#మౌనభాషణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • #MOUNABHASHANAM 266
    ముందు వెనుకలు లేకుంటే
    ఏ నామమైనా భగవన్నామమే
    ముందు వెనుకలు ఉంటే
    అది మామూలు నామమే
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 14

  • @LachannaBoddula
    @LachannaBoddula 19 วันที่ผ่านมา

    గురువు గారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🌺🌺🌺🌺🌺

  • @Jee-k5b
    @Jee-k5b หลายเดือนก่อน +1

    ఎంతో లోతైన సునిశిత సంభాషణ ఇది.ధన్యవాదాలు .

  • @obulanaidu4674
    @obulanaidu4674 หลายเดือนก่อน

    ❤🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 2 หลายเดือนก่อน

    🐢🙏🎈

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 2 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k หลายเดือนก่อน +1

    🙏 ఉన్న దానికే అనుభవం తప్ప. ఉన్నట్లు ఉన్నదానికి ఏ ఒక్క అనుభవం ఉండదు. ఈ యావత్ సృష్టి ఉన్న దాని యొక్క ప్రతిబింబమే తప్ప దానికి ఏ ఉనికి ఉండదు. 🙏

    • @saraswathiab5995
      @saraswathiab5995 หลายเดือนก่อน

      Beautiful comment.

    • @subrahmanyand
      @subrahmanyand 3 วันที่ผ่านมา

      @@user-hn2zl2xn8k ఉనికి అంటే అర్దము ఏమిటి సర్

  • @saraswathiab5995
    @saraswathiab5995 2 หลายเดือนก่อน

    Because the నేను shines without the aid of any upadhi.
    Beautiful video.Thanks to Guruvugaru and mounabhashanam.

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 2 หลายเดือนก่อน +2

    జీవ-జగత్-ఈశ్వరుడు ఉన్నా అవి సదా ఉన్నవి కావు. కానీ తాత్కాలికంగా ఉన్నవి మాత్రమే అంటే ఉన్నట్లు ఉన్నవి. జీవజగదీశ్వరుడు లేనప్పుడు అంటే వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నదే ఉన్నది - ఉన్నది ఉన్నదే, అది సదా,సర్వదా,సర్వత్రా ఉన్నది. ఉనికికే ఉనికి గా ఉన్నది. సదా ఉన్నది (బంగారము వలే) ఉన్నాను అని అనదు - అనుకోదు - ఇతరంతో అనిపించుకోదు. ఇది స్వయం ప్రకాశము. దీని ప్రకాశము లో ప్రకాశించే జీవజగదీశ్వరుడు సకలమూ ఉన్నట్లు ఉన్నవే కాని సదా ఉన్నవి కావు, తాత్కాలికంగా మాత్రమే ఉన్నవి.ఈ మూడూ లేనప్పుడు ఉన్నదే ఉన్నది దానికి ముందు-వెనుకలు లేవు. ఊరు-పేరు-రూపము లేదు.

    • @saraswathiab5995
      @saraswathiab5995 2 หลายเดือนก่อน

      Beautifully put . Thank you.

    • @LachannaBoddula
      @LachannaBoddula หลายเดือนก่อน +1

      గాఢనిద్ర యని నిర్ణయం చేయరాదు 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @malleshdadeputhungur8114
      @malleshdadeputhungur8114 26 วันที่ผ่านมา

      ​@@LachannaBoddula
      గడనిద్రగా ఉన్నట్లు ఉన్న అని అనిపిస్తుంది...
      కానీ ఏ నిద్రయు లేదు...
      నేను అనే చైతన్యం సదా ఉంటుంది...
      ఆ టీంలో వచ్చిన పనిలో ఉంటుంది...
      అదే జీవితం అవుతుంది...

    • @subrahmanyand
      @subrahmanyand 3 วันที่ผ่านมา

      గాడ నిద్రలూ, మెలకువలూ
      వచ్చేవా-? లేక పోయేవా?
      సామీ