కత్తి పద్మారావు గారి 71 వ జన్మదినోత్సవం | Katti Padmarao 71st Birthday | Annihilation of Caste Day

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • కత్తి పద్మారావు గారి 71 వ జన్మదినోత్సవం | Katti Padmarao 71st Birthday | Annihilation of Caste Day | కుల నిర్మూలనా దినోత్సవం
    #annihilationofcasteday #annihilationofcaste #కులనిర్మూలన #annihilationofcaste #annihilationofcasteday #kattipadmarao #kattipadmaraospeech #kattipadmaraowritings #blackscreen #karamchedu #dalitleader #dalitmovement #dalitsinindia #karamcheduincident #tsunduru #tsunduruincident #కులనిర్మూలనాదినోత్సవం
    • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
    • Caste Politics • Caste Politics
    • Karamchedu • Karamchedu
    • Master Classes • Master Classes on Pers...
    • Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
    • Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
    • Face Book : / founderdalitmovement
    • Twitter : ka...
    • instagram : / blackscreenin
    Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
    Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
    Black Screen Blackscreen #BlackScreen #blackscreen

ความคิดเห็น • 190

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 หลายเดือนก่อน +35

    కులం పట్టుకొని వేలాడు తున్న రోజుల్లో, కుల నిర్ములన జరగాలని కంకణం కట్టుకొన్న మహనీయుడు, అభినవ అంబేద్కర్ శ్రీ కత్తి పద్మారావు గారికి 71 వ జన్మ దిన శుభాకాంక్షలు, మీరు నిండా నూరేళ్లు బ్రతకాలి, మీ అనర్గలమైన బాషా మరియు అంబెడ్కరిజం పై మీకున్న అపరమైన జ్ఞానం అజరామము, మీకు మీరే సాటి, ఈనాడు అంబేద్కరిజాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లెకు పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి మన కత్తి సార్ - జై భీమ్ 🙏🙏🙏

  • @dandumohan7974
    @dandumohan7974 2 หลายเดือนก่อน +26

    మనువాద గొంతులపై కత్తి దూస్తున్న పద్మారావు గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు.

    • @chinnajayanna1995
      @chinnajayanna1995 2 หลายเดือนก่อน

      జన్మదిన శభాకాంక్షలు గురువు గారు

    • @gollanageswarudu5441
      @gollanageswarudu5441 หลายเดือนก่อน

      ఇలాంటి వారిని ఎన్ఫదరినో పాటిపేటిన ధర్మ యుద్ధం మను ధర్మము నీవేంతర

  • @venkatarathnam4502
    @venkatarathnam4502 2 หลายเดือนก่อน +17

    Dr కత్తి పద్మారావు గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆరోగ్యం తో ఉండాలని అంబేద్కర్ ది వునులు ఎల్లా వేళల ఉండాలి 🙏🙏🌹💪👍

  • @ananthmadevini5196
    @ananthmadevini5196 2 หลายเดือนก่อน +25

    మహాకవి బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న కత్తి పద్మారావు గారికి 71 వ పుట్టినరోజు శుభాకాంక్షలు...... Ananthaiah Sangareddy

  • @srinivasuchristopher8628
    @srinivasuchristopher8628 2 หลายเดือนก่อน +6

    మా ప్రియులు గౌరవనీయులు డాక్టర్ కత్తి పద్మారావు అన్న గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు నీకున్న జ్ఞానం మీకున్న సంస్కృత పాండిత్యం ఎంతో గొప్ప ప్రభావం చూపాయి దళితులకు అన్నగారిని ప్రజలకు మీరు చేసిన కృషి ఎంతో ఉన్నతమైన అన్నగారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు జై భీమ్

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 2 หลายเดือนก่อน +12

    Dr Katti Padma Rao Anna గారి కి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు ❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐

  • @hanumantharao6868
    @hanumantharao6868 2 หลายเดือนก่อน +1

    Worth full real, clarity leader Dr Padma Rao garu,his service is very important to the society.Happy birthday wishes 🎉 God bless you ☝️

  • @ankurihussen5418
    @ankurihussen5418 2 หลายเดือนก่อน +15

    డా..కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉

  • @manchodianjanaiah7135
    @manchodianjanaiah7135 2 หลายเดือนก่อน +4

    Dr.Kattipadma rao is social scientist ,revolutioner.intellectual,Writer,Dalitveerudu .71 th birthday celebration is very wonderful, best wishes sir , Thank you sir

  • @kumar-sx4fe
    @kumar-sx4fe 2 หลายเดือนก่อน +3

    Happy birthday 🎂🎈👑🎁🎊 to you అంబేద్కర్ అభిమని, అభ్యుదయ వాది dr. కత్తి పద్మారావు and many more happy returns of the day God bless you sir 🙏🤝💐❤️

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 2 หลายเดือนก่อน +3

    అభినవ అంబేద్కర్. సామాజిక విప్లవకారుడు. డాక్టర్.❤️. కత్తి. పద్మారావు గారికి. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ. తమ్మడి. పద్మారావు❤️

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 หลายเดือนก่อน +9

    Happy birthday sir Katti Padma Rao garu.

  • @appalarajukumarikumari3588
    @appalarajukumarikumari3588 2 หลายเดือนก่อน +13

    బహుజన వాది డాక్టర్ కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤

    • @pentaasirappadu1350
      @pentaasirappadu1350 2 หลายเดือนก่อน

      Dr Srii kattipadmarao sah4bji ko ,jai bhim, abhinandan, abhivandanm.
      Sir u r our greatest dakit icon of our times, we love u, salute u sirji.
      Dr Katti padmarao ji, zindabad.

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 2 หลายเดือนก่อน +3

    Legend కత్తి పద్మారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐🎂🥭🍊🍎🍅🍏🍈🍇

  • @bhimayyak4391
    @bhimayyak4391 2 หลายเดือนก่อน +3

    అన్నా జై భీం.....
    జన్మదిన శుభాకాంక్షలు.....
    నిండు నూరేళ్ళు జీవించి,బహుజనుల ఆశాజ్యోతిగా వెలుగొండాలని..... ఆకాంక్షిస్తూ.......

  • @gumpulabhupathirao1434
    @gumpulabhupathirao1434 2 หลายเดือนก่อน +7

    అన్న కూ పుట్టిన రోజు శుాకాంక్షలు. అన్నా మీ మేధస్సు,మీ స్వరం అజరా మరం.

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 2 หลายเดือนก่อน +3

    జన్మదిన శుభాకాక్షలు -దళిత ధీరుని కి

  • @Moharifactsvlog
    @Moharifactsvlog 2 หลายเดือนก่อน +5

    Many many happy returns of the day dear sir 💐💐💐💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @cbrajeshk
    @cbrajeshk 2 หลายเดือนก่อน +9

    🎉 అన్నకు పుట్టినరోజు శభాకాంక్షలు

  • @DevadasSaddi-si9bq
    @DevadasSaddi-si9bq 2 หลายเดือนก่อน +7

    దీనజనోద్దరకుడు, సంఘపరివర్తకుడు, బహుముఖ ప్రజ్ఞశాలి, కవిపండితుడు,గౌరవ పెద్దలు కత్తి పద్మారావుగారికి జన్మదిన శుభాకాంక్షలు. బహుజన. ఉద్యమ స్పూర్తితో నిందునీరెల్లు ఆయుస్సు వర్దిల్లాలని దైవాన్ని కోరుతున్నాను. సద్ది దేవదాస్ బండ్లగూడ జాగీర్. రంగారెడ్డి జిల్లా తెలంగాణ.

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking 2 หลายเดือนก่อน +5

    అన్న గారు 5 గంటలు వీడియో పెట్టారు ఇంతసేపూ ఎలాచూడాలి అని అనుకున్నాను కానీ ఒక్క నిమిషం కూడా విసుగు రాలేదన్న గారు ఇది కత్తి పద్మారావు గారికి మాత్రమే సాధ్యం మీరు చెప్పిన ప్రతీ
    అంశం జరగాలి పోరాటాన్ని కంటిన్యూ చేయడానికి మెము కూడా పాల్గొని రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటున్నాను జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑💪💪💪💪💪💪💪💪💪💪🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @ShankarGaddam-c7t
    @ShankarGaddam-c7t 2 หลายเดือนก่อน +6

    జన్మదిన శుభాకాంక్షలు సార్ 💐💐💐🌹🌹💐

  • @shankarboddu8115
    @shankarboddu8115 2 หลายเดือนก่อน +6

    Excellent kathi.padmarao garu meeru ee Bahujana samajaniki ee Dheshaniki inka chala chala avasaram sir and samaram garu 💯❤️❤️🔥🔥👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏👏💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malkumarkumar820
    @malkumarkumar820 2 หลายเดือนก่อน +1

    Happy Birthday to you many more happy returns of the day God bless you sir

  • @ravinderneerla
    @ravinderneerla 2 หลายเดือนก่อน +5

    Sir! MEEKU puttinaroju shubhaakaankshalu.🎉

  • @VarunVaru-m8q
    @VarunVaru-m8q 2 หลายเดือนก่อน +5

    Jai bheem daring dashing dalit dynamite dalit legend leader dr kathi padmarao garu happy birthday🎂🎉🎁 sir jai bheem jai dr br ambedkar

  • @nkbabu3523
    @nkbabu3523 2 หลายเดือนก่อน +13

    కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు! నేను మీకు తెలుసు. 1982లో ఆకివీడు లో రౌతు సత్యనారాయణ గారితో కలిసి మీ మీటింగ్ ఏర్పాటు చేసి కులం పునాదులుకి కుదుపు తెప్పించింది ఈరోజు మరల గుర్తు చేశారు!

  • @maheshd8547
    @maheshd8547 2 หลายเดือนก่อน +6

    Happy birthday sir

  • @SureshBabu-fp3kr
    @SureshBabu-fp3kr 2 หลายเดือนก่อน +1

    Happy birthday sir, you are great Ambedkarist

  • @sudarsanakumarchitrapu5933
    @sudarsanakumarchitrapu5933 2 หลายเดือนก่อน +1

    ❤ thank you sir

  • @EluruDistReporter
    @EluruDistReporter 2 หลายเดือนก่อน +1

    డాక్టర్.కత్తి పద్మారావు అన్న గారికి 71 హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐🙏🙏.🤝🤝.

  • @YelaiahYelaiah-x7f
    @YelaiahYelaiah-x7f 25 วันที่ผ่านมา +2

    Peddanna gariki happy birthday

  • @mangambaburao5936
    @mangambaburao5936 2 หลายเดือนก่อน +1

    Happy birthday to you sir 💐
    Wish you many more happy returns of the day 💐🙏

  • @samuelchilakapati7048
    @samuelchilakapati7048 2 หลายเดือนก่อน +2

    దళిత భాందవుడు డాక్టర్ కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @Jason-cq4gt
    @Jason-cq4gt 2 หลายเดือนก่อน +1

    Great Rao garu

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 2 หลายเดือนก่อน +1

    Happy birthday Katti Padma Rao he tried for upliftment of SCs very good orator and knowledgeable person

  • @samuelgolla9557
    @samuelgolla9557 2 หลายเดือนก่อน +3

    Jai bheem jai Kathi padamarao Anna many more returns of the day God bless you always God gives good health and good service Samuelu Golla Mannava Ponnur mandala Guntur dt ap

  • @arrarammurthy3167
    @arrarammurthy3167 2 หลายเดือนก่อน +3

    సార్ మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @yerekarganesh6441
    @yerekarganesh6441 2 หลายเดือนก่อน +3

    Happy birthday sir
    Jaibheem namo budhaya

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 2 หลายเดือนก่อน +2

    long live katti PADMA RAO LONG LIVE GOD BLESS KATTI PADMA RAO. PROFESSOR.31.07.2024. ANNIHILATION OF CASTE. THANK YOU.K.P.RAO. SIR

  • @sukkasrinivasrao6504
    @sukkasrinivasrao6504 หลายเดือนก่อน +1

    Dr.KPR Dalithratna meku Padabivandanam.

  • @radhak1788
    @radhak1788 2 หลายเดือนก่อน +1

    అద్భుతమైన కార్యక్రమం 🎉🎉🎉

  • @JGO998
    @JGO998 หลายเดือนก่อน

    పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ 🌹🌹🌹🌹🌹 కత్తి పద్మారావు గారు జీనియస్, మహనీయుడు

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 2 หลายเดือนก่อน +3

    Many happy returns of the day

  • @vijaybontha8316
    @vijaybontha8316 2 หลายเดือนก่อน +3

    The Warrior✍❣🙏

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 2 หลายเดือนก่อน +1

    Padma Rao sir is a great orator. Birthday wishes to you sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.Jai Bheem.

  • @mnagaraj6087
    @mnagaraj6087 2 หลายเดือนก่อน +1

    ద్రవిడ బహుజన పోరాట యోధుడు కత్తి పద్మారావు గారికి నీల్ సలాం 💐💐✊

  • @krishnachippa9388
    @krishnachippa9388 2 หลายเดือนก่อน +1

    🎉🎉🎉jai కత్తి padmarao

  • @HariKrishna-xj8nc
    @HariKrishna-xj8nc 2 หลายเดือนก่อน

    71st happy birthday kathi Padma rao sir 💐💐💐u r speech bring enlightenment and unity 💙💙💙

  • @RajendhardubasravRajendhar
    @RajendhardubasravRajendhar 2 หลายเดือนก่อน +1

    🎈🎂💐🌹💖

  • @meejurumadhav9294
    @meejurumadhav9294 2 หลายเดือนก่อน +3

    Happy Birthday sir
    Jai bheem

  • @Meluko.bahujana___
    @Meluko.bahujana___ 2 หลายเดือนก่อน +7

    అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @bchandrasekhar9838
    @bchandrasekhar9838 2 หลายเดือนก่อน +2

    Jai bheem sir, Many more returns of the day and happy birthday to you.🎉

  • @madhubandi8632
    @madhubandi8632 2 หลายเดือนก่อน +1

    Happy Birthday sir🎉🎂 Jai bheem✊

  • @kishorekishore-yu3od
    @kishorekishore-yu3od 2 หลายเดือนก่อน +2

    Many more happy returns of the day and wish healthy long life

  • @yjarajkumar1245
    @yjarajkumar1245 2 หลายเดือนก่อน +1

    Wish you happy birthday many more returns of the day.

  • @gsraju6493
    @gsraju6493 2 หลายเดือนก่อน +1

    Jai Bheem sir wish you happy birthday sir many more returns of the day sir.

  • @yerajarlabalamalyadri1520
    @yerajarlabalamalyadri1520 2 หลายเดือนก่อน +1

    సామాజిక విప్లవ కారులు మాన్య శ్రీ కత్తి పద్మా రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు జై భీమ్

  • @sheshunaga7048
    @sheshunaga7048 2 หลายเดือนก่อน +1

    డా. కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @MSolomonraj
    @MSolomonraj 2 หลายเดือนก่อน +2

    Happy Birthday Sir, Long live your ambitions 💐💐

  • @sudhakarsukka170
    @sudhakarsukka170 2 หลายเดือนก่อน +1

    డాక్టర్ కత్తి పద్మారావు గారికి వందనాలు దళిత జాతి కోసం మీరు ఎంతో పాటు పడ్డారు మీకు దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చే ఆశీర్వదించును గాక వందనాలు

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 2 หลายเดือนก่อน +2

    Yendaroo mahaanubhaavulu , andarikee Vandanaalu.

  • @NarsaiahSanke
    @NarsaiahSanke 2 หลายเดือนก่อน +2

    ఉదయ పూర్వక జై బీములు

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 หลายเดือนก่อน +2

    కత్తి పద్మారావు గారు లాంటి గొప్ప మేధావిని ఇప్పుడు మనము చూడడం చాలా గ్రేట్ ఆయన గారు మాట్లాడుతూ ఉంటే కనకనమండే నిప్పు రవ్వలు మేధావుల్లో గొప్ప మహా మేధావి గారు ఆయన గారి గురించి తెలుసుకోవాలి అంటే మహా సముద్రం ః సార్ 120 సంవత్సరాలు ఆరోగ్యం గా చాలా గా జీవించాలి

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 2 หลายเดือนก่อน +1

    జై బీమ్ సర్

  • @venkatraokesarapallivenkat6822
    @venkatraokesarapallivenkat6822 2 หลายเดือนก่อน +1

    Jai beem Dr Katti padmarao gari ki janmadina subhakankaslu sir

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 2 หลายเดือนก่อน +2

    అన్నా నీకు వేల వేల నమస్కారాలు

  • @battheiah
    @battheiah 2 หลายเดือนก่อน +1

    Katti padma rao gariki paadaalu namaskaaraalu

  • @deeqceluru
    @deeqceluru 2 หลายเดือนก่อน +3

  • @navarathnakomarapu3076
    @navarathnakomarapu3076 2 หลายเดือนก่อน

    మహాకవి Dr కత్తి పద్మారావు అన్న గారికి 71వ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🎉🎉🎉🎉🎉

  • @LATEST-enrol
    @LATEST-enrol 2 หลายเดือนก่อน +1

    Happy birthday to you sir. మీలాంటి నాయకులు నిండు నూరేళ్ళు బ్రతకాలి sir. దళితులకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ...

  • @RajendhardubasravRajendhar
    @RajendhardubasravRajendhar 2 หลายเดือนก่อน +2

    👏✊👌👍👍👍👍

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 2 หลายเดือนก่อน +1

    Bahut bahut badhai ho

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 2 หลายเดือนก่อน +2

    Jai bheem sir ❤❤

  • @nelaturimark
    @nelaturimark 2 หลายเดือนก่อน +3

    Telugu states Ambedkar 🎉🎉🎉

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 2 หลายเดือนก่อน +2

    రియల్ హీరో మా కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking 2 หลายเดือนก่อน +10

    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి తర్వాత మల్లి అంతటి జ్ఞానాన్ని సంపాదించి దళిత వుద్యమ నిర్మాణం చేతబట్టి దళితుల కోసం పనిచేస్తూ ఎప్పుడూ పోరాటాన్ని పక్కన పెట్టకుండా తన జీవితాన్ని యుద్ధం గా బ్రతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క మా అన్న గారు నవయుగ అంబేద్కరుడు డాక్టర్ కత్తి పద్మారావు అన్న గారి కి జన్మదిన శుభాకాంక్షలు 🎉👑🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪

  • @JRavinadh
    @JRavinadh หลายเดือนก่อน

    Wish you a happy happy birthday sir k p rao garu

  • @naniourman1489
    @naniourman1489 2 หลายเดือนก่อน +2

    నమస్తే సర్ 🙏

  • @dupatiprasanthkumar6162
    @dupatiprasanthkumar6162 2 หลายเดือนก่อน +1

    Happy Birthday sir👍

  • @JRavinadh
    @JRavinadh หลายเดือนก่อน

    God bless you sir

  • @deeqceluru
    @deeqceluru 2 หลายเดือนก่อน +2

    Vidya Sagar Sir .. Excellent 🎉

  • @Musicvibz_7
    @Musicvibz_7 2 หลายเดือนก่อน

    Happy birthday Sir ... Jai bheem

  • @rameshbabu-is2oi
    @rameshbabu-is2oi 2 หลายเดือนก่อน +1

    Sir happy birthday sir.jai beem.

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 หลายเดือนก่อน +1

    మనసును మనిషి నీకుఙజై భీమ్ లు

  • @balakoteswaraopalepu7602
    @balakoteswaraopalepu7602 2 หลายเดือนก่อน

    Happy birthday to you Anna,Jai Bhim

  • @perliramaiah413
    @perliramaiah413 2 หลายเดือนก่อน

    GOD bless you sir...

  • @mocharladavidpaul4698
    @mocharladavidpaul4698 2 หลายเดือนก่อน +1

    Annaku ♥️subhakankshalu

  • @MallimpalliVijaya
    @MallimpalliVijaya 2 หลายเดือนก่อน

    HappyBirthDayToYouSir. 💐. JaiBhim. ✊✊✊🙏🙏✊✊✊

  • @nageswararaokatta8708
    @nageswararaokatta8708 2 หลายเดือนก่อน

    Nindu nurellu challaga vundalani korukuntuu mee Abhimani Jai Bheem

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 2 หลายเดือนก่อน +1

    Happy birthday Tiger jaibheem

  • @KogiliSiva
    @KogiliSiva 2 หลายเดือนก่อน

    Super explanation sir

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 2 หลายเดือนก่อน +1

    Happy birthday to you sir

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 2 หลายเดือนก่อน +1

    Super like done

  • @chsambasivarao
    @chsambasivarao 2 หลายเดือนก่อน

    Great warrior

  • @indralaJhoni
    @indralaJhoni 2 หลายเดือนก่อน

    Jai beeim sar.

  • @karresammaiah6631
    @karresammaiah6631 2 หลายเดือนก่อน +3

    1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది
    2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు )
    3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు )
    4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ).
    5. EWS- Economically Weaker Section/SC
    5. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ).
    6.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి కేటగిరీ లు
    7.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ).
    8..రిజర్వేషన్ అనేది ఈ ఒక్కరి శాశ్వతం కాదు. కాలక్రమంలో గిరిజనులు పురజనులు అయ్యారు. వృత్తులు పోయి యాంత్రికరణ వచ్చింది. SC లలో కొందరు అభివృద్ధి చెందారు &OC లలో కొందరు పేదవారు అయ్యారు.
    9.ఇప్పుడు కేటగిరీ లు రెండే అవి పేదవారు &ధనికులు.
    10. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ ఇప్పుడు ఆర్ధిక పునాదిగా జరగాలి.

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 2 หลายเดือนก่อน

      Enka medhavulakunsari poledhu makulame goppagacheyyale migatha kullani thikkale annatu vunnara , malli kula nirumulana antaru

    • @balakoteswararaogunti
      @balakoteswararaogunti 2 หลายเดือนก่อน

      రాజ్యాంగం మన సాంఘిక,ఆర్దిక స్థితిగతుల ఆధారంగా కేటగిరీ చేసింది ఎందుకంటే....
      రాజ్యాంగం రాకముందు మన భారత సమాజంలో ఆనాటికి ఎక్కువగా ఉన్న సాంఘిక అణిచివేతలు అసమానతలు, వాటి ఆధారంగా వచ్చిన ఆర్దిక అసమానతలను నిర్మూలించి,
      సామాజిక న్యాయాన్ని అందించాలనేఉద్ధేశంతోనే బాధితులను కేటగిరీలుగా రాజ్యాంగంలో చేర్చారు.

  • @nulirajanna8970
    @nulirajanna8970 2 หลายเดือนก่อน

    Many many happy returns of the day sir

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 หลายเดือนก่อน

    మీ అందరికీ కోటి దండాలు 🙏

  • @joyadeverashetty2431
    @joyadeverashetty2431 2 หลายเดือนก่อน

    Great sir, you are