ఇటువంటి ఉపన్యాసాల కింద కామెంట్స్ చదువుతుంటే చాలా బాధనిపిస్తుంది. చాలా మంది భర్తా బాధితులు వారి బాధలు ఈ విధంగా పంచుకోవడం చూసి, నాకు ఏమనిపించిందటే సాధారణంగా మగవారి మనసు వేరే అమ్మాయి వైపు తిరిగిందంటే భార్య దగ్గర తనకు దొరకనిది అక్కడ ఉండటం వల్లనే కదా.కాబట్టి వారి మనసు వేరే వైపు మళ్ళకుండా ముందు నుంచి భర్త ఇష్టాయిష్టాలకు అనుగుణంగా భార్యల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా తర్వాత బాధపడే అవసరం రాదు కదా.. అంటే తప్పు భార్యది అని అనటం లేదు... అటువంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త ఉంటే బాగుంటుందని అంతే... ఆ తర్వాత మన అద్రుష్టం. దేనినైనా సాధించ గల శక్తి మహిళలకు మాత్రమే ఉంటుంది. చాలా మంది మహిళలు ఎన్నో బాధలు అనుభవిస్తూ కూడా ఎవరికీ చెప్పుకోలేక, విడిపోలేక ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటారు. పంతాలకు పోకుండా ప్రేమతో ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు పోతే చాలా బావుంటుంది కదా...
@@BirdieHappy avunu. Koduku tappu cheste atta mamalu kodaliki support cheste bharta nu maarchachu. Vallu kodukuni support chesi kodalini sardukupomante valla abbai ela maaratadu? E pedda vaalla valle anni kastalu. Valle sariga unte valla koduku daariki vastadu.
ఒక ఆడదాని వల్ల మరోక ఆడది బాధ పడి వుంటే ఆ బాధ పడిన ఆడది మరోక భార్యని బాధ పెట్టలేదు కదా. ఇలాంటి విషయాలు లో ఆలోచన తోనే జీవితం గడిచి పోతుంది. ఏం చెయ్యలేము. ఏ జన్మలో చేసిన పాపాలు ఆని సరిపెట్టు కోవడం తప్ప.😶
నమస్తే గురువుగారు బాగున్నారా, మీరు చెప్పింది కరెక్ట్ గురువుగారు. కానీ ఈ మగవాళ్ళకు భార్య దగ్గర లేంది ఇంకో అడదాని దగ్గర ఏముందని వెళతారు వెధవలు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బావుంది . వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళ తిమురు అణచడానికి మేము అలా చెయ్యడం మంచిదా. కానీ మనసువిప్పి చెప్పుకోలేక పోతున్నాను .
God unte chudaali... Alaanti vaallaki.. Correct ga.. Am cheyaledu God kooda ante... Manam a janmalo chesina paapam anukovaali.. Manam am cheyaleni situation lo...
అలా ఎవరు మానేస్తారు గురువు గారు , బార్య ఫోన్ తో కనిపిస్తేనే మంచిగా ఉండదు ,,ఇంకా వేరేవాల్ల తోనా,... అలా తిరగ గలిగి తే బర్తని అడగటం ఎందుకు , ఒకవేళ అలా తిరిగితే నువ్వు అలానే తిరుగు నేను యిలనే తిరుగు తను అని పూర్తిగా వోధిలేస్తారు...కానీ మీరు చెప్పినట్లు ఎవరు చేస్తారు గువు గారు...
First of all marriage ante iddaru madya relation. ah relation happy ga unte baguntundi kani ila kavalani problems koni thechukovadam enduku dhani badhuli single ga undatam manchidi job chesukoni...adhi girls ayna boys ayna.... sare...chala Mandi marriage chesukopothe manam old aynapudu evaru chustharu antaru...ah chivari 10 years kosam 60 years jeevithanni narakam chesukovadam avasarama? Death is inevitable to everyone....just accept the truth live happily...
నమస్కారం గరికపాటి గారు మీరు అన్నట్టుగా గా భార్య మంచిగా ఉన్నప్పుడు బయట వేరే అమ్మాయిని చూడటం నిజానికి చాలా తప్పు కానీ నేను అలాంటి వ్యక్తిని కాను మరి నాలాంటి వాళ్ల పరిస్థితి కి భార్యని మార్చుకోవాలంటే ఏం చేయాలి
నాకు పెళ్లై పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలు నా కళ్ళను నేను మోసం చేసుకుంటూనే ఉన్నాను ఇంకా మోసపోతున్నాను కళ్ళతో చూసింది వెంటనే అడిగినా అబద్ధాలు చెబుతారు
మీరు చాలా ధైర్యంగా ఉండాలి మీ అలుసు తీసుకుని ఇంకా అవమానిస్తూ ఉంటారు మీ విలువ ఎక్కడికి పోదు ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని మీ కాళ్ళ దగ్గరకు వస్తాడు అప్పటివరకు ధైర్యంగా ఉండాలి మీ పిల్లల్ని మీ పిల్లల్ని మీరే ధైర్యంగా ఉండండి
Na bhartha 10 saralu nunchi nenu ebhada anubavistunanu peli ki munde vundata na barta mi da premato nenu atanito kalisivuntunna nanu chala badapedutunnadu nenu manasikamga chala badapadutunna na e bada yepudu potundo
Marriage ayithey adjustment antaru challa mandi parents so every woman worried in the heart it's very big pain after marriage no one understands and no one see the pain of the women now a days 🙏🙏🙏
నా భర్త వేరే ఆడదాని ఉండుట నా భర్త మీద ప్రేమ ఉండటం వల్ల నేను అనుమానించలేక పోయన నాభర్త చాలా కష్టపడి వస్తున్నాడు అనుకొన్న నాకు అనుమానం వచ్చిన తర్వాత నేను గొడవ చేయలేదు నా భర్త సెల్ ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ కి మెసేజ్ పెట్టానండి నా భర్త కీ భయం వేసింది అండి నేను ఎంత మంది కి మెసేజ్ పెట్టాను తను నా బందువుల కీ పోన్ చేసి చెప్పాడు నేను మాత్రం చెత్త మెసేజ్ పెట్టాను అండి ఇప్పుడు మాత్రం అలాంటి సంబంధం లేదు అండి
Avaddane anipisthundi....but vidipommani yevaru chepparu...cheppakudadu kada anduku....situations ni batti manam decide chesukotame....nenithe vellipoyanu...ye hostelono untu kuli cheaukuni ina bratukudam ani....
MAA aadapaduchu, atha gaaru chepedhi okate magavaalu Antha Inthe. Vaadi mardhaliki aa right vundi antaaru. I don't understand ,if they have right on each other , why he married me. ,,
స్వామి నా పేరు విజయ నాకు పెళ్లి పెళ్లయి రెండు సంవత్సరాలు అవుతుంది మా భార్య భర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి ఇంకా ఏదైనా పరిష్కారం చెప్తారా స్వామీజీ గారు
@@army-tl5lu nidrapoye vadni lepagalam kani nidrapothunattu natinche vadni m chestam bhayya ayanaki anni telsu 2yrs na venkala padi pelli cheskunaka epud ela chesthundu na karma
Andhari ala cheyaleru sir chala badhaga untundhi ma adavallaki excatly nenu aa udesyam tho chodaledhu ,nuvvu ala fix ayav mind lo ani thirigi ma medhake nindha...kani okkasari kuda nenu chestundhi thappu ani alochincharu ee magavallu
పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎంత చెప్పినా మారదు గా. నా ఎదురుగా నే కోడలితో కామంతో చూస్తూ వుంటే ఎంతో బాధగా ఉంటుంది. ఏమైనా అడిగితే నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు అంటారు. ఎవ్వరూ బాధను అర్థం చేసుకోరు.
ఇటువంటి ఉపన్యాసాల కింద కామెంట్స్ చదువుతుంటే చాలా బాధనిపిస్తుంది. చాలా మంది భర్తా బాధితులు వారి బాధలు ఈ విధంగా పంచుకోవడం చూసి, నాకు ఏమనిపించిందటే సాధారణంగా మగవారి మనసు వేరే అమ్మాయి వైపు తిరిగిందంటే భార్య దగ్గర తనకు దొరకనిది అక్కడ ఉండటం వల్లనే కదా.కాబట్టి వారి మనసు వేరే వైపు మళ్ళకుండా ముందు నుంచి భర్త ఇష్టాయిష్టాలకు అనుగుణంగా భార్యల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా తర్వాత బాధపడే అవసరం రాదు కదా.. అంటే తప్పు భార్యది అని అనటం లేదు... అటువంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త ఉంటే బాగుంటుందని అంతే... ఆ తర్వాత మన అద్రుష్టం. దేనినైనా సాధించ గల శక్తి మహిళలకు మాత్రమే ఉంటుంది.
చాలా మంది మహిళలు ఎన్నో బాధలు అనుభవిస్తూ కూడా ఎవరికీ చెప్పుకోలేక, విడిపోలేక ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటారు.
పంతాలకు పోకుండా ప్రేమతో ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు పోతే చాలా బావుంటుంది కదా...
Nejaga chala baga cheparu
Enta baga chusukunna enta nachinattu vunna vollu kovvekki tirugutaru
@@sandhyabodi909 Hii meadam
Hiimadam
@@sandhyabodi909 avunu
గురువుగారు అలా అడిగిన తర్వాత కూడా అందరిలో అవమానం తప్ప ఇంకే మార్పు రాలేదు sir 🙏🙏🙏. ప్రతి సారి కాపలా కాయడం కష్టం అవుతుంది...
Nenu kooda vere oakdini choosta ani cheppandi debbaki daariki vastaadu.
@@BirdieHappy
అంత లేదు
మనం వెధవలుమౌతాం
Avunu nijame prati sari manam blame avalsinde thappa marpu yem undadhu
@@lakshmikarthik7940 Edaina andaam anna intlo pedda vaallu noru nokkestaru, magadu annaaka avi anni common nuvve sardukupo antaaru.
@@BirdieHappy avunu. Koduku tappu cheste atta mamalu kodaliki support cheste bharta nu maarchachu. Vallu kodukuni support chesi kodalini sardukupomante valla abbai ela maaratadu?
E pedda vaalla valle anni kastalu. Valle sariga unte valla koduku daariki vastadu.
అడిగిన, కడిగిన మార్పు రావడం లేదు...
Kukka thoka vankara thalli
ఒక ఆడదాని వల్ల మరోక ఆడది బాధ పడి వుంటే ఆ బాధ పడిన ఆడది మరోక భార్యని బాధ పెట్టలేదు కదా.
ఇలాంటి విషయాలు లో ఆలోచన తోనే జీవితం గడిచి పోతుంది. ఏం చెయ్యలేము. ఏ జన్మలో చేసిన పాపాలు ఆని సరిపెట్టు కోవడం తప్ప.😶
Hiii
Yes
Ala ela vadilesthavu kapuram sarichesukovali papam ani vadelesthe ela
@@sasirekhaponnaboyina1629 vadileyaka em chestharu paruvuga brathuke eh adadhi ina emi cheyaledhu yedavatam tappa
Amicheyalekhaporunnam గురుగారు వాళ్ల Entilow enthamandi ఉంటే Andhari dhagara thittistharu.
మీరు చెప్పినట్లు చెయ్యడం అంత సులువు కాదండీ...
th-cam.com/video/DbbYVWMDhLk/w-d-xo.html
Hi
Hi
Yes sir na paristiti kuda inthe na mundhe chusthadu
సార్ మీరు చెప్పింది నిజమే. అని ఉద్దేశం లేదు. అని చెప్తారు. ఒకవేళ అడిగినందుకు ఉద్దేశం మార్చుకుంటారు. Right sir
నమస్తే గురువుగారు బాగున్నారా, మీరు చెప్పింది కరెక్ట్ గురువుగారు. కానీ ఈ మగవాళ్ళకు భార్య దగ్గర లేంది ఇంకో అడదాని దగ్గర ఏముందని వెళతారు వెధవలు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బావుంది . వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళ తిమురు అణచడానికి మేము అలా చెయ్యడం మంచిదా. కానీ మనసువిప్పి చెప్పుకోలేక పోతున్నాను .
Hii
నిజమే అండి కానీ వాళ్లని అడగలేం కదా
God unte chudaali... Alaanti vaallaki.. Correct ga.. Am cheyaledu God kooda ante... Manam a janmalo chesina paapam anukovaali.. Manam am cheyaleni situation lo...
@@srikanthipalla2691 నిజమేనండి👍
Appudu vallaki manaki theda ledu,
Hundred percent correct sir.
hiii
It's heavy pain can't express
Same feeling.... 💯 Correct
S
She was also
Chala baga chepparu life long inka vidipoye avakasalu kuda undavu
Chala pain adi barinchalem😭
,abho
Edavaddu andariki kaalam samdanam chebuthundi ok
Ii
Same naa paristhiti kuda
Meeru cheppinantha easy kasu sir.....Anni teginchina varaki, moorkhulaku, vedhavalaku...ela cheppina, entha cheppina ekkadu
Yes correct
Avunu nijam
Avunu
That's right mam
Na husband anthey vadoka vedava
Chala baga chepparu sir
100 percent correct sir ❤️🙏
Thank you so much
అలా ఎవరు మానేస్తారు గురువు గారు , బార్య ఫోన్ తో కనిపిస్తేనే మంచిగా ఉండదు ,,ఇంకా వేరేవాల్ల తోనా,... అలా తిరగ గలిగి తే బర్తని అడగటం ఎందుకు , ఒకవేళ అలా తిరిగితే నువ్వు అలానే తిరుగు నేను యిలనే తిరుగు తను అని పూర్తిగా వోధిలేస్తారు...కానీ మీరు చెప్పినట్లు ఎవరు చేస్తారు గువు గారు...
Very rarely we see a man talking about his mother and mother- in- law with the same respect.🙏
th-cam.com/video/hR_u7WcrPUw/w-d-xo.html
ఏం చెయ్యగలమండీ...పెళ్ళానికి తప్ప అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు కొందరు మగాళ్లు
Real
Avunu andi meru chopindi nijam
avunu meeru chepindi nijame
Yes wast felos untaru
Its true
Chala Baga chepparu guruvugaru
God bless you sir
9:50 ma dad kuda same ala vnte ma amma 9 months sevalu chesindhi same situation...ma amma gurthocchindhi great🙏🙏
Chala baa chepparu Andi🙏
Excellent 👍
Nijanga manchi sampradayalunna kutumbam lo unna manchi viluvalu unna manishi dorakalante chala adrustam undali
Super sir ventane adagali🙏🙏🙏🙏
Hi
Forced relationship won’t stand much longer
Miru chepindi na story sir
@@annaboinaamulya9268 hi
Yes, you are right
Tq gurugaru
First of all marriage ante iddaru madya relation. ah relation happy ga unte baguntundi kani ila kavalani problems koni thechukovadam enduku dhani badhuli single ga undatam manchidi job chesukoni...adhi girls ayna boys ayna.... sare...chala Mandi marriage chesukopothe manam old aynapudu evaru chustharu antaru...ah chivari 10 years kosam 60 years jeevithanni narakam chesukovadam avasarama? Death is inevitable to everyone....just accept the truth live happily...
నమస్కారం గరికపాటి గారు మీరు అన్నట్టుగా గా భార్య మంచిగా ఉన్నప్పుడు బయట వేరే అమ్మాయిని చూడటం నిజానికి చాలా తప్పు కానీ నేను అలాంటి వ్యక్తిని కాను మరి నాలాంటి వాళ్ల పరిస్థితి కి భార్యని మార్చుకోవాలంటే ఏం చేయాలి
Explain her give ur time
Thank you I learned lot of from this interview 🙏🙏🙏🙏
Hii
Correct గా చెప్పారు గురువుగారు
భర్త తాగు బోతు అయితే, భార్యకూడా bottle పట్టుకొని కూర్చోవాలి.
గురువు గారు...మీరు చెప్పిన పద్యం విదురుడు చెప్పినది
Sir msg Chala Chala bagundhi sir
Bagunayyi sir mee kaburlu
నాకు పెళ్లై పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలు నా కళ్ళను నేను మోసం చేసుకుంటూనే ఉన్నాను ఇంకా మోసపోతున్నాను కళ్ళతో చూసింది వెంటనే అడిగినా అబద్ధాలు చెబుతారు
నిజం...
మీరు చాలా ధైర్యంగా ఉండాలి మీ అలుసు తీసుకుని ఇంకా అవమానిస్తూ ఉంటారు మీ విలువ ఎక్కడికి పోదు ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని మీ కాళ్ళ దగ్గరకు వస్తాడు అప్పటివరకు ధైర్యంగా ఉండాలి మీ పిల్లల్ని మీ పిల్లల్ని మీరే ధైర్యంగా ఉండండి
💯 percent correct sir
6jmg7
Madam mi question super... 👏👏👏
ఈ కధ ఆడవాళ్లకు కూడా అన్వయించుకోవచ్చు,ఆడవాళ్లు కూడా అలాగే వున్నారు మొగుడిని తప్ప అందరిని చూస్తున్నారు.
True ala Leni vallu untte e gola antha anduku
Nice sir
Super guruvugaru
Nice
Nijam guruvu garu
Hiii
Thanks
Magavaalani niladeesthe. Vaaru chepedhi okate Needhi broad minded kaadu , narrow minded .neeku Antha pedda manasu Ledu ardham chesukolevu.
@ Sravani Then we have to show them same way practical example
Same problem
Keep it up
But adigina answer evaka pothe am cheyali chepandii ....ela niladhisi adigina answer evakapothe am cheyali ....chepandi
Hi
నమస్తే💐💐💐🎂🎂🎂☺☺☺
Sir super
అలా ఎప్పుడు తిరిగితే అప్పుడు వదిలేసి దానితో హ్యాపీ గా తిరుగుదాం అని చూస్తున్నారు ఈ మగవాళ్లు
Wonderful relationship bonding undi🙏🙏
Hii
Super 👌
Hiii
Superrr sir meru cheppina story
Devudu unnadu anni chustu vuntadu siksha vestadu badhapadaddandi
Correct.nyaya.nirnayalu.dharmamaina.teerpulu.chepparu.
Supperb ga vuntadhu
Good idea Sir
th-cam.com/video/hGWSTSNn29k/w-d-xo.html
నేనూ అడిగితే తెలిసిన వాళ్ళు లాగా అనిపించారు అంటారు. కానీ మా ఆయన మంచి వారే
Meeru cheppinatlu marpu vastey bagunnu gurujii adigina marpu raledandi😢..
Nice family
th-cam.com/video/DbbYVWMDhLk/w-d-xo.html
Super sir meru
hai ra
Guruvu garu ma husband ki nannu chusthene kopam vachesthundhi, natho premaga matladali ante em cheyali chepandi
Same problem mam
Na bhartha 10 saralu nunchi nenu ebhada anubavistunanu peli ki munde vundata na barta mi da premato nenu atanito kalisivuntunna nanu chala badapedutunnadu nenu manasikamga chala badapadutunna na e bada yepudu potundo
Om namashivya
పని చేత కానిది, రానిది, సొంబెరీ , పుట్టింటి వారు నేర్పకుండ, సహకరించనిది ఇలా చాలా మంది, వున్నారు. అలా వుంటే ఇలాతప్పు లేదు👍
th-cam.com/video/hR_u7WcrPUw/w-d-xo.html
Anchor gari voice and smile chala bagundhi
Hii.
👌👌
Good
Nijam chepparu sir...mechukolenappudu Pelli chesukokudadu
Marriage ayithey adjustment antaru challa mandi parents so every woman worried in the heart it's very big pain after marriage no one understands and no one see the pain of the women now a days 🙏🙏🙏
Hi
5:25👍
😭😭😭😭cheppinanta easy kadhu guruvu garu...Ila bali avutu brathikeyyatamay...
😭
😭
😭😭😭😭
@@dhanush618 u와이iuuuj유U iiuiiiui ucan은 첨부된 I을 볼 수 있습니다.
😭
Pellam pillalaki tappa andariki importance estaru kondaru husband..
Meeru andarilaagaane alochistunnaru
Hi
Guruvu garu miru cheppindhi vinataniki bavundhi but cheyyalante adavallaki antha dhyryam untundha
మీ నవ్వు అనవసరం గాను వెకిలిగాను ఉంటుంది.అది తగ్గించు కోవాలి.
123.
,
,
నా భర్త వేరే ఆడదాని ఉండుట నా భర్త మీద ప్రేమ ఉండటం వల్ల నేను అనుమానించలేక పోయన నాభర్త చాలా కష్టపడి వస్తున్నాడు అనుకొన్న నాకు అనుమానం వచ్చిన తర్వాత నేను గొడవ చేయలేదు నా భర్త సెల్ ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ కి మెసేజ్ పెట్టానండి నా భర్త కీ భయం వేసింది అండి నేను ఎంత మంది కి మెసేజ్ పెట్టాను తను నా బందువుల కీ పోన్ చేసి చెప్పాడు నేను మాత్రం చెత్త మెసేజ్ పెట్టాను అండి ఇప్పుడు మాత్రం అలాంటి సంబంధం లేదు అండి
Manasikamga istamlenivallatho yela adjust avvali guruvugaru... Adjust avvatam tappadantara....
Avaddane anipisthundi....but vidipommani yevaru chepparu...cheppakudadu kada anduku....situations ni batti manam decide chesukotame....nenithe vellipoyanu...ye hostelono untu kuli cheaukuni ina bratukudam ani....
@@yashwanthrock193 ha...exactly true....okasari nenu kuda ila alochincha....oka frnd unnadu but....ee roju mana personal prblm kosam manam use chesukunte reppodduna vedu mogudu kanna yekkuva advantage tesukotamo blk mail cheyatamo chesthe....ammo ee alochana inka bhayankaramga anipinchindi....vadina vedina magade kada....vadhu babaoy ilanti trick lu anipinchindi...
MAA aadapaduchu, atha gaaru chepedhi okate magavaalu Antha Inthe. Vaadi mardhaliki aa right vundi antaaru. I don't understand ,if they have right on each other , why he married me. ,,
Meru correct sir
Nijame
Hi
Same strory ... anni andriki teliseylaa chysaanu ...then vadni thro ..out of my house chysaa ....now I was hppy with my children's .....😂😂😂😂😂
Super madam
స్వామి నా పేరు విజయ నాకు పెళ్లి పెళ్లయి రెండు సంవత్సరాలు అవుతుంది మా భార్య భర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి ఇంకా ఏదైనా పరిష్కారం చెప్తారా స్వామీజీ గారు
👌
👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏
Thank you
Adigina kadigina oppukuntara sir ? Nijam cheppandi
Miru vallanu namminchi Anni viyshalu Ra battali
Namaskaram sir
Sameproblm
Peruke pellilu, society kosam pilala thappa prema undadhu padu undadhu adho enemies ni chusthunattu chusthar wife mundu unte
Ok
9019241049
Same problem with my husband nenu niladesi adiganu nannu anumanisthunav vodante divorce e cheyi anadu epud nenu m cheyali
Mam meeru oka pani cheyyandi mam
Meeru meet husband gurunchi padina bada ayanaki thelisetattu cheyyandi mam
@@army-tl5lu nidrapoye vadni lepagalam kani nidrapothunattu natinche vadni m chestam bhayya ayanaki anni telsu 2yrs na venkala padi pelli cheskunaka epud ela chesthundu na karma
@@leela9094 gaaru very toomuch kadha andi thana behaviar
@@leela9094 hlo ur fr
Correct andi
Hiii Harika... Wr r u frommm
Hello andi husband ni emi adagakudadhani support chese husband sisters and parents.emi cheyyali.
Maa varu Oka ammayito 6years thirigadu nenu varini amani ardham chesukovali
Hmm. Ma hub kuda.. Inka vunnaru. Naku badestundi
Me tooo. God will help
Mana happiness tho ney valani lead cheyaliii andii persons having different mentality.. so koni ways lo try cheyandi .. meeru andamga kanipinchandii
@@rajeswariboreddy8151 hi
@@rajeswariboreddy8151 yes fast andamga kanapadaali lopala manasu chudaru pyki kanapade andaany chusthaaru yentoo.....
Andhari ala cheyaleru sir chala badhaga untundhi ma adavallaki excatly nenu aa udesyam tho chodaledhu ,nuvvu ala fix ayav mind lo ani thirigi ma medhake nindha...kani okkasari kuda nenu chestundhi thappu ani alochincharu ee magavallu
E rojullo kuda vunnarandi Emi analeni chaduvukunna murkuralini. Nenu Eppudu badha paduthunna.kani vidichipettalekapothunna... Entho badhapaduthunnano.
enduku badha padatam devi niladeeyali miru tirugabadali inkoti adadi ante kevalam oka kamam kosame chustharu
anduke adadi kuda dyaryanga vundali sex anedi eddari madhya vundali
👌👌👌👌
Madam garu thanks.. Naku ade doubt....
Kaliyuga sree krishnulu meeru 🙏
పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎంత చెప్పినా మారదు గా. నా ఎదురుగా నే కోడలితో కామంతో చూస్తూ వుంటే ఎంతో బాధగా ఉంటుంది. ఏమైనా అడిగితే నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు అంటారు. ఎవ్వరూ బాధను అర్థం చేసుకోరు.
భార్యాభర్తల వశీకరణం చేస్తాము
ప్రేమికులకు వశీకరణం చేస్తాము ..
చేతబడి చేస్తాము ..
నా సెల్ నెంబర్ నా ప్రొఫైల్ ఫోటోలో ఉంది .....
😥😥🙏🙏