జీవితాంతం ఒక్కడిగానే పనిచేస్తూ పోతాను .. సంస్థలు సిద్ధాంతాలు జెండాలు ఎజెండాలు వద్దు | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 23

  • @cradisudharshan7280
    @cradisudharshan7280 7 วันที่ผ่านมา +1

    Super risa garu 💐💐💐

  • @MumtazBegumSheik-yz1lv
    @MumtazBegumSheik-yz1lv 7 วันที่ผ่านมา +1

    Nijam manchi nirnayam

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 7 วันที่ผ่านมา

    🙏జైశ్రీరామ్

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 7 วันที่ผ่านมา

    ❤ Krishna Surat
    11.08am

  • @NaniSpecials
    @NaniSpecials 7 วันที่ผ่านมา

    Chala correct eppati ramana maharshi la vivarincharu risa
    Ami cheppina mimmalini praise chesinattu vuntundi
    I cannot say you in words
    Edi sathyam

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 7 วันที่ผ่านมา

    మీరు ఎప్పుడు నా కోసం వచ్చిన గురువు గారి గా అనుకుంటాను . 🙏🙏🙏

  • @benjamincompany7071
    @benjamincompany7071 7 วันที่ผ่านมา

    Namaste risa garu🎉🎉

  • @durgeshreddy2087
    @durgeshreddy2087 7 วันที่ผ่านมา

    🙏❤️👍

  • @chandramohantakkallapaly9583
    @chandramohantakkallapaly9583 7 วันที่ผ่านมา

    Super Risa garu 🎉

  • @mahalakshmik5546
    @mahalakshmik5546 7 วันที่ผ่านมา

    Miru chepindhi 💯 % true Risa garu janalu asharam ane musugulu dopidi jaruguthundhi money vachindha fake

  • @Kkalluri1
    @Kkalluri1 7 วันที่ผ่านมา +1

    మనసుని మెలితిప్పి నలిపేసే మాటలు.. మీరెంత జ్ఞానులు, ఈ ఒక్క విషయం మీ దృక్పథం చెప్పండి.. ఇతరుల ఆశ్రమాల మీద బక్వాస్ అని బురద చల్లడం దేనికి? ఆలయాలు అర్చక సమాజం భయం తో బిక్కచచ్చి చేవ చచ్చిన ఈ సమయం లో ఆలయాల దర్శన టికెట్ల వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాల అరాచక స్థితిలో , ఈ సమాజం కోసం మేమున్నాం అని శ్రీ శ్రీ , రమణ మహర్షి, ఓషో , సద్గురు లాంటి వారు తమకు తెలిసిన పద్ధతి తో సమాజాన్ని సంస్కృతి నీ మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు కదా.. వారి వల్ల సమాజానికి ఏం నష్టం, మీరు గొప్ప జ్ఞాని కానీ మీరు ఎవరికి ఏమీ చెప్ప దలచుకోలేదు.. ఇది కూడా ఒకే..
    కానీ సమాజం కోసం ఏదో ఒకటి చేస్తున్న వారిమీద మీరు మౌనంగా ఉండచ్చు కదా.. వారేం చేస్తున్నారో మీరు ఊహించి వారి స్థితి మీద ప్రతి వారం మీరు తీర్పులు చెప్పటం దేనికి ?
    మీరు చెప్పేది నాకు అర్థం ఔతుంది. వారు చెప్పేది ఇంకెవరికీ నచ్చుతుంది.. ఇలా కామెంట్ చేయటం నాకసలు నచ్చటం లేదు. మీరు ఆపలేరా? ఏదైనా నిజ్జంగా సమస్య ఉందా? మీరు నిజాలు చెప్పి చైతన్యం చేయండి, వారినీ వదిలేయ వచ్చు కదా.. 🎉 వినమ్రత తో. మీ ప్రాధాన్యాలు మీకు ఉన్నాయేమో మరి.

  • @substationlines6829
    @substationlines6829 7 วันที่ผ่านมา

    i want to Meet you kanth garu

  • @dillikarnaveen8135
    @dillikarnaveen8135 7 วันที่ผ่านมา

    Sir metho matladali

  • @MumtazBegumSheik-yz1lv
    @MumtazBegumSheik-yz1lv 7 วันที่ผ่านมา

    Cheemalu pettina puttalu pamulakiruviana atlu aiepotundi kontha asramalu trastylu alagey aiepoyiniy

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 วันที่ผ่านมา +7

    ఇనుప సంకెళ్లను చేదించి,సిసలైన స్వేచ్చను కోరుకునే వారు
    ..తమను తిరిగి బంధించే స్వర్ణ సంకెళ్లను సైతం ఎప్పటికీ కోరుకోరు.!
    అలాంటి వారు...అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం అందించడానికి ఆశ్రమాలు పెడితే అసలుకే మోసం వస్తుందన్న సత్యం సైతం
    వారికి తెలుసు.!
    మాయ నుండి బయట పడి తిరిగి మహా మాయలో పడని ఆధ్యాత్మిక వేత్తలు అత్యంత అరుదుగా ఉంటారు..అలాంటి వారిలో శ్రీ కాంత్ రీసా గారు ఒకరు.!
    🙏🙏🙏🙏🙏

    • @mahalakshmik5546
      @mahalakshmik5546 7 วันที่ผ่านมา +2

      నిజం

    • @jayarajubodanapati4211
      @jayarajubodanapati4211 7 วันที่ผ่านมา +1

      జ్ఞానము ని సొంతం అయితే స్వేచ్ఛా లోకి ప్రవేశి స్థా వు

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One 7 วันที่ผ่านมา +2

    సోషల్ మీడియా అనే అపరిమిత మైన ఆశ్రయం ఉండగా పరిమితమైన ఆశ్రమం ఎందుకు దండగ.

  • @Prasannakumar-cp7om
    @Prasannakumar-cp7om 7 วันที่ผ่านมา

    Maya kammukuntunnadi,Au revoir

  • @vivekanandchilivery7320
    @vivekanandchilivery7320 7 วันที่ผ่านมา +1

    Risa asramamam pettaku niku nizam thelisindi, annappudu evideolu pettaku nee videolu petti andarini pagal galanu cheyu chunnavu mithrama