కరుణ గల యేసయ్యా - ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2) నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2) నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2) 1) నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2) ఆలోచన కర్త… ఆలోచన కర్త - నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2) నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥ 2) నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2) విడువని విమోచకుడా… విడువని విమోచకుడా - నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2) నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥
కరుణ గల యేసయ్యా -
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2)
1) నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త -
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
2) నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా -
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
🙏🙏🙏🙏👌
🤗💯
Super 👍
వండర్ఫుల్ ఆర్కెస్ట్రా 👌👌👌👌👌
Chala bagundi
Excellent voice too good song
Excellent singing and music
Nice ma ❣🙏
Super tim work 👌👍🙏💐
Very nice song super singing Prashant team super playing music god bless you all the team everything🙏🏻
E pata comments lo petandi e pata Naku chala estam vandanalu