ఎంతగా ప్రేమించినావో యేసయ్యా October 28 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 28

  • @StellarGolla-ok7so
    @StellarGolla-ok7so 20 ชั่วโมงที่ผ่านมา +1

    దే వా నా శ్రమ లో తోడుగ ఉండి నన్ను ముందుకు నడిపించున్నా..నా తండ్రి నీకై.. నాస్తోత్రములు దేవా🙏🏻🙏🏻

  • @venkatasubbarao1044
    @venkatasubbarao1044 2 ชั่วโมงที่ผ่านมา

    "పల్లవి" ఎంతగా ప్రేమించినావో యేసయ్యా
    నీ ప్రేమ దినదినమూ రుచి చూచితినేసయ్యా ||ఎంతగా||
    శ్రమలో విడువలేదు - శోధనలో మరువలేదు
    నా కన్నీటియాత్రలో ఎడబాయనేలేదు - ఎడబాయనేలేదు ||శ్రమలో||
    తల్లి మరచినా మరువని ప్రేమ నీది యేసయ్యా
    తండ్రి విడిచినా విడువని ప్రేమ నీది యేసయ్యా ||తల్లి||ఎంతగా||
    1) కష్టనష్టములలో - నలుగ గొట్టినావయా
    సువర్ణముగా మార్చి - మహిమను పొందావయా ||కష్ట||
    అగ్ని వంటి శ్రమలలో - తోడుగా ఉన్నావయా
    ఆదరించి, బలపరచి, ధైర్యమును నిచ్చవయా ||అగ్ని||ఎంతగా||
    2) అంధకారమే నాకు - బంధువర్గమాయను
    బాధలన్నియు నాకు - స్నేహితులాయాను ||అంధ||
    ఇబ్బంది కొలిమిలో - రూపు దిద్ది నావయా
    శోధన సంకెళ్ళలో - నడక నేర్పవయా ||ఇబ్బంది||ఎంతగా||
    3) శ్రమలసారెపై నాకు - బ్రతుకుట నేర్పించితివి
    శ్రమలలో ఓర్పునొసగి - సహనము నేర్పించితివి ||శ్రమల||
    నా సిలువనెత్తుకొని - నడచుట నేర్పించితివి
    శోధన సహియించువాడు - ధన్యుడని పలికితివి ||నా సిలువ||ఎంతగా||
    4) శ్రమ కలుగక మునుపు నేను - త్రోవ విడిచితినయ్యా
    శ్రమ నొంది యుండుట - నాకు మేలాయినయ్యా ||శ్రమ||
    శ్రమలయందు అతిశయించి - నిను వెంబడింతును
    శ్రమలయందు విధేయత - నేను నేర్చుకొందును ||శ్రమల|| ఎంతగా||

  • @KiranKalapala-fr9fy
    @KiranKalapala-fr9fy 7 ชั่วโมงที่ผ่านมา

    దేవుని అభిషేకం మీ మీదకి దిగివస్తున్నది.,....❤❤❤🎉🎉🎉🎉🎉

  • @jamijeevankumar99
    @jamijeevankumar99 13 ชั่วโมงที่ผ่านมา +1

    Heart touching song🎉🎉🎉❤

  • @kodaliradhika6932
    @kodaliradhika6932 22 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord 🙏
    Song excellent 💯 nd spiritual

    • @gospelwayministriesbhaskararao
      @gospelwayministriesbhaskararao  21 ชั่วโมงที่ผ่านมา

      Thank you so much God bless you
      Visit our channel more spiritual songs and spiritual messages also 🙏🏽🙏🏽

    • @gospelwayministriesbhaskararao
      @gospelwayministriesbhaskararao  21 ชั่วโมงที่ผ่านมา

      th-cam.com/video/MJQeR2pTZ1Y/w-d-xo.htmlsi=TzH8qda3zlSd6SSb

  • @sudhakitchen8916
    @sudhakitchen8916 วันที่ผ่านมา +1

    nice song❤❤❤

  • @vijaybhukya5586
    @vijaybhukya5586 9 ชั่วโมงที่ผ่านมา

    Super

  • @barapatlajanardhan2456
    @barapatlajanardhan2456 วันที่ผ่านมา +1

    ఆమెన్

  • @bhanuprasad6708
    @bhanuprasad6708 9 ชั่วโมงที่ผ่านมา +3

    నిజంగా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించి ఉంటే ఇలాంటి పాటలు రాయడానికి ఇబ్బంది కొలిమి లో రూపుదిద్ది ఉంటాడు. ఏది ఏమైనా దేవుని సేవ కొరకు మీ లాంటి వారు అరుదుగా ఉంటారు

  • @nagamallaiahb8195
    @nagamallaiahb8195 8 ชั่วโมงที่ผ่านมา

    TRAK PATA PETTAND IYAGARU

  • @kethavathjawaharlalnaik4318
    @kethavathjawaharlalnaik4318 วันที่ผ่านมา +1

    Praise the Lord 🙏

  • @gudimellaramana7130
    @gudimellaramana7130 วันที่ผ่านมา +1

    🌹amen🙏

  • @KilloSalman-p5w
    @KilloSalman-p5w 11 ชั่วโมงที่ผ่านมา +1

    ,, ఏ, A@AA,