ఎడారి మతోన్మాదుల చేతిలో ద్వంసం అయిన సనాతన హిందూ ఆలయాలు చాలా వున్నాయి, అలాంటి ఆలయాన్ని గుర్తించి అందరికీ తెలియజేసిన మీకు మీ బృందానికి నమస్సులు మరియు శుభ అభినందనలు శుభమస్తు 🙏💐
Mi krushi chala goppadhi...puravasthu saaka vaaru emi chestunnaru...e video government ku chere Dhaka share cheyyali...miru chese prathi video lo vokka massage vuntadhi Suresh gaaru 👌👍🤝🤝
ఎడారి మతోన్మాదుల చేతిలో ద్వంసం అయిన సనాతన హిందూ ఆలయాలు చాలా వున్నాయి, అలాంటి ఆలయాన్ని గుర్తించి అందరికీ తెలియజేసిన మీకు మీ బృందానికి నమస్సులు మరియు శుభ అభినందనలు శుభమస్తు 🙏💐
ఓం విఘ్నేశ్వరస్వామి, ఓం నమః శివాయ నమః 🙏🙏🙏
శిలా శాసనాలు, రాతలు, స్థూపాలు ఉంటే కూడా పరిశీలించి, వాటిని కూడా రికార్డ్ చెయండి
మీ ప్రయత్నం శ్లాఘనీయం🙏🙏🙏💐💐💐
"తప్పు'ని ఒప్పుకునేoతవరకు చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ "గొప్ప"ని తప్పక చెప్పాలి....
ఈ విడియో చాలా గొప్పది సారు.
నిజంగా చాలా గొప్పది.....❤❤❤
నిజంగా మీ ప్రయత్నం అభినందనీయం
ఆర్కియాలజీ శాఖ వారు దృష్టి పెట్టాలి.,వారు ఇన్నాళ్లుగా నిద్రపోతున్నారా?
🙏 చాలా గొప్ప మంచి వీడియో ఇది
Meeru cheppindi, Correctey, kani Deysam lo nayakulu andaru Mathanni vigrahalanu Ammukoni bhatukutunnaru,
శ్రీరామ గిరి కూడా మొత్తం పొలవర ము ప్రాజెక్ట్ లో మునుగుతుటుంది... అది కూడా చూడండి
వేట్రివేల్ మురుగనుక్కు హరోం హర 🚩🙏🙏
అది కుమార స్వామి దేవాలయం ల అనిపిస్తుంది
Great video....🙏
Mata marpidulaki palpadevallu kuda ila gullani kulagodtaru, unna vigrahalnaina kapadukunye bagintundi akkadi prajalu.
హయ్ సార్ శుభసాయంత్రం 🙏🙏🙏
Mi krushi chala goppadhi...puravasthu saaka vaaru emi chestunnaru...e video government ku chere Dhaka share cheyyali...miru chese prathi video lo vokka massage vuntadhi Suresh gaaru 👌👍🤝🤝
Excellent 👌👌
Wonder.ful.video
Seelaru chala bagunnadhi
🙏🙏🙏🚩
Really its a great effort.
నాగధేవత
❤
ఓం నమః శివాయ 🙏🙏
Mee prayatnam adbutam anna tq🎉
Thank you for
Nice work Suresh anna
Very good job 👏👏👏👏
Vigra halu chala Baga vunai🙏🙏
Nice video brother 🎉
pujari gaari to kuda matladinchandi .
Super 🎉
Hi bro..
నైస్ బ్రదర్
Adress pettandi nenu vasthanu....
E governament ki avasaram ledu
బౌద్ద అవశేషాలు అనుకుంటా
కాదు.
🎉😂
మీకు ఈ జిల్లాలో ఎక్కువ న్యూస్ వస్తున్నాయి
గతంలో వి.ఆర్.పురం సంత చింతూరు సంత మీ దాంట్లో
Super video brother