ll Usulumarru village ll Oorantha pachalle ll 150 rupees per kg Avakaya ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • ఊసులు మర్రు....ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి మండలానికి చెందిన ఊసులు మర్రు అనే గ్రామం గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం.... ఈ ఊళ్ళో ప్రజలు అందరూ పచ్చళ్ళు తయారు చేసి వేరే ప్రాంతాల్లో అమ్ముతూ వుంటారు.. ....
    #harshasriram77 #village #godavari #konaseema #andhrapradesh #westgodavari #eastgodavari #food ###pickels

ความคิดเห็น • 337

  • @dharshansnakerescuer745
    @dharshansnakerescuer745 หลายเดือนก่อน +60

    చాలా చక్కగా..కోళ్ల దానా,.సిమెంట్ కలిపినట్టు శుభ్రంగా చేస్తున్నారు.మన సోమరిపోతుల కోసం...కొనుక్కొని lottalu వేసుకుంటూ తినండి

  • @MIDRaju
    @MIDRaju หลายเดือนก่อน +76

    బయట పచ్చళ్ళు పొరపాటున కూడా కొనగూడదని బాగా అర్ధమయ్యింది. పూర్తిగా అశుభ్రమైన వాతావరణంలో తయారవుతున్నాయి. పచ్చళ్ళేకాదు. పెద్ద మొత్తంలో స్వీట్లు తయారుచేసే షాపుల్లో కూడా పరిస్థిథి ఇలాగే ఉండటం వీడియోల్లో చూస్తాం. నేను స్వయంగా కూడా చూశాను.

    • @nanditab4114
      @nanditab4114 หลายเดือนก่อน

      cc BB nvcv

    • @suryasrinivas5836
      @suryasrinivas5836 หลายเดือนก่อน

      PANTA POLALALO KUDA
      ILAGE KALLATHO THOKKUTHARU.PAPPULU,
      PESALU,BIYYAM,SANGSPINDI,
      GOTHUMAPINDI ETC ETC ANNI ILAGE PACK AVUTHAYI.
      HOTELS LOPALA KICHEN
      CHOOSTHE TIFFINS THINALEMU .MEALS CHEYALEMU.
      MANAM PUTTAKA MUNTHU
      AMMA GARBHAM LO ENTHA CHSNDALAM GA
      VUNNSMO MANSKI THELUSA.
      CHANIPOYINA THARUVATHA
      MANAM CHESINA PAPALAKI
      ELANTI BHATHA BHARINCHALO
      THELUSA.
      MANAM EE STHITHILO
      CHANIPOTHAMO THELUSA?
      SAIRAM SARWE JANA SUKHINO BHAVANTHU.

    • @SM_S
      @SM_S 24 วันที่ผ่านมา +1

      Pachalle kadu aa things konakudadu andi wmi hygiene ga emi cheyaru quantity akuva chesetapudu adi neet ga cheyaru edi fact evaru namina namakapoyina. But time leka leda chesukuleka or volu balisi or badhakam tho kontaru bayata food prathiti elage untedi edi chusumu kabati telisindi lekunte kamma ga undi ani tinesthamu

  • @naga5402
    @naga5402 หลายเดือนก่อน +27

    కాళ్ళ తోకుడు పచ్చడి...🙏🏾

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 หลายเดือนก่อน +47

    ఈ ఊర్లో ఆవకాయ కొనుక్కొని తినే వాళ్ళ జన్మధన్యం ఎందుకంటే ఒక ఆవిడ దగ్గుతూ అందులో తుప్పర్లు వేస్తోంది చాలామంది కాళ్ళతో తొక్కి తున్నారు
    అవి ఎక్కడ శుభ్రం పడుతున్నట్టు కనిపించలేదు . చేతులకు ఎవరు బ్లౌజ్ వేసుకోలేదు తలకి ఎవరు కవర్ చుట్టుకో లేదు. పైగా డ్రమ్ములు అవి చూస్తే ఇంకా భయమేస్తోంది. మరి ఈ ఊరికి ఇంత వ్యాపారం ఎలా వస్తుందో అర్థం కావట్లేదు.

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 หลายเดือนก่อน +24

    వాళ్ల కాళ్ళకు తగిలినవి మనం తినాలి

  • @ramagopalr
    @ramagopalr หลายเดือนก่อน +16

    Food Safety department ఏమి చేస్తున్నారో దేవుడికి తెలియాలి. తయారు చేస్థున్న వాళ్ళకి, వీడియో తీసిన వాళ్ళకి ధన్యవాదాలు. కాయలను నీళ్ళలో బాగా కడిగి , కాళ్ళతో తొక్కి పచ్చడి తయారు చేయాలన్నమాట. తిని ఆరోగ్యం పాడుచేసుకొవాలన్న మాట. ఇది ప్రపంచమంత చూపించి దేశం పరువు తీయాలన్నమాట.

  • @Ve_z1
    @Ve_z1 หลายเดือนก่อน +58

    వీళ్లు చేసే పద్దతి చూసిన తరువాత,,, గోదావరి జిల్లాలో,,,, ఊరగాయ పచ్చళ్ళు ఇక జన్మలో కొనేది లేదు.

  • @satishkumararavalli2025
    @satishkumararavalli2025 หลายเดือนก่อน +68

    మీరు ఈ వీడియో పెట్టి మంచి పని చేసారు ఇది చూసిన తరువాత ఐనా జనాలు తెలుసుకోండి వీళ్ళు కాళ్ళతో తొక్కి చేస్తున్నారు 😢

    • @vrrajasimhasimha4536
      @vrrajasimhasimha4536 หลายเดือนก่อน +1

      భయంకరం గ ఉంది చూడండి.😳🥵

    • @user-mo5yk6ji6d
      @user-mo5yk6ji6d หลายเดือนก่อน +2

      Not only this most of the functions we attend if we see food preparation we cannot eat

    • @rajyalakshmikoneru6602
      @rajyalakshmikoneru6602 หลายเดือนก่อน +2

      Amma cheti vanta amrutham anta
      Ani anduke annaru
      Suchi subhram lekunda chese padardhalu tindam valla
      Arogyam padavutundi

  • @Alitelife
    @Alitelife 16 วันที่ผ่านมา +3

    తమ్ముడూ సూపర్ వీడియో 👌👌👌👌👌👌👌

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi หลายเดือนก่อน +6

    మామిడి కాయ ముక్కతిన్నారు.పులుపుకి.face.expressions.నవ్వువచ్ఛింది.హర్షగారు❤❤

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 หลายเดือนก่อน +52

    😮యూరప్ లో ద్రాక్షాలు కాళ్ళతో తొక్కి వైన్ తయారు చేస్తారు, ఇండియాలో రోడ్డు ప్రక్క అమ్మే అనేక తినుబండారాలు వెనుక ఇదే పరిస్తితి.

    • @artimislover3729
      @artimislover3729 25 วันที่ผ่านมา

      Adi festival lo ritual ra oka roje ala chestaru wine factory lu unnai 😂😂😂😂😂😂

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 หลายเดือนก่อน +3

    Chaala bagundhi pachhallu thayaru chese vuru

  • @bhagyalakshimiisukapatla2407
    @bhagyalakshimiisukapatla2407 หลายเดือนก่อน +5

    Wow super ❤

  • @user-sf3tj1ew7n
    @user-sf3tj1ew7n 19 วันที่ผ่านมา +2

    ‌చాలా శుచిగా శుభ్రంగా చేస్తున్నారు😂

  • @gupenderrao4936
    @gupenderrao4936 หลายเดือนก่อน +5

    Kaalla thokkudu choosthunte ......ruchiki kaaranamento thelisindi super

  • @eravathi7769
    @eravathi7769 หลายเดือนก่อน +1

    Wow! Super Super 🎉andi thank you harsha garu ❤Revathi❤

  • @subrahamanyamsavithala5489
    @subrahamanyamsavithala5489 หลายเดือนก่อน +10

    కష్టపడి చెమటోడ్చి తయారు చేస్తున్నారు అయితే కొంచెం ఉప్పు ఎక్కువ పోయే ప్రమాదం ఉంది

  • @visweswaraiahkonkallu6832
    @visweswaraiahkonkallu6832 19 วันที่ผ่านมา +1

    Very good aavkai pachllu thanks for video

  • @k.venkateswararao3051
    @k.venkateswararao3051 หลายเดือนก่อน +2

    Very good
    People are very hard working

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 หลายเดือนก่อน +195

    ఛీ కాళ్ళతో తొక్కేస్తున్నారు అందుకే బయట కొనకూడదు అనేది

    • @padmajaparitala-it4gc
      @padmajaparitala-it4gc หลายเดือนก่อน +8

      Memu chala jagartha, neet ga home made pickels chestamu, meeku kaavali ante order pettandi

    • @MIDRaju
      @MIDRaju หลายเดือนก่อน +1

      ​@@padmajaparitala-it4gcఫోను నంబరు ఇస్తారా? ఏ వూరు?

    • @rojafacts
      @rojafacts หลายเดือนก่อน +3

      శుభ్రంగా చేస్తలేదు పచ్చళ్ళు

    • @nbkwdpu
      @nbkwdpu หลายเดือนก่อน +2

      Cha hotels lo Mari bhale neat ga chestaru .. tinatledu

    • @nbkwdpu
      @nbkwdpu หลายเดือนก่อน +1

      Intlo vantalu cheyadam maasnesaaru

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 26 วันที่ผ่านมา +10

    పాని పూరి కీ పోటీగా ఉందిగా బాగా తొక్కండి కాళ్లతో

  • @narendrachatla4048
    @narendrachatla4048 หลายเดือนก่อน +7

    హర్ష శ్రీరామ్ garlaku నమస్కారం. ఉపాధి పనులు కల్పించాలని మహిళలు అడుగు చెన్నరు కాబట్టి అప్పడాల ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధి పనులు కల్పించాలని
    కోరుతున్నారు.

  • @tunegalaxy330
    @tunegalaxy330 24 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 15 วันที่ผ่านมา +1

    చాలా బాగుంటాయి ఇక్కడ పచ్చళ్ళు

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 29 วันที่ผ่านมา +3

    Excellent Coverage
    Bangaruthtandri.

  • @mangenaseshasaikrishna741
    @mangenaseshasaikrishna741 หลายเดือนก่อน +5

    very good suggestion by a woman lady who is working. youth who is residing there they should come forward and take up this pickle making activity as a small-scale industry. They can approach nearby banks for necessary financial assistance.

  • @trivikram2079
    @trivikram2079 หลายเดือนก่อน +3

    Thank You Harsha Garu for exploring this place. Appreciate your efforts for doing these Vlogs during this hot summer. Thank You

  • @user-nl6vc6ph5o
    @user-nl6vc6ph5o 20 วันที่ผ่านมา

    Wonderful documentary 👍👍👍

  • @mangenaseshasaikrishna741
    @mangenaseshasaikrishna741 หลายเดือนก่อน +5

    Good. Informative video. But they should prepare the pickle in a good hygienic manner.

  • @smallapareddy6271
    @smallapareddy6271 หลายเดือนก่อน +1

    Very good

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 หลายเดือนก่อน +2

    Nice video

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l หลายเดือนก่อน

    హయ్ హర్ష గారు శుభోదయం 🙏🙏🙏👌

  • @vijayakumari7445
    @vijayakumari7445 หลายเดือนก่อน +5

    కాస్త శుభ్రంగా చేస్తే బాగుంటుంది.ఉపాధి కావాలి అని అపరిశుభ్రంగా చేస్తే తినేవాళ్ళ పరిస్థితి ఏంటి.ఏ మాత్రం జాగ్రత్తలు లేవు.తొడిమలు కూడా తీయడం లేదు.

  • @user-dz7vv2ed5u
    @user-dz7vv2ed5u 10 วันที่ผ่านมา +1

    వెరీ బాడ్

  • @M.Venkatamma
    @M.Venkatamma หลายเดือนก่อน +2

    Chala thanksandi harsha garu..... Godhavari nadhi dhevathandi neellallo cheppuleskokudadhu

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 หลายเดือนก่อน +7

    ఆలయం చాలా బావుంది

  • @nageswararaopudi7468
    @nageswararaopudi7468 22 วันที่ผ่านมา +1

    Veere good 💯👌

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 หลายเดือนก่อน +49

    😄 కాళ్లతో తొక్కడం లేదు; కాళ్ళకు తగులుతున్నాయి. కొంచెం శుభ్రం అవసరమే, కాని వారి శ్రమను గుర్తించండి. వాళ్ల కి ఇస్తున్న కూలి గమనించారా?
    🥲పరిసరాల పరిస్తితి పై భారతదేశంలో ఎక్కడా జాగ్రత్త కనపడదు. దీనిపై చదువుకున్నవారు, అధికారులు, ప్రభుత్వం మెకనైజేషన్ గురించి ఆలోచించాలి.
    😂వ్యక్తిగత శుభ్రత గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, పరిసరాలలో పద్దతులు ప్రవేశ పెడితే (శుచి, శుభ్రతకు) అవే మార్గదర్శకం కాగలవు.

    • @viratkohile6964
      @viratkohile6964 23 วันที่ผ่านมา

      india antene chala varaku somaritanam, అది కూడా అధికారులు తara tara la badi janalanu అలా తయారు చేసి కోట్లు sampadinchi pettukuntunnaru అధికారులు ఎవరూ శుభ్రత patinchakapoina vallaku emi avasaram tinevallaku ఇబ్బందులు kani

  • @dnagaraju4050
    @dnagaraju4050 26 วันที่ผ่านมา +1

    నో టేస్ట్ నో శుభ్రం

  • @sujathakiran1798
    @sujathakiran1798 หลายเดือนก่อน +3

    Very good video, it is nice you showed all aspects of the village. It is very neat village.
    I would suggest you to do more of such videos to bring out the special features of our Villages.
    Congratulations.

  • @venkateshirrothu6779
    @venkateshirrothu6779 15 วันที่ผ่านมา +2

    ఇండియా ఏ హోటల్ లో అయిన, రోడ్డు పక్కన అయిన ఇలాగే ఉంటుంది ఇక్కడ కనబడుతుంది అక్కడ కనబడదు అంతే తేడా, రోడ్డు పక్కన పానీపూరి, చాట్ మసాలా, ఇతరేతర అమ్మే పదార్థాలు ఇలాగే ఉంటాయి

  • @srinivastadicherla1215
    @srinivastadicherla1215 หลายเดือนก่อน +4

    ఇంట్లో సూచి శుభ్రత తో చేసుకుని తింటే వంటికి మంచిది...

  • @crazyboysss7572
    @crazyboysss7572 หลายเดือนก่อน +9

    కాళ్ళ కి కనీసం కవర్ కూడ కట్టుకో లేదు

  • @sambasivaraogudipudi2099
    @sambasivaraogudipudi2099 17 วันที่ผ่านมา +1

    Good work congratulations

  • @gopalakrishnamullapudi3779
    @gopalakrishnamullapudi3779 28 วันที่ผ่านมา

    Nice

  • @bumpi555
    @bumpi555 หลายเดือนก่อน +4

    Kallaki chetulaki plastic covers vesukondi

  • @srinadhuramakrishna8160
    @srinadhuramakrishna8160 26 วันที่ผ่านมา +1

    స్టోర్ చేసే పాత్రలు చూస్తే ఆవకాయ తినే interest పోయింది

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 หลายเดือนก่อน +32

    సోమరి పోతులు చేసుకోవటం చేతకాదు కానీ అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని విమర్శించడం తప్ప, మరి రెడీ మేడ్ అంతే వొళ్ళు వొంచి పని చేస్తే తెలుస్తది ఆ పని ఎలావుంటాదో. మంచిపని చేసారు e వీడియో పెట్టీ, ఆవూరికి ఆదాయాన్ని పెంచారు. 🙏🙏🙏🙏🙏

    • @sath826
      @sath826 26 วันที่ผ่านมา

      Kaallato tokkutunnaru chusaraa?😂

    • @artimislover3729
      @artimislover3729 25 วันที่ผ่านมา +1

      ​@@sath826😂😂😂😂😂😂 gorlallo unna mattii kuda add chestaru anduvalla ah taste😂😂

    • @Sasi838
      @Sasi838 22 วันที่ผ่านมา

      Amaravathi gaaru manchi gaa chepparu.

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 21 วันที่ผ่านมา

      Mixing. Mishan. Pettu. Kondira. Nayana..

    • @paletiaparna8308
      @paletiaparna8308 19 วันที่ผ่านมา

      Naku arthritis valla elanti kashtamaina Pani cheyyalekunnanu ..mari bayate konaliga...maku amma nanna avaru leru.. avarthonainana chepinche mny kuda ledu..mari appudappudu konukkuntam

  • @veerrajuv8658
    @veerrajuv8658 23 วันที่ผ่านมา

    24:58 Very Good అండి. 😂😂😂

  • @Raji6624
    @Raji6624 3 วันที่ผ่านมา +1

    Oil entha veyaalo cheppaledhu bro

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi6557 หลายเดือนก่อน +14

    ఈ పచ్చ డి తింటే వాంతులు.పుడతాయి.

  • @vnagagopi6543
    @vnagagopi6543 หลายเดือนก่อน +16

    ఆవకాయ కలుపుతున్నారా కాంక్రీట్ కలుపుతున్నారా

  • @sreedhargrandhi2356
    @sreedhargrandhi2356 26 วันที่ผ่านมา +2

    India is known from ages for its cleanliness and unadultered foods, these BEST PRACTICES are role models WORLD WIDE even today. in my home n in our relatives homes r in our friends homes, i have seen this ritual at its heights of cleanliness. During our childhood days pickle preparation is similar to pooja and it should not be even TOUCHED by all in family Thats the sanctity it had n has. Now by seeing this can anyone .. for that sake persons who are preparing this junk also dont purchase. Becoz of these adultered practices Guntur mirchi is gone, guntur tobacco is gone, mamidi tandra from Godavari districts on extinct, etc etc. Please respect our traditional practices to core. It takes centuries to develop healthy food habits n a minute to loose . Let's pray god to give us strength to protect our centuries old strict practices

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 23 วันที่ผ่านมา

    🚩🕉️🔱🌹🙏 అమ్మవారికి 🙏🙏🙏🙏🙏

  • @shaikshakila8020
    @shaikshakila8020 หลายเดือนก่อน +8

    Ala thokkautunnaru tine vastuvuni

  • @manoharvanise2314
    @manoharvanise2314 21 วันที่ผ่านมา +1

    Old system is gold system
    ... 😊

    • @harshasriram77
      @harshasriram77  11 วันที่ผ่านมา

      Thank you so much andi

  • @lamanindian7630
    @lamanindian7630 หลายเดือนก่อน +4

    Cement la కలిపేస్తున్నారు

  • @leelakrishna2729
    @leelakrishna2729 15 วันที่ผ่านมา +1

    Kg మామిడి 20రూ
    ఆవపిండి ,నూనె ,కారం ఉప్పు,పనివాళ్ల ఖర్చు కలిపి 100వేసుకున్నా 50 మిగులుతుంది
    50% ప్రాఫిట్

  • @dharmesh8812
    @dharmesh8812 22 วันที่ผ่านมา +2

    ఇప్పుడు ఇంట్లో ఎవరూ కుడా కనీసం రొజు వారి టిఫిన్ కుడా సిగ్గి జమొటా ఫైవుస్టార్ హోటల్స్ లో తప్పించుకొని తింటుంటారు ఒక్కసారి ఈనాడు పేపర్ చుస్తే తెలుస్తోంది నిల్వ ఉండడం కోసం ఎంతో ప్రమాద కరమైన వస్తువు వేస్తున్నారు అసలు తిండె మానెయ్యాలి

  • @savegeneration7171
    @savegeneration7171 28 วันที่ผ่านมา +2

    39:34 idi miss avakandi, aa stroke valle aa taste vastundi.. aa kalitho thanni mukka ye mahanubavudi notiki veltundo😇

  • @nithyavenky9820
    @nithyavenky9820 หลายเดือนก่อน +2

    Nice Harsha Garu Take Care...👍👍But noo...quality maintain...Ooragaayalu ..
    Mhalakshimi tho samanam antaru..
    Ekkada bhagaa...legs tho touch cheysaru.....😳😳😲

  • @Vishwak96
    @Vishwak96 หลายเดือนก่อน +4

    ఈ వీడియో దెబ్బకి ఈ పచ్చల బిజినెస్ మార్కెట్ తగ్గిపోతుంది అనుకుంటున్నా😂😂😂😂

  • @gpavan100
    @gpavan100 15 วันที่ผ่านมา +1

    Yentha aparisubram ga unte antha Ruchi manaki.....andhuke janalu intlo kanna bayate yekkuva thintaru.....

  • @andraachyutasubbalakshmi1331
    @andraachyutasubbalakshmi1331 หลายเดือนก่อน +1

    Nenu nimmakai and dabbakai pettadaniki enda undadu maku ani nenu murali pickles ani tamilnadu numdi teppinchukuntunnanu andi chala hygienic ga chestunnaru kavalsina vallu teppinchukondi
    Nenu youtube lo search chesukuni teppinchukunnanu

  • @always_smiling_baby
    @always_smiling_baby 23 วันที่ผ่านมา

    Entlo ayithe manchiga neat ga wash chesukuni kinda padakunda kanisam water drops kuda tagalakunda ..kaala thokkudu tagalakunda pettukuntam ...kani edhi chusaka baita konodhu ani artham avvindi

  • @skkhaja9829
    @skkhaja9829 23 วันที่ผ่านมา +2

    Etleast...చేతులకు లేకపోయినా...కాళ్ళకు అయినా కవర్స్ తొడుక్కొని పనిచేస్తే బాగుండును.

  • @krishnaj6332
    @krishnaj6332 19 วันที่ผ่านมา

    Thanks for awarness not buying from outside pickle

  • @chebroluchenchaiah1867
    @chebroluchenchaiah1867 หลายเดือนก่อน +18

    కామన్ సెన్స్ లేకుండా కాళ్ళ తో త్క్కుతున్నారు . మనుషులు తినేవా , గొడ్డులు తినేవా

  • @Volgas-sq3lz
    @Volgas-sq3lz หลายเดือนก่อน +1

    మీ వీడియోలు చాలా బాగుంటాయి అండి

  • @shaikrasheeda9114
    @shaikrasheeda9114 หลายเดือนก่อน

    Kalaku glouse alage chethulaku vesukunte baundedi.ela chusthe konabudi outhunda?

  • @user-xs1vr2hb5s
    @user-xs1vr2hb5s หลายเดือนก่อน +3

    Kadagaru thudavaru chesi padeyyatame anthe

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 หลายเดือนก่อน +18

    ఇంట్లో కొంచెం కష్టపడితే,10కే జీ లో పచ్చడి ఈజీగా పెట్టుకోవచ్చు, ఇంత దారుణమా చేస్తున్నారు, రేటు తక్కువగా ఉంటుంది అంటున్నారు, కేజీ 1₹ఇచ్చినా మాకు వద్దు నాయనా 😮

  • @narasimhamurthybokka4346
    @narasimhamurthybokka4346 หลายเดือนก่อน +1

    సుపారు

  • @sadashivarao5108
    @sadashivarao5108 หลายเดือนก่อน +1

    Appadalu vadiyalu .pettinchandi .u

  • @mandanagaganesh3906
    @mandanagaganesh3906 14 วันที่ผ่านมา +1

    కనీసం శుభ్రత పాటించట్లేదు కాళ్లతో తోస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక చూపు చూడవలసిందిగా కోరుచున్నాము

  • @harshkarvar8499
    @harshkarvar8499 หลายเดือนก่อน +7

    చాలా శుభ్రంగా చేస్తున్నారు 😅😅😅

  • @RaniKumari-pu2mp
    @RaniKumari-pu2mp หลายเดือนก่อน +5

    Hai harsha how are you? Antha Bane vundhi mukkalni ala kallatho thokkestunàru ,yela thinedhi?

  • @srinupamarthi777
    @srinupamarthi777 หลายเดือนก่อน +1

    Good and please post weekely 2 vedios atleasr...it is known to Godavari districts important...

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +1

    Edhi Maamulay,, Mana Ellalo kudaa Entha Kannaa Subramganaa.. Manam Patay pachallu kodhi gaanay.. Entha Motham lo Evedhamuga chayyatamu goppa Vishayam..

  • @rayannath1758
    @rayannath1758 22 วันที่ผ่านมา +2

    Bathroom velli pass posukoni direct gaa vacharu annayylu.... 😂😂😂😅😅😅😅

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 19 วันที่ผ่านมา

    ఇచ్చారు పందుల ,కుక్కలకు, ప్రవేసంకల్పిస్తే అవి విసర్జించే మలినాలతో కలిసి మరింత రుచి పెరిగేను హైదరాబాద్ హోటళ్లలో భద్దకస్తుల ఇంటిలో రుచికరమైన పచ్చళ్ళు పసందే !

  • @yasangiprasad7315
    @yasangiprasad7315 หลายเดือนก่อน +9

    హోటల్స్ లో చెమట కారుస్తూ దోశలు తయారు చేస్తారు... బలే బాగుంటాయి కదా 😅😅😅😅😅😅

  • @venkateswarlupachava8491
    @venkateswarlupachava8491 หลายเดือนก่อน +9

    ఈ తయారి విధానం చూస్తే పచ్చళ్లు మీదే విరక్తి కలుగుతుంది, వీళ్లు సాధారణంగా సైకిళ్ల మీద డబ్బాలలో పెట్టి తిరిగి అమ్ముతుంటారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి,

    • @sreecharan579
      @sreecharan579 หลายเดือนก่อน

      Pacchalla తో పాటు Health Insurance కూడా ammuthaara veeru

    • @artimislover3729
      @artimislover3729 25 วันที่ผ่านมา

      No hygiene 😂😂😂

  • @ravivasa872
    @ravivasa872 22 วันที่ผ่านมา

    Tx bro very useful video... Godavari district lo thyrayena pickles tiskovoddhu ani information ichvu😂😂😂

  • @venkataramireddy953
    @venkataramireddy953 หลายเดือนก่อน +2

    Better to wear glouse, increase rate no issue,should be hygiene, every body wiil buy.

  • @marleneyareddysuggu3144
    @marleneyareddysuggu3144 หลายเดือนก่อน +2

    Eppati nuncho mee 2 zilla la oorlu chudalani naa chirakala korika kaani naku ee rendu zilla la gurinchi pedda gaa theliyadhu mee utube chusi inspiration ayyi meetho journey cheyyalani undhi naku meetho avakasam istara please

  • @lakshmitatavarthy780
    @lakshmitatavarthy780 หลายเดือนก่อน

    😊😊

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +1

    Hotals lo ietay Enkaa Sandaalam Saymata, chappa kuudani annoo Rakalatho thinubandaralu thayaruSaastharu, Veeru vaari Meedha Baaga Saasinattay.. Bhari motham Saasy kaada Elaanay Saasthaaru.. Meeru Appudu Suudalay Daymoo.

  • @agkanth
    @agkanth 16 วันที่ผ่านมา +1

    🎯బయట మనం తినే చాలా హోటళ్లలో ఇంతకంటే ఎక్కువగానే అపరిశుభ్ర వాతావరణం లో కూరగాయలు ముక్కలుగా కోస్తుంటారు. అవి మనం గమనించము.

  • @perurimahendranadh1156
    @perurimahendranadh1156 24 วันที่ผ่านมา

    harsha gaaru avidi village tiyyandi konni penkutillu ooru bavuntundi alage billakurru east godavari near kothapeta

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 หลายเดือนก่อน

    Kaayalu kadaga kundaane alaage kottesthunnaru. Neatness hurinchi entha thakkuva chebithe antha manchidi....

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 หลายเดือนก่อน +3

    పచ్చళ్ళ వీడియో చాలా రుచిగా ఉంది అండి
    ధన్యవాదాలు

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 29 วันที่ผ่านมา

    Pachallu pette vidhanam baaganeundi kaani kaallatho thoyadam baaledu aavakaaya amma okate antaarukada,kalitho thoyadamkaakunda chethilo plate undikada daanni usechesthe manchidi.

  • @464rupesh
    @464rupesh หลายเดือนก่อน +2

    Brother ni videos only ni videos music kosame chsutanu bro😍😍

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l 4 วันที่ผ่านมา +1

    చెండాలం గా పచ్చళ్ళు పెడుతున్నారు.ఎంతో పవిత్రంగా పెట్టే పచ్చడి , పరువు తీసినారు కదరా

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 หลายเดือนก่อน +2

    Okatiki, rentiki veltharu . Subram undadu.

  • @gsubbaraju1586
    @gsubbaraju1586 หลายเดือนก่อน

    Hi💯💯💯👍👍👍👍🙏🙏

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 26 วันที่ผ่านมา

    వాళ్లు చేసేది కొంచెం ఇబ్బంది కరంగా ఉంది sir

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 หลายเดือนก่อน

    Super Andi ghatu ghatu ga undi video Harsha Garu very nice 😊❤

  • @lamanindian7630
    @lamanindian7630 หลายเดือนก่อน +1

    Kunchalu ante entha bro