పెళ్లి చూపుల్లో..ఆమె ప్రశ్నలకి సూటిగా అతడిచ్చిన సమాధానానికి ఆమె దిమ్మెరపోయింది/TELUGU AUDIO STORIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2022
  • "పెళ్లంటే..."అనే ఈ కథను శ్రీమతి డి కామేశ్వరి గారు రచించారు. ఈ కథ "జయం" మాస పత్రికలో 2002లో ప్రచురింపబడింది.
    ఈ కథను మన చానల్లో చదివేందుకు అనుమతించిన రచయిత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
  • บันเทิง

ความคิดเห็น • 92

  • @muralidharholla7699
    @muralidharholla7699 19 ชั่วโมงที่ผ่านมา

    Excellent story.

  • @krishnaveninori8867
    @krishnaveninori8867 ปีที่แล้ว +8

    కధ చాలా బాగుంది.రచయిత్రి చాలా బాగా చెప్పారు.ఈకధ ఈకాలం ఆడపిల్లలు కి కనువిప్పు కావాలి.

  • @potturirajeswari4409
    @potturirajeswari4409 ปีที่แล้ว +10

    వివాహ బంధం యొక్క గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు ఈ కధలో . రచయిత డి . కామేశ్వరి గారికి నమస్కారములు. చక్కని కథను వినిపించిన మీకు ధన్య వాదాలు

  • @ammajijuttuga8301
    @ammajijuttuga8301 ปีที่แล้ว

    Chala bagundi kadha,nakunna konni sandehalu theerai madam

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      మీకు ఉపయోగపడే లాంటి కథ చదివినందుకు సంతోషం అమల గారు🌺

    • @ammajijuttuga8301
      @ammajijuttuga8301 ปีที่แล้ว

      @@lakshmicheppekathalu Thank you madam

  • @vardhanij3086
    @vardhanij3086 ปีที่แล้ว

    Kaavyaki Sarina jawabulu ichhi baga buddhi cheppadu.Manchi Katha chadivaru.meeruchadive vidhanam super 👌 keep it up.

  • @ChakraV
    @ChakraV ปีที่แล้ว +1

    కథ చాల బాగుంది అమ్మ 🙏

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 ปีที่แล้ว +2

    Chala bagundhi story

  • @arunakurapati2244
    @arunakurapati2244 ปีที่แล้ว +3

    Good story with a moral.

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 ปีที่แล้ว

    అత్యంత అద్భుతంగా ఉంది మీ కధ, మీరు చదివే విధానం ఇంకా చాలా బాగుంది, ధన్యవాదాలు

  • @rojaramaniilikethissong7310
    @rojaramaniilikethissong7310 ปีที่แล้ว +1

    Exlent speech &katha

  • @kammarisujatha795
    @kammarisujatha795 ปีที่แล้ว

    Chala Bagundhi

  • @golinagarani8340
    @golinagarani8340 ปีที่แล้ว

    చాలా బాగుంది అండి

  • @layakattekola2149
    @layakattekola2149 ปีที่แล้ว

    Bagundhi story

  • @manjula959
    @manjula959 ปีที่แล้ว

    Bagundi story.real ga undi.

  • @usharanibhetalam1656
    @usharanibhetalam1656 ปีที่แล้ว

    కథలు చాలా బాగా చెపుతున్నారు ఇలా కథలు చదవడానికి రచయితల అనుమతి తీసుకోవాలా తెలుపగలరు

  • @keerthikumari1041
    @keerthikumari1041 ปีที่แล้ว

    After a long time nice story...nice feel good story

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 ปีที่แล้ว +1

    మంచి సందేశాత్మకంగా గంభీరంగా చాలా బాగుంది

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది సంతోషం అమ్మా నమస్తే ధన్యవాదాలు

  • @tripurak1329
    @tripurak1329 ปีที่แล้ว

    superrrrrrrr వరుణ్

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 ปีที่แล้ว

    Woww... vivaaha bandham gurinchi Athani chivari maatalu.. Gundenu pindesaayi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gorishankar946
    @gorishankar946 ปีที่แล้ว

    Nice and messaged

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 ปีที่แล้ว

    Super chala bagundi 👌👌👌👌👌👌👌

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 ปีที่แล้ว

    Manchi ముగింపు ichhina rachaitri Kameswari gari ki , chadivina Lakshmi gari ki dhanyavadalu🙏👌💐

  • @nakkinaseshu5006
    @nakkinaseshu5006 ปีที่แล้ว

    Superrrr...Marriage diccution..bagundi mam

  • @ramadevit4291
    @ramadevit4291 ปีที่แล้ว

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @lakshmirajyamvemuru80
    @lakshmirajyamvemuru80 ปีที่แล้ว

    Bagundi

  • @padmaraju4991
    @padmaraju4991 ปีที่แล้ว

    SUPER

  • @bobbydavid7085
    @bobbydavid7085 ปีที่แล้ว

    Super andi

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 ปีที่แล้ว

    Ye manava sambandham aina sare gowravam anedi ichi puchukovadam lone vuntundi condition tho kadu duradrusta vashaathu ieenati samajam lo pratidaniki conditions antaru iee kadha Loni neethi bagundi rachayitri gariki and meeku Dhanya vadamulu 🙏🏼🙏🏼🙏🏼

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 ปีที่แล้ว

    బావుందండి.👌భార్య,భర్తల అనుబంధం ఎలా ఉండాలో చక్కగా వివరించారు.

  • @rajeswarirokkam9136
    @rajeswarirokkam9136 ปีที่แล้ว

    Nice

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf ปีที่แล้ว

    Good message in this story very well

  • @sirishanabarthi9184
    @sirishanabarthi9184 ปีที่แล้ว

    Chaaala bagundi kadha chala mandi abbayilu pelliki mundhu hami estharu kaani pelli ayaka cheyaru kadha meeru chaduvuthunnapudu nenu ade anukunanu enthalo abbayi ade maata annaru ala chesavullu unaru abbayi cheppina samadanam chala bagundi ammayi endhuku vaddu anado thanu ela alochinchalo chepadu good parson thank you .👌👍🙏🙏🙏🙏🙏❤hart taching

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      మీ సమీక్ష చాలా చక్కగా ఉందండి 🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 ปีที่แล้ว

    Ee Kalam Yuvata tappaka telusukovalasina sootralu ivanni👏👏👏

  • @lalithachillarige1545
    @lalithachillarige1545 ปีที่แล้ว

    Super undi 👌👏

  • @radhakrishnakrishna5286
    @radhakrishnakrishna5286 ปีที่แล้ว

    Chalaa baagundi Lakshmi gaaru Bharya Bhartala bandam ante ento baa chepparu

  • @lakshmiaddanki4305
    @lakshmiaddanki4305 ปีที่แล้ว

    Nijame , ichchi puchchukovadam rendu vaipula undali. Ade anubandhaniki punadi.

  • @venkateswararaomukkollu5867
    @venkateswararaomukkollu5867 ปีที่แล้ว

    Good story reading madem

  • @padminivaranasi1361
    @padminivaranasi1361 ปีที่แล้ว

    Super

  • @srihariprasad8032
    @srihariprasad8032 ปีที่แล้ว

    Chala baga chepparu not only for girls for boys also good lessons from this story
    I think it's a good message for all couples
    🙏🙏 you made good job for all 🙏🙏 memmalni mee family sukhamga challagaa vundalani as devudini koru korukontu selvu 🙏 21 minutes lo 100 years life in chupinharu ( thappulu vunte mannichandi naku telugu version support cheyanaduna )

  • @pavanakumaribala8905
    @pavanakumaribala8905 ปีที่แล้ว

    Youth ki intha manchi clarity vundali married life ante.

  • @umadevis1982
    @umadevis1982 ปีที่แล้ว

    👌👌👌👌🙏🙏🙏🙏

  • @korasatyanarayana6425
    @korasatyanarayana6425 ปีที่แล้ว +3

    Ati swetcha evarikaina keede chestundi

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 ปีที่แล้ว +2

    Good message given by this story 🙏

    • @anjanich543
      @anjanich543 ปีที่แล้ว

      ఎన్ని సమస్యలు వచ్చినా వ్యక్తిత్వానికి దెబ్బ తగలకుండా ఉంటే జీవితం లో ఆనందానికి కొదవ ఉండదు.

  • @jaibharath.telugu
    @jaibharath.telugu ปีที่แล้ว

    ఈ కధ చెప్పటంతో
    మీసంగతి,అభిప్రాయాలు
    అర్ధంకావటంలేదు....
    ఇది వ్యాపారం కాదు.

  • @Garfieldswrath
    @Garfieldswrath ปีที่แล้ว

    Superb

  • @krishnaveniramadugula8848
    @krishnaveniramadugula8848 ปีที่แล้ว

    Me voise supper

  • @bobbydavid7085
    @bobbydavid7085 ปีที่แล้ว

    Su

  • @anantrao2039
    @anantrao2039 ปีที่แล้ว +9

    కథ "కథ "గా బాగుంది
    కానీ అంతటి maturity ఉన్న పెళ్ళికొడుకులు ఉన్నారా (ఇది కథ కాబట్టి చాలా చక్కగా రచయిత్రి వివరించారు.
    అబ్బాయి angle లోంచి కథ బాగుంది
    మధ్యతరగతి సగటు మగాడు అంటూ పెళ్ళికొడుకు feeling కొంచెం ఇబ్బంది గా ఉంది
    ఏదీ ఏమైనా ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ, నువ్వు ఏదీ ఎలా మాట్లాడిన ఎంత చదువుకున్న ఏమి ఉద్యోగం చేస్తున్న కూడా "లాలన, ప్రేమ, కాఫీ కప్, లాంటి కబురులు తో అబ్బాయికి అమ్మాయి ఎప్పుడూ అణుకువ గానే ఉండాలి అంటూ, గడుసుగా తను మాట్లాడిందే తెలివి మాటలు అన్నట్టుగా పెళ్ళికొడుకు behave చేసాడనిపించింది
    ఇంకా చెప్పాలంటే రాసినవారికి,కథ చదివినవరికి కొడుకులే ఉన్నటుంది.2022 లో పెళ్లి సంబంధం పెళ్లికూతురు ని "పెళ్లి చూపుల పేరుతో ఒక్క గంటలో డిసైడ్ చేసే అతి కష్టమైన స్థితి ఉన్న పెళ్లి కూతుర్లు లేనట్టు ఉంది. Sorry to say but మొత్తం కథ విన్నాక లక్ష్మి గారు గొంతు బాగున్నా, కథ overall థీమ్ బాగున్నా, కథ పూర్తి గావినేసరికి పెళ్లికూతురి parents ని, చదువుకుని, ఉద్యోగం చేస్తూ, అసలు oka గంట లో జీవితం అంతా ఎలాగడపాలో డెసిషన్ తీసుకొనే అమ్మాయిని పొగరు ఉన్న అమ్మాయిగా చూపించి అవహేళనగా చదివి present చేసారు అనిపించింది.
    ఇది ఒక అమ్మాయి అబ్బాయి ఉన్న parent గా నా opinion bhadha పెడితే sorry కవయిత్రి గారు, చదివిన మేడం లక్ష్మి గారూ
    ఒకటి నిజం కథ థీమ్ ఆలోచించేట్టుగా ఇప్పటి problem వివరణ తో రాసినందుకు అభినందనలు

  • @srihariprasad8032
    @srihariprasad8032 ปีที่แล้ว

    Anth Garu sorry to say this lesson I meen this story is for all not only for girls it a lessons to boys also why because manchi bharya kavalii annappudu manchi bhavanalu gunna home nii girls parents chupinhcina telipinavi ok Cheste , mee question s answer mana pillalu chupistaru ,,,🙏
    (Kshminchali daabbulu hoda anthastulu palukubai gunna chota vetini expect cheyaradu , ani naaa manasu Mata) alaaa ani aaa darina potunnaavariki ivvamugaaa .

  • @kpriya286
    @kpriya286 ปีที่แล้ว

    A good message for both girls and boys ..chala bavundi kadha 🙏

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว

    ఒక వ్యాపారము కాదు కదా ఇది ఒప్పందాలు చేసుకుందుకు ,, ఒక బంధము దిశగా మాత్రమే ఆలోచన చేయాలి వరుడు వధువు కూడా ,, మంచి వారిని వదులుకుంటే ముంచే వారే దొరకవచ్చు కూడా,, వరుడు కరెక్ట్ గా చెప్పారు కథలో జవాబు అనిపించింది

  • @jsmanjulareddy5628
    @jsmanjulareddy5628 ปีที่แล้ว

    October 2022 not yet came

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      నేను 2002 అక్టోబర్ అనే అన్నానండి.

  • @sirishanabarthi9184
    @sirishanabarthi9184 ปีที่แล้ว

    Adenti madem october enka raledhu gaa

  • @hemaadhina1851
    @hemaadhina1851 ปีที่แล้ว

    Anthey kada mari

  • @saradamadhuri
    @saradamadhuri ปีที่แล้ว

    Eenadu adapillalu ilaage unnaru variki kanuvippu ee kadha bagundi

  • @JS-rk4ot
    @JS-rk4ot 12 วันที่ผ่านมา

    What the hell was that, idi contract agreement lagaa undi, too much stress on modern views.