How to Prevent Heart Attacks | Folk Singer Sai Chand Story | Cardiac Arrest | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2023
  • How to Prevent Heart Attacks | Folk Singer Sai Chand Story | Cardiac Arrest | Dr. Ravikanth Kongara
    Link: https: // • Heart Attack vs Cardia...
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    heart attack, cardiac arrest, heart health, heart stroke, heart problem, cpr, avoid smoking, healthy life, healthy lifestyle, good health, good diet, bp, gas, diabetes, control diabetes, trop-t test, stress, stress relief, heart attack prevent, sudden heart attack, heart attack story, sai chand heart attack,how to prevent heart attacks,heart attack,heart disease,heart health,heart healthy diet,heart attack symptoms,prevent heart attack,heart healthy foods,heart,myocardial infarction,heart attack prevention,folk singer sai chand story,folk singer sai chand,folk singer sai chand songs,sai chand,telangana folk singer sai chand,folk singer sai chand love story,sai chand folk songs,sai chand biography,sai chand wife,sai chand passes away,cardiac arrest,sudden cardiac arrest,symptoms of cardiac arrest,
    #hetattack #cardiacarrest #singersaichand #cpr #hearthealth #smoking #stress #healthy #drravihospital #drravikanthkongara

ความคิดเห็น • 567

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 ปีที่แล้ว +132

    మంచి సందేశం సర్ !
    10 వ తరగతి నుంచి .... చాలా చక్కని ఆలోచన సర్ !
    మీరు అతి తర్వలో కొద్ది సమయాన్ని ప్రజల కోసం ప్రగతి కోసం మీరు వినియోగిస్తారు..

  • @rajasribhupathi5228
    @rajasribhupathi5228 ปีที่แล้ว +99

    మిమ్మల్ని కన్న తల్లి తండ్రుల జన్మ ధన్యం, వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @sivaramakrishna3600
    @sivaramakrishna3600 ปีที่แล้ว +39

    ప్రజారోగ్యం పై మీ తపన చూస్తుంటే చాలా సంతోషం గా వుంది. మీరు తెలుగు వారు అవ్వడం మా అదృష్టం. రూరల్ ఏరియా లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెబుతాను అన్నందుకు చాలా సంతోషం. ఎంతో మంది కి మీ వీడియోస్ ఉపయోగ పడతాయి. ధన్యవాదములు డాక్టర్ గారు.

  • @MrTarak1999
    @MrTarak1999 ปีที่แล้ว +39

    Thank you అనేది చాలా చిన్నది అన్న. మీరు మిమ్మల్ని నమ్ముకున్న వారు చల్లగా పది కాలాలు ఉండాలి అని ఆ మహా దేవుణ్ణి కోరుకొంటున్నాను. ❤

    • @dhanalaxmim2628
      @dhanalaxmim2628 11 หลายเดือนก่อน

      Thank you🌹🌹🌹🥀🥀🥀🦋🌹👌😮

  • @funaravind19
    @funaravind19 ปีที่แล้ว +30

    మీలాంటి డాక్టర్ను కలిగివుండడం మా అదృష్టం సార్. ఖచ్చితంగా ఇలాంటి విషయాలను 10th class సిలబస్లో చేర్చాలి అదేవిధంగా 10th class లోపు పిల్లలకు అవగాహన కల్పించాలి.మాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడే మంచి అంశాలను తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్.🙏

  • @abudhabimuchatlu2504
    @abudhabimuchatlu2504 ปีที่แล้ว +9

    మీరు నిజంగా దేవుడు సార్...ఇంత క్లుప్తంగా ఎవరు కూడా చెప్పలేదు. ప్రతి స్కూల్ లో CPR ఎలా చేయాలి మరియు First Aider training తప్పనిసరి చేయాలి.

  • @user-cc7iz7pz4i
    @user-cc7iz7pz4i 5 หลายเดือนก่อน +3

    నమస్కారం డాక్టర్ గారు ❤

  • @user-br8sw9hn8h
    @user-br8sw9hn8h 18 วันที่ผ่านมา +2

    నువ్వు తెలంగాణ ఆణిముత్యం రియల్ స్టార్ నువ్వు ఒక్క అరదుగా దొరికే అనిముత్యం

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 ปีที่แล้ว +16

    ఎంత శ్రెద్ధ గా విడమరచి చెప్తున్నారు డాక్టర్ గారు.🙏🙏🙏🙏

  • @balacbs1132
    @balacbs1132 ปีที่แล้ว +9

    ఎంతబాగా చెపుతున్నారండి, అనేక నమస్కారములు ‌ 🙏

  • @gkbirla6121
    @gkbirla6121 ปีที่แล้ว +31

    చాల అద్భుతమైన ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు

  • @kistaiahchary7060
    @kistaiahchary7060 ปีที่แล้ว +5

    సార్ మీ సేవలు అమోఘం సార్ మీకు ఉదయ పూర్వకమైన కృతజ్ఞతలు

  • @suryanarayanagidituri4093
    @suryanarayanagidituri4093 11 หลายเดือนก่อน +4

    ప్రజలందరినీ ఉద్దేశించి మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్

  • @kagithaarundhathi2948
    @kagithaarundhathi2948 11 หลายเดือนก่อน +3

    Meeru Telugu lo explain చేయడం వల్ల అందరికీ బాగా అర్ధం అవుతున్నాయి sir .Thank you sir

  • @parvathialuri9653
    @parvathialuri9653 ปีที่แล้ว +14

    Medical studentsకి మీ speech,nursesకీ చాలా బాగా ఉపయోగ పడుతుంది. వాళ్ళ వృతిత లో చాలా మందిని కాపాడగలుగుతారు .t.q doctor.

    • @VIKRAM-je9qi
      @VIKRAM-je9qi 10 หลายเดือนก่อน

      Chi. Dr. Ravikanth nana meeru people caring. Mee aalochana vidhanamki satakoti vandanalu babu. Meeru ellavelala challaga undali nanna.

  • @dineshkumarejji7951
    @dineshkumarejji7951 ปีที่แล้ว +6

    చాలా మంచి వివరణ మరియు సమాచారం. దయచేసి మైగ్రెయిన్ తలనొప్పి గురించి కూడా వివరాలు తెలియజేయండి Sir.

    • @dineshkumarejji7951
      @dineshkumarejji7951 ปีที่แล้ว +1

      సైనసైటిస్ గురించి కూడా తెలియజేయగలరు

  • @gantasanjeevaiah6519
    @gantasanjeevaiah6519 ปีที่แล้ว +4

    చాలా విలువైన సమాచారం తెలియజేశారు.

  • @parashuram2808
    @parashuram2808 ปีที่แล้ว +2

    నమస్కరం గురూ గారూ నాకు చాలా బాద గా ఉంది విషయం ఏమిటంటే గొర్రెలు & మేకలా మంసం కోస్తే రక్తం వసానవచ్చిన చాల అలర్జీ దానిపచ్చి మాంసం టచ్‌ అయితే చేతులు దురాద వాసనకీ తుమ్ములు రవడం కాని వండుకొని తింటే ఎంకాదు చాలారోజులనుండి బాదపడుతుంన్న సార్ దీనికి పరిస్కరం చూపగలరు మీకు 10000వేల దండాలు. సార్ మాది ఉమ్మడి కరీంనగర్
    మం!!బోయినపల్లి
    విలాసాగర్ గ్రామం
    నాపేరు రాము చూసి జవాబు ఇస్తారని అశిస్తూ మీ శ్రేయోభిలాషి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j ปีที่แล้ว +18

    All in one doctor గారికి 🙏🙏🙏🙏🙏🙏👌💕

  • @sangalarameshramesh210
    @sangalarameshramesh210 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు సార్ 🙏

  • @Aditya20_00
    @Aditya20_00 ปีที่แล้ว +8

    EXCELLENT WORK TO THE SOCIETY

  • @badarigorantla1969
    @badarigorantla1969 ปีที่แล้ว +7

    So many people are not aware of difference between cardiac arrest and heart attack so far are now able to know now because of you Doctor sir.

  • @anithaa3562
    @anithaa3562 ปีที่แล้ว +3

    Namaste doctor garu... Very good information...

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry1401 3 หลายเดือนก่อน +1

    చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారూ, థాంక్స్ అండి

  • @subhalaxmi646
    @subhalaxmi646 ปีที่แล้ว +3

    We never see till now one doctor like you sir. You are not a doctor something beyond that sir. Thank you sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyavathi6648
    @sathyavathi6648 ปีที่แล้ว +1

    Meeru cheppe vidhanam bagundhi doctor garu

  • @Naga_sriyan
    @Naga_sriyan ปีที่แล้ว +12

    Very well explained doctor ..thank u so much for ur valuable videos

  • @ashokpulipati8916
    @ashokpulipati8916 ปีที่แล้ว +1

    Sir super sir mere manchi vishayalu chepparu

  • @B.janakiramarao
    @B.janakiramarao ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు🙏

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 ปีที่แล้ว +3

    Namaste sar very important message chala Baga explain chesaru namaste doctor Babu

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf ปีที่แล้ว +7

    You are one of the best Doctor sir 👏👏🙏🙏and thanks for giving us this knowledge 😊

  • @VISHAN5
    @VISHAN5 ปีที่แล้ว +2

    Your efforts to create awareness is really appreciated, Thank You...God bless You

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 ปีที่แล้ว

    Namaste my dear lovely doctor Garu

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 ปีที่แล้ว +2

    Dhanyavadaalu doctor gaaru....👌👌🌹🌹🙏🙏🙏🙏🙏... chala manchi message doctor gaaru....

  • @sakeshgenne5648
    @sakeshgenne5648 ปีที่แล้ว

    Great Sir,... చాలా బాగా తెలియజేశారు. నమస్తే.

  • @gopalreddy9090
    @gopalreddy9090 ปีที่แล้ว +2

    I followed you from last couple of months.
    Really I respect u a lot brother
    World need like u ppl
    Salute u dr garu

  • @buzz774
    @buzz774 ปีที่แล้ว +9

    Great and thoughtful Information Doctor, as you mentioned in your talks that you will have a slide presentation with Cardiologist that's a great initiative if possible including a multidisciplinary team with Nurse, Pharmacist and Lab Technologist to interpret the case perfectly.

  • @padmak6662
    @padmak6662 ปีที่แล้ว +5

    Namastee sir, we understood your zeal to educate us, hats off to your informative vedio sir🎉🎉🎉🎉

  • @estherbhanu4859
    @estherbhanu4859 ปีที่แล้ว +1

    Thankqqqqq somuchhhhh Dr గారు. హృదయ పూర్వక కతజ్ఞతలు sir

  • @prakashreddy95
    @prakashreddy95 ปีที่แล้ว

    Chala baga cheppaaru. Dr saab🎉👋👌☝️💐👍🏻🐅🙏🙏🐅

  • @mudavathsampath33
    @mudavathsampath33 ปีที่แล้ว +3

    Wow...what a humanity doctor.i never seen like him.. really you are God sir.

  • @parvathikolla7237
    @parvathikolla7237 11 หลายเดือนก่อน +3

    Dr saaab...
    You born for a cause
    You are born blessed
    You are unique
    Truly speaking..no exaggeration
    God bless you

  • @Dheeraj_piano_studio
    @Dheeraj_piano_studio ปีที่แล้ว +5

    Ur just unimaginable sir ..ur patience to explain each point so that common man can understand and help himself to come out of the dangerous situation..Great work

  • @jeevanramK9
    @jeevanramK9 ปีที่แล้ว +4

    Thank you so much for the valuable information and awareness doctor..

  • @friendsvsfriends9141
    @friendsvsfriends9141 ปีที่แล้ว +1

    Cheyandhi sir....life save chestunnaru....great sir

  • @gudikandularamasitagudikan1998
    @gudikandularamasitagudikan1998 ปีที่แล้ว

    Entha manchi vedio chesaru sir meku dhanyavadalu

  • @ibvkirankumar
    @ibvkirankumar ปีที่แล้ว +1

    Chala Chala Thanks Dr garu..thanks for taking time in your busy schedule and making such a useful videos,we are very blessed to listen you.

  • @definitearts1484
    @definitearts1484 ปีที่แล้ว +2

    Wow sir u r amazing. I watch all your videos. Thank you so sir for giving your precious time with us

  • @dadsgirl8388
    @dadsgirl8388 ปีที่แล้ว +1

    Chalaa easyga ardhemayyela chepparu sir tq sir....takecare

  • @vijayailakshmi5283
    @vijayailakshmi5283 ปีที่แล้ว +5

    Very well explained Doctor

  • @suprathik7881
    @suprathik7881 ปีที่แล้ว +8

    Very valuable information Sir 👏👏👏 this topic should be introduced to 10 and inter as well very good suggestion Sir. Eagerly waiting for the next videos Sir. Thank you for making aware of it...🙏

  • @shanu414
    @shanu414 ปีที่แล้ว

    Super sir meeru

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 ปีที่แล้ว +1

    థాంక్యూ డాక్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సోమచ్

  • @girishd5075
    @girishd5075 ปีที่แล้ว +1

    Great information doctor garu. Usually people won't get this info unless they go and see a doctor if they have any heart issue.
    Thanks a lot for creating awareness videos. I am sure it will be Life saving!

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 ปีที่แล้ว +39

    🍒 టెన్షన్ తక్కువ జీవితాలని, ఉద్వేగాల ని తట్టుకునే కొత్త గుండె ల ను ఏ శాస్త్రవేత్త అయిన తయారు చేస్తే బాగుండు, అందరి గుండెలు పదిలం గా ఉంటాయి.Good afternoon sir.🌹 మా అందరికీ గుండె ఆరోగ్యానికి తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు తెలిపి నందుకు 🙏🙏🌺

    • @ahalyak8726
      @ahalyak8726 ปีที่แล้ว

      True .Beautiful msg

  • @Parvathi916
    @Parvathi916 ปีที่แล้ว +3

    Very valuable words sir....doctor devudi tho samanam antaru melanti doctors ni chusinappudu mere devullu anipisthundi.

  • @shaikashru3503
    @shaikashru3503 ปีที่แล้ว +1

    Very very informative.modiji ki chepte ventane implement chesestanu.mee lanti doctor mana ap lo vunnandhuku chala proud ga vundi.

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 ปีที่แล้ว

    Thank you doctor garu chala chala manchi information chepparu

  • @phaninaidu581
    @phaninaidu581 ปีที่แล้ว +1

    Eagerly waiting for upcoming video doctor garu

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว

    Wow meeru precations kyda bhagaa chepparu tq so much

  • @ramadevi2510
    @ramadevi2510 ปีที่แล้ว

    Tq sir chala information echharu. Me video's chala baguttai. Evi chuste mind chala peaceful ga anipistutai

  • @ramanireddy9862
    @ramanireddy9862 11 หลายเดือนก่อน

    Sir mee manasu chela goppadi good sir god bless you prati visyam chela important ga chepparu thank you sir

  • @Chill_mawa524
    @Chill_mawa524 ปีที่แล้ว +3

    🙏🙏🙏 information is wealth... thank you for your kind information

  • @koradasankarrao417
    @koradasankarrao417 ปีที่แล้ว +1

    really u r god for me sir.sir god because of u r guidance I did not went to hernia operation .sir after my family planning I took 2 months rest and from next onwards I used to lift heavy weights that y I got hernia sir.u r great sir .

  • @vinayakr5743
    @vinayakr5743 ปีที่แล้ว +6

    Yes doctor.... it causes a lot of worry to be away from family on a remote location after certain age. Kindly do a video to help us.

  • @sureshraokodipelli9899
    @sureshraokodipelli9899 ปีที่แล้ว +3

    మంచిసందేశం సర్. 🙏🙏

  • @bbharat307
    @bbharat307 ปีที่แล้ว +5

    You shall be remembered for years to come by Telugu people for your service on the youtube Sir.
    Thank you

  • @shashivardhan8667
    @shashivardhan8667 ปีที่แล้ว +2

    Thank you sir, for giving good health information and precautions 🙏🙏🙏

  • @kartheekforever8580
    @kartheekforever8580 ปีที่แล้ว

    Thank u so much anna ilage maku science and diseases gurinch teliyacheyyandi bagavanthudu bless you

  • @chimmaniindira145
    @chimmaniindira145 ปีที่แล้ว +2

    Sir please explain more In Next video. It is very important to us because of heart problem in family history. Thank you

  • @vramavrama-fb2ic
    @vramavrama-fb2ic ปีที่แล้ว +3

    Very valuable information sir

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว

    Chaala bhagaa vivarincharu cardiac arresy n heart atyack and admission without 5minutes gurinchi tq so much dr.garu tqs for guiding us in proper way n including cpr in ssc sullabus is appreciable

  • @ramansekhar4128
    @ramansekhar4128 11 หลายเดือนก่อน +2

    Ravikanth garu tysm thanks a lot wholeheartedly for the most prestigious greatest scenarios integral precautions synopsis of cardiac arrest and heart attacks scenario crystal clear ga chepparu may God bless you more than 100 years with regards respects

  • @indira8361
    @indira8361 ปีที่แล้ว +5

    Congratulations sir for reaching 1million subscribers

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 ปีที่แล้ว +3

    I came yo know difference between heart attack and cardiac arrest. Thanks Doctor garu🙏🙏

  • @bsr7473
    @bsr7473 ปีที่แล้ว +1

    nice presentaion sir, thank you Dr Garu.

  • @leelakrishna888
    @leelakrishna888 11 หลายเดือนก่อน

    Great suggestions ever given to a middle class and poor people 🙏

  • @adityasahasra4986
    @adityasahasra4986 ปีที่แล้ว +2

    Tq soo much sir,very useful video.Really this topic tenth syllabus lo pettali.

  • @SatishSatish-yr2cr
    @SatishSatish-yr2cr ปีที่แล้ว +2

    You are giving great knowledge❤

  • @ramupagadala2964
    @ramupagadala2964 11 หลายเดือนก่อน

    ఎక్స్లెంట్ గా చెప్పారు స ర్

  • @padmanabhuniyugandhar940
    @padmanabhuniyugandhar940 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు doctor గారు 🙏🙏🙏🙏🙏

  • @kavikavitha2113
    @kavikavitha2113 ปีที่แล้ว +2

    Sir u are wonderful memories gives the public tqu sir

  • @naveenn7742
    @naveenn7742 ปีที่แล้ว +3

    Sir Thank you for giving basic information 🙏

  • @watertecasm8944
    @watertecasm8944 ปีที่แล้ว

    Keka super Dr.. Krishnamohan

  • @smrnrafiuddin
    @smrnrafiuddin ปีที่แล้ว

    Meeru really Great sir

  • @balammabalu-wh1qh
    @balammabalu-wh1qh ปีที่แล้ว

    Hi doctor garu chala baga cheparu tq sir melanti doctor vundadam maa adrustam 💅

  • @saipriyachennam7697
    @saipriyachennam7697 11 หลายเดือนก่อน

    Every topic or video of you is very informative and teaching everyone of us clearly and in understandable way.
    Thanks a lot sir

  • @rajuch71
    @rajuch71 ปีที่แล้ว

    Tq sir . వెయిట్ చేస్తున్నాం సార్ వీడియో కోసం

  • @akhilnagu4685
    @akhilnagu4685 ปีที่แล้ว

    Big fan of your work

  • @etv9channel908
    @etv9channel908 ปีที่แล้ว

    యువర్ ఎక్స్ప్లనేషన్ సూపర్ సార్ అబౌట్ హాట్

  • @krishnavenigovindaraju9162
    @krishnavenigovindaraju9162 ปีที่แล้ว +1

    You are gods gift

  • @HibaAliyaworld1890
    @HibaAliyaworld1890 ปีที่แล้ว

    Thank you doctor gaaru

  • @anusharudraraju9519
    @anusharudraraju9519 ปีที่แล้ว

    Thanq soo much dr garu 🙏🙏

  • @eesarapurama1949
    @eesarapurama1949 ปีที่แล้ว

    Excellent 👌👌👌 very clear explanation

  • @krupajoseph2342
    @krupajoseph2342 ปีที่แล้ว

    Excellent information Doctor garu.

  • @UpdateversionAj
    @UpdateversionAj 11 หลายเดือนก่อน

    Great sir meeru

  • @Parnika_shorts_
    @Parnika_shorts_ ปีที่แล้ว +1

    Thank u very much doctor sir for ur valuable and useful information.

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 ปีที่แล้ว

    Thank you doctor gaaru theliyani vishayaalu chepparu maaku

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 ปีที่แล้ว

    good idea sir , from 10th onwards we have to give awareness sir. superb

  • @nazeershaik1381
    @nazeershaik1381 8 หลายเดือนก่อน

    Tq gordbless you sir chalavivaramga cheptaru