వైకల్యాని ఎద్దేవా చేస్తూ కామేఢీ సృష్టించి తీసే సినిమాల కన్నా వైకల్యాని జయించి విజయం సాధించిన ఇలాంటి సినిమాలు ఎంతో విలువైనది. విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
ఎన్ని జన్మల పుణ్యమో... ఇంత అందమైన పాట వింటున్నాం... రాసిన ఆచార్యులు మా సిరివెన్నెల గారికి .. పాడిన మా బాలు గారికి ... ఏం చేసినా తక్కువే... పాదాభివందనం...
ఆహా....ఏమి సుందరము కదా! మానవజన్మ దేవుడిచ్చిన గొప్పవరం. గొంగళిపురుగు సీతాకోక చిలుకలుగా మారగలిగే అద్భుతాన్ని. అతి సన్నని ఆకుపచ్చ పూసలాంటి మొగ్గ అపురూపమైన వర్ణమయ పుష్పంగా వికసించే ఆశ్చర్యాన్ని. బురదలో ఉద్భవించిన ఆకాశం వైపు తలెత్తి చూస్తూ అరవిందంగా అలరారే కమలానీదే కులం. స్వచ్ఛమైన గాలి.నీరు.నిప్పు. ఆకాశం. భూమికి లేని ఈ భేదాలు మానవ జాతికి అక్కరకు రాని సంపద. ప్రకృతిని సైతం కదిలించే శక్తి స్వరసంగీత సాహిత్యనీదే కదా! ఈ పాటతో మనసు నిండినది జన్మ చేరితార్ధమైనది కదా! జ్ఞాపకం అంటే గతానుభవం. దాని తాలూకు వ్యక్తీకరణే ఆలోచన. మనిషిని వెనక్కి లాకెళ్లే శక్తి దానికే ఉంది. జీవితం అనుభవాలమయం. మనసు ద్వారం తెరచినప్పుడే స్వీయ అనుభవాలు వెల్లివిరుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టిన ఊరు ఎన్నో తీపి చేదు జ్ఞాపకాలను పంచె పాఠశాల. ఎన్ని సముద్రాలను దాటుకుంటు ఎంతదూరం వెళ్లిన అ జ్ఞాపకాలు నీడల మన వెన్నంటే ఉంటాయి. అవి ఎప్పటికి మనసులో నిక్షిప్తమై ఉంటాయి. మనసు ఎగిరెను మా ఊరి దాక. తెలుగుపాట ఎగసేను నింగిదాక... ✍ మున్నా
మళ్లీ ఎప్పుడు వినగలుగుతాం ఇలాంటి తియ్యాలి పాటల్ని మైమరపించే ఈ పాటలు మధురమైన గానంతో అలరించిన అలనాటి గాయనీ గాయకులకు పాదాభివందనం మళ్లీ ఆ రోజులు వస్తాయా రాదు కదా
ఒళ్ళు జలదరిస్తూ ఆర్ధత తో ఒళ్ళు మైమరచిపోతూ ఉంటుంది ఈ సిరివెన్నెల పాట విశ్వనాధ్ గారి సినిమాలో ప్రతి పాట నా తీరని కోరిక విశ్వనాధ్ గారిని ఒక్కసారి కూడా స్పృశించిన పోయాను
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సేల ఏరు నను కన్నా నావళ్ళు హ హ హ నా కళ్ళూ లోగిలు నను కన్నా నావళ్ళు హ హ హ నా కళ్ళూ లోగిలు ఈ గాలి ఈ నేల చిన్న రి గోరవంక కూసేను అవంక నారక తేలిసాక వచ్చే ను నవంక ఎనళ్లో గడిచాక ఇళ్లకూ ఇళ్లకు కలిసక వూపోంగిన గుండెకేక ఎగసేను నింగిదాక ఈ గాలి ఈ నేల ఈ ఈ గాలి ఈ నేల ఏనాడో ఏశిల్పీ కన్నా డో ఈ కలలు ఏ వూలితో ఈ శిలపై నిలిపాడు ఈ కళ్ళాలు ఎ వలపూల తలపూలతో తేలిపాడో ఈ కథలు ఈరాళ్లె జావరళ్లై ఇట్టా నాట్యల అడేను సిద్దాంతి సంకటి శ్రీనివాస్ పాతగుంటురు శిష్యబ్రుదం
ఈరోజులో ఇలాంటి పాటలు వింటూఉన్నామంటటే అది శాస్త్రీ గారి దయ. అందుకే అయన అంటే ఇప్పటికీ ఎప్పటికీ గొప్పదనం. ఆయనకు మన తెలుగు జాతి,తెలుగు పాట తరపున శిరస్సు వంచి పాదాబివందనం.
నేను రవికాంత్ అమ్మగారిని ఎనభై సంవత్సరాలు అరవైదు ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాను ఈపాట వింటుంటే నేను పుట్టిన ఊరు పెరిగిన చదువుకొన్నా ఊరు గుర్తుకు వస్తుంది.రోజుకి ఒకసారైనా ఈపాట తప్పకుండా వింటాను ఈపాట షూటింగ్ పూష్కర్లో తీశారు.విశ్వనాథ గారు ఇండియా అంత తిరిగి ఈ సినిమాకి రాజస్థాన్ సెలెక్ట్ చేశారు. నేను పుష్కర్ రెండు సార్లు వెళ్ళాను. అది చూడడానికి కూడా ఈపాట తప్పకుండా చూస్తాను.
teluguone vedio variki dhanyavadamulu.we pata enni sarlu vinna vinalani anipistundi. teluguone vari dwara sarwadaman benargi gariki,suhasini gariki mas dhanyavadamulu.
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక ఎగసేను నింగి దాక ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
ఆహా ఏమి మధురము ఇటువంటి పాటలు గాలి నీరు నేల ఉన్నంతకాలం గుర్తుండిపోతాయి ఈ పాటలోని కమ్మదనాన్ని అతన్ని అర్థం చేసుకోలేని వాడు అసలు మూర్ఖుడు గొప్పగా పాడవే బాలసుబ్రమణ్యం తెలుగు ప్రజలు రుణపడి ఉన్నారు మీ సంగీతంతో మర్చిపోతున్నారు
Good Morning folks :):):) What a beautiful song to start the day!! One of my favorite songs :):) Awesome music,singing and lyrics :):) #Happy Tuesday :):):):) Love this song
Sirivennala Garu ... E line ki okka 100000000000000000000000000000000000000000000000000 __//\\__ ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ 'కలలు' ... ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ 'కళలు' ... కలలు & కళలు ... dont have words to describe the happiness in this line andi.. sirivennala garu....Gaanam, Paata, Paadalu anni okka roopam teesukoni, bhoomi piki ochay , a peru "Sirivennala sitarama sastry "
ఇంత మంచి సినిమా తీసినా కే విశ్వనాద్ గారికి..ఇంత గొప్ప పాటను రాసిన సిరివెన్నెల సీతారామాశాస్రి గారికి..సంగీతం సమకూర్చి న కె వి మహాదేవన్ గారికి.. పాడిన SP బాలసుబ్రహ్మణ్యం గారికి శతకోటి వందనాలు ........కానీ ఇంత మంచి పాటలు పాడిన బాలు గారికి ఇప్పుడు హెల్త్ బాగా లేదు బాలుగారు.మీరు తర్వగా కోలుకొని రావాలని మనస్త్రూతిగా ఆ భగవంతుని కోరుకుంట్టుంన్నాను..హారహార మహాదేవ శంభోశంకర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
వైకల్యాని ఎద్దేవా చేస్తూ కామేఢీ సృష్టించి తీసే సినిమాల కన్నా వైకల్యాని జయించి విజయం సాధించిన ఇలాంటి సినిమాలు ఎంతో విలువైనది. విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
It's real sar
Chala baga chepparusir
Well said sir.
⭐⭐⭐⭐⭐💓💓💓💓.........
@@byrashettyhr9918 adz At, ꮐνꭺνꮖ aiwiieiii a
ఎన్ని జన్మల పుణ్యమో... ఇంత అందమైన పాట వింటున్నాం... రాసిన ఆచార్యులు మా సిరివెన్నెల గారికి ..
పాడిన మా బాలు గారికి ... ఏం చేసినా తక్కువే...
పాదాభివందనం...
స్వచ్ఛమైన తెలుగుదనం, ఎన్ని సార్లు విన్నా కొత్తదనమే
Telugubashatiyyadanem
కె.విశ్వనాథ్ గారికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి శతకోటి దండాలు
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి
Yes
@@pandavagallumangalisivaramulu old olde
@@ramakrishnaakula4816 అ్
Wonderful
@@pandavagallumangalisivaramulu s s sastry really great jewel in telugu literary world,unfortunate we miss miss him in midst of his excellence
Just ఇప్పుడు ఈ పాట వింటున్న వాళ్ళు like చేయండి 😂😂😂😂
ఇలాంటి పాట... అలాంటి గొంతు మళ్లి వచ్చే అవకాశము చాల కష్టం
Lp
@@tallurijayakumar7121 in
@@tallurijayakumar7121
H
Super
Avunu brother
అద్భుతమైన పాట సిరి వెన్నెల సీత రామ శాస్రి అద్భుతమైన సాహిత్యం
సిరివెన్నెల గారు మన ముందు లేకపోయినా ఆయన మన చెవులకి ఇంపుగా ఇలాంటి పాటను ఇచ్చినందుకు ఆయనకి శతకోటి వందనాలు.
ఇపాట బాలుగారికి తప్ప మరేవ్వరికి సాధ్యం కాదు బాలు గారికి పాదబి వందనం ఓ లైక్ వేసు కొండి హ్రదర్
ఎన్ని బాధలు ఉన్న ఇట్టే మరిపించేది సంగీతం
విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు, మీ లాంటి దర్శకుడు మళ్లీ రారు, మీ సినిమా అన్ని ఒక అద్భుతం.
సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి 💐💐 మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీ కలం నుండి జలవారిన పాటలు బ్రతికే వుంటాయి 🙏🙏🙏
సంగీతానికి రాళ్లు కరగడం కాదు
మనసులో ఉన్న బండలుగా ఉన్న బాధలు కూడా కరిగిపోతాయి
ఈ పాట విన్నప్పుడు ఏదో తెలియని హాయి,పులకింత.
ఈలంటి పాటలు ఇలాంటి సినిమాలు ఇలాంటి కట్టు బొట్టు సంప్రదాయమేనా దుస్తులు మనసు మైమరపెంచే సంగీతం హా నటన ఎక్కడ
నాకు చాలా ఇష్టమైన పాట. సిరివెన్నెల సాహిత్యం చాలా గొప్పది
ఆహా....ఏమి సుందరము కదా! మానవజన్మ దేవుడిచ్చిన గొప్పవరం. గొంగళిపురుగు సీతాకోక చిలుకలుగా మారగలిగే అద్భుతాన్ని. అతి సన్నని ఆకుపచ్చ పూసలాంటి మొగ్గ అపురూపమైన వర్ణమయ పుష్పంగా వికసించే ఆశ్చర్యాన్ని. బురదలో ఉద్భవించిన ఆకాశం వైపు తలెత్తి చూస్తూ అరవిందంగా అలరారే కమలానీదే కులం. స్వచ్ఛమైన గాలి.నీరు.నిప్పు. ఆకాశం. భూమికి లేని ఈ భేదాలు మానవ జాతికి అక్కరకు రాని సంపద.
ప్రకృతిని సైతం కదిలించే శక్తి స్వరసంగీత సాహిత్యనీదే కదా! ఈ పాటతో మనసు నిండినది జన్మ చేరితార్ధమైనది కదా! జ్ఞాపకం అంటే గతానుభవం. దాని తాలూకు వ్యక్తీకరణే ఆలోచన. మనిషిని వెనక్కి లాకెళ్లే శక్తి దానికే ఉంది. జీవితం అనుభవాలమయం. మనసు ద్వారం తెరచినప్పుడే స్వీయ అనుభవాలు వెల్లివిరుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టిన ఊరు ఎన్నో తీపి చేదు జ్ఞాపకాలను పంచె పాఠశాల. ఎన్ని సముద్రాలను దాటుకుంటు ఎంతదూరం వెళ్లిన అ జ్ఞాపకాలు నీడల మన వెన్నంటే ఉంటాయి.
అవి ఎప్పటికి మనసులో నిక్షిప్తమై ఉంటాయి. మనసు ఎగిరెను మా ఊరి దాక. తెలుగుపాట ఎగసేను నింగిదాక...
✍ మున్నా
Munna Garu
good comment
(మనసు ఎగిరె నా ఊరిదాక)
I feel good sweet memories
Munna VDS
💐💐💐💐💐👏👏👏👌👌👌👌
super
Thankyou venky
Memu kudaa ma uru daka..vellivachamuu me cmnt thoo...
మళ్లీ ఎప్పుడు వినగలుగుతాం ఇలాంటి తియ్యాలి పాటల్ని మైమరపించే ఈ పాటలు మధురమైన గానంతో అలరించిన అలనాటి గాయనీ గాయకులకు పాదాభివందనం మళ్లీ ఆ రోజులు వస్తాయా రాదు కదా
ఒళ్ళు జలదరిస్తూ ఆర్ధత తో ఒళ్ళు మైమరచిపోతూ ఉంటుంది ఈ సిరివెన్నెల పాట విశ్వనాధ్ గారి సినిమాలో ప్రతి పాట నా తీరని కోరిక విశ్వనాధ్ గారిని ఒక్కసారి కూడా స్పృశించిన పోయాను
పదాలు కలిపిన శాస్త్రిగారి కి.....పెదాలు కదిపినా sp గారి కి రుణపడి ఉంటాం
Ellanti manchi " comment " echina meeku kuda thanks...!!!
👌
Super Anna
Sangeetha trushna unnavallam manamandaram andariki thanks 🙏🏻
🙏🏼🙏🏼
మనసుని మైమరపించే గానం
అమోఘం ,అజేయం,
ఎం రాసేవ్ గురు
old is gold
Old is gold
000p1q0
@@lakshmipidimi7689 9
నాకు ఎంతో ఇష్ట మైనా పాట,
పాత రోజులు గుర్తొస్తాయి
16/6/2021
సాలూరు
Same
Yes....my brother....
Avnu malli aarojulu tirigiravu
1.8.22
1.8.22
ఈ పాటకు కారణమైన ప్రతి ఒక్కరూ నాకు దేవుళ్ళు,,
Superb brO'
Q
💜💜💜👍👍
@@venkychinna1436 are 💝m
@@venkychinna1436 are 💝💝🥰🥰💝💝🥰🥰 let us all 💝🥰🥰💝 my friends 💝🥰💝🥰🥰💝🥰💝💝🥰🥰💝💝🥰🥰 ok 💝💝🎉 on 💝💝💝🥰🥰💝💝🎉🎉🎉🎉
2024 ఎంత మంది వింటున్నారు
ఈగాలి ఈ ఊరు ఈ లోకం నుంచి తరలి పోయిన గొప్ప కళా హృదయమ్. ఉన్న సిరివెన్నల సీతారాం శాస్త్రి గారు కి శ్రదంజలి.
Replies
ఇటువంటి పాటలు పాత సినిమాలలోనే కాని వర్తమాన చిత్రాలో ఆశించలేము.
Super song edhi naa favourite song enni sarlu vinna manasuprashanthanga untundhi
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సేల ఏరు నను కన్నా నావళ్ళు హ హ హ నా కళ్ళూ లోగిలు నను కన్నా నావళ్ళు హ హ హ నా కళ్ళూ లోగిలు ఈ గాలి ఈ నేల చిన్న రి గోరవంక కూసేను అవంక నారక తేలిసాక వచ్చే ను నవంక ఎనళ్లో గడిచాక ఇళ్లకూ ఇళ్లకు కలిసక వూపోంగిన గుండెకేక ఎగసేను నింగిదాక ఈ గాలి ఈ నేల ఈ ఈ గాలి ఈ నేల ఏనాడో ఏశిల్పీ కన్నా డో ఈ కలలు ఏ వూలితో ఈ శిలపై నిలిపాడు ఈ కళ్ళాలు ఎ వలపూల తలపూలతో తేలిపాడో ఈ కథలు ఈరాళ్లె జావరళ్లై ఇట్టా నాట్యల అడేను సిద్దాంతి సంకటి శ్రీనివాస్ పాతగుంటురు శిష్యబ్రుదం
Super
1:29 1:32 1:33 1:33 1:34 1:35
❤️❤️❤️❤️❤️❤️ప్రపంచంలో ఒక అద్భుతం మన తెలుగు బాష..ఈ పాట అన్న గారికి సూపర్
ఎన్ని జన్మలు అయినా మీరు మరలా మరలా మీరు పుట్టాలి స్వామి మిస్ యూ🙏🙏🙏🙏😭😭😭💐🌹🌼🌺🌷🌸💮🏵️🌻
super ga chepparu..it is rare. Song in telugu
Nana niku istamina song lve u always. ,..........missssssssaa uuuuu
ఈరోజులో ఇలాంటి పాటలు వింటూఉన్నామంటటే అది శాస్త్రీ గారి దయ. అందుకే అయన అంటే ఇప్పటికీ ఎప్పటికీ గొప్పదనం. ఆయనకు మన తెలుగు జాతి,తెలుగు పాట తరపున శిరస్సు వంచి పాదాబివందనం.
Avakasam ravali manaki sastri gaarini meet avadaniki
Chala adbhutamaina song
,,,, ఆ రోజు పాట, ఆ రోజు ఆ పాట చాలా బాగున్నాయి
ఈ సినిమా గురుంచి ఈ సినిమా లోని పాటల గురించి అధ్బుతం.ప్రతి పాటను ప్రాణం పెట్టీ వ్రాశారు
ఇలాంటి పాటలు వినడానికి అదృష్టం ఉండాలి.
ఇ లాంటి సాంగ్స్ ఇక్క రావు
S
Very nice heart touching song excellent voice music director tnq
దైవ లోకం నుండి వచ్చిన పాటలు ఇవి 👍👍👍👍👍👍
మనిషి జీవితానికి ఒక చక్కని అపురూప పాట. చాలా సారులు విన్న. యెప్పుడు వింటూ నే vunta
Awesome Song.. Awesome Lyrics,singing & Picturization..!!!!!!👏👏👏👏👏
Guruvu garu K Viswanath gariki 1000 vandanalu🙏🙏🙏🙏🙏🙏
boss, 1000 vandanalu chaalavu.......shashtanga pranamamu............
sahasra koti vandanalu
Praveen Psp well said boss..
👏👏👏
Nice
Chitrasongs
Palletoru vathavarananni vevarinche rasaru padaru sweet memories sang Tq brother
Not necessarily to eat food only just listening song itself good food what a song excellent
Naku ista maina❤ pata❤❤
i dont think anyone else bring forth such great musical masterpiece.grt team.hatsoff.esp k viswanath gariki namaskaralu
Superhitsong
Ivi kalakandaalu....
నేను పోయాదాకా వింటాను. Ilove మెలోడీ సాంగ్స్
Song lyrics,singers,actors ,cast and crew lighting nature flute musicians hats off evergreen ..its like meditation
Best melody of shivaranjani ragam.
నేను రవికాంత్ అమ్మగారిని ఎనభై సంవత్సరాలు అరవైదు ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాను ఈపాట వింటుంటే నేను పుట్టిన ఊరు పెరిగిన చదువుకొన్నా ఊరు గుర్తుకు వస్తుంది.రోజుకి ఒకసారైనా ఈపాట తప్పకుండా వింటాను ఈపాట షూటింగ్ పూష్కర్లో తీశారు.విశ్వనాథ గారు ఇండియా అంత తిరిగి ఈ సినిమాకి రాజస్థాన్ సెలెక్ట్ చేశారు. నేను పుష్కర్ రెండు సార్లు వెళ్ళాను. అది చూడడానికి కూడా ఈపాట తప్పకుండా చూస్తాను.
teluguone vedio variki dhanyavadamulu.we pata enni sarlu vinna vinalani anipistundi. teluguone vari dwara sarwadaman benargi gariki,suhasini gariki mas dhanyavadamulu.
ఎందరో మహానుభావులు అందరికి🙏🙏🙏🙏🙏
మరల ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా ఈపాట సుృష్టి కర్తలందరికి సిరస్సు వంచి పాధాభివందనం చేస్తున్నా వినేభాగ్యం కలిగినందుకు మనము ధన్యులం 11/7/2020 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
అద్భుతం అమోఘం అమరం
సిరి వెన్నెల గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి గురించి అభిప్రాయం చెప్పే సగటు మనిషి నా లాంటివారికి పెద్ద సాహసం అవుతుంది 2-12-21
రాసినవారికి తీసిన వారికి పాడిన వారికి కోటిదండాలు
Yas very good super sang I'm happy
చాలా బాగుంది అన్నాను తన తొడల
Naa vaaipu nundi kuda inka ennooooo saata కోటిదండాలు
ఈ గాలి ఈ నేల ఉన్నంత వరకు ఈ పాట వుంటుంది
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిసాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిసాక వచ్చేను నా వంక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక
ఎగసేను నింగి దాక
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
Prakash Kumar super
Nuv super guru..
Amkitha bavantho rasavu lyrics
hi
I love music
S P Balu గారికి, ఆ జన్మాంతం ఋణపడి వుంటాం...
నా... హృదయంలో..నుంచీ వొచ్చే....పాటల్లో.... ఇదొక్కటే ❤️❤️❤️❤️❤️
పాటలో ఒక్క చెడు పదం లేదు ఖచ్చితత్వం తప్ప 🙏🙏🙏
అద్భుతమైన పాట. ఎన్ని సార్లు చూసిన తనివితిరనిది
Wat a great films u have did, I salute for ur great legendary. k.viswanath garu.
Nice song..20/10/2021 salur
Sarigga one year back...... Chusa.. Today 19/10/2022
today. 5/7/2023
మళ్ళీ ఈ రోజు 24/07/2024
2019 lo gurthu chesukundam
మనసుని మైమరిపిస్తోంది ఈ పాట వింటుంటే ....చాలా హాయిగా వుఅంటుంది
E pata rasinavariki padinavariki Mari sangeetham variki 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
excellent lyrics. Takes one back to childhood. Aapatha madhuram. I wish the song was shot in a village and not in touristy places.
ఆహా ఏమి మధురము ఇటువంటి పాటలు గాలి నీరు నేల ఉన్నంతకాలం గుర్తుండిపోతాయి ఈ పాటలోని కమ్మదనాన్ని అతన్ని అర్థం చేసుకోలేని వాడు అసలు మూర్ఖుడు గొప్పగా పాడవే బాలసుబ్రమణ్యం తెలుగు ప్రజలు రుణపడి ఉన్నారు మీ సంగీతంతో మర్చిపోతున్నారు
Etuvante song malli radu👌
Ee ralle jawarallyi. What a line. Bow my head to late Sri Seetarama Sastry garu. Om Shanthi.
మీకూ ఇష్టమైతే ఒక లైక్ చెయ్యండి
E song lo Chaala Meanings unnai 💖👌🙏
Good Morning folks :):):)
What a beautiful song to start the day!!
One of my favorite songs :):)
Awesome music,singing and lyrics :):)
#Happy Tuesday :):):):)
Love this song
allu harish Good Morning :):) Have a nice day :):)
***** Good Morning anila gaaru :):) Have a happy Tuesday ahead :):):) Keep smiling :):)
Chinni visuhoney Good Morning :) :)
Wishing you a Great Thursday ahead :) :)
Keep smiling :) :)
కార్తికేయ శ్రీకాంత్
Hi
Chala bagunde
Elantivi Malli repeat kavadamledu
Super super super super super super super super super super super super super super super super super songs
😊🙏🙏🙏❤
Beautiful voice and singing by S P Balu -a great 👍 singer of India 🇮🇳
Iam also
2021 వింటున్నావాళ్ళు
hai thamdu
thamdu yakda me vellge
ನನ್ನ ನೆಚ್ಚಿನ ಹಾಡು spb ದೇವರು ಯಾವುದೇ ಭಾಷೆ ಆಗಲಿ ಅವರ ಧ್ವನಿ ಕೇಳುವ ನಾವು ಯಾವತ್ತೂ ಪುಣ್ಯವಂತರು... 🙏🙏🙏🙏🙏
This is one of my favorite Songs
Super sang
Early morning ma father tv channel lo petti vinevallu..chinnapati memories chala andamga unatay
my child days sweet memories. beautiful song.
గాలికాదు నేలకాదు ఆకాశం కానీ ఈ పాటకు అంతటి గొప్ప పాట. ఇంకా చెప్పాలంటే నాకు తెలియదు
Jgali
beautiful melody song. ..
ఈ పాట ఆ పూర్వ సంఘము సమ్మేళనం
కె విశ్వనాథ్ గారు మరణించిన తరువాత చుస్తునావరు ఎంత మంది❤ 🙂
Sirivennala Garu ... E line ki okka 100000000000000000000000000000000000000000000000000 __//\\__
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ 'కలలు' ...
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ 'కళలు' ...
కలలు & కళలు ... dont have words to describe the happiness in this line andi..
sirivennala garu....Gaanam, Paata, Paadalu anni okka roopam teesukoni, bhoomi piki ochay , a peru "Sirivennala sitarama sastry "
2020 Lo vintunna vallu
Superb
Excellent 👍
2021 lot vinnanu
Yes
@@vijaybhaskarreddychilukoti786 1¹
సీతారామశాస్త్రిగారి సినీప్రయాణం సిరివెన్నెలతో కావడం,ఈ పాటలు వింటే వెన్నెల సొబగులలో విహరించినంత హాయిని కలుగజేస్తాయి.
I love lyricss....... Heart ♥ touching music 🎶 🎹 💞
E song vinta na chinnapudu days gurtukostayi
melodious song. I love it
Really elanti songs vinte mansu ki nta santhoshanga untadoooo 2021 lo nenu vintunna meru vinali...
sagaramlaanti visalamaina gnanantham ee paata
Touch my heart
ఇంత మంచి సినిమా తీసినా కే విశ్వనాద్ గారికి..ఇంత గొప్ప పాటను రాసిన సిరివెన్నెల సీతారామాశాస్రి గారికి..సంగీతం సమకూర్చి న కె వి మహాదేవన్ గారికి.. పాడిన SP బాలసుబ్రహ్మణ్యం గారికి శతకోటి వందనాలు ........కానీ ఇంత మంచి పాటలు పాడిన బాలు గారికి ఇప్పుడు హెల్త్ బాగా లేదు బాలుగారు.మీరు తర్వగా కోలుకొని రావాలని మనస్త్రూతిగా ఆ భగవంతుని కోరుకుంట్టుంన్నాను..హారహార మహాదేవ శంభోశంకర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
k viswanath gariki paadabivandanalu
Q
Nice song
అద్భుతం అంతే
excelent...ram