Aa challani samudra garbham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024

ความคิดเห็น • 56

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 ปีที่แล้ว +11

    నాకు ఇష్టమైన నన్ను ఎప్పుడు వెంటాడే గీతం ప్రజల కోసం పాడే ప్రతి గాయిని గాయకులకు ఓంకారం లాంటి గీతం దాశరథి కృష్ణమాచార్యులు గారికి పాడాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnareddy2808
    @krishnareddy2808 15 วันที่ผ่านมา

    చాలా చక్కగా ఆలపించారు సార్...
    మనసుకు ఎంతో హాయి...
    మీ పాటలంటే ఎంతో ఇష్టం శశి గారు...

  • @rameshb6805
    @rameshb6805 11 หลายเดือนก่อน +4

    🌹🙏మానవ జాతి ఉన్నంత వరకు ఈ పాట నిత్య నూతనంగా అలరారుతుంది 🙏🌹

  • @venkatavijayababukasthala850
    @venkatavijayababukasthala850 11 หลายเดือนก่อน +6

    Simply Superb Sir. A great tribute to శ్రీమాన్ దాశరథి కృష్ణమాచార్య గారు

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi 11 หลายเดือนก่อน +3

    😢 గాయపడిన కవి (శ్రీమాన్ దాశరథి కృష్ణమాచార్యు లవారి) గుండెలలో రాయబడని కావ్యాలెన్నో! అనే వాక్యము లోనే వారి ఆత్మ కథ నిగూఢమై వుంది. వినిపించిన మీకు ధన్యవాదములు. .. శ్రీమతి రోహిణి మాడభూషి.

  • @chandumusicreations
    @chandumusicreations 10 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు మిత్రమా

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 10 หลายเดือนก่อน +1

    విపంచి శశి గారు చాలా చక్కగా పాడారు... నేను ఆయన అభిమానిని 🎉❤

  • @vatsavayasatyanarayanaraju3478
    @vatsavayasatyanarayanaraju3478 11 หลายเดือนก่อน +2

    Melodious voice for a marvelous song.

  • @balachandrudu.ghatti1082
    @balachandrudu.ghatti1082 ปีที่แล้ว +7

    ౘాలా ౘక్కగా పాట సాహిత్యం,భావం గుండెలో జీర్ణం చేసుకొని పాడారు.మీ నుంచి ఇలాంటివెన్నో ఇంకా వినాలని ఉంది . అభినందనలు.👌🤝👍🙏
    05-09-2023

  • @Yeswi.
    @Yeswi. 11 หลายเดือนก่อน +4

    మానవ రూపం కోసం జరిగిన పరిణమాలు ఎన్నో
    .....గాయపడిన కవి గుండెలలో
    ..... రాయబడని కావ్యాలు ఎన్నో.
    అక్షరాలకు నా కలం తరుపున సలాం సార్

  • @subbaraoindraganti6674
    @subbaraoindraganti6674 4 หลายเดือนก่อน

    అద్భుతమైన పాటకు స్వరార్చన బాగుంది. ఈ మధ్యే ఈ పాట విన్నాను. నాకు ఎంతో నచ్చింది ❤
    దాశరథి గారికి 🙏

  • @satrajyalakshmi5159
    @satrajyalakshmi5159 11 หลายเดือนก่อน +1

    ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం... ఈ పాట కి మళ్ళీ ప్రాణం పోసారు సర్!! మీ స్వరం అద్భుతం...!!!❤

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 11 หลายเดือนก่อน +1

    శ్రీ దాశరథి గారి కి నా పాదాభివందనాలు.
    నాకు ఇష్టమైన ఈ గీతం.చాలా అద్భుతంగా ఆలపించారు సర్.

  • @aluruvenkatapremchand9849
    @aluruvenkatapremchand9849 5 หลายเดือนก่อน

    ❤ బాగా పాడారు, చక్కాగ అర్థం అయ్యింది

  • @MainamMadhusudhan
    @MainamMadhusudhan 4 หลายเดือนก่อน

    Supar andi

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 11 หลายเดือนก่อน

    విపంచి గారూ! మీరు చాలా బాగా పాడారు / పాడతారు సార్ ! కీ బోర్డ్ ప్లే చేస్తూ పాడడం చాలా బాగుంది ! 👏👏👏 💐💐💐

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 8 หลายเดือนก่อน

    ప్రాణం పెట్టాల్సిన పాటలెన్నో ఉన్నాయి ఏ పాటకు ప్రాణం పెట్టాలన్నా మరోపాటను వదిలేసినట్లౌతుందేమోననీ..................

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 11 หลายเดือนก่อน

    Awesome simple lyrical song written by Dashsrathi Krishnama
    Chary sung in melodious tune.

  • @tannerusrinivasarao9596
    @tannerusrinivasarao9596 11 หลายเดือนก่อน

    Samaja hitavu sreyassu korina mahamubhavuli kanna tallitandrulaku paadabhivandanam
    Dasaradhi laanti kavuluku paadabhivandanam

  • @vkmusicmedia2235
    @vkmusicmedia2235 10 หลายเดือนก่อน

    Simply superb 👍👌👏👏👏👏

  • @LATEST-enrol
    @LATEST-enrol 10 หลายเดือนก่อน

    బాగా పాడారు sir ధన్యవాదాలు

  • @ameyammathclasses6037
    @ameyammathclasses6037 ปีที่แล้ว +2

    Good rendition 👏👏👏👏👏👏🙏🙏🙏

  • @CGK2108
    @CGK2108 11 หลายเดือนก่อน

    Awesome song thanks for sharing ❤

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 ปีที่แล้ว +1

    అభినందనలు సార్ నమస్తే,

  • @venkatasri5176
    @venkatasri5176 11 หลายเดือนก่อน

    మంచి కంఠస్వరం ❤❤🌹

  • @sanyasiraotelu9742
    @sanyasiraotelu9742 11 หลายเดือนก่อน

    Good.chalabagapadaru.megathramchalabagundi.supar❤

  • @bhyravaswamy8666
    @bhyravaswamy8666 11 หลายเดือนก่อน

    Nice video songs sir thank you

  • @krishnak1402
    @krishnak1402 11 หลายเดือนก่อน

    Superb❤

  • @lakshmipathimarupudi6165
    @lakshmipathimarupudi6165 ปีที่แล้ว

    Adbutam sir 👌👏👏🙏🙇💐💐

  • @sreepathikumarreddychilumu8248
    @sreepathikumarreddychilumu8248 11 หลายเดือนก่อน

    Chala chakkaga padaru.Dannyavadalu sir, Eegeyam yela padalo thelisindhi .pillalaku y 5:20
    Yentho melu chesina varyyaru
    Namaskaramulu

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 11 หลายเดือนก่อน

    What a great song

  • @rattiraju5123
    @rattiraju5123 ปีที่แล้ว +1

    Voice chaalaa baagundi mastar

  • @arunanaidu4241
    @arunanaidu4241 ปีที่แล้ว

    Super andi

  • @krishnareddypasham894
    @krishnareddypasham894 11 หลายเดือนก่อน

    Super sang

  • @balakrishna-bw8qg
    @balakrishna-bw8qg 11 หลายเดือนก่อน

    Super sur

  • @rajarudra3260
    @rajarudra3260 11 หลายเดือนก่อน

    ❤😊 5:05

  • @sainathtg9261
    @sainathtg9261 11 หลายเดือนก่อน

    Sir wonderful... thank U sir

  • @chandankondapaka2308
    @chandankondapaka2308 11 หลายเดือนก่อน

    Hi anna
    Hats off

  • @jayamohanraodharmana5517
    @jayamohanraodharmana5517 11 หลายเดือนก่อน

    So wonderful

  • @krishnadharani5686
    @krishnadharani5686 ปีที่แล้ว +1

    Nice song

  • @krishnatanikonda5506
    @krishnatanikonda5506 ปีที่แล้ว

    Super sir

  • @ajaykumarrudraraju9606
    @ajaykumarrudraraju9606 11 หลายเดือนก่อน

    Pranamamulu

  • @aparnabajanas
    @aparnabajanas ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏👌

  • @namrathsai8867
    @namrathsai8867 ปีที่แล้ว

    Nice

  • @abhishikthdj672
    @abhishikthdj672 ปีที่แล้ว

    Keka

  • @krishnakapuluru7335
    @krishnakapuluru7335 11 หลายเดือนก่อน

    Super💐🙏

  • @srinivasmoku5957
    @srinivasmoku5957 ปีที่แล้ว

    Super sir