"నీ చేతిలో విద్య"/డి. కామేశ్వరిగారు/ అభాగ్యులైన ఆడవాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించే కథ|TELUGU AUDIO

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • "నీ చేతిలో విద్య" అనే ఈ కథను మన ఛానల్ లో చదివేందుకు అనుమతించిన రచయిత్రి శ్రీమతి" డి కామేశ్వరి" గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
    మరిన్ని మంచి కుటుంబ కథలు వినటానికి ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయండి.
    • కుటుంబ కథలు
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.

ความคิดเห็น • 167

  • @someswarisalkapuram545
    @someswarisalkapuram545 2 ปีที่แล้ว +25

    బార్యా పిల్లలను మోసం చేసిన వాడు ఎప్పటికీ బాగుపడడు 👍

  • @pittameenadevi4916
    @pittameenadevi4916 2 ปีที่แล้ว +16

    మంచి కధ సునందలాంటి, స్నేహితురాలుదొరకడం,శారద, అదృష్టం

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 2 ปีที่แล้ว +15

    చాలా బాగుంది. మళ్ళీ భర్త మాటలు నమ్మి మోసపోకుండా బాగా బుద్ధి చెప్పింది. అలాగే సునంద లాంటి నేస్తం దొరకటం ఆమె అదృష్టం.

  • @swarnanowduri983
    @swarnanowduri983 2 ปีที่แล้ว +18

    మంచి కథ మాత్రమే కాదు , కష్టాలు , కన్నీళ్లు , ఎదురుదెబ్బలు జీవితం లో కామ మాత్రమే , ముగింపుకాదు అని ఆత్మస్త్యేర్యాన్ని ఇచ్చే కథ చెప్పారు 👏👏👏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      Tq🙏

    • @prasdprasad9270
      @prasdprasad9270 2 ปีที่แล้ว

      nama matrame sister

    • @sujathatadiboina1370
      @sujathatadiboina1370 2 ปีที่แล้ว

      W

    • @sujathatadiboina1370
      @sujathatadiboina1370 2 ปีที่แล้ว

      @@lakshmicheppekathalu wq

    • @satyabhanunanduri3381
      @satyabhanunanduri3381 ปีที่แล้ว

      స్ఫూర్తి దాయకంగా ఉండడమే కాక మనిషి ఎటువంటి పరిస్థతుల్లోనూ ధైర్యాన్ని కొల్పోకూడదు అని అలాగే మంచి స్నేహితురాలు ఉండడం కూడా మనకి అన్ని విధాల మనకి ఆపద్ధర్మలో కాపాడతానని మీ కథ వలన నీరుపించడం జరిగింది

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +4

    నిజమే అటువంటి స్టీలు ఎందరో వున్నారు కలిసి వున్నా అన్ని చేసిపెట్టిన అవమానించే భర్తలు వున్నారు స్తీలకు కష్టాల్లో ఉన్నవారిి కి మంచి పెద్ద ఓష ధం

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf ปีที่แล้ว +1

    Very good story

  • @vanisreev7938
    @vanisreev7938 2 ปีที่แล้ว +23

    మీరు తెలిసి చెప్పారో .తెలియక చెప్పారో.కానీ మొత్తం నా కథ నే చెప్పారు

  • @lakshmi7923
    @lakshmi7923 2 ปีที่แล้ว +4

    చాల బాగ చెప్పారు

  • @apparaopalaka1576
    @apparaopalaka1576 ปีที่แล้ว

    ఈ కథ సునంద పాత్ర చాలా అద్భుతం
    మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది
    కళ్ళ ముందు ఒక దృశ్యరూపం చూపించారు

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 ปีที่แล้ว +3

    మంచి పని చేసింది శారద

  • @mnmnmn0097
    @mnmnmn0097 2 ปีที่แล้ว

    పతీవ్రతలుంటారు .
    కానీ , పత్నీవ్రతుడులుండరు .
    ఎందుకూ ?!
    పెళ్లి అంటే ఆడదానికి సంబంధించిన విషయం మాత్రమే అనుకుంట, అందుకు.

  • @ganapathisumathi4901
    @ganapathisumathi4901 2 ปีที่แล้ว +2

    Manchi manchi kadhalu chebutunnaru Meeku chala thanks

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      నేను చెప్తున్న వింటున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు🙏

  • @srinivasbandaru8468
    @srinivasbandaru8468 2 ปีที่แล้ว

    బావుందండీ.
    ధన్యవాదాలు.
    👌👌

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว

    మంచి కథలు కామేశ్వరి గరివి మీ గొంతు expression బాగుంది

  • @sripadasarojini4850
    @sripadasarojini4850 2 ปีที่แล้ว +1

    Very good story. Any woman, who is dejected or deceived ,should be strong enough to live her life in a respectable way.

  • @vijayalakshmi108
    @vijayalakshmi108 ปีที่แล้ว

    అతను మోసం చేస్తే చేశాడు కానీ సునంద ద్వారా శారదకు మేలే జరిగింది . శారదకు తన శక్తి తనకు తెలిసిన తరువాత మిగిలిన జీవితాన్ని ఒంటరిగా నెగ్గుకు రాగలదు . అందుకే పెద్దలు అంటూవుంటారు ఏది జరిగినా మన మంచికే అని . భర్త లొపల అయిష్టం వున్నా పైకి ప్రేమ నటించే ఎందరో భర్తలకన్నా శారద భర్త మెరుగు . అతనికి మరొకామె నచ్చినప్పుడు ఆవిషయం భార్యకు చెప్పకుండా ఆమెకు తెలియకుండా ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డివోర్స్ పేపర్స్‌పై సంతకాలు చేయించి చెప్పాపెట్టకుండా పారిపోవడం అతను చేసిన క్షమించరాని ద్రోహమే అయినా ఒకవిధంగా అది శారద పాలిట వరమే అయింది . మంచి కథ . బలవంతంగా అయిష్టతతో సంసారం చసే / భర్త చేసే అరాచకాలను భరించే భార్యలకు ఈ కథ స్ఫూర్తినిస్తుంది . అలాగని భర్తను వదిలెయ్యమని చెప్పడం లేదు . భార్యకు ఆమె స్వంత సంపాదన వుంటే భర్తకు ఆమెపై గౌరవం పెరిగి క్రమంగా అతనిలో మార్పు వస్తుంది .

  • @arpithap5752
    @arpithap5752 2 ปีที่แล้ว

    👌 Lakshmi garu

  • @vanisreev7938
    @vanisreev7938 2 ปีที่แล้ว +13

    మా పిల్లల ని చదివించి .ఇల్లు కూడా కట్టు కున్నాను నా బిజినెస్ బాగా నడుస్తుంది.. ఇంకా పెళ్లిళ్లు చేయాలి.

  • @premalathadevi5524
    @premalathadevi5524 ปีที่แล้ว

    Manchi message unna khadha andi,Laxmi garu thanks for good story.

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 2 ปีที่แล้ว +2

    Good inspire story 👍👍👍

  • @prameelareddy4789
    @prameelareddy4789 2 ปีที่แล้ว +2

    super ga undi story🙏🙏🙏

  • @anasuyaj9563
    @anasuyaj9563 2 ปีที่แล้ว +1

    Chala bagundi mam

  • @mrr2775
    @mrr2775 2 ปีที่แล้ว +1

    👌👌

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 ปีที่แล้ว +3

    Fantastic….proper ending

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +1

    Excellent Madam
    🙏🙏🙏

  • @mannenehaswimanne719
    @mannenehaswimanne719 2 ปีที่แล้ว

    Super Amma chala bagundi

  • @arunakurapati2244
    @arunakurapati2244 ปีที่แล้ว

    Excellent story

  • @prasadaraopd5435
    @prasadaraopd5435 2 ปีที่แล้ว

    Chala bagabarthaki buddi cheppindi madam maku baga nachindi

  • @pushpakotikalapudi4140
    @pushpakotikalapudi4140 2 ปีที่แล้ว +1

    Good story. 👌

  • @mylarammonika2774
    @mylarammonika2774 2 ปีที่แล้ว

    Super problems lo unde Valakj dhairyam invali Kani Chalayan mandi manasuki gayam chestaru

  • @sugunakurcheti102
    @sugunakurcheti102 2 ปีที่แล้ว

    Meeru cheppe katha theeru chala bagundi madem

  • @sravani._1200
    @sravani._1200 2 ปีที่แล้ว

    Chala bagundi Amma

  • @prasannapaggalla788
    @prasannapaggalla788 2 ปีที่แล้ว +7

    Your stories excellent maa

  • @annapurnabalabhadruni3723
    @annapurnabalabhadruni3723 2 ปีที่แล้ว

    Super

  • @madhukala1869
    @madhukala1869 2 ปีที่แล้ว

    Manchi. Story madam

  • @mnmnmn0097
    @mnmnmn0097 2 ปีที่แล้ว

    ప్రతీ పోరంబోకు కీ చక్కటి గృహిణి మాత్రమే భార్య గా కావాలిట. మ్రుదనష్టపు వెధవలు.

  • @mdirfan-ok8gg
    @mdirfan-ok8gg 2 ปีที่แล้ว

    Vinatanike.bagundi

  • @muneerabegumshaik4189
    @muneerabegumshaik4189 2 ปีที่แล้ว

    Super ga chappinaru madam

  • @padmagurrala9439
    @padmagurrala9439 2 ปีที่แล้ว

    Supar

  • @jaanujaanu6466
    @jaanujaanu6466 2 ปีที่แล้ว

    Nice 👍 story...

  • @pallerlasheshvini1147
    @pallerlasheshvini1147 2 ปีที่แล้ว +3

    Wow good lesson to husband 🙂 👏 👍

  • @vanithasambari5573
    @vanithasambari5573 2 ปีที่แล้ว +3

    Manchi story madam

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      రచయిత్రి గొప్పదనమండి

  • @santhadevipappu1011
    @santhadevipappu1011 2 ปีที่แล้ว

    Good story.

  • @nalinichaganti6766
    @nalinichaganti6766 2 ปีที่แล้ว

    very nice story.

  • @suneethareddy4868
    @suneethareddy4868 2 ปีที่แล้ว

    Super Mam

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 2 ปีที่แล้ว

    good story

  • @durgakala9989
    @durgakala9989 2 ปีที่แล้ว

    Good story mam

  • @gujjasridevi906
    @gujjasridevi906 2 ปีที่แล้ว

    బాగా బుద్ధి చెప్పింది కరెక్ట్

  • @vijayalakshmik2914
    @vijayalakshmik2914 2 ปีที่แล้ว +2

    very inspiring story

  • @RaviPrakash-rg5zl
    @RaviPrakash-rg5zl 2 ปีที่แล้ว

    Ekata endharo adavallaki adharsham

  • @himasreegurram5274
    @himasreegurram5274 2 ปีที่แล้ว +1

    kadha chala bagundi mam😊, sunanda lanti snehithulu unnavaru entho dhanyulu. 🙏

  • @sktunisha3056
    @sktunisha3056 2 ปีที่แล้ว

    🥰🥰👌👌👌👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhikhande1900
    @santhikhande1900 2 ปีที่แล้ว +1

    Super story 👌 and lakshmi gaaru 😊

  • @rupahs4386
    @rupahs4386 2 ปีที่แล้ว +1

    Naa life is same but he died now I've started a small business

  • @mohankola4633
    @mohankola4633 2 ปีที่แล้ว +2

    hi
    konni videos miss ayyayi. why?
    I want to listen Chaduvu

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว +1

      ఆ ఛానల్ disable అయ్యిందండి. అందుకే కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దీన్ని కూడా మీరు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్

  • @santhakumari1972
    @santhakumari1972 2 ปีที่แล้ว +1

    elanti vadu malli ravadaniki 12 years taruvata vastunnadu....em cheyali danni kuda vadilesadu ipoudu nenu emcheyali .. matladite godavapadatadu..

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 2 ปีที่แล้ว +1

    Super 👍

  • @parameswarithadakaluru9049
    @parameswarithadakaluru9049 2 ปีที่แล้ว +2

    Inspiring stoty

  • @rameshvemula2602
    @rameshvemula2602 2 ปีที่แล้ว

    Barinchede barya 😢😢😢😢

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +7

    కధ బాగనే ఉంది. .....కానీ కధ ఈ కాలానికి తగినట్లు గా లేదు. .....ఇలాంటి కధలు చాలా వచ్చాయి చాలా ఏళ్ల క్రితమే. ఆడవారు ఎవరిమీద ఆధారపడి ....ఉండకూడదు. .....ఎవరైనా మనుషులే ....చదువు లేకపోయినా ఏదో ఒక టాలెంట్ మనిషి లో ఉంటుంది దానిని ఉపయోగించి జీవించాలి అని కధ తెలిపింది. సమాజంలో ఇలాంటి ఆడవారు చాలామంది ఉన్నారు. ....భర్త ఉండికూడ సంసారాన్ని పోషించలేని వారు కూడా ఉన్నారు. ....అప్పుడు కూడా ఆడవారికి ఇదే పరిస్థితి ఉంటుంది. పెండ్లికి ముందే ఆడవారు ముందు చూపు తో ఉండాలి.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว +1

      మీరు చెప్పింది అక్షర సత్యం

    • @kameswaridurvasula7643
      @kameswaridurvasula7643 2 ปีที่แล้ว

      Kadha chadive mundu ippud rasindo date rachayitri peru .epuskam vagyra purvaalaralu chepute ee kalaniki tagga kadhakadu lati prsnalu talettavu .

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      @@kameswaridurvasula7643 కొన్ని కథలకే ప్రచురించబడిన తేదీలు, ఏ పుస్తకం లో ప్రచురించిబడింది లాంటి వివరాలు లభ్యమవుతున్నాయి. అప్పుడు వివరంగా చెప్తున్నాను. కొన్ని కథలకు ఏ వివరాలు దొరకటం లేదు మేడం గారూ.

    • @Raakhimaa
      @Raakhimaa 2 ปีที่แล้ว

      యిది కథ కాదు ,ఒక చైతన్యం.సమస్య మరియు పరిష్కారం సరిగ్గా సరిపోయాయి ,వాస్తవానికి చాలా దగ్గరగా వుంది. నాకు నచ్చింది ,చాలా వరకు చదువు రాని ,ఉద్యోగం చేయలేని,ఎలా ఒంటరిగా బ్రతకాలో తెలియని ఆడవారు యిలాంటి సమస్యలో పడతారు,వారికి చక్కటి వ్యాపారం సూచించారు . చివరలో అతడిని ఆమె తిరస్కరించడం బాగుంది.నిజ జీవితంలో కూడా యిలాంటి మోసగాళ్లను భార్యా పిల్లలు తిరస్కరించాలి.
      అప్పుడే సమాజం బాగుపడుతుంది.

  • @sandheep3877
    @sandheep3877 2 ปีที่แล้ว

    క్షమించాల్సింది

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว +4

      మీది మరి మెత్తటి హృదయం అనుకుంటానండి. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే వాడిని క్షమించటం మహాపాపం కూడాను

    • @sandheep3877
      @sandheep3877 2 ปีที่แล้ว

      @@lakshmicheppekathalu ప్రేమ ఉన్న చోట క్షమ కూడా ఉంటుంది ఉండాలి కూడా మేడమ్.అదే తన పిల్లలు అలా చేస్తే క్షమించకుండా ఉంటుందా?తన తమ్ముడు అదే పరిస్థితి లో ఉంటే మరదలిని క్షమించమనదా?లేదు నువ్వు అస్సలు క్షమించొద్దు అని చెపుతుందా?

    • @adhityaram.916
      @adhityaram.916 2 ปีที่แล้ว +3

      forgiveness ante Revenge tirchukokapavadam ante kani daggariki eppudu tisukokudadu.impossible.pamuni pakkaloki tisukokudadu.

    • @adhityaram.916
      @adhityaram.916 2 ปีที่แล้ว

      @@sandheep3877 madam prema unnachota skaminchadam undali.kani skama ante kevalam shiksha ivvakapovam ante.edi Ramayanam lo clear ga undi.sita devi kuda first agni pariksha ki oppukundi.second time sri ramudu rammanna raledu.kavalite puranalalo check chesukondi.

    • @adhityaram.916
      @adhityaram.916 2 ปีที่แล้ว

      @@sandheep3877 tammudu maradalini mosam chesina kuda maradalike support cheyali.moral evvariki ina okate even koduku kodaliki mosam chesina kuda thalli kani pilla kani evarina okate.

  • @vanisreev7938
    @vanisreev7938 2 ปีที่แล้ว

    కానీ అతను తిరిగి రాలేదు

    • @adhityaram.916
      @adhityaram.916 2 ปีที่แล้ว

      anta ledu wife ina mogudini marchipotademo.kani husband Nadi anukunna wife ni asalu marchipodu.rani vallu unnaru kani andhulo maximum wife ranivvakapovadam vallane.90per vachhestaru.enduku ante adi bagavantudue vesina bandam Daniki universe confirm responsibility tisukuntadi.but okkati vadu thappu chesadu ani manam cheyakudadu appude vastadu.elantivi chusi chusi visugu vachhindi.

  • @mohankola4633
    @mohankola4633 2 ปีที่แล้ว +1

    if possible. please read Matti manishi or chillara devullu or keelubommalu etc classics

  • @kameswaridurvasula7643
    @kameswaridurvasula7643 2 ปีที่แล้ว +2

    Lakshmi garu meeru nakadhalu chaduvutunnattu teliyane teliyadu.chepite santoshinchedannikada nenu vvinedanni kada. Oka link ichhi chepite santoshinchhedanni.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      నమస్కారమండి 🙏
      th-cam.com/play/PL5yAmu-Q9t20oz0VnnSXHl1vCII4ex0j9.html
      th-cam.com/play/PL5yAmu-Q9t23TcdQ1h8kmh7Hl4u1PM0Fy.html
      th-cam.com/play/PL5yAmu-Q9t23ajVXHHm1fiV0aePdoDD-8.html
      మేడం తప్పకుండా కాల్ చెయ్యండి 🙏

    • @KK-ck9fn
      @KK-ck9fn 2 ปีที่แล้ว

      Mam can you please give me your number. I want to share one real story with you

    • @sarmapothukuchi3579
      @sarmapothukuchi3579 2 ปีที่แล้ว

      Laxmi Garu! Excellent presentation.Meekuu,Durvaasula Kameswari gariki Congratulations. Dr.Pothukuchi Sarma

    • @arichandramouli6610
      @arichandramouli6610 2 ปีที่แล้ว

      @@sarmapothukuchi3579 D.Kameswari Gari Rachanalu 1975 lo Chadhivanu.Vari Rachanalu Chalabi baguntayi.Variki Chakkaga CHEPPiNa Meeku Na Dhanyavadhamulu.

  • @sktunisha3056
    @sktunisha3056 2 ปีที่แล้ว

    Aavide shyaamala movie lo kooda konchem ilaage untaadi

  • @santhakumari1972
    @santhakumari1972 2 ปีที่แล้ว

    na bartha kuda tanaku tane vere danni tho vellipoyadu......cheppi

  • @eadarakala4112
    @eadarakala4112 2 ปีที่แล้ว

    Naanu intlo undi ado oka work chayalani chinna chinna yaparalu patta kani adi click avaladhu mee story lo saradha laga appudu avuthano.madam

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      ఏదో ఒకటి చెయ్యండి. తప్పకుండా సక్సెస్ సాధిస్తారు 😊

    • @adhityaram.916
      @adhityaram.916 2 ปีที่แล้ว

      kastam vrudha kadu 100per you will win.

  • @santhakumari1972
    @santhakumari1972 2 ปีที่แล้ว

    eevi katha kadu mom jeevita satyalu

  • @golagani.anusha
    @golagani.anusha 2 ปีที่แล้ว +2

    క్షమించండి ఆ తరం అయిన ఈ తరం అయిన తర్వాత తరం అయిన ముగవల్లు తప్పు ఆడవాళ్ళు క్షమించాలి పిల్లల కోసం సమాజ కొసం

  • @uduthalasushilagoud262
    @uduthalasushilagoud262 2 ปีที่แล้ว

    👌👌

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 2 ปีที่แล้ว

    👌👌

  • @sivanagalakshmiauvula3543
    @sivanagalakshmiauvula3543 2 ปีที่แล้ว

    👌👌👌