జర్మన్ లో ( మా మనుమడు చదివే స్కూల్ ) విజిట్

แชร์
ฝัง

ความคิดเห็น • 20

  • @universalambedkar1023
    @universalambedkar1023 17 วันที่ผ่านมา +1

    Detention system is good.

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 21 วันที่ผ่านมา +2

    ధన్యవాదములు బ్రదర్ మాకు అక్కడి స్కూల్ చూపించి వివరించినందులకు.

  • @dasarimalyadri777
    @dasarimalyadri777 21 วันที่ผ่านมา +2

    ❤❤❤very good information sir

  • @vippartis
    @vippartis 17 วันที่ผ่านมา +1

    We talk of 3 Trillion,4 trillion economy but do not care to provide minimum standards

  • @vipparlamuralikrishna1060
    @vipparlamuralikrishna1060 18 วันที่ผ่านมา +1

    👏👏

  • @martinmatta4263
    @martinmatta4263 18 วันที่ผ่านมา +1

    ప్రపంచం లో అన్ని దేశాల్లో మాతృ భాష లోనే 10 వ తరగతి ( సెకండరీ) వరకు విద్యా బోధన జరుగుచున్నది,
    ఆంధ్ర, తెలంగాణ లో తప్ప

  • @krishnaswamy6694
    @krishnaswamy6694 19 วันที่ผ่านมา

    Jarmani Goverment school super sir mana india lo Kudaa vuutee baagunu

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  19 วันที่ผ่านมา +1

      మన కాడ కావాలని గవర్నమెంట్ స్కూల్స్ ని పాడు చేసిండ్రు ప్రైవేట్ స్కూల్స్ మీద నియంత్రం లేదు ఒకప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఉండేది

  • @madhureddy7643
    @madhureddy7643 20 วันที่ผ่านมา +5

    ప్రైవేటు బడులు మూసి, మాతృబాష మాద్యమం నడిపితె మన విద్యా వ్యవస్తను మెరుగుపరచవచ్చు. ప్రైవేటు బడులు వచ్చాక, వారు ఎక్కువ ఫీజులు కలెక్టు చేయడానికి ఇంగ్లీషు మాద్యమం ప్రోత్సహిస్తున్నారు. పొ. కంచ ఐలయ్య లాంటి వారు అది నిజమని బ్రమ కలిగించారు. మన తెలుగు రాష్ట్రాలలో ప్రవేటు బడులు మూసి, అందరు తెలుగు మాద్యమంలో చదువుకోవడానికి వసతి కలిగించాలి. డిల్లి ప్రబుత్వము ఈ ప్రయత్నాలలో సపలమైంది అని చెప్పవచ్చు.

  • @Srinidhi-Srivatsa
    @Srinidhi-Srivatsa 20 วันที่ผ่านมา +1

    In which city andi...we are also living in germany...public schools lo chaduvu takkuva ..pillalu valasa vache pillalto kuchuni chetta nerchukuntunnaru....e city chusina alage undi...meeru school infra chupinchinanta matrana reality adi kadu sir....ikkada chadivite ikkada matrame batikela untaru....global platform vellaleru

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  19 วันที่ผ่านมา

      Memu undedi Landshut lo andi..meerekada undedi. Enni years nundi Germany lo untunaru. Mee pilalu ee school lo chadivedi...veelaite Mee experience share cheyagalaru

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 13 วันที่ผ่านมา

    ప్రైవేట్ స్కూల్స్ మూసి విద్య గవర్నమెంట్ స్కూల్స్ వుండాలి

  • @maheshgurajapu3259
    @maheshgurajapu3259 21 วันที่ผ่านมา +2

    Nice 👍

  • @universalambedkar1023
    @universalambedkar1023 17 วันที่ผ่านมา

    Are there private schools in Germany

  • @naiduls755
    @naiduls755 21 วันที่ผ่านมา +1

    How to process for Admission

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  21 วันที่ผ่านมา

      ఎవరైనా చదువుకోవచ్చు ప్రోసెస్ ఏమి ఉండదు జర్మన్ లో ఉండే ఏ దేశం వాళ్లు ఐనా చదువచ్ఛ

    • @naiduls755
      @naiduls755 20 วันที่ผ่านมา

      @@kmryoutubechannel5324 india lo unnavallu ela process cheyali

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  19 วันที่ผ่านมา

      Study visa meeda ravochu ikadiki.... education free ne...undadaniki, tinadaniki manam petukunte chalu...kani cost of living ekuva ikada

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  13 วันที่ผ่านมา

      @@naiduls755 ఇండియాలో ఉన్న వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ రావటం కష్టం ఎమ్మెస్సీ కైతే రావచ్చు