కుట్టుకు దానికి సంబంధం లేదు ఒకవేళ మిషిన్ ప్రాబ్లెమ్ ఉంటుంది, మీకు దనికి రబ్బర్ ఉంటుంది కదా అది run ఆవుతుందా అవుతుంటే motor ప్రాబ్లెమ్ kadhu మిషిన్ ప్రాబ్లెమ్ vuntundhi
Sis current power off avte normal ga pedel tho stitching cheyocha...alage okavela motor tho kotthalo problem unte normal sewing machine pedel at a time use cheyocha...
Super explain chesavu akka nenu mi tips try chesthanu thanks
Thanks for watching and subscribing
Hi sister video super good video very very good videos sister 👍👍👍🌹🥗🥞
Good information👍
Thanks for watching 😍
Sound kuda defarentga vostundhe adho addutagulutunnatu....plz chepande
Moter fit chesaka speed valla meshen lo adho veregepoindhe, kutturavatlay motar runn avtundhe please amcheyalo cheppande.....
కుట్టుకు దానికి సంబంధం లేదు ఒకవేళ మిషిన్ ప్రాబ్లెమ్ ఉంటుంది, మీకు దనికి రబ్బర్ ఉంటుంది కదా అది run ఆవుతుందా అవుతుంటే motor ప్రాబ్లెమ్ kadhu మిషిన్ ప్రాబ్లెమ్ vuntundhi
Sis current power off avte normal ga pedel tho stitching cheyocha...alage okavela motor tho kotthalo problem unte normal sewing machine pedel at a time use cheyocha...
తొక్కచు motorకి రబ్బర్ తీసేసి నార్మల్ గా తొక్కచు
Akk na mision antha slow ga press chesena chala speed ఒక్కసారిగా లూజ్ అవుతుంది motar threed amina tite undala nadi belt koncham looz undi
Plz chappandi
రబ్బర్ మార్చండి లేదా motor ni నేను చూపించాను కదా ఆవిధంగా ముందుకు జరపండి
5mints దగ్గర నుంచి చూడండి అర్ధం అవుతుంది రబ్బర్ lose యితే motor ముందుకు జరపండి నట్ కొద్దిగా lose చేసి జరపండి తరవాత టైట్ చేయండి సరిపోతుంది
👌👍
Thanks for watching
Hi Akka motor mechanic belt badulu tred use cheyyaccha
Cheyachu కానీ టైట్ ఉండాలి
@@rishideepu15 Kk Akka tq
Bhagundhi kani antha bhagane kudthunna kani blouski kajalu posetapuudu agadam ledhu Naku dhani tip cheppara koncham
Slow ga thokkandi pedlni
Motorku rabber vese ring padhe padhe udipothundhi pz ela set cheyalo reply evvandi
Rabber lose అయుంటుంది లేదా motor పెట్టేటప్పుడు కొద్దిగా ముందుకు జరపి beginchandi
5.20సెకండ్స్ దగ్గర చుడండి వెనక్కి అని చెప్పేను అక్కడ moter నీ ముందుకు జరిపి nat beginchandi
Moter belt pettaka hed pyki lestundi am cheyalo chepandi
Koncham dhuramga fit chesukondi motor ni
@@rishideepu15 tqq
Chinna machine ku motor pedite machine karab awotunda please reply me
Chinna machine ante edhi andi
Shock kottindhi endhuku... ala kottakunda em cheyali
ఎక్కడ పట్టుకున్నారు మీరు
2plugs దగ్గర ఐతే టేప్ చుటండి,pedal దగ్గర ఐతే cloth కుట్టండి
A campany
Everest కంపెనీ
Thanks for watching 😍
Midhi small machine na
Avunandi
Motor. Entha
1100 andi
మోటార్ కి లబ్బర్ వేసే దగ్గర ఎక్కువ హీట్ అవుతుంది ఎందుకు
మనము ఎక్కువ పెడల్ని press చేసినప్పుడు అది speed గా తిరుగుతుంది కదా అందుకే హిట్ అవుతుంది
@@rishideepu15 ప్రాబ్లెమ్ అవుతుందా ఏమైనా
ఏమి కాదు కాసేపు అపుతూ కుట్టండి సరిపోతుంది
@@rishideepu15 మోటర్ కొత్తది అక్క నిన్ననే తెచ్చింది
Beltuudipothadei
అర్ధం కాలేదు
లబ్బర్ కాదు రబ్బర్
Sorry flowlo అలా వచ్చింది
@@rishideepu15 its ok