Thanks to the team #TENNIndia and Shri #RPNaidu garu. the Interview provided such valuable insights into the current landscape of agri exports in Andhra Pradesh and Telangana. It’s inspiring to see the dedication and strategic thinking involved in supporting our state's growth in international trade. Your expertise and commitment to boosting regional economies truly reflect the positive impact and clear guidance we have on our industries. Congratulations on a well-articulated interview!
చాపలు కానీ, ఎండు చేపలు కానీ Marine Products Export Development Authority - MPEDA పరిధి లోనికి వస్తాయి. కాబట్టి, IEC తో బాటు MPEDA లైసెన్సు కూడా తీసుకొని ప్రయత్నించాలి.
It is better to identify the product you want to export or import and then identify your target country. For exim process, register with MSME DI, Balanagar. They will be conducting workshops.
తిరుపతయ్య గారు , IEC తీసుకున్నాకా, సంవత్సరం పొడుగునా మన దేశం లోను, ఇతర దేశాలలో జరిగే ఎక్సహిబిషన్స్ లో మీ ఉత్పత్తులు ఎక్కడ అవసరమో తెలుసుకొని, అక్కడికి వెళ్లి బయ్యర్లని ని కలిసి సాంపిల్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే తమలపాకులు, నిమ్మకాయలు ఎగుమతి చేసే అవకాశం రావచ్చు. వివరాలకు మీకు దగ్గర్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ను కానీ హార్టికల్చర్ ఆఫీసర్ను కానీ కలవండి.
Super sir and excellent information to boost Indian economy.
Good ఇన్ఫర్మేషన్ 🙏🙏🙏👌👌👌
Thank you Sir
Thanks to the team #TENNIndia and Shri #RPNaidu garu. the Interview provided such valuable insights into the current landscape of agri exports in Andhra Pradesh and Telangana. It’s inspiring to see the dedication and strategic thinking involved in supporting our state's growth in international trade. Your expertise and commitment to boosting regional economies truly reflect the positive impact and clear guidance we have on our industries. Congratulations on a well-articulated interview!
Very useful information sir
Good information 💐🙏.
Great information sir
Thanks for it' 🎉
Tq. Sir
Good info how to find out the customers
Glad it was helpful!
నేను 15 సం నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను
ఏ వూరు
సార్. మీది
వూరు
Sir dry fish export cheyyavacha
చాపలు కానీ, ఎండు చేపలు కానీ Marine Products Export Development Authority - MPEDA పరిధి లోనికి వస్తాయి.
కాబట్టి, IEC తో బాటు MPEDA లైసెన్సు కూడా తీసుకొని ప్రయత్నించాలి.
Do we expport dehydrated mango powder ?
Yes...! You can.....If you have good market linkage
Exports imports ela start cheyyalo training evaru, ekkada istaru
It is better to identify the product you want to export or import and then identify your target country.
For exim process, register with MSME DI, Balanagar. They will be conducting workshops.
@@TENNIndiarequest make one video for how to setup export import company in Hyderabad. 🙏
Bathai (moosambi) export vundha
ఉంది
BTH PAN COM HYDERABAD తమలపాకులు చేయవచ్చా. ఎలా చేయాలి?
తిరుపతయ్య గారు ,
IEC తీసుకున్నాకా, సంవత్సరం పొడుగునా మన దేశం లోను, ఇతర దేశాలలో జరిగే ఎక్సహిబిషన్స్ లో మీ ఉత్పత్తులు ఎక్కడ అవసరమో తెలుసుకొని, అక్కడికి వెళ్లి బయ్యర్లని ని కలిసి సాంపిల్స్ ఇవ్వాలి.
ఇలా చేస్తే తమలపాకులు, నిమ్మకాయలు ఎగుమతి చేసే అవకాశం రావచ్చు.
వివరాలకు మీకు దగ్గర్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ను కానీ హార్టికల్చర్ ఆఫీసర్ను కానీ కలవండి.
Tq🌹🌹🌹సార్ సలహా ఇచ్చినందుకు
Good n valuable information