ఆర్ నారాయణ మూర్తి గారు అన్నమాటకి నాకు మాటలు రాలేదు | R Narayana Murthy | Kanappa | Radha Manohar Das

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 56

  • @sscreativefoods826
    @sscreativefoods826 5 หลายเดือนก่อน +28

    రాధా మనోహర్ గారు మీరు గొప్ప విమర్శకులు గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి రియల్లీ గ్రేట్ సర్ 🙏🏻

    • @zameer7284
      @zameer7284 5 หลายเดือนก่อน

      brother okka request : nuvvu radha manohar das tho just oka 4 to 5 days undu. hindu matam lo unna 100% following lo atleast 80% follow avvutunnada leda okka sari telusuko kani cheppaku. knowledge kosam vachanu ani cheppu ante. observe cheyyi ataniki pelli kaledu kada aite , aite hindu matam lo kuda pelli kakamundu adavallanu muttukovadam naku telisi tappe . inka hindu matam lo konni panulu cheste papam avutundi kada em chestunnado koddiga observe cheyyi chalu brother .then u take decision evaru correct evaru thappu ani

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 5 หลายเดือนก่อน +16

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @మంచికిమంచిపంచ్కిపంచ్
    @మంచికిమంచిపంచ్కిపంచ్ 5 หลายเดือนก่อน +5

    జై శ్రీరామ్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి కి నా హృదయ పూర్వక నమస్కారములు 🌹🌺🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @grkr7842
    @grkr7842 4 หลายเดือนก่อน

    #NarayanaMurthy #RadhamanoharDas ....🙏🇮🇳❤

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 6 หลายเดือนก่อน +16

    6:45 ఆర్ నారాయణ మూర్తి గారు

  • @padmaa9943
    @padmaa9943 6 หลายเดือนก่อน +5

    అత్భుతo అయిన సినిమా భక్త కన్నప్ప, కృష్ణoరాజు గారి, వాణిశ్రీ గారి నటన విశ్వరూపం ఆ సినిమా లో చాలామంచి పాటలు, ఉన్నాయి ఆ సినిమా ఎన్ని సార్లు చూశాం, సూపర్ పాత సినిమా

    • @sritejayou
      @sritejayou 6 หลายเดือนก่อน

      Old movie is good .. new version is not correct. Thats what his comment is all about.

  • @BanalaSreenivasulu
    @BanalaSreenivasulu 6 หลายเดือนก่อน +4

    గురువు గారు నమస్కారములు

  • @sakethstudio291
    @sakethstudio291 5 หลายเดือนก่อน +1

    Radha manohar das garu chala manchivaru,ayana paadalaku namaskaramulu

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 5 หลายเดือนก่อน

    జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐

  • @YSrinu-j9m
    @YSrinu-j9m 5 หลายเดือนก่อน +1

    సినిమా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సినిమాను సినీమాల మాత్రమే చూడండి

  • @gangadharasaigunnala1776
    @gangadharasaigunnala1776 6 หลายเดือนก่อน +22

    నేరేడుపండు - మాంసాహారానికి విరుగుడు.
    ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు.
    సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు.
    దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి.
    మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. కానీ, "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించేది" అని అర్థం. వరిధాన్యం వంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా!
    అది ప్రాణాన్ని కోల్పోయి, మనకాహారమవుతుంది. అదియే మాంసాహారము. అది సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణం.
    హింస - ప్రాయిశ్చిత్తము
    మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు.
    మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు.
    అందులొ మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పటి ప్రాణిహింస". అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం.
    ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, వేదాలని అందించిన ఆయనను స్మరించి, వేదాలని కాపాడుకోవడం మన విధి.
    ప్రకృతిలో మార్పు - వైద్యం
    ఆషాఢంలో ఎండతగ్గి, దేహంనుండీ శ్వేదరూపంలో వచ్చే నీరు, మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
    అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు.
    వీటిని బట్టీ గమనించవలసిన విషయాలు
    1.వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ,
    2.బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం.
    కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తూ, తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, శాస్త్రీయ విజ్ఞానాన్ని కాపాడుకొందాం...
    సర్వేజనాసుఖినోభవంతు
    🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
    : రేపు(12.07.24) కుమార షష్టి
    🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

    • @bharathkumar858
      @bharathkumar858 6 หลายเดือนก่อน +4

      Good information sir

    • @KumariKothurthi
      @KumariKothurthi 5 หลายเดือนก่อน +2

      Chala baga vivarincharandi dhanyosmi 🙏🙏🌺🌺

    • @Mohammad-k4s4b
      @Mohammad-k4s4b 5 หลายเดือนก่อน

      మరి వ్యభిచారానికి విరుగుడు ఏమిటి.
      హిందువులు ఎక్కువగా లాడ్జిలో వెంబడి రెడ్ లైట్ ల వెంబడి పాకలు ఆడుతుంటారు

    • @VishnuPriyaxk
      @VishnuPriyaxk 5 หลายเดือนก่อน

      🙏🙏​@@bharathkumar858

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 6 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్

  • @bhrao4665
    @bhrao4665 6 หลายเดือนก่อน +3

    హరే కృష్ణ ప్రభు

  • @soulapurvenkataswamy2193
    @soulapurvenkataswamy2193 6 หลายเดือนก่อน +6

    ❤sanatana🎉ekam🎉kaavali❤

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 6 หลายเดือนก่อน

    Super ga cheparu guruvugaru🙏🙏

  • @pranavam9249
    @pranavam9249 6 หลายเดือนก่อน +4

    Iskon vallalo meeru special andi, shivayya ni kooda premaga matladutaru 👏👏👏🙏👍

  • @Viswanath20
    @Viswanath20 6 หลายเดือนก่อน +34

    ఈ సినిమా దొంగప్ప అని సినిమా పేరు పెట్టాలి

    • @krishnakumarbulusu8532
      @krishnakumarbulusu8532 6 หลายเดือนก่อน +3

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @designerboutique-l9y
    @designerboutique-l9y 5 หลายเดือนก่อน

    Sir anni dharmam ga matladataru

  • @dasp.m6689
    @dasp.m6689 5 หลายเดือนก่อน

    Dr.Raj , a man convert millions into Shiva bhakthas,
    Songs makes you good person
    Watch
    Naane Bhagyavathi from srinivasa kalyana

  • @CHShekar-u1h
    @CHShekar-u1h 5 หลายเดือนก่อน +1

    మన కర్మ ఏంటంటే రాజమౌళి అలాంటి వల్లే రావణుడు అంటే నాకు ఇస్టం కర్ణుడు అంటే ఇస్టం ఏది ఎలా తీయాలి వీళ్ల సినిమా వల్ల చెడిపోవడం అంటే క్రూలిటీ పెంచుతున్నారు.

  • @asifbasha3081
    @asifbasha3081 5 หลายเดือนก่อน

    కన్నప్ప ముందు దేవుడిని నమ్మరు...అందుకే బొట్టు పెట్టలేదు...

    • @asifbasha3081
      @asifbasha3081 5 หลายเดือนก่อน

      కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో......ముందు కన్నప్ప ఒక నాస్తికుడు ....తర్వాత దేవుడిని నమ్ముతాడు ....ఇక్కడే మీ జ్ఞానం అర్థం అవుతుంది.. మీరు గొడవలు పెట్టడానికి మాత్రమే ఉన్నారు

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 6 หลายเดือนก่อน

    🙏

  • @InduDevulapalli
    @InduDevulapalli 6 หลายเดือนก่อน

    Vintunte bhayam vestondhi guruji

  • @abhinayabhi6573
    @abhinayabhi6573 5 หลายเดือนก่อน

    What will you do annada 😮

  • @madugulacharan1754
    @madugulacharan1754 6 หลายเดือนก่อน +3

    Guru gaaru kalki cinema lo Aswatthama ni hero cheyledhu puranam lo unnade kada kurukshetram tarvatha ashwatthama chesina paapalaki saapam icchi siva mani ni lakkoni durbharamaina jeevithanni anubhavinchaka aa saapaniki vimochanam la kalki avataram aavirbhavinchadaniki dohada pade oka paatra laaga chitrincharu. Cinema modatlo adey chupinchaaru.

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 5 หลายเดือนก่อน

      Okkokka vyakti drishti okko laga untadi! Manam ee punarjanma, marpu anedi karma siddhantha anukunte, veellu adi vakrikarinchatam anukuntaru, iddaru right kani adi oka cinema ga chuste sarigga untadi annadi main point!

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 6 หลายเดือนก่อน

    🕉️🔱🚩💪👍

  • @KalyanMaster-n4m
    @KalyanMaster-n4m 6 หลายเดือนก่อน

    4:08 4:09

  • @tollytobollywood
    @tollytobollywood 5 หลายเดือนก่อน

    Kannappa nasthikudu

  • @shivakumarpasalla7495
    @shivakumarpasalla7495 5 หลายเดือนก่อน

    ఆ సినిమా తీసిది ఎవరు అనుకుంటున్నారు సార్ పయిచ్చానికే పరాకాష్ట సార్ వారు

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 6 หลายเดือนก่อน +2

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 6 หลายเดือนก่อน

    ashwani dutt commented anti hindu

  • @gangarajun5177
    @gangarajun5177 6 หลายเดือนก่อน +2

    Mee matalu spastanga unntayee swamy

  • @KalyanMaster-n4m
    @KalyanMaster-n4m 6 หลายเดือนก่อน

    Rww

  • @suryaakula3232
    @suryaakula3232 6 หลายเดือนก่อน +2

    Vallu dabbu appa

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 6 หลายเดือนก่อน +1

    E movie makers real mental fellows asalu burra buddi Leni twist stories kharma ma Hindus adi kuda chusi enjoy chestam edi real kaliyaga antam suchanalu

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 5 หลายเดือนก่อน

      4,26,000+ years undhi inka 👍

  • @rakeshrwg5396
    @rakeshrwg5396 6 หลายเดือนก่อน

    Andaru papu lo Kallu vesaru, kannaapa avak mundhu story that too adi vishnu anna imagination story not a true story ani public lo clear ga chepadu kadha malli why are guys comparing the story to be true

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 5 หลายเดือนก่อน

      Adi announcement mundu cheppali, cinema teaser release tharvatha chepte Adipurush laga damage control anukuntaru! Ade nijam kavacchu!

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 6 หลายเดือนก่อน +1

    guruvu garu meeru sangeetham nerchukokapoyina meeru chaalaa baaga
    padatgaru movie dongs ayina
    gorrela songs😂 ayina. yese naa mogudu example

  • @karunadev7076
    @karunadev7076 6 หลายเดือนก่อน

    Dichiki dichiki 😂😂😂😂

  • @cartoonvedios7156
    @cartoonvedios7156 6 หลายเดือนก่อน

    Green mat reflection gundu meedha kanapadutundi