High Court Advocate Sai Shiva about 498A case | wife & husband issue | family issues | SumanTV Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #sumantvlegal #sumantv #498a
    High Court Advocate Sai Shiva about 498A case | wife & husband issue | family issues | SumanTV Legal
    Watch SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా TH-cam ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
    And Also Follow Us On :
    Playlist :goo.gl/TCmiTc

ความคิดเห็น • 139

  • @shivaprasad9181
    @shivaprasad9181 2 ปีที่แล้ว +11

    Sir, u r telling 💯% facts . Really u r living God towards Husbands. 👌👌👍👍👍🙏🙏🙏💐🌾🌺🍁❤️❤️

  • @syedmoon9538
    @syedmoon9538 2 ปีที่แล้ว +8

    Thank you dear suman TV team 🙏
    Advocate Sir 🙏...
    Because I'm lose the life... false 498-A
    Case.... I'm not seeing last time my father 😭🙏

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 2 ปีที่แล้ว +43

    చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది.ధైర్యంగా ఎదుర్కోండి.... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen...

    • @raogaru562
      @raogaru562 2 ปีที่แล้ว +6

      అడ్రస్ ఉంటే చెప్పండి సార్ మగ వారికీ సహాయం చేసే సంస్థ లు పేరు

    • @hbhb51
      @hbhb51 ปีที่แล้ว

      Divorce అయి 6 నెలలు అయిన మహిళ 498A case పెట్ట వచ్చా sir??

    • @andojusrinivaas
      @andojusrinivaas ปีที่แล้ว +1

      @@hbhb51 already divorce
      Vachai
      Duramga vunnaru ela pedutharu

    • @nsekharraju1585
      @nsekharraju1585 ปีที่แล้ว +1

      Nice andi

    • @traveller3516
      @traveller3516 ปีที่แล้ว +1

      ​@@hbhb51 divorce ayyayaka kooda inka me bartha meeda case lu pettadam gurinchi alocjisthunnaru. Enduku

  • @mnarasimhulu5554
    @mnarasimhulu5554 ปีที่แล้ว +4

    Good clarification sir

  • @FightforfalsecaseForjustice
    @FightforfalsecaseForjustice 9 หลายเดือนก่อน +5

    Sir I too fight with false case , so I decided who are suffering same cases like this . I going with them to court are police station . Because no relatives and friends will not support . Friends please who are seeing this video . Please help 🙏 that person and support what ever you do. This will spread to those who are giving false cases on husband. I stand with unknown persons . Friends you do this same thanks a lot.

  • @msrao.annamaneni6952
    @msrao.annamaneni6952 2 ปีที่แล้ว +2

    Exactly sir, chala baga chepparu

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 2 ปีที่แล้ว +81

    మేడం గారు మా వ్యూవర్స్ కోసం ఒక్క వీడియో తీయండి ప్లీజ్..... తప్పు లేకున్నా 498a కేసు పెట్టి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ఫ్యామిలీ వాళ్ళని..... ఒకవేళ కేసు ప్రూ కాకపోతే భార్య మీద భార్య ఫ్యామిలీ మీద... ఫాల్స్ విట్నెస్ ల మీద... ఎలాంటి ఎంక్వయిరీ లేకుండా పోలీస్ వాళ్ళు సుప్రీం కోర్టు గైడలైన్స్ పాటించకుండా ఫాల్స్ కేసు బుక్ చేయడం వల్ల మేము ఎంత సఫర్ ఐయ్యమో మాకు తెలుసు...మేము పడ్డ ఇబ్బంది వల్ల వాళ్ళు మీద మేము ఎలాంటి కేసు పెట్టుకోవచ్చు

    • @prasadguru3899
      @prasadguru3899 ปีที่แล้ว +2

      Yas

    • @prasadguru3899
      @prasadguru3899 ปีที่แล้ว +2

      Same

    • @singanamaladadapeer824
      @singanamaladadapeer824 ปีที่แล้ว +8

      పరువు నష్టం దావా కేసు వేయవచ్చు

    • @ravichandra3210
      @ravichandra3210 ปีที่แล้ว +12

      Jail confirm ainappudu ఒకేసారి murder chesi పోవటం better

    • @user-sriram88308
      @user-sriram88308 ปีที่แล้ว +4

      Mee ladies tho paruvu nastam dava veyyandi..adi kuda a gal unna city lo kakunda mee sis or mother unna city nunchi mee ladies thone case veyinchandi …dula teeripoddi vallaki 🤘🤘

  • @vamankommera3164
    @vamankommera3164 ปีที่แล้ว +10

    ప్రాథమిక విచారణ లేదు ఎమీ లేదు వుత్తరమూ దక్షణం వుంటే చాలు

  • @kothanarsaiah1334
    @kothanarsaiah1334 ปีที่แล้ว +1

    Tq sir 🙏🙏

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 ปีที่แล้ว +4

    Unless contempt of court removed this will continue in our country. Lawyers are not interested to raise voice in these matters.They need money for their families at any cost

  • @nareshnaik5762
    @nareshnaik5762 ปีที่แล้ว +9

    simply ga FIR book chestunnaru police vallu.... Due to this husband's has to suffer a lot. There is change required in this point...

  • @VijayShankar-pj2iv
    @VijayShankar-pj2iv 3 หลายเดือนก่อน +3

    పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తె ఏమి చెయ్యాలి 498A కేసు లో

    • @vidyasasanala3909
      @vidyasasanala3909 หลายเดือนก่อน +1

      U can go to court and apply quash petetion

    • @SSGR-123
      @SSGR-123 24 วันที่ผ่านมา +1

      mahila police station lo head constable,ci sariga investigation cheyakunda direct ga fir chestunaru kotha money ki asapadi ,elanti vallapina case pettali

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 3 หลายเดือนก่อน +1

    What about time period to place a complaint under 498A ? After a long gap is it possible ? Shall the opponent QUASH it ?

  • @g.mathaiahg.mathaiah622
    @g.mathaiahg.mathaiah622 11 หลายเดือนก่อน +3

    నమస్తే సర్ ఈ498 కేసూ ఎటు
    వంటి ఎరాస్ లేకుండానే498 అనే
    కేసుపెట్టీ ఎక్సూజ్డ్ పైన కావాలనే
    ఈకే‌సుపెట్టీ 5 లక్షలిస్తే కేసువాపస్
    తీసుకుంటాం అనేబ్లాక్ మెయిల్
    చేసేవాళ్ళకిఎటువంటి ట్రీట్మెంటు
    ఇస్తారు ఎటువంటికేసుపెడతారు
    అటువంటివారికీ ఎటువంటిచర్యలు
    తీసుకుంటారూ

  • @msrao.annamaneni6952
    @msrao.annamaneni6952 5 หลายเดือนก่อน

    Chaia baga, correct ga chepparu,

  • @sasikanth4957
    @sasikanth4957 2 ปีที่แล้ว +14

    Remove 498a section.lawyer ki entha varaku thelusu chattam gurinchi lawyers money kosam false case encourage cheyatam thapa emi ledhu mundhu lawyers change kavali.brain leni valu unaru

  • @k.n.jpaulministries777
    @k.n.jpaulministries777 2 ปีที่แล้ว +2

    namasthy suman tv; how many times 498a case can be filed

  • @srinivasgoud4675
    @srinivasgoud4675 2 หลายเดือนก่อน

    💯👍 sir

  • @safehate6440
    @safehate6440 4 หลายเดือนก่อน +2

    See brothers whole logic is these lawyers won’t raise a voice about to change the law specifically on matrimonial problems .. because they don’t want to change the laws .. main reason they will get more money .. from men’s(husbands ) even it is filed by wife’s fraud case.. we are men’s mostly we do job .. wife’s won’t do job.. a logic is applied here.. so conclusion is unless we get equal rights for men what women’s got
    that same law that need to be applied for men’s ..
    for that we need to fight with govt ..
    But problem is people are not coming forward to fight against the law.. sitting idle individually .. this will continue years and years unlesss we come forward and to change the law

  • @ChanduRaavan
    @ChanduRaavan 8 หลายเดือนก่อน +1

    మేడం... చిన్న డౌట్...
    ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయినా కోడలు... ఇప్పుడు భర్త, అత్త, మాయ ల మీద కంప్లైంట్ పెడితే అది చెల్లుతుందా

    • @sureshk5012
      @sureshk5012 7 หลายเดือนก่อน

      Phone number address anni marchesi bro
      Yevadu emi pika ledu

  • @frndzofswarnagunjari1782
    @frndzofswarnagunjari1782 ปีที่แล้ว +2

    Madam we are also facing fake complaints by my daughter in law we are unable to do anything

  • @PraveenSabbani-zj7yx
    @PraveenSabbani-zj7yx 3 หลายเดือนก่อน

    How to prove that I not taken dowry

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 ปีที่แล้ว +2

    Ma husband wife ki teleekunda Oka 25 years ammayi ni marriage chesukunnadu, husband age 44 years, 3 years nunchi kapuram pettaru, but na daggara marriage proofs levu, but kapuram chestunna house matram telusu, na husband 1st wife daggara 2 days, 2nd wife daggara 2 days vuntunnadu, nenu entha cheppina vinatam ledhu 2nd wife daggara velladdhu ani , office lo accountant ga work chese ammayi tho relation pettukuni marriage chesukunnaru, 1st wife aina Nenu emi cheyali, naku 2 kids boys vunnaru, solution cheppandi

  • @msrconsultancy1754
    @msrconsultancy1754 4 หลายเดือนก่อน +1

    అది ఆడది..... ఇష్టమొచ్చినట్టు ఉంటుంది..... భార్యకి అనువుగా ఉంటూ.... ఆమె మనసు తెలుసుకొని సహనంతో, ఓపికగా, అణకువతో కాపురం చేసుకోవాలి 🤪😝😜

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 ปีที่แล้ว +1

    మ్యారేజ్ లైఫ్ 1st నుండి ప్రోబ్లేమ్స్ ఉన్నాయి మా అత్త , ఆడపడుచు నన్ను కొట్టారు బాధ భరించలేక టాబ్లెట్లు తీసుకొని కున్న చనిపోవాలని అలాగే 2డే హాస్పిటల్ ఉన్నాను పాయిజన్ కేసు అయింది కేసు పెట్టాలని ఉంది కాని మా వారు బెదిరిస్తున్నారు నా అమ్మ నాన్న లేకపోవడం వల్ల ఏమి చేయలేకపోతున్నాను sir ఏమి చేయాలో తెలియజేయండి

    • @burrayesuratnam1892
      @burrayesuratnam1892 หลายเดือนก่อน

      కేసు వలన సాదించలేవు కాని ప్రేమించి ఆప్యాయత ల వలన నీకు చాలా మేలు

  • @feministba
    @feministba ปีที่แล้ว +2

    One out of every 3 women are victim of domestic violence but still people think that Domestic violence is something that do not happen in our family. Come on 1 OUT OF 3. MEANS ONE OUT OF EVERY 3 WOMEN YOU COME ACROSS IS SUFFERING. THAT INcLUDES YOUR SISTERS AND MOTHERS TOO .

    • @pranaychandra7589
      @pranaychandra7589 ปีที่แล้ว

      2 out of every 3 498A cases are fabricated, and people think that this law is to protect women, come on.... Which means your almost all men are suffering including your father and brother

    • @praveenkumar-wr1dv
      @praveenkumar-wr1dv 4 หลายเดือนก่อน +1

      After knowing the fact also . simply blind focus on husbands..he clearly mentioned there are 80 to 85 % Cases are fake .for sake of money..and almost nearly about 50 cases I heard from family relatives n friends..so wake up.. from black dreaming..

  • @singanamaladadapeer824
    @singanamaladadapeer824 ปีที่แล้ว +1

    Supreme Court guidelines 498A
    CRLP NO 1265 OF 2017
    RAJESH SHARMA Vs UP and anothers

  • @SriValli-i4m
    @SriValli-i4m 4 หลายเดือนก่อน

    Same ఇప్పుడు నా కోడలు ఇదే పనిచేస్తోంది పేరెంట్స్ సపోర్ట్ చూసుకొని మాకు తెలియకుండా 498a file చేశారు ఎంతవరకు ఇది న్యాయం

  • @Hemalatha-nh8is
    @Hemalatha-nh8is 2 หลายเดือนก่อน

    Sir ma brother vala wife 498a case chesidhi....court lo case nadustudhi... Thanu Inko vani tho relationship undhi.... Deniki nti solution... How to save my bro

  • @manjusamuel7416
    @manjusamuel7416 3 หลายเดือนก่อน

    సర్ ప్లీజ్ హెల్ప్ చేయండి మీ మా మరదలు వల్ల చాలా సఫర్ అవుతున్న మేము ఎటువంటి తప్పు చేయలేదు తను మా తమ్ముని చాలా దారుణంగా టార్చర్ పడుతుంది మా పేరెంట్స్ ఇంకా మా తమ్ముడు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ తను మెంటల్ గా బిహేవ్ చేస్తుంది ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలా ఉంటూ ఎలా అనేది మేము కేసు పెట్టిన నిరూపించ లేము మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా

  • @RaviKiran-x9f
    @RaviKiran-x9f หลายเดือนก่อน +1

    పురుషులకు ఏ చట్టం లేదా?

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft ปีที่แล้ว +1

    Yemo sir attempt 498 a case on me not ingonre untill dreamt file case on me

  • @shivaprasad9181
    @shivaprasad9181 ปีที่แล้ว +1

    🙏🙏

  • @gatturamarao9234
    @gatturamarao9234 ปีที่แล้ว +3

    Sir.. నాకు తెలియకుండా 498 A చేశారు

    • @boyrowdy
      @boyrowdy ปีที่แล้ว

      Same bro

    • @gatturamarao9234
      @gatturamarao9234 ปีที่แล้ว

      @@boyrowdy 2016 లో ... కార్తిక మాసం లో నా పెద్ద బిడ్డ పెళ్లి, నూతన Gruha ప్రవేశం చేయడం కోసం నేను యేర్పాటు చేస్తున్నా... June 26,2016 న నన్ను చంపాలని చూసింది అరెస్ట్ అయి వెళ్లిపోయింది, ఆమె బావ SI, ఒక DSP కలసి 2017 లో నా మీద 498 చేయించారు

    • @boyrowdy
      @boyrowdy ปีที่แล้ว

      @@gatturamarao9234 mari epudhu am chesavu bro

  • @FIGHTER130
    @FIGHTER130 10 วันที่ผ่านมา

    5:17 The main reason for devorce.

  • @YT_C9
    @YT_C9 ปีที่แล้ว +3

    25000 jarimana anedi chala takkuva. Husband family paruvu, courts chuttu tirigina time, money tirigi vasthaya? Stupid rule. This is the most disgraceful section in the Indian legal system - Shame.

    • @kumar4082
      @kumar4082 ปีที่แล้ว +1

      Place criminal deformation case

  • @gatturamarao9234
    @gatturamarao9234 ปีที่แล้ว +4

    2016 లో నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం నన్ను చంపాలని చూసింది వెళ్లిపోయింది, 2017 లో ఆ కేసులో నుండి బయటపడడం కోసం 498 A కేసు దాఖలు చేయించారు

    • @swaroopareddy167
      @swaroopareddy167 ปีที่แล้ว +2

      Rakshasulu...ammayilu

    • @gatturamarao9234
      @gatturamarao9234 ปีที่แล้ว +1

      @@swaroopareddy167 6 సంవత్సరములు అయింది.బిడ్డలు నా బిడ్డలు అని వాళ్లను యేమైన చేస్తారు అని కాశీకి పోయి బతుకుతున్న

    • @boyrowdy
      @boyrowdy ปีที่แล้ว +1

      @@gatturamarao9234 avunaa bro

    • @gatturamarao9234
      @gatturamarao9234 ปีที่แล้ว +2

      @@boyrowdy తమ్ముడు గారు... నేను కాశీలో సేవ చేస్తున్నా... సన్యాసం తీసుకుని 7 years అయినది

    • @gatturamarao9234
      @gatturamarao9234 ปีที่แล้ว +1

      @@boyrowdy54 years నాకు

  • @palaganivenkateswarrao6123
    @palaganivenkateswarrao6123 ปีที่แล้ว +1

    Thappudu kesulu pettina variki eetuvanti sikshalu vestharu asalu sikshalu vesthara ledha Ani vivaralu theliyacheyndi bagutadhi medam garu

  • @RadhaKrishna-l5s
    @RadhaKrishna-l5s 11 หลายเดือนก่อน

    It's true

  • @tatasubbarayudu348
    @tatasubbarayudu348 2 ปีที่แล้ว +2

    Sir you say men cannot file fir if wife is crual towards husband

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว

      Not correct bro. Husbands is cruel towards wives. In laws cruel towards daughter in law.

  • @laxmivln6264
    @laxmivln6264 4 หลายเดือนก่อน

    నా మిత్రుడికి ఇలానే అన్యాయం జరిగింది. వాడికీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి.

  • @nareshnaik5762
    @nareshnaik5762 ปีที่แล้ว +4

    Madam, I dnt know why you have taken Interview on 498A.
    There r lot of video's.
    Simply views koosam don't make videos. INSTEAD FIGHT FOR TO CANCEL 498A.
    And lawyers know everything but still they take up the case and enjoy the FEES.

  • @upendarak4109
    @upendarak4109 2 ปีที่แล้ว +4

    Thumbnail vs video Not matching....🤣

  • @k.n.jpaulministries777
    @k.n.jpaulministries777 2 ปีที่แล้ว +1

    నమస్తే సుమన్ tv: ఎన్ని సార్లు 498a కేసు పెట్టవచ్చు

    • @singanamaladadapeer824
      @singanamaladadapeer824 ปีที่แล้ว +1

      Artical 20 classes 2
      No person shall be prosecute and punished same offence more than one

  • @gatturamarao9234
    @gatturamarao9234 ปีที่แล้ว +2

    పెద్దపల్లి ACP SADULA SARANGAPANI చేయించాడు..

  • @rlaxmiprasad9975
    @rlaxmiprasad9975 ปีที่แล้ว +8

    చట్టాలు మారాలి

  • @gatturamarao9234
    @gatturamarao9234 ปีที่แล้ว +2

    పెద్దపల్లి ACP SADULA SARANGAPANI తప్పించుకున్నాడు

  • @Eagle-u7g
    @Eagle-u7g 10 หลายเดือนก่อน

    Yes equality should come...girl as a wife left her parents coming to husband...so gents also should leave his family..why suffering girls with his parents ...i think if this equality comes then no divorces happens😅

  • @karammangtakhan4841
    @karammangtakhan4841 ปีที่แล้ว +12

    80 % fake case

  • @laxmivln6264
    @laxmivln6264 4 หลายเดือนก่อน

    మన దేశంలోనే ఈ దరిద్రం.
    చట్టాలు నిర్దోషులను కాపాడాలి కానీ, మన దేశంలో దోషులు తప్పించుకుంటున్నారు. అమాయకులు అన్యాయం అవుతున్నారు.

  • @mavillagevideosmesathish7293
    @mavillagevideosmesathish7293 5 หลายเดือนก่อน

    Sir ఇందులో పోలీసు వాళ్ళు బాగా ముందుకు అస్తున్నారాను 498A విషయంలో భర్త మీద మొగవాడు అని తప్పు లేకున్నా

  • @mamididevender-cg6nm
    @mamididevender-cg6nm ปีที่แล้ว

    I came with this my famaliy members wone brothers are. Doing this

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 5 หลายเดือนก่อน

    It seems that now this section 498A is being misused to blackmail and threaten the husband and his family in most of the cases and lodging false cases under this section. Moreover divorce has become common for some married women with the help of their parents and forcing men to give divorce to extract huge money. Now a days men are the victims in most of the cases because of women’s parents.

  • @rajeswarayanamadala4820
    @rajeswarayanamadala4820 2 ปีที่แล้ว +1

    Is it difficult to identify false cases ? Only SC can interpret correctly on spot on SLP while others in the justice system are allowed harming husband. Money extortion is made lawful.
    Foe example wife is not in India for most of the time , husband is not prosecuted in other country, all the items in the custody of in-laws kept at the time of leaving the country were returned.
    very vague and general allegations on in laws. Cann`t PP make a check list to decide fake and real. it is unfair to go by mere statements of wife or interested witness statements. PP can`nt identify false documents/ time bar cases. is it not the role of PP to bring truth before the court and not for harming husband. PP need to be punished in false cases. certain realities are not for discussion by any advocate on justice system. In Arnesh case what a damage was done at lower justice system .Any body was punished. Every body can`t approach for justice highest court. It is their kingdom to violate rule of law.

  • @g.mathaiahg.mathaiah622
    @g.mathaiahg.mathaiah622 11 หลายเดือนก่อน

    ప్రాథమికవిచారణలేకుండాఅరెస్ట్
    చేసిన యస్ ఐ పైనెటువంటియాక్షన్
    తీసుకోవచ్చు ఉధ్యోగుడినైననేను
    నిరపరాధిగా బైటకొచ్చాను మరిళేను
    యస్ ఐ పైన పరువునష్టందావావేయ
    వచ్చా యస్ సీ కాటగిరి ఐననేనూ
    ఆయస్ ఐ పైన యస్ సీయస్టీఅట్రా
    సిటీకేసు వేయొచ్చా తెలపండి నా
    దగ్గర డబ్బు వసూల్ చేయాలను
    కున్న వీరికి యస్ ఐకి ఎటువంటి
    ఫనిష్మెంటుఉంటుందీ

  • @skumarnetha4791
    @skumarnetha4791 ปีที่แล้ว +2

    Dvc lo maintenance compulsory evvala. Job ledu Mari Ella cheyali

    • @user-sriram88308
      @user-sriram88308 ปีที่แล้ว

      Avasaram ledu…counter veyyandi nak earning ledu ani…appulu chesa a gal kosam ani prove cheyndi a gal ivvalani cheptharu😅

    • @mukundakrishna2300
      @mukundakrishna2300 ปีที่แล้ว

      ఇవ్వాలి బ్రో మగాడు పెళ్లిచేసుకున్న తరువాత కచ్చితంగా వాడికి జాబ్ ఉన్న లేకునా డబ్బులు వచ్చిన రాకునా ఆస్తులు అమ్మి అయినా సరే మంటైనాన్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే పెళ్లిచేసుకున్నావ్ అంటేనే సంపాదించే స్థోమత నీకు ఉంది అన్ని అర్థంవస్తుంది లీగల్ లాంగ్వేజ్ లో

    • @Lostlife2021
      @Lostlife2021 4 หลายเดือนก่อน

      @@mukundakrishna2300 astulu kuda lekunte?

  • @kondapuramchandramohan8617
    @kondapuramchandramohan8617 2 หลายเดือนก่อน

    భర్త తప్పు చేస్తే భార్య కేసు పెట్టి పోలీసు వీపులు పగలగొట్టాలి అప్పుడు ఇంటర్

  • @HemanthReddy-vp2im
    @HemanthReddy-vp2im ปีที่แล้ว +2

    Indian court system is waste, e ven thif can live happily

  • @nvkfacts3728
    @nvkfacts3728 2 ปีที่แล้ว +2

    Govravaniyyulu ayena suman TV variki na peru nagandla venkatakrishna nenu na baryavalla chala narakam chusthunnanu dhayachesi naku mithomatlade avakasam kalpinchandi naku mi yokka salaha kavali

    • @patelammapaakashala3502
      @patelammapaakashala3502 2 ปีที่แล้ว

      Ae vidhmaga mimlni me wife ibbandi pedtundi

    • @RN-er7mz
      @RN-er7mz 2 ปีที่แล้ว +1

      Brother as i have already went through false 498a and got my case quashed in high court. I will give you few points if you could share what is the torture you are facing with your wife. I personally don't know who you are or how you look..

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว +2

      సుమన్ tv గృహహింసను కట్నం వేధింపులు ప్రోత్సహిస్తుంది అనేది prove అయింది. మహిళలు అంటే వీరికి చులకన ద్వేషం. అందుకే ఇలాంటి వీడియోస్ పెడతారు.
      మీ రివర్స్ డ్రామా వారికే అర్థమవుతుంది.
      ఈరోజుల్లో రివర్స్ డ్రామా ఎక్కువ గా నడుస్తోంది. మహిళలను , భార్యలను, కోడళ్ల ను వేధిస్తూ, తిరిగి మహిళలే వేధిస్తున్నారని గోల చేస్తారు.
      మీకు డ్రామా కరెక్ట్ person కు చెప్పారు.

    • @patelammapaakashala3502
      @patelammapaakashala3502 2 ปีที่แล้ว

      @@modemramachandraiah8038 sir nenu metho matladali Nenu Oka amai ni meru pette msgs anni chadivanu. Meru chala correct ga msg pettaru prathi video kinda. Nippu lenide pogaradu. Mosaponide ammailu case lu pettaru ani correct ga cheparu

    • @ashokjashok
      @ashokjashok 2 ปีที่แล้ว +1

      @@RN-er7mz
      Hi Annayya
      Good evening
      Anna me and My family members also faced false cases
      Anna please give me any suggestions

  • @powerchannel3125
    @powerchannel3125 7 หลายเดือนก่อน

    Thappudu case ani ruzuvu ite ammai ki emaina shiksha padutunda

  • @kamsupurikrishnarao5864
    @kamsupurikrishnarao5864 หลายเดือนก่อน

    అమ్మ ఇ డిబేట్ ఛా లాబాగునేఉన్ది kutumbhalu రోడ్ ల పడి పోతు న్నారు ఛాలా మోసమ్
    గోరము జరిగి పోతుం ది 8:39

  • @user1994gms
    @user1994gms วันที่ผ่านมา

    Men enduku pettaleru ah case
    Men are getting tortured by in laws family
    Rules should be equal for everyone

  • @munduruashok
    @munduruashok ปีที่แล้ว +5

    420 gallaki salute chestaru
    Fake 498 a baaditudi matuku
    Baaga pindestaaru police station lo
    Fake 498 a is a legal prostitution
    Good opportunity for earning
    Legal department s

  • @saRa-qm3ss
    @saRa-qm3ss ปีที่แล้ว +3

    what is benefit of sayis it as fake petitions, first if it is false send the person to jail including stupid lawyer and if unecuated stupid judge take up that case - terminate that a*** from their job.

  • @SureshBabu-xw4xe
    @SureshBabu-xw4xe 7 หลายเดือนก่อน +1

    Section 498 A cases 99.99 % fake case's, court lo nenu chala chustunnanu, adavallu chala kavalene ye sambadhalu leka poyina case lu petti ebbandhi peduthunnaru

  • @Friendlypeople2
    @Friendlypeople2 ปีที่แล้ว

    Paapam Tali ku 498a yea sanderbham lu pettaru questions ❓ answer is Ani sanderbham lu pettaru 😅

  • @muralig5460
    @muralig5460 3 หลายเดือนก่อน

    Police enquiry cheyaru,judge lu adi fake ayina years lagutaru abbai jeevitam nasanam ,nyaya vyavasta lo inni rojuluga loops vadi dabbulu dobbutaru

  • @pranaychandra7589
    @pranaychandra7589 ปีที่แล้ว

    Karnataka high court fake case ki just 25k fine eshindi anthey..... Oka vela aaa case la aame success ayyi unte okadi jivitham nashanam ayyedhi......
    Okadi jivitham cost just 25k

  • @saritareddydonthi1432
    @saritareddydonthi1432 ปีที่แล้ว +2

    Unless there is harassment and abandonment many Innocent women don't file a case

    • @Rajesh-hk3ze
      @Rajesh-hk3ze 10 หลายเดือนก่อน

      Now india lo 98% fake 498A cases anta national crime borad of india reveal chesindi many innocent man suicide and their families distroyed due to these fake cases

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 2 หลายเดือนก่อน

    Don't misguide public. Why high court. No action in lower courts. No social responsibility .just dragging cases years together sometimes generations for the sake of money.

  • @LakshmiKasarla-n8e
    @LakshmiKasarla-n8e 10 หลายเดือนก่อน

    Mogodini evvadu dekadu.. police lu assalu pattinchukoru.

  • @mamididevender-cg6nm
    @mamididevender-cg6nm ปีที่แล้ว

    Don't make earphones by u people your system

  • @feministba
    @feministba ปีที่แล้ว +1

    😂😂😂laughing stock really..... ekkada ladies oka percent kuda justice ivvaleni courts and laws .... malli e misuse antu pracharam..... bhartha bedroom lo kodithe asalu daniki sakshyam ekkadi nundi vasthundi.... ekkadinabharyani janala mundu kodathara.....evado kani debbalu kanipinche anthalaga kottadu.... roju okati rendu debbalu kodithe avi ela kanabadathai ... vatiki witness evaru...so adi gruja himsa kada.....ikkada mem amatakulam ane magavallu okkasari gundepi cheyyi vesukuni cheppandi me bharyani okasati kuda kottaleda ...

  • @mamididevender-cg6nm
    @mamididevender-cg6nm ปีที่แล้ว

    1983 ntr did this every.houses burning they are on roads become mental my men go siff india

  • @kumarc7046
    @kumarc7046 2 ปีที่แล้ว +3

    Kapuranike rani mahila maapi pettindhi ee casu

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว

      తన్ని తరిమేసి కాపురానికి రాలేదంటావా. బుద్ది ఉందా.

    • @sasikanth4957
      @sasikanth4957 2 ปีที่แล้ว +2

      E generation valani thani tharamalisina avasaram ledhu vale velipothunaru evariki avasaram ledhu.

  • @ukkk123
    @ukkk123 ปีที่แล้ว

    498A is 15%, show me a section which more than>15% nothing. all cases are false cases

  • @natb1246
    @natb1246 ปีที่แล้ว

    Madam supports only ladies