ఈ చిన్న పొరపాటు మీ జీవితాన్నే అంతం చేస్తుంది || beware of small mistakes in our life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024

ความคิดเห็น • 1.9K

  • @smartvaishalifamily3712
    @smartvaishalifamily3712  10 หลายเดือนก่อน +202

    $. . . @. . .ri. . . . . .don

    • @addvideo4869
      @addvideo4869 10 หลายเดือนก่อน +27

      ok andi atleast ikada ana ardam ayelaga comment chesaru and ipude online lo check chesa 2018 lo ne ban chesaru ani telisindi and idi meku kani or vere vallaki use avochu " Nicip Nimesulide " idi 2011 lo ne india lo ban chesaru but adi today 2023 oct 31st na kuda medical shop lo ammuthunaru na mundhu vere vallaki isthunte chusa

    • @addvideo4869
      @addvideo4869 10 หลายเดือนก่อน

      so oka tablet veskune mundiu dani Gurinchi baga study chesi vadandi adi doctor ichindi ayina or shop lo mi own ga techkunadhi ayina e kalam lo online lo oka medichine gurinchi opika ga search cheyali kani miku chala information dorukuthadi like adi epudu approve chesaru adi epudu ban chesaru adi ye age vallaki and dani side effects enti asalu adi em drug dantlo formulae enti ah formulae lo 3,4 chemicals combain vatini single single ga check cheyali asalu ye chemical asalu body lopalaki velaka em chesthadi itla so akada manaki chala information telisipothadi

    • @shaitthejakovvuri9880
      @shaitthejakovvuri9880 10 หลายเดือนก่อน +2

      😢😢😢😢

    • @TeluguTechylohith
      @TeluguTechylohith 10 หลายเดือนก่อน

      @kanna377name
      Nti bro ?

    • @TeluguTechylohith
      @TeluguTechylohith 10 หลายเดือนก่อน

      @kanna377 tablet name bro

  • @haribabu384
    @haribabu384 10 หลายเดือนก่อน +483

    మీరు పడిన బాధ ఇంకొకరు పడకూడదని మీరు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయం. మీరు క్షేమంగా జీవించాలని ఆ దేవుని కోరుతున్నాము.

  • @raminisettykiran9
    @raminisettykiran9 10 หลายเดือนก่อน +120

    ఏసు క్రీస్తు నామములో మీకు స్వస్థత కలుగును గాక .ఆమెన్

  • @kollurusrinivas9462
    @kollurusrinivas9462 10 หลายเดือนก่อน +163

    చాలా మంచి విషయం.. చెప్పావు బ్రదర్.. ఆ పరమేశ్వరుడు.. అన్ని విధాల నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఓం.. నమశ్శివాయ. 🙏🙏🙏🙏

  • @nehamahanthi687
    @nehamahanthi687 10 หลายเดือนก่อน +46

    మీరు ఫ్రెండ్ వల్ల ఇబ్బంది(మీరు అన్నట్టు) పడ్డా,ఇంకొక ఫ్రెండ్ కి హెల్ప్ కోసం వీడియో చేయడం (అదీ పోయెలోపు అనడం) గ్రేట్..
    God will help you.
    But 10 టాబ్లెట్స్ వల్ల ఏం కాదు..
    ఇంకేదో ఉండి వుంటుంది..

  • @thanuja2849
    @thanuja2849 10 หลายเดือนก่อน +190

    దేవుడు మీ ఆరోగ్యం కుదుటపడేలా చెయ్యాలి, మీరు పడిన బాధ ఇంకొకరు పడకూడదని అందరినీ హెచ్చరిస్తున్నారు, God bless u అన్న

  • @sgsv98
    @sgsv98 10 หลายเดือนก่อน +116

    Water ఎక్కువ తాగడం ద్వారా తలనొప్పి రాదు అన్న. ఇది నా own experience. Water ఎక్కువ తాగడం చాలా మంచిది.
    ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

    • @tankala30
      @tankala30 10 หลายเดือนก่อน +5

      Correct
      Prathi 100 lo 80 is water level takkuva due to busy life

    • @uppalapatimadhavi6239
      @uppalapatimadhavi6239 10 หลายเดือนก่อน +4

      Avunu bro nenu 10 liters tagutha daily ya rogam ledhu

    • @Rsri-pc4ld
      @Rsri-pc4ld 10 หลายเดือนก่อน

      @@uppalapatimadhavi6239 నాకు 2 లీటర్స్ త్రాగడానికే అవ్వడం లేదు మరి మీరు ఎలా అన్ని లెటర్స్ త్రాగ గలుగుతున్నారు

    • @padmamaniyerra4687
      @padmamaniyerra4687 10 หลายเดือนก่อน +6

      Ledu kidny lu debbatintayi manaku avasaramayinante tagali

    • @hemavaaruni1816
      @hemavaaruni1816 9 หลายเดือนก่อน +2

      Headache ki reason brain ki oxygen andhakapivatam oka reason. Water teesukuntey brain ki oxygen supply water valana matarmey jaruguthundhi. Water best natural medicine for good health.

  • @ravib8344
    @ravib8344 10 หลายเดือนก่อน +55

    ఇలాంటి సమయంలో మీరు పక్కవాళ్ళ గురించి ఆలోచించే మీకు ధన్యవాదములు. మీకు మంచి జరగాలి.

  • @bajasrinu1991
    @bajasrinu1991 10 หลายเดือนก่อน +106

    దేవుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతున్న.

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 10 หลายเดือนก่อน +106

    పెయిన్ కిల్లర్ ఏ టాబ్లెట్ వాడిన కిడ్నీలు దొబ్బెస్తాయి దయచేసి ఎక్కువగా వాడొద్దండి....

  • @eswarnaidumaddina5253
    @eswarnaidumaddina5253 10 หลายเดือนก่อน +45

    దేవుని దయవల్ల మీకు ఏమి కాదు మీరు ధైర్యంగా ముందుకు సాగండి మీకు మంచి జరగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @ksp343
    @ksp343 10 หลายเดือนก่อน +92

    Sir ,దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి,amen

  • @Sampathpawan
    @Sampathpawan 10 หลายเดือนก่อน +68

    చాలా విలువైన హితం చెప్పారు బ్రదర్...
    మీ గుండె ధైర్యానికి నా జోహార్లు.
    Get well soon ...

  • @natureisworldvlogs1370
    @natureisworldvlogs1370 10 หลายเดือนก่อน +37

    మీకు నొప్పి అన్నారు అని తీసుకొచ్చారు బ్రదర్ ఆయన తప్పు ఏం లేదు కానీ మీకు ఆరోగ్యం పైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజుల్లో ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి అందరికి మనం వేరే వాళ్ళ పైన తప్పు పట్టకూడదు యూట్యూబ్ వుంది హెల్త్ వీడియోస్ చూసి జాగ్రత్తగా ఉండండి 😊

    • @vasanthalakshmi2399
      @vasanthalakshmi2399 10 หลายเดือนก่อน +7

      100% correct

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 10 หลายเดือนก่อน +5

      మీరు చెప్పింది 1000000% వాస్తవం
      మీ ఫ్రెండ్ తప్పు లేదు
      మీరు మీ తల నొప్పి కి
      ఒకటి రెండు సార్లు వస్తే
      Ok కానీ పదే పదే వస్తే
      డాక్టర్ ని కలవాలి
      మీరు టాబ్లెట్ తెచ్చుకోవడానికి
      మీకు టైమ్ లేదా బాగా చెప్పారు
      ఈ రోజులో pain కిల్లర్ వాడితే
      కిడ్నీ డామేజ్ అవుతుంది అని
      15 years పిల్లలు కూడా తెలుసు

  • @sarveswararaoeelapolu1646
    @sarveswararaoeelapolu1646 10 หลายเดือนก่อน +29

    మీరు చాలా గొప్ప వారు sir మీకు జరిగిన mistake problem ఎవరికి జరకకుడదని అందరికీ తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 7 หลายเดือนก่อน +6

    ధన్యవాదాలు అండి పాపం మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది పడుతూ కూడా నాలుగు రూ మంచి మంచి జరగాలని చెప్తున్నాందుకు ధన్యవాదములు

  • @sudheermariya5061
    @sudheermariya5061 10 หลายเดือนก่อน +26

    అ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని 🙏🙏🙏మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న.

  • @kotilingareddygade6688
    @kotilingareddygade6688 10 หลายเดือนก่อน +50

    మీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆ దేఉన్ని ప్రార్థిస్తున్నా ఆన్న

  • @vishnusai3223
    @vishnusai3223 10 หลายเดือนก่อน +19

    మీకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని ఇలా చెప్పడం నిజంగా గ్రేట్ & ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలని ప్రసాదించలని కోరుకుంటున్నాను

  • @prasanthsurya1540
    @prasanthsurya1540 10 หลายเดือนก่อน +65

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్.. దేవుడు మిమ్ములను స్వస్థాపరుచును గాక ఆమెన్

    • @prakashprakash4810
      @prakashprakash4810 10 หลายเดือนก่อน +5

      Amen na emen em kadhu😂

    • @localfoodie5315
      @localfoodie5315 10 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @sukkaarjun5743
      @sukkaarjun5743 10 หลายเดือนก่อน

      మంచి విషయాలు చెప్పినారు అన్నా...

    • @saicharan3244
      @saicharan3244 10 หลายเดือนก่อน +1

      Idhe kada correct time Mee pastor langa kodukuluki health sick ayinapudu devudu matti, masanam ani cheppi voobi loki dinchutharu

    • @prasanthsurya1540
      @prasanthsurya1540 10 หลายเดือนก่อน

      @@saicharan3244 అరేయ్ బాబూ దేవుడు తప్పకుండ స్వస్థపరుస్తాడు..... పాస్టర్ ఎవరో yela ఉంటే నాకేంటి నా దేవుడు కృపగల దేవుడు ఆత్మతో సత్యం తో హృదయ పూర్తిగా చేస్కో అని చెప్పా తమ్ముడికి... నీకు కాదురా బేవార్స్ ఎదవా

  • @yakubali2691
    @yakubali2691 10 หลายเดือนก่อน +91

    దేవుడు నిన్ను దీవించుగాక

  • @enjaanjaneyulu
    @enjaanjaneyulu 10 หลายเดือนก่อน +30

    నేను కూడా డయాలిసిస్ పేషెంట్ బ్రదర్ ఏడు సంవత్సరాలు గా కేవలం పెయిన్ కిల్లర్ వల్ల వచ్చింది నాకు బీపీ షుగర్ లెవెల్స్ నార్మల్ కానీ నడుము మెడనొప్పి అని మందుల షాపు లో కొనుగోలు చేసి వేసుకునే అలవాటు వాడిని అదే నా ఈ దుస్థితికి కారణం నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆ దేవుని కోరుకుంటున్నాను

    • @smartvaishalifamily3712
      @smartvaishalifamily3712  10 หลายเดือนก่อน +1

      Dont worry brother . . .meeku antha manche jaruguthundi. . .think positive

    • @chandramouli6052
      @chandramouli6052 7 หลายเดือนก่อน +1

      Take care

  • @rameshkothapally258
    @rameshkothapally258 7 หลายเดือนก่อน +4

    మీరు పడిన బాధ ఎవరికి కలగకూడదని చేసిన మీ ప్రయత్నం గొప్పది సర్. మీ ఆరోగ్యం కోలుకోవాలని మనసారా కోరుకుంటున్న సర్

  • @pandu_gaming_ff3859
    @pandu_gaming_ff3859 10 หลายเดือนก่อน +61

    అన్నా మీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీరు చాలా మంచి విషయాలు చెప్పారు

  • @ThankstolordJesus1990
    @ThankstolordJesus1990 10 หลายเดือนก่อน +20

    I heartfully pray Lord jesus to cure health issues and make you healthy again

  • @chandram359
    @chandram359 10 หลายเดือนก่อน +8

    థాంక్స్ అన్న..
    అనుభవంతో అలెర్ట్ గా ఉండండి..అని విలువైన జాగ్రతలు చెప్పారు..
    మీ జీవిత కాలం బాగుండాలని కోరుతున్నాను..

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 10 หลายเดือนก่อน +44

    ఆ దేవుడు మీకు సంపూర్ణంగా ఆరోగ్యం ప్రసాదించు గాక

  • @AshokKumar-gm1kf
    @AshokKumar-gm1kf 9 หลายเดือนก่อน +24

    నిజంగా బ్రదర్ మీరు చాలా మంచి వారు, మీ ఆరోగ్యం మెరుగు పడాలని అ దేవుడిని కోరుకుంటున్నాను 🙏🏻

  • @praveen5321KTM
    @praveen5321KTM 10 หลายเดือนก่อน +3

    మిలాగా ఎవరు బాధ పడకూడదని చెప్తున్నారు ..చాలా మంచిది

  • @sudha6110
    @sudha6110 10 หลายเดือนก่อน +87

    One suggestion.. I have severe migraine but never took even one tablet as pain relief, so anyone who got headache, just try to sleep for at least 15 to 20 min or just a 10min nap will also work.
    Even in worst headsches it's difficult to get a sleep, just keep your eyes relax and close eventually we can sleep.. It's my personal experience.

    • @saicharan8696
      @saicharan8696 10 หลายเดือนก่อน +6

      Same problem but i use to drink strong coffee, which gives me relief

    • @balajidivya2362
      @balajidivya2362 10 หลายเดือนก่อน +8

      Once headache start ithe tablet thone thagguthadhi naku i too have migraine

    • @cooknology4808
      @cooknology4808 10 หลายเดือนก่อน

      Avunandi naku oka vaipu chaalaa head ache vasthundi ..Inka bharimchalenu ante once in a month or two months oka saridon veskuntanother wise coffee, oil massage , chikati lo nidarapovdam ala chesthunta..

    • @smartvaishalifamily3712
      @smartvaishalifamily3712  10 หลายเดือนก่อน +3

      @cooknology4808 dont use headache tablets consult doctor

    • @fakurudhinbaba4246
      @fakurudhinbaba4246 10 หลายเดือนก่อน

      For me also same problem

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 10 หลายเดือนก่อน +15

    మీ అనుభవాలను ప్రజలకు తెలియ చేసి హెచ్చరించారు. మీ ఆరోగ్యం bagundalani కోరుతున్నాను

  • @rnaveen1
    @rnaveen1 10 หลายเดือนก่อน +5

    Thank you andi maku ee విషయం చెప్పినందుకు.. మీరు త్వరగా కోలుకుని healthy ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ోరుకుంటున్న

  • @05e31e0052
    @05e31e0052 10 หลายเดือนก่อน +16

    What you said is 100% true, when you use unprescribed painkillers it will lead to the failure of the kidneys. First symptom is swelling of the Face and Legs.

  • @pardhasaradhiplans
    @pardhasaradhiplans 10 หลายเดือนก่อน +14

    విలువైన సమాచారం అందించారు🙏

  • @Aspirant340
    @Aspirant340 10 หลายเดือนก่อน +14

    అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలు,మీకు తొందరగా సమస్య తగ్గాలి

  • @venkatrao5731
    @venkatrao5731 10 หลายเดือนก่อน +69

    Sorry bro for your health condition. But you are great that you explained your incident to all to take care of. One small suggestion, if anybody doesn't want to face kidney problems use barley tea spoon socked in water at night & drink that in early morning before breakfast. Do it 10 days in a month every month.

    • @smartvaishalifamily3712
      @smartvaishalifamily3712  10 หลายเดือนก่อน +4

      Thank you grt information i will explainned next video

    • @sekharr4163
      @sekharr4163 10 หลายเดือนก่อน

      టీ స్పూన్ ఏమి తీసుకోవాలి

    • @Elizabeth-nx3wm
      @Elizabeth-nx3wm 10 หลายเดือนก่อน

      ​@@sekharr4163 barely seeds

    • @venkatrao5731
      @venkatrao5731 10 หลายเดือนก่อน +3

      @@sekharr4163 bro soak barley seeds in night in ordinary drinking water one tea spoon & drink that water in early morning.

  • @srikiran5974
    @srikiran5974 10 หลายเดือนก่อน +55

    Sir, I'm sorry for your loss. Don't blame yourself Sir, Believe in GOD he will definitely do wonders in your life. Please don't loose hope.

  • @shivakumar-or2mq
    @shivakumar-or2mq 10 หลายเดือนก่อน +10

    Bro daily brinjal , tomato juice thagandi. Online lo nannari powder dorukuthundi . Ivi rendu thagithey blood purify avuthundi kidney kuda recover avuthundi

    • @thanujathanu7755
      @thanujathanu7755 10 หลายเดือนก่อน +3

      Tomato asal vaadakudadhu kidney problem vunapudu,thelikunda avi padthey avi petadhu

  • @sudha6110
    @sudha6110 10 หลายเดือนก่อน +25

    Also when you start having headache, one miracle tip is that go out and spend some time in greenary area where you can smell the grass, mud, and plants. Also you don't believe going near to cattle field area you can smell the natural things like gobar, grass and all which will give you so much relief from headache.
    These are also my personal experiences.

  • @rajendrasappi
    @rajendrasappi 10 หลายเดือนก่อน +7

    Ee samasya gurinchi ekkuva aalochinchakandi. God be with you. Meeru 100 years healthy ga vuntaru. Believe this. Sure.

  • @sridharm1282
    @sridharm1282 10 หลายเดือนก่อน +3

    సోదరా , మీరు తొందర లో పూర్తి ఆరోగ్యం తో రావాలని కోరుకుంటున్నాను

  • @krishnateja8192
    @krishnateja8192 10 หลายเดือนก่อน +21

    Eat 1 spoon sesame seeds ( fry the seeds on iron pan for 1 min ) Chew them for few minutes, do this for 1 month, say bye bye to migrane 100% Results, black sesame seeds are powerful white is also good

    • @foxfish9940
      @foxfish9940 10 หลายเดือนก่อน

      ne bonda ra ne bonda

    • @azeemajju4768
      @azeemajju4768 9 หลายเดือนก่อน +1

      nenu meeto angeekarinchanu... sesame seeds heat produce chestayi... actual ga body lo heat perigi nappude head ach vastadi... deeni koraku ayurvedam lo kuda medicines unnayi... ayurveda has no side effects... chandanadi vati anedi kidney ki kuda manchidi and head ach ki kuda manchidi... ayurveda tablets always side benefits chestayi.. head ach to patu kidneys kuda repair chestayi..

  • @sharaththippani2676
    @sharaththippani2676 10 หลายเดือนก่อน +17

    You are true gentleman Anna 💕

  • @bitraguntarajaphani1083
    @bitraguntarajaphani1083 10 หลายเดือนก่อน +4

    Meela inkevvaru badha padaddani manchi vishayam chepparu, devudu meeku tappakunda manchi chestaru brother..

  • @anjaneyulu2954
    @anjaneyulu2954 10 หลายเดือนก่อน +10

    nik jargina problem ni inkorjarkunda chepav grate bro . andaribagundali .

  • @satyanarayanamuniganti792
    @satyanarayanamuniganti792 7 หลายเดือนก่อน

    మీకు భగవంతుడు ఆయురారోగ్యము ప్రసాదించాలని, నిండునూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని,వేడుకుంటున్నాము

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 10 หลายเดือนก่อน +10

    🙏🙏🙏🙏తొందరగా రికవరీ కావాలి 🌹🌹🌹

  • @RajKumar-re7ro
    @RajKumar-re7ro 9 หลายเดือนก่อน

    మీరు Great సార్.... మీరు గొప్ప విషయాలు చెప్పారు.... మీరు బాగుండాలి అని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను.....

  • @rajeshvaddadi6713
    @rajeshvaddadi6713 10 หลายเดือนก่อน +7

    Nenu kuda headache ki ekkuva tablet vesesta.... thank you bro valuable information echinananduku.....nuv tondaraga recovery avvalani korukuntunna..

  • @naidunaidu6525
    @naidunaidu6525 10 หลายเดือนก่อน +10

    నిజంగా చాలా బాగా చెప్పారు,మీకు ఆరోగ్యం బేగా బగుఅవ్వలి

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 10 หลายเดือนก่อน +14

    thank you anna, And andaru daily 2 hours meditation cheyandi

  • @Dharmadvajam
    @Dharmadvajam 6 หลายเดือนก่อน +1

    Chala Thankyou sir nakaite talanoppi vaste kevalam allam tea kasta ghatuga tagite tala noppi taggipotundi very great full video 🙏🏻🤗

  • @narasimhanaidukalavapalli3569
    @narasimhanaidukalavapalli3569 10 หลายเดือนก่อน +33

    అన్నా టాబ్లెట్ నేమ్ మెన్షన్ చేస్తే జాగ్రత్త పడతారు కదా అన్న ఇంకా ఉండే వాళ్ళు

    • @devyadavabbanaboina5867
      @devyadavabbanaboina5867 10 หลายเดือนก่อน +1

      Dot.

    • @jithenderj5987
      @jithenderj5987 10 หลายเดือนก่อน

      ​@@devyadavabbanaboina5867Dolo na

    • @shivanshkutti4479
      @shivanshkutti4479 10 หลายเดือนก่อน +2

      Ammo nen regular ga vade tablet idhi...😢😢😢

  • @venky.123
    @venky.123 10 หลายเดือนก่อน +23

    Jesus bless always with you 🙌

  • @imarysujana2026
    @imarysujana2026 10 หลายเดือนก่อน +20

    Thank you bro
    Meeru me experience share cheyyatam valla chala mandhi kidneys save avuthai.
    May god help you and bless you brother.

    • @smartvaishalifamily3712
      @smartvaishalifamily3712  10 หลายเดือนก่อน +1

      Thank you bro. . . .

    • @dieselhead5891
      @dieselhead5891 10 หลายเดือนก่อน +1

      Please tell tablet name atleast give hint first letter?

  • @bhaskervm99
    @bhaskervm99 10 หลายเดือนก่อน +16

    Brother daily 5 liters water thagoddu. Body lo minerals and electrolytes kottuku poi brain damage avutadi especially sodium pothadi blood lo. Nenu 4 liters water daily thagi blood lo sodium poi heart beat problem thechukunna. 3 liters water chalu for one person daily.

  • @venkatraoyeragalla1675
    @venkatraoyeragalla1675 10 หลายเดือนก่อน +24

    Dialysis stage is one of the worst hit. My father suffered heavy breathing problem with in every 24hrs. He couldn’t survive not more than 9 months since dialysis..😢 Hope everything goes well in your case..

  • @user-dv9bo2rp7i
    @user-dv9bo2rp7i 10 หลายเดือนก่อน +4

    i will pray to my LORD JESUS about your health, Please take care and thank you for giving this valuable information to us

    • @Jhoney887
      @Jhoney887 10 หลายเดือนก่อน

      Plz prey for him
      And cure

    • @saishashi9978
      @saishashi9978 10 หลายเดือนก่อน +2

      As per Bible Jesus is not god.

  • @sri1011
    @sri1011 10 หลายเดือนก่อน +12

    Get well soon bro. I appreciate your words , which is awareness & avoiding pain killers

  • @mohammadalisha9579
    @mohammadalisha9579 10 หลายเดือนก่อน

    Meeru padutunna baada vere vallu padakudadani korukuntu vedio chesaru mee manchitananiki hatts off and ALLAH bless u with good health,TQ soo much for this vedio

  • @tjbaba5170
    @tjbaba5170 11 หลายเดือนก่อน +18

    **Paracetamol, (Propyphenazone, and Caffeine)Over dose using or regularly using can creates severely health issue's

  • @lakshmiprasanna7036
    @lakshmiprasanna7036 10 หลายเดือนก่อน +1

    Bro miru compleet ga arogya vanthulu ayutharu andhariki manchi jaragali anukone miku manchi jaruguthundhi god bless you

  • @shivan7875
    @shivan7875 10 หลายเดือนก่อน +9

    కిడ్నీ ఫెయిల్యూర్ నుండి మీరు బయట పడొచ్చు .ఆయుర్వేదం లో అందరికి ఆయుర్వేదం లో mediciene ఉంది.వాడుకొని బయట పడొచ్చు.అందరికి ఆయుర్వేదం,ఎల్చూరి వెంకట్ రావు గారిది

    • @SatishKumar-ex6el
      @SatishKumar-ex6el 10 หลายเดือนก่อน +2

      Can u share adress

    • @shivan7875
      @shivan7875 10 หลายเดือนก่อน

      ​@@SatishKumar-ex6el google lo type cheyandi vasthundhi

    • @BMuniraja-jj9pr
      @BMuniraja-jj9pr วันที่ผ่านมา

      Sir address petandi please sir

  • @prasannakumararika
    @prasannakumararika 15 ชั่วโมงที่ผ่านมา

    Thanks you brother

  • @tollymithrastudios1613
    @tollymithrastudios1613 10 หลายเดือนก่อน +5

    You will recover soon brother don’t worry.
    God will definitely bless you

  • @ramprasad-fj6ev
    @ramprasad-fj6ev 8 หลายเดือนก่อน

    ఏం మనసు సార్ మీది నిజంగా మిమ్మల్ని పొగడాలని కాదు చాలా గొప్పవారు మీరు

  • @aadiananths9500
    @aadiananths9500 10 หลายเดือนก่อน +9

    May god bless you brother, your intention to share your mistakes so that others can learn from it really great, May God give you loni life

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 7 หลายเดือนก่อน +1

    Thank you Brother,for sharing your own experience for the sake of other's kind concern and safety.GOD bless you .

  • @rakeshrakhi46
    @rakeshrakhi46 10 หลายเดือนก่อน +3

    Thank you Anna🤝🏻 mee arogyam bagundali

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 6 หลายเดือนก่อน

    మీ వీడియో చూసాను బ్రదర్ చాలా భాధ వేసింది. 🙏🙏

  • @sarathbabu8805
    @sarathbabu8805 10 หลายเดือนก่อน +4

    Yes , what bro telling is correct.pain killer and less water in take are causes for kidney problems.myuncle also experianced

  • @cvideomathala
    @cvideomathala 10 หลายเดือนก่อน +2

    Bold person.God bless you, don't worry about your family they will be fine and happy

  • @BLESSYtravels
    @BLESSYtravels 10 หลายเดือนก่อน +6

    Anna mi friend miku pain తగ్గాలి అని ఇచ్చారు మీరు తనని blame cheyyatam తప్పు అదే ఎం problem రాకుండా ఉంటే .మీరు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము

  • @VSFun725
    @VSFun725 7 หลายเดือนก่อน +1

    Meeru dairyanga undandi bro...
    Our prayers will be for you always❤

  • @rajeshgowd-dq6xw
    @rajeshgowd-dq6xw 10 หลายเดือนก่อน +6

    Take care of yourself bro . I will pray .

  • @shanthij3118
    @shanthij3118 9 หลายเดือนก่อน

    Thank you brother manchi vishayam తెలియజేశారు
    మీరు తొందర్లోనే కోలుకోవాలని ఆశిస్తున్న

  • @babuvadluri6210
    @babuvadluri6210 10 หลายเดือนก่อน +9

    bro ధ్యానం చేస్తే శర్వ రోగాల నివారిణి
    మీరు ఆహార నియమాలు తప్పని సరి

  • @vineelmamidi6635
    @vineelmamidi6635 8 หลายเดือนก่อน +2

    Get well soon brother, Thank you for your valuable information🙏🙏🙏🙏🙏

  • @samueldavid2448
    @samueldavid2448 10 หลายเดือนก่อน +7

    so sorry for your loss brother, i hope u will recover soon. this video will save atleast 10 people. god bless u. great initiative. but i request you to file a complaint against the tablet company in court. either they will give compensation or else the media will telecast the tablet company details to public so they will not suffer in future.
    god bless you.
    my friend had a kidney transplant recently he is 31 years old. he is doing good. don't worry. try to go for surgery if there is no other option for recovery.

    • @smartvaishalifamily3712
      @smartvaishalifamily3712  10 หลายเดือนก่อน +2

      Ledu bro case lu chutu tegentha arogyanga lenu . . . Aina ee generation lo nyayani pathi petestharu. . . .atleast naa video valla naa lanti paristhisthi inkevariki rakunte chalu

    • @samueldavid2448
      @samueldavid2448 10 หลายเดือนก่อน

      @@smartvaishalifamily3712 pone tablet Peru chepandi bro.

  • @balajibalu3089
    @balajibalu3089 6 หลายเดือนก่อน

    త్యారగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 10 หลายเดือนก่อน +4

    మీలాంటి మంచి మనిషికి మన వైద్య శాస్త మ్ లో క్యూర్ ఐయే అవకాశాలు ఉంటాయి మి మంచి మనసుకి ధన్య వాదాలు

  • @ravindrareddyJ
    @ravindrareddyJ 10 หลายเดือนก่อน

    correct ...Same here..I lost my two kidneys 10 years back..traspalnt also done 10 years back ,,now i am good. Working As software engineer..

  • @TheKiranlntecc
    @TheKiranlntecc 9 หลายเดือนก่อน +3

    Take care now, this is a lesson learned from life and you will be alright 👍

  • @satishkoushik3321
    @satishkoushik3321 10 หลายเดือนก่อน +2

    Nice information god bless u

  • @shaiksubhani1604
    @shaiksubhani1604 ปีที่แล้ว +5

    Good vedio anna manchi information ichav anna

  • @venkateshrao6279
    @venkateshrao6279 10 หลายเดือนก่อน

    Headache use chese tablet name : nice.
    Nek kidney problem vachindi ante okati nv anate a tablets padithe avi use cheyodhu.
    Kidneys fail avadanky reasons cheptha vinu brother .
    1) in take wine
    2) cigarate.
    3) tablets unwanted tablets .
    Overcome from kidney problem.
    1) black tea
    2) coconut water .
    3) normal water daily 4 ltrs
    4) dry nuts.
    Apudythe blood lo serum creatine increase avthado apudu kidney fail aythai.

  • @RAM-e3k9k
    @RAM-e3k9k 10 หลายเดือนก่อน +3

    Good advice. Good message. Thank you brother🎉🎉🎉

  • @hari7priya
    @hari7priya 10 หลายเดือนก่อน +2

    Transplant is the best option. Go for it without second thought. It will revert back your life to normalcy.

  • @anilleo18
    @anilleo18 10 หลายเดือนก่อน +22

    Brother 10 days lo 70 percent kidney failure state ki vachi vundaka povachhu ..you should have experincing it from long back .kidneys will let you know only after 60percent damage ,smoking and drinking are highly dangerous for kidney in few patients brother ...

    • @rathan7942
      @rathan7942 10 หลายเดือนก่อน +7

      awnu . just okka tablet valla antha takkuva time lo intha damage avvavu
      maybe ee tablets koncham damage rate ni penchi untundi ante

    • @nandunandu1137
      @nandunandu1137 10 หลายเดือนก่อน

      Inthaku em tablet bro dart ah enti 🤔 konchem chepandi bro nen kuda regular ga use chestuna oka 2 years nundi headache ki

    • @rathan7942
      @rathan7942 10 หลายเดือนก่อน

      @@nandunandu1137 google lo chute ade undi bro , kidney prblms unnavallu avoid cheyali ane undi , mari jagrata ekva vadaku

    • @roshansanju341
      @roshansanju341 10 หลายเดือนก่อน +5

      Kidney problems ravali ante 10 years nundi bad life style vunte after 10years tarwata show chestadi
      .ethaniki last lo pain killers vadadu kabatti result 10 days lo vachindi..anthe kani health ga vunna person ki 1 month every day pain killer echina kidney problems radhu..

    • @anilleo18
      @anilleo18 10 หลายเดือนก่อน

      @@nandunandu1137 any pain killers without prescription of your doctor leads to longterm problem like this andi..drinking of enough water at the time of usage of pain killers medicine is also very important

  • @chacoboy821
    @chacoboy821 10 หลายเดือนก่อน

    Nenu kuda 2 year's nundi headache vasthe headache tablets pain killer use chestha anna kidny paina problem chupisthundhi ani thelusu but intha effect chupisthundhi anukole chala tqs Anna ee vishyani theliya jesinandhuku ipati nundi tablets use cheyanu ...

  • @narayanavipparthi8604
    @narayanavipparthi8604 10 หลายเดือนก่อน +13

    U shared this video with a great heart to educate others..
    Great anna.
    Hope u ll recover soon..

  • @Banka2021
    @Banka2021 9 หลายเดือนก่อน +4

    మంచి మనసున్న వ్యక్తి అన్న , నువ్వు..

  • @ibknl1986
    @ibknl1986 8 หลายเดือนก่อน +2

    Thank you for sharing your experience. May Allah ( GOD ) guide and bless you to the fullest. Ameen

  • @nukalavenkatreddy2749
    @nukalavenkatreddy2749 10 หลายเดือนก่อน +8

    sort time లో pain killer అంతా problem raadu. వేరే issue unda వచ్చు

  • @telugumemezone7031
    @telugumemezone7031 9 หลายเดือนก่อน +1

    Shiridi sai baba aasisulu me meda undali ani korukuntunna. 👍🏼👍🏼👍🏼👍🏼

  • @swathia8435
    @swathia8435 11 หลายเดือนก่อน +4

    Miru cheppadam valla entho mandini kapadinavaravutharu samajaniki manchi information echaru dhanyavadhalu

    • @smartvaishalifamily3712
      @smartvaishalifamily3712  11 หลายเดือนก่อน

      Yes bro malli live chestha thondarlo mee doubts anninteki answer istha meeru bell icon all lo pettukondi notification vasthundi

  • @MahaboobMydukuru
    @MahaboobMydukuru 7 วันที่ผ่านมา

    God blessed u r family ❤

  • @jassi3341
    @jassi3341 10 หลายเดือนก่อน +19

    Few months ago we lost our friend due to kidney failure. Cause of his kidney failure is still unknown. Some times own immune cells will damage your kidneys and you can do nothing about it 😢

    • @santoshyellapragada6003
      @santoshyellapragada6003 10 หลายเดือนก่อน +2

      Recently I lost my father due to kidney failure and sepsis

    • @jchowdaryjchowdary4125
      @jchowdaryjchowdary4125 10 หลายเดือนก่อน

      ​@@santoshyellapragada6003😢 stay strong bro

    • @satyavamsi1231
      @satyavamsi1231 8 หลายเดือนก่อน

      Rip
      Brothers please be brave ur father's are always with u .❤

  • @sagarvishwanathula9741
    @sagarvishwanathula9741 10 หลายเดือนก่อน

    Anna, meeru cheptunna ee vishayalu andariki chala avasaram, meeru elage manchi vishayalu marenno cheppalani korukuntunnanu..

  • @himadandu4459
    @himadandu4459 10 หลายเดือนก่อน +3

    Yes water is important and try to eat less protein food as it effects kidneys and form kidney stones as well.