Electric Vehicle vs Petrol Vehicle Financially ఏది కొనడం Better ? | EV vs Petrol

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 969

  • @MoneyPurse
    @MoneyPurse  ปีที่แล้ว +42

    Ev vs Petrol Calculator 👉 t.me/moneypurseadv/82188
    Telegram channel link 👉 telegram.openinapp.co/money-purse
    To Support our channel , use below links 👇
    You can compare Term Insurance here bit.ly/46hsSJA
    You can compare Health Insurance here tinyurl.com/pgc9dcxc
    Get Best & Free Credit cards Apply Now
    IDFC free Credit Card (Free) - wee.bnking.in/ZTFkZTc1
    AU Credit Card (Free) wee.bnking.in/NmZkNGQ4

    • @RamsArena80
      @RamsArena80 ปีที่แล้ว +1

      Sai sir one more small point is charging cable cost . It costs 30 to 40k I guess and has a warranty of 2 years I think sir

    • @mallikarjunaraovemula6626
      @mallikarjunaraovemula6626 ปีที่แล้ว +2

      Not agree with you sir- fuel price will not be consistent next 10 years

    • @NaveenKumar-hd5nx
      @NaveenKumar-hd5nx ปีที่แล้ว

      Sir ev two'wheeler? Video please

    • @sugandhkumar7207
      @sugandhkumar7207 ปีที่แล้ว

      And also compare with CNG
      Nowadays CNG is available more places

    • @insidertelugu
      @insidertelugu ปีที่แล้ว

      1 important thing is after 6 to 10yrs, for EV the battery will cost almost full car price but for petrol you can sell it to someone for cash.

  • @truthseeker5580
    @truthseeker5580 ปีที่แล้ว +106

    మీ విశ్లేషణ చాలా బాగుంది. కానీ ఇంకా కొన్ని పాయింట్లు మనం గమనించాలి.
    1) పెట్రోల్ ధర 100 కాదు, 112. అలాగే వచ్చే 10 సంవత్సరాలలో పెరిగే పెట్రోల్ ధరలని తీసుకోవాలి. అలా చూస్తే సగటు 150 రూపాయలుగా అవుతుంది. (పర్యావరణ కారణాలు, అంతర్జాతీయ కారణాలవల్ల భవిష్యత్తులో పెట్రోల్ వాడకాన్ని మన దేశం ప్రోత్సహించదు. అదే సమయంలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అలా కాదు అనుకున్నా మామూలుగా అయినా దాని ధర కాలంతో పాటు పెరుగుతుంది కదా. అలా తీసుకున్నా సగటున 150 రూపాయలు సులభంగా అవుతుంది. విద్యుత్ ధరలూ పెరిగినా ఆ నిష్పత్తిలో పెరగవు.)
    2) ఈవీల్లోనే తక్కువ ధర ఉన్న టాటా టియాగోను తీసుకుంటే పెట్రోల్ వేరియంట్ కీ, ఎలక్ట్రిక్ వేరియంట్ కీ తేడా 3 లక్షలే అవుతుంది. దీంతో మన క్యాలిక్యులేషన్ లో చాలా తేడా వస్తుంది.
    3) బ్యాటరీకి వాళ్లు ఇస్తున్న వారంటీ 8 సంవత్సరాలు. అది బ్యాటరీ లైఫ్ టైం కాదు, వారంటీ మాత్రమే. సాధారణంగా జీవితకాలం కన్నా తక్కువకాలానికే వారంటీ ఇస్తారు. అంటే దాని జీవితకాలం తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు ఉంటుంది.
    4) కొత్త బ్యాటరీ ప్రస్తుత ధర 5 లక్షలు. మనం 10 ఏళ్ల తర్వాత కొత్త బ్యాటరీ తీసుకుంటాం. అప్పటికి బ్యాటరీ ధరలు తగ్గుతాయి. కాబట్టి మనం ఆ ధరని లెక్కలోకి తీసుకోవాలి. ప్రస్తుత ధరను తీసుకోకూడదు. అది మూడు లక్షలుగా తీసుకోవాలి.
    5) ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, మనం బ్యాటరీని మార్చినప్పుడు ఒక సంవత్సరం కోసం మార్చం కదా. మరో 10 సంవత్సరాలు వాడదలుచుకుంటేనే మార్చుతాం. కాబట్టి 9 సంవత్సరాలుగా తీసుకోకూడదు. (వీడియోలో బ్యాటరీ మార్చి, 9 సంవత్సరాలకు లెక్కించారు.) 16/20 సంవత్సరాలు తీసుకోవాలి. అంటే బ్యాటరీ మారిస్తే ఈ కారును 16/20 సంవత్సరాలు వాడవచ్చు. 20 సంవత్సరాల కాలంలో పెట్రోల్ వాహనం అయితే రెండు కార్లు కొనాల్సి వస్తుంది. కాబట్టి రెండో కారు ధరను కూడా కలపాలి.
    6) బ్యాటరీ ధరలు తగ్గినా కొద్దీ 3/4 సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్ ధరలు కూడా చాలా తగ్గుతాయి.
    7) పెట్రోల్ కారు మెయింటెనెన్స్ (సర్వీసింగ్) సంవత్సరానికి 7 వేలు అనేది కేవలం మొదటి సంవత్సరం మాత్రమే. ఆ తర్వాత నుండి 6 నెలలకు 10/15 వేలు అవుతుంది. అంటే సంవత్సరానికి 25/30 వేలు. అంటే నెలకు 2 వేలు కేవలం సర్వీసింగ్ కే అవుతుంది. (ఇది నెక్సాన్ అలాంటి suv లకు ఇంకా ఎక్కువే అవుతుంది.)
    8) కారు వాడకంలో మనకు అయ్యే మరో ప్రధాన ఖర్చు ఏమిటంటే, వాటి విడిభాగాలకు (spare parts) అయ్యే ఖర్చు. పెట్రోల్ కార్లలో విడిభాగాల యొక్క ధర ఎక్కువ. అదే ఎలక్ట్రిక్ కార్లలో విడిభాగాలు చాలా తక్కువగా ఉంటాయి. పెట్రోల్ కారులో 100 విడిభాగాలు ఉంటే, ఎలక్ట్రిక్ కారులో కేవలం 20 విడిభాగాలే ఉంటాయి. కాబట్టి ఆ భాగాలను మార్చినప్పుడు అయ్యే ఖర్చు, పెట్రోల్ కార్లతో పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉంటుంది.

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 ปีที่แล้ว +6

      Excellent 👍

    • @Junnunaani
      @Junnunaani ปีที่แล้ว +25

      నాకు సాయి అన్న చెప్పిన పాయింట్స్ కంటే నీ పాయింట్స్ perfect ga ఉన్నాయి

    • @gajwelrajuboodida7052
      @gajwelrajuboodida7052 ปีที่แล้ว +9

      మీరు నిజంగా గ్రేట్ sir

    • @vkr8620
      @vkr8620 ปีที่แล้ว +6

      Very Good infermation Sir

    • @gvvenkatreddy
      @gvvenkatreddy ปีที่แล้ว +6

      Your points also need to be considered

  • @venkatbesthavemula
    @venkatbesthavemula ปีที่แล้ว +321

    కళ్ళు తెరిపించారు సాయి గారు. తక్కువుగా కారు ఉపయోగించే వారికి పెట్రోల్ చాలా మంచిది. మీకు మీ టీము కు చాలా కృతఙ్ఞతలు.

    • @tonibabu
      @tonibabu ปีที่แล้ว +1

      పెట్రోల్ cost 100 వేశారు , 112 వెయ్యలేదు లీటర్ 10 cost ni 7 rupes లో చూపించారు

    • @maheswarkp3802
      @maheswarkp3802 ปีที่แล้ว +3

      Petrol car konte Puku naki pothav present petrol cost 112rs

    • @kvsr6984
      @kvsr6984 ปีที่แล้ว +3

      ​@@maheswarkp3802 మీ అమ్మ గారు బాగానే పెంచారు మిమ్మల్ని. మంచి ఛానెల్ లో ఇలా మాట్లాడారంటే మీ విజ్ఞతను

    • @chaitanyakrishna5873
      @chaitanyakrishna5873 ปีที่แล้ว

      @@maheswarkp3802 ఒరేయ్ సంకర్.. ఎం మాటలు రా అవి

    • @shyamd4129
      @shyamd4129 ปีที่แล้ว +1

      ​@@kvsr6984 take it in lighter way bro..

  • @gganganna1295
    @gganganna1295 ปีที่แล้ว +59

    నేను 2019 లో EV ఒకినావా ప్రైస్ బైక్ తీసుకున్నా, నేను ఇన్ని సంవత్సరాల్లో ఉపయోగించింది కేవలం 20 వేల కిలోమీటర్లే, ఈ EV వల్ల నాకు నరకం కనిపించింది, దసరా సెలవుల్లో పిల్లలిద్దరిని బైక్ మీద తీసుకెళ్తున్న సందర్భలో మార్గమధ్యలొ పాడు అయింది, దానిని రిపేర్ చేసేవారు అక్కడ లేరు, నాకు ఏడుపు వచ్చింది, దగ్గరలో ఉన్న ఊరిలో ఒకరి ఇంటి దగ్గర పెట్టి నాలుగు రోజుల్లోనే హోండా అక్టివా పెట్రోల్ బైక్ తీసుకున్నా

    • @Chaitanya-f8n
      @Chaitanya-f8n ปีที่แล้ว +4

      Bike lo ather best migathavi waste bro

  • @Venky4312
    @Venky4312 ปีที่แล้ว +18

    I think I'm saving much better By using RTC Transportation ✈️ ☺️

  • @jaganreddy8740
    @jaganreddy8740 ปีที่แล้ว +109

    battery life not only depending on years, it depends on kms/day also.

    • @akexpertgamingtech9413
      @akexpertgamingtech9413 ปีที่แล้ว +9

      Petrol Vehicle is best even if you drive 150kms/day because for electrical Vechile you need to change battery for 3 years as for 3 years car will run 1,60,000kms which will cross the warrenty kms.

    • @KiranCK0911
      @KiranCK0911 ปีที่แล้ว +3

      @@akexpertgamingtech9413 well, if you’d like to save the environment from this pollution, I guess the EV would be the better choice, cuz the Hyderabad we are living in now… I guess we cannot see that from top of the clouds in coming 10 or 15 years cuz I’m sure it will be covered with polluted air and we have to use air purifiers like China is Using now to filter the pure air, I guess it’s time to break our comfort zone a lill bit and if we encourage pure energy like EV and solar for houses and break the amenities like petrol diesel gas our kids can live In a peaceful and greater environment, I mean we are draining all of our natural resources our kids could never see, I think they deserve to live in better world , peace 😀

    • @prashanthireddy5692
      @prashanthireddy5692 ปีที่แล้ว +5

      @@akexpertgamingtech9413 based on above calculation for 1.6lakh kms, per km 7.5rs total is 12lakh rupees for petrol. For ev vehicle per km is 1.5rs total is 2.4lakh for 1.6lakh kms. The difference in running cost is 9lakh, 60 more for petrol vehicle compare to ev vehicle. With that we can replace two batteries for ev along with comfort driving.

    • @MassTeluguGamers
      @MassTeluguGamers ปีที่แล้ว +3

      Calculation is one sided for petrol vehicle

    • @subhashperi
      @subhashperi ปีที่แล้ว +1

      @@KiranCK0911 If you think EV vehicles are safe for the environment then you are deluded. The battery decomposition is very harmful similar to the pollution that comes with non EV vehicles. Motor Vehicles aren't the only cause for pollution. Every lifestyle item that we use on a daily basis contributes to the depleting environment around us. The day we accept this and work towards enabling sustainability that is when we'll have a better world to live in.

  • @Vijay_0815
    @Vijay_0815 ปีที่แล้ว +2

    Orini..... Endhi bro antha reality ga ichesaav😢😢. Thanq so much ❤ inni rojulu EV vehicles ni edho anukunna kadha bro

  • @srivas4521
    @srivas4521 ปีที่แล้ว +8

    Petrol price increase చేసి, petrol vehicle maintenance cost కూడా actual గా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్న... ఇవి రెండు కలిపితే ev better అనిపిస్తుంది..

    • @karthikp9406
      @karthikp9406 ปีที่แล้ว +1

      Petrol/diesel service cost too pricey, he has given false info.
      After 8 years the battery won't deplete 100%. It may go down to 70-80%.
      And the battery cost will be going very cheap in the future. What if engine goes dead for fuel cars? He doesn't include this at all.
      Get 5kw solar which makes you 0 running cost.
      For my EV the service cost is below 1k.

  • @karatekungfu3
    @karatekungfu3 ปีที่แล้ว +5

    Jogi brothers la unnaru iddaru. Money purse thanQ

  • @Gpsuraj99
    @Gpsuraj99 ปีที่แล้ว +4

    Ev lo currently 2 wheelers vaallaki local ga tirigevaalakey best
    But 4 wheelers lo cabs vaallaki ev super

  • @Jansena_324
    @Jansena_324 ปีที่แล้ว +1

    Sir good morning first me excel sheet chusi sarikey Naku Ardham aiendi Meru yenth hard work cheysaru ani realy great team.. Thanku sir helping

  • @ablinvestments1095
    @ablinvestments1095 ปีที่แล้ว +5

    Thanks so much Sai Anna... Oka brother laga financial knowledge istunnaru... Really great 👍🥰

  • @VADNofficial
    @VADNofficial ปีที่แล้ว

    Excellent explanation sir, a car కొనలనే confusion lo వున్నవాళ్ళు తప్పకుండా మీ విడియోచూడలి,

  • @Simham_PTN
    @Simham_PTN ปีที่แล้ว +64

    By considering all these, what I understood is EV segment still in R&D ............just companies making research with us 😀
    Thank you Sai anna and the team....
    Special thanks to the hilarious persons starting vedio......where is chandhu annn 🤔....

    • @satishkp224
      @satishkp224 11 หลายเดือนก่อน

      Need to increase the input cost of petrol which is atleast increase 7per

  • @boginenisrinivasulu5750
    @boginenisrinivasulu5750 ปีที่แล้ว +3

    Very good explanation yes I feel the same. If we go for installation of CNG for petrol vehicle we can still reduce the maintenance of petrol vehicle.

  • @chocchait
    @chocchait ปีที่แล้ว +59

    3 more important points to consider. 1EVs give instant torque and you can accelarate very quickly compared to petrol cars and the performance is almost close to 2 times price of petrol cars. 2. Additional kms we cover per year based on long distance trips we do. 3. Maintenance cost of EV is far less in long run due to less moving parts. Cost of replacing spares of petrol vehicle is high

    • @harikrishnavemparala6389
      @harikrishnavemparala6389 ปีที่แล้ว +9

      Long range iche ev cost kudaa ekkuva kadaa. Because battery cost ekkuva.

    • @chocchait
      @chocchait ปีที่แล้ว +2

      There are fast charging infra on highways where you can charge for an hour while you take a break for lunch or breakfast etc. you dont need a bigger battery for that

    • @prajesh4u
      @prajesh4u ปีที่แล้ว +8

      if Battery replacement cost come down in future, then EV car is profitable. otherwise not..

    • @kumarkumar-wj5iy
      @kumarkumar-wj5iy ปีที่แล้ว +8

      Present situation lo EV is not suitable for less drive people plus i think resale chesetapudu problem avachu because of battery life

    • @VMalli1222
      @VMalli1222 ปีที่แล้ว +6

      I think everyone here has the wrong understanding about EV battery replacement. There is no need to replace a battery even after eight years. Thinking about battery problems and maintenance it is literally zero. I’ve been using battery cars from last 9yrs even when I was in the US. In worst-case you will be replacing cells inside the battery which cost roughly around Rs.3000 per cell. As Krishna rightly pointed, You do not need bigger battery. When I brought the car that is only one charging station from Hyderabad to my hometown. But now there 8 stations. I don’t use them single time even if I go for a long drive to my hometown or elsewhere Because I always charge at home and then leave.

  • @ravikiranhrd
    @ravikiranhrd ปีที่แล้ว +11

    Nice explanation. Petrol 13 per km and EV 6.25 per km Daily Saving in EV =6.75.
    If you travel 100 km per day..
    6.75×100 = 675 (You can save 675 rupees per day).
    675×30 days = 20,250 per month.
    Invest 20250 per month for 60 months (5 years) at 12% pa...
    Principal amount
    20250 made over 60 monthly
    installments, compounded yearly at 12%
    interest rate.
    Total Investment: 1215000
    Maturity Value: 1642348.15, Interest
    Earned: 427348.15.
    After 5 years, you will have 1642348 rupees in your hand.
    Now please tell me which is better.
    After 5 years, sell EV and Petrol cars for 500000 each. EV car owner will have 2,142,948 (1,642,948+500,000) and Petrol Car owner will have 500000 in hand. EV car owner can new car with amount.
    Note : Petrol price will get increased over next 60 months, but if you invest 1 lack for solar power your daily expenditure will become zero. You can invest this amount also.

    • @karthikp9406
      @karthikp9406 ปีที่แล้ว +1

      He is a bluff master, making PPL dumb.
      That's typical minded PPL scenarios.
      As per his brain i can suggest like below.
      Buy a 2nd hand Suzuki Zen for 1lakh which gives 25kmpl per ltr and invests 14L.😂
      Else viewer would buy a cycle and invest a total 15L as an investment.
      Conclusion: diff PPL with diff mentality. EVs for pure satisfaction & luxury.

    • @bratzterracegarden
      @bratzterracegarden ปีที่แล้ว

      modda gudu 😅😅

    • @srikanth17100
      @srikanth17100 ปีที่แล้ว

      Battery cost add chesaru ok but petrol vehicle cost lo loss untadi adi add cheyaledu... Edi magar

  • @prasaddwhinfo
    @prasaddwhinfo ปีที่แล้ว +7

    Hybrid models will be more beneficial in any case of scenarios

  • @Naidu_gopi
    @Naidu_gopi ปีที่แล้ว +1

    Bhaga Analysis chesaru sir ..
    Point to point detailed ga explain cheyataniki meru entha time spend chesaro Naku theldhu but me patiance ki effort ki nen fidha aipoyaa..... thanks for giving me these type of useful videos sir .......

  • @efancynumbers5791
    @efancynumbers5791 ปีที่แล้ว +1

    అరటిపండు వలిచి నోట్లో పెట్టిన అంత ఈజీ గా చెప్పావన్న.😀😀😀😀😀😀

  • @jagannaidu674
    @jagannaidu674 ปีที่แล้ว +5

    Thanks Sai garu for sharing detailed financial information.
    Final solution is hydrogen fuel only. Which will be talk of the town in 2031 onwards

  • @mkpatnaik9319
    @mkpatnaik9319 ปีที่แล้ว +15

    Hello Sai sir, you are correct that EV cost recovery is high and EV is expensive. Couple of notes I think should also be added.
    1. Cost of investment - EMI burden for the additional amount spent on EV, which will add to cost
    2. Price and Mileage - Petrol price in Andhra and TS is 120 and Nexon would not give Mileage more than 10 in city

    • @MNagendrareddy
      @MNagendrareddy ปีที่แล้ว +2

      Ev is so good for heavy users who use 150 to 200 km daily

  • @sayimpu
    @sayimpu ปีที่แล้ว +12

    Sir, petrol cost can be vary in 5 years. If 150rs/litre in next two years then stats may change but i agree that EVs are really good for cabs

    • @ch.venugopal9601
      @ch.venugopal9601 ปีที่แล้ว +2

      May be but cost of power per unit also increases

  • @vijji7575
    @vijji7575 ปีที่แล้ว +4

    SAI garu 1kw solar net metering install chesukunte 1-1.5 lakh avutundi. That will reduce running cost to zero. We can add this and then compare with petrol vehicles

  • @NarendraMacharla
    @NarendraMacharla ปีที่แล้ว +31

    Nice job Money purse team👍👍👍this video is need of the hour
    Few points I felt like adding
    1. Battery life is just an assumption, the more we use the early it dies and milage(storage capacity needs frequent charging) may also drain out early and accidents may effect the battery life. Don't know if it is covered in the insurance.
    2. The cost of the batteries are going to increase with time(experts opinion) and if the government takes off the subsidies then also cost will increase.
    3. The repair and maintenance costs are unknown
    Apart from the financial aspects there are lot of safety concerns and practical difficulties , can we match the Electricity production if 20% of our vehicles become battery operated.
    Can we become self sufficient for the battery and other crucial components of the EV. If it make us
    more dependent on China will it be a wise decision.
    According to me clean hydrogen is the future and EVs are just transit technologies
    Sorry for the lengthy comment.

    • @seshasaiseethiraju8318
      @seshasaiseethiraju8318 ปีที่แล้ว

      But Sai anna spoke on reality bro.. Not on future tech and unforeseen conditions. 😂

    • @pruthvi791
      @pruthvi791 ปีที่แล้ว

      Anyways with time EV's will be more safer as combustion engines.

    • @kskumar5696
      @kskumar5696 ปีที่แล้ว +1

      True batteries production kill environment in future, and batteries die soon on more usage, we can experience that in our petrol vehicles also, bikes etc... Going forward, may be batteries cost may reduce but power unit price will increase. Big people always find ways to make us spend one or other way. My opinion both vehicles make us spend the same amount one or otherway. The Sigma rule is, if people are saving money on a product, then one or other manufacturer losing profit

    • @vkreddy1207
      @vkreddy1207 ปีที่แล้ว

      XL sheet password

    • @hareeshgopu402
      @hareeshgopu402 ปีที่แล้ว

      ⁠where to download

  • @venkatamaruthiprasadnandur1474
    @venkatamaruthiprasadnandur1474 ปีที่แล้ว +2

    Thanks money purse team for showing beautiful insight among the petrol and ev segment

  • @28.8.21
    @28.8.21 ปีที่แล้ว +6

    అవును బయట, ధరల్లో Ev vehicles ఎక్కువ ఉన్నాయి. EV Vehicles వల్ల డబ్బు ఆదకాదు, కొనెటప్పుడే ఆ కంపెనీలకు ఎక్కువ డబ్బులు చెల్లించాలి, ఆదే ధరలతో 10 ఏళ్ళ వరకు Petrol/Diesel Vehicles లతో తిరగొచ్చు.!!
    Ev పేర్లతో కూడ డబ్బులు దోచుకుంటున్నాయి కంపెనీలు,😲 ప్రతిదీ వ్యాపారంగా చూస్తున్నారు, కానీ ప్రజలకు డబ్బు మిగిలించాలని ఏ Corporate company కిలేదు!😭

  • @yadavrao5459
    @yadavrao5459 หลายเดือนก่อน

    బాగుంది బ్రదర్ మీ అనాలసిస్. 👍🌹💐

  • @HemanthKumar-kl7zk
    @HemanthKumar-kl7zk ปีที่แล้ว +31

    Good Analysis sir, Even i was in Perception that EV is much more better than Petrol vehicles. But my perception got changed when I travelled from Bangalore to Rajahmundry in Family emergency. We can't reach our far destination faster in emergency situations. We've to maintain speed for EV range. But that would not required for petrol vehicles...
    Finally, Individual advantages for both..

    • @MoneyPurse
      @MoneyPurse  ปีที่แล้ว +2

      Thanks for sharing

  • @Srikanth-nv3qz
    @Srikanth-nv3qz ปีที่แล้ว +2

    Before opening this video i thought there will be simple discussion video(time waste ani kuda anukuna🤪). But This is another level. Thanks for info and calculator.......

  • @rameshy9425
    @rameshy9425 ปีที่แล้ว +5

    If your are increasing per day 100km ,, then battery to be replace early not in 8yrs . (Battery replacement depends on no of charging cycles) as of my knowledge

    • @prashanthireddy5692
      @prashanthireddy5692 ปีที่แล้ว

      based on above calculation for 1.6lakh kms, per km 7.5rs total is 12lakh rupees for petrol. For ev vehicle per km is 1.5rs total is 2.4lakh for 1.6lakh kms. The difference in running cost is 9lakh, 60 more for petrol vehicle compare to ev vehicle. With that we can replace two batteries for ev along with comfort driving.

  • @mudamnaresh8714
    @mudamnaresh8714 ปีที่แล้ว

    Excellent explanation....The same i was already discussed with my friends, but they are not understand....Now i show this video to my friend's...Tq

  • @rajeshlawyer622
    @rajeshlawyer622 ปีที่แล้ว +3

    సరైన చార్జింగ్ పాయింట్ లేక మధ్యలో ఆగిపోతే రెండు ఎద్దులు తెచ్చుకొని తోలుకొని పోవాలి

  • @ssiddhabatula
    @ssiddhabatula ปีที่แล้ว +2

    This is great info 1. You should have included the loan cost of the vehicle too 2. The petrol rates are to go up in 15 years, so let's average that to 150. 3. The road tax on EV vehicles is going to be substantial once the the companies sell more than 5,000 EVs

  • @madhankumar8346
    @madhankumar8346 ปีที่แล้ว +5

    Hi Team,
    Thanks for valuable information.

  • @harish6176
    @harish6176 ปีที่แล้ว

    My voice and explanation baguntundi sir. Even kid nundi teenagers and muesli vallaki kids interest vachela untundi.

  • @veminenivj4042
    @veminenivj4042 ปีที่แล้ว +3

    Em cheppavo konchem slow ga cheppu is epic..🤪

  • @seshakv
    @seshakv ปีที่แล้ว

    You are super. Ev konala vodda .....meru e doubt ni close chesesaru. You are great brother thank you so much. Your effort is top class

  • @appleoffice7001
    @appleoffice7001 ปีที่แล้ว +7

    You should consider with EMi and section EEB taking tax exception into consideration

    • @davirivlogs1261
      @davirivlogs1261 ปีที่แล้ว

      Tax exception, not applicable for all

    • @appleoffice7001
      @appleoffice7001 ปีที่แล้ว +1

      @@davirivlogs1261 i thought its applicable to all the salaried atleast.

    • @appleoffice7001
      @appleoffice7001 ปีที่แล้ว

      And 60% if them take loan so it is applicable

  • @kishoreak1937
    @kishoreak1937 ปีที่แล้ว +1

    Hi sai garu your efforts are appreciated.this calculation is Amazing...

  • @venukumarvenk
    @venukumarvenk ปีที่แล้ว +6

    Most hesitating part about EV is charging time. Even though you are able to recover cost in 8 years, you cant simply run vehicle for long time without charging.

    • @ns-cd3yn
      @ns-cd3yn ปีที่แล้ว

      When you change battery all the cost of petrol would be recovered by companies

  • @neoapexdiagnostics3918
    @neoapexdiagnostics3918 ปีที่แล้ว +2

    Thank you so much Sai krishna sir for your detailed explanation 👍

  • @kushalchevva7618
    @kushalchevva7618 ปีที่แล้ว +3

    Hello team!! I personally own the ev max the warranty for battery is 8 years or 1.6l km and not the life Span of the battery.
    Not sure what parameters showroom guys considered and mentioned 250 as the range but 90% of the Nexon EV max owners get close to 300 atleast
    Not to forget no one will have ~5l in hand while buying a car even if they have they would use it for down payment.
    Overall a good comparison, but felt if the more in depth research was done would have feen great.

    • @kommanaguntakalyan3513
      @kommanaguntakalyan3513 ปีที่แล้ว

      Absolutely. I own an EV Max too. And I find few parameters considered here as ridiculous. They should have contacted a knowledgeable vehicle owner instead of Showroom personnel. Effort is good though.

    • @daveabhishek
      @daveabhishek ปีที่แล้ว

      Another point to note even if the battery works till 8 years if one plans to sell, who's going to buy a second hand ev with finished battery warranty. Second hand price would be pennies after 6-7 years.

    • @kushalchevva7618
      @kushalchevva7618 ปีที่แล้ว

      @@daveabhishek battery's warranty is for 8 years. Battery will work after 8 years as well, but the maximum capacity of the battery will be reduced.

  • @PraveenKumar-op5tv
    @PraveenKumar-op5tv ปีที่แล้ว

    This video changed my view on EV...Tq

  • @prasanthkumar1788
    @prasanthkumar1788 ปีที่แล้ว +4

    bro even the fuel price should includes in future , i think u have to compare with last five years and now by real time comparision , hope you will do it by in shorts. thank u money purse for sharing knowledge without any bias

    • @rahuljagadam1679
      @rahuljagadam1679 4 หลายเดือนก่อน

      What about power bill

    • @prasanthkumar1788
      @prasanthkumar1788 4 หลายเดือนก่อน

      @@rahuljagadam1679 power bills are not volatile as fuel and you can get power by using solar which is one time investment

  • @niyatikautilya5881
    @niyatikautilya5881 ปีที่แล้ว +1

    This is purely genius stuff and genius analysis🎉🎉🎉🎉. Hats of to the team.

  • @bukenorm7728
    @bukenorm7728 ปีที่แล้ว +6

    Thanks for the information MP team..We have to consider the tax benefits in EV.. please let us know how much tax benefits that we can avail with EV... based on that i believe the calculation may vary a bit

    • @veeravallinarayana4018
      @veeravallinarayana4018 ปีที่แล้ว

      He already considered that in the initial purchase cost

    • @livestyle5527
      @livestyle5527 ปีที่แล้ว

      @@veeravallinarayana4018it is alreay considered road transport charges are not applied on ev car

  • @VinayR-cf9jp
    @VinayR-cf9jp ปีที่แล้ว +2

    For your efforts 1 like is very less Sai garu...It looks very simple but we know how difficult it is to prepare excel. Keep going ☺

  • @kolajaswanth871
    @kolajaswanth871 ปีที่แล้ว +5

    There is a tax benefit on interest for EV vehicles. , pls add that as well

    • @MoneyPurse
      @MoneyPurse  ปีที่แล้ว

      Yes you are right, it is there but on Loan only

  • @mohanuk841
    @mohanuk841 ปีที่แล้ว +2

    Recently I interacted with one realtor who is from Tirupati does shuttle to Bengaluru frequently. He completed 25K kms in 7 months relying solely on home charging

  • @vidyasagarmsc
    @vidyasagarmsc ปีที่แล้ว +4

    Hi, why don’t you consider Tax exception option for EV per year and same in investment in other equity plan

    • @venkatbesthavemula
      @venkatbesthavemula ปีที่แล้ว

      If you pay 150K, you get 45K tax excemption. So you are paying 105K as interest which is additonal cost burden on you.

  • @harishg7640
    @harishg7640 3 หลายเดือนก่อน

    For personal use now it makes sense to go with ⛽️ vehicle.
    Thanks for the low level analysis.

  • @suryaravila2951
    @suryaravila2951 ปีที่แล้ว +3

    Crux of the story is that cab drivers can use EVs for others better opt for petrol

  • @rajashekark6418
    @rajashekark6418 ปีที่แล้ว

    Hi. Sai sir , mi pettina efforts ki,miru maku ichina information ki 👍👏👏 thank you so much

  • @gopinathg6345
    @gopinathg6345 ปีที่แล้ว +4

    Sai garu it's very informative...will you please make a detailed video on CNG vehicles vs EV vs petrol vehicles
    I am working in Kerala. Here I am observing that EVs and CNG vehicles are growing at the same rate as CNG infra is well established.

  • @vishwakamal1682
    @vishwakamal1682 ปีที่แล้ว +1

    Excellent Explanation, Covered almost all aspects.

  • @medicinestelugulo6348
    @medicinestelugulo6348 ปีที่แล้ว +11

    Hi Sai anna,
    Battery life is purely depends on kilometres because iam using ev scooty from last 4years
    Scooty price=50000
    Per day i travel 16km for college purpose
    Battery price is 16000 and it's life is 16000km that means it will cost 1 rupee per kilometre on average.
    😊😊😊 .

    • @pabbayugasai9123
      @pabbayugasai9123 ปีที่แล้ว +1

      Which brand scooty bro?

    • @medicinestelugulo6348
      @medicinestelugulo6348 ปีที่แล้ว +1

      Ampere magnus lead acid battery

    • @anjinaani3347
      @anjinaani3347 ปีที่แล้ว +1

      Battery charging ki power cost ? Yenni units per day? Full charging ki

    • @medicinestelugulo6348
      @medicinestelugulo6348 ปีที่แล้ว

      Per charge 60km
      Charging time 8hours

    • @letscookingmadeeasy5944
      @letscookingmadeeasy5944 ปีที่แล้ว +1

      Scooty ki 1hr ki enni units avvutunnaayo mention please add also scooty company

  • @harshaemani9518
    @harshaemani9518 ปีที่แล้ว

    Great video .. Sir .. EVs are good for cab operators and ekkuva drive chese vallaki ..

  • @muraliarigala9919
    @muraliarigala9919 ปีที่แล้ว +5

    Hi Sai Anna, Thanks for the great comparison video. Why you haven't considered the tax exemption benefit for EV vehicles?

    • @MoneyPurse
      @MoneyPurse  ปีที่แล้ว +1

      Here we have tried to work on full payment of the vehicle cost

    • @muraliarigala9919
      @muraliarigala9919 ปีที่แล้ว

      Thanks for swift response. It will be even helpful if we can cover this aspect as well.

  • @violinpavansinghbhatti2458
    @violinpavansinghbhatti2458 ปีที่แล้ว +2

    Strawberry and wonderful video . Providing the Excel sheet is an amazing idea

  • @Aditya_Valluru
    @Aditya_Valluru ปีที่แล้ว +6

    Sai garu, do you think companies reduce prices once the battery prices are down in future. I don't think so.

    • @MoneyPurse
      @MoneyPurse  ปีที่แล้ว +2

      Its too early to comment now. But as the technology progresses then the adoption will increase and so as the price too

    • @rajsabs
      @rajsabs ปีที่แล้ว +1

      No car company in history has ever reduced prices on their new models

    • @rajsabs
      @rajsabs ปีที่แล้ว

      @@cj7ks well said ev will never go down drastically but petrol prices can rise above affordability and give push to ev

  • @Naevstory
    @Naevstory ปีที่แล้ว +2

    Low budget EV to compare cheyyandi sir, example Tiago long-range 12 Laks high end, and difference 3 laks with petrol variant, 150000 tax benifits. Need to include , at least 20000 per year will save on tax benifits.

  • @santhoshnetwork2965
    @santhoshnetwork2965 ปีที่แล้ว +3

    Simple sir 100 km లోపల తిరిగే వాళ్ళు ki petrol car ye best
    100 పైన వారికీ
    Electrick best.....

  • @BVRCREATIONS
    @BVRCREATIONS ปีที่แล้ว

    Correct explained anna really good video.....
    Car purchase chesevallaku chala informative video chesaru thank you anna
    And bike dhi kuda cheyandi

  • @letsspeakbharath
    @letsspeakbharath ปีที่แล้ว +3

    Em cheppav koncham slow ga cheppu 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @Yuvasatyanarayanareddy
    @Yuvasatyanarayanareddy ปีที่แล้ว +1

    Really very good explanation sir one of the best video in youtube

  • @mohansaikrishna9505
    @mohansaikrishna9505 ปีที่แล้ว +1

    Great video, great efforts.. thank you M P TEAM

  • @srinivasaraosuravarapu2618
    @srinivasaraosuravarapu2618 ปีที่แล้ว

    Yes I do agree.,
    Even by considering petrol hikes and maint.costs also, Up to 7 yrs @50km per day, there is No savings with EV.

  • @ravikumarbasava7299
    @ravikumarbasava7299 ปีที่แล้ว

    Excellent explanation. Disposal of batteries also pollutes the environment

  • @abhilashbalusani5941
    @abhilashbalusani5941 ปีที่แล้ว

    😂 first nenu electric car cheap anukunna,
    but me calculation prakaram na thinking mari poindi thank you so much Money purse team 💐,
    But daily ekkuva thirigy vallaki chala use Ev Cars 🚘

  • @nagendrach5738
    @nagendrach5738 ปีที่แล้ว

    bro I have nexon ev dark xz+ lux 2021.. on road 18 lakh ayindi bro. ..ni calculation 20 lakh ki undi. ..maybe present rate ayi undochu. ..so chinna chinna differences inkaa unnay ni calculations lo...anyway good explination 👏👏

  • @lokeswars6277
    @lokeswars6277 ปีที่แล้ว

    You no need to ask for like, any one come with confusion definitely Like & Subscribe.
    Your efforts to make us understand is great. Good comparison.

  • @nithinreddy5717
    @nithinreddy5717 ปีที่แล้ว

    The best informative video which I have seen in recent days. Awesome work. Much appreciated 👍

  • @shashidharrajuambati1627
    @shashidharrajuambati1627 ปีที่แล้ว

    Bro meeru చెప్పింది బాగుంది
    5,000ఓం కి ఒకసారి ఆయిల్ మార్చాలి అప్పుడు జెనరల్ సర్వీస్ కి 15,000+అయితది 8year's లో 1,50,000తిరుగుతాడు ఆయిల్ మార్చి జనరల్ సర్వీస్ కి 4,50,000అయితది
    1,50,000తిరిగేసరికి ఇంజన్ చేయల్సివస్తది అది ఒక 2,00,000

  • @naveenbabu5751
    @naveenbabu5751 10 หลายเดือนก่อน

    Tq sir good information, two Wheeler's EV vs petrol comparison kuda cheyandi 🤝

  • @sreeharinagireddy5371
    @sreeharinagireddy5371 ปีที่แล้ว +2

    Wow, first I liked and commented, Hahahah never expected. Thank you guys for your information.

  • @anveshbasa2786
    @anveshbasa2786 ปีที่แล้ว +1

    One solution is effective implementation of battery swapping policy.

  • @livelife5387
    @livelife5387 ปีที่แล้ว

    Ekkada petrol price increase avtundhi next 8 years so adi kuda calculate cheyali. Last 15 years avg ga entha price perutundhi chusi avg price hike ni chusthe petrol expenses add avthai kadha anna. Antha Baga chesav idhi add chesthe crystal clear ga undedhi. I will modify the sheet and calculate my own😀

  • @prasad3223
    @prasad3223 ปีที่แล้ว

    Thank you Sir చాలా బాగా వివరించారు🙏

  • @prashanthireddy5692
    @prashanthireddy5692 ปีที่แล้ว +1

    Tata is giving warranty on the battery for 8 years or 1.6k km that is 20000km per annum on average. The petrol cost is around 7.5 rs per km on average that is 1.5 lakh rupees for 20k kms. Electricity cost is 1.5 rs per km that is 30k for 20k kms. It means we can save 1.2 lakh rupees per year. Service is also very less compared to petrol vehicle. There was a tax deduction on emi also. We can save more than 8lakhs for eight years. We can replace the battery easily with it. Beside that the driving comfort of ev is very good especially in the city as it is automatic and has instant pickup. It is very easy for women also as it won't give stress in heavy traffic. We will travel more on weekends within 120km from the city in ev than petrol vehicle. This is based on our personal experience. Happily go for ev if you travel atleast 1200 per month. You won't regret it.

  • @kirannitw20224
    @kirannitw20224 ปีที่แล้ว +2

    Thanks Sai garu.. For better calculation, need to consider no of charging cycles of battery over the life time of it, distance per charging cycle, distance can be covered over the life time of battery...

    • @niranjanmyneni
      @niranjanmyneni ปีที่แล้ว

      Assuming that battery will have to be replaced right after warranty gets void upon 8 years is unjust.

  • @srihari874
    @srihari874 ปีที่แล้ว +1

    Thank You very much Sai Garu. U have picked the common problem and provided to he good solution.🙏🙏

  • @narlavishwanath6739
    @narlavishwanath6739 ปีที่แล้ว

    Hi Sai garu meru ev ki petrol difference chala Baga cheparu oka sari solar ki general electricity ki difference midha oka video cheyandi adhi kuda chala mandhiki financial ga use avva vachu koncham try cheyandi

  • @tarunsamhita8538
    @tarunsamhita8538 ปีที่แล้ว

    The best vedio ... You Should be appreciated for your hardwork. All my doubts and confusions are blasted..

  • @murarishettyajaykumar9123
    @murarishettyajaykumar9123 ปีที่แล้ว +1

    Great work Sai garu and appreciate your team hard work and everything 👍

  • @kolliparasubbarao200
    @kolliparasubbarao200 ปีที่แล้ว

    Very nic video sir ....ive these doubts since long ........watched ur full video # detailes explanationed ......till the end of the video i was thinking Ev wl b economical .......eye opening # ur chart and explanation .........good

  • @ssrchamp1237
    @ssrchamp1237 ปีที่แล้ว

    Normal ga less kilometres thirigetattu ayithey Petrol vehicle theeskondi, Daily more than 80+ kilometres thrigevaallu ( like Cab or long travelers) ,Appudu EV choose cheskondi.

  • @renusri9142
    @renusri9142 ปีที่แล้ว

    Very Good Analysis & Calculations👌👌

  • @sivatej_k
    @sivatej_k ปีที่แล้ว +1

    Very hard efforts is visible in this video and the content is beneficial to assess the financial viability before pouring huge amount to buy a new vehicle

  • @saileshkumar7158
    @saileshkumar7158 ปีที่แล้ว

    Good Comparison...Need to consider the Driving comfort, It is great in EV vehicles. No need to change gear & clutch every minute . Its individual choice between comfort & Money

  • @Jeenu90
    @Jeenu90 ปีที่แล้ว

    Ev ni launch chesindi main reason manaku money miguluthundi save chesukodaniki kadu....petrol diesel tho vache pollution ni control cheyadaniki....Karchu Ina parvaledu EV ke Velladam better...next tharam vallu koncham Ina sukhapadatharu....

  • @chetansn6
    @chetansn6 ปีที่แล้ว

    Great work Money purse. Best comparison.

  • @mallikarjunmanikyam4625
    @mallikarjunmanikyam4625 ปีที่แล้ว

    Super explanation Sai Garu. 👋👋👋

  • @sunilkishored82
    @sunilkishored82 ปีที่แล้ว +1

    Crystal clear explanation bro... Thanks for the information.

  • @arumugamsubramanyam9250
    @arumugamsubramanyam9250 ปีที่แล้ว

    Really I'm looking for this since long time from you...thank you. Finally..

  • @panugotirajkumar6453
    @panugotirajkumar6453 ปีที่แล้ว

    Me vesalu 😂but good information Anna. Love u Anna.. Navvukuntu Manchi information gather cheyochhu 😀😀😀

  • @maheshperi19
    @maheshperi19 ปีที่แล้ว +1

    Very good info andi. I think this calculation will work for ev cars. Bcz of huge price. For EV scooters, we will recover always as those will come with max 1.5Lakhs.

  • @MrEsubabu
    @MrEsubabu ปีที่แล้ว

    Yeskondi babu... Likes yesukondaha.... Useful information

  • @poornapalla871
    @poornapalla871 ปีที่แล้ว +2

    Good Morning 🌥️🌥️🌥️🌥️🌥️ Soooooo Super Information Video 👌👌👌👌👌 Thankyou So Much Sai Sir 🙏🙏🙏🙏🙏

  • @8885165356
    @8885165356 ปีที่แล้ว

    Thank you భయ్యా... Na doubts motham okka వీడియో తో క్లియర్ చేశారు... నేను రీసెంట్ గా new brezza 2022 తీసుకున్నాను... పెట్రోల్ కాస్త ఎక్కువ అవుతుంది ఏమో అనే బ్రమ లో next year మార్చేసి EV teesukundamu అని అనుకుంటున్నాను.. toal doubts clear చేశారు thank you.......
    Okka point meeru miss అయ్యారు...
    Resale value....
    Petrol vehicle ki 60% value renturn వస్తుంది...
    EV reasale value how much it will be after 7 years....
    ఈ ఒక్క doubt clear cheyandi...