Your person in Third party Situation... ఏం జరుగుతుందో తెలుసుకోండి...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024

ความคิดเห็น • 482

  • @devivendra6148
    @devivendra6148 7 หลายเดือนก่อน +3

    సూపర్ అక్క నేను అస్సలు చూడం లేదు నేను చేయండి లేదు నావిలువ తెలుసుకోవాలి

  • @kondruadilakshmi7577
    @kondruadilakshmi7577 10 หลายเดือนก่อน +15

    మీరు చెప్పింది మొత్తం నిజం మేడం మనుసు కుదుట పడటానికి చెప్పి నందుకు tq mam

  • @ashokboon4931
    @ashokboon4931 2 หลายเดือนก่อน

    Tq వాణీ అక్క నీ వల్ల నేను చాలా srong గా వున్న ధన్యవాదాలు 😊
    I strongly claim this positive energy TQ univers iam happy and healthy ❤❤😊😊

  • @sowjanyapolukonda7667
    @sowjanyapolukonda7667 10 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారండి సూపర్ గా చెప్పారు అంతా కరెక్ట్ గా చెప్పారు నిజంగా తనకు నచ్చనిది నేను చేసే దాన్ని కాను థాంక్యూ యానివర్స్ థాంక్యూ నాకు తెలియజేస్తున్నందుకు అతన్ని మార్చండి యానివర్స్ థాంక్యూ

  • @kalyaniavhj
    @kalyaniavhj 10 หลายเดือนก่อน +24

    Next time నుంచి ఒకదాని వెనుక మరో candle ని అతికించి use చేయమ్మా.. నీ చేయి కాలదు, reading ఆగిపోదు 😂😂. Candle wax సంగతి నాకు తెలియదు కానీ, reading అంతా దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావమ్మా.. ప్రతీది అక్షర సత్యం.. ఈ video చూసినంతవరకు ఎంత మానసిక నరకమనుభవించానో ఆ అమ్మకే తెలుసు 🙏🙏. నీ రూపంలో ఆ అమ్మే చెప్పించి ఉంటుంది solution. రోజూ చాలా మందివి tarots చూస్తుంటాను కానీ ఏవీ మనసు కుదుటపరచలేకపోయాయి.. ఆ అమ్మ నిన్ను కలకాలం చల్లగా చూడాలి 🙏🙏

    • @LaxammaMadagala-d7c
      @LaxammaMadagala-d7c 10 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @LaxammaMadagala-d7c
      @LaxammaMadagala-d7c 10 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Narayanarao582
      @Narayanarao582 9 หลายเดือนก่อน

      meru chalsla baga vaychu chustharu kada aslu meru Kani pichadsmu ladu sasi gari

  • @Kalyaniofficial584
    @Kalyaniofficial584 10 หลายเดือนก่อน +8

    మీరు మాకోసం పుట్టిన దేవత 😭😢🙏🙏🙏

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 10 หลายเดือนก่อน +6

    ట్యాంకు మేడమ్ ధన్యావాదాలు విశ్వానికి మీకు కూడా ధన్యావాదాలు మేడమ్ సూపర్ గా చెప్పారు మేడమ్ ధన్యావాదాలు

  • @ramyatharajeshwar2380
    @ramyatharajeshwar2380 10 หลายเดือนก่อน +13

    మీరు చెప్పింది అజ్ టిజ్ గా జరిగింది అండీ నా లైఫ్ లో 😭😭😭😭😭😭😭😭😭😭😭నేను ఎమ్ చెప్పలేకపోతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ManjulaKandhala
    @ManjulaKandhala 5 หลายเดือนก่อน

    Music chala bagundhi akka eyes close cheskoni vente edho lokamloki velthunnatu undhi tq akka

  • @mallikamuni637
    @mallikamuni637 10 หลายเดือนก่อน +14

    🙏🙏🙏🙏🙏💯💯💯💯💯👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐...అక్క. మీకు ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..అక్క మీరు చెప్పింది నిజమే 👍👍👍👍👍👍👍

  • @kolipakagangaraju1283
    @kolipakagangaraju1283 10 หลายเดือนก่อน

    1000% right. Baga cheppinaru madam 🙏

  • @suseelanemala1709
    @suseelanemala1709 3 หลายเดือนก่อน +2

    మేడం మొన్నటిదాకా నా భర్త కోసం ఆలోచించి నా బుర్ర అంత పాడైపోయింది మేడం కానీ youtube లో ఈ వీడియో చూసిన కాడ నుంచి మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయనే చూస్తున్నాను మేడం మీరు చెప్పేది ప్రతిదీ కూడా నా లైఫ్ లో జరిగిన మేడం మా ఇంట్లో పరిస్థితి బాగోక నన్ను చదివించ లేదు మేడం నేను చదువుకోలేదు కాబట్టి నన్ను నా భర్త మోసం చేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు మేడం కానీ ఈరోజు మీరు చెప్పింది చూస్తే ఎప్పటికైనా నా భర్త వస్తాడు కానీ అప్పటిదాకా నేను బతకడం అన్నదానికి నేను ఏదో పని చేసుకుని బతకాలని ఆశిస్తున్నాను మేడం youtube లో మీరు చెప్పినవన్నీ కూడా నాకు చాలా నచ్చుతుంది మేడం కానీ నాకు ఎలా టైప్ చేయాలో తెలీదు మేడం నేను ఏమైనా తప్పుగా టైప్ చేస్తే నన్ను క్షమించండి

    • @savitri7311
      @savitri7311 3 หลายเดือนก่อน

      అమ్మా.. తప్పిపోతే వస్తారు.. లేదా వెతికితే కనపడతారు.. కావాలని వెళ్ళిపోతే రారు అమ్మ.. బలవంతంగా తీసుకువచ్చిన మన దగ్గర ఉండరు.. ఇక వదిలిలేయాలి.. మీ life మీరు జాగ్రత్త గా డీల్ చేసుకోండి 🌹నేను పడి పడి ఉన్నాను 👍

  • @JyothiVeeragandham
    @JyothiVeeragandham 9 หลายเดือนก่อน +1

    ఈ రీడింగ్ నాకు చాలా బాగా సెట్ అయింది లెటర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది అని ఒక చిన్న డౌట్ మేడం, నా పర్సన్ నిజంగా అలా ఆలోచిస్తున్నార రీడింగ్ అయితే పూర్తి నమ్మకం తోటే వింటున్నాను. మీరు చెప్పే మోటివేషన్ బాగా నా మీద పనిచేస్తుంది ఇప్పుడిప్పుడే నన్ను నేను మోటివేషన్ చేసుకుంటున్నాను మీరు చెప్పాక

  • @PaladilavanyaP.Lavanya
    @PaladilavanyaP.Lavanya 3 หลายเดือนก่อน

    💯 correct ga cheparu medam tq universe ❤nenu marchipoyinanu devuuni pujinchadam 😢😢😢 na thapu Naku gurthu chesaru medam mi nundi divine nannu nenu kollpotunanu ani devdu Naku gurthu chestunadu medam mi vedoes dwara tq medam 😢😢

  • @HemaLatha-r3x
    @HemaLatha-r3x 8 หลายเดือนก่อน +1

    Tq అక్క మీకు నా శివయ్య కి చాలా అంటే చాలా 🙏🙏🙏అన్నీ యూనివర్్స్ చూసి నన్ను చాలా కాపాడు తుంది 🙏🙏🙏మిగతా స్టోరీ కావాలి అక్క ప్లీజ్ నాకు చాలా కనెక్ట్ అయింది నేను చాలా హ్యాపీగాపాసజిటివ్ గానే ఉన్నాను

  • @savithrammasavithri7690
    @savithrammasavithri7690 3 หลายเดือนก่อน

    💯 court nija madam thank you meku chana danyavadalu madam thank you Naku thalugu radu Racha ki

  • @SureshKumar-ou4yf
    @SureshKumar-ou4yf 4 หลายเดือนก่อน

    Thank you akka mi reading chusi nenu chala maranu thank you so much ❤

  • @vasudhakaka7879
    @vasudhakaka7879 10 หลายเดือนก่อน +7

    Yes nijam ga ఏడుపు వస్తుంది కానీ.....నికు నీవు గా వచ్చే వరకు నేను నిన్ను distp చేయను....

  • @Yashu-g2w
    @Yashu-g2w 10 หลายเดือนก่อน +5

    సూపర్ అండి.... చాలా బాగా చెప్పారు

    • @Yashu-g2w
      @Yashu-g2w 10 หลายเดือนก่อน

      మీ వీడియోస్ అన్ని కరెక్ట్ గా రిసొ నే ట్ అవుతున్నాయి....

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 9 หลายเดือนก่อน +2

    Tq mam. Naku marriage ayindhi naku children's unnaru. Third party chusukoni inni days chala kastalu paddanu 😭ippude Thelisindhi ikanaina na husband third party ni Marachipoyi natho na children's tho happy ga undalani dhivinchu thandri om sai ram🙏🙏🙏 Miku padhabivandhanalu thandri🙏🙏 but e kastalu evariki Rakudadhu baba please help me😭🙏

  • @Amaravathinagesh-kv3yn
    @Amaravathinagesh-kv3yn 10 หลายเดือนก่อน +1

    నేను ఎంత బదైనా బరిస్తాను కానీ తను బాధ పడుతున్నాడు అని వింటుంటేనే చాలా చచ్చిపోవాలనివుంది

  • @VaiyshuRajesh
    @VaiyshuRajesh 2 หลายเดือนก่อน

    Meru chyppindi chala correct akka

  • @komalavathi7484
    @komalavathi7484 10 หลายเดือนก่อน +1

    Yes nenu meru cheppinavidangane followutunnanu.

  • @ashokkumartangasala5832
    @ashokkumartangasala5832 10 หลายเดือนก่อน

    Mem నాకు బాగా కలిసింది tq tq tq msg పెట్టాను mem tq🙏🙏🙏🙏

  • @BobbiliSrivenkatalaxmi-nw6de
    @BobbiliSrivenkatalaxmi-nw6de 7 หลายเดือนก่อน

    Music super అమ్మ చాలా హ్యాపీగా ఉంది ❤❤

  • @Thirumalapottapinjara_786Manga
    @Thirumalapottapinjara_786Manga 9 หลายเดือนก่อน

    10000% CARECT MAM BAGA CHEPTHUNNARU

  • @PallaAppanna-q8q
    @PallaAppanna-q8q 9 หลายเดือนก่อน +4

    ఎక్సలెంట్ మెసేజ్ మేడం గారు మీరు చెప్పినది పూర్తిగా నిజనిర్ధారణ రుజువు చేసింది ధన్యవాదాలు మేడం గారు

  • @boppanasubhashini398
    @boppanasubhashini398 10 หลายเดือนก่อน

    akka Baga chepperu super reding Thanku universTq Thanku akka thanku God

  • @sujijannupally6125
    @sujijannupally6125 10 หลายเดือนก่อน

    Very nice akka chala baga chapru nenu 💯💯💯💯 thinu kosam eline chasnu but thinu happy ga undu 3 person kosam kani ippdu iam happy akka meru video cuahka tq so much akka

  • @raghunathkn9210
    @raghunathkn9210 10 หลายเดือนก่อน

    tq naku kavalsindhi adhe sis tq for ur msg 100% I am waiting tq

  • @chandravadana400
    @chandravadana400 10 หลายเดือนก่อน

    Vani garu Total matter is mine

  • @udaylakshmikoduri6070
    @udaylakshmikoduri6070 9 หลายเดือนก่อน

    It's for me andi.meru cheppindi anta na jeevitamlo jarugutundi.thank you very much for your well explanation.morning vere reading chusinappudu universe ee vishayam gurunche Naku cheppindi,kani naaku appudu ardam kaledu, eppudu clarity vachindi. E repeated cycle nunchi bayatapadamani. Meeru chaala baaga explain chesaru.once again thank you very much Amma.

  • @srksripada
    @srksripada 10 หลายเดือนก่อน

    Naa lifelo ee story jarugutondi. TQ
    Mam...

  • @premabaiputnala9249
    @premabaiputnala9249 10 หลายเดือนก่อน

    Thankyou mam meeru cheppindi correct naku realize ayindi meeru cheppi natle chestanu meeru nake realize chesaru destin yela cheppite alne chestanu mam 🙏🙏

  • @sowmyat7220
    @sowmyat7220 6 หลายเดือนก่อน

    Super maam challa challa baga cheparu 💯 correct

  • @Hussainmood2002Mood-hz1sm
    @Hussainmood2002Mood-hz1sm 10 หลายเดือนก่อน +2

    Akka change ayyanu ani ma frnds kuda antunnaru ..bez nen na self lv lone vuntunna...me reading chusinappudalla naku positive vibes vasthay...vuke thana gurinche m alochinchatlenu..but tha gurinchi thelsukovdam kosame nen me reading ni update ga chusthuntanu akka..tqs akka na life positive m ayna vunte adi meere,TQ univers ♥️.om namaha shivaya ❤❤❤

    • @padma298
      @padma298 10 หลายเดือนก่อน

      Same nenu kuda chala depression ki vellina e reading chudatam start chesina nundi chala confident ga untunnanu

  • @jyothibodakunti8905
    @jyothibodakunti8905 7 หลายเดือนก่อน

    I claim it this strong positive reading postive enargis thankyou universe Thankyou angel's Thankyou devine thankyou God 🙏🙏

  • @NagaLakshmi-ht4cm
    @NagaLakshmi-ht4cm 6 หลายเดือนก่อน

    Meru... vachaka..na..life...marchukunanu.. madam..epudu.prasanthamga..vundhe..🙏🙏🙏🙏🙏.. thanks.. madam

  • @LukeyVijju
    @LukeyVijju 10 หลายเดือนก่อน

    Chala thanks akka na kosame cheppinatlu undhi 😊 thanks universe 🌍❤️

  • @nancy.9341
    @nancy.9341 10 หลายเดือนก่อน

    Anta correct ga ela cheptunaru Ma. Thank you so much

  • @VenkatreddySanivarapu-c1g
    @VenkatreddySanivarapu-c1g 10 หลายเดือนก่อน

    Madam chusinanta kachitamga chepparu madam 200/ rightmadam wow

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 10 หลายเดือนก่อน

    Naku vinnapudu prashanthm ga vutadi tq tq andi

  • @vaddi.ganesswararo
    @vaddi.ganesswararo 10 หลายเดือนก่อน

    Thankyou madamgaru nagurinche anipistundi.

  • @ramki84
    @ramki84 10 หลายเดือนก่อน

    Hai sister Nd like to you ♥♥ sister me videos challa baguntai so baga cheputhunaru 🙏🙏😍😍♥♥😍😍🙏🙏

  • @prasanth5556
    @prasanth5556 9 หลายเดือนก่อน

    Yes mam na past lo jarigindi but present I'm so happy

  • @lakshmidevibasapathisuresh5272
    @lakshmidevibasapathisuresh5272 10 หลายเดือนก่อน

    Chala baga chepparandi meeru, meeku chala thanks.

  • @mounikagajaraju7517
    @mounikagajaraju7517 10 หลายเดือนก่อน

    Awesome chepparu mam nakosame chepparu anipinchindhi

  • @nanisunkara5109
    @nanisunkara5109 10 หลายเดือนก่อน

    baga chepau akka tq akka tq universe

  • @thirupathijanagama2939
    @thirupathijanagama2939 10 หลายเดือนก่อน +3

    అమ్మ నిజమే మీరు చెప్పినట్టు నేను వీడియో చూస్తూ ఏడుస్తున్నాను

  • @sravanidondapati4270
    @sravanidondapati4270 10 หลายเดือนก่อน

    Madem miru cheppavi naku sink avuthunnae me reding nijam madem thank u univers 💞

  • @manjomanjo8202
    @manjomanjo8202 10 หลายเดือนก่อน +2

    అక్క మీరిడింగ్ చాలా బాగుంది అక్క Thank u so much

  • @anenkimadhavi7591
    @anenkimadhavi7591 9 หลายเดือนก่อน

    Hi andi meru chala realistic ga cheparu 🙏🙏🙏
    Heal ayiye remedy chepandi
    Just anukokunda TH-cam chusthunte mee vedio kanipinchindhi
    But mostly all related thank you

  • @merugusahasra4702
    @merugusahasra4702 10 หลายเดือนก่อน +1

    TQ akka ❤️❤️❤️❤️❤️ thanks universe 🙏🙏💯💯💯💯💯 parsent caret cheparu akka tqqqq akka ❤️❤️❤️❤️❤️

  • @goniuma774
    @goniuma774 10 หลายเดือนก่อน +1

    Tq akka tq univars
    Tqgod

  • @savitri7311
    @savitri7311 3 หลายเดือนก่อน

    ఇంతకుముందు భార్య ని వదిలి ఉంచుకున్న ముండ కోసం గోడలు దూకి మరీ వెళ్ళాడు.. పెళ్ళాం చీరలు.. పెళ్ళాం నగలు ఇవ్వడం.. ఎగేసుకుంటూ వెళ్ళాడు.. మంచిగ అయింది... ఉంచుకున్నది రోజూ తన్నాలి.. మెత్తగా తన్నాలి.. భార్య ని అవమానం చేస్తే.. దేవుడు శిక్ష వేస్తాడు 👍👍👍

  • @SuvarnaBanavath-qz6cp
    @SuvarnaBanavath-qz6cp 4 หลายเดือนก่อน

    థాంక్యూ అక్క 🙏🌹🙏🌹

  • @boinisunitha9917
    @boinisunitha9917 10 หลายเดือนก่อน +6

    అతి తొందరలో మా బావ నా దగ్గరకు వస్తే అంతే చాలు థర్డ్ పార్టీ రొమాంటిక్ పర్సన్ యువర్ సిటీ ధన్యవాదాలు చెప్పుకుంటున్న తొందరగా మా బావ బయటపడాలి అని నీకు ధన్యవాదాలు అక్క ఈ రీడింగ్ తెలుపుతున్నావు ఆయన చెప్పకపోయినా చాలా హ్యాపీగా ఉంది

  • @ishyamala1694
    @ishyamala1694 10 หลายเดือนก่อน +2

    Thank you universe 🙏🙏🙏 Thank you God 🙏🙏🙏 Thank you Angelas 🙏🙏🙏 Thank you Devein 🙏🙏🙏

  • @gayathrikanchinadham7509
    @gayathrikanchinadham7509 10 หลายเดือนก่อน

    Its ok sis... meeloce roju oka mother kanipincharu.. kasta katinathavam tho kudina patam... me viewers ki...😊🙏❤

  • @KoradhalaSrinu
    @KoradhalaSrinu 9 หลายเดือนก่อน

    Thanku akka.thanku devine...thanku universe..thanku angels.

  • @ramki84
    @ramki84 10 หลายเดือนก่อน

    Really true fact Nd good sister and ♥♥♥♥♥♥♥♥

  • @chinnuveedika5145
    @chinnuveedika5145 10 หลายเดือนก่อน

    Na nagetives cleaning prosses mem aa sound Devine sound❤❤ and thank you for coescet reading nenu yedavtaledu mem ... Monna chala change ayyanu mem

  • @rajithaaida8262
    @rajithaaida8262 10 หลายเดือนก่อน

    Thank u. Akka true reed

  • @srkvijayadevi8999
    @srkvijayadevi8999 9 หลายเดือนก่อน

    थैंक्यू so much bhagawan

  • @srilekhaarts786
    @srilekhaarts786 10 หลายเดือนก่อน

    Ur true and. Ur telling all facts

  • @muraliac2931
    @muraliac2931 10 หลายเดือนก่อน +2

    Thank you akka.
    Oka Ammala Pillalaku cheppinattu Chepparu
    E
    Yedho video chesam ani kakundaa Mi Words lo Ma pain kanipisthundhi.
    Thank you for.Understanding our pain
    Om Namah Shivaya ❤️❤️🙏🙏

  • @luckybujjamma-hf5im
    @luckybujjamma-hf5im 9 หลายเดือนก่อน

    Jesus me drora enni visyalu maku theliya jesaru tq sistar

  • @chinnuveedika5145
    @chinnuveedika5145 10 หลายเดือนก่อน

    Enkoka vishyam ama meru chipinatu devine chestunaru ..devine ni nenu gatam lo adiganu viluva telusukovali divine mAmmalni vodileyyaru khachitanga clim it ❤ lots of thank you tanu marutunnaru khachitanga

  • @smilekiller...33
    @smilekiller...33 10 หลายเดือนก่อน

    I claim it ❤tq Universe tq God tq sis 💕🦋✨💕💐💐

  • @Goodboysforsocity999
    @Goodboysforsocity999 9 หลายเดือนก่อน

    నాతో జీవితాంతం మీరూ నాతో వుండాలి యూనివర్సల్ ప్లీస్ ప్లీజ్ ❤❤❤❤❤❤

  • @bujisai9878
    @bujisai9878 10 หลายเดือนก่อน

    100%Tq,tq univarse

  • @user-tz7gw7sl2o
    @user-tz7gw7sl2o 10 หลายเดือนก่อน

    Tqqq universe thankyou akka😇🙏🙏🙏🙏🙏 naaku chala badhaga undhi 😭😭 akka naaku na person kavali andhuke wait chestunna 2years nundi but na value ento thelusukoni athane na dheggaraki ravali ani opika tho unnanu naaaku nammakham undhi vastadu ani naaku divine blessings kooda kavali akka❤🙏

  • @yasodhachitikireddi-kb8gg
    @yasodhachitikireddi-kb8gg 9 หลายเดือนก่อน

    Chala baga chypparu akka .
    Tq univarsh, univarsh nannu
    Naa pandu ne kalapadi univarsh

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 10 หลายเดือนก่อน +2

    పిల్లల హెల్త్ విషయంలో అనే మాట చాలా చాలా కరెక్ట్

  • @nagasudhainguva68
    @nagasudhainguva68 10 หลายเดือนก่อน

    💯 correct Maam

  • @UdayG-l4v
    @UdayG-l4v 10 หลายเดือนก่อน

    Thank you claim it universe

  • @thandrapraggna527
    @thandrapraggna527 10 หลายเดือนก่อน

    Nenu edi aeiytha manasulo anukuntunna ho adhe divine chepthundhi ... 😊

  • @thangamjaya5802
    @thangamjaya5802 10 หลายเดือนก่อน

    Thanks Madam Madam meru super

  • @Nagadurga-b1j
    @Nagadurga-b1j 10 หลายเดือนก่อน +2

    మేడం మీరు ఇచ్చే మ్యూజిక్ చాలా రిలాక్స్ గా ఉంది ఇప్పుడు మీ రు చెప్పింది నిజమే నాను గమనించే వారు శివయ్య తను వెళ్ళాక తనకోసం ఎదురు చూస్తుతు నా పిల్లలు కోసం నా తల్లి కోసం బతుకుతున్న మేడం కాలం సరిఅయిన సమాధానం కోసం ఎదురు చూస్తున్న 7 సంవత్సరం లు విడిపోయి ఇంకా ఎంత కాలం అయిన ఎందురు చుసాతాను మానాన్న ప్రేమ ను తన దగ్గర చుసాను తాను శివయ్య అయితే తనతో ఉన్నఉంది గౌరి అయితే నేను గంగా ను మీరే అర్దం చేసుకోండి మేడం

  • @chinnuveedika5145
    @chinnuveedika5145 10 หลายเดือนก่อน

    Monna reading lo yedachanu tanu yedustunaru enarjes fell ayyanu mem 😢 thank you devie and meku kuda

  • @CBSujatha
    @CBSujatha 10 หลายเดือนก่อน

    Nenu kuda poojalu sariga cheyyaledu barthe dhaiyavam ani anukunna .bagane buddi cheppadu .nene murkuralini iam sorry God. Tq univars tq univars tq

  • @sidduRoy-l3z
    @sidduRoy-l3z 10 หลายเดือนก่อน

    Claim it all universe tq❤

  • @pravallika4ever
    @pravallika4ever 10 หลายเดือนก่อน

    Naku e roje ardam aindi andi e reading ila vuntadi ani block chestanu andi pakka today inka theeyanu mimalni follow avthanu andi🥰thank you andi actually nadi long distance relationship nadi so ankde intha bada naku

  • @sulakshanasony8321
    @sulakshanasony8321 10 หลายเดือนก่อน

    Asalu intha perfect ga ela cheptunnarandi.... Your Intuitions are really high... Thank you so much 🙏🏻

  • @RajeswariMarri-t5s
    @RajeswariMarri-t5s 10 หลายเดือนก่อน

    మేడమ్ గారు మీ రీడింగ్ కరెక్ట్ గా చెబుతున్నారు డివెన్ కీ థేంక్యూ అతను మారితే చాలు ఎదురు చూస్తాను నా పని నేను చేసుకుంటాను డివెన్ చుసిన దారి లో నడుస్తాను బహుద్ ధన్యవాదములు నాకు మొత్తం అర్ధం అవుతుంది నా మనసులో వున్నది ఉన్నట్లు చెబుతున్నారు ఎంత టైమ్ పట్టిన ఎదురు చూస్తాను ❤❤❤🙏🙏🙏👍👍మీ రీడింగ్ చూసినప్పుడు ఏడ్పు వచ్చింది మేడం ఇది సత్యం ఒకథేంక్యూ మేడమ్

  • @srkvijayadevi8999
    @srkvijayadevi8999 9 หลายเดือนก่อน

    Thank u so much
    धन्यवाद भगवान जी मुश्किल में मेरे साथ देनेका

  • @durgaalankaram8282
    @durgaalankaram8282 10 หลายเดือนก่อน +1

    Meeru naku bhale nacchestunnaru vaani garu🙂... Nijanga mee reading mee suggestions super asalu... Tana love emo kani, mee love ithe naaku baga touch avutundi maa meeda... Thank u so much for ur dearly affection😊

  • @ramki84
    @ramki84 10 หลายเดือนก่อน

    💓 heart full you love you sister and super sister♥♥♥🙏🙏🙏

  • @chinni2522
    @chinni2522 10 หลายเดือนก่อน +2

    Complete ga naku resonate ainai andi super super me reading madam

  • @venugopalareddykondapalli4316
    @venugopalareddykondapalli4316 4 หลายเดือนก่อน

    Time ichhi theerali thanks amma

  • @KrishnaveniThirupathi
    @KrishnaveniThirupathi 10 หลายเดือนก่อน

    Xalent amazing madam ❤🎉💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @Bandlaramya1111
    @Bandlaramya1111 10 หลายเดือนก่อน

    Tq యూనివర్సల్ 😒🙏🏻

  • @kavithanivas8564
    @kavithanivas8564 9 หลายเดือนก่อน

    Thanks akka ne guidelines super akka❤❤❤❤

  • @drdyr123
    @drdyr123 10 หลายเดือนก่อน

    Really great madam
    God bless you

  • @grk991
    @grk991 10 หลายเดือนก่อน

    30:00 to 31:00 100℅ correct 👍👍👍

  • @sriramsrinivas5960
    @sriramsrinivas5960 2 หลายเดือนก่อน

    OK Akka tq

  • @VeeruVeeresh-rx3bv
    @VeeruVeeresh-rx3bv 10 หลายเดือนก่อน

    Super reading mam thanks

  • @akkepellylavanyalatha4134
    @akkepellylavanyalatha4134 10 หลายเดือนก่อน

    Wow super love symbol akka

  • @Kalyaniofficial584
    @Kalyaniofficial584 10 หลายเดือนก่อน

    Thali niku/miku 10,00000 koti Vela dandalu😢😭🙏🙏🙏🙏🙏😭😭😢

  • @MalleswariMekala-le4ge
    @MalleswariMekala-le4ge 8 หลายเดือนก่อน

    I claim this positive energy tank you