ప్రథమ బహుమతి పొందిన కథ /కలువకొలను సదానందగారు/TELUGU AUDIO STORIES/TELUGU AUDIO NOVELS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • ఈ కథను రచయిత గారి అనుమతి లేకుండానే చదవటం జరిగింది.
    ఆయా రచయితలకు, హక్కు దారులకు నేను ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తాను. ఎలా కాంటాక్ట్ చెయ్యాలో తెలియక నే ఈ కథను అనుమతి లేకుండా చదవడం జరుగుతుంది. ఆ కథల మీద ఉన్న గౌరవం కొద్దీ ఎప్పుడో వచ్చిన ఆ కథల మీద ఉన్న ఇష్టం కొద్దీ ఈ కథలు ఈ తరం పాఠకులు కూడా వినాలి అనే ఉద్దేశంతోనే చదువుతున్నానుల. 🙏. రచయిత గారిని మన్నింపు కోరుకుంటున్నాను.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు

ความคิดเห็น • 102

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 2 ปีที่แล้ว +13

    కథ చాలా బాగుంది.చీకటి ముసిరిన ఏకాంతములో తోడొకరుండిన నిజంగా అదేభాగ్యము.అదేస్వర్గము.

  • @sudharanipentakota9083
    @sudharanipentakota9083 ปีที่แล้ว +1

    కథ చాలా బాగుంది లస్ట్లో మావయ్య ఒంటరిగా మిగిలిపోయాడు.... సుమన వాళ్ళతో మావయ్యా కూడా వెల్లుంటే బాగుండేది...తనని కూతురిగా భావించి....సుమన కూడా నన్నలా సేవలు చేసేది....

  • @lakshmihari82
    @lakshmihari82 4 หลายเดือนก่อน

    Story ayite Chaala bagundi Lakshmi gari swaram lo.. vaividya bharitham ayina story…

  • @mamidijyothi4428
    @mamidijyothi4428 4 หลายเดือนก่อน

    కథ, కథనం, గానం మీ కంఠం, అందులో భావనలు అన్నీ అధ్భుతం. ❤

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 ปีที่แล้ว

    Chala bagundamma story .heart touching story .loneliness is a curse . Papam babayyagaru .The way you read the story is so touching .thank u amma ..Mrs krishnamurthy.

  • @bheemaanuradha1134
    @bheemaanuradha1134 ปีที่แล้ว

    Story. Chala. Bagundi
    Meru. Padi na songs bagunni
    Voisesuper

  • @hemalatha8077
    @hemalatha8077 7 หลายเดือนก่อน

    Chala bavundi meeru chaduvu tuntey inka bavundi madam

  • @nagavallivenkat2541
    @nagavallivenkat2541 2 ปีที่แล้ว +1

    Chala bagundi katha👌👌👌👌👌👌👌👌

  • @sethumanvi8690
    @sethumanvi8690 2 ปีที่แล้ว +3

    Meeru, vijaywada ani chappe badlu, krishna teeram durgamma sannidhanam ani chappadam chala bagundi

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 ปีที่แล้ว +1

    Good story. Voice is very good tonu. Laxmi garu .thanjs.

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 2 ปีที่แล้ว +1

    Routine కధలు కి భిన్నంగా ఉంది, బాగుంది అండీ

  • @Bhakthiganam
    @Bhakthiganam 2 ปีที่แล้ว +4

    ఎప్పుడో చదివిన కధలు మీద్వారా మళ్ళీ వింటున్నాము. మళ్ళీగుర్తు తెస్తున్నారు ధన్యవాదములు. చదివే తీరు చాలా బాగుంది.

  • @varalakshmi2563
    @varalakshmi2563 2 ปีที่แล้ว

    Kadha chalaa bagundi.... Meru chepthey enkaa bagundi... Thankyou madam ji 😊😊

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 2 ปีที่แล้ว +4

    కధ nadipinchina teeru, chala bagundi Lakshmi garu. Dhanyavadalu. 🙏👌💐

  • @skgowada2107
    @skgowada2107 ปีที่แล้ว

    Chala bagundi story tq mam

  • @shyamalaraomunukutla174
    @shyamalaraomunukutla174 2 ปีที่แล้ว

    Very good story. I read it in that weekly when it was published and It is in my memory. Now I heard itin your voice. Thank you

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 2 ปีที่แล้ว +1

    మావయ్య పరిస్థితి చాలా దుర్భరం

  • @bhavanishankerchintalapati9896
    @bhavanishankerchintalapati9896 2 ปีที่แล้ว +1

    చాలా అసభ్యమైన కథ ని తీయగా వ్రాసారు

  • @swarnasraveen136
    @swarnasraveen136 ปีที่แล้ว

    I like u r story s very much madam💐💐💐💐

  • @radhakrishna5916
    @radhakrishna5916 2 ปีที่แล้ว

    Very very good Story.,Heart Touching Story. Unexpected Happy
    Ending.Babayya was left with Some
    More Sweet Memories to Recall to
    Live Balance of Life With Satisfaction for Settling his Niece
    Life Though with some Envy.

  • @vijayadurgapakanati997
    @vijayadurgapakanati997 2 ปีที่แล้ว

    Superb superb superb superb చాలా బావుంది

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 2 ปีที่แล้ว +2

    బాగుంది

  • @hemaadhina1851
    @hemaadhina1851 2 ปีที่แล้ว +1

    Bagundhi andi

  • @prasadaraopd5435
    @prasadaraopd5435 2 ปีที่แล้ว

    Chala bagudi laxmigaru tq

  • @indirap8500
    @indirap8500 2 ปีที่แล้ว

    Tq so much for the good story....🙏

  • @shakunthala9399
    @shakunthala9399 2 ปีที่แล้ว

    🙏 andi chala bagundi nice story andi 👌 meru cheppena vidhanam balega undi andi 👌 tq andi Laxmi garu 🌹❤️👍😘

  • @krishnakumari6982
    @krishnakumari6982 ปีที่แล้ว

    Super andi

  • @venkataramanaiahvenkataram7730
    @venkataramanaiahvenkataram7730 2 ปีที่แล้ว +1

    Excellent

  • @ramadevit4291
    @ramadevit4291 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు అండి

  • @manjula959
    @manjula959 2 ปีที่แล้ว +1

    Chala bagundi story

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 2 ปีที่แล้ว

    Lakshmi gaaru , yenta klistamyna kadha ayina chakkaga ardhamayetatlu chaduvutaru meeru ,thanks.

  • @jayalakshmi6960
    @jayalakshmi6960 ปีที่แล้ว

    👌👌👌👌👌

  • @chitra9123
    @chitra9123 2 ปีที่แล้ว +8

    ఈ అరవయ్యేళ్ల ముసలాడికి పడుచు పెళ్ళాం కావాలి....ఇంకో పెళ్ళి చేసుకుని ఉబ్బస రోగికి పెళ్ళాం ఇపుడు గుర్తొచ్చింది...తప్ప తాగి తల్లిని చెల్లిని వదిలేసి బలాదూర్ తిరిగే వాసు ఈ రోజు మంచి చెప్పే పెద్దమనిషి అయాడు....ఒక్క ఆడపిల్ల గుండెల్లో ఎంత దిగులు దాచుకుని పైకి నవుతు కనిపిస్తే చాలు....ఆడదే కదా...మృగం లాంటి మగవాళ్ళు ఏ కాలంలోనూ ఉన్నారు...ఇపుడు మంచి ఆడవాళ్ళకి మర్యాద లేదు...మంచి మగవాళ్ళు ఎక్కడో ఒకచోట ఉన్న వయసుతో సంబంధం లేకుండా ప్రతి మగవాడిని అనుమానించే రోజు వచ్చింది....

  • @poojalaananthrajsharma1302
    @poojalaananthrajsharma1302 2 ปีที่แล้ว

    👌👌👌

  • @chitkaladevialava431
    @chitkaladevialava431 2 ปีที่แล้ว

    Super

  • @prasanthiraj23
    @prasanthiraj23 2 ปีที่แล้ว +1

    Meeru kathalu cheppe vidhanam chala bagundi andi

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 2 ปีที่แล้ว

    Katha 👌👌👌👌👌👌

  • @ikannapurna9435
    @ikannapurna9435 2 ปีที่แล้ว +1

    👌

    • @vijayalaxmisutapalli3870
      @vijayalaxmisutapalli3870 2 ปีที่แล้ว

      Meeru kadha cheppe theeru అద్భుతం అమోఘం.
      మీ కథలే వినాలనిపిస్తుంది.
      మీ voice ki big fan iyi poya andi.
      🙏సూపర్ voice.
      Krishna theeram దుర్గమ్మ సన్నిధానం అనటం
      చాలా చాలా బాగుంది .

    • @ikannapurna9435
      @ikannapurna9435 2 ปีที่แล้ว

      @@vijayalaxmisutapalli3870 🙏

  • @sudeshinigidigupati3298
    @sudeshinigidigupati3298 2 ปีที่แล้ว

    👌

  • @umajetta1593
    @umajetta1593 2 ปีที่แล้ว

    Kathalu chadavagaligithe bavuntndi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      చాలా కథలు ఉన్నాయండి మన ఛానల్లో

    • @umajetta1593
      @umajetta1593 2 ปีที่แล้ว

      Vinatam kante chadavalanipistundandi

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 ปีที่แล้ว +1

    . ఎలా కాంటాక్ట్ చెయ్యాలో తెలియక నే ఈ కథను అనుమతి లేకుండా చదవడం జరుగుతుంది. ఆ కథల మీద ఉన్న గౌరవం కొద్దీ ఎప్పుడో వచ్చిన ఆ కథల మీద ఉన్న ఇష్టం కొద్దీ ఈ కథలు ఈ తరం పాఠకులు కూడా వినాలి అనే ఉద్దేశంతోనే చదువుతున్నాను - nijame, idi winta paristhiti - kaanee, kathalu cadiwi,audions ki winipincadam - wenuka - mee srama, deeksha - orpu - goppawi - so, itlaage - continue cheyandi ;

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      నేను చదివే కళ్ళల్లో 99% అనుమతులతోనే చదువుతానండి. ఒకటి అర అనుమతి లేకపోతే దానికి వివరణ ఇచ్చుకునే కథ మొదలు పెడతాను. ధన్యవాదాలు 🙏

  • @arunakurapati2244
    @arunakurapati2244 2 ปีที่แล้ว

    Story is okay

  • @vijayalaxmipenaganti4709
    @vijayalaxmipenaganti4709 2 ปีที่แล้ว +1

    అమ్మ.... మీకేం చెప్పినా తక్కువే అవుద్ది...
    మీ సంపూర్ణ శ్రోతనవ్వడం తప్ప...

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 2 ปีที่แล้ว +1

    Nakentnto kadha అస్తవ్యస్తంగా అనిపించింది .

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 2 ปีที่แล้ว

    👌👌👌👌👌

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 2 ปีที่แล้ว

    👌👌👌👌👌🙏🙏🙏

  • @santhalakshmi1532
    @santhalakshmi1532 2 ปีที่แล้ว

    Meru story chala5 bagacheppthru i like it

  • @PK-454
    @PK-454 2 ปีที่แล้ว

    అలా పాట పాడలేకపోయారు

  • @lakshmiyaragani9472
    @lakshmiyaragani9472 2 ปีที่แล้ว

    Poorvam radio lo kathalu vinevaaru ala undi. Kathalu baagunnai

  • @jyothikanukolanu4321
    @jyothikanukolanu4321 2 ปีที่แล้ว

    Laxmi garu sethabdhi suridu novel cheppandu

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 2 ปีที่แล้ว

    Baagandhamma story

  • @premalathadevi5524
    @premalathadevi5524 2 ปีที่แล้ว

    Thodu vundali kani thana vayasuku saripade varini chusukovali.

  • @nambuveeraveni6766
    @nambuveeraveni6766 2 ปีที่แล้ว

    Hai lakshmi garu

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 2 ปีที่แล้ว

    Ayyo aa Bhagyamunu kolpoyaru 😢gathamuloni gnapakale bhagyamai nilichai

  • @korasatyanarayana6425
    @korasatyanarayana6425 2 ปีที่แล้ว

    Vayasuto paniyemundi antaa manasutone vayasuloni vaaru vakatayyaru teenilo tappemundi aadadi abala kaadu sabala ani niroopinchindi

  • @ammuluhomemades6036
    @ammuluhomemades6036 2 ปีที่แล้ว

    Song bale padaru amma

  • @umasubha4781
    @umasubha4781 ปีที่แล้ว

    Meeru novels ekkuva ga chadavandi chinnanovels Ane kadu pedda novels main ga .

  • @Priya-gw9qm
    @Priya-gw9qm 2 ปีที่แล้ว +1

    Hiii aunty

  • @manjula959
    @manjula959 2 ปีที่แล้ว

    O

  • @revathisarma7491
    @revathisarma7491 2 ปีที่แล้ว

    Amma madyalu aaa patalu lekunda story cheppandi

  • @vattipallirao3858
    @vattipallirao3858 2 ปีที่แล้ว +7

    మీరు సినిమాల లో పాడకగని పాడి ఉంటే సుశీల గారికి గట్టి పోటీ ఇచ్చేవారు.

  • @suryaprasadmarripati7179
    @suryaprasadmarripati7179 2 ปีที่แล้ว

    If you don't mind, improve your modulation and change the voice as per roles!