గురువులు , దేవుళ్ళ, అని నేను అనుకునేవాడిని ఇప్పుడు నాకు తెలిసింది భగవంతుని దగ్గరకు దారి చూపేది గురువులు అని, అలాంటి గురువులను దేవుళ్ళ స్థానంలో ఉంచడం మన ధర్మం , అక్కడున్న గురువులందరికి నా పాదాభివందనం 🙏
గురువుల వద్ద మీ వినయం మీ వాక్ చాతుర్యం ఆహా ఏమి చెప్పాలో తెలియడం లేదుమీ పాదపద్మాల కు నమస్కారిస్తో మీకు పరమేశ్వరడు సర్వత్ర విజయ లాను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
నేనే మీదగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని అపార్దం చేసుకున్నాను క్షమించండి గురువు గారు.మీ కఠిన స్వభావం నేను అర్థం చేసుకోలేక పోయాను ఒక గురువు దగ్గర ఎలా వుండాలో ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది
ఈ వీడియో ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు !! ఇప్పటివరకు మా స్వామిజీ గారిలో వీర శివాజీ మహరాజ్ మాత్రమే చూసాము , ఈ రోజు ఆయనలో హనుమంతు ల వారిని దర్శించు కొన్నాము !!! వారి జ్ఞానము, ధైర్యము, పౌరుషము, ఆగ్రహము వాగ్ధాటి , సంగీతము , వ్యంగము ఇటువంటివి మాత్రమే ఇంతవరకు చూసాము. ఈ రోజు వారి భక్తితో కూడిన వినయము చూస్తుంటే నాకు మనోజవవం మారుత తుల్య వేగం.... అయిన హనుమతుల వారే గుర్తుకు వచ్చారు !!! స్వామీజీ వారికి శతకోటి వందనాలు !!!!🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి వందనాలు హిందూ జాతి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది మీరు చేస్తున్న సంఘ సేవ మరువలేనిది మరపురానికి మీ వాక్చాతుర్యానికి మీయొక్క ధైర్య సాహసాలకు సదా ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి
తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ, భాష లతో ఉద్బోధ, అన్నమయ్య కీర్తన, భగవత్ గీతా శ్లోకాల గానం, జై శ్రీమన్నారాయణ భజన ....రాధా మనోహర్ గారు, ఆదర కొట్టారు సార్ Best part was Chinna jeeyar swami enjoyed your speach, song, shlokas and bhajan very much...your punch Reel hero's , Real heros కుంఠ, వైకుంఠ అమృతం, శవం, రక్తం సూపర్బ్,
మనోహర్ దాసుగారూ.. చాలా సంతోషం స్వామీ. ఎప్పుడూ మంచి మాటలే వస్తాయి మీ నుండి. కేవలం మెత్తగా మాత్రమే కాకుండా, ధైర్యంగా బుద్ధిహీనులైన జనాన్ని మందలిస్తూ ప్రసంగించే మీ వాగ్వైఖరి సమాజానికెంతో మేలు చేస్తుంది. జైశ్రీమన్నారాయణ ।
హిందూ ధర్మం కోసం ఫీల్డ్ లెవెల్ లో మీరు చేసే అంత కృషి పీఠాలు వేసుకొని కూర్చున్న ఏ స్వామి చేయట్లేదు మీరు మాకు ఆదర్శం కానీ ఈ పీఠాలు వేసుకొని కూర్చున్న స్వాములు కాదు జైశ్రీరామ్
యతి దూషణ పనికిరాదు. అపార్థం చేసుకోకండి. మనది Single Messenger మతం కాదు. 33కోట్ల దేవతలు,భిన్న సాంప్రదాయాల తో భవ్యమైన,దివ్యమైన,సనాతనమైన, విశిష్టమైన ధర్మం మనది. స్వాములు,సాధువులు,సన్యాసులు, మఠాధిపతులు,పీఠాధిపతులు అందరూ ఎవరి సంప్రదాయం ప్రకారం ఎంతవరకు చేయాలో అంతవరకూ చేస్తారు.శ్రీ రాధా మనోహర స్వామివారు వారి మాటల్లోనే శ్రీ శ్రీ శ్రీ జియ్యర్ స్వామి వారి గురించి చెప్పారు. జై శ్రీ రామ్ 🙏
@RK Mahavadi garu... Yathi dooshana paniki radu ani Miru cheppedi nijame .. Everybody will agree with you but except Sri Chinajeeyar gari vishayamlo tappa ,Jeeyar Swami ji garu Lord Siva ni kinchaparustu prajalni tappu dova pattisthu matladatam antha pedda vignulaku taguna, Jeeyar Swamiji is wantedly dividing people on the basis of Saiva and Vaishnava. Sivudu Kesavudu iddaru okare ainappudu ee bedhalu enduku, Tappuga matladithe kshaminchali
ఒకరిని చూసి ఇంకొకరిని వెంటనే ఎదో ఒకటి అనడం మంచి పద్దతి కాదు , ఈ వీడియో చూసిన గురువుగారు ఆయన ముందు ఎలా ఉన్నారో చూసారు కదా ,మరి మీ మాటలు విని గురువు గారు బాధ పడతారు కానీ సంతోషం తో పొంగిపోరు...
@@study3231 ఓహో మీకు కూడా ఇలా అనిపించిందా నాకు ఇంత అనిపించలేదు కానీ కొంచెం అనిపించింది , కానీ అది ఏమిటో నాకు అర్ధం కాలేదు, ఎమో అధి ఆయన భక్తి ఎమో మనకు ఏమ్ తెలుసు , ఈ చిన్న విషయం తో ఎదో ఒకటి అనడం మాత్రం తప్పే , ఆ విషయం శ్రీమన్నారాయణుడు చూసుకుంటాడు ఆయన భక్తి లో లోపం ఉంటే ...కానీ మనం దానికోసం మాట్లాడకూడదు ... మళ్ళీ మనలో మనకే పడదు అని బయటి వాళ్ళు అనుకుంటారు ,ఆ విషయం మనకు అనవసరం
జై శ్రీ మన్నారాయణ్,మన వేదములూ యజ్ఞములు సనాతన ధర్మం వర్ధిల్లాలి అని వేదాలలో చెప్పిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ను వేడుకుంటాము,,జై శ్రీ మన్నారయణ్ గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
మీ వీడియో ఓపెన్ చెయ్యాలంటే భయంగా ఉంది గురువుగారు. ఎందుకంటే నాకు ఎంత అర్జెంట్ పని ఉన్నా వీడియో మధ్యలో ఆపాలనిపించట్లేదు. అది మీ వాక్చతుర్యం యొక్క గొప్పతనం. పెద్దల పట్ల ఎంత వినయంగా ఉండాలో మిమ్మల్ని చూసి ఇప్పటి తరం పిల్లలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై చిన జీయరు స్వామి వారు, జై రాధా మనోహర్ దాస్ గురూజీ. 💐💐💐🙏🙏🙏
Jai Shrimannarayana. Hare Krishna 🙏🙏🙏 . అద్భుతమైన ప్రసంగము. చిన్నజీయర్ స్వామి వారు మామూలు మనుషులు లాగా కర్మ బంధనం వల్ల జన్మ పొందిన వారుకారు. వారు సాక్షాత్ వైకుంఠము నుంచి మనలని సనాతన ధర్మం వైపు నడిపించటానికి వచ్చిన ముక్త పురుషులు. నేను చిన్నజీయర్ స్వామి వారికి నన్ను కన్న తల్లితండ్రులు కన్న నేను ఎక్కువ ఋణపడి ఉన్నాను. వారి ప్రసంగాలు నన్ను ఎంతో మార్చి, సనాతన ధర్మం స్థిరము ఆచరించటానికి ఎంతో ఉయోగపడ్డాయి.🙏🙏🙏
Oka Bhaktudu, devudu mundhu ela undalo mimalni chusi nerchukuna guru garu. Thanks again ans again for inspiring younger generation and for your wisdom.
ప్రసంగం చివర్లో భావోద్వేగంతో గొంతు గద్గదమయ్యింది ....గత మూడేళ్ళలో స్వామీజీ అనర్గళమైన వాగ్దాటి కి బ్రేక్ పడటం నేను చూడటం వీడియోలలో ఇదే మొదటిసారి 🙏 Jai shreemannarayana 🙏🙏🙏
Jai srimannarayana jai jai Jai srimannarayana jai jai Jai Lakshmi Narayana Jai badari narayana Jai srimannarayana jai jai Guruvugaru Mee videos lo best video
జగదాచార్యులవారు శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులవారు,జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు,వీరిరువురూ మనకు రెండు కళ్ళు అనే చెప్పాలి,సూర్య చంద్రులు అంటే మరలా సూర్యుని వలనే చంద్రుడు గొప్పవాడు అనాలి,అందుకే రెండు కన్నులవంటి వారు వీరిరువురు జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ గురుదేవులు ఇరువురి శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🌷🌷🌷🌷🌷🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰
గురువు లకు మీరిచ్చే గౌరవం నాకు బాగా నచ్చింది స్వామి
ఆహా... ఎంతో అద్భుత కలయిక... ఇద్దరు స్వామి లు ధర్మ రక్షకులు ఇలాగే ఉండాలి కలకాలం 🙏🤩🙏🤩 మీ పాద పద్మములకు నా... నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
ధర్మ విరోది పెద్ద సాతాను
@@kuntasukeerthi5708 yevaru neevu Krishna santaname
Mamaivaamsho jeevalooko jeevabhuta sanaatana 🙏
గురువులు , దేవుళ్ళ, అని నేను అనుకునేవాడిని ఇప్పుడు నాకు తెలిసింది భగవంతుని దగ్గరకు దారి చూపేది గురువులు అని, అలాంటి గురువులను దేవుళ్ళ స్థానంలో ఉంచడం మన ధర్మం , అక్కడున్న గురువులందరికి నా పాదాభివందనం 🙏
హరేకృష్ణ స్వామీజీ.
మీ యొక్క హిందూ ధర్మ ప్రచారం అమోఘం
అద్భుతం. అతి ధైర్య వంతం..
Sri Rama Jai Rama jai jai Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree Krishna Jai shree Ram
గురువుల వద్ద మీ వినయం మీ వాక్ చాతుర్యం ఆహా ఏమి చెప్పాలో తెలియడం లేదుమీ పాదపద్మాల కు నమస్కారిస్తో మీకు పరమేశ్వరడు సర్వత్ర విజయ లాను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
డిజికి బాబా
😂😂😂 super @@SUBBUSmart-f5q
😊😊😊😊😊😊😊
Hinduesam is fake 😂😂😂😂😂
నేనే మీదగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని అపార్దం చేసుకున్నాను క్షమించండి గురువు గారు.మీ కఠిన స్వభావం నేను అర్థం చేసుకోలేక పోయాను ఒక గురువు దగ్గర ఎలా వుండాలో ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది
రాధా మనోహర్ దాస్ స్వామి వారికి నా నమస్కారాలు
ఎపుడు ఎక్కడ ఎవరితితో ఎలా ఉండాలో మీరు మాకు ఆదర్శం స్వామీజీ జై శ్రీ రామ
🌻🌹🙏 జై శ్రీమన్నారాయణ శ్రీపాద రామానుజచార్య కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
ఈ వీడియో ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు !! ఇప్పటివరకు మా స్వామిజీ గారిలో వీర శివాజీ మహరాజ్ మాత్రమే చూసాము , ఈ రోజు ఆయనలో హనుమంతు ల వారిని దర్శించు కొన్నాము !!! వారి జ్ఞానము, ధైర్యము, పౌరుషము, ఆగ్రహము వాగ్ధాటి , సంగీతము , వ్యంగము ఇటువంటివి మాత్రమే ఇంతవరకు చూసాము. ఈ రోజు వారి భక్తితో కూడిన వినయము చూస్తుంటే నాకు మనోజవవం మారుత తుల్య వేగం.... అయిన హనుమతుల వారే గుర్తుకు వచ్చారు !!! స్వామీజీ వారికి శతకోటి వందనాలు !!!!🙏🙏🙏🙏🙏🙏
ఇద్ధరు మహా భాగవతులు ఒకేచోట చూడటం ఎంతే అదృష్టం.. మిమ్మల్ని చూస్తుంటే శుకుడిని, నారద మహర్షిని ఒక్కచోట చూస్తున్నట్టుంది..
గురువు గారికి వందనాలు హిందూ జాతి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది మీరు చేస్తున్న సంఘ సేవ మరువలేనిది మరపురానికి మీ వాక్చాతుర్యానికి మీయొక్క ధైర్య సాహసాలకు సదా ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి
గురువు దర్శనం నిజమైన
సుదర్శనం....
హరిః ఓం
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏
జైశ్రీమన్నారాయణ
ఆచార్య తిరువడిగళే శరణం!
అడియేన్ ముడుంబై విజయకుమారాచార్య రామానుజదాసః
అస్మద్గురుభ్యోన్నమః
వందే గురుపరంపరామ్
జైహింద్
గురువెడ వినయంబు ,ధర్మమున నిష్ఠ
నోరువిప్పగమధురంబు పలుకుచున్న|
పరులందునుపకారము దేవునెడభక్తి
రధామనోహరులకు దేవుడిచ్చినవరమే||
శభాష్... బాగు బాగు..
Adbhutam
Super super
📿🚩🚩🚩🚩🕉✡️
చాలా బాగుంది 🙏
చాలా ధైర్యంగా మాట్లాడే మీరు గురువుల దగ్గర మీ వినయ విధేయతలకు నమస్కారం.
ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వారు గొప్పవారు మీలాగా.🙏🚩🕉️🇮🇳
ఒక గురువు వద్దకు వెళ్లినప్పుడు యెలా మాట్లడాలి యెలా వ్యవహరించాలి అన్నది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు స్వామి గారు 💐🙏
యెంత వినయం గురూజీ మీ నుండి అందరు నేర్పుకోవాలి
Jai srimannarayana
హరేకృష్ణ ప్రభు.
జై శ్రీమన్నారాయణ
Jai Shri Ram Jai Shri Krishna 🙏
Hare Krishna Prabhuji 🙏🏼
🙏🏼🔔💖🕉💖🔔🙏🏼
జై గురుభ్యో నమః
జై శ్రీమన్నారాయణ
చిన్న జీయర్ స్వామివారి పదాలకు నా మనః పూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏
Mee valla చాల mandhi hindhuvullo aalochana vasthomdhi really you're great👍
👏🏻👏🏻
Yem alochana
Sc st vallani gudiloki ranivakudadhu aney alochana😂
గురువుగారి పాదపద్మములకు నమస్కారాలు 🙏🙏🙏
జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏
భారత్ మాతాకి జై 🙏🙏🙏
ॐ శ్రీ గురుభ్యోనమః
హరి ॐ
హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ
ఓం నమో నారాయణాయ......
ఓం నమో భగవతే వాసుదేవాయ....
మహాదానందంగా ఉంది గురూజీ 😊🙏🏼
తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ, భాష లతో ఉద్బోధ, అన్నమయ్య కీర్తన, భగవత్ గీతా శ్లోకాల గానం, జై శ్రీమన్నారాయణ భజన ....రాధా మనోహర్ గారు, ఆదర కొట్టారు సార్
Best part was Chinna jeeyar swami enjoyed your speach, song, shlokas and bhajan very much...your punch
Reel hero's , Real heros
కుంఠ, వైకుంఠ
అమృతం, శవం, రక్తం
సూపర్బ్,
జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమః గురుపాదుకులకు గురు పాద పద్మములకు శాస్త్రాంగ శతకోటి ప్రణామములు 🙏🙏🙏🕉️🌹
రాధమనోహర్ స్వామీజీ గారికి, స్వామి చిన్నజీయర్ స్వామి గారికి పాదాభివందనం
మనోహర్ దాసుగారూ.. చాలా సంతోషం స్వామీ. ఎప్పుడూ మంచి మాటలే వస్తాయి మీ నుండి. కేవలం మెత్తగా మాత్రమే కాకుండా, ధైర్యంగా బుద్ధిహీనులైన జనాన్ని మందలిస్తూ ప్రసంగించే మీ వాగ్వైఖరి సమాజానికెంతో మేలు చేస్తుంది. జైశ్రీమన్నారాయణ ।
హరే కృష్ణ 🙏🙏
JAI SREEMAN NARAYANA
హిందూ ధర్మం కోసం ఫీల్డ్ లెవెల్ లో మీరు చేసే అంత కృషి పీఠాలు వేసుకొని కూర్చున్న ఏ స్వామి చేయట్లేదు మీరు మాకు ఆదర్శం కానీ ఈ పీఠాలు వేసుకొని కూర్చున్న స్వాములు కాదు జైశ్రీరామ్
యతి దూషణ పనికిరాదు. అపార్థం చేసుకోకండి. మనది Single Messenger మతం కాదు. 33కోట్ల దేవతలు,భిన్న సాంప్రదాయాల తో భవ్యమైన,దివ్యమైన,సనాతనమైన, విశిష్టమైన ధర్మం మనది. స్వాములు,సాధువులు,సన్యాసులు, మఠాధిపతులు,పీఠాధిపతులు అందరూ ఎవరి సంప్రదాయం ప్రకారం ఎంతవరకు చేయాలో అంతవరకూ చేస్తారు.శ్రీ రాధా మనోహర స్వామివారు వారి మాటల్లోనే శ్రీ శ్రీ శ్రీ జియ్యర్ స్వామి వారి గురించి చెప్పారు.
జై శ్రీ రామ్ 🙏
@RK Mahavadi garu... Yathi dooshana paniki radu ani Miru cheppedi nijame .. Everybody will agree with you but except Sri Chinajeeyar gari vishayamlo tappa ,Jeeyar Swami ji garu Lord Siva ni kinchaparustu prajalni tappu dova pattisthu matladatam antha pedda vignulaku taguna, Jeeyar Swamiji is wantedly dividing people on the basis of Saiva and Vaishnava.
Sivudu Kesavudu iddaru okare ainappudu ee bedhalu enduku,
Tappuga matladithe kshaminchali
Bro na channel lo sama vedam guruji peetadhipathis gurinchi matladaru aa video chudu bro tappuga anukovaddu
ఒకరిని చూసి ఇంకొకరిని వెంటనే ఎదో ఒకటి అనడం మంచి పద్దతి కాదు , ఈ వీడియో చూసిన గురువుగారు ఆయన ముందు ఎలా ఉన్నారో చూసారు కదా ,మరి మీ మాటలు విని గురువు గారు బాధ పడతారు కానీ సంతోషం తో పొంగిపోరు...
@@study3231 ఓహో మీకు కూడా ఇలా అనిపించిందా నాకు ఇంత అనిపించలేదు కానీ కొంచెం అనిపించింది , కానీ అది ఏమిటో నాకు అర్ధం కాలేదు, ఎమో అధి ఆయన భక్తి ఎమో మనకు ఏమ్ తెలుసు , ఈ చిన్న విషయం తో ఎదో ఒకటి అనడం మాత్రం తప్పే , ఆ విషయం శ్రీమన్నారాయణుడు చూసుకుంటాడు ఆయన భక్తి లో లోపం ఉంటే ...కానీ మనం దానికోసం మాట్లాడకూడదు ... మళ్ళీ మనలో మనకే పడదు అని బయటి వాళ్ళు అనుకుంటారు ,ఆ విషయం మనకు అనవసరం
హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🚩🚩🚩
ఆనందబాష్పాలతో గురుదేవులుకు పాదాభివందనాలు.
Guruvugariki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు చాలా బాగున్నది కార్యక్రమం మీరు ఎక్కడైనా సూపర్ జై శ్రీమన్నారాయణ
Jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Krishna jai Krishna jai Krishna jai
శ్రీ గురుభ్యోన్నమః
కనుల పండుగ ఇద్దరు సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవానికి విప్లవకారులను చూస్తున్నాను
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
గొప్ప sandeshamu, గొప్ప వివరణ 🙏
Jai Sri Ramakrishna 🙏
శ్రీ గురు భ్యో నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భరత్ మాత కీ జై💐🕉️🙏🚩🚩🚩
చాలా సంతోషం సర్.
జై శ్రీమన్నారాయణ
Radha Manohar Swamiji, we are fortunate to live along with you on this planet...Hare Krishna
🙌🏼🙌🏼🙌🏼🙌🏼
గురువుగారు మీరు గ్రేట్
ఓం నమో శివాయ
ఓం శ్రీ గురుభ్యోన్నమః, జై శ్రీమన్నారాయణ
Happy to see our spritual masters at one place Hare Krishna Jai Prabhupada Jai sriman narayana. ❤️😍
ఓం శ్రీ గురుభ్యోనమః
Om namo sreeman narayana namah 🙏
Hare Rama Rama hare hare
Harekrishna Krishnaa
Om namo Gurudevaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ మన్నారాయణ్,మన వేదములూ యజ్ఞములు సనాతన ధర్మం వర్ధిల్లాలి అని వేదాలలో చెప్పిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ను వేడుకుంటాము,,జై శ్రీ మన్నారయణ్ గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
మీ వీడియో ఓపెన్ చెయ్యాలంటే భయంగా ఉంది గురువుగారు. ఎందుకంటే నాకు ఎంత అర్జెంట్ పని ఉన్నా వీడియో మధ్యలో ఆపాలనిపించట్లేదు. అది మీ వాక్చతుర్యం యొక్క గొప్పతనం. పెద్దల పట్ల ఎంత వినయంగా ఉండాలో మిమ్మల్ని చూసి ఇప్పటి తరం పిల్లలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై చిన జీయరు స్వామి వారు, జై రాధా మనోహర్ దాస్ గురూజీ. 💐💐💐🙏🙏🙏
Jai Shrimannarayana. Hare Krishna 🙏🙏🙏 . అద్భుతమైన ప్రసంగము. చిన్నజీయర్ స్వామి వారు మామూలు మనుషులు లాగా కర్మ బంధనం వల్ల జన్మ పొందిన వారుకారు. వారు సాక్షాత్ వైకుంఠము నుంచి మనలని సనాతన ధర్మం వైపు నడిపించటానికి వచ్చిన ముక్త పురుషులు. నేను చిన్నజీయర్ స్వామి వారికి నన్ను కన్న తల్లితండ్రులు కన్న నేను ఎక్కువ ఋణపడి ఉన్నాను. వారి ప్రసంగాలు నన్ను ఎంతో మార్చి, సనాతన ధర్మం స్థిరము ఆచరించటానికి ఎంతో ఉయోగపడ్డాయి.🙏🙏🙏
ఛీ ఛీ వాడొక భ్రష్ట సన్యాసి. అవినీతి పరులు, రాజకీయ నాయకుల పంచన చేరి వాడి పరువు వాడే తీసుకున్నాడు.
HareKrishna Prabhuji... Dandavat Pranamam Prabhuji 🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana 🙏🚩
* ఓం నమో నారాయణాయ @
నాకు చిన్న జీయర్ స్వామి ఒకసారి
ఓం నమఃశివాయ అంటే వినాలనుంది
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
జై శ్రీమన్నారాయణ గురువు గారు.
Oka Bhaktudu, devudu mundhu ela undalo mimalni chusi nerchukuna guru garu. Thanks again ans again for inspiring younger generation and for your wisdom.
జై శ్రీ రామ్ గురువుగారికి....
మీ వినయానికి నమస్కారం
చాలా బాగా చెప్పారు అదికూడా ఎంతో వినయంగా అద్భుతంగా చెప్పారు
ప్రసంగం చివర్లో భావోద్వేగంతో గొంతు గద్గదమయ్యింది ....గత మూడేళ్ళలో స్వామీజీ అనర్గళమైన వాగ్దాటి కి బ్రేక్ పడటం నేను చూడటం వీడియోలలో ఇదే మొదటిసారి 🙏
Jai shreemannarayana 🙏🙏🙏
గురువుగారికి పాధాబివందనం
Jai shree Ram 🚩🚩🚩🚩🤩🤩🤩🤩
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
జై శ్రీమన్నారాయణ 🙏
🙏శ్రీ గురుభ్యోనమః ll
పరమానందం.
గురువు గారికి నమస్కారములు... జై శ్రీ మన్నారాయన..🙏
Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji
Jai srimannarayana jai jai
Jai srimannarayana jai jai
Jai Lakshmi Narayana
Jai badari narayana
Jai srimannarayana jai jai
Guruvugaru Mee videos lo best video
జై శ్రీమన్నారాయణ 👍
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
జై శ్రీమన్నారాయణ 🙏🙏
గురువులుకు పాదాభివందనలు
శ్రీ గురు వర్యులకు పాదాభి వందనం🙏
గురువు గారు మీరు చాలా బాగా పాడతారు అండి భక్తి పాటలు 🌹🙏🌹
This is what i am waiting for hare krishna guruji🙏🙏🙏🙏
Jai ho pujya Gurudev Jai ho Jai ho 🙏🙏
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై , జై లక్ష్మి నారాయణ, జై బదరీ నారాయణ జై జై జై
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీ శ్రీ శ్రీ గురువులు అందరికీ నా సాష్టాంగ నమ్కారాలు 🕉️🙏🕉️🙏 జై శ్రీమన్నారాయణ
Bhakthi Paaravasyam tho pedhavulu vanikithe…. Aa bakthiki hadhulu levu…. Om sai ram. Om namah sivaiah. Om namo naarayanaya. Sri maatre namaha…
జైశ్రీరామ్... జై శ్రీమన్నారాయణ
చాలా బాగా మాట్లాడారు గురువు గారు, జై శ్రీ రామ్, హరే కృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
జై శ్రీమన్నారాయణ గురూజీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
జగదాచార్యులవారు శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులవారు,జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు,వీరిరువురూ మనకు రెండు కళ్ళు అనే చెప్పాలి,సూర్య చంద్రులు అంటే మరలా సూర్యుని వలనే చంద్రుడు గొప్పవాడు అనాలి,అందుకే రెండు కన్నులవంటి వారు వీరిరువురు జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ గురుదేవులు ఇరువురి శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🌷🌷🌷🌷🌷🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰
Omnamo shivaya namha omnamo laxmi Narayana namha omnamo laxmi Narayana namha omnamo laxmi Narayana namha omnamo shivaya namha
జై శ్రీమన్నారాయణ🥰
ఓం నమః శివాయ
గురువు గారు మే వల్ల 2days లో 3lacks జనాలు like చేశారు అంటే మీ మీద చాలా మంది గౌరవం ఉంది. మీరు మాకోసం పుట్టిన మరో శంకరాచార్యులు. మా అదృష్టం స్వామీజీ
🙏🙏🙏
Jai srimannarayana🙏🙏🙏🙏🙏
Jai chinna jeeyar Swamy 🙏🌷 Jai sriram 🙏🌷
Jai sriman Narayana 🙏🙏🙏🙏🙏
Dear Sir,
Excellent ! Enthralling !! Your speech is mesmerizing !!! Hare Krishna !!!
Feeling greatful guruvugaru 💞🥳🥰 acharya divya tiruvadigale saranam
Malanti youth ki mere spurti....
Jai sriman narayanan guruvu garu ..🙏🌹🌹🌹🙏