వాస్తు ప్రకారం ద్వారాలు ఎక్కడ ఉండాలి? | Vastu for Doors of Home Telugu | Vastu Shastra | M QUBE
ฝัง
- เผยแพร่เมื่อ 21 ธ.ค. 2021
- #MoneyMotivation #MoneyAttractingTips #MQUBE
Watch ► వాస్తు ప్రకారం ద్వారాలు ఎక్కడ ఉండాలి? | Vastu for Doors of Home Telugu | Vastu Shastra | M QUBE
M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
Do subscribe our channel for a rich insight of earnings in a holistic way. - แนวปฏิบัติและการใช้ชีวิต
Chalabaaga chepparu Guruvu gaaru Vandanam
Nice explanation sir well said. Thank you.
Sala Baga chepparu super sir meeru
సూపర్
బాగా చెప్పారు గురువు గారు
Very good video sir
Guru Garu
Thank you very much Satyanarayana garu.
You are welcome రాజులు గారు
Sir pata guna intilo madya dvaram vunni elapetali chala ibbandilovunnam sir
Chaala baga chepparu sir !! Thanq
Thank you sir
గురువుగారు మీరేమో ఇంటి స్థలానికి మధ్యలో గుమ్మం పెట్టాలని అంటున్నారు కానీ ఇంటి స్థలం ఈశాన్యం వైపు బాగా పెరిగి ఉంది. ఇల్లేమో చిన్నగా దక్షిణం వైపు కట్టాము కానీ గుమ్మం పెట్టాలి అంటే ఇంటి స్థలానికి మధ్యలో నుంచి ఈశాన్యం వైపు పెట్టాలి అని మీరు అంటున్నారు కానీ ఇంటి స్థలానికి మధ్య నుంచి ఎడమవైపే ఇండ్లు ఉంది అలాంటప్పుడు గుమ్మం మధ్య నుంచి ఈశాన్యం వైపు పెట్టడం ఎలా సాధ్యమవుతుంది.
Super video sir.. Meru chala enjoy ga video chesaru
నిజమే అండి. థాంక్స్
Sir flat ki southwest facing main door gurinchi chepandi sir
Thanq sir చాల బాగా చెప్పారు
You are welcome Govardhan garu
Baga arthamindhi guruvugaru namaste
నమస్తే , శ్రీ లత గారు . Thank you
Sir,meeru super chepparu
Thank you Sankar garu
సార్ మా ఇల్లు తూర్పు ముఖ ద్వారం.
మా నాన్న గారు, మా పెదనాన్న గారు ఇద్దరు 4 గదుల గృహం నిర్మించి ఉన్నారు.దక్షిణం పెదనాన్న, ఉత్తరం మా నాన్న 2 గదుల్లో ఉన్నారు. పెదనాన్న గారికి ఎవరూ లేరు, ఆయన కూడా లేరు.
4 గదులు కలిపి ఒక్కటే డాబా. మేము ఆ డాబా కి తూర్పు ఆగ్నేయం లో క్రాస్ మెట్లు వేసినాము ,ఇంటికి మెట్ల కి మధ్య 5 అడుగుల స్థలం ఉంది, దానిలో వంటగది కట్టుకుoటున్నాము.ఆ వంటగది కి darvajaa ఉత్తరం ముఖoగా పెడుతున్నాము.మెట్ల క్రింద వంటగది నిర్మించ వచ్చా సార్.
టోటల్ 4 గదులకి 8 ద్వారాలు, 8 కిటికీలు,6 బీరువాలు ఉన్నాయి, ఇప్పుడు మెట్ల క్రింద వంటగది నిర్మిస్తే వంటగది లో 2 బీరువాలు నిర్మిస్తే ఒక పోర్షన్ కి 5,ఇంకొక పోర్షన్ కి 3 బీరువాలు అవుతాయి, అలా ఉండొచ్చునా,లేదా చెప్పగలరు, ఇంటికి మెట్లు వేయడం వలన ఇళ్లు తూర్పు ఆగ్నేయం పెరుగుతుంది. కాబట్టి మెట్ల కి సమాంతరంగా పునాది వేసి తూర్పు ఈశాన్యoలో రేకులు వేస్తున్నారు.ఇంటికి పడమర గదుల కి darvajalu పెట్టారు, ఇప్పుడు అవి తీసేసి ఒకటి వంటగది కి, ఇంకొకటి తూర్పు గది ఉత్తర ఈశాన్య నికి పట్టాలను కొంటున్నాను మీరు video లో చెప్పినట్లు చేస్తున్నాను. దయచేసి మెట్ల క్రింద వంటగది నిర్మించ వచ్చా telupagalaru
నమస్కారం గురూజీ. తెలియని వాళ్లకి చాలా మంచి విషయము చేపినారు. నమస్తే గురూజీ
నమస్తే దామోదర్ రెడ్డి గారు
Vary good explain eetuvanti videos kavali
Thank you చిన్నయ్య గారు
Thank you sir.
🙏🙏🙏
Whether car shed can be constructed in north west direction out side the compound wall
North facing house ki east facing door centre lo undocha?
Good information Sir
Thank you Ameer saheb garu
Super super sir message
Thank you Prasad garu
Sir ma house ki east, north, south prahary wall kattam . Kani west side matram house ee kaayam inadi wall lekunda inka venuka place ledu. Ala undoccha
Real excellent
Thank you Madhukar Reddy garu
Good analysis sir
Thank you మంజు నాథ్ గారు
Sir
30*80 plot ki north and south roads unnay
Side by side house construction for two brothers explain cheyagalaraaa
GOOD MESSAGE SIR
Thank you Ramana rav garu
Sir apartment lo chala flat's untai kada vatiki ela measure chesukovali
❤
Agni mula nundi nyiruthi mula lo yakkada pettali gyet plles cheppandi sir
Thànk you sri
You are welcome sir
Sir east facing two portions double bedrooms plane evvagalara sir
Hi Sir
Apartment lo flat ki East and West simha Dharam opposite lo unnay. East facing Dharam ki eduruga West facing Dharam undi kakapothe Dharam ki pakkane glass Kudal undi. East facing gummaniki eduruga West facing gummam glass vasthundi. Adi vastuparamga correct Ena.
Thaks sir
You are welcome Ramakrishna garu
THQ u sir
You are welcome గణపతి గారు.
Good sir my place length East west 35 and south Narth 25 so Narth face
Thurpu ishanyam and uthara eshanyamlo rendu doors pettocha sir please reply ivandi
Windows ku vaasthu cheppandi sir please
Simhadwaramu mundu intloki ravtaniki metlu ekkad evidamuga pettalo dayachesi vedio cheyyandi
Super sir
Thank you Govind garu
Sir thurpu ishanyam uthara eshanyamlo rendu pedithe crura gruham antunaru
Guruvugaru kitikilagurinchi cheppandi yekkadavundali Ani cheppandi
Good 👍
నమస్తే, సూర్యచంద్ర గారు. థాంక్యూ సర్
Southwest door vachindi balcony undi kaani memu aa door vadatam ledu close chesi balcony kooda vadatam ledu ina kooda problems untaya please give reply sir
Kitchen padamarana undavacha
Hi sir
Doors windows count chepandi
ఏ దిశలో అయినా మధ్య స్థానం అంటే ఇంటి స్థలం మొత్తానికి మరియు ఇల్లుకు వేర్వేరుగా ఉంటుంది...
Sir South East Corner Lo Main Gate Pettaccha
Me vastu vallu andaru kalisi dayachesi oke book prepare cheyandi...
Gurugaru 🙏🏻 4 brothers varusakramamlo yala houses yala kattukovali ala kattukokapothe yalanti palitalu vuntai cheppagalaru
మనకు ఉన్న స్థలంలో అన్నదమ్ములు వరుస క్రమంలో ఇళ్లు నిర్మించడం మంచిది. దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సొంత నిర్ణయం తీసుకోకుండా మీకు అందుబాటులో ఉన్న మంచి వాస్తు సిద్ధాంతి సలహా తీసుకుంటే అంతా శుభమే జరుగుతుంది.
sir ప్లాట్ తూర్పుకు 90 డిగ్రీలు గా లేక కొంత కోణం తో తిరిగివుంటే సింహద్వారం నిర్ణయం ఎలాగ?ఉదా: -12 డిగ్రీలు తిరిగి ఉంటే తూర్పు సింహద్వారం ఎలా నిర్ణయం చేస్తారు?
🙏🙏👌
Thank you sir
Sir krura gruhaniki pariscaram cheppandi sir please
KRURA GRUHAM ANEDI LEDU
నమస్తే సార్
నమస్తే, రత్నం గారు
Sir,padamara vayuvya prahari gate pettavaccha,or dakshina agneya gate pettavaccha pls cheppandi
పడమర వాయువ్య గేట్ మంచిది, దక్షిణ ఆగ్నేయ గేట్ కూడా చాలా మంచిది.
మీ ఇంటికి ప్రధాన వీధి ఏ వైపు ఉందో అటు గేట్ పెట్టుకోండి. మంచిది.
Good going sir
Sir oneside intiki anichi migilina mudu prakkala paharigoda kattukovacha telapandi
దక్షిణ, పడమర వైపు కానీ ఇంటికి అనించి కట్టినప్పుడు,మిగిలిన 3 వైపులా ప్రహరీ గోడ కట్టవచ్చు.
Sir, if the plot size is 4 times bigger than house. How would you handle such house ?
Excellent doubt sir...
90 DEGREE CHUDADAANIKI "DIKCHUCHI" YAKKADA DORUKUTHUNDI? PLEASE TELL ME SIR
Sir.inti stalam podavuga vunte ela?gummalu utcha stanamlo ravu kadha
ఇంటి స్థలము పొడవుగా ఉంటే ద్వారాలు గది మధ్యలో ఉంటే మంచిది. నీచ స్థానాల్లో ఉండకూడదు
What about degrees
100 అడుగులు స్థలం ఉంటే 20అడుగులు ఇల్లు కడితే డోర్ ఎక్కడ పెట్టాలి అప్పుడు కాలి స్థలంలో డోర్ పెట్టవలసి వస్తుంది
Illu rendu portions ga unte dwaralu ekkada undali sir, pl. Clarify.
రెండు portions కి ఉచ్చ స్థానాల్లో ద్వారాలు ఉండాలి
Rentals ki nicha స్థానం లో డోర్ ఉంటాయి కదా
సార్ మా ఇల్లు ఈస్ట్ పేస్, మొబైల్ కంపస్ లో ఎన్ని డిగ్రీలలో పెట్టి చూడాలి
Vammo okaru intiki center antaru inkokaru place ki center antaru ,Okanoka time evanni vadhu anipisthundi ventilation vachedhe vasthu ani nammuthanu inka
sir maku nort and east lo dwaralu vunai,south lo leadu,south side window vundi is it ok sir
OK MANCHIDHI
@@vastu360 door compalsary kadu kada sir,thk u,oka video lo krura gruham ani eado kotaga antunaru,chusi konchm bayapada sir,east, north, west e mudu dwaralu vunte chala manchidani vinanu ,atani videos lo idi kuda cheddadi ani annaru,akranda gruham ani peru pettaru,veti meda meru oka video cheyandi sir,confuse lo vuna valiki relf vastundi
8
Shatra pramanam enti sir
Sir meru toilet ekkada arrange cheyalo cheppaledu
♥️💜🌹🥰🙏
Apartments lifts and stairs . Vasthu tell sir
నెక్స్ట్ వీడియో లో చెప్తాను
Degrees and devathas,?examples 3 and 4 stands?
మన ఇల్లు ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ, 2, 3, 4,
ఉచ్ఛ స్థానాల్లో ద్వారాలు ఉండటం మంచిది.
మధ్యలో ద్వారాలు పెట్టవచ్చా వివరింఛగలరు
Degree lu change ....ithey ... స్థానాలు మారుతాయి కదా... అప్పుడు యల చేస్తారు
మా ఇంటి కి నైసర్గిక స్వరూపం పడమర . దక్షిణం పల్లం - మనము రోడ్డు మెరక చేయ లే లొ ఇంటి లో ఉచ్చ స్థానం నందు ద్వారాలు ఇచ్చినా ము . మీరు చెప్పిన ద్వార నిర్గ యం బాగ ఉన్నది. వి కూగ బాగానే ఉన్నాము. ' దక్షిణం స్వలం మెరక గల ప్రదేశం దొరికితే ఇంకా బాగా ఉండే వాడి నెమో . మంచి విషయము మాట్లాడి నారు.
AVUNU ANDI
@@vastu360 sir meru panasa chettu gurunchi oka video lo chepparu aa video dorakatledu west facing house compound wall bayata panasa plant veyocha sir for vastu doshalu vunnai
Mee video choosaka chaala happy ga undi sir , oka mahanabaavudu shastrallo adi undi idi undi ani cheppi tension pettadu
చాలా థాంక్స్ యుగంధర్ గారు.
మనది అనుభవ వాస్తు, 35 సంవత్సరాల అనుభవంతో ఈ విషయాలు మీ ముందుకు తీసుకు వచ్చాను. Thank you.
ಅನ್ನ ಧ್ಯಾನ ತಪ್ಪಿದಿ
స్థలము, గృహ ద్వారాలు రెండు వేరు వేరు.... తూర్పు ముఖం ఉన్న ఇంటికి, ఉత్తరం స్థలం ఎక్కువ ఉంటే, ఎలా.... అపుడు ఉత్తరాన ఉన్న స్థలం వదిలేసుకోవాలా గురువు గారు....గృ హ ద్వారం వేరు... స్థల ద్వారం వేరు ....
రెండు పోర్షన్ల గృహానికి. రెండు సింహద్వారాలు పెట్టాలి కదా sir. రెండు సింహద్వారాలు ఏ స్థానములలో పెట్టాలి sir. గృహమును. 1 to 9 భాగాలు గా విభజించినపుడు ఏ స్థానములలో పెట్టాలి sir. తెలియజేయండి sir🙏🙏
వాడి బొంద వాడికేం తెలుసని
@@sathyanarayanareddy248àqa
Sir meeku teleanappudu stop yor mouth
పూర్వ కాలం లో అందరూ ఇళ్లు మధ్యభాగం లో సింహద్వారం పెట్టే వాళ్ళు, ఈశాన్యంలో పెట్టాలని మీరు చెప్తున్నారు, ఏది నిజం....
🤣🤣🤣 🙏 🤣🤣🤣😝😝😝🤑🤑🤑
నీకు వాస్తు తెలియదు
Wastematalu,cheppakandi,fakevasthu,,
Dintlo kotha vishyam emundi
Already telsinde
మీకు తెలిసిన విషయమే అండి.
తెలుసుకోవాల్సిన వారు చాలా మంది ఉంటారు.
ఏం చెపుతున్నారు లెండి జనాన్ని ఎర్రోళ్లని చేసి నీకు తెలియంది తెలిసినట్లు భలే చెప్తున్నారు. ముందు మీరు సరిగా వాస్తు నేర్చుకోండి ? మధ్యలో ద్వారాలు పూర్వకాలం లో పెట్టారు ఇప్పుడు పెట్టకూడదా ! ఆవిషయం లో మీదగ్గర సబ్జెక్ట్ లేదు ..Nv ప్రకాష్ అనే అతను ఎడారి మతాలని అనుసరించి వాటికీ తగ్గట్టు దేవుడే లేడు కదా అందుకని ఈశాన్యం లో పూజగది ఎందుకు అంటాడు, ఎవడికి తోచింది వాడు చెప్పడం తప్ప ఎవ్వడి దగ్గర సరైన సబ్జెక్టు లేదు. కనుక మీరంత హరి వాస్తు లో జాయిన్ అవ్వండి 👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Sir mi number pedthara
Super sir
Thank you అండి