BouiLiveTv || క్రైస్తవులు విగ్రహములకు అర్పించినవి తినవచ్చునా ? || జయశాలి గారి విశ్లేషణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น •

  • @davidbns106
    @davidbns106 3 หลายเดือนก่อน +7

    ఇలాంటి అద్భుతమైన బంగారుగనులు ఎక్కడున్నాయి నాయనా తవ్వి పంపియండి 👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @brohithkumar..6539
    @brohithkumar..6539 3 หลายเดือนก่อน +23

    అనుభవ జ్ఞానం కలిగిన మా ఆత్మీయ తండ్రి గారు..❤

  • @JWOERLSDUS
    @JWOERLSDUS 3 หลายเดือนก่อน +6

    అద్భుతమైన వివరణ ఆత్మీయులు మాపైన నాయకులు... జయశాలి గారు🙏

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 3 หลายเดือนก่อน +10

    Really, Wonderful explanation... Daddy.👌🏻👌🏻👌🏻 Amazing & Outstanding...✊🏻✊🏻✊🏻 Sensational... Topic... Tremendous explain 🙏🏻🙏🏻🙏🏻❤❤❤

  • @venkimaddala1781
    @venkimaddala1781 3 หลายเดือนก่อน +11

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారు ❤

  • @DevuniPrema66
    @DevuniPrema66 3 หลายเดือนก่อน +9

    Vandanalu thathaya garu ...

  • @padmasreerayi4791
    @padmasreerayi4791 2 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏
    Vandanalu Dady
    Chala clear ga vivarincharu...

  • @mangamvenkataramana5955
    @mangamvenkataramana5955 2 หลายเดือนก่อน +4

    సహజం గా ఏదయినా తినవచ్చు
    కానీ ఇక్కడ విగ్రహాలు కీ అర్పించిన నైవేద్యంలు తిను కూడదు అని ఉంది....

  • @chidipinagendrakumar329
    @chidipinagendrakumar329 3 หลายเดือนก่อน +8

    వందనములు డాడీ గారు.

  • @madisrinu7773
    @madisrinu7773 หลายเดือนก่อน

    First time vinnanu

  • @RajeshPilla-c8k
    @RajeshPilla-c8k 3 หลายเดือนก่อน +5

    Vandhanalu daddy garu 🙏 👏

  • @KumariSandadi
    @KumariSandadi 2 หลายเดือนก่อน +2

    Vandanalu daddy chala baga chepparu

  • @VijaykumarKandhukuri
    @VijaykumarKandhukuri 3 หลายเดือนก่อน +3

    Vandhanalu daddy 🎉🎉🎉

  • @ChristThecreator-hm9zf
    @ChristThecreator-hm9zf 3 หลายเดือนก่อน +6

    సూపర్ వాండర్ ఫుల్ మెసేజ్ డాడీ 👌👌👌🙏🙏🙏

  • @MandadRaow
    @MandadRaow 3 หลายเดือนก่อน +2

    wonderful message Daddy gaaru

  • @satyamjbrcvaraganisjv3595
    @satyamjbrcvaraganisjv3595 2 หลายเดือนก่อน +2

    గుడ్ మెసేజ్ డాడీ గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @PothulaMary
    @PothulaMary 3 หลายเดือนก่อน +1

    Wonderful Msg Tq Godblessyou Daddy garu 🙏🙌🙌🙏🤝👌🎉🎉

  • @N.sureshN.Suresh-dz1gm
    @N.sureshN.Suresh-dz1gm 3 หลายเดือนก่อน +2

    Super explanation daddy god bles you

  • @chittimanthri4620
    @chittimanthri4620 2 หลายเดือนก่อน

    హాయ్ తాత వందనాలు చాలా బాగా చెప్పారు

  • @pandupremkumarvipparthi615
    @pandupremkumarvipparthi615 3 หลายเดือนก่อน +5

    వందనములు 🙏

  • @ShalemrajuShalemraju-m8y
    @ShalemrajuShalemraju-m8y 2 หลายเดือนก่อน

    Super message, wonderful

  • @rajacharly70
    @rajacharly70 2 หลายเดือนก่อน +1

    వీళ్లు అందరూ నీదగ్గర నుండి వచ్చిన వారే గదా!

  • @kranthidamala6253
    @kranthidamala6253 2 หลายเดือนก่อน

    perfect explanation

  • @rapolusrinivas2235
    @rapolusrinivas2235 3 หลายเดือนก่อน

    All world daddy Garu praise the Lord
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshvadiyala8830
    @rajeshvadiyala8830 3 หลายเดือนก่อน +1

    Your explanation is super sir

  • @nakirikantimohanrao1447
    @nakirikantimohanrao1447 2 หลายเดือนก่อน +1

    👍👍👍 మెసేజ్ డాడీ

  • @Loveofgodcreations
    @Loveofgodcreations 2 หลายเดือนก่อน +1

    Good massage 😊

  • @raniravi3300
    @raniravi3300 3 หลายเดือนก่อน +1

    Good Msg dady garu🙏🙏👌

  • @vijayarani709
    @vijayarani709 3 หลายเดือนก่อน +6

    ఎవరు చెప్పలేని గొప్ప సందేశం వివరించారు నాన్న. ధన్యవాదాలు

    • @YenumulaMariyababu
      @YenumulaMariyababu หลายเดือนก่อน

      Melanti pichi na
      Unda bati vadu rechi potunadu

  • @mekalaravindra5548
    @mekalaravindra5548 3 หลายเดือนก่อน +1

    Naana garu vandhanalu 🙏🙏🙏🙏🙏

  • @Rajitha-w8h
    @Rajitha-w8h 3 หลายเดือนก่อน +1

    Spr msg daddy

  • @user-zionchristianassembly
    @user-zionchristianassembly 2 หลายเดือนก่อน +6

    రొమా 14 సాధారణ భోజన విషయాలు విగ్రహార్పితమైన వాటితో ఎలా పోల్చి చెప్తారండి

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 3 หลายเดือนก่อน +5

    Vandanamulu🙏 sir

  • @MVRAJS007
    @MVRAJS007 3 หลายเดือนก่อน +2

    సూపర్ ఎక్సప్లనేషన్ sir

  • @mullavenkatarao1660
    @mullavenkatarao1660 3 หลายเดือนก่อน +3

    వందనాలు 🙏

  • @nethalachiranjeevi9665
    @nethalachiranjeevi9665 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @jemsroy8283
    @jemsroy8283 3 หลายเดือนก่อน +1

    I like ❤️

  • @PodiliSunitha
    @PodiliSunitha 2 หลายเดือนก่อน

    Super sir 👏👏👍

  • @arunapalleti371
    @arunapalleti371 3 หลายเดือนก่อน +4

    Vandanalu dady Garu

  • @BajariGiripogu
    @BajariGiripogu 3 หลายเดือนก่อน +3

    Super message daddy

  • @sugusbjj
    @sugusbjj 3 หลายเดือนก่อน +3

    ⛪🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @VibhanManda
    @VibhanManda หลายเดือนก่อน +1

    ఇది 15 సంవత్సరాల క్రితం చెప్పిన మెస్సేజ్. అప్పుడే ఈ విషయం చెప్పాడు.

  • @prakashtadepalli7561
    @prakashtadepalli7561 3 หลายเดือนก่อน +3

    Super డాడీ 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍💐💐💐💐💐💐💐

  • @msp2791
    @msp2791 3 หลายเดือนก่อน +2

    Good explanation sir

  • @NeduriOlivarani
    @NeduriOlivarani 3 หลายเดือนก่อน +3

    అదే 10అధ్యాయంలో చూడండి తెలుస్తుంది

  • @sushmithaguntuku1093
    @sushmithaguntuku1093 3 หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼👌🏼👌🏼

  • @medapatinageswararao5532
    @medapatinageswararao5532 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏 వందనాలు డాడీ బాగా చెప్పారు

    • @YenumulaMariyababu
      @YenumulaMariyababu หลายเดือนก่อน

      Mamy em kadu
      Vadu em cheputunade meku ade anadam

  • @satyapradeep118.
    @satyapradeep118. หลายเดือนก่อน

    Sir.. Charging time &
    Backup time... Cheppedu...??

  • @SundariBypo
    @SundariBypo 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @asqsasqs4546
    @asqsasqs4546 หลายเดือนก่อน

    మీరు 2+2=6 అని చెప్పిన Right

  • @sarasajanidasi7493
    @sarasajanidasi7493 หลายเดือนก่อน

    Yoga cheyavacha. Vinayaka chavithi kidabbulu evvavacha

  • @chinnaraos
    @chinnaraos 3 หลายเดือนก่อน

    👌🙏🌷💐

  • @naveenkumaramrutham419
    @naveenkumaramrutham419 หลายเดือนก่อน

    Sir paul ministry tarvatha evariki ministry appaginchadu

  • @EslavathRam-h4u
    @EslavathRam-h4u 2 หลายเดือนก่อน

    మరి బలహీనను లను బలపరచాలి కదా బలహీనునిగా ఉండనివల వారిని జ్ఞానవంతులుగా చేయడం ఎలా

  • @AnandShailu-w3i
    @AnandShailu-w3i 3 หลายเดือนก่อน +6

    1 కొరింథి 8:11 చూడండి. నీ జ్ఞానం తొ బలహీనుడు నాశనం అవుతాడు

    • @davidbns106
      @davidbns106 3 หลายเดือนก่อน +1

      రెండు విషయాలు బోధిస్తున్నాడు ఇక్కడ నీకు ధైర్యం ఉంటే తిను లేకుంటే మానుకో ఇంకా బలహీనంగా ఉంటే అలాంటి బలహీనుడు దేనికి పనికిరాడు వాని బలహీనతలన్నీ సరిచేసుకోవాలి

    • @AnandShailu-w3i
      @AnandShailu-w3i 3 หลายเดือนก่อน +1

      వందనాలు అన్న అక్కడ ధైర్యం గురించి చెప్పట్లేదు అన్న ఒకవేళ నేను గుడికి వెళ్ళి ప్రసాదం తింటే నా జత వాడైనా లేక విగ్రహారాధికుడైన ఇంకా ధైర్యం తెచ్చుకుని మనమే వారిని నీ దేవుడు కూడా దేవుడే అని చెప్తాం ఇంకా ప్రోత్సహించినట్లు ఉంటుంది. దేవుని వాక్యం చెబుతుంది ఒక్కడైనను నశించి పోవుట దేవునికి ఇష్టం లేదు నీ ద్వారా అయినా నా ద్వారా అయినా నశించి పోతే ఎవరు బాధ్యులు దేవుని ముందర ఎలా నిలబడతాం

    • @AnandShailu-w3i
      @AnandShailu-w3i 3 หลายเดือนก่อน

      @@davidbns106 వాడు బలహీనతనే తప్పు చేయడం అయితే ఆ తప్పును మళ్ళీ నువ్వు ప్రోత్సహించినట్లు పాపాన్ని ఇంకా అధికంగా చేయనట్లు మనము నేర్పినట్లు అవుతుంది కదా అన్న నువ్వు చెప్పేది ఎట్లుంది అంటె అన్న ధైర్యం ఉంటే పాపం చెయ్యి లేకపోతే మానేయ్ అని చెప్పినట్లుంది అన్నా ఒకడు ఎందులో బలహీనుడు అయినాడు తెలుసుకొని వాని సరి చేయాలన్న వాడి దేవుడిని నమ్మే విషయంలో బలహీనుడు ఆయుంటె ఆ బలహీనుని బలపరచాలి మనం చేసే కార్యాల వల్ల దేవుని మీద నమ్మకం రావాలి విగ్రహాలకు అర్పించిన నైవేద్యాన్ని నువ్వు తింటే నీవు ఇంకొకరిని ఎలాగా క్రీస్తు లోకి నడుపుతావు.

    • @AnandShailu-w3i
      @AnandShailu-w3i 3 หลายเดือนก่อน

      @@davidbns106 1 కొరింథీయులకు 8:1. విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము:― మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.

    • @AnandShailu-w3i
      @AnandShailu-w3i 3 หลายเดือนก่อน

      @@davidbns106 ప్రకటన గ్రంథము 2:14. అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు.

  • @BroBTimothyPaul
    @BroBTimothyPaul 3 หลายเดือนก่อน +3

    It's not TRUE
    We never do like this

    • @sravankumar3016
      @sravankumar3016 3 หลายเดือนก่อน

      Thinaku , thappem ledhu thinakapothe….
      Thinna thappu ledhu …
      Ni yedhuru unnadhi viswasa? Aviswaasa? Viswasam lo balaheenuda ? Leka balavanthuda?
      ane dhani midha aadharapadindhi thappundha ledha anedhi….

    • @a2zearnings400
      @a2zearnings400 3 หลายเดือนก่อน +3

      Miru tina kudadu anukunte thinakandi

  • @INRI2025
    @INRI2025 3 หลายเดือนก่อน

    Verey devudi aripinchina vi manam elaa thinali anukuntunnaru adhi kachithamga nishidham,, evaru emi anukunna adhi thappu yehovah thappa veroka devudu leru ayinaa thappa veroka devudu leru oka vela vunte adhi deyyam

    • @swarnalatha2305
      @swarnalatha2305 2 หลายเดือนก่อน

      Intha vakyam vini kuda Inka arthamkaledaa sodara

  • @AmmaChandra
    @AmmaChandra 3 หลายเดือนก่อน

    🎄౭🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️

  • @statilu8481
    @statilu8481 3 หลายเดือนก่อน +8

    మీరు పబ్లికిలో తినమని షేప్పుతున్నారు తినవడు వాడు బలవంతుడు అనివాడు అనుకుంటే సాయిలంటగా తీంటాడు మీరు కొత్త నిబంధములో తినొచ్చు అని సెప్పుతున్నారు దాన్నిబాటి అందరూ సెడుపోతారు

    • @teluguchristiansongspurnima
      @teluguchristiansongspurnima 3 หลายเดือนก่อน +2

      నీకు వాక్యాన్ని ఎలా విభజించాలి అనేది తెలియట్లేదు

    • @chinnaraos
      @chinnaraos 3 หลายเดือนก่อน +1

      బ్రదర్.., వాక్యం వివరించినప్పుడే కదా బలహీనుడు బలవంతుడు అవుతాడు., వాక్యం లో అందరూ బలవంతులు అవాలనే కదా పౌలు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు..

    • @statilu8481
      @statilu8481 3 หลายเดือนก่อน +1

      @@chinnaraos బ్రదర్ వాక్యంలో బాలావంతులు అవడమాంటే అందరిని విగ్ర అరిపింత తినమని షేప్పాడమా

    • @chinnaraos
      @chinnaraos 3 หลายเดือนก่อน +2

      @@statilu8481 అసలు పూర్తిగా విన్నారా మీరు, ఆయన సొంతంగా ఏమి చెప్పలేదు, బైబిల్ లో ఉన్నదే గా చెప్పారు, బైబిల్ ని మీరు విశ్వాసించాలి కదా, పౌలు గారిని కూడా తప్పు పడతారా మీరు, ఎందుకంటే ఆయనే వ్రాసారు కదా...

    • @ravigomango
      @ravigomango 3 หลายเดือนก่อน +1

      Brother! మీరు అనుకున్నట్లు,, P.D . Sundara Rao గారు చెప్పారు అని అంటున్నారు. కానీ ఆయన విశ్లేషణ Bible లో ఉన్న మాటలనే మనకు ఇప్పుడు ఉన్నదే చెబుతున్నారు. అలాని బైబిల్ ముందే చెప్పింది కదా! బైబిల్ నే తప్పు పడదామా?

  • @stephenstefy1931
    @stephenstefy1931 2 หลายเดือนก่อน

    Ayya peda Manishi jews vigrapitalu Tinaru, miru cheppindi yuddulu anylula vishayamu , jews Tinani aharamu gurinchi. Vigrahala mundu pettinavi Tinamani kadu.

  • @PanchaBhutalu
    @PanchaBhutalu หลายเดือนก่อน

    Miru Bible chepputunte Bible devudu atma punakam vachinatlu chepputaru kani punakam ledu

  • @rajubabu424
    @rajubabu424 3 หลายเดือนก่อน +1

    యేసు...తండ్రి కుమారుడు అంటే మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
    బైబిల్ లో "ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రెతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

    • @ashokgandhala1840
      @ashokgandhala1840 3 หลายเดือนก่อน

      Meku bible artam kadule

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@ashokgandhala1840 బైబిల్ అర్ధం కాలేదు అని వేరే మతస్తులకు చెప్పు...ఇస్లాం వారికి కాదు..ఆదాము నుంచి అబ్రహం. డేవిడ్. noah.ఇస్మాయిల్ ఇషాక్ మోసే అందరి ప్రవక్త ల సువార్త లు వారి యహోవా (hebru )బాష Allah (అరబిక్ )ఇచ్చిన శక్తులు వారి కాలములో వారు చేసిన పనులు.. యేసు ప్రవక్త కూడా సువార్త కొరకు వచ్చినారు అతని కి కొన్ని శక్తులు దేవుడు ఇచ్చాడు.... యేసు కు ముందు ఇజ్రాయెల్ వారు జాకోబు ప్రవక్త ను దేవుడు చేసినరో మరియు మోసే ను నమ్ముతారో మీరు కూడా యేసు ప్రవక్త ను దేవుడు చేసినారు... యేసు నుంచి అందరి ప్రవక్తల ప్రస్తావన ఖురాన్ లో ఉంది.. అందుకే యేసు జన్మ స్థలం బెతలహం జెరూసలేం ఇజ్రాయెల్ పాలస్తీన్ గజ ఐజిప్ట్ అంత యేసు ను ప్రవక్త గా చూస్తారు... US వారు బ్రీజిల్ వారు దేవుడు గా చేసి మిమల్ని నమ్మించారు యేసు ఎవరో మీకు అర్ధం కాలేదు మీకు....మాకు కాదు సోదరా......బైబిల్ లో ఒక్క వాక్యం లేదు యేసు దేవుడు అని....

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@ashokgandhala1840 యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత, బైబిల్ యొక్క కొత్త నిబంధన (New Testament) పుస్తకాలు వ్రాయబడటం ప్రారంభమైంది. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం క్రింది విధంగా ఉంది:
      1. **పౌలు రాసిన లేఖలు**: ఇవి క్రీస్తు చనిపోయిన 20 నుండి 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి. ఉదాహరణకు, 1 థెస్సలొనీకయులకు, గలతీయులకు మొదలైన లేఖలు క్రీస్తు చనిపోయిన క్రీస్తు కాలం క్రీ.శ. 50-60 మధ్య కాలంలో వ్రాయబడ్డాయి.
      2. **సువార్తలు (Gospels)**:
      - **మార్కు సువార్త**: ఈ సువార్తను క్రీ.శ. 65-70 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు.
      - **మత్తయి మరియు లూకా సువార్తలు**: ఈ సువార్తలు క్రీ.శ. 70-90 ప్రాంతంలో వ్రాయబడ్డాయి.
      - **యోహాను సువార్త**: ఈ సువార్త క్రీ.శ. 90-100 ప్రాంతంలో వ్రాయబడినట్లు భావిస్తున్నారు.
      3. **యాకోబు, పేతురు, యోహాను, యూదా లేఖలు**: ఈ లేఖలు కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత 30-60 సంవత్సరాలలో వ్రాయబడ్డాయి.
      4. **ప్రకటన గ్రంథం**: ఈ పుస్తకం క్రీ.శ. 90-95 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు.
      మొత్తం చెప్పాలంటే, యేసు చనిపోయిన 20-70 సంవత్సరాల కాలంలో కొత్త నిబంధన పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం బట్టి, అవి యేసు యొక్క జీవిత చరిత్ర, బోధనలు, మరియు ఆదిలోని క్రైస్తవ సంఘాల అనుభవాలను ప్రతిబింబిస్తాయి.అలా మీకు అనుగుణంగా వ్రాసుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్, జెరూసలేం బెతలహం వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@ashokgandhala1840 Jesus born place bethlehem holy land jerusalem అంత jesus ని ఒక ప్రవక్తగా ఒక మనిషి గా చూస్తారు, అక్కడ ఎక్కువగా christianity లేదు,ఆ ప్రదేశమంతా ముస్లిమ్స్ వున్నారు, జెరూసలేం" పక్క దేశాలు syria, egypt, సౌదీ ఎక్కువగా ముస్లిమ్స్ వున్నారు (మరియు)ఇజ్రాయెల్్స (judah) మతం మోసే ప్రవక్త గా నమ్మిన వారు వున్నారు.., christianity ఎక్కువగా "US" లోనే వుంది, దీని బట్టే అర్ధం చేసుకో కోవచ్చు,birth place లో 'jesus 'ని ప్రవక్త గా చూస్తారు, సంబంధం లేని దేశంలో దేవునిగా కొలుస్తారు, western culture suitu butu pope అన్ని "US" నుంచి దిగుమతి చేసుకున్నారు మీరు

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@ashokgandhala1840 యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత, బైబిల్ యొక్క కొత్త నిబంధన (New Testament) పుస్తకాలు వ్రాయబడటం ప్రారంభమైంది. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం క్రింది విధంగా ఉంది:
      1. **పౌలు రాసిన లేఖలు**: ఇవి క్రీస్తు చనిపోయిన 20 నుండి 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి. ఉదాహరణకు, 1 థెస్సలొనీకయులకు, గలతీయులకు మొదలైన లేఖలు క్రీస్తు చనిపోయిన క్రీస్తు కాలం క్రీ.శ. 50-60 మధ్య కాలంలో వ్రాయబడ్డాయి.
      2. **సువార్తలు (Gospels)**:
      - **మార్కు సువార్త**: ఈ సువార్తను క్రీ.శ. 65-70 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు.
      - **మత్తయి మరియు లూకా సువార్తలు**: ఈ సువార్తలు క్రీ.శ. 70-90 ప్రాంతంలో వ్రాయబడ్డాయి.
      - **యోహాను సువార్త**: ఈ సువార్త క్రీ.శ. 90-100 ప్రాంతంలో వ్రాయబడినట్లు భావిస్తున్నారు.
      3. **యాకోబు, పేతురు, యోహాను, యూదా లేఖలు**: ఈ లేఖలు కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత 30-60 సంవత్సరాలలో వ్రాయబడ్డాయి.
      4. **ప్రకటన గ్రంథం**: ఈ పుస్తకం క్రీ.శ. 90-95 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు.
      మొత్తం చెప్పాలంటే, యేసు చనిపోయిన 20-70 సంవత్సరాల కాలంలో కొత్త నిబంధన పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం బట్టి, అవి యేసు యొక్క జీవిత చరిత్ర, బోధనలు, మరియు ఆదిలోని క్రైస్తవ సంఘాల అనుభవాలను ప్రతిబింబిస్తాయి.అలా మీకు అనుగుణంగా వ్రాసుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్, జెరూసలేం బెతలహం వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @NageswaraoSriram
    @NageswaraoSriram 3 หลายเดือนก่อน

    Miru andaru gorrebiddalura

  • @HolyBible159
    @HolyBible159 2 หลายเดือนก่อน

    🙏🙏🙏👍👌

  • @RahuripramenaPramila
    @RahuripramenaPramila 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏