Preetham. మానస గారు... కలిసి జీవించండి.. ఆ పసి మనసులు బాధ పడతాయి.. తల్లి తండ్రి తో కలిసి అడుకోవాలిసిన వాళ్ళ బాల్యాన్ని చేదు అనుభవాలుగా చేయకండి.. ఆ హక్కు మీ ఇద్దరికీ లేదు... ప్రీయతం గారు చేసిన పెద్ద తప్పు ఏంటి.. మానస గారు చేసిన తప్పు ఏంటి.. భరించలేని తప్పులు కూడా మన అమ్మమ్మ తాతయ్య... నానమ్మ తాతయ్య.. అమ్మా నాన్న అందరూ చేశారు.. అలా అని వాళ్ళు విడిపోలేదు.. పిల్లల్ని వదిలేసి ఉండలేదు.. కలిసి గొడవపడుతూ..సర్డుకుపోయి ఒకరి తప్పులను ఒకరు సరిచేసుకుంటూ... ఒక్క మాట గా బ్రతికారు..అందుకే అలా వాళ్ళు ఉండబట్టే మనకు అందమైన బాల్యం జ్ఞాపకం గా మిగిలింది..చూడ చక్కని ముచ్చటైన తెలివైన అందమైన పిల్లలు మీ పిల్లలు...వాళ్ళకోసమైన నచ్చకపోయినా కలిసి ఉండండి... ఏ ఒక్కరూ 100% తప్పులు చేయకుండా ఉండరు అందరూ చేస్తారు.. మానస తప్పు చేసిన, ప్రీయతం తప్పు చేసిన పరిష్కారం దొరకని తప్పులు ఉండవు... సమస్య ఏదయినా.. ఒక్కటి గా ఉండండి చక్కటి జీవితాన్ని కొల్పోకండి. పిల్లలు పెద్దయ్యాక,, మీకు కొంచెం వయసయ్యక.. వెనక్కి తిరిగి చూస్తే జీవితం శూన్యం అనిపిస్తుంది.. మీరు చదువుకున్న వాళ్లు ప్రపంచ జ్ణానం ఉన్నవాళ్ళు.. మీకు తెలుసు ఎక్కడ తప్పు జరిగిందో.. సరి దిద్దుకోండి... పిల్లల తో హాయిగా...కలకాలం చక్కటి దాంపత్య జీవితం ప్రసాదించాలి ఆ దేవుడు మీకు..❤
రోషన్ గారు మీరు పర్సనల్ గా మనసాని కలవండి ప్లీజ్ ఒక మంచి జంట విడిపోతుంటే చూడలేకపోతున్నాము మీ నోటి చలువ వల్ల వాళ్ళు ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చెయ్యాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాము ❤❤
❤ హలో ప్రియతమ్ గారు మీ పిల్లల్ని మిమ్మల్ని చూస్తుంటే మీ నలుగురిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది దయచేసి విడిపోక కండి మీరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కలిసి మీ ఇద్దరు ఇంటర్వ్యూ మళ్లీ ఇవ్వండి
Kids need you both. You both are good people and definitely sometimes there will be issues between husband and wife at some point in life. Try to sort the issues and compromise at the earliest atleast try to be together and enjoy the prime years of their childhood. Both Manasa and Pritam are strong individuals, i pray happy and richie get the love and affection of both the parents together.
Manasa clear ga cheppindi preetham 3 months akkada unnado address cheppakunda unnadu antha chinna pillalaki pettukoni ala ela unta now he came and asking to mingle so it takes time ani thanu cheppindi
Manasa Ni Priyatham Anna Ni Nenu Gatha Konni Videos Nundi Chusthunanu .. Manasa emo idi ma personal mamalni evarni meru disturb cheyodu ani chepthunaru and avida channel lo kuda oka 3,to 4 times konchem Breif ga explain cheyadam jarigindi adi kuda vere channels and avthala valu involve ayi thelisi thelini indirect ga blame ah ammai Midaki veyadam tho ...Mala migatha Anni vlogs kuda thana daily routine life ve pettevalu... priyatham Anna insta lo social media gurinchi Dani influence gurinchi chala quotes pedtharu ...alanti person aina mere ila socail media lo me personal life endku ila cheskuntunaru..Ee interview lo kuda chusina konchem sepatke maku ardamaindi entante u flip when u talk,Anni thelse matladthunav kani mala ade thappu chesthunavu nuvvu,like e interview lo chepav em chesina 10 adugulu duramgane velthunamu ani Ila public lo me perosnal matter pedthe duram avaka vachi meku hug isthara bro.. me profession eh public eyes lo chala bad alantidi andulo meroka matured and practical person ani mere chepthunaru..abbai Aina mimalne Comments lo thiduthunaru ani mere chepthunaru istam vachinatu dont u know how is it effecting the women who is with two kids ,Ante Thelise Kavalani Ah Ammai Effect Avalani Chusthunara.,is this what u call maturity and practical??Dont U Know How Socail Media Effects Ur Lil Kids .. Dont U Get Angry How These Channel People Using Ur Kids Pics For Their Benefit..ikade Ardam avthundi Meku Me Kids Ante Entha Premo Anedi Because Ive Seen It in Ur 100 days Videos Too.. ide kadu nenu me insta ,me youtube 100 days videos and me old interviews Anni chusanu ,annitlo kuda entha sepu Nenu ila unta,Naku Ila istam,naku nachakapothe, Ane Gani Memu Ane Word Ekada Ravadam Ledu Ne Notlo Nundi. Meru Pettina 100 Days Vlogs Lo Kuda Entha Sepu Maku Ah Ammai Ne Indirect ga Target Chesinatu Anpinchindi kids Ni Addupetkuni Nuvvu Right And Thanu Wrong Ani Prove Chesthunaru,Third Person Involve Avadam Istam Ledu Antune Ee Interview Endku Icharu Bro ipudu diniki ichina time ne private ga me wife ni kalavadam lo prayathnichi unte bavundedi, Ee Profession Lo Undi Meku Thelida How People Will Interfere In Ur Lives Ani... Meku Janalu Me topic marchpothunaru Normal Routine Loki Velpothunaru Ankunepudu ah ammai calm ga ela undo meru alage calm ga unte evaru involve avaru.. but Ila ma topic undi meru marchpoinatu unaru Randi adgandi ani prathi konni days ki elago ala gurthuchesthunaru... Suman tv valu dorikinde chance ani ganta ki oka video release chesthunaru do u really think u won now ?? Ah padi adgulu duram e video tho Vanda adgulu duram avtharu meru... do U really want to be with wife and kids bro?? Naku ah doubt vachindi ..unte evaru Ila cheyaru ma evariki thelikunda silent ga meru meru elagaina enni rojulaina wait chesi kalise varu.. me Relation lo evaru wrong oh maku thelidu maku anavasaram kuda but what ur doing in public is very wrong .. repu me iddaru mala okari face okaru chusukuntu oke intlo ela untaru... fight me iddari madya .. Ila kids pics endku vere valu use chese rights isthunaru meru..ikada kuda me swardham thelusthundi .. ah ammai kadu ankunedi avthala persn ela effect avali ani alochinchedi .. adi mere ani anpisthundi...alochinchandi .. calm ga undandi ika mere anarukada time ravali ani.. calm ga undi ah time vachela private ga meru edana try chesi mundu me wife ni gelchkondi.. me wife first priority meku taruvathe kids ,entha sepu kids ,kids antunaru.. this Is My opinion as a true fan and follower...
తెలుగు వాళ్లకి అసలైన రోగమేమిటంటే తెలుగులో మాట్లాడకపోవడం ప్రియతమ్ గారు తెలుగులో గంటసేపు మాట్లాడితే నలభై నిమిషాలు ఇంగ్లీష్ లోనే మాట్లాడారు తన ప్రేమని తెలుగులో ఎక్స్పెక్ట్ చేయటం కూడా రావట్లేదు ఇది తెలుగు వారి గొప్పతనం 😢😢
మీ మధ్యలో ఏం జరిగినా... 16 months లో ఒకసారి కూడా పిల్లల్ని కలవలేదంటే అక్కడ అర్థమవుతుంది... మీ పిల్లల్ని కలవకుండా ఎవరు ఆపలేరు కదా... ఒకసారి కూడా వాళ్ళని ఎందుకు కలవలేదు... వాళ్ళేం చేసారు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంది మీ మధ్య కదా... పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మానసా గారు మీరు విడివిడిగా ఉన్నారు తను వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది అన్నారు... అంతకు ముందు 5 సంవత్సరాలు ఒకరోజు కూడా మీకు మిమ్మల్ని విడిచి ఒకరోజు కూడా లేని మనిషి తరువాత ఎందుకు ఇలా... మీరు న్యూలీ మదర్ రికవర్ అయ్యేంత సపోర్ట్ ఇవలేదనే కదా తను వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది డెలివరి అయిన తరువాత ... అంటే పిల్లలు పుట్టిన తరువాత వీలున్నంత వరకు వాళ్ళ ప్రతి మూమెంట్ తల్లిదండ్రి కలిపి ఆస్వాదించాలి అనుకుంటారు.... అంటే అంతకు ముందు అంత ప్రేమ చూపించిన అమ్మాయి కి తల్లి అయిన తరువాత ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు... తను ఇంకా ఎక్కువ ఆధారపడుతుంది.... పిల్లల్ని చూసుకోవాలి అని ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కోసం... ఈ పదహారు నెలల్లో పిల్లలకు ఎన్నిసార్లు బాగో కుండా ఉండాలి తను ఒక్కటే go through అయ్యిటుంది కానీ మీ హెల్ప్ తీసుకోలేదు... తన మనస్సు ఎంత బాధపడితే తను అంత స్ట్రాంగ్ గా ఉండగలదు.. చిన్న పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి... సరే అండి ఒక నాన్నగా మీరు కావాలని మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు... కాని చూడకుండా ఉండగలిగారంటే వాళ్ళకి మీకు అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది. సరే financial గా ఈ పదహారు నెలల్లో ఏం సపోర్ట్ చేసారు మీరు మీ పిల్లలకు...మీ మాటల్లో అంతర్లీనమైన బావం లేక ఎవరి లైఫ్ లో నయినా సెక్యూర్డ్ లైఫ్ గురించే... కాని అందులో బాల్యం కూడా ఒక భాగమే... వాళ్ళు పెరిగే పరిస్థితులు వాళ్ళను ఎంత ప్రభావితం చేస్తాయి వ్యక్తిత్వంగా రూపు దాల్చే విషయంలో... అయినా కూడా మానసా గారు ఒక single mother గా వాళ్ళను చక్కగా తీర్చిదిద్దుతున్నారు... తన మాటల్లో పెయిన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది...మీ మాటల్లో నిబ్బరం తెలుస్తుంది పరిస్థితులు ఏమైనా నేను తట్టుకోగలను అని.... మీరు తట్టుకుంటారు మరి మీతో ముడిపడున్న వారు ? ఎవరి జీవితం వారిది, వేరే వాళ్ళ విషయంలో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయాలని విజ్ఞత ఉన్న ఎవరు అనుకోరు... ఒకప్పుడు మీరెవరో కూడా తెలియదు అలాంటి మీ లైఫ్ స్టైల్ ను వ్లాగ్స్ రూపంలో మీరే మాకు పరిచయం చేసారు... నచ్చితే చూడాలి నచ్చకపోతే వదిలేయాలి అనే సంస్కారం మాకు ఉంది... కాకపోతే ఎంతో ముచ్చటగా కనిపించే కుటుంబం ఇలా ఎవరి దారి వారిది అన్నరీతిలో ఉంటే భాద అనిపిస్తది... దాదాపు నాలుగు సంవత్సరాల పైన మీ జర్నీ చూసినవాళ్ళం...ఎవరి ఎలాంటి వాళ్ళో మీరు చెప్పక్కర్లేదు నిశితంగా గమనిస్తే మాకే అర్థం అయిపోతుంది...ఒక తండ్రిగా మీ rights and responsibilities ను కాదనే అధికారం ఎవరికి లేదు... కాని మీరా పరిధికి బాహ్యంగా ఉంటుంటే అర్థం అవుతుంది... ఎవరు attached ఎవరు detached అని ...మానస గారంటే మాకు చాలా respect ఉంది... తన బాధ్యతల నుంచి ఏ రోజు ఒక తల్లిగా తను దూరం వెళ్ళలేదు.... ఇంకా తల్లిదండ్రి తానై తను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచుతున్నారు. చివరిగా మీ ఇద్దర్ని ఈ you tube platform లో చూస్తున్న వీక్షకురాలిగా ఒకమాట మీరు మీ భార్య, పిల్లల్ని ఈ పదహారు నెలల్లో ఒకసారి కలవలేనంత స్ట్రాంగ్ గా మీరు ఉంటే ఈ పదహారు నెలల్లో ఒకరిమీద ఆధారపడకుండా self sufficient and independent గా ఒకరే పిల్లలను భాద్యతగా చూసుకోవడం లో మానస గారు స్ట్రాంగ్ గా మారారు... ఒక భార్యగా తన పాత్ర గురించి నేను చెప్పలేను కానీ ఒక తల్లిగా తను మాత్రం 🙏🏻🙏🏻🙏🏻
Pillala midha prema vundhi antunnaru but masa midha antha kanna ekkuva prema vundi ani cheppatam ledhu not express person ayyi vunte but explain chese la vundali.❤
రంగుల ప్రపంచంలో ఉన్న వాళ్ళు వాళ్లకి అంతా తెలుసని నా ఫీలింగ్ షో వాళ్ళిద్దరికీ మనం ఏమి చెప్పనవసరం లేదు అని నేను అనుకుంటున్నా కానీ ఎన్ని రోజుల కైనా వాళ్ళిద్దరూ ఒకటవుతారు వాళ్ళ మధ్య ఏదో చెప్పుకోలేని సమస్య వచ్చింది అది మనం భూతద్దంలో పెట్టి చూసే కన్నా వాళ్లకే తెలియాలి ఎన్ని రోజుల కైనా వాళ్ళ నలుగురు హ్యాపీగా ఉండాలి❤
Preetham mee eddaru kalasi kurchone discuss chesukoni eddaru calisundalani mee children mee eddarini entho miss authunnaru kada. Edi mee eddariki nenu che0uthunnanu. Me eddariki na best Wishes. 🙌🙌🙌🙌 Meeru eppatiki kalisundali. God Bless Both of U 🙌🙌
Plz listen manasa side too.... And pritam not use to talk with manasa for number of days when little little dustubance happens, other person ki bare chyse bare chyse it's enough ana oka point lo ki veylipotharu , in that situation only manasa went. Anyways both love eachother still , it's a bad phase , hope they change themselves for there better future and live happily together ❤️❤️❤️❤️
Pillala kosam kalustam anedi kakunda bharya kavali ani anandi........ade mi kalayikaki tholi mettu avuthundi mire antunnaru she is good mother ani,EGO lu unte pillale nastapotharu ee time malli raadu anna family ki❤❤❤❤
TH-cam lo most of the time andharu act chestharu specially originality chupincharu. Karam always hits back. Vellu antha ravi and SushmaKiron ne corner chesaru ippudu valla crazy couples aa Priyatham and Manasa ne corner chesaru.
Hlo Roshan garu dooranga untoo eduruchoodatam kadu daggara ga velli iddaru matladukunte antha clear avutadi so pillala life drushti lo pettukondi life chala valueble adi kolpovaddu plz
Marriage should be a lifelong bond. In show world intimacy is shown to attract viewers. Such situation should not lead to turmoil in real life. Think over sit and sort out issues. Children need attention and love from parents.
ప్రియతమ్ గారు,మనసా గారు, సురేఖా వాణి actress గురించి తెలుసా??? ఆమె భర్త సడెన్గా చనిపోయినప్పుడు ఆమె భరించిన భాధ అంతా ఇంతా కాదు అది ఎవరు పూడ్చలేనిది,... మళ్ళీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు ఆమె ఒకసారి మనిషి దూరం ఐపోతే వారికి ఏమి చెప్పినా, ఏమి చేసినా, వారికోసం అంతా వృధా నే అవుతుంది,.. ఇక్కడ మనిషి యొక్క ప్రాముఖ్యత చెప్తున్న ఏదైనా ఉన్నప్పుడే కలిసి గొడవైయిన, ప్రేమ ఐయిన, బంధం అయిన,.. కాబట్టి అన్నీ పక్కన పెట్టండి ఇద్దరు... మీ ప్రేమ ముందు కంటే ఇంకా 1000టైమ్స్ బాగుంటుంది అనుకుంటున్న....❤❤❤❤ కలిసి,... ఆనందం గా పిల్లలతో గడపాలని కోరుకుంటున్న...
Don't waste ur time for wrong person bro move on respect is very important if it is not there no use at all don't be dumb by trusting wrong person blindly, u can wait for right person but don't trust wrong persons in life open ur eyes and move on
Anna... Preetham, Nirupam garu, Manas, Kaushik Anna & prabhakar garu,...please think about Telugu actors because of other industries not accepting Telugu actors or actresses
Roshan... How could you project manasa as an angry person on media ??? Do you know the complete story ??? If you wish to project her as an angry person why don't you try by projecting her silence as helplessness ???
భార్య భర్తలాగా ఓడిపోయిన తల్లితండ్రులుగా ఓడిపోకండి ప్లీజ్
🥹🥹🥹
Preetham. మానస గారు... కలిసి జీవించండి.. ఆ పసి మనసులు బాధ పడతాయి.. తల్లి తండ్రి తో కలిసి అడుకోవాలిసిన వాళ్ళ బాల్యాన్ని చేదు అనుభవాలుగా చేయకండి.. ఆ హక్కు మీ ఇద్దరికీ లేదు... ప్రీయతం గారు చేసిన పెద్ద తప్పు ఏంటి.. మానస గారు చేసిన తప్పు ఏంటి.. భరించలేని తప్పులు కూడా మన అమ్మమ్మ తాతయ్య... నానమ్మ తాతయ్య.. అమ్మా నాన్న అందరూ చేశారు.. అలా అని వాళ్ళు విడిపోలేదు.. పిల్లల్ని వదిలేసి ఉండలేదు.. కలిసి గొడవపడుతూ..సర్డుకుపోయి ఒకరి తప్పులను ఒకరు సరిచేసుకుంటూ... ఒక్క మాట గా బ్రతికారు..అందుకే అలా వాళ్ళు ఉండబట్టే మనకు అందమైన బాల్యం జ్ఞాపకం గా మిగిలింది..చూడ చక్కని ముచ్చటైన తెలివైన అందమైన పిల్లలు మీ పిల్లలు...వాళ్ళకోసమైన నచ్చకపోయినా కలిసి ఉండండి... ఏ ఒక్కరూ 100% తప్పులు చేయకుండా ఉండరు అందరూ చేస్తారు.. మానస తప్పు చేసిన, ప్రీయతం తప్పు చేసిన పరిష్కారం దొరకని తప్పులు ఉండవు... సమస్య ఏదయినా.. ఒక్కటి గా ఉండండి చక్కటి జీవితాన్ని కొల్పోకండి. పిల్లలు పెద్దయ్యాక,, మీకు కొంచెం వయసయ్యక.. వెనక్కి తిరిగి చూస్తే జీవితం శూన్యం అనిపిస్తుంది.. మీరు చదువుకున్న వాళ్లు ప్రపంచ జ్ణానం ఉన్నవాళ్ళు.. మీకు తెలుసు ఎక్కడ తప్పు జరిగిందో.. సరి దిద్దుకోండి... పిల్లల తో హాయిగా...కలకాలం చక్కటి దాంపత్య జీవితం ప్రసాదించాలి ఆ దేవుడు మీకు..❤
Yes
👍s
Yes
👏
మనసగారు ప్రీతంగారు యిద్ధరూ కలవాలి❤❤❤పిల్లలకీ తల్లి తండ్రి యిద్దరి ప్రేమ కావాలి❤❤❤ వాళ్ళని చూసైనా మారండి❤❤❤
Please both of you reunion soon bcz we are waiting to see that magical moment
రోషన్ గారు మీరు పర్సనల్ గా మనసాని కలవండి ప్లీజ్ ఒక మంచి జంట విడిపోతుంటే చూడలేకపోతున్నాము మీ నోటి చలువ వల్ల వాళ్ళు ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చెయ్యాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాము ❤❤
Naa fav couple andi chala istam
మీరు ఇద్దరు కలవాలి god bless you
Meru iddaru kalavalani manaspurthi ga korukuntunna ❤
మీరు kalavali priyatham garu.god bless u.
Happy to see you priyatham Garu After long time ... TH-cam channel ni continue cheyandi priyatham Garu..
👍👍
I hope ee video chusi manasa garu priyatham bro ni ardam chuskuntaru ani thanu entha miss avuthunaro ani ❤
Priyatham manasa happy kalavali God bless you 🌹❤❤❤❤
Priyatham gaaru chala manchivallu mi badhanu chala dhigaminguthunnaru miru happy ga undaali
ప్రితమ్ మానస గారు మీరు పిల్లలు కలిసి హాపీ గా ఉండాలి ❤❤
Anna u and Manasa b together with happy family❤❤❤
❤ హలో ప్రియతమ్ గారు మీ పిల్లల్ని మిమ్మల్ని చూస్తుంటే మీ నలుగురిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది దయచేసి విడిపోక కండి మీరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కలిసి మీ ఇద్దరు ఇంటర్వ్యూ మళ్లీ ఇవ్వండి
Kids need you both. You both are good people and definitely sometimes there will be issues between husband and wife at some point in life. Try to sort the issues and compromise at the earliest atleast try to be together and enjoy the prime years of their childhood. Both Manasa and Pritam are strong individuals, i pray happy and richie get the love and affection of both the parents together.
Preetham garu meeru manchi husband and manchi father ❤❤❤❤❤❤❤ meeru malli kalavali
Manasa clear ga cheppindi preetham 3 months akkada unnado address cheppakunda unnadu antha chinna pillalaki pettukoni ala ela unta now he came and asking to mingle so it takes time ani thanu cheppindi
Ys memu కోరుకుంటున్నాను
Manasa Ni Priyatham Anna Ni Nenu Gatha Konni Videos Nundi Chusthunanu .. Manasa emo idi ma personal mamalni evarni meru disturb cheyodu ani chepthunaru and avida channel lo kuda oka 3,to 4 times konchem Breif ga explain cheyadam jarigindi adi kuda vere channels and avthala valu involve ayi thelisi thelini indirect ga blame ah ammai Midaki veyadam tho ...Mala migatha Anni vlogs kuda thana daily routine life ve pettevalu... priyatham Anna insta lo social media gurinchi Dani influence gurinchi chala quotes pedtharu ...alanti person aina mere ila socail media lo me personal life endku ila cheskuntunaru..Ee interview lo kuda chusina konchem sepatke maku ardamaindi entante u flip when u talk,Anni thelse matladthunav kani mala ade thappu chesthunavu nuvvu,like e interview lo chepav em chesina 10 adugulu duramgane velthunamu ani Ila public lo me perosnal matter pedthe duram avaka vachi meku hug isthara bro.. me profession eh public eyes lo chala bad alantidi andulo meroka matured and practical person ani mere chepthunaru..abbai Aina mimalne Comments lo thiduthunaru ani mere chepthunaru istam vachinatu dont u know how is it effecting the women who is with two kids ,Ante Thelise Kavalani Ah Ammai Effect Avalani Chusthunara.,is this what u call maturity and practical??Dont U Know How Socail Media Effects Ur Lil Kids .. Dont U Get Angry How These Channel People Using Ur Kids Pics For Their Benefit..ikade Ardam avthundi Meku Me Kids Ante Entha Premo Anedi Because Ive Seen It in Ur 100 days Videos Too.. ide kadu nenu me insta ,me youtube 100 days videos and me old interviews Anni chusanu ,annitlo kuda entha sepu Nenu ila unta,Naku Ila istam,naku nachakapothe, Ane Gani Memu Ane Word Ekada Ravadam Ledu Ne Notlo Nundi. Meru Pettina 100 Days Vlogs Lo Kuda Entha Sepu Maku Ah Ammai Ne Indirect ga Target Chesinatu Anpinchindi kids Ni Addupetkuni Nuvvu Right And Thanu Wrong Ani Prove Chesthunaru,Third Person Involve Avadam Istam Ledu Antune Ee Interview Endku Icharu Bro ipudu diniki ichina time ne private ga me wife ni kalavadam lo prayathnichi unte bavundedi, Ee Profession Lo Undi Meku Thelida How People Will Interfere In Ur Lives Ani... Meku Janalu Me topic marchpothunaru Normal Routine Loki Velpothunaru Ankunepudu ah ammai calm ga ela undo meru alage calm ga unte evaru involve avaru.. but Ila ma topic undi meru marchpoinatu unaru Randi adgandi ani prathi konni days ki elago ala gurthuchesthunaru... Suman tv valu dorikinde chance ani ganta ki oka video release chesthunaru do u really think u won now ?? Ah padi adgulu duram e video tho Vanda adgulu duram avtharu meru... do U really want to be with wife and kids bro?? Naku ah doubt vachindi ..unte evaru Ila cheyaru ma evariki thelikunda silent ga meru meru elagaina enni rojulaina wait chesi kalise varu.. me Relation lo evaru wrong oh maku thelidu maku anavasaram kuda but what ur doing in public is very wrong .. repu me iddaru mala okari face okaru chusukuntu oke intlo ela untaru... fight me iddari madya .. Ila kids pics endku vere valu use chese rights isthunaru meru..ikada kuda me swardham thelusthundi .. ah ammai kadu ankunedi avthala persn ela effect avali ani alochinchedi .. adi mere ani anpisthundi...alochinchandi .. calm ga undandi ika mere anarukada time ravali ani.. calm ga undi ah time vachela private ga meru edana try chesi mundu me wife ni gelchkondi.. me wife first priority meku taruvathe kids ,entha sepu kids ,kids antunaru.. this Is My opinion as a true fan and follower...
Really super anna meeru mee family happy ga vundali
Hii pritham bro nenu Mee TH-cam channel follow avuthann Mee vidipoyinappsti nundii chala feel avuthunnam malli meeru kalise roju kosam wait chesthunnanuuu
My favourite brother..... Nice video 😊
తెలుగు వాళ్లకి అసలైన రోగమేమిటంటే తెలుగులో మాట్లాడకపోవడం ప్రియతమ్ గారు తెలుగులో గంటసేపు మాట్లాడితే నలభై నిమిషాలు ఇంగ్లీష్ లోనే మాట్లాడారు తన ప్రేమని తెలుగులో ఎక్స్పెక్ట్ చేయటం కూడా రావట్లేదు ఇది తెలుగు వారి గొప్పతనం 😢😢
మీ మధ్యలో ఏం జరిగినా... 16 months లో ఒకసారి కూడా పిల్లల్ని కలవలేదంటే అక్కడ అర్థమవుతుంది... మీ పిల్లల్ని కలవకుండా ఎవరు ఆపలేరు కదా... ఒకసారి కూడా వాళ్ళని ఎందుకు కలవలేదు... వాళ్ళేం చేసారు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంది మీ మధ్య కదా... పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మానసా గారు మీరు విడివిడిగా ఉన్నారు తను వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది అన్నారు... అంతకు ముందు 5 సంవత్సరాలు ఒకరోజు కూడా మీకు మిమ్మల్ని విడిచి ఒకరోజు కూడా లేని మనిషి తరువాత ఎందుకు ఇలా... మీరు న్యూలీ మదర్ రికవర్ అయ్యేంత సపోర్ట్ ఇవలేదనే కదా తను వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది డెలివరి అయిన తరువాత ... అంటే పిల్లలు పుట్టిన తరువాత వీలున్నంత వరకు వాళ్ళ ప్రతి మూమెంట్ తల్లిదండ్రి కలిపి ఆస్వాదించాలి అనుకుంటారు.... అంటే అంతకు ముందు అంత ప్రేమ చూపించిన అమ్మాయి కి తల్లి అయిన తరువాత ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు... తను ఇంకా ఎక్కువ ఆధారపడుతుంది.... పిల్లల్ని చూసుకోవాలి అని ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కోసం... ఈ పదహారు నెలల్లో పిల్లలకు ఎన్నిసార్లు బాగో కుండా ఉండాలి తను ఒక్కటే go through అయ్యిటుంది కానీ మీ హెల్ప్ తీసుకోలేదు... తన మనస్సు ఎంత బాధపడితే తను అంత స్ట్రాంగ్ గా ఉండగలదు.. చిన్న పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి... సరే అండి ఒక నాన్నగా మీరు కావాలని మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు... కాని చూడకుండా ఉండగలిగారంటే వాళ్ళకి మీకు అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది.
సరే financial గా ఈ పదహారు నెలల్లో ఏం సపోర్ట్ చేసారు మీరు మీ పిల్లలకు...మీ మాటల్లో అంతర్లీనమైన బావం లేక ఎవరి లైఫ్ లో నయినా సెక్యూర్డ్ లైఫ్ గురించే... కాని అందులో బాల్యం కూడా ఒక భాగమే... వాళ్ళు పెరిగే పరిస్థితులు వాళ్ళను ఎంత ప్రభావితం చేస్తాయి వ్యక్తిత్వంగా రూపు దాల్చే విషయంలో... అయినా కూడా మానసా గారు ఒక single mother గా వాళ్ళను చక్కగా తీర్చిదిద్దుతున్నారు... తన మాటల్లో పెయిన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది...మీ మాటల్లో నిబ్బరం తెలుస్తుంది పరిస్థితులు ఏమైనా నేను తట్టుకోగలను అని.... మీరు తట్టుకుంటారు మరి మీతో ముడిపడున్న వారు ? ఎవరి జీవితం వారిది, వేరే వాళ్ళ విషయంలో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయాలని విజ్ఞత ఉన్న ఎవరు అనుకోరు... ఒకప్పుడు మీరెవరో కూడా తెలియదు అలాంటి మీ లైఫ్ స్టైల్ ను వ్లాగ్స్ రూపంలో మీరే మాకు పరిచయం చేసారు... నచ్చితే చూడాలి నచ్చకపోతే వదిలేయాలి అనే సంస్కారం మాకు ఉంది... కాకపోతే ఎంతో ముచ్చటగా కనిపించే కుటుంబం ఇలా ఎవరి దారి వారిది అన్నరీతిలో ఉంటే భాద అనిపిస్తది... దాదాపు నాలుగు సంవత్సరాల పైన మీ జర్నీ చూసినవాళ్ళం...ఎవరి ఎలాంటి వాళ్ళో మీరు చెప్పక్కర్లేదు నిశితంగా గమనిస్తే మాకే అర్థం అయిపోతుంది...ఒక తండ్రిగా మీ rights and responsibilities ను కాదనే అధికారం ఎవరికి లేదు... కాని మీరా పరిధికి బాహ్యంగా ఉంటుంటే అర్థం అవుతుంది... ఎవరు attached ఎవరు detached అని ...మానస గారంటే మాకు చాలా respect ఉంది... తన బాధ్యతల నుంచి ఏ రోజు ఒక తల్లిగా తను దూరం వెళ్ళలేదు.... ఇంకా తల్లిదండ్రి తానై తను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచుతున్నారు. చివరిగా మీ ఇద్దర్ని ఈ you tube platform లో చూస్తున్న వీక్షకురాలిగా ఒకమాట మీరు మీ భార్య, పిల్లల్ని ఈ పదహారు నెలల్లో ఒకసారి కలవలేనంత స్ట్రాంగ్ గా మీరు ఉంటే ఈ పదహారు నెలల్లో ఒకరిమీద ఆధారపడకుండా self sufficient and independent గా ఒకరే పిల్లలను భాద్యతగా చూసుకోవడం లో మానస గారు స్ట్రాంగ్ గా మారారు... ఒక భార్యగా తన పాత్ర గురించి నేను చెప్పలేను కానీ ఒక తల్లిగా తను మాత్రం 🙏🏻🙏🏻🙏🏻
Priyatham❤manasa garu meeru kalavalani aaa Dhevudu ni korukuntunna
Pillala midha prema vundhi antunnaru but masa midha antha kanna ekkuva prema vundi ani cheppatam ledhu not express person ayyi vunte but explain chese la vundali.❤
Same na opinion kuda
Same na opinion kuda
Roshna garu hemachandra garini interview cheyadi
Mi eddariki parents bhayam ledu meeku sardi cheppevallu leru once pillalu puttaka wife and husband enni godavalu vichina evaro okaru compromise, adjest avvalsinde anthe, thalli ,thandri premaleka entho mandi pillalu badhapaduthunnaru meeru parents undi kuda pillalaki premanu andinchaleka pothunnaru,emi sadistharu mi egos pakkana pettandi plz
Let's solve,.......wait chesthunaa anta wow soo nice
Roshan నువ్వు మానసకూడా ఇంటర్వూ చేయి
S
S manasa tho kuda interview cheyandi... Appudu telustumdhi
S
Yes❤
Yes
రంగుల ప్రపంచంలో ఉన్న వాళ్ళు వాళ్లకి అంతా తెలుసని నా ఫీలింగ్ షో వాళ్ళిద్దరికీ మనం ఏమి చెప్పనవసరం లేదు అని నేను అనుకుంటున్నా కానీ ఎన్ని రోజుల కైనా వాళ్ళిద్దరూ ఒకటవుతారు వాళ్ళ మధ్య ఏదో చెప్పుకోలేని సమస్య వచ్చింది అది మనం భూతద్దంలో పెట్టి చూసే కన్నా వాళ్లకే తెలియాలి ఎన్ని రోజుల కైనా వాళ్ళ నలుగురు హ్యాపీగా ఉండాలి❤
Good job Roshan 👏
Manasa nu kuda interview Chayandi
Preetham mee eddaru kalasi kurchone discuss chesukoni eddaru calisundalani mee children mee eddarini entho miss authunnaru kada. Edi mee eddariki nenu che0uthunnanu. Me eddariki na best Wishes. 🙌🙌🙌🙌 Meeru eppatiki kalisundali. God Bless Both of U 🙌🙌
Hope good times come soon together forever
పిల్లల కు మంచి చెయ్యాలి
Elage Hemachandra sravana ni kuda interview cheyandi. Vallu kalavali happy ga vundali.
Manasa akka chala manchi ammai priyatham garu dhuram kakandi thanaki plzzz 🙏🙏🙏
Super brother really good 👍
Priyatham Garu Miru Manasa kalisiundalani Manaspoorthiga Devuduni Korukontunna
I am fan of priyatham meru manasa garu kalavalu
Super andi plz akka kalavandi miru pillala gurinchi alochinchu
Manasa ni kuda enterview cheyandi
Plz listen manasa side too.... And pritam not use to talk with manasa for number of days when little little dustubance happens, other person ki bare chyse bare chyse it's enough ana oka point lo ki veylipotharu , in that situation only manasa went. Anyways both love eachother still , it's a bad phase , hope they change themselves for there better future and live happily together ❤️❤️❤️❤️
Pillala kosam kalustam anedi kakunda bharya kavali ani anandi........ade mi kalayikaki tholi mettu avuthundi mire antunnaru she is good mother ani,EGO lu unte pillale nastapotharu ee time malli raadu anna family ki❤❤❤❤
Please Kalyan gaaru me baryPillala Kosar 1mettu thaggandi ammai ki kachithamgA ego vumtumdhi. Kaani meeru thuggish chudamdi. Tharvath. Tharvatha thanuthagguthumdhi pillalni ibbandhi pettakamdi. Pillalu pedha vahlu aithe amma naaNA ANTE NEGATIVE GA POTRY. AVUTHAaru
Mee, ఇద్దరు కలవాలి anna ❤️❤️❤️
Cute couple each other
Roshan garu good job , kaneesam meeryna validarni kalapandi, evaru intiative teesukoledu, pillalki father undali, inka late ayte bonding potundi
Good to see you soon your manutho preetham channel please
మీకోసం కాకపోయినా పిల్లల కోసం మీరిద్దరూ ఒకటవ్వండి
Pape maa jeevana Jyothi lo chala bagundi ihani acting.
Meeridaru kalavali god bless you
TH-cam lo most of the time andharu act chestharu specially originality chupincharu. Karam always hits back. Vellu antha ravi and SushmaKiron ne corner chesaru ippudu valla crazy couples aa Priyatham and Manasa ne corner chesaru.
రోషన్ మీరు అక్కడక్కడా చిల్లర ప్రశ్నలు వేస్తున్నారు .. కొద్దిగా చైన్జ్ చేసుకుంటే బాగుంటుంది..
good human being
45:50
Hlo Roshan garu dooranga untoo eduruchoodatam kadu daggara ga velli iddaru matladukunte antha clear avutadi so pillala life drushti lo pettukondi life chala valueble adi kolpovaddu plz
Manasani interview cheyandi roshan garu
Taking care of children alone at home is not easy so she went to her mother home so her parents can take care of them
Manasaa gaaru. Plz meeru kalavandi. Pillala kosam
Please mere kalapandi villani waiting roshan😊
Marriage should be a lifelong bond. In show world intimacy is shown to attract viewers. Such situation should not lead to turmoil in real life. Think over sit and sort out issues. Children need attention and love from parents.
true
Next Manasa interview🎉🎉🎉
ప్రియతమ్ గారు,మనసా గారు, సురేఖా వాణి actress గురించి తెలుసా??? ఆమె భర్త సడెన్గా చనిపోయినప్పుడు ఆమె భరించిన భాధ అంతా ఇంతా కాదు అది ఎవరు పూడ్చలేనిది,... మళ్ళీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు ఆమె ఒకసారి మనిషి దూరం ఐపోతే వారికి ఏమి చెప్పినా, ఏమి చేసినా, వారికోసం అంతా వృధా నే అవుతుంది,.. ఇక్కడ మనిషి యొక్క ప్రాముఖ్యత చెప్తున్న ఏదైనా ఉన్నప్పుడే కలిసి గొడవైయిన, ప్రేమ ఐయిన, బంధం అయిన,.. కాబట్టి అన్నీ పక్కన పెట్టండి ఇద్దరు... మీ ప్రేమ ముందు కంటే ఇంకా 1000టైమ్స్ బాగుంటుంది అనుకుంటున్న....❤❤❤❤ కలిసి,... ఆనందం గా పిల్లలతో గడపాలని కోరుకుంటున్న...
Crazy couples behaviour Naku nachatledu .. kavalani manasa ni poke chesetatu matladutunaru vallu.
Em matladaru..e video lo matladaru..
Kastha chepthara..
Crazy couples over chestunaru TH-cam channel lo mari
వాళ్ళ మధ్యలోకి... వేరేవాళ్లను ఎందుకు లాగుతున్నారు...... This is not correct..... Totally family issue adi......
Yes avunu
They did same to Ravikiran and SushmaKiron also appudu villu kuda ah group lo vunaru
Don't waste ur time for wrong person bro move on respect is very important if it is not there no use at all don't be dumb by trusting wrong person blindly, u can wait for right person but don't trust wrong persons in life open ur eyes and move on
Manasa priyatam all the best meeru kalavali
Priyatham manasa garu kalavandi please kids letha manasulu happy ga undali
Anna... Preetham, Nirupam garu, Manas, Kaushik Anna & prabhakar garu,...please think about Telugu actors because of other industries not accepting Telugu actors or actresses
❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢
Avunu meeru 💯 kalavali
Every time he is using pillala valla pillala valla ani,this is not right word..
Preetham meru Mee wife and children kalusukovali manasunpurthi ga కోరుకుంటున్నాము
Nenu konni days choosanu manasu mamatha .. ma nanna baaga choosevaaru
❤❤❤
Mi edharu kalavali Abba ma kosam🙏🙌
I have seen your wife KPHB Manav kalamkari shop. She looks so unhappy. Came with her mother
🍫💯
He always try to act nice ..neku wife kids kavali ante go near them rather than tv interviews ichi overaction cheyyaku
Roshan... How could you project manasa as an angry person on media ??? Do you know the complete story ??? If you wish to project her as an angry person why don't you try by projecting her silence as helplessness ???
Roshangaru please join priyatham with Manasa for sake of children. They must kill their ego and come together.
Preyatambabunevu
Memanasato ndarlokalustaru
Amemarepellalumanasavastunde
Alldabestgodblessingsyoubabu🎉
My favourite character Raja from Manasu Mamatha ❤❤i really miss you in that serial i Stopped watching it after your exit ❤️
Priyatam and Manu akka pls Meru iddaru mee kids to happy ga kalsipovali happy ga undali ani heartfull ga korukuntunnanu ❤❤
Anaa manasa nvu kalavali anna
Any one person adjust life is too good
Pretham brother chala maturied ga mataladuthunadu
Pritam and Manas super couple
Meeru iddaru thwarlo kalisipovali Ani pray chesthunanu ❤❤❤
ఎవరినెనా పెద్ద వాళ్ళ ని పెట్టు కొని మాట్లాడవచ్చు కదా
ఏదీ ఏమి అయినా కూడా ఇద్దరు కలిస్తే బాగుంటుంది
Priyatham charan very genuine person
Please abba kalavandi Manasa ana preetham
44:26
Meeru malli kalavalani aa devudini manaspurthi ga korukuntunnanu.
You are not soldier don't compare with them
Manasa Akkani. interview Chey Bro
Meru twaraga kalavali ani ah devudu ne korukuntunanu