FULL Interview with SIGNATURE STUDIOS || Mahender || Pastor JOHN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 387

  • @gannakrishna136
    @gannakrishna136 11 วันที่ผ่านมา +2

    John Paul sir your saying everyone right sir🙏 am listen ing every day god bless you sir

  • @Rajesh-qj2ek
    @Rajesh-qj2ek หลายเดือนก่อน +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎన్నో అద్భుతమైన సందేహాలను మాకు తెలియపరచినందుకు జాన్ పాల్ బ్రదర్ కి మా ప్రేమ పూర్వక వందనములు

  • @thrinadh.g6562
    @thrinadh.g6562 หลายเดือนก่อน +5

    ఇక నుండి ప్రతి దైవ జనులు కూడా బైబిల్ ను చాలా జాగ్రత్తగా చదివి బోధించాలి అనిపించింది మీ జ్ఞానాన్ని చూసి...ప్రైస్ tha లార్డ్ అన్నయ్య...

  • @Lokesh77742
    @Lokesh77742 2 หลายเดือนก่อน +18

    ఈ వీడియో ముఖంగా చాలా విషయాలు నేర్చుకున్నాను మి వీడియో ద్వారా ఙ్ఞానం సంపాదించుకుంటునము.🎉🎉🎉

  • @praharshapaul
    @praharshapaul 2 หลายเดือนก่อน +21

    Anna meeku Chala knowledge undi! Chala mandiki suvartha direct ga indirect ga cheypthunnaru. ❤❤❤

  • @gannakrishna136
    @gannakrishna136 15 วันที่ผ่านมา +1

    John paul sir your telling truth l appreciate tibet god be with you all ways sir

  • @suneelmss8846
    @suneelmss8846 2 หลายเดือนก่อน +6

    Though Anchor tried to pressurise and divert you by raising controversial subjects, you remained calm and delivered God's word. Praise the Lord Jesus

  • @praveen_p_725
    @praveen_p_725 2 หลายเดือนก่อน +8

    ❤"1పేతురు 3:15నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;💯

  • @CREATOR-JESUS
    @CREATOR-JESUS 2 หลายเดือนก่อน +97

    ఆర్ ఆర్ కి మూర్తి శ్రేష్టమైన బ్రాహ్మణుడు బైబిల్ లో తప్పులు వెతకాలని బైబిలు చదివి బైబిలే తనలోని తప్పులను చూపిస్తే క్రీస్తును నమ్ముకున్నాడు ఇది తెలుసుకో యాంకర్

    • @stsguntureast530
      @stsguntureast530 2 หลายเดือนก่อน

      Yes yanker

    • @giridharmahamkali9242
      @giridharmahamkali9242 2 หลายเดือนก่อน

      ​@@stsguntureast530 yetta yetta

    • @User-3769
      @User-3769 2 หลายเดือนก่อน

      Yes. I met him in my childhood.

    • @shantivadde7420
      @shantivadde7420 2 หลายเดือนก่อน +2

      Yes and some of John Paul's views or beliefs are wrong if we can clearly listen and understand RRK Murthy garu's teachings. Also pastor James teachings or beliefs regarding other religious people and foods.

    • @rachelrahel8524
      @rachelrahel8524 2 หลายเดือนก่อน

      ​@@stsguntureast530నా😅

  • @saviour77767
    @saviour77767 2 หลายเดือนก่อน +4

    Superb..... interview...vry frdly nd peace full atmosphere lo jarigindi...elanti samskaaram vunna vyakthi la vvunnadu mahender... praise the lord

  • @ravikiraninjeti
    @ravikiraninjeti 2 หลายเดือนก่อน +5

    Super Brother. Baaga cheparu.. Memallini Devudu inka ekuva ga ashirwadinchali ani korukuntuna. me dwara devuni vakyam chaala anya janulaki satyam chatabaduthundi..

  • @sugunapakki5079
    @sugunapakki5079 หลายเดือนก่อน

    Praise the lord Babu JHON PAUL

  • @MeeraGaikwad-r9c
    @MeeraGaikwad-r9c 5 วันที่ผ่านมา

    Super John Paul garu...God bless u

  • @gannakrishna136
    @gannakrishna136 10 วันที่ผ่านมา

    Sir your saying absolutely right sir🙏 god bless you sir

  • @maheshmahe5636
    @maheshmahe5636 2 หลายเดือนก่อน +31

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
    మీరు ఎప్పుడు ఇలానే దేవుని పరిచర్యలో వాక్యం వివరించుటలో
    పరిశుద్దాత్మ ద్వారా నడిపించబడాలని ప్రార్థిస్తున్నాము. ❤️

    • @Proddaturcnodhubalu-mt7ns
      @Proddaturcnodhubalu-mt7ns 2 หลายเดือนก่อน +1

      భారతదేశంలో ఎన్ని ఆధారాలు ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నాయి😂😂😂

  • @luckyladdu4994
    @luckyladdu4994 2 หลายเดือนก่อน +11

    🎉🎉🎉 ఈ యాంకర్ కి ఎంత చెప్పిన అంటే (నిజం చేదుగా ఉంటుంది ) కాబ్బటి.

  • @padmaangadi6081
    @padmaangadi6081 2 หลายเดือนก่อน +33

    మమ్మలను నరకం నుండి తప్పించి యేసయ్య దగ్గరకు చేర్చిన ఏకైక గురువు నీవు స్వచ్చ మైన బోధకు డవు

  • @josephinejonnalagadda4002
    @josephinejonnalagadda4002 2 หลายเดือนก่อน +14

    Praise the Lord pastor John Paul 🙏5 years ago exactly in this month we found a Dimond in the soil which now shines brightly. Let your light shine to the world🎉

    • @josephinejonnalagadda4002
      @josephinejonnalagadda4002 2 หลายเดือนก่อน +1

      మట్టిలో మాణిక్యం మా మణికంఠ స్వామి

  • @sampathkumari6918
    @sampathkumari6918 หลายเดือนก่อน +1

    paise the lord anna god bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    My jesus only holy god,,, real god 🙏🙏🙏💘💘💘

  • @lakshmaiahkappala3813
    @lakshmaiahkappala3813 2 หลายเดือนก่อน +12

    యాంకర్ గారు ఎంతసేపటికి మతము మతము అని చెప్పుచున్నారు గాని దేవుడు సృష్టికర్త అని గాని మోక్షమును గూర్చి గాని తెలుసుకోలేకపోవుచున్నారు పాపమునకు శిక్ష నరకము పరిశుద్ధతకు పరలోకము అని తెలుసుకోవాలని కోరుచున్నాము

    • @swamyirekulla1218
      @swamyirekulla1218 2 หลายเดือนก่อน +1

      యాంకరన్నకు హృదయం తెరువాలని ప్రార్థన చేద్దాం ❤❤ తో శ్య

    • @Anilpunnapu
      @Anilpunnapu 2 หลายเดือนก่อน +1

      Hrudyani operation chesi doctor chetha terudhamle😂

    • @gnaneshwarch3932
      @gnaneshwarch3932 2 หลายเดือนก่อน

      Arey o 🐏 Mi Yesu Raka Mundhe Srusti Undhi Ra Howle 1st Adhi Thelusuko Anya Devullu Annapudu alla Mi yesu kante Mundhe vere Dhevullu Unnaru Ani Artham Ra 🐑 1st Niza Nizalu Anto Thelusu kondi Raa 😅😅 Jai Sri Rammm...💪.🚩🚩🚩🚩

    • @azmeerarajanna5133
      @azmeerarajanna5133 8 ชั่วโมงที่ผ่านมา

      అందుకే గొర్రెలు అనేది

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 2 หลายเดือนก่อน +6

    Passion of christ 👍❤

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    John Paul sir victory is ours

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    Nice answering sir,, mind blowing 😮😮😮😮🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊

  • @aradhyayoutuber5227
    @aradhyayoutuber5227 2 หลายเดือนก่อน +16

    Praise the lord Brother , దేవుడు మీకు మంచి జ్ణానం ఇచ్చారు. యాంకర్ కి ఇచ్చి పడేస్తున్నారు. యాంకర్ నీళ్ళు మింగుతున్నాడు. ప్రతి ప్రశ్నకు జవాబు అంటే అందరికీ సువార్త ప్రకటించారు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక అమెన్

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 2 หลายเดือนก่อน +1

    I wish u life long be like this bro.jhon Paul 🎉

  • @happylife5731
    @happylife5731 หลายเดือนก่อน

    chala baga samadanam chepparu annaya.

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 2 หลายเดือนก่อน

    You have wonderful Bible knowledge brother. God bless

  • @affiliate_asgreddy
    @affiliate_asgreddy 2 หลายเดือนก่อน

    🕉️Jai shree Ram 🙏

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    John Paul sir victory is ours,,, most intellectual man

  • @youngindia7169
    @youngindia7169 2 หลายเดือนก่อน +3

    మా హిందూ ధర్మంలో హత్య చేసి ఎన్ని ప్రార్దనలు చేసినా ఆ పాపం పోదు,
    చీమ ఆకలి తీర్చినా దాని పుణ్యం దానిదే ప్రతీ దానికి లెక్క ఉంటుంది. దాన్ని బట్టి స్వర్గం-నరకం నిర్ణయించబడతాయి
    దేవుడిని నమ్మినా నమ్మక పోయినా సరే.
    దైవం మానుష రుపేనా
    చుట్టూ ఉండే ప్రతీ దాంట్లో దేవుడిని చూస్తాం.
    అంతే గాని నన్ను నమ్మక పొతే నరకం అంటే ఆయన దేవుడా ఫ్యాక్షన్ లీడరా?

    • @jagadesshbabu
      @jagadesshbabu 14 วันที่ผ่านมา

      బైబిలు చెప్పేది ఎన్ని పాపాలు చేసిన క్షమించబడతాయ్ అని కాదు.చేసిన పాపాలు దేవుని ముందర మనస్ఫూర్తిగా ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఇక ఆ పాపాలు మళ్ళీ చేయకూడదు.ఒకవేళ చేస్తే శిక్ష కచ్చితంగా ఉంటుంది.మరి మీ పాపాలు పోవడానికి గంగా నదిలో మునుగుతారు.అంటే పాపాలు పోతాయా మళ్ళీ పాపం చేసి మళ్ళీ మునగొచ్చు అనేనా. అర్థం చేసుకోవాలి బ్రదర్. మీరు ఫాక్షన్ లీడర్ అన్నారు కదా.మీ దేవుళ్ళు చేసింది ఏంటి రాముడు శూర్పణఖ ముక్కు కోసాడు .శంబాకుని తల నరికాడు మరి దీనిని ఏమంటారు

  • @babugoud6795
    @babugoud6795 2 หลายเดือนก่อน +15

    🙏 प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर 🙏
    👌👌...Very...Very...Strong...Answer's...👍👍

    • @naveengoud3595
      @naveengoud3595 2 หลายเดือนก่อน

      Meru babugouda Leda christian adhe chepandi first telusukondi

  • @AnilKumar-y2r9y
    @AnilKumar-y2r9y 2 หลายเดือนก่อน +3

    Praise the lord anna
    Interview challa baga answer echaruu

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    Jesus is very, very, very comming soon

  • @mustyalasamuel
    @mustyalasamuel 2 หลายเดือนก่อน +1

    Anchoring was good ❤

  • @addakularaja7112
    @addakularaja7112 2 หลายเดือนก่อน +1

    Praise the lord john paul pastor గ్రేట్...

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 2 หลายเดือนก่อน

    దేవునికి స్తోత్రం 🙌🏻🙌🏻

  • @KeerthiGrace-q8y
    @KeerthiGrace-q8y 2 หลายเดือนก่อน

    My john a❤n❤n❤a gud interview nd wonderful ans🙏😍

  • @varalakshmir2158
    @varalakshmir2158 2 หลายเดือนก่อน

    Prophecy words maa sister ki vachindi 2 hours she spoked through the holy spirit this is true 💯

  • @varalakshmir2158
    @varalakshmir2158 2 หลายเดือนก่อน

    Dr.Asher andrew brother message is perfect brother

  • @deenakumari6991
    @deenakumari6991 2 หลายเดือนก่อน +1

    Praise the lord anna... chala baga explain cheasaru anna...

  • @user-ch6is3rw
    @user-ch6is3rw 2 หลายเดือนก่อน +3

    Praise the lord pastor anna

  • @R__eal
    @R__eal หลายเดือนก่อน

    John Paul garu Oka bible knowledge. Unna valaki ardham ayye la chepthunaru dhani valana. Mana hindu brothers and sisters. Ki. Ardham avakapodam valla valaki oka negative feeling vasthundhi

  • @SIN_IS_SIN
    @SIN_IS_SIN 2 หลายเดือนก่อน +10

    Nija Devudu Evaru Ani Nenu Vethikani, Nenu Kanugonnanu. (He Was Holy, He Was Truth , He Was Love)

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 2 หลายเดือนก่อน

    Vandanalu brother 🙏... praise to God 🙏💞🙏

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    Yes my jesus alive

  • @SARAHSAMUEL-h7f
    @SARAHSAMUEL-h7f 2 หลายเดือนก่อน

    జాన్ పాల్ గారు మీరు ఇజ్రాయెల్ వేలాలి అని కోరుకొంటునాన్ను 🎉

  • @dineshgaddam8185
    @dineshgaddam8185 2 หลายเดือนก่อน +3

    Nice interview

  • @chinna103
    @chinna103 2 หลายเดือนก่อน +2

    Praise the lord brother
    Chala rojula nundi waiting ❤

  • @kanakadurga3133
    @kanakadurga3133 2 หลายเดือนก่อน +4

    Praise the lord thammudu 🙏

    • @Spicybeeresto
      @Spicybeeresto 2 หลายเดือนก่อน

      పుట్టుకాతోనే మనుషులు పాపాత్ముడు అయ్యునప్పుడు... కొత్త జీవికి జన్మ ఇవ్వటం ఎందుకు. భూమి పై వున్న మనుషులు మరిస్తే సరిపోయింది కదా.. ఒక్కడైన దేవుడు.. మనుషులను చాలా మthaలో వుండేలా చేస్తున్నాడు ఎందుకు? ఈల ఛాయtam దేవునికి ఏమన్నా ప్లాన్ వుందేమో? నిజమైన క్రీస్తవ్యుడు.. పాపాలు తాగించాలి కదా.. పాపులను తగ్గించాలి కదా.. సృష్టి ఆగతం దేవుని చిత్తం కదా... ఒకడిన దేవుడు... చాల రకాల వానరులు.. చాల రకాల వాతవర్ణాలు.. చాల రకాల మనుషులు.. చాల రకాల ప్రాంతాలు ఎందుకు చేసాడో? దీనికీ యేమియన్నా ప్లాన్ వుందా? అందరం క్రీస్తు ఒక్కటే వుండాలి అంటే.. వేరే మాటలు ఎందుకు? ​​bhoomi paina chaala mathalu vunayi ante.. devudu chesadu ani ankunte... bible kakunda... vere matha pusthakaalu yenduku chavada kudadha?

  • @saviour77767
    @saviour77767 2 หลายเดือนก่อน +2

    You are the best anchor ever i never seen....u such a calmly listening god's word...nd u hav so much awareness abt Bible sir ....marpu vasthundi Milo nak telsi....may God save you 🎉...nd John Paul anna is real man of God... almighty is belongs to my lord JESUS CHRIST alone....

  • @Solidfaithinchrist
    @Solidfaithinchrist 2 หลายเดือนก่อน +3

    John Paul garu ee interview ki sariga prepare kaledh anukuntunna
    Anyway god bless you anna

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u 2 หลายเดือนก่อน +1

    మొదటి నుండి హిందు గ్రంధాలు బ్రాహ్మణులు తప్ప దళితులు ఎవరు చదవ కూడదు అని హిందు గ్రంధాలలో రాసుకున్నారు... దళితులు హిందు గ్రంధాలు చదివితే నాలుకలు కోయమని, చెవిలో సీసము పోయమని ఉన్నప్పుడు హిందు గ్రంధాలు ఎలా చదువుతారు దళితులు... ఆ ప్రశ్న అడగటానికి అన్న సిగ్గు ఉండాలిగా యాంకర్ కి...

    • @Humble.roaster
      @Humble.roaster หลายเดือนก่อน

      Ey grandham lo rasaro, ey page ala specific ga okasari chebithe baguntadhi anthey kani me church lo father chepinavi ani nijam ankuntey😂😂😂🐏🐏

  • @anandaraosesetti2252
    @anandaraosesetti2252 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤ Good brother

  • @kirankumardarsi929
    @kirankumardarsi929 2 หลายเดือนก่อน +1

    సూపర్ గా ఉంది రా బాబు రెండుసార్లు విన్నాను సూపర్ సూపర్

  • @varalakshmir2158
    @varalakshmir2158 2 หลายเดือนก่อน

    My name is Varalakshmi previously i had worshiped idols just 4 years back after reading the bible each and everyday by the holy spirit god spoken through the bible this is true whether u people accept it or not

  • @yesuraju4303
    @yesuraju4303 2 หลายเดือนก่อน

    Praise the Lord brother Miku marine lothuinna sangathuloneki devudu nadipeenchunu gaakka amen

  • @shadowfight2murali825
    @shadowfight2murali825 2 หลายเดือนก่อน

    Super anchor

  • @YesuratnamKosanam
    @YesuratnamKosanam 2 หลายเดือนก่อน +3

    Praise the lord nuzvid

  • @rohinichilukuri4136
    @rohinichilukuri4136 2 หลายเดือนก่อน +2

    Kutubamu ante barya ,barthe vundaru vallu pillalatho abivrudhichendutaru allage athmiyalo kuda 1start ayyi konni sankyalo end avuthadi amen

  • @birdsnets3147
    @birdsnets3147 2 หลายเดือนก่อน

    Interview super ga jarigindhi

  • @YobuSanthi
    @YobuSanthi 2 หลายเดือนก่อน

    Praise The Lord Anna 🙏🙏

  • @kalyankumar9991
    @kalyankumar9991 2 หลายเดือนก่อน

    John Wesley annaGod 🙏 bless you brother

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 2 หลายเดือนก่อน +10

    Praise The Lord brother

  • @marykumari6786
    @marykumari6786 2 หลายเดือนก่อน

    Praise the Lord ayyaharu

  • @Zender46
    @Zender46 2 หลายเดือนก่อน +4

    The Bible is more than literature, history or the chronicles of a nation. It is the written WORD of GOD to all people. Amen

  • @mariasvasaba1261
    @mariasvasaba1261 2 หลายเดือนก่อน

    Jesus christ is the only DELUSION
    and certainly not the solution.

  • @SIN_IS_SIN
    @SIN_IS_SIN 2 หลายเดือนก่อน +2

    Mana Purvikulu Vari Manakshi Prakaram Neethi Ga Brathikithe Variki Nithya Jeevam Dhorukuthundhi. (Devudu Nyavanthudu Idhi Bible Cheputhunna Mata)

  • @venkatareddy7884
    @venkatareddy7884 2 หลายเดือนก่อน

    So as per bible the new baby born is a sinner ...
    Great Anna

  • @sivarajulanda222
    @sivarajulanda222 2 หลายเดือนก่อน +2

    Praise the lord anna

  • @johnjoshuad
    @johnjoshuad 2 หลายเดือนก่อน +3

    దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా తన సాక్షిగా వాడుకొంటున్నదుకు ఆయన్ను స్థుతిస్తున్నాను.
    ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అనేకులు నిజ సత్యాన్ని తెలుసుకొని మారు మనస్సు పొందాలని ప్రార్థిస్తున్నాము.

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u 2 หลายเดือนก่อน

    యాంకర్ నేను చెప్పిందే నిజం అన్నట్లు చెబుతున్నాడు.

  • @chrisssdraw
    @chrisssdraw 2 หลายเดือนก่อน +4

    my fav pastor...finally found the perfect pastor in this telugu state literally he is a true christian.

    • @pasunooribabu822
      @pasunooribabu822 2 หลายเดือนก่อน

      Yes

    • @karemaheshvarma1173
      @karemaheshvarma1173 2 หลายเดือนก่อน

      Veedu em adigina nak telvadu nak sambandam ledu antundu vedu gorre nuvvu konda gorre

  • @swamyirekulla1218
    @swamyirekulla1218 2 หลายเดือนก่อน +6

    వెల్ ఎజుకేటెడ్ తప్ప కుండా ఏసుక్రీస్తు ను అంగీకరిస్తాడు. యాంకర్ గారు ఏ పార్టీ కి మద్ద తిస్తారు అని అడగడం క్రైం. చెప్పడం కూడా క్రైం..........😅

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    No birth,and no death to god

  • @rokeygaming7038
    @rokeygaming7038 2 หลายเดือนก่อน +6

    Anna God is speaking through you....
    We will meet tomorrow in Hyderabad.....
    I am suneel from Khammam.

  • @varalakshmir2158
    @varalakshmir2158 2 หลายเดือนก่อน

    All see in the bible mentioned the word india Esther 1:1-2 From his royal throne in Persia's capital city of Susa, King Xerxes ruled over 127 provinces, all the way from India to Ethiopia.

  • @kiran9630
    @kiran9630 2 หลายเดือนก่อน

    All are looking like original hatt saff to Sibu

  • @TRamaKrishna-l6f
    @TRamaKrishna-l6f 2 หลายเดือนก่อน +2

    Prise the Lord anna

  • @SonyMrudula
    @SonyMrudula 2 หลายเดือนก่อน

    AMAZING anna. i personally learned so many new things and you replies were to the point and wonderful.
    may GOD bless you and ur ministry.
    may HE shine HIS face upon you and grant you more heavenly wisdom.Amen.

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    Mother Teresa grate women,, women of god

  • @rajubalaga6487
    @rajubalaga6487 2 หลายเดือนก่อน

    Superb.. Anna...

  • @YesuratnamKosanam
    @YesuratnamKosanam 2 หลายเดือนก่อน +2

    Prise the lord nuzvid

  • @durgaprasadpampana-m6x
    @durgaprasadpampana-m6x 2 หลายเดือนก่อน +2

    ఈయన చెప్పిన ప్రకారంగా నమ్మిన వాళ్లు స్వర్గానికి వెళ్తారు నమ్మను ు నరకానికి వెళ్తారు తాతలు ముత్తాతలు అందరూ నరకానికి వెళ్ళే అంబేద్కర్ గారి నరకానికి వెళ్తారు

  • @prabhukumariaremanda9983
    @prabhukumariaremanda9983 2 หลายเดือนก่อน +7

    Praise the lord brother vandanaalu Deva yesayya meeku stotram stotram stotram

  • @Mojesh.dalayi8501
    @Mojesh.dalayi8501 2 หลายเดือนก่อน

    Praise tha lord

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 2 หลายเดือนก่อน

    Vandanalu annaiah

  • @domathotivimala1614
    @domathotivimala1614 2 หลายเดือนก่อน +3

    Vandanalu babu nuzvid

  • @swamyirekulla1218
    @swamyirekulla1218 2 หลายเดือนก่อน +6

    ఈజిప్టు నాగరికత,మెసపతోమియా నాగరికత, సింథూలోయ నాగరికత లు సుమారు గా సమకాలీన వైనవి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈజిప్టు నాగరికత అన్నింటికంటే ప్రాచీనమైనది. యాంకర్ అన్నా 1990-92 ఇంటర్ చరిత్ర చదువు.....😅😅😅

    • @Sivasonuqw
      @Sivasonuqw 2 หลายเดือนก่อน

      Correct

  • @vijayakumarravuri8062
    @vijayakumarravuri8062 2 หลายเดือนก่อน +1

    అన్న ప్రశ్నకు సమాధానం excellent 👌 గా చెప్పావు. దేవుని గూర్చి బాగా చెప్పారు🎉

  • @ThummaRayapuReddy
    @ThummaRayapuReddy 2 หลายเดือนก่อน +1

    మహేం దర్.గారు.సహనం.తో.క్రాస్.ప్రశ్నలు.అర్ద.వంతం.గా.వేస్తు.బైబులు.సత్య.సమాదానం.లు.జాన్.పాల్.గారితో.రాబట్టి.మీరు.స్వాతహ.గా.బైబులు.సందేశాలు.చాల.తెలిసి.ఉండి.మంచి.ప్రశ్నలు.వేశారు.జాను.పాల్.గారి ద్వార.బైబులు.సత్యాలు.బాగా.తెలుసుకొన్నoదులకు.మీకు.దన్యవాదాలు.తెలుపుతూ.యేసు.ప్రభు.ఆశీర్వాదాలు.మీకు.ఇవ్వాలని.ప్రార్తిస్తున్నాను

  • @devamanapati619
    @devamanapati619 2 หลายเดือนก่อน +2

    John Paul Garu always Right brother

  • @pillasundarsingh3602
    @pillasundarsingh3602 2 หลายเดือนก่อน +7

    వందనాలు బ్రదర్❤

  • @rohinichilukuri4136
    @rohinichilukuri4136 2 หลายเดือนก่อน +6

    Papam odipoyi narkaniki cheruthundi.sathyam jayinchi devuni mahimanu chustaru amen

  • @Udayakhil2012
    @Udayakhil2012 2 หลายเดือนก่อน +9

    యేసును స్తుతించండి ❤

  • @VibudiYadhagiri
    @VibudiYadhagiri หลายเดือนก่อน

    Annasathayannichalabaagaachepparu

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 หลายเดือนก่อน

    యాంకర్ గారు మీరు ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో ఇంటర్వ్యూ చేయండి.

  • @rohinichilukuri4136
    @rohinichilukuri4136 2 หลายเดือนก่อน +3

    Ma Pani devuni parichayam cheyadam vinadam .vinakapovadam mi istam

  • @Spicybeeresto
    @Spicybeeresto 2 หลายเดือนก่อน +5

    పుట్టుకాతోనే మనుషులు పాపాత్ముడు అయ్యునప్పుడు... కొత్త జీవికి జన్మ ఇవ్వటం ఎందుకు. భూమి పై వున్న మనుషులు మరిస్తే సరిపోయింది కదా.. ఒక్కడైన దేవుడు.. మనుషులను చాలా మthaలో వుండేలా చేస్తున్నాడు ఎందుకు? ఈల ఛాయtam దేవునికి ఏమన్నా ప్లాన్ వుందేమో? నిజమైన క్రీస్తవ్యుడు.. పాపాలు తాగించాలి కదా.. పాపులను తగ్గించాలి కదా.. సృష్టి ఆగతం దేవుని చిత్తం కదా... ఒకడిన దేవుడు... చాల రకాల వానరులు.. చాల రకాల వాతవర్ణాలు.. చాల రకాల మనుషులు.. చాల రకాల ప్రాంతాలు ఎందుకు చేసాడో? దీనికీ యేమియన్నా ప్లాన్ వుందా? అందరం క్రీస్తు ఒక్కటే వుండాలి అంటే.. వేరే మాటలు ఎందుకు? ​​bhoomi paina chaala mathalu vunayi ante.. devudu chesadu ani ankunte... bible kakunda... vere matha pusthakaalu yenduku chavada kudadha?

    • @CHINNU0510
      @CHINNU0510 2 หลายเดือนก่อน +1

      నీ ఇష్టం ప్రకారం ఏది జరుగదు.దేవుని ఇష్ట ప్రకారం అంత జరుగుతుంది.

    • @josephinejonnalagadda4002
      @josephinejonnalagadda4002 2 หลายเดือนก่อน +2

      1 . పుట్టుకతో మనిషి పాపాత్ముడు కాడు ఆదాము ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చిన పాపం ఆయన నుండి వచ్చిన పిల్లలందరికీ వర్తిస్తుంది.
      2. భూమిని నిండించమని చెప్పాడు కాబట్టి కొత్త జీవికి జన్మ ఇవ్వాలి.
      3. దేవుడు మనిషికి ఇచ్చిన free will వల్ల మనుషులే ఇవన్నీ సృష్టించుకున్నారు.
      4. సత్యం అనేది ఏమిటి తెలుసుకోవడం కోసం అన్ని గ్రంథాలు చదివి తెలుసుకోవచ్చు.
      నిత్య పాపి అయిన సాతానుని నిత్య అగ్నిలో బంధించటానికి ఆదిలో దేవుడు వేసిన ప్రణాళిక ఈ జగత్తు.
      టైం చూసుకుని Interview పూర్తిగా వినండి brother చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

    • @Spicybeeresto
      @Spicybeeresto 2 หลายเดือนก่อน +1

      @@josephinejonnalagadda4002 అంటే ఆదాము పని వల్లనా ఇపుడు భూమి పైన జన్మినిచే వారు అంత పాపులమే కదా? పాపులతో భూమి నే నింపేలా? ఆల్రెడీ వున్నా పాపులను దేవుని మార్గం లో తీసుకొని వెళ్ళితే సరిపోదా? మనుచులు ఫ్రీ విల్ తో ఈని మతాలు వచ్చాయా అంటున్నారా? జీవం కలిగిన దేవుడు పాపులు మదిలో ఈ మాత స్రుచించాడా అంతుందా?

  • @Sivasonuqw
    @Sivasonuqw 2 หลายเดือนก่อน

    No matter old or new . what is truth