#మౌనభాషణం222

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2024
  • #MOUNA BHASHANAM 222
    మృత్యువును జయించాలి అంటే
    పుట్టుకను జయించాలి.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 12

  • @SwarajyaLakshmiNimishakavi
    @SwarajyaLakshmiNimishakavi 4 หลายเดือนก่อน +1

    Back music lekapote inka baga clarity untundi swamy vari matalu baga vinipistai.pl.

  • @gsuresh2677
    @gsuresh2677 12 วันที่ผ่านมา

    Guruvu gaari shorts ki background music baaguntundhi akada voice undadhu,talk unnapudu background lo music pettakandi sir voice ni dominate chesthundhi🙏

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 2 วันที่ผ่านมา

    తిక మకగా మక తికగా చెప్పితేనే గొప్పగా ఉంటుందేమో. దేవుడు సులభడు, సరళ ము అంటారు. ఆత్మ విద్య సులభమే కానీ మనకు అలా ఉండడం ఇష్టముండదు. కఠినం, కఠినంతరం, కఠినతమం చేసేంత వరకూ ఊరుకోము. మనిషి స్వభావము ఇంతేనేమో.

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 6 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @obulanaidu4674
    @obulanaidu4674 6 หลายเดือนก่อน

    🌹❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @bhagavanradhika
    @bhagavanradhika 6 หลายเดือนก่อน

    Padabivandanamulu tandri ❤

  • @user-zd5hu4tz8n
    @user-zd5hu4tz8n 6 หลายเดือนก่อน

    Background music చాలా డిస్ట్రబ్ గా ఉంది

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 6 หลายเดือนก่อน

    🙏 ప్రపంచ పరంగా లేనివి ఉన్నట్లుగా తాత్కాలికంగా కనిపిస్తాయి. దీనిని అంగీకరించాలి. నిద్రలో ఏమి లేనట్లుగానే ప్రపంచం కూడా లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడే. ఎప్పటికీ ఉన్నవాడు. వాడే నిత్య శుద్ధ బుద్ధ ఆనందం🙏

    • @subrahmanyand
      @subrahmanyand 13 วันที่ผ่านมา +1

      నిద్రలో
      "కల" ఉన్నది, స్వామి

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh 6 วันที่ผ่านมา

    ...మాటల గారడీ ...వంకర మాటలు ...డొంక తిరుగుడు యవ్వారం...ఏమి లేదు ...నటన తప్ప ...