నీ కోసమే నే చూస్తున్నా-నీ మాటకై నే నిలుచున్నా (2) నీ సహాయం నే పొందాలని కొండల తట్టు ఎదురుచూస్తున్నా (2) 1) ఆనాటి నోవాహులా- నేనులేకపోయినా స్తుతియించే దావీదులా- స్తుతియించకపోయినా (2) ఈనాటి సంఘంలో నీ సాక్షిగా నిలిచి నీ రాకకై నేను నిరీక్షణతో చూస్తున్నా (2) నే చూస్తున్నా... నే నిలుచున్నా... నే పొందాలని... ఎదురుచూస్తున్నా (2) ||నీ కోసమే । 2. ఆనాటి యోబులా శ్రమ పొందక పోయినా సువార్తలో పౌలులా పని చేయక పోయినా (2) ఈనాటి సంఘంలో-నీ సాక్షిగా నిలిచి నీ రాకకై నేను - నిరీక్షణతో చూస్తున్నా (2) నే చూస్తున్నా... నే నిలుచున్నా... నే పొందాలని... ఎదురుచూస్తున్నా (2) || నీ కోసమే|| Song Lyrics & Tune : Pastor Pm Anand Garu. 7893240449, 9703787160.
నీ కోసమే నే చూస్తున్నా-నీ మాటకై నే నిలుచున్నా (2) నీ సహాయం నే పొందాలని కొండల తట్టు ఎదురుచూస్తున్నా (2)
1) ఆనాటి నోవాహులా- నేనులేకపోయినా స్తుతియించే దావీదులా- స్తుతియించకపోయినా (2)
ఈనాటి సంఘంలో నీ సాక్షిగా నిలిచి నీ రాకకై నేను నిరీక్షణతో చూస్తున్నా (2)
నే చూస్తున్నా... నే నిలుచున్నా... నే పొందాలని... ఎదురుచూస్తున్నా (2) ||నీ కోసమే ।
2. ఆనాటి యోబులా శ్రమ పొందక పోయినా సువార్తలో పౌలులా పని చేయక పోయినా (2)
ఈనాటి సంఘంలో-నీ సాక్షిగా నిలిచి నీ రాకకై నేను - నిరీక్షణతో చూస్తున్నా (2)
నే చూస్తున్నా... నే నిలుచున్నా... నే పొందాలని... ఎదురుచూస్తున్నా (2) || నీ కోసమే||
Song Lyrics & Tune : Pastor Pm Anand Garu.
7893240449,
9703787160.
దేవునికే మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
Dhevuni ki mahima 🙏🙏🙏 hallelujah
ప్రైస్ ది లార్డ్ అన్నగారు
Praise the lord god bless you good team very nice song nice music🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻
@@jhansigospelvoice3968 Thank u so much amma ❤️ 😍
ప్రైస్ ది లార్డ్ అన్నగారు