Idi Katha Kadu Jeevitham Ep-56 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 1.4K

  • @konadagirija2191
    @konadagirija2191 9 หลายเดือนก่อน +359

    రమ్య గారు మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం , మీ తెలివి కి శతకోటి పాదాభిందనాలు, మీరు పది కాలాలు చల్లగా వుండాలి,🙏🙏🙏

    • @VijayaLaxmi-nv1sf
      @VijayaLaxmi-nv1sf 9 หลายเดือนก่อน +18

      మేడం. వాడిని. వదలొద్దు. మేడం. ప్లస్

    • @ramanababubs8666
      @ramanababubs8666 7 หลายเดือนก่อน +6

      ​@@VijayaLaxmi-nv1sf😅

    • @nagendernaidupantham2803
      @nagendernaidupantham2803 5 หลายเดือนก่อน

      I❤
      9oooooooooooooooooooo9oo99 hlo ft hu​@@ramanababubs8666

    • @BoidapuKrishna
      @BoidapuKrishna 2 หลายเดือนก่อน

      😊​@@VijayaLaxmi-nv1sf

    • @padmadokka8808
      @padmadokka8808 หลายเดือนก่อน

      ❤❤Wdrf​@@ramanababubs8666

  • @subramanyamnarahari861
    @subramanyamnarahari861 9 หลายเดือนก่อน +179

    ఒక నిజమైన ఫ్రెండ్ ఒక మంచిని కోరుకుంటారు అనడానికి ఈ ఎపిసోడ్ ఉదాహరణ

  • @karanamsatyanarayana9043
    @karanamsatyanarayana9043 7 หลายเดือนก่อน +19

    Super sir& mam no words your speech. Every time excellent desesion.thanks a lot.continue live 100 years

  • @srinusrinivas967
    @srinusrinivas967 9 หลายเดือนก่อน +83

    రమ్యమెడ కి ధన్యావాదాలు మాంచి గా వర్నిగ్ ఇచ్చారు సుపట్ మేడమ్ 👍👍👍👌👌👌👌

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 9 หลายเดือนก่อน +113

    లాయర్ గారు డిసిషన్ వెరీ గుడ్ జడ్జిమెంట్ వెరీగుడ్ థాంక్యూ వెరీ మచ్

  • @83latha
    @83latha 5 หลายเดือนก่อน +11

    Ramya garu meeru legal ga ne kakunda general ga kuda chala manchi advices istunnaru.. mee lanti vallu ee society ki chala avasaram.. nenu meeku pedda fan ayipoyanu.. mee sattire lu, yetakaralu super

  • @ramakrishnaakiveedu18
    @ramakrishnaakiveedu18 9 หลายเดือนก่อน +189

    ఇలాంటి సంస్థలు చాలా చాలా రావాలి,వస్తే చాలా వరకూ క్రైం లు సాక్షాలు ఆధారాలుతో సహా నిరూపింపబడతాయి,
    కచ్చితంగా శిక్ష పడుతుంది..

    • @PRajji-u4o
      @PRajji-u4o 9 หลายเดือนก่อน +5

      Nijame ilantivi chala chala avasaram prati okaru Hyderabad varaku vellaleru

    • @Sirikitchencorner
      @Sirikitchencorner 9 หลายเดือนก่อน +3

      Idhi scripted show dipending on real storys hyd oka studio chalu

    • @shr8900
      @shr8900 9 หลายเดือนก่อน

      Fake all😊

  • @SreedeviVadlakonda-y5o
    @SreedeviVadlakonda-y5o 9 หลายเดือนก่อน +12

    మంచి నిర్ణయం చేసారు మేడం thank you

  • @raghavapappuru4240
    @raghavapappuru4240 9 หลายเดือนก่อน +123

    రమ్య మేడమ్ మీరు flower కాదు fire,fire అంతే like you medam

  • @DurgaChinnu-kl4nt
    @DurgaChinnu-kl4nt 7 หลายเดือนก่อน +19

    భలే స్క్రిప్ట్ భలేగా సెట్ చేస్తున్నారు

  • @chandrahasv6108
    @chandrahasv6108 9 หลายเดือนก่อน +14

    Ramya Madam and Kalyan Sir, I could not control myself emotionally the tears of appreciation and humanity you have shown towards the issues and the way you have addressed the solutions. I would like to bring an issue that my own younger brother has been creating towards my own elder sister! I would like to contact your office to resolve the issue in our family!

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 8 หลายเดือนก่อน +2

    Ramya madam has given a very good judgment in this story and I express my special thanks to them
    From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು

  • @ErukulaRamachandra-sz4hx
    @ErukulaRamachandra-sz4hx 8 หลายเดือนก่อน +8

    శ్రీవాణి గారు మీరు సూపర్, మీ యాంకరింగ్ అదుర్స్ ఇంక మీరంటే చాలా చాలా ఇష్టం అండ్ గౌరవం 🙏🙏🙏

    • @chengaltharun1477
      @chengaltharun1477 3 หลายเดือนก่อน

      వాణీ అక్క నువ్వు సూపర్

  • @sunilkumar-rg6zy
    @sunilkumar-rg6zy 5 หลายเดือนก่อน +12

    మనకు తెలియని ప్రపంచమే ఎంతో బాగుంటుంది, ఇవన్నీ వింటుంటే జనాలు ఎటు పోతున్నారో అనిపిస్తోంది, ఇలాంటి దరిద్రాలు ఎందుకు చూపిస్తున్నారు బాగోలేదు ఆపేయండి.

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 9 หลายเดือนก่อน +189

    రమ్య మేడం సూపర్ మీ డెసిషన్ అదుర్స్ 🎉

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 9 หลายเดือนก่อน +8

      E video viral avvali yenduknte pelli chupullo parents chala jagrthaga untaru.

  • @bachalakurakarthik2006
    @bachalakurakarthik2006 9 หลายเดือนก่อน +28

    రమ్య మేడం మీరు చాలా బాగా మాట్లాడరు ప్రతి ప్రోగ్రాం లో మీరు ఉండాలి plz

  • @subhashm8000
    @subhashm8000 9 หลายเดือนก่อน +224

    ఇలాంటి వారి వల్ల మంచి వాల్లు కూడా బలి ఐ పోతున్నారు

  • @anilkumarmudiraj1641
    @anilkumarmudiraj1641 9 หลายเดือนก่อน +11

    Doctor and advocate garu plz take care of shankar and protect him it's my humble request.....

  • @aacrazykids
    @aacrazykids 9 หลายเดือนก่อน +665

    ఆడపిల్లల కి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు జరిగేవి ఒకప్పుడు, అలా కాదు ఆడపిల్లలు కూడ చదువుకోని independent గా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చదివించి freedom ఇస్తుంటే, ఈ ఆడపిల్లలు బుర్ర బుద్ధి లేకుండా ఎంత నీచం గా బిహేవ్ చేస్తున్నారు అంటే, కొంచం మంచి గా మాట్లాడిన, కొంచం care చేసిన సర్వస్వం అర్పించేయడం మేనా ,ఎదుటి వాళ్ళకి కృతజ్ఞత చూపించాలంటే ఫిజికల్ గా కమిట్ ఐతేనే కృతజ్ఞత చూపించినట్లా. మగవాళ్ళు వాడి కోరిక తీర్చుకోవడానికి ఎన్ని మాటలు ఐన చెప్తాడు అది నిజమైన ప్రేమ ఐన సరే, cheater ఎటు cheat చేస్తూనే వుంటాడు. అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇచ్చారంటే నీకు నచ్చినట్లు చదువుకోని మంచి position లో సెటిల్ అవుతారు అని. ఇలా ఎవడితో పడితే వాడితో ఫిజికల్ గా కమిట్ అవమని కాదు. పేరెంట్స్ కూడ కొంచం వాల్యూస్ తో పెంచండి పిలల్లని especially మగవాళ్ళని . మగవాడైతే ఏమైనా చేయొచ్చు అని చెప్పే parents ni తీసుకెళ్ళి జైల్లో వేయాలి. ఆ తల్లితండ్రులు కూడ మీ పిల్లలు తప్పు చేశారు అని ఎవరైనా చెప్తే ఒకటికి పది సార్లు ఎంక్వైరీ చేసుకోని బుద్ధి చెప్పుకోండి. మళ్ళీ ఆ తప్పు చేయకుండా కంట్రోల్ లో పెట్టండి.
    ఎదుటి వాళ్ళ పెయిన్ కూడ మనం ఫీల్ అయినప్పుడే మనం అసలైన మనుషలం.

    • @nlakshmi4225
      @nlakshmi4225 9 หลายเดือนก่อน +2

      10]%

    • @aparnak1763
      @aparnak1763 9 หลายเดือนก่อน +5

      Baga chepparu

    • @RajeshRajesh-hv3br
      @RajeshRajesh-hv3br 9 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @rmk5692
      @rmk5692 9 หลายเดือนก่อน +3

      Job lentil Pelli choopulenti Manchi joblu
      Unnavallki gati ledu

    • @శుభోదయం
      @శుభోదయం 9 หลายเดือนก่อน

      Yes , burra leni ,, vari chepina ardam kadu ,,

  • @karnatisrinivas7669
    @karnatisrinivas7669 9 หลายเดือนก่อน +27

    ఇలాంటి కథలు ఇంకా మరెన్నో రావాలి...
    దర్శకుని ప్రతిభకు నిదర్శనం

  • @ONELifeBroo
    @ONELifeBroo 9 หลายเดือนก่อน +57

    కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు sir

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 9 หลายเดือนก่อน +24

    అసలైన rapist evadu అంటే ప్రేమ అని చెప్పి మోసం చేసి కడుపు చేసి పరిపోయేవాడే!

  • @parvinsulthana3817
    @parvinsulthana3817 9 หลายเดือนก่อน +24

    Ramya mam your discussion super hands-up excellent

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 9 หลายเดือนก่อน +59

    శ్రీ వాణీ గారు "పెళ్లి చూపుల్లో ఫస్ట్ నైట్" సూపర్ డైలాగ్.

  • @ramnagar-1vmancherial166
    @ramnagar-1vmancherial166 9 หลายเดือนก่อน +157

    సాక్షుడు జాగ్రత్త

    • @suryakumari4448
      @suryakumari4448 9 หลายเดือนก่อน +5

      Sss

    • @munavarparvathi4030
      @munavarparvathi4030 8 หลายเดือนก่อน +3

      S

    • @SureshMoodu-x1u
      @SureshMoodu-x1u 6 หลายเดือนก่อน

      S​@@munavarparvathi4030

    • @jkajay2798
      @jkajay2798 5 หลายเดือนก่อน

      తప్పు చేసిన వ్యక్తి నేను చంపుత నీ సంగతి చూస్తా అని సాక్షిని చాలా సార్లు అనడు కాబట్టి మీరు ఆ అమ్మాయిని మరియు ఆ సాక్షి రక్షించండి ప్లీజ్ తప్పు చేసాను ఆ వ్యక్తిని మీరు ఖచ్చితంగా శిక్షిస్తారు వెయ్యి లేకుంటయ్ మల్లి ఒక వ్యక్తి అమ్మయి లా లైఫ్ ని ఆడుకోవడం స్టార్ట్ చస్తాడు మల్లి ఆల అమ్మయిల లైఫ్ పాడు అవ్వకూడదు ఆ స్త్రీ కి పెళ్లికి ఒప్పుకోవడం ఫైనల్ సొల్యూషన్ కదా గా మల్లి అమ్మాయిల లైఫ్ పాడు చేస్తారు

    • @arunapaiaavula2753
      @arunapaiaavula2753 2 หลายเดือนก่อน

      11 నెంబర్ రావడాము చాల బాధాకరం అచ్చు రాదు జగన్ కూడా 11 నెంబర్ వచ్చింది

  • @kishorebodala6469
    @kishorebodala6469 หลายเดือนก่อน +1

    ఇటువంటి వారి ముకాలు దయచేసి ప్రేక్షకులుకు చూపిస్తే మిగిలిన ఆడపిల్లలు జాగ్రత్త పడతారు మేడం గారు

  • @vijjucreations3310
    @vijjucreations3310 9 หลายเดือนก่อน +88

    అలాంటి నీచుల్ని లైట్స్ ఆన్ చేసి చూపించాలి సార్

  • @vikki_solo_always
    @vikki_solo_always 3 หลายเดือนก่อน +2

    Shankar anna nv entha manchi pani chesav ante adda biddani kapadav handsoff anna greatest job anna 🙏🙏🙏

  • @Malliswari-xg2jc
    @Malliswari-xg2jc 9 หลายเดือนก่อน +120

    శ్రీవాణి మాటల గ్యాప్ లో ETV app అంటూ చెప్పే ad... మరీ.. Headache

    • @nsns6167
      @nsns6167 9 หลายเดือนก่อน +16

      అవును ఒక్కసారి ok 👌అన్ని సార్లు 🤦

    • @sarojaprakash3776
      @sarojaprakash3776 9 หลายเดือนก่อน +2

      Hit tv

    • @suryavamshi9963
      @suryavamshi9963 9 หลายเดือนก่อน +7

      Asal ah sreevani anchor ga set kaledhu ...over action , madhyalo interruption

    • @ChallaMani-tg3vw
      @ChallaMani-tg3vw 9 หลายเดือนก่อน

      ​@nsns6167 and m

  • @rsr4956
    @rsr4956 9 หลายเดือนก่อน +85

    సరే కదమ్మా ఇక పెళ్లిచేసుకుంటే అదే దుకాణం కదా అమ్మ 😂😂😂

  • @adityasuneetha8380
    @adityasuneetha8380 9 หลายเดือนก่อน +21

    Confm ga రాజేష్ gadi ఫేస్ chupinchali అప్పుడు ammailu కాపాడిన వారు avvutaru

  • @sreekanthv7504
    @sreekanthv7504 8 วันที่ผ่านมา

    THANKS FOR RAMYA MADAM వాడికి సరైన PUNISHMENT చేశారు

  • @konadagirija2191
    @konadagirija2191 9 หลายเดือนก่อน +105

    Doctor గారు ఇలాంటి వెదవ లకి మీరు చెప్పే మంచి మాటలు బుర్రకి ఎక్కవు వాడికి రమ్య మేడం కరెక్ట్

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 9 หลายเดือนก่อน +49

    చంద్రముఖి సీరియల్ నుంచి శ్రీవాణి అంటే చాలా ఇష్టం బ్యూటీ

  • @gunderavi7252
    @gunderavi7252 9 หลายเดือนก่อน +13

    Sankar you are real Hero excellent work

  • @beerasujathasujji2428
    @beerasujathasujji2428 9 หลายเดือนก่อน +217

    మేడమ్ ప్లీజ్ వాడిని వదిలి పెట్టకండి వాడు చాలా డేంజర్ లాగా ఉన్నాడు ఎధో అంటరు కదా అందితే జుట్టు అంధకపోతే కాలు పట్టుకునే లాగ ఉన్నాడు వాడు ప్లీజ్ సార్ అండ్ మేడం వాడికి శిక్ష పడేలా చూడండి ఆహా అమ్మాయ్ కి కౌసెలింగ్ ఇయ్యండి సార్.

    • @swaroopabalabaddula3427
      @swaroopabalabaddula3427 9 หลายเดือนก่อน +6

      Correct

    • @sreeKS1
      @sreeKS1 9 หลายเดือนก่อน

      మరి ఆమెకి శిక్ష పడొద్దా? పెళ్లిచూపులకి వచ్చినవాడితో పడుకున్నాడని మహా ప్రతివతలెక్క పిక్చరజ్ చేస్తున్నారు థూ మీ బతుకులు చెడ
      వాడు వెధవ్ అమ్మాయి కూడా వెధవన్నారా వెధవ
      తప్పు చేసిన ఆడదానిని సమర్ధించే ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి
      ఈ విషయం మగాడి కన్నా ఆడదానిదే తప్పు

    • @honestboyforyou9999
      @honestboyforyou9999 6 หลายเดือนก่อน +1

      Currect

  • @LavanyaM-sw3cf
    @LavanyaM-sw3cf หลายเดือนก่อน +1

    మేడం చాలా బాగా మాట్లాడారు ఆడపిల్లల జీవితాన్ని మీరే కాపాడగలరు

  • @pydirajusirimalla3784
    @pydirajusirimalla3784 9 หลายเดือนก่อน +64

    బయటికి వెళ్లిన తర్వాత వాడి ఫ్రెండ్ కి ఏమయినా చేస్తే

    • @subramanyamnarahari861
      @subramanyamnarahari861 9 หลายเดือนก่อน +2

      ఏమి పికుతాడు అయ్యి దెబ్బకు దెబ్బ

    • @rachelpanduga6434
      @rachelpanduga6434 8 หลายเดือนก่อน

      ​@@subramanyamnarahari861ki

  • @Kidscyclone...Official
    @Kidscyclone...Official 7 หลายเดือนก่อน +1

    Last lo twist super ga icharu madam vedhava ki😂super👍 👏👏👏👏👏👏👏

  • @khymavathe9553
    @khymavathe9553 9 หลายเดือนก่อน +12

    Meku yeni super chapena thakuvana. Chala chapale meku sir And madamu TQ

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 8 หลายเดือนก่อน +2

    Advocate Ms.Ramya madam
    Doctor Kalyan chakravarty and Anchor Srivaani
    The combination of these three people is very good

  • @nunduri1289
    @nunduri1289 9 หลายเดือนก่อน +7

    Always be helpful to that girl mam. She should be in touch with u forever.

  • @umasrinivasbobbili6612
    @umasrinivasbobbili6612 9 หลายเดือนก่อน +24

    ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నరకమే... 😡😡😡

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 9 หลายเดือนก่อน +85

    🤣🤣భలేకేసులు రమ్య గారు శ్రీవాణి కళ్యాణ్ గారు 👌👌👌

  • @trinadharao9105
    @trinadharao9105 9 หลายเดือนก่อน +5

    చాలా స్పీడ్ గా ఉంది.

  • @vasudevarao3386
    @vasudevarao3386 9 หลายเดือนก่อน +55

    సినిమా టైటిల్ : పెళ్లి చూపుల్లో మొదటి రాత్రి. 😂😊

  • @ramadevichatla2888
    @ramadevichatla2888 9 หลายเดือนก่อน +1

    Great friend brother. Miru honest ga unaru kabatti chala mandi girls life save chesaru.

  • @masaamharish873
    @masaamharish873 9 หลายเดือนก่อน +258

    ఇలాంటి సైకో గనికి పడుతురు అమ్మాయిలు మంచిగా వుండే వానికి పాడారు 100%👍

    • @nunduri1289
      @nunduri1289 9 หลายเดือนก่อน +7

      😂😂😂😂

    • @masaamharish873
      @masaamharish873 9 หลายเดือนก่อน +8

      @@nunduri1289 అంతే కదా 🙇

    • @vishwayt-0736
      @vishwayt-0736 9 หลายเดือนก่อน +10

      పని పూర్తి అయ్యేవరకు అందరూ మంచివాల్లే బాబు. అవసరం తీరకీ అసలు రంగు బయట పడుతుంది.

    • @nunduri1289
      @nunduri1289 9 หลายเดือนก่อน +4

      @@masaamharish873 yes 💯 ur right bro

    • @annaladasprathapraju5974
      @annaladasprathapraju5974 9 หลายเดือนก่อน +1

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 9 หลายเดือนก่อน +22

    పెళ్ళయితే అదే దుకాణము😅😅😅

  • @ramatadivalasa8590
    @ramatadivalasa8590 9 หลายเดือนก่อน +9

    Frind chala thanks inka program ki mam sir Hartley super ❤❤❤❤❤❤

  • @lavanyaduvvaka496
    @lavanyaduvvaka496 6 หลายเดือนก่อน +1

    మేడం కారక్ట్ చెప్పారు వాని ఉరితీయలే ఫస్ట్ బయట తీరగాకుంటే చేయాలె 🙏🙏🙏🙏tq మేడం sir tq శ్రీవాణి అక్క

  • @gourishankar105
    @gourishankar105 9 หลายเดือนก่อน +12

    Mee hit tv show lo ne vuri veyyandi madam veediki,,ilantivi chusi byta nerchukuntunnaru sir

  • @NSHG786
    @NSHG786 9 หลายเดือนก่อน +10

    మంచి పని చేస్తున్నారు Shivani గారూ

  • @jamesbutler5450
    @jamesbutler5450 9 หลายเดือนก่อน +6

    This is so fake we know but they are giving message and showing currently whats happening in the current society. I appreciate the effort.

  • @anilkumarmanikonda7481
    @anilkumarmanikonda7481 9 หลายเดือนก่อน +3

    Very good first visit lo ne anni samarpinchukundhi entha kovvu thetaga unnadhi

  • @hencysubhashini2588
    @hencysubhashini2588 9 หลายเดือนก่อน +42

    లోయర్ మేడం సూపర్ 😂😂

  • @VENUNAIDUKOLISETTI
    @VENUNAIDUKOLISETTI 9 หลายเดือนก่อน +5

    ఈ ప్రోగ్రాం మొత్తం క్రియేట్ చేసి, ఆర్టిస్ట్ లను పెట్టి షూట్ చేస్తున్నారు

    • @gangadharn.g.r7554
      @gangadharn.g.r7554 7 หลายเดือนก่อน

      E episod chusaka naaku ade anipinchindhi

    • @MadhuItsMe
      @MadhuItsMe 6 หลายเดือนก่อน

      Konchem manchi ga matlade vallani pedthe baguntadi.. call center job anta.. aa language enti baboi..

  • @karnatisrinivas7669
    @karnatisrinivas7669 9 หลายเดือนก่อน +6

    బయటి సమాజంలో ఉండే పరిస్థితులకు అద్దం పట్టే ఇలాంటి కథలు ఇంకా మరెన్నో రావాలి.....
    దర్శకునికి సూచన....
    ఒకని గొంతు తరచూ రిపీట్ అవుతుంది
    క్యారెక్టర్ change cheste బాగుంటది

  • @srilaxmirayala7567
    @srilaxmirayala7567 9 หลายเดือนก่อน +54

    Vadini Jail lo pettinchandi Ramya maam

    • @GKtalks123
      @GKtalks123 9 หลายเดือนก่อน

      అది scrpt రా బాబూ

    • @swethanadimetla2163
      @swethanadimetla2163 7 หลายเดือนก่อน

      Ela telusu miku ​@@GKtalks123

  • @subramanyamgunja1401
    @subramanyamgunja1401 9 หลายเดือนก่อน +25

    కరెట్ గా చెప్పారు రమ్య మేడం 👌👌👌👌

  • @ranganatha6171
    @ranganatha6171 9 หลายเดือนก่อน +8

    Liyar Ramaya garu super jargement estharu medam
    Nayam garigela chusthru great medam

  • @krishnavandrasi9580
    @krishnavandrasi9580 4 หลายเดือนก่อน +1

    ఆడపిల్ల ఇంత స్పీడ్ గా ఉండడం గ్రేట్.

  • @monikakolluru9819
    @monikakolluru9819 9 หลายเดือนก่อน +21

    Great job all the judges 🙏🙏 great hats off

  • @rakumaripadala837
    @rakumaripadala837 9 หลายเดือนก่อน +2

    Amma Ramya thalli very good judgement God bless you ra

  • @muraleesure2702
    @muraleesure2702 9 หลายเดือนก่อน +5

    Good suggestion and thanks to Shanker 👍

  • @pushapalatha5216
    @pushapalatha5216 5 หลายเดือนก่อน +1

    Friendship ki nejamaina ardham Shankar 👏👏👏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 9 หลายเดือนก่อน +362

    పెళ్లి చూపులకి వచ్చినవాడితో కలవడమేంటీ...ఛీ

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 9 หลายเดือนก่อน +10

      Yenni pelli chupulu yentha mandhi tho ela chi chi.

    • @preciouspearl2096
      @preciouspearl2096 9 หลายเดือนก่อน +7

      Hahahahhaha ala unnnaru konthamandhi.... siggulekunda..

    • @nawaranawara1551
      @nawaranawara1551 9 หลายเดือนก่อน +6

      Avunu. .. ఛీ.. ఛీ

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 9 หลายเดือนก่อน +8

      ఛీ ఛీ దారుణం 😢

    • @gangugandhireddygandhiredd4708
      @gangugandhireddygandhiredd4708 9 หลายเดือนก่อน +4

      Chee.chee.,cheee

  • @Slnsln7983
    @Slnsln7983 9 หลายเดือนก่อน +112

    ఇదంతా ఒక స్క్రిప్ట్ కానీ లోకంలో ఇలాంటి వారు ఉన్నారు కనుక ఇలాంటి షో మంచిదే

    • @Foruscreations
      @Foruscreations 8 หลายเดือนก่อน +2

      ఇదంతా స్క్రిప్టా, నేను నిజం అనుకున్నానే

    • @Sam-sj5xb
      @Sam-sj5xb 8 หลายเดือนก่อน

      Meerey ichara vaalaki script raasi?

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 9 หลายเดือนก่อน +28

    పెల్లి చూపులలో మాట్లాడుకోవాలి కానీ శారీరక కలవడమేమిటి!ఈనాటి అమ్మాయిలు ఎన్త దిగజారిపోయారో చూడండి.

  • @EswariJonnada-v3x
    @EswariJonnada-v3x 9 หลายเดือนก่อน +24

    కర్మ స్వమి 🙏🙏🙏🙏

  • @srireddy2375
    @srireddy2375 5 หลายเดือนก่อน

    Nijam shankar garu hats off me frnd alantivadayina meeku alanti habits lekapovatam nijam ga great. Inka ah ammayi jeevithanni kapadataniki mundukocchi me frnd alantivadu ani samajaniki theliyajesaru. Me lanti brothers undali samajaniki. Konthamandi ayithe frnd ni venakeskocchi frnd route lo veltharu frnd yela unte valu alage behave chestharu. Kani shankar brother u are too great.

  • @khymavathe9553
    @khymavathe9553 9 หลายเดือนก่อน +15

    Super sir super madamu kiti 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bachalakurakarthik2006
    @bachalakurakarthik2006 9 หลายเดือนก่อน +8

    రమ్య మేడం మీరు సూపర్

  • @ahamadiahamadi8272
    @ahamadiahamadi8272 9 หลายเดือนก่อน +129

    వాడిని ఉరి తీఇంచండి ముందు ప్లీజ్ మామ్ 🙏

    • @k.prasadk.prasad9333
      @k.prasadk.prasad9333 9 หลายเดือนก่อน +3

      Mundu amayiditappu

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 9 หลายเดือนก่อน +2

      E programe chusi abbailu nerchukuntaru. Baboyee!

    • @kprameelarani2690
      @kprameelarani2690 6 หลายเดือนก่อน

      Elanti vadini ouri teyyali

  • @parameshtinku6306
    @parameshtinku6306 9 หลายเดือนก่อน +11

    రమ్య మేడం గారి మాటలు పంచులు ఫెయిర్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా డైనమిక్ గా ఉంటాయి 👌👌😊

  • @gourishankar105
    @gourishankar105 9 หลายเดือนก่อน +15

    Vaadi photo vaadi number reveel cheyyandi ea program lo ,,inka Antha mandhi ammaylu & Aunty lu vunnaro

  • @rammanturu6525
    @rammanturu6525 หลายเดือนก่อน +1

    Hhaahah nice Question enthasepu matladukunnaru😁😁😁😁😁

  • @RajaeRoopa
    @RajaeRoopa 9 หลายเดือนก่อน +36

    Srivani maam "Pelli choopullo first night" 😂😂😂 seems to be good title for this episode

  • @machararaokota7620
    @machararaokota7620 9 หลายเดือนก่อน +12

    కలియుగం 🙏

  • @shahiniffath-im2jg
    @shahiniffath-im2jg 9 หลายเดือนก่อน +34

    Ramya mam ki fan aipoyaanu nenu

  • @shyamalasrinivas8186
    @shyamalasrinivas8186 6 หลายเดือนก่อน

    రమ్య మేడం గారు, డాక్టర్ గారు మీకు శతకోటి మీ ధన్యవాదాలు🙏 ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ మీరు నిర్వహించి ఎంతో మంది జీవితాలను కాపాడుతున్న అందుకు. నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను అన్నీ చాలా చక్కగా అందరి జీవితాలను మార్చారు కానీ ఈ ఎపిసోడ్లో రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేమో అనిపించింది

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 9 หลายเดือนก่อน +12

    లాయర్ మేడం, డాక్టర్ గారు, శ్రీ వాణి గార్ల మాటలు భలే వుంటాయి 😂😂😂

  • @ashajyothi2849
    @ashajyothi2849 5 หลายเดือนก่อน

    I just see this video to listen that beautiful words for the society doctor has said

  • @sridevisrinivas7804
    @sridevisrinivas7804 9 หลายเดือนก่อน +6

    Super judgement

  • @geethaammu5234
    @geethaammu5234 9 หลายเดือนก่อน +18

    Super Ramya mam

  • @prasanthinagalla9658
    @prasanthinagalla9658 9 หลายเดือนก่อน +14

    ఇది నిజంగా కథే

  • @itsmychannel7530
    @itsmychannel7530 9 หลายเดือนก่อน +19

    Watched from hittv

  • @niroshamsw1908
    @niroshamsw1908 8 หลายเดือนก่อน +1

    Dr. Kalyan sir super suggestion sir..

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 9 หลายเดือนก่อน +27

    రమ్య మేడం సూపర్

  • @shirishadeva9490
    @shirishadeva9490 7 หลายเดือนก่อน +1

    Meru enta cool ga matladutunaru sir mam

  • @DShivaram-q6d
    @DShivaram-q6d 9 หลายเดือนก่อน +8

    last 8 minutes keka shupar next level

  • @ravindrak9853
    @ravindrak9853 5 หลายเดือนก่อน

    Vani garu mi kosame e show chusthunanu madam nenu me expressions ki pedda fan ni madam❤❤❤

  • @Jealsh-Somogi2021.
    @Jealsh-Somogi2021. 7 หลายเดือนก่อน +3

    అనుకోకుండా పెళ్లి చూపులా.. లేక కాటెద్ధామని పెళ్లి చూపులా....😂😂

  • @SRAVYAPINAPOTHU
    @SRAVYAPINAPOTHU 8 หลายเดือนก่อน +5

    ఈ సీన్ చూస్తే ఏ పేరెంట్స్ పెళ్లి చూపుల్లో విడిగా పంపించరు మాట్లాడడానికి ఆ దుర్మార్గుడు కి సిగ్గు లేదు అలా మాట్లాడడానికి చి చి

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 9 หลายเดือนก่อน +5

    Super people s IN India 👌👌👌👌
    Wonderful lover's 🧡💖🧡💖🧡💖💖

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 4 หลายเดือนก่อน

    Thank you sir and Madam . Public ga intha pachiga matlade variki oka chattam cheyyali sir.

  • @srilaxmirayala7567
    @srilaxmirayala7567 9 หลายเดือนก่อน +16

    Srivani gari expression s 😂😂

  • @Rameshkumarcma
    @Rameshkumarcma 6 หลายเดือนก่อน +6

    స్టోరీ రైటర్ సూపర్ బాగా రాసాడు స్క్రిప్ట్
    డిఫరెంట్ గా
    దీనమజీవితం ఇంత దర్ధిరంగా రాస్తారా

  • @suneethakarriallrounder9554
    @suneethakarriallrounder9554 9 หลายเดือนก่อน +7

    Correct judgement

  • @sairamram8342
    @sairamram8342 29 วันที่ผ่านมา

    Good infromation thanuku