విదేశాలకి వెళ్లి పల్లె టూర్లలో ఉండడానికి మనం ఇష్టపడతాం కానీ, ఇండియాలో మాత్రం, అన్ని మాకే కావాలని, అన్ని ఒకే ప్రాంతానికే పరిమితం చేసి, పట్టణాల్లోనే అభివృద్ధి కేంద్రీకరణ అంతా చేసి, చివరికి కాలుష్య కంపు, ట్రాఫిక్ రొచ్చులో గిల గిల. అదృష్టవంతులు సార్ మీరు.
జర్మనీ జనాభా తక్కువ. భాషలు కూడా రెండో మూడో అంతే. మతాలు కూడా ఎక్కువ లేవు. ఎక్కువ క్రీస్తు నతస్తులే. ఇండియా లో ఎక్కువ భాషలు, మ తాలు, నిరుద్యోగం, అందువల్ల అభివృద్ధికి నోచుకో లేదు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. కేంద్రం లో ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా ఆభివృద్ధి చేందు తుంది.
Mana pallello emundi kulam,matam,politics,formers ki em migulutundu, political agents mottam dobbestaru, individual ga ammukoleru,1 acr land 20 lakhs kante ekkuva,miguledi emindi tikka.
germany is small country when compared to india which has many diversions among different states. so, its not easy to make whole country to follow same regulations and dont try to blame country because of political issues and religion. If you do follow your own rules, you might lead happy life. this type of comparison makes damn shit....
India గురించి తెలియకపోతే మాట్లాడకూడదు. జర్మనీ లో బాగుంది అని అనుకో...అంతే. ఇక్కడ 5000 years ముందే పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళకి బహుశా బట్టలు వేసుకోవడం కూడా తెలియక పోవచ్చు..
@@PonnadaKiran you mindless, don't give fuckin. excuses, china is a very big country than india, but very clean, very very less corruption, not like indian politicians, not like superstitious, stupid indian citizens, no discrimination, no caste, no religious fanacism, NO HATRED NO UNTOUCHABILITY, so shame on you asshole for hiding bullshit of india, go go waste fellow
చూడటానికి జర్మనీ దేశం మనకు కొత్తగా అందంగా బాగుంది. అక్కడ ఉండే వాళ్ళకి అలవాటై సాధారణంగా అనిపిస్తుండవచ్చు. ప్రకృతి సౌందర్యం చూడటానికి ఏ దేశమైనా వెళ్ళి రావచ్చు.
Wow just more than beautiful... video చూసేటప్పుడు ఎన్ని స్క్రీన్ షాట్స్ తీశానో...జస్ట్ awesome video ❤❤ By the way my wife's name also priya😊 అన్నట్టు వీడియో కూడా మంచి మ్యూజిక్ తో బాగా ఎడిట్ చేశారు 👍
జర్మనీ అంటే పచ్చదనంతో భూలోక స్వర్గం లా కనిపిస్తోంది, ఈ గ్రామ జనాభా, పరిపాలన, స్కూల్స్, రవాణా సౌకర్యాల గురించి కూడా చెబితే బాగుండేది, autumn అంటే ఆకురాలు కాలం అంటారు, ఇలా గుట్టలు గుట్టలుగా రాలిన ఆకుల్ని ఎప్పుడు శుభ్రం చేస్తారు, లేదంటే అవి కుళ్ళి పోతాయి గదా, రాబోయేది మంచు కురిసే కాలం అని చెబుతున్నారు... వీడియో ని చాలా శ్రధ్ధగా తీశారు, nice to watch 🙏😄
@11:44 మనోళ్లకి చెరువు కనపడితే ఇంక g కడుక్కునేకి సరిపోతుంది. సుచి శుభ్రత అనేది స్వతఃగా మనుషుల్లో ఉండాలి. మన ఇల్లు బాగుండాలి అలాగే road, పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ఉమ్మి వేయడం 🤦🤮
I visited the USA for exploring fall season last year,but your city seems to be more beautiful then where I explored .Next year I shall visit this place.Vijay G.Reddy Hyderabad.
What you explored?? Did you visit New Hampshire, new jersey?? Don’t throw vague comments.. బొంగు జర్మనీ . విపరీతమైన చలి .. విపరీతమైన రేసిజం ( జాతి అహంకారం ). నల్ల గ ఉన్నోళ్లను కనీసం మనిషిగా కూడా గుర్తించరు. 40 - 45 % టాక్స్ . ఇంకా ఏంటి మిగిలేది ??? లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలంటే ఒకే ఒక తోపు దేశం USA.. నేను అన్ని తిరిగి అనుభవంతో చెప్తున్నా .. తర్వాత మీ ఇష్టం
@ I have been to Denver, Aspen Colorado, Chicago, New Jersey, Smokies etc etc. Based on that experience I expressed my impression about the fall season. Although I felt sad after I saw your Telugu reply about racism. Yes, the US is a boon for us.
Meeru akkada ki poyi enjoy cheyatam kaadu mana daggar aa vidamga develope avvalante em cheyalo try cheyandi, adi manadi kaadu eppatiki some day will come they will send all the outsiders
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడ ఆర్యుల సంతతి అనే నమ్మిండు...ఆయన జెండా గుర్తు స్వస్తిక్ . భారత దేశం భాష అయిన సంస్కృత భాష కు జర్మన్ భాష కు దగ్గరి పోలిక వుంది. ఏకవచనం.... ద్వివచనం బహు వచనం లు... సంస్కృత భాష,జర్మన్ భాష లో వుండడం వల్ల ...మన సంస్కృత గ్రంథాలు చాల జర్మన్ భాష లోకి అనువదించారు. మన దేశం లో వున్న కేంద్రీయ విద్యాలయాలు జర్మనీ లో కూడా వున్నాయి.
@sandhyas125 అయినా....... మన దేశం రామజన్మభూమి. ఏ అవతారము, ఏ దైవము స్వయంభూ గా అక్కడ వెలియలేదు. ఇవి చాలు మన దేశం ఎంత పవిత్రమైనది, ఎంత పుణ్య భూమి అని తెలియచెప్పడానికి
బాగుంది. మీరు అదృష్టవంతులు. పబ్లిక్ కనిపిస్తుఉంటే వీడియో నిండుగా ఉంటుంది. పదే పదే జుట్టు ముఖం మీద పడకుండా బాండు పెట్టుకొండి. తక్కువ టైమ్ లో మీకు లక్ష మంది సభ్యులు గా చేరుతారు. ఈ జాబ్ ని కేవలం ఎంజాయ్ చెయ్యండి. డాక్టర్. సంజీవిని. అమరావతి.
Germany & some European countries have already developed that is why their infrastructure, living conditions, city & village plans are well planned. The main reason population, religion & education. Still India is India....divine land
ఇప్పుడు!!! మన దేశము కూడా అభివృద్ధి చెందినట్లే... మన దేశం మొత్తం అభివృద్ధి చెందగలదు... మన దేశము కూడా అభివృద్ధి చెందుద్ది... బ్రో, ఇప్పుడు అంటే... ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా మల విసర్జన, మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు... కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు... మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు... టెర్రరిస్టులు, నక్సలైట్ల దుచ్ఛర్యలు పూర్తిగా నిర్ములించగలిగినప్పుడు... దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు... విదేశాల్లో ఉద్యోగాల అవసరత మన దేశ ప్రజలకు లేనప్పుడు... ఇతర దేశ ప్రజలకు మన దేశము ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు... ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు... దిగుమతులు భారీగా తగ్గినప్పుడు... టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు... (ప్రస్తుతము 34వ స్థానము) విదేశీయులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు... అవినీతి నిర్ములమైనప్పుడు... న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు... నేరాల శాతం 0కు వచ్చినప్పుడు... లంచాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు... కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు... ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు) (33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.) (141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.) (8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.) (12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.) (142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.) (అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.) అడుగు భూమి వృధా కాకుండా వినియోగములోనికి వచ్చినప్పుడు... ప్రకృతి వైపరిత్యాలను... అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు... నాణ్యత కలిగిన విద్య, వైద్యము సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు... న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు... అన్ని గ్రామాల నుండి పట్టణాలకు, అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు... జనాభా పెరుగుదల నియంత్రణలో ఉన్నప్పుడు... (ఎప్పుడు కూలిపోద్దో తెలియని నాణ్యత లేని కట్టడము లాంటిదే శాంతి, క్షేమము లేని అభివృద్ధి) ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో మన దేశము విరాజిల్లి నప్పుడు... అప్పుడు... మన దేశము గురించి గర్విద్దాము... ఆనంద డోలికల్లో తెలియాడదాము... అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము... దేశ క్షేమానికి, అభివృద్ధికి వ్యతిరేకమైనవి చేసే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు... దేశము ఇలా ఉండాలని కోరుకుని ఆ దిశగా ప్రయత్నించే ప్రతి ఒక్కరూ దేశభక్తులే... ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా మన తరములో మనము సాధ్యపరచగలమా? మన దేశాన్ని రాబోయే తరానికి పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనది కాదా!!!
Hello Lokii n priya, video chala bavundi, mi explanation chala nemmadiga perfect ga undi.appude aipoinda anipinchindi, best of luck.
విదేశాలకి వెళ్లి పల్లె టూర్లలో ఉండడానికి మనం ఇష్టపడతాం కానీ, ఇండియాలో మాత్రం, అన్ని మాకే కావాలని, అన్ని ఒకే ప్రాంతానికే పరిమితం చేసి, పట్టణాల్లోనే అభివృద్ధి కేంద్రీకరణ అంతా చేసి, చివరికి కాలుష్య కంపు, ట్రాఫిక్ రొచ్చులో గిల గిల. అదృష్టవంతులు సార్ మీరు.
జర్మనీ జనాభా తక్కువ.
భాషలు కూడా రెండో
మూడో అంతే. మతాలు
కూడా ఎక్కువ లేవు.
ఎక్కువ క్రీస్తు నతస్తులే.
ఇండియా లో ఎక్కువ భాషలు, మ తాలు,
నిరుద్యోగం, అందువల్ల
అభివృద్ధికి నోచుకో
లేదు. ఇప్పుడిప్పుడే
పుంజుకుంటుంది.
కేంద్రం లో ఈ ప్రభుత్వం
ఉంటే ఇంకా ఆభివృద్ధి
చేందు తుంది.
Mana pallello emundi kulam,matam,politics,formers ki em migulutundu, political agents mottam dobbestaru, individual ga ammukoleru,1 acr land 20 lakhs kante ekkuva,miguledi emindi tikka.
india తో ఏ దేశాన్ని compare చేయకూడదు,,,ఇంకో 100yrs అయినా develop అవుతూనే ఉంటుంది,,,మన political leaders మతరాజకీయాలు వదిలిసేవరకు ఇలాగే ఉంటుంది
germany is small country when compared to india which has many diversions among different states. so, its not easy to make whole country to follow same regulations and dont try to blame country because of political issues and religion.
If you do follow your own rules, you might lead happy life. this type of comparison makes damn shit....
@PonnadaKiran i know but..i dnt blame our country....situation చెప్తున్నా
India గురించి తెలియకపోతే మాట్లాడకూడదు. జర్మనీ లో బాగుంది అని అనుకో...అంతే. ఇక్కడ 5000 years ముందే పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళకి బహుశా బట్టలు వేసుకోవడం కూడా తెలియక పోవచ్చు..
@DaliparthiS.RajaSekhar రాళ్ళ కట్టడాలకు,పాలించే పాలకుల పిచ్చిచేష్టలకు తేడా తెలియని indian ల వున్నారు మీరు
@@PonnadaKiran you mindless, don't give fuckin. excuses, china is a very big country than india, but very clean, very very less corruption, not like indian politicians, not like superstitious, stupid indian citizens, no discrimination, no caste, no religious fanacism, NO HATRED NO UNTOUCHABILITY, so shame on you asshole for hiding bullshit of india, go go waste fellow
జర్మనీలో మీరు ఉంటున్న గ్రామం గురించి చాలా బాగా వివరించినందుకు కృతజ్ఞతలు
ఫస్ట్ టైం చూశాను సార్ మీ వీడియోలు చాలా బాగున్నాయి....జర్మనీ లో మీ వూరు చాలా బాగుంది
చాల బాగుంది మీ విలేజ్ లోకెషన్ , శరదృతువు కాలం కూడా బాగుంది
చాలా బాగుంది. ఆకు రాలు కాలం అందం గా వుంది.మీకు ధన్యవాదములు 🙏
గ్రేట్ కమ్యూనిస్టు సిద్దాంత రూపకర్త కామ్రేడ్.కార్ల్ మార్క్స్ కూడా జర్మనీ నుంచి... కామ్రేడ్స్...✊✊🚩🚩
జర్మనీ లో చాలా గొప్ప ఆవిష్కరణ లు జరిగావు.
నాకు కూడా జర్మనీ వెళ్లి ఆ ప్రకృతి మధ్యలో జీవించాలని ఉంది.
చక్కటి వీడియో చాలా బాగుంది మీరు అదృష్టవంతులు
I love Germany. I visited in 2022 and stayed at the neutrabuling.
Next year January 2025 I am going again to Germany 🤞
ప్రకృతిని చెడగొట్టాలంటే ఇండియన్స్ నీ మించిన వారు లేరు 😆😆😆
@@సీరియల్స్-తెలుగు adi mana hakku.....
1000% Nijam
మన దేశం డెవలప్డ్ అవ్వుడు కష్టం కొన్ని వర్గాలు ఉన్నంత కాలం
చూడటానికి జర్మనీ దేశం మనకు కొత్తగా అందంగా బాగుంది. అక్కడ ఉండే వాళ్ళకి అలవాటై సాధారణంగా అనిపిస్తుండవచ్చు.
ప్రకృతి సౌందర్యం చూడటానికి ఏ దేశమైనా వెళ్ళి రావచ్చు.
అవును, మీకు అవకాశం దొరికితే తప్పక తిరగండి
నేను ఈ సీన్ చూసి చాలా మిస్స్ అయ్యాను నాకు జర్మనీ వీసా 1984 లో స్టాంపింగ్ అయినది మా నాన గారు రాంగ్ గైడెన్స్ వల్ల రాలేకపోయాను 🌹🌹🌹🌹
Don't worry you can apply now also..
సాయి ప్రియ గారు super super paper seenare photos ల ఉన్నాయీ చాలా బాగుంది మీ టేస్ట్ super Frist time చూసాను మీ blogs చాల థాంక్స్ మీ కు మా నమస్కారం లు❤
super sir ...ఫస్ట్ టైం చూశాను సార్ మీ వీడియోలు చాలా బాగున్నాయి....జర్మనీ లో మీ వూరు చాలా బాగుంది
Quality of life redefined.europe villages are damn beautiful ❤️❤️
The video is very nice. U people are very lucky to live in such a wonderful place.clean environment.
THIS IS THE BEST VIDEO WHICH I SEEN IN PAST. GREAT JOB...
Wow just more than
beautiful... video చూసేటప్పుడు ఎన్ని స్క్రీన్ షాట్స్ తీశానో...జస్ట్ awesome video ❤❤
By the way my wife's name also priya😊
అన్నట్టు వీడియో కూడా మంచి మ్యూజిక్ తో బాగా ఎడిట్ చేశారు 👍
Starting lo play aiyna song peru Chepandi
Village is very beautiful with all facilities. Super
Very cool presentation! Pleasant Video, Looking for more. Great effort.
జర్మనీ అంటే పచ్చదనంతో భూలోక స్వర్గం లా కనిపిస్తోంది, ఈ గ్రామ జనాభా, పరిపాలన, స్కూల్స్, రవాణా సౌకర్యాల గురించి కూడా చెబితే బాగుండేది, autumn అంటే ఆకురాలు కాలం అంటారు, ఇలా గుట్టలు గుట్టలుగా రాలిన ఆకుల్ని ఎప్పుడు శుభ్రం చేస్తారు, లేదంటే అవి కుళ్ళి పోతాయి గదా, రాబోయేది మంచు కురిసే కాలం అని చెబుతున్నారు... వీడియో ని చాలా శ్రధ్ధగా తీశారు, nice to watch 🙏😄
Location share please
Good. Very nice and clean village with all facilities. God bless you all.
చాలా బాగుంది ధన్యవాదములు
Vedio clarity is very quality looking...it's like a movie...shooting also excellant. I liked neatness of German country.
Beautiful environment and lovely village.
@11:44 మనోళ్లకి చెరువు కనపడితే ఇంక g కడుక్కునేకి సరిపోతుంది. సుచి శుభ్రత అనేది స్వతఃగా మనుషుల్లో ఉండాలి. మన ఇల్లు బాగుండాలి అలాగే road, పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ఉమ్మి వేయడం 🤦🤮
Thank you so much for 125 Subscribers
Back yard lo lake accesss - మా ఊర్లో ఇంటి వెనుక మురికి కాలవ అంటారు.
Superb.... మీ vlog అలాగే మీ జంట....
Nice వీడియో బ్రదర్ గ్రామీణ జర్మనీ గురించి
India lo manam.roads meeda konchem cleanliness patisthe chalu. Life ikkade( India lo )bavuntundi. Experience tho chepthunna.
I visited the USA for exploring fall season last year,but your city seems to be more beautiful then where I explored .Next year I shall visit this place.Vijay G.Reddy Hyderabad.
What you explored?? Did you visit New Hampshire, new jersey??
Don’t throw vague comments..
బొంగు జర్మనీ . విపరీతమైన చలి ..
విపరీతమైన రేసిజం ( జాతి అహంకారం ).
నల్ల గ ఉన్నోళ్లను కనీసం మనిషిగా కూడా
గుర్తించరు. 40 - 45 % టాక్స్ .
ఇంకా ఏంటి మిగిలేది ???
లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలంటే ఒకే
ఒక తోపు దేశం USA..
నేను అన్ని తిరిగి అనుభవంతో చెప్తున్నా ..
తర్వాత మీ ఇష్టం
@ I have been to Denver, Aspen Colorado, Chicago, New Jersey, Smokies etc etc. Based on that experience I expressed my impression about the fall season. Although I felt sad after I saw your Telugu reply about racism. Yes, the US is a boon for us.
Exlent beautiful village
Ma Village lo poddunne ' Chembu' ippatiki.
River, canals Ninda devudi bommalu.
Matha picchi too much.
చాలా చాలా బాగుంది
Tnxfor showing such a beautiful... Peaceful place...
beautiful village. Aa neatness, aaa discipline mana indians nerchukovaaali
Sooooo beautiful Germany 🇩🇪 and sooooo super cool and sooooo nice video and I like it 👍 👌 ♥ ❤❤❤❤❤Germany 🇩🇪
నులుపాడులో పెన్నా నది ఉందీ లోకేష్ . Hai lokesh and Amma Priya. take care
Super explain
Amazing village & beautiful✨
Unique couple ..!
Good🤞 luck👍
From India
N. Keshava Kumar naidu
చాలా బాగుదండి మీ విలేజ్. అక్కడ ఇంటి రెంట్ ఎంత వుంటుంది
Very nice video andi... Germany chala beautiful and clean ga undi.. lovely couple
Meeru akkada ki poyi enjoy cheyatam kaadu mana daggar aa vidamga develope avvalante em cheyalo try cheyandi, adi manadi kaadu eppatiki some day will come they will send all the outsiders
@@kallipalliadinarayana5915 Enjoy Chesthe thappemundi? India lo kuda tourist spots enjoy chesthamu kada
PR thesukonte evvadu emmi cheyaledu
First time chusthunnau mi video i love that places and miru vivarinchey vidhan chala bagundi
Thanks for bringing such videos to Telugu people, i always see such places in Hollywood movies only, now i see through you guys , thank you
ఇంత అందంగా ఉన్నా...... మరి మన దేవుళ్ళు జర్మని ని వారి స్థానంగా ఎంచుకోలేదు
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడ
ఆర్యుల సంతతి అనే నమ్మిండు...ఆయన జెండా గుర్తు స్వస్తిక్ .
భారత దేశం భాష అయిన సంస్కృత భాష కు జర్మన్ భాష కు దగ్గరి పోలిక వుంది.
ఏకవచనం.... ద్వివచనం బహు వచనం లు... సంస్కృత భాష,జర్మన్ భాష లో వుండడం వల్ల ...మన సంస్కృత గ్రంథాలు చాల జర్మన్ భాష లోకి అనువదించారు.
మన దేశం లో వున్న
కేంద్రీయ విద్యాలయాలు జర్మనీ లో కూడా వున్నాయి.
@sandhyas125 అయినా....... మన దేశం రామజన్మభూమి. ఏ అవతారము, ఏ దైవము స్వయంభూ గా అక్కడ వెలియలేదు. ఇవి చాలు మన దేశం ఎంత పవిత్రమైనది, ఎంత పుణ్య భూమి అని తెలియచెప్పడానికి
అక్కడ కులాలూ లేవు కాబట్టి ప్రశాంతంగా ఉంటారు
🤣
జర్మనీ జనాభా 8కోట్లు మాత్రమే
అది కూడ పరిగణనలోకి తీసుకోవాలి.
Akkada resevationlu levu kabatti pagathi undi ...
Kulam putti 5000 yendlu aeendi ... Eeeruju kotha kadu .. Alochinchu..
Vamsaalu puttayi. Vaatini caste, sub caste lu chesaaru.
Meku chala thnx channel create chesi entha beautiful locations maku chupistunamduku
What about mosquitoes????
Untayandi.. but woods lo
బ్యూటిఫుల్ ఉంది అన్నమాట. Sun లోపటికి వెళ్ళాడు అన్నమాట. ఇంతే అన్నమాట. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అన్నమాట.
Your comment made us laugh.. we will try to improve
Thank you so much for showing such a beautiful village
చాలా బావుంది అండి మీ జర్మనీ పల్లెటూరు.. 👍
Wind baga undi sound vinipistundi
Germany village chala భాగున్నది. Meeru chala bhaga present చేశారు. ఇంతకీ ఇండియాలో మీ నటివ్ ప్లేస్ ఎక్కడ.
nice video madam and sir.. best wishes to you. and best efforts for this video
Hi I'm Andhra Pradesh in Visakhapatnam nenu ippudu Germany Bitterfeld-wolfen lo unnanu
Very good job sir and ma'am so nice infarameshan. And. Beautifull jarmanye❤❤
బాగుంది. మీరు అదృష్టవంతులు. పబ్లిక్ కనిపిస్తుఉంటే వీడియో నిండుగా ఉంటుంది. పదే పదే జుట్టు ముఖం మీద పడకుండా బాండు పెట్టుకొండి. తక్కువ టైమ్ లో మీకు లక్ష మంది సభ్యులు గా చేరుతారు. ఈ జాబ్ ని కేవలం ఎంజాయ్ చెయ్యండి. డాక్టర్. సంజీవిని. అమరావతి.
Canada, Germany lo public takkuva andulo idi Village Doctor madam
Germany & some European countries have already developed that is why their infrastructure, living conditions, city & village plans are well planned. The main reason population, religion & education. Still India is India....divine land
In Pheonix and Pheladelphia everyday dry leaves are cleaned by Government person with Machines very nice.
I love Germany ❤❤❤ village mathram super ga vundhi❤❤❤❤❤❤❤
nice..keep going, will keep watching
All western countries look alike. Nice fall colors.
Each and every frame of village looks like clean and super ❤.
Super systems Super location Super country
And also Super explain video
THANQ LOKI AND PRIYA ,MORE AWESOME COUPLE, EXPLORE MORE
Maku manchi tooru chupicharu chla thanks🎉
Very nice and neat video explaining the natural land and lake and culture
you guys are so lucky to live in such a beautiful place
Super Lokesh....enjoy
Well shown the beautiful village, nice photography. Thank you.
Very nice Thank you for showing german village atmosphere shopping market plaza river beach roads . looking very pleasant atmosphere.👌✌️
Janaabha chaala takuva
Beautiful ! Heavenly
I am in Andhra Pradesh in nandyal Kurnool
అద్భుతం...సర్
So peaceful to watch 😍 Your videography skills are amazing!
Thank you both for presenting a pleasent video.
Chala chala bagunnadhi meeru vunde village india vallaki buddi eppatikivastundho
Beautiful village.. nice vlog 😊
చాల చాల బాగుంది గ్రామము 🥰
ఇప్పుడు!!!
మన దేశము కూడా అభివృద్ధి చెందినట్లే...
మన దేశం మొత్తం అభివృద్ధి చెందగలదు...
మన దేశము కూడా అభివృద్ధి చెందుద్ది...
బ్రో, ఇప్పుడు అంటే...
ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా
మల విసర్జన, మూత్ర విసర్జన
బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు...
కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు...
మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు...
టెర్రరిస్టులు, నక్సలైట్ల దుచ్ఛర్యలు
పూర్తిగా నిర్ములించగలిగినప్పుడు...
దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు...
విదేశాల్లో ఉద్యోగాల అవసరత
మన దేశ ప్రజలకు లేనప్పుడు...
ఇతర దేశ ప్రజలకు మన దేశము
ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు...
ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు...
దిగుమతులు భారీగా తగ్గినప్పుడు...
టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు...
(ప్రస్తుతము 34వ స్థానము)
విదేశీయులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు...
అవినీతి నిర్ములమైనప్పుడు...
న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు...
నేరాల శాతం 0కు వచ్చినప్పుడు...
లంచాలు ఇచ్చి పుచ్చుకునే
సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు...
కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు...
ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము
కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం
వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు)
(33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.)
(141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.)
(8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.)
(12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.)
(142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.)
(అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము
గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.)
అడుగు భూమి వృధా కాకుండా
వినియోగములోనికి వచ్చినప్పుడు...
ప్రకృతి వైపరిత్యాలను...
అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా
సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు...
నాణ్యత కలిగిన విద్య, వైద్యము
సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు...
న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు...
అన్ని గ్రామాల నుండి పట్టణాలకు,
అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి
మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు...
జనాభా పెరుగుదల నియంత్రణలో ఉన్నప్పుడు...
(ఎప్పుడు కూలిపోద్దో తెలియని
నాణ్యత లేని కట్టడము లాంటిదే
శాంతి, క్షేమము లేని అభివృద్ధి)
ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను
శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో
మన దేశము విరాజిల్లి నప్పుడు...
అప్పుడు...
మన దేశము గురించి గర్విద్దాము...
ఆనంద డోలికల్లో తెలియాడదాము...
అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము...
దేశ క్షేమానికి, అభివృద్ధికి వ్యతిరేకమైనవి
చేసే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు...
దేశము ఇలా ఉండాలని కోరుకుని
ఆ దిశగా ప్రయత్నించే
ప్రతి ఒక్కరూ దేశభక్తులే...
ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో
మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా
మన తరములో మనము సాధ్యపరచగలమా?
మన దేశాన్ని రాబోయే తరానికి
పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనది కాదా!!!
Beautiful video depicting rural life in Germany. Deutsche is not a language; German is the language mostly spoken in Germany.
Nice vlogs andi ... mainly rahu rolls developed countries ....in astro way i said
God bless you. 🌿💐☘️🍀🌼🌺
Snakes untaayaa ?? Sister akkada ekkuva
Start loving Mother India 🇮🇳 ❤..Western world 🌎 looking At INDIA 🇮🇳...We studied here in India..& our Dollar dreams makes to love Dollars 💸 in Western
Ipudu manam matkede language German nunche vachindi Anglo Saxons anglish
Your Germany is good. India is a great country in the world.
Nice Video
Chala baga chupincharu
❤😂😂🎉😢😢😮😮😅😅 ఉన్నంతలో హ్యాపీ జీవితం మీ గ్రామం వీరే లెవెల్ పరమేశ్వర ఆశీస్సులు ఎప్పుడు తోడు ఉంటాయి
Bagundhandi... veelaynanthaga dhayachesi TELUGU padhalu kuda chepthaa undandi. theliyanivalaki choodalanipisthundhi malli malli. Idhe ithara dhakshina Bharatha desa raastrala prajalu aythey chala arudhuga aangla padhaalu vadathaaru.. meeru nochukunna nockukokapyna kuda idhi naa vinnapam..
nice yellow and green grunwald
Beautiful video brother 👌♥️
Prathidi india tho comparison cheyaludadu, india lo unna agricultural soil akkada undadu, pantalu pandavu, janaba chala takkuva okkasari chusi ravadaniki baguntundhi