#Neearadhana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 10

  • @tejabode1764
    @tejabode1764 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏 my favourite song

  • @dhadalarameshbabu6159
    @dhadalarameshbabu6159 3 ปีที่แล้ว

    Super

  • @g.nagendarg.n.r6982
    @g.nagendarg.n.r6982 3 ปีที่แล้ว

    Praise the lord jesus

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 6 ปีที่แล้ว

    Supar song br

  • @praveen4284
    @praveen4284 6 ปีที่แล้ว

    God bless you

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 2 ปีที่แล้ว

    నీ ఆరాధన హృదయ ఆలాపన ॥2॥
    ఆత్మతో సత్యముతో ॥2॥
    ఆరాధించెదను - ఆరాధించెదను ॥2॥
    ఆరాధన క్రీస్తు ఆరాధన - ఆరాధన యేసు ఆరాధన ॥2॥
    ॥నీ ఆరాధన॥
    *1)* అరుణోదయమున ఆరాధన -
    సూర్యాస్తమయమున ఆరాధన ॥2॥
    దినమెల్ల నీ నామం కీర్తించినా - ఆశ తీరునా ॥2॥
    ఆరాధన క్రీస్తు ఆరాధన - ఆరాధన యేసు ఆరాధన
    ॥నీ ఆరాధన॥
    *2)* స్తోత్రము చేయు పెదవులతో -
    తంబుర సితార నాదముతో ॥2॥
    విరిగి నలిగిన హృదయముతో -
    ఆరాధనకు యోగ్యుడవు ॥2॥
    ఆరాధన క్రీస్తు ఆరాధన - ఆరాధన యేసు ఆరాధన
    ॥నీ ఆరాధన॥

  • @vsri7546
    @vsri7546 3 ปีที่แล้ว

    నీ ఆరాధన హృదయ ఆలాపనా
    ఆత్మతో సత్యముతో . .
    ఆరాధించెదను ఆరాధించెదను
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన క్రీస్తు ఆరాధన
    1. అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన
    దినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశ తీరునా (2)
    2. స్తోత్రము చేయు పెదవులతొ తంబుర సితార నాధముతో
    విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు (2)

  • @jesurunsagar01
    @jesurunsagar01 2 ปีที่แล้ว

    Need guitar cords help me

  • @anushaaudio
    @anushaaudio 2 ปีที่แล้ว

    ఈ సాంగ్ అనూష ఆడియోస్ వారిది, పూర్తి కాఫీ రైట్స్ K.S.Babu. సాంగ్ డిలీట్ చేయండి. లేని యెడల కంప్లైంట్ చేయబడుతుంది.
    This song is by Anusha Audios, full copyright by K.S.Babu. Delete the song. If not, it will be compliant.

  • @dhadalarameshbabu6159
    @dhadalarameshbabu6159 3 ปีที่แล้ว

    Super