మనో గారిని చూస్తే ఏదో తెలియని ఒక హుషారు వస్తుంది. మీరు మా living legend. మీరు ఒక విజ్ణాన గని, మీ ద్వారా మీ గొప్ప అనుభవాలు,గొప్పవారి విషయాలు వినడం మాకు ఆనందం. మీకు దీర్ఘ ఆయుష్షుని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఆ దేవుడు ఇవ్వాలని ప్రతినిత్యం కోరుకుంటున్నాము సార్.
Dear Mano sir, Thank You for the selfie when we met in Hyderabad Airport. Such a down to earth person you are. Fantastic to know how you think of it when you are asked for a photo still. Thank You iDream for capturing this interview!
మనో గారు, మీ ఇంటర్వ్యు ఎంతో గొప్ప అనుభూతి ఇచ్చింది.. ఒక మనో గా పాటలు పాడుతూ ఉండే వ్యక్తి వెనుక ఎంతో కృషి, ప్రజ్ఞ, ప్రయాణం కలిసి, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మంచి సహృదయంతో కూడిన స్నేహశీలి వ్యక్తిత్వం కనిపించాయి.. మీరు చెప్పినట్లుగానే పద్య నాటకం లో మీ ప్రవేశం మీ జీవితం లోని అన్ని పాత్రలకూ ప్రాణం లాంటిది.. సత్య హరిశ్చంద్ర లో ని మీ పద్యం విన్నాం. అద్భుతం గా పాడారు.. నిజంగా గొప్ప నాటకము చూస్తున్న అనుభూతి కలిగింది.. మీలోని ఈ కళ మీతో పరిచయం ఉన్న వారికే తప్ప మిగిలిన వారికి తెలీదు. ఇంత అద్భుతమైన అనుభవం ఉన్న మీరు మీ పద్యనాటకాలని రికార్డు చేయించి విడుదల చేస్తే వాటికి పునర్జన్మ ఇచ్చి ప్రాణం పోసి మీ రుణాన్ని తీర్చుకున్నవారవుతారు.. పద్య నాటకం లో ని వారి ప్రతిభను వెలికి తీసే విధంగా మళ్లీ ఆ పద్యాలు పాడి దయచేసి విడుదల చేయండి..🙏🙏
చక్కటి ఇంటర్వ్యూ. ఇది ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఇద్దరు స్నేహితులు కూర్చుని ఆత్మీయంగా మాట్లాడుకోన్నట్లుగా ఉంది. మనో నవ్వుతూ నిజాయితీగా చెప్పిన సంగతులు చాల రసవతరంగా ఉన్నాయి. యమునా కిషోర్ ఇంటర్వ్యూ చక్కగా నిర్వహించారు.
golden age for music ended around the year 2000 and 2005. now finding a good song is a virtue. as Mano said he will be Mano Bhagavatar in the year 2050 and above. :))
మొదట ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఎవరు చూస్తారు అనుకున్నా, కానీ ఒక్కసారి చూడటం మొదలు పెట్టాక మనుసార్ మాటలు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన మంచి మాటలు వింటుంటే అలానే ఇంటర్వ్యూ పూర్తిగా చూసాను. అంటే అంత గొప్ప మహానుభావులు.ధన్యవాదాలు మనుసార్🙏🙏
జోరు చలాకీతనం పాటల్లో మధురిమ కొంటెతనంతో నిండిన ఒక గిలిగింతలుపెట్టే హుషారు ఇవన్నీ కలగలిపి ఒక అద్భుతమైన గాయకుడు మన మనో గారు. వీటన్నిటికీ తోడు ఆ జిలేబి డాన్సు హహహ సూపర్ సార్ మీరు.
Seriously #mano garu is one of the person who made my childhood awesome when I ever I listen to #Rajinikanth sir voice in telugu goosebumps starts just like his entrance and title card, and his songs are so versatile and evergreen, he is so unique
I am Feeling Very Blessed for Got Opportunity to Spend time with Mano Sir. When He Calls me with my I feel Very Special. Biggest Person I Got a Relationship in my life is with Mano Sir. Thanks For Everything you did to me and Doing now Also Sir. Waiting For Our Next Meeting. And Feeling happy to see Your Happiness When You got news that you are a Grandfather.
A truly humble,genuine, soft spoken and humorous person...#Mano Sir. Sir, I wish you all the very best for all your future endeavours and we always keep eagerly waiting for you magic voice. #Talukkumannadi song #Swarabhishekam #Fav song...Hatsoff sir...
Mano Garu, I am a big fan of you. I am so lucky to watch your interview. You are great! Thanks for sharing your life experiences through 'IDream' Media. I enjoyed a lot and learned many things from this interview . IDream Media Team.... You are rocking!
1:34:54 --- Mano garu, thanks a lot for taking the name of Vani amma.. I'm her die hard admirer. I think, she is one of the greatest and rarest gifts to our country! :)
Mano garu is a great singer with great personality, down to earth person. Openly talked about his experiences. Anchor need to be patient and let Manogaru complete the answer and be more respectful.
మనో గారిని చూస్తే ఏదో తెలియని ఒక హుషారు వస్తుంది. మీరు మా living legend. మీరు ఒక విజ్ణాన గని, మీ ద్వారా మీ గొప్ప అనుభవాలు,గొప్పవారి విషయాలు వినడం మాకు ఆనందం. మీకు దీర్ఘ ఆయుష్షుని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఆ దేవుడు ఇవ్వాలని ప్రతినిత్యం కోరుకుంటున్నాము సార్.
Mano garni choodagane.. interview choodakundane like kottochu.. such a humble human being he is..
You mean chappatlu kottachu?
@@sharathpurighalla1189 me r youing if
@@sharathpurighalla1189 me r youing if
అద్భుత: పద్యాలు, పాటలు, డబ్బింగ్ ఒకటా రెండా ఎన్నెన్నో..మనోగారు పద్యాలు పాడుతుంటే వినాలని ఉంది..
Dear Mano sir, Thank You for the selfie when we met in Hyderabad Airport. Such a down to earth person you are. Fantastic to know how you think of it when you are asked for a photo still. Thank You iDream for capturing this interview!
మనో గారు, మీ ఇంటర్వ్యు ఎంతో గొప్ప అనుభూతి ఇచ్చింది.. ఒక మనో గా పాటలు పాడుతూ ఉండే వ్యక్తి వెనుక ఎంతో కృషి, ప్రజ్ఞ, ప్రయాణం కలిసి, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మంచి సహృదయంతో కూడిన స్నేహశీలి వ్యక్తిత్వం కనిపించాయి.. మీరు చెప్పినట్లుగానే పద్య నాటకం లో మీ ప్రవేశం మీ జీవితం లోని అన్ని పాత్రలకూ ప్రాణం లాంటిది.. సత్య హరిశ్చంద్ర లో ని మీ పద్యం విన్నాం. అద్భుతం గా పాడారు.. నిజంగా గొప్ప నాటకము చూస్తున్న అనుభూతి కలిగింది.. మీలోని ఈ కళ మీతో పరిచయం ఉన్న వారికే తప్ప మిగిలిన వారికి తెలీదు. ఇంత అద్భుతమైన అనుభవం ఉన్న మీరు మీ పద్యనాటకాలని రికార్డు చేయించి విడుదల చేస్తే వాటికి పునర్జన్మ ఇచ్చి ప్రాణం పోసి మీ రుణాన్ని తీర్చుకున్నవారవుతారు.. పద్య నాటకం లో ని వారి ప్రతిభను వెలికి తీసే విధంగా మళ్లీ ఆ పద్యాలు పాడి దయచేసి విడుదల చేయండి..🙏🙏
చక్కటి ఇంటర్వ్యూ. ఇది ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఇద్దరు స్నేహితులు కూర్చుని ఆత్మీయంగా మాట్లాడుకోన్నట్లుగా ఉంది. మనో నవ్వుతూ నిజాయితీగా చెప్పిన సంగతులు చాల రసవతరంగా ఉన్నాయి. యమునా కిషోర్ ఇంటర్వ్యూ చక్కగా నిర్వహించారు.
Mano Garu my all-time favourite...
one of the great singers in India...
we enjoy your songs every time...
you are always power-packed person
కష్టానికి తగిన ఫలం దొరికింది సార్..... మీకు.... లెజెండ్ రీ వాయిస్.... సార్
Mano garini esta padani varu evaru undaru.he is such a jovial and humble person
*Monu sir your really honest and joyful person i like u so much* & thank q for this valuable interview yamuna kishor garu
One of the greatest singer
Sri SPB Sir ttaruvaatha mana mano sir
మనో ...సంగీత ప్రపంచంలో మరోశిఖరం
తెరపై మనో..మనోహరం మనోహరం❤❤❤
Nice interview! Very good personality, Mano Sir!
I am searching for many days about his interview. thanks idream
No head weight sir meeku
Great person
Living legend
golden age for music ended around the year 2000 and 2005. now finding a good song is a virtue. as Mano said he will be Mano Bhagavatar in the year 2050 and above. :))
మొదట ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఎవరు చూస్తారు అనుకున్నా, కానీ ఒక్కసారి చూడటం మొదలు పెట్టాక మనుసార్ మాటలు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన మంచి మాటలు వింటుంటే అలానే ఇంటర్వ్యూ పూర్తిగా చూసాను. అంటే అంత గొప్ప మహానుభావులు.ధన్యవాదాలు మనుసార్🙏🙏
Mano garu hai sir balu garu paramathma aithe meru athma of music world
I thoroughly enjoyed the interview. Mano garu is simple, fun-loving and spontaneous.
Such a humble and entertaining person with his songs and voice dubbing.my all time favourite singer
Loved the interview .. Thank you Yamuna Kishore garu.. Mano garu satha koti vandanalu :)
జోరు చలాకీతనం పాటల్లో మధురిమ కొంటెతనంతో నిండిన ఒక గిలిగింతలుపెట్టే హుషారు ఇవన్నీ కలగలిపి ఒక అద్భుతమైన గాయకుడు మన మనో గారు. వీటన్నిటికీ తోడు ఆ జిలేబి డాన్సు హహహ సూపర్ సార్ మీరు.
Thank you Kishore garu, I am great fan of Mano garu, I know more about Mano garu as a human being than singer
Seriously #mano garu is one of the person who made my childhood awesome when I ever I listen to #Rajinikanth sir voice in telugu goosebumps starts just like his entrance and title card, and his songs are so versatile and evergreen, he is so unique
People vinandi. Success voorike radu. Obedience, patience , and hard work . Great personality.
మనో గారికి నమస్కారము! మీరు పాడిన సినిమా పాటలు అద్భుతం, అనిర్వారిచనీయం, కృతజ్ఞతలు.
I am Feeling Very Blessed for Got Opportunity to Spend time with Mano Sir. When He Calls me with my I feel Very Special. Biggest Person I Got a Relationship in my life is with Mano Sir. Thanks For Everything you did to me and Doing now Also Sir. Waiting For Our Next Meeting. And Feeling happy to see Your Happiness When You got news that you are a Grandfather.
Such a lovely interview....wonderful cheerful gentleman
వావ్..వావ్..మనో గారు ..సూపర్ అండి..
Excellent and highly talented personality. Need to learn huge from this legends.
superb personality.rare to find such an entertainer...
A truly humble,genuine, soft spoken and humorous person...#Mano Sir.
Sir, I wish you all the very best for all your future endeavours and we always keep eagerly waiting for you magic voice. #Talukkumannadi song #Swarabhishekam #Fav song...Hatsoff sir...
I meet him in person... So nice person and very down to earth...
Me swaram ika sangeetha snanam la undi sir superr
Third time watching this interview
The best
Ever green Mano sir
6 th time about ARR IS heilight
Paduta teeyaga meeru continue cheyyandi mano sir sp sir ki nivaliga
ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి సబ్జెక్ట్ నాలెడ్జి చాలా అవసరం. ఇటువంటి ఇంటర్వ్యూలు చాలా అరుదుగా ఉంటాయి. యమునా కిషోర్ గారు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ధన్యవాదాలు.
Super Mano nice joveal person.Elaga sarada undatam andariki radhu
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND USEFUL MESSAGES. SHUBHAM.
Such a good interview.I feel happy.
A versatile and talented person who isn't as much appreciated than how much he deserves
Ma favarete. Hero.
Rajanekanthe ki dabbingu chappinanduku. Danyavadamulu 💐👌👌👌👌👌🙏👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐🌟🙏
Hatsoff MANO Sir...........Thank you kishore garu for this interview.......
Manogari interview chaala Bhagundhi.Manogari Telant Uppati Variki yentho Inspiration 🙏🙏🙏
Mano Garu, I am a big fan of you. I am so lucky to watch your interview. You are great! Thanks for sharing your life experiences through 'IDream' Media. I enjoyed a lot and learned many things from this interview . IDream Media Team.... You are rocking!
Great singer..and great human being 🙏
Super interview.
Tnq yamuna kishore garu
మనోగారు అంటే ఇష్టం
Mano garu ante naaku chala chala... Nersukovassu 💐💐💐💐🙏💐💐💐💐
super yamuna kishore garu meeru chese interview chala bagundi
Thnks mano garu Swarnalatha garini remember chesinadhku
1:34:54 --- Mano garu, thanks a lot for taking the name of Vani amma.. I'm her die hard admirer. I think, she is one of the greatest and rarest gifts to our country! :)
Ilayaraja sir Mano comboo super
mano sir your such lovable personality can feel a balugaru in u sir thankq so much sir 💐💐💐🙏🙏🙏
fair and frankly telling sir your great mano sir , iam little singer rathan kancherla.. once again kafee with yamuna kishore thanks you sir ,
Dynamics filled dynamic trend setting telugu field missing telugu gaana taejam ♡♡♡
Great mano sir .you are down to earth. What a experiences . Great great personalities lo meeru okaru
Good n houmurous person mano garu.Afterwards Balu sir. I like his being.
Mano garu dictionary of respect.Filled with my heart with love and respect to Mano garu.
must watch interview. very inspiration
Evvari kanna meeru takkuva kaadu great mano garu
❤️🙏🏽👏🏽
11:58 ... 15:22 ... Superb!! What a a great school of actors they are.. I think, there's great influence of KB sir too on Kamal and Rajni :)
Mano gari Interview bagundi. @Kishore garu, meru acha maina telugu matladutunte vinadaniki chala bagundi. Ila spastam ga telugu matlade vallu chala takuva.
Heroes lo Victory Venkatesh Garu yelaago and Music/Singers lo Mano Garu alaaga... zero haters...
hard work never let's you down and you are one sir
super sir... lovely interview...👍👍👌👌👌👌👌👌😊😊
thanks Yamuna kishore Garu n manu Garu.... chala bhaga chesaru... andhari singers guruchi adigaru mare MS Subbalakshmi gari guruchi adagaledu enti...
1:13:20 to 1:13:27 👍👍 great words
such a wonderful human being....thanks for the interview....
Most practical man
Enkal Annan Mano 👌
Mano 👌 Mano 👌Mano 👌
Super 👌 soper 👌 super 👌
Yamuna Kishore allow the guests to completely answer your questions such which will be enjoyable to the viewers.
yes.. unnecessary interruption..
lot of comments on same situation..he is not changed it...
suzuki3457 and
raviteja296 and HotStar - New Hot Star Music Video by Pham Ha
appsto.re/us/dpUYgb.i
suzuki3457 and
Great talent, all we can do is bow our head to your art
Sir me interv chusthntye nenu పడుతున బాధలుని marchipothuna
I really like Mano Sir reality and how as a man to be. hats off.
Many more happy returns of the day 26-10-2020
Sir Big fan of Brahmachari movie dubbing Excellent timing
Manu garu great singer and great person
Mano garu is a great singer with great personality, down to earth person. Openly talked about his experiences. Anchor need to be patient and let Manogaru complete the answer and be more respectful.
Mano sir your are very great singer
My favourite singer Manu ji
we love u sir
Wonderful singer
I found the song adi rani and fell in love. Looking for lyrics and/or translation
Mano gari's voice is for the soul.. just pure ecstasy ..
I like mano voice and he respected person
My favorite
fantastic episode 👌👌👌
good interview yamuna kishore.
baga matlaadaru sir,respecting
Superb interwve
Respect to mano sir
Mano garu is always great man
Mano Sir ur great. Sir
Meeru super sir .👏👏👏
Srujana Madhav do u like balu r mano?
Mano songs super and sense of humour good
Nice
Balu Garu left us,you are alternative..your voice is near to him Mano garu
Excellent