అమ్మా మీ ఆధ్యాత్మిక ప్రసంగాలు విజ్ఞాన విషయాలు చాలా బాగా చెపుతారు.కళ్ళు, నోరు తెరుచుకుని అలా వింటూ నే ఉండాలనిపి స్తూనేవుంటుంది.youtubeలోనే వినటం,చూడటం జరిగింది.ప్రత్యక్షంగాచూసి, వినే భాగ్యం నాకు కలుగుతుందా అని సందేహం.ఆభాగ్యం ఎప్పుడో.🙏🙏🏻 నేను విజయవాడ నివాసిని.🎉
నమస్తే అమ్మ .. మీలాగే నేనుకూడా పాడి పంటలో పెరిగి మీ పద్ధతి లోనే తినడం చిన్నతనం నుండి మా పెద్దలు ద్వారా ఆధ్యాత్మిక భావం లోనే ఉండటం చాలా వరకు మీ భావాలు కలిసినాయి నాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం అమ్మా
రాత్రి పూట మిగిలిన అన్నమును పారవేయకూడదు.అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నమును మజ్జిగ లో నానబెట్టి మరునాటి ఉదయం కొంచెం ఉప్పు వేసుకుని ఆవకాయ లేదా నిమ్మకాయ ఊరగాయతో తింటే ఎంతో రుచిగా ను ఆరోగ్యం గాను ఉంటుంది. కొంతమంది ఉల్లిపాయ, పచ్చి మిరప కాయ ముక్క లతో నంచుకుని తింటారు. ఈ అలవాటు దేశంలోని చాలా ప్రాంతాలలో ఉన్నది.ఈ అలవాటు ఈ కాలము లో మరచిపోయాము.అందుకే నేమో తరచు వైద్యులదగ్గరకు వెళుతూ ఉన్నా మనము ఆరోగ్య ము గా ఉండటం లేదు. Old is Gold.
ఆ కాలంలో బాగా చదువుకున్న తల్లి దండ్రులు కూడా తమ ఆడపిల్ల ల లను హాస్టల్లో పెట్టి చదివించేవారు కారు.ఇలాంటి అడ్డంకులను కూడా అధిగమించి మంచి చదువులు చదివిన కొద్ది మంది లో అనంత లక్ష్మీ గారు ఒకరు ఆతరంలో.ఆతర్వాత తరంలో చాలా మంది చదువు కోవడం మొదలుపెట్టారు.
Swapna garu, I am terribly confused with this interview. For some time the elderly lady says master EK at some other time BED and suddenly she says IAS and bad administrator. The younger generation will get totatlly confused and mad
మంచిగా చెప్పావు అక్కా మీకంటే ఒక ఏడాది చిన్నవాణ్ణినేను,(1951) నేనుగూడా పాలు పెరుగు మజ్జిగను అమ్మే వాణ్ణి,మీమాటలు ఆలోచనలు వింటుంటే మనం చిన్న వాణై పోతున్నాం, మీనుండి,మంచి ఇన్స్పిరేషన్ పోందుకున్నా,సహోదర భావం ఎన్నదగినదే గదా.
Anchoring cheyadaniki thaali vesukunte vache ibandhi em ledu. Heroines ante vala dresses ki role ki set kadhu so . Meku meere exception chepukuntunaru anthe anchor. Make up ki kuda ibandhi em ledu.
అమ్మా మీ ఆధ్యాత్మిక ప్రసంగాలు విజ్ఞాన విషయాలు చాలా బాగా చెపుతారు.కళ్ళు, నోరు తెరుచుకుని అలా వింటూ నే
ఉండాలనిపి స్తూనేవుంటుంది.youtubeలోనే వినటం,చూడటం జరిగింది.ప్రత్యక్షంగాచూసి, వినే భాగ్యం నాకు కలుగుతుందా అని సందేహం.ఆభాగ్యం ఎప్పుడో.🙏🙏🏻 నేను విజయవాడ నివాసిని.🎉
ఎంత బాగా చెప్పారమ్మా... 🙏. నిత్యజీవితంలో వచ్చే ఎన్నో సంశయాలకు ఎంత చక్కగా అవగాహన కలిగించారో...🙏
నమస్తే అమ్మ .. మీలాగే నేనుకూడా పాడి పంటలో పెరిగి మీ పద్ధతి లోనే తినడం చిన్నతనం నుండి మా పెద్దలు ద్వారా ఆధ్యాత్మిక భావం లోనే ఉండటం చాలా వరకు మీ భావాలు కలిసినాయి నాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం అమ్మా
గొప్ప ఆధ్యాత్మిక సంస్థ నుండి శిక్షణ పొందిన మీకు ధన్యవాదాలు తల్లీ.
Amma chala inspire ga chepparu mee programmes anni chustunnanu
నిజమే mam మన దౌర్భాగ్యం ఈ రిజర్వేషన్ వలన edn. లో జాబ్స్ లో ప్రమోషన్ లో కూడా మనం వెనక పడి పోతున్నాము. నా పిల్లలు కూడా చాలా భాధ పడ్డారు.
రాత్రి పూట మిగిలిన అన్నమును పారవేయకూడదు.అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నమును మజ్జిగ లో నానబెట్టి మరునాటి ఉదయం కొంచెం ఉప్పు వేసుకుని ఆవకాయ లేదా నిమ్మకాయ ఊరగాయతో తింటే ఎంతో రుచిగా ను ఆరోగ్యం గాను ఉంటుంది. కొంతమంది ఉల్లిపాయ, పచ్చి మిరప కాయ ముక్క లతో నంచుకుని తింటారు. ఈ అలవాటు దేశంలోని చాలా ప్రాంతాలలో ఉన్నది.ఈ అలవాటు ఈ కాలము లో మరచిపోయాము.అందుకే నేమో తరచు వైద్యులదగ్గరకు వెళుతూ ఉన్నా మనము ఆరోగ్య ము గా ఉండటం లేదు. Old is Gold.
chaalaa informative gaa andi, thanks andi both of u
అనంత లక్ష్మి గారికి నమస్కారములు మీ వీడియో లు చాలా విఞానపరంగా ఉంటాయి
Happy to see this interview. Sriramamurthy Suri VU2MY
Amma mee programmes anni chala bagunnai chala inspire ga chustunnamu to
Super I like her very much
అనంత ధారలో జీవన విలువలను విశదీకరించిన బహుముఖీన ప్రతిభావంతురాలు డా. ఆనంతలక్ష్మి గారికి నమస్సులు అభినందనలు.
ఆ కాలంలో బాగా చదువుకున్న తల్లి దండ్రులు కూడా తమ ఆడపిల్ల ల లను హాస్టల్లో పెట్టి చదివించేవారు కారు.ఇలాంటి అడ్డంకులను కూడా అధిగమించి మంచి చదువులు చదివిన కొద్ది మంది లో అనంత లక్ష్మీ గారు ఒకరు ఆతరంలో.ఆతర్వాత తరంలో చాలా మంది చదువు కోవడం మొదలుపెట్టారు.
Thanks amma theliyani vishayalu cheperu namaste 🙏 amma
Corekt medam
Meeru naa favourite amma.
❤❤🙏🙏🙏👌💯Amma anni chala bagachepparu. 🙏🙏
MAA TELANGANALO ISAMPRADYAMULEDAMMA.
Very useful Amma
అమ్మా! మా పిల్లలతో కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నాము. రోజూ నేను సాయిరాం అని పెడతాను. పిల్లలు స్పందిస్తారు. ఇలా టచ్ లో ఉంటాము.
1:58 2:06 2:13 2:16 2:16
మండు వేసవిలో అన్నం వండిన గంజి కొత్త కుండలో పోసి దబ్బా, లేదా నిమ్మ ఆకులు వేసి మధ్యాహ్నం తాగితే ఎండ (వడ ) దెబ్బ తగలదు
🙏
🙏 Amma
Swapna garu, I am terribly confused with this interview. For some time the elderly lady says master EK at some other time BED and suddenly she says IAS and bad administrator. The younger generation will get totatlly confused and mad
Mam has answered clearly to all the questions. Might have to listen again to understand better.
మంచిగా చెప్పావు అక్కా మీకంటే ఒక ఏడాది చిన్నవాణ్ణినేను,(1951) నేనుగూడా పాలు పెరుగు మజ్జిగను అమ్మే వాణ్ణి,మీమాటలు ఆలోచనలు వింటుంటే మనం చిన్న వాణై పోతున్నాం, మీనుండి,మంచి ఇన్స్పిరేషన్ పోందుకున్నా,సహోదర భావం ఎన్నదగినదే గదా.
0😊😊😊00😊😊0000😊00
🙏🏻🙏🏻
Q
@@arikatlaneelima4437q⁷⁶
I AM SO SRRY TO KNOW ABOUT YOUR CALAMITY.
Mee lanti manchi vishayaalu cheppevaallu prathi intlo vundaru kadaa.... Kaani meeru cheptunte maa manishi maakosam maaku theliyani chaala vishayaalu chebutunnaru Amma .
Supar
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@lakshmidevi18881qqqq
Adhatyamekata l0aadhunikata unnna meprasagam chalaa. BAAGUNDI
🙏🙏👌👌👍👍🙏🙏👌👌
అమ్మా,మీవారుఏంచేస్తున్నారు చెప్పలేదు
Aayana leru ippudu.
Anchoring cheyadaniki thaali vesukunte vache ibandhi em ledu. Heroines ante vala dresses ki role ki set kadhu so . Meku meere exception chepukuntunaru anthe anchor. Make up ki kuda ibandhi em ledu.
Im sorry not swapna but Anjali garu
Reservation problem tho chala pillalu suffer avuthunnaru.
Andarini oc cheyandi
😂👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🙏🙏🙏🙏🙏