ఇలాంటి చిన్న చిన్న చానల్ వారు సంచలనాల గురించి నెగెటివ్ గా ప్రచారం చేస్తారు. వారికి మంచి చెడులతో సంబంధం లేదు. సంపాదనే ముఖ్యం. కలికాలం కాబట్టి తామసిక బుద్ధివలన ఇలా జరుగుతుంది. ఇందులో ఎవరి తప్పు లేదు. ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అందుకే పరమాత్మ అంటారు. ఈ డ్రామానే అలా రచించ బడి ఉంది. ఇందులో ఎవరి దొషం లేదని.
Your comment is totally wrong. Brahma Kumaris only know and explain about Sanatana dharma and no other institution gives unalloyed and pure knowledgeable of Sanatana dharma. The knowledge given by BKs is spiritual and unique and rest is rituals. The foundation of Sanatana dharma is purity(celibacy) and without women power Sanatana dharma cannot be established. There are lakhs of BKs who practice purity. The thought vibrations of BKs through Rajyoga meditation taught by Supreme father God Shiva, transforms the 5 elements and souls from iron stage to Golden Age.
The guest (Swamiji) mostly dealt about matter. He has connection with BKs for more than 3 decades.He should have explained about his spiritual experiences, how detached he is from his body. Through his decades of yoga tapasya, he should explain his experiences of the subtle regions and the soul world which are far away from the sun the moon and the stars. The world is thirsty of true peace despite accumulation of material wealth. Where can a soul find and experience true peace, who is the bestoyer of true peace, what is the preparation of the soul to connect with source (Supreme Soul God)of true peace and happiness ? The anchor should have asked the tyagi and tapasvy guest, about the above points for the benefit of genuine viewers of this channel. Instead of providing entertainment to spiritually weak viewers by asking questions on Brahma Kumaris the hot topic of the day. Maturity should be visible on the face of a yogi, not the subtle arrogance. Maturity
యాంకర్ గారు బాగా దయచేసి వినండి మీ గురించి నేను ఒకరిని అడుగుతాను అలాగే ముగ్గురిని ఎవరు మీకు సంబంధం లేనటువంటి వారిని పిలిచి అడుగుతాను వాళ్ళు ఏమేమో చెప్తారు అనుకో మీ గురించి అనేక రకాల నెగిటివ్ కామెంట్ చేస్తారు నీ గురించి అడగాలంటే మిమ్మల్ని అడగాలి సిగ్గుందా మీకు మీ ఛానల్ కి
ప్రస్తుత కలియుగంలో మానవుల బుద్ధి 70కి శాతం పైగా తమ ప్రధానంగా ఉన్నది కావున నెగిటివ్ కు అలవాటైన ఈ మనసు ఎవరిని చూసినా పాజిటివ్ ను ఆలోచించడమే కష్టంగా మారింది స్వయంగా శ్రీకృష్ణుడు దేవత రూపంలో వచ్చిన నాటకాల రాయుడు అంటారు కానీ దేవతా భావాన్ని చూసే బుద్ధిలేని దుర్బుద్ధి అటువంటి అప్పుడు బ్రహ్మకుమారి స్వచ్ఛమైన దేవి దేవత ధర్మాన్ని విమర్శించడంలో వారిని దుర్బుద్ధి సహజంగా అని అనుకోవాలి భగవంతుడు వారికి సద్బుద్ధి ప్రసాదించు గాక
అపకారికి కూడా ఉపకారం బ్రహ్మకుమారిస్ చేస్తారు కాబట్టే ఇన్ని నిందలు బ్రహ్మకుమారిస్ పై వేస్తున్నారు... President, pm, cms,.... అందరూ బ్రహ్మకుమారిస్ favour.... అయినా ఎవరిపై ఇప్పటి వరకూ బ్రహ్మకుమారిస్ serious action తీసుకోలేదు...
Anchor Madam.. Swamiji మీకు మంచి ని చెప్పాలా,నచ్చనవి చెప్పాలా అంటే.. వాళ్ళల్లో మీకు నచ్చనివి ఏంటీ swamy అని వెంటనే అడిగారు .. ఇదేనా, మీరు public కి ఇస్తున్న msg.. మీ channel ద్వారా... ఏదైనా విషయం మీ ముందుకు వస్తె, దయచేసి మనస్సు పెట్టీ, అది ఎంత వరుకు నిజం అని., దానికి సమాధానం వెతికి.. , public కి msg ఇవ్వండి.. అంతే గానీ, మీ views కోసం , ratings కోసం.. ప్రతీ దాంట్లో negative చూపించి దానిని సాగదీయకండి..
దయ చేసి మీకు చేతనైతే మంచిని చూపెట్టడానికి ప్రయత్నం చేయండి అంతేకాని సమాజంలో ఉన్న ఒక పవిత్రమైన సేవా సంస్థ గురించి తప్పుగా మాట్లాడకండి.. మీకు క్లుప్తంగా తెలియాలంటే ఒకసారి మీరు రాజస్థాన్ లోని మౌంట్ అబూ బ్రహ్మకుమారీస్ ఈశ్వరియ విశ్వవిద్యాలయం కి వెళ్లి కనుక్కోండి .. అప్పుడు మీకు అర్థం అవుతుంది.. అంతే కానీ ఏమీ తెలియని ఒక వ్యక్తిని అడిగితే ఏం తెలుస్తుంది చెప్పండి...
బ్రహ్మ కుమారీల అతి వినయం ధూర్త లక్షణం,కాదా? మీరే అన్నారు ధర్మాన్ని,దేవుళ్ళను వారికి అనుకూలంగా మార్చు కున్నారు అని.?. వ్యభిచార గృహం ముందు కూర్చున్న మహిళ ఎంత వినయంగా,పెద్చరికంగా, మర్యాద పూర్వకంగా ఉంటుందో మీకు తెలియదు.
Other face theluvadu. Maa bandhuvula ammaayi. She is graduat. Brainwash, family relationships cut, parents tho kaluvanivvaru, ekkadundo kooda theliyadu, why this secrecy, idemi spirituality, spirituality or religion perutho secret maitain cheyyadam daga mosam,
స్వంత చెల్లెలి గురించి బయట వాళ్ళు ఒకరు, ఇద్దరు తప్పుగా మాట్లాడితే అనుమాన పడే వ్యక్తిత్వం ఉన్న ఈ రోజుల్లో మనకు ఎలాంటి రక్త సంబంధం లేని వాళ్ళ గురించి వ్యభిచారం అనడం మీకు ఎంత సమాంజసమో అర్ధం చేసుకోండి.
Anchor garu... మీరు అన్నారు కదా, ఎంతో మంది బాధితులు వస్తున్నారు అని... వాళ్ళు కొన్ని వందల మంది అయితే... ఈ orgn లో కొన్ని లక్షల మంది ఎన్నో years నుండి follow అవుతూ happy గా, satisfied గా ఉన్నారు... ఆ తక్కువ మంది కూడా మీకు ఎవరో చెప్తా వినండి.. ఈ knowledge పూర్తీగా అర్థం కాని వారు, మిడి మిడి జ్ఞానం వున్నవారు.., వాళ్ళ sanskaar కి, బలహీనతకు వశం అయ్యి న వాళ్ళు.. బైటకి వచ్చి నోటికి వచ్చిందీ మాట్లాడతారు, దానినీ మేము పట్టించుకోము..
@rangaraayaa ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతారో అర్థం కాదు.. ఎంతో మంది highiy educated, dignified families నుండి dedicate అయ్యిన వారూ ఉన్నారు .. నిజంగా డబ్బుల కోసమే అయితే అవన్నీ వదులుకొని రావాల్సిన అవసరం లేదు వారికీ. .. ఇక్కడ లక్ష్యం కోసం సాధన , దీక్ష చెస్తారు.. దేవాలయం లాగే హండి లో వచ్చిన డబ్బులు తోనే run చెస్తారు.. మీ life లో సత్యం గా మీరు వున్నప్పుడు, నలుగురు మీ కోసం అసత్య ప్రచారాలు చేసి, అనరాని మాటలు అంటే మీకు ఆ pain ఎలా ఉంటుంది,.. మనం ఆ pain నీ experiance చేసినప్పుడు, వేరే వారి కోసం కూడా మనం ఏమి తెలీకుండా మాట్లాడకూడదు sir...
@ ఎక్కువ మంది హిందువులను మెల్లిగా trap చేసి , దాన్ని proof గా చూపిస్తున్నారా ? శివుడు వేరు ఈశ్వరుడు వేరా ? రాముడు దేవుడు కాదా ? ఆ దొంగ బాబా గాడు బ్రహ్మా ? ఎవర్రా మికు చెప్పింది , జనాలకు అవగాహన లేక మీ ఆటలు సాగుతున్నాయి
Great Himalaya Yogi Prabhakar jii
చాలా బహిర్గతంగా మీ అభిప్రాయాన్నిభావాన్ని ఉద్దేశ్యాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు. స్వామి | నటించలేదు.
ఇలాంటి చిన్న చిన్న చానల్ వారు సంచలనాల గురించి నెగెటివ్ గా ప్రచారం చేస్తారు. వారికి మంచి చెడులతో సంబంధం లేదు. సంపాదనే ముఖ్యం. కలికాలం కాబట్టి తామసిక బుద్ధివలన ఇలా జరుగుతుంది. ఇందులో ఎవరి తప్పు లేదు. ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అందుకే పరమాత్మ అంటారు. ఈ డ్రామానే అలా రచించ బడి ఉంది. ఇందులో ఎవరి దొషం లేదని.
Brother.. తామసిక బుద్ధి అని మనం అనకూడదు.. ఆ word delete చేయ్యండి.. ఎవ్వరు ఎలా వున్నా, మనం మాత్రం అలాంటి words yevvari మీద use చెయ్యకూడదు..
@@Godlittleprincessఅనొచ్చు తప్పులేదు వారికి అర్థం కాదులే.ఆ మాత్రం కౌంటర్ ఇవ్వాలి...
జై శ్రీరామ్
Brahma kumaris is totally against of Hindu religion, and human relationships
Your comment is totally wrong. Brahma Kumaris only know and explain about Sanatana dharma and no other institution gives unalloyed and pure knowledgeable of Sanatana dharma. The knowledge given by BKs is spiritual and unique and rest is rituals. The foundation of Sanatana dharma is purity(celibacy) and without women power Sanatana dharma cannot be established. There are lakhs of BKs who practice purity. The thought vibrations of BKs through Rajyoga meditation taught by Supreme father God Shiva, transforms the 5 elements and souls from iron stage to Golden Age.
The guest (Swamiji) mostly dealt about matter. He has connection with BKs for more than 3 decades.He should have explained about his spiritual experiences, how detached he is from his body. Through his decades of yoga tapasya, he should explain his experiences of the subtle regions and the soul world which are far away from the sun the moon and the stars. The world is thirsty of true peace despite accumulation of material wealth.
Where can a soul find and experience true peace, who is the bestoyer of true peace, what is the preparation of the soul to connect with source (Supreme Soul God)of true peace and happiness ?
The anchor should have asked the tyagi and tapasvy guest, about the above points for the benefit of genuine viewers of this channel. Instead of providing entertainment to spiritually weak viewers by asking questions on Brahma Kumaris the hot topic of the day.
Maturity should be visible on the face of a yogi, not the subtle arrogance.
Maturity
Bramakumaries perfect warld samasatha please verfied
Yankher,neevu Direct ga mount Abu Brahma kumaris eswariya vishwavidyalaya samstha ku visit chesi vachhi mataladali
Vallu raru kani edo maltadali ani vallaki nachinattu maltadutaru
🙏🙏🙏
JAI SRI RAM HARE KRISHNA BHARATH MATHA KI JAI 🔱🕉️🙏🏻🚩🪷
Jaisriram
యాంకర్ గారు బాగా దయచేసి వినండి మీ గురించి నేను ఒకరిని అడుగుతాను అలాగే ముగ్గురిని ఎవరు మీకు సంబంధం లేనటువంటి వారిని పిలిచి అడుగుతాను వాళ్ళు ఏమేమో చెప్తారు అనుకో మీ గురించి అనేక రకాల నెగిటివ్ కామెంట్ చేస్తారు నీ గురించి అడగాలంటే మిమ్మల్ని అడగాలి సిగ్గుందా మీకు మీ ఛానల్ కి
ఒకే జవాబును ఒక్కో టీచర్ ఒక్కో రకంగా వివరిస్తాడు ,,
ఇది కూడా అంతే వాళ్ళు చెప్పేది వివరించే విధానం కొంత విపులంగా వుంటుంది కానీ సారం ఒక్కటే
Kani Sri bhagavadgita, vedalu shatralu abaddam ani BKlu tappa e okka sanatani cheppadu.
ప్రస్తుత కలియుగంలో మానవుల బుద్ధి 70కి శాతం పైగా తమ ప్రధానంగా ఉన్నది కావున నెగిటివ్ కు అలవాటైన ఈ మనసు ఎవరిని చూసినా పాజిటివ్ ను ఆలోచించడమే కష్టంగా మారింది స్వయంగా శ్రీకృష్ణుడు దేవత రూపంలో వచ్చిన నాటకాల రాయుడు అంటారు కానీ దేవతా భావాన్ని చూసే బుద్ధిలేని దుర్బుద్ధి అటువంటి అప్పుడు బ్రహ్మకుమారి స్వచ్ఛమైన దేవి దేవత ధర్మాన్ని విమర్శించడంలో వారిని దుర్బుద్ధి సహజంగా అని అనుకోవాలి భగవంతుడు వారికి సద్బుద్ధి ప్రసాదించు గాక
ఇలాంటి అబద్ధాలు అయినటువంటి నెగెటివ్ విషయాల గురించి చర్చించే దానికంటే మీరు గుడి పైన మెట్ల ముందర అడుక్కు తినొచ్చు అది దీని కంటే ఎంతో పవిత్రమైంది
Ore neevu akkadiki visit chesi vachhi mataladali.
అపకారికి కూడా ఉపకారం బ్రహ్మకుమారిస్ చేస్తారు కాబట్టే ఇన్ని నిందలు బ్రహ్మకుమారిస్ పై వేస్తున్నారు...
President, pm, cms,.... అందరూ బ్రహ్మకుమారిస్ favour.... అయినా ఎవరిపై ఇప్పటి వరకూ బ్రహ్మకుమారిస్ serious action తీసుకోలేదు...
Anta ledu meeru kooda victims meeku teliyatledu
Action మాత్రమే తీసుకున్నారు, సీరియస్ యాక్షన్ తీసుకోలేరు అక్క.
Anchor Madam.. Swamiji మీకు మంచి ని చెప్పాలా,నచ్చనవి చెప్పాలా అంటే..
వాళ్ళల్లో మీకు నచ్చనివి ఏంటీ swamy అని వెంటనే అడిగారు ..
ఇదేనా, మీరు public కి ఇస్తున్న msg.. మీ channel ద్వారా...
ఏదైనా విషయం మీ ముందుకు వస్తె, దయచేసి మనస్సు పెట్టీ, అది ఎంత వరుకు నిజం అని.,
దానికి సమాధానం వెతికి.. , public కి msg ఇవ్వండి..
అంతే గానీ, మీ views కోసం , ratings కోసం..
ప్రతీ దాంట్లో negative చూపించి దానిని సాగదీయకండి..
Yes
Correct
దయ చేసి మీకు చేతనైతే మంచిని చూపెట్టడానికి ప్రయత్నం చేయండి అంతేకాని సమాజంలో ఉన్న ఒక పవిత్రమైన సేవా సంస్థ గురించి తప్పుగా మాట్లాడకండి..
మీకు క్లుప్తంగా తెలియాలంటే ఒకసారి మీరు రాజస్థాన్ లోని మౌంట్ అబూ బ్రహ్మకుమారీస్ ఈశ్వరియ విశ్వవిద్యాలయం కి వెళ్లి కనుక్కోండి .. అప్పుడు మీకు అర్థం అవుతుంది.. అంతే కానీ ఏమీ తెలియని ఒక వ్యక్తిని అడిగితే ఏం తెలుస్తుంది చెప్పండి...
Anchor negative నే చెప్పాలని మాత్రమే చూస్తుంది. జనాలకి ఈ సంస్థ ద్వారా ఎంప్రయోజనము ఉందో తెలియజేయండి.ఆయన అనుభవాలు జనాలకు ఉపయోగ పడుతుంది చూపండి.
@@maruthikodipyaka1572 బాగా చెప్పారు..
జనాల ప్రయోజనం వాళ్ళకు అవసరం ఉండదు. Views మాత్రమే కావాలి.
పిరమిడ్ సంస్థలో
నాకు అన్నం పెట్టలేదు బాబోయి
అని రాద్ధంతంచేసి ఇప్పుడు
భోజనమే తినమని కతలు
చెబుతున్నాడు
బ్రహ్మ కుమారీల అతి వినయం ధూర్త లక్షణం,కాదా? మీరే అన్నారు ధర్మాన్ని,దేవుళ్ళను వారికి అనుకూలంగా మార్చు కున్నారు అని.?. వ్యభిచార గృహం ముందు కూర్చున్న మహిళ ఎంత వినయంగా,పెద్చరికంగా,
మర్యాద పూర్వకంగా ఉంటుందో మీకు తెలియదు.
100/ right
❤❤❤🙏🙏🙏👏👍👍🤝🤝🇮🇳🇮🇳
తెల్ల బట్టల
నల్ల నాగులు
బ్రహ్మ కుమారి
సంస్థ సభ్యులు
నిప్పు ఉన్న
చోటే పొగ
తప్పు ఉన్న
చోటే అతి వినయం
అరే మాడాగా..... అన్ని తేడా మాటలు బూతులు తప్ప ఇంకేం రావు అనుకుంటా కదా😂😂😂
అతిగాళ్లకు అతివినయంగా అనిపించవచ్చు...
కానీ బ్రహ్మకుమారిస్ వినయంగానే వ్యవహరిస్తారు...
Other face theluvadu. Maa bandhuvula ammaayi. She is graduat. Brainwash, family relationships cut, parents tho kaluvanivvaru, ekkadundo kooda theliyadu, why this secrecy, idemi spirituality, spirituality or religion perutho secret maitain cheyyadam daga mosam,
బ్రహ్మ కుమారి
వ్యభిచారి సంస్థ
లోలోపల
స్వంత చెల్లెలి గురించి బయట వాళ్ళు ఒకరు, ఇద్దరు తప్పుగా మాట్లాడితే అనుమాన పడే వ్యక్తిత్వం ఉన్న ఈ రోజుల్లో మనకు ఎలాంటి రక్త సంబంధం లేని వాళ్ళ గురించి వ్యభిచారం అనడం మీకు ఎంత సమాంజసమో అర్ధం చేసుకోండి.
Ee swamy evvaro kaani useless talk ekkuva.
బ్రహ్మ కుమారి
సంస్థ
వ్యభిచారి
సంస్థ
Ante kakunda Allah bajana chestaru
@UdhaykiranAchari మి ఇంట్లో వాళ్ళు అడులోకే వెళ్తారా భార్య కూతురు వుంటే🤣🤣ఎంత తీస్తున్నారు రోజుకి🤣
Anchor garu... మీరు అన్నారు కదా, ఎంతో మంది బాధితులు వస్తున్నారు అని...
వాళ్ళు కొన్ని వందల మంది అయితే...
ఈ orgn లో కొన్ని లక్షల మంది ఎన్నో years నుండి follow అవుతూ happy గా, satisfied గా ఉన్నారు...
ఆ తక్కువ మంది కూడా మీకు ఎవరో చెప్తా వినండి..
ఈ knowledge పూర్తీగా అర్థం కాని వారు, మిడి మిడి జ్ఞానం వున్నవారు..,
వాళ్ళ sanskaar కి, బలహీనతకు వశం అయ్యి న వాళ్ళు.. బైటకి వచ్చి నోటికి వచ్చిందీ మాట్లాడతారు, దానినీ మేము పట్టించుకోము..
డబ్బులు దొబ్బాలి అంటే అతి వినయము ప్రదర్షిస్తాడు
@rangaraayaa ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతారో అర్థం కాదు..
ఎంతో మంది highiy educated, dignified families నుండి dedicate అయ్యిన వారూ ఉన్నారు ..
నిజంగా డబ్బుల కోసమే అయితే అవన్నీ వదులుకొని రావాల్సిన అవసరం లేదు వారికీ. .. ఇక్కడ లక్ష్యం కోసం సాధన , దీక్ష చెస్తారు..
దేవాలయం లాగే హండి లో వచ్చిన డబ్బులు తోనే run చెస్తారు..
మీ life లో సత్యం గా మీరు వున్నప్పుడు, నలుగురు మీ కోసం అసత్య ప్రచారాలు చేసి, అనరాని మాటలు అంటే మీకు ఆ pain ఎలా ఉంటుంది,..
మనం ఆ pain నీ experiance చేసినప్పుడు, వేరే వారి కోసం కూడా మనం ఏమి తెలీకుండా మాట్లాడకూడదు sir...
@ ఎక్కువ మంది హిందువులను మెల్లిగా trap చేసి , దాన్ని proof గా చూపిస్తున్నారా ? శివుడు వేరు ఈశ్వరుడు వేరా ? రాముడు దేవుడు కాదా ? ఆ దొంగ బాబా గాడు బ్రహ్మా ? ఎవర్రా మికు చెప్పింది , జనాలకు అవగాహన లేక మీ ఆటలు సాగుతున్నాయి
@@GodlittleprincessApperance choosi appreciate chese vaallu, midimidi jnaanulu .other face theluvadu,
Well said...
అతి వినయం
దూర్త లక్షణం
అందరి ముందర
క్రమ శిక్షణ
చీకటి గదిలో
కామ శిక్షణ
Me gurenche me entelo chedu vunte andaru alage vuntaru anukute murkulu vuntaru
బ్రహ్మాకుమారిలు 😂😂😂
Brahmakumaris lo unna andaru peddlu Multiorgan failure tho death iyyaru, intha yoga chesina akariki kukka chavu saccharu
Me teachings Anni muslims ku cheppandi
Ma teachings andariki neelu kuda😂
Neeku kuda
బ్రహ్మ కుమారిలు చెప్పేవి అన్ని అబద్దాలు , తప్పులు
🙏🙏🙏