ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

400 గోమాతల కోసం ఈ అన్నదమ్ములు పడే తాపత్రయం మీరు కూడా తెలుసుకోవాలి||వేదాద్రి గోషాల వేదాద్రి||vedadri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2024
  • 400 గోమాతల కోసం ఈ అన్నదమ్ములు పడే తాపత్రయం మీరు కూడా తెలుసుకోవాలి
    చక్రపాణి గారు, చంద్ర శేఖర్ గారు వేదాద్రి గోషాల వేదాద్రి
    Vedadri Gowshala
    Chandrashekhar
    +91 83309 20392
    Chakrapani Garu
    97015 94519
    To Reach "Back To Roots" TH-cam Channel
    Please Contact 9052286688
    Please Follow:-
    Channel Link:
    / @backtoroots1
    Facebook Page:
    New-Ral-Life...
    #BacktoRoots #backtoroots #vedadrigoushala

ความคิดเห็น • 32

  • @sivaprasad2158
    @sivaprasad2158 2 หลายเดือนก่อน +16

    అందరూ సహకరించి గోవులను అత్యవసరంగా రక్షించవల్సిన అవసరముంది.
    గోవులు వ్యవసాయంలోకి తీసుకొస్తే తప్ప ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం దొరకదు. గోవు ఉద్దేశ్యం వ్యవసాయం మాత్రమే. గోసంతతిని దాని ఉద్దేశ్యనికి తప్ప మరేఇతరవిధంగా సంరక్షించాలన్నా అవ్వనిపని. విరాళాలతో ఎన్ని సంవత్సరాలు కాపాడగలం. గోఆధారిత వ్యవసాయమే అన్నింటికీ శరణ్యం. 🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  2 หลายเดือนก่อน +1

      గొప్పగా చెప్పారు, ధన్యవాదములు

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 2 หลายเดือนก่อน +1

      Pl start a dung based industry.u need not beg for funds.corporatise the industry.ipo brings capital.profits follow.gomatha shouldnot beg she creates wealth.we have the know how pl contact.kamadhenu aayog ndli

    • @sivaprasad2158
      @sivaprasad2158 2 หลายเดือนก่อน

      not sustainable also. If we make products with cow dung how land get fertile.? Nidhi money will be spent in couple of months. After that ? Cow based agriculture is only solution to stop cow slaughter. 🙏 @@chandrasekharmaganti1659

    • @muraligonamurali1864
      @muraligonamurali1864 2 หลายเดือนก่อน

      ఓం నమో నారాయణాయ

  • @murlidharagaushala23
    @murlidharagaushala23 2 หลายเดือนก่อน +7

    చాలా గొప్ప సేవ అన్నయ్యలకు పాదాభివందనాలు.

  • @aravindakalikivaya981
    @aravindakalikivaya981 2 หลายเดือนก่อน +4

    మా అన్నయ్యల
    సేవకు ధన్యవాదాలండీ
    సేవకిమాధన్యవాదములు

  • @radhasen5485
    @radhasen5485 2 หลายเดือนก่อน +4

    వారి సేవలకు పాదాభివందనాలు

    • @backtoroots1
      @backtoroots1  2 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు

  • @yugatv1241
    @yugatv1241 2 หลายเดือนก่อน

    మీకు శతకోటి వందనాలు, జై గోమాత

  • @koteswararaov910
    @koteswararaov910 2 หลายเดือนก่อน

    మీ జీవితం, మీరు చేస్తున్న పని అందరికీ ఆదర్శం.
    యువకులు చిన్న చిన్న ఉద్యోగాల కోసం కాలం వృధా చేయకుండా ఇలాంటి పనులు చేస్తే తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించిన వారవుతారు

  • @Muralichowdary6845
    @Muralichowdary6845 2 หลายเดือนก่อน

    జై గోమాత గోమాతను కాపాడుకుందాం అందరూ సహరీంఛడీ జై గోమాత

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 หลายเดือนก่อน +2

    Valuable information thanks for Back to Roots channel

  • @BALAKRISHNAAKULA-xy7hr
    @BALAKRISHNAAKULA-xy7hr 2 หลายเดือนก่อน

    Jai gomatha

  • @yijjurothulaxmi7582
    @yijjurothulaxmi7582 27 วันที่ผ่านมา

    అయ్యా నమస్కారమండి మీరు చేస్తున్న కార్యక్రమాలు అశ్వమేధ యాగము తో సమానం అండి

  • @BrahmakumarYadagiri
    @BrahmakumarYadagiri 2 หลายเดือนก่อน +2

    Shiva God bless you res

  • @sakethstudio291
    @sakethstudio291 2 หลายเดือนก่อน

    Good,veeriki padabivandanam

  • @user-es5vb1cq1x
    @user-es5vb1cq1x 2 หลายเดือนก่อน

    Very nice work

  • @banavathukotesh3915
    @banavathukotesh3915 2 หลายเดือนก่อน

    Sir, you have explained well about Goshala through this video

  • @vidyasagar201
    @vidyasagar201 2 หลายเดือนก่อน +2

    super sir
    excellent seva

    • @backtoroots1
      @backtoroots1  2 หลายเดือนก่อน

      ధన్యవాదములు

  • @hariswadeshi1130
    @hariswadeshi1130 2 หลายเดือนก่อน

    నమోన్నమః🙏

  • @kathaveechika3572
    @kathaveechika3572 2 หลายเดือนก่อน

    గోమాత లరక్షణ

  • @ramarao4844
    @ramarao4844 2 หลายเดือนก่อน

    Very excellent work, who can support, I mean who have financially sound they have to must and should support these kind of people..
    This is really appreciatbul work 👍👏👏👏👏

  • @parameshkumar2729
    @parameshkumar2729 2 หลายเดือนก่อน

    Jai gowmata adbutam 🙏🙏 melanti valla spoorthi tho memu kuda melaganey oka gowshala seva start chesamu chinnaga start chesamu jai gowmata

  • @dhanalakshmiphani5443
    @dhanalakshmiphani5443 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳🌺🌺

  • @laxmanacharysriramula5278
    @laxmanacharysriramula5278 2 หลายเดือนก่อน

    🙏🙏💐💐👏👏

  • @savenaturesavewater7360
    @savenaturesavewater7360 2 หลายเดือนก่อน

    Jai gomata

  • @poornamrutyumjaya40
    @poornamrutyumjaya40 2 หลายเดือนก่อน

    Any products related Diabetes, BP?

  • @poornamrutyumjaya40
    @poornamrutyumjaya40 2 หลายเดือนก่อน

    Dear Sir,
    You can plan cow based products like Cow dung etc.
    I do everyday Yagna therapy.

    • @backtoroots1
      @backtoroots1  2 หลายเดือนก่อน

      Number given on screen and discription also please contact