అమలాపురం సుబ్బారావు గారి హోటల్ | Best Tiffins & Meals Amalapuram | Telugu Food | Konaseema | Aadhan
ฝัง
- เผยแพร่เมื่อ 15 ส.ค. 2022
- Hello Food Lovers, Today we are presenting the Best tiffins and meals in Amalapuram. Subbarao Hotel 26 years experience of managing the hotel with best tasty and reasonable price. Watch the full video to know more about Subbarao hotel and their success.
#subbaraohotel #tiffinrecipe #amalapuram #foodreview
Address: Cinema road, opposite to town police station, Amalapuram, Andhra Pradesh 533201
Location: g.page/hotel-subbarao?share
Phone Number: 095508 24382
Download Our Aadhan App: bit.ly/2leHJnn
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
Thank you for watching.
మా చిన్న తనమ్ లో అమలాపురం లో హోటల్ పాండు రంగా ఉండేది.. అక్కడ భోజనం చాలా బాగుండేది... ఆ తరువాత గడియారస్తంభం సెంటర్ లో పోలీస్ స్టేషన్ పక్కన ఒక హోటల్ ఉండేది.. అక్కడ టిఫిన్ చాలా బాగుండేది... Tea సూపర్...ఇప్పుడు RTC కాంప్లెక్స్ కు దగ్గర లో ఇప్పుడు ఉన్న సుబ్బారావు హోటల్ లో కూడా టిఫిన్ టీ బాగుంటుంది..ఈ మధ్య నే మీల్స్ సెక్షన్ కూడా ప్రారంభం చేశారు.. మంచి క్వాలిటీ మైంటైన్ చేస్తున్నారు.... ఆల్ ది బెస్ట్ సుబ్బారావు హోటల్ maanage మెంట్ వారికి.....
Bro రివ్యూ తో పాటు ధరల పట్టిక కూడా చూపించండి
Ha
S
Top rates
Poori in Subbarao hotel is an emotion.. 😍💖.. My fav from childhood..
But ee madhya standards konchem thaggay..
అమలాపురం లో ఒక్కానప్పుడు పుల్లయ్య హోటల్, పాండురంగ హోటల్ చాలా ఫేమస్ . ఇప్పుడు అవి లేవు పాండురంగ ఇప్పుడు శ్రీకన్య గా రాజమండ్రీ లో అండ్ హైదరాబాద్ సోమాజిగూడ నాన్ వెజ్ కి ఫేమస్.
సుబ్బారావు హోటల్ కూడా అంతే ఫేమస్.
సుబ్బారావు హొటల్ వొకప్పుడు పేమస్ యిపుడాయన యేజ్ పెరిగింది క్రేజ్ తగ్గింది క్వాలిటీ కూడా లేదు యిదివరకు కోనసీమకే హైలెట్ దటీజ్ సుబ్బారావు 🌴🌴🌴🌴🌴
E hotel lo meals super ga untadi bro nenu try chesa 10/10 rating ivvochu
మా పట్టణ గ్రామం అమలాపురం ఆది అక్కడ కూడా రేట్స్ పెంచేసారు నైస్ వీడియో సార్
it is huge town
Famous of Konaseema
The way you explaination is superb Srikanth
Chirala lo janaki hotel ani untundi ...24/7 full rush untundi ...taste superb ....chirala,bapatla district ,near rail way station and bustand
vedio is good. Please cover meals section also
Nice video bro ,thanks for the video
Very inspirational story ....Thanks Bro Sreekanth....!!
Hi bayya .. try sai tiffins in Tatipaka. Poori , sambar idli. Vada etc super..
BROTHER SUBBARAO RAO HOTEL TEFAN CHETHA CHETHA WASTE
Nenu kuda thinnanu bro 2times amalapuram velli nappudu...... Nice taste ikkada
ఈసారి కాస్త శుభ్రమైన హోటల్ ఎంచుకున్నందకు సంతోషం, శ్రీకాంత్. వీడియో బాగుంది. cash counter దగ్గిర రష్ చూస్తేనే మంచి పేరున్న హోటల్ అని అర్థమౌతింది. నీకు తెలిసిన హోటల్ ఐనా తిన్న తర్వాత మాత్రమే కామెంట్స్ ఇవ్వాలి.
శ్రీకాంత్ గారు మండపేట ద్వారకా మయి కీ వెళ్ళండి tiffens👌
Pakka taste chesta ee sari trip lo
Love from AMALAPURAM ♥️
Wrong with you😘😁
Enna da same time I was a good👍 time⌚
Don't have any questions and I love❤🤟
Do that🙋🚐
Porota కూడా చాలా బాగుంటుంది బ్రదర్
Sri kanth you are lucky.
I miss my hometown
Good afternoon bro👍
Nice & yammi😋
Am I the first comment? Iam happy to see our local hotels are showcased through your channel srikanth garu. మీరు చూపించిన అన్ని కోనసీమ హోటల్స్ మరి ఎవ్వరూ కవర్ చెయ్యలేదు. ఎంతైనా మన సైడ్ హోటల్స్ చూస్తే ఆ ఆనందం వేరు. పాండురంగ, గణపతి satkar, భీమేశ్వర హోటల్స్ లో నేను ఎన్నో సార్లు చిన్నప్పుడు తినేవాడిని. నేను ప్రస్తుతం బెంగళూర్ లో ఉంటాను. కానీ మీ ప్రతీ వీడియో చూస్తాను.
looks so good !
Anna neevi anni videos chustanu super vuntaye eluru lo kuda videos chai anna
Tiffany super excited excited amalapuram
Bro ne videos baguntaiye kani repeated shorts ekkuva unniye chusukondii
మంచి హోటల్ మంచి టిఫిన్ శ్రీకాంత్ గారు
❤️ super 💜💜
Amalapuram❤️
సుబ్బారావు హోటల్ బావుంటుంది సెగ చెట్ట్నే సూపర్
I like amalapuram
Hii bro srisai quality tifins trayt amalapuram ❤️❤️❤️❤️
Hiiiii brooooo ❤️❤️❤️❤️love from amalapuram . maa amalapuram vacheppudu cheppali ga anna kalisevaallam 🤩❤️
Now a day's quality is bas here. Few years back this is No 1 restaurant
Super 👍🙏😍😋😘🥰🤩😘🙏🌹❤👌
The Food Town !!
మంచి టిఫిన్ దొరుకుతుంది.
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
Super
Bro please try video in Hyderabad also 🎉🎉🎉🎉🎉🎉
అవును. నేను 1970 నుండి 75 వరకూ కాలేజ్ లో చదివేటపుడు ఎపుడూ తినేది పూరీ...కూర. బయట తినాల్సి వస్తే... 78లో అమలాపురం వదిలి హైదరాబాద్ వచ్చే వరకూ సుబ్బారావు హొటల్ లొనే టిఫిన్ చేసేది
Amalapuram subharayudu cheruvu dhaggara pedhha chettu vedhuruga tiffin hotel vuttudhi....upma pesarettu chala baguntudhi
And Konkapalli lo Sri venkateshwar tiffins vuntai kontha hotel okasari Puri thintey malli vachi thinatavu
Very good hotel
టిఫన్👌 ,,సర్విస్ వర్రస్ట్
అవును chhetini అడిగితే latega పట్టుకుని వస్తాడు టిఫిన్ కూడా late easthadu
Cooking area lo puri chese vaalla daggera ventilation and air flow pettali. Humidity valla thayaru chese chota bagoledu.
Narasapuram lo hotels tho vlog cheyandi
Supar 👍
Parama chettha nenu taste chesanu cleaning less High cost
Daridram ippudu aa hotel chuddaniki kuda daridram aipoindhii
❤️డా హోటల్
👌👌👌👌👌👌
Mandapeta lo dwaraka mai hotel gurinchi cheppandi
Dress super ga undi bro
❤️🙌👌
అన్న మది అంబాజీపేట నేను అక్కడ ఎక్కువగా తింటాను అయితే సీజన్ వచ్చిందంటే అంటే జనవరి నెలలో అక్కడికి వెళితే అసలు పట్టించుకోరు అన్న టేస్ట్ చాలా వరస్ట్ గా ఉంటుంది ఉత్తపుడు బానే ఉంటుంది ఏదైనా పండగలు అటువంటి టైంలో వెళితే చాలా వరస్ట్ గా ఉంటుంది పైగా సరిగ్గా పట్టించుకోరు
Kakinada to samarlakota Madhya loh tiffins pettandi
Wow maa amalapuram
Bro eluru moring nonveg breakfast hotel kalisha
Madhi Amalapuram 🤗, e hotel k parledu kani pakka ekkada tinali anae antha em ledu ,taste average
Nedhunupedhapalem restarentbiryani center amalapuram dhaggara chalabagundi meeruvieduo chayyandi please
2 iddly 30
Sinfle poori 40
Sinfle chai 20
Very top level price piga
Taste antanta matrame 1 year back bagundedi but ippudu kadu...
Potato lekunda only onion tho chese vaalu inthakumundu. cost perigesariki ippudu potato vestunaru. Best curry for poori
Amp❣️
Amalapuram food best food
Price list please
వరంగల్లో కనకయ్య హోటల్ గురించి కూడా వీడియో తీయండి
Bro , Peddapalli (Telangana) Milan hotel lo kalakand sweet try cheyu
నీకు పూరి కూర అంత ఇష్టం కనుక, నువ్వు హైదరాబాద్ అబిడ్స్ తాజ్ మహల్ హోటల్లో పూరి కూర ఒక సారి తిను. Enjoyచేస్తావు.
Bro S. R. Nagar ICICI Bank daggara kuda Poori Baguntundi
dosa lu kobbarinune tho chesesthnaru Kerala style emoo
Bro, good review , but koncham hygiene unte bagundede, aa pesarattu chettho pavatam bagaledu.
పరమ దరిద్రం గా ఉంటుంది. నాయనా నువ్వు ఇలా చెబితే మన అమలాపురం పరవు పోతుంది..
Pedha worst tiffin akkada
Neat gane undadhu
Okappudu bagundedhe anta ippudu aythe kadhu🤮
Ambiance bagodhu but taste baguntundi
😂
నీకు ఈ హోటల్లో పూరీ కూర ఎంత ఇష్టమో నువ్వు తినే పద్ధతిలోనే అర్థమౌతుంది. Enjoy. కానీఎడమ చేతితో పూరీ తాకుతున్నావు!
East west kadu annna visakha srikakulam vijayanagaram videos kuda cheyyyali
No cleaning , responsibility undadu evariki. Maintenance bagodu
Medhe yekkada
గొప్ప హోటల్ పేరు చెప్పారు..
Maa amalapuram
Super bro 🙏❤️
1997 paka hotel my famou Puri and chapati and curry and upma
Puri baguntundi
Nenu okasari poori thinnau full oily next day chala problem indhi stomach lo
Food Man
Super Food Bro🍱🍱🍱
Bro free food bagane thintunnavu
శుద్ధి శుభ్రం ఉండవు అక్కడ బ్రో
Yes
Avarage food quality
Hai iam amlaapuram...subbarao hotel amlaapuram ki famos bro....🤪
My village
Konaseemalo mi place ekkada
Bro Subba RAO kadu.subba RAO gari hotel ante baguntundi ani anukuntuna.respect
గోదారొలు అంటేనే వెటకారం తో కుడిన అభిమానం
Me video chusni eroju morning 6 ki valanu anna Inka open chayaledhu hotel 😢
mandi mana amp bro
Ma amalapuram
Parcel service Chetta ga untumdi, owner ki head strong Chala ekkuva,
Ma ooru Sri kanth anna
Okappati Panduranga ni minchi undadhu.Kaani ippudu ledu
Neeku Ami Paani letha Everest restaurant gurinchi cheppa