గాలిలో తేలియాడే బరువైన సూర్యుని విగ్రహం : కోణార్క్ దేవాలయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • కోణార్క్ సూర్య దేవాలయం
    గాలిలో తేలియాడే విగ్రహం
    ఒడిశా లో చూడదగ్గ ప్రదేశాలు
    కోణార్క్ లో చూడదగ్గ ప్రదేశాలు
    కోణార్క్ సూర్య దేవాలయం విశేషాలు
    భారత దేశం లో సూర్య దేవాలయం ఎక్కడ ఉంది
    కోణార్క్ సూర్య దేవాలయం పూర్తి వివరాలు
    సముద్రంలోని ఓడలను దారి మళ్లించిన దేవుడు
    భారత దేశం లో చూడదగ్గ ప్రదేశాలు
    ధరణి రౌండప్
    Konark Sun Temple
    A statue floating in the air
    Places to visit in Odisha
    Places to visit in Konark
    Features of Konark Surya Temple
    Where is the Sun Temple in India?
    Konark Surya Temple Full Details
    God who diverted the ships of the sea
    best tourist places in india
    Dharani roundup

ความคิดเห็น • 480

  • @sharadaamudala4334
    @sharadaamudala4334 2 หลายเดือนก่อน +2

    🎉🎉

  • @srilakshmigodavarthi4471
    @srilakshmigodavarthi4471 2 หลายเดือนก่อน +1

    Chala bagundi

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @SivaramBhiravabhatla
    @SivaramBhiravabhatla 2 หลายเดือนก่อน +1

    అద్భుతంగావిశదీకరించేరు బాగుంది

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు 🙏

  • @anandaraomp4876
    @anandaraomp4876 2 หลายเดือนก่อน +1

    అధ్భుతం

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @venkateswarlusakhamuri380
    @venkateswarlusakhamuri380 3 หลายเดือนก่อน +88

    చాలా బాగా చెప్పారు. నేను 6సంవత్సరాల క్రితం కోణార్క్ దేవాలయం చూసాను. మరలా తిరిగి ఆ తీపి గురుతులు గుర్తుకొచ్చాయి.

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 หลายเดือนก่อน +8

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

    • @pedhanarasimhulu209
      @pedhanarasimhulu209 2 หลายเดือนก่อน +2

      ​@@DharaniRoundup😅K

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Hmmm

    • @rajashivshankernarsini1519
      @rajashivshankernarsini1519 2 หลายเดือนก่อน +1

      ❤ and I❤ amI❤ssss❤ss❤s❤❤s❤ss❤s❤s❤s and I am❤❤❤

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏

  • @mashanna0015
    @mashanna0015 2 หลายเดือนก่อน +2

    చాలా బాగా వివరించారు తమ్ముడు

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు 🙏🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน +1

      Please keep watching

  • @vasanthakumarichegu3897
    @vasanthakumarichegu3897 2 หลายเดือนก่อน +1

    Chalabaga chepparu

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 2 หลายเดือนก่อน +3

    చక్కని విశ్లేషణ ! ధన్యవాదాలు !!

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @SaiKrishna-cq6hj
    @SaiKrishna-cq6hj 2 หลายเดือนก่อน +1

    Chala bhaga chepparu

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @peddaboinirajapandari2915
    @peddaboinirajapandari2915 2 หลายเดือนก่อน +1

    సూపర్ ❤

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 2 หลายเดือนก่อน +2

    మంచి దేవాళయం గురించి చూపించు నందులకు ధన్యవాదములు💐💐💐

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను

  • @vasundhararapeti5770
    @vasundhararapeti5770 2 หลายเดือนก่อน +1

    🙏🙏👌

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      👍👍👍🙏🙏🙏

  • @swarnalatha7685
    @swarnalatha7685 2 หลายเดือนก่อน +1

    చాలచాల బాగా చెప్పారు

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @liksitha.saranya9750
    @liksitha.saranya9750 2 หลายเดือนก่อน +2

    Super

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      థాంక్యూ సోమచ్

  • @KumarKumar-n1v4u
    @KumarKumar-n1v4u 2 หลายเดือนก่อน +1

    Wonderful

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you! Cheers!
      Please keep watching

  • @venkatasubbaraodhulipudi6977
    @venkatasubbaraodhulipudi6977 2 หลายเดือนก่อน +2

    SUPER VIDEO .CHALABAGA VIVARINSHRU SIR,THANKYOU.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching and supporting

  • @kumarithunuguntla7525
    @kumarithunuguntla7525 2 หลายเดือนก่อน +1

    👌👌👌👍👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      👍👍👍🙏🙏🙏

  • @radhauday7304
    @radhauday7304 2 หลายเดือนก่อน +1

    .
    Good Information

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @DarshangoudGaddam-ky3yh
    @DarshangoudGaddam-ky3yh 2 หลายเดือนก่อน +2

    very.good.ghi

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      @@DarshangoudGaddam-ky3yh 👍👍👍🙏🙏🙏

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 2 หลายเดือนก่อน +3

    👌👌ధరణి గారు ధన్యవాదములు కోణార్క్ సూర్య దేవాలయం వైశిష్ట్యాన్ని అద్భుతంగా చూపించారు 👋👋👋🙏🏻🙏🏻🙏🏻

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🥰🙏🙏
      Please keep watching

  • @sujatharao4101
    @sujatharao4101 2 หลายเดือนก่อน +1

    Nice very good

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      థాంక్యూ సోమచ్
      Please keep watching

  • @adarapusatyanarayana8950
    @adarapusatyanarayana8950 2 หลายเดือนก่อน +2

    Nenu prathyakshamu darsanamu chesukunnanu kani meeru chesina comments mariyu vidio valana chala telusukunnanu dhanyavad

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @gogulanirmala6586
    @gogulanirmala6586 2 หลายเดือนก่อน +1

    Superb 👌

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you!
      Please keep watching

  • @Karuna-my6zm
    @Karuna-my6zm 2 หลายเดือนก่อน +1

    🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      👍👍👍🙏🙏🙏

  • @navyasreeyeluri2311
    @navyasreeyeluri2311 2 หลายเดือนก่อน +1

    Chala manchi vivarana icharu annaya. Mana charithra ki chikkani Inka enno Pradesalanu gurinchi vivarincha prardhana🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน +1

      తప్పకుండా చేద్దాం
      మీ అందరి సహకారం కోరుకుంటున్నాను
      ఇలాగే మీ ప్రోత్సాహం కొనసాగించండి నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching

  • @rameshchelluri6018
    @rameshchelluri6018 2 หลายเดือนก่อน +1

    Very Fine

  • @penugondadivakar9154
    @penugondadivakar9154 2 หลายเดือนก่อน +1

    Very good information n narration

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you so much for your support and love
      Please keep watching

  • @prasadarao3627
    @prasadarao3627 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు దర్శంచిన అనుభూతి కలుగుచున్నది

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @narasimharao8995
    @narasimharao8995 2 หลายเดือนก่อน +14

    మీ వివరణ బాగుంది. ధసన్యవాదములు. నరసింహారావు.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @swapnabhaskar8338
    @swapnabhaskar8338 2 หลายเดือนก่อน +1

    Chala baga chepperu God bless you 😊

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      Please keep watching

  • @nayanisatyanarayanarao8353
    @nayanisatyanarayanarao8353 2 หลายเดือนก่อน +1

    Thanks your shows kinarka temple.l always thinking about this &warreying unable to see .Now l amhappy.Once again thanks.May lord SAIBABA give good health.N S RAO.HYB.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @vijayalaxmipittala4220
    @vijayalaxmipittala4220 2 หลายเดือนก่อน +25

    చాలా అద్భుతంగా చెప్పారు శిల్పాలను పరిచయం చేస్తూ చెప్పి ఉంటే ఇంకా బాగుండేది మీరు ఎన్నో విషయాలు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు చాలా రావాలి థాంక్యూ బ్రో🎉🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ఔను నాకు కూడా అలాగే అనిపించింది...
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      ధన్యవాదాలు 🙏🙏🙏

    • @venkatasubbaiaht850
      @venkatasubbaiaht850 2 หลายเดือนก่อน +1

      Ji

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      జై

  • @sukruthareddy122
    @sukruthareddy122 2 หลายเดือนก่อน +3

    👌

  • @devardeshmanohar938
    @devardeshmanohar938 2 หลายเดือนก่อน +2

    Very nice video, baga explain chesaru, Konark chuse mundu ee video chusi velithee baguntundi, nenu 5, 6 years back vellanu, akkada guide kuda intha baga explain cheyaledu, nice keep it up

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @bklrao3614
    @bklrao3614 2 หลายเดือนก่อน +1

    Excellent explanation

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Glad it was helpful!
      Please keep watching

  • @pvlakshmi2365
    @pvlakshmi2365 2 หลายเดือนก่อน +7

    అద్భుతంగా చెప్పారు దేవాలయం గురించి మీ తపన అర్థం అవుతోంది, చాలా బావుంది ధన్యవాదాలు.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching

  • @ramuyanamala1253
    @ramuyanamala1253 2 หลายเดือนก่อน +2

    super anna

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      థాంక్యూ సోమచ్ బ్రదర్

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 2 หลายเดือนก่อน +2

    Lucky to see tq

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Keep watching
      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sandhyadurga1017
    @sandhyadurga1017 2 หลายเดือนก่อน +1

    Malanti peddavsllam vellalekapoyina daggaranundi chusinattlu chepparandi thank you so much marinni videos cheyandi

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน +1

      తప్పకుండా మంచి వీడియోలు చేద్దాం..
      దయచేసి ఇప్పటిలాగే మీ ఆదరాభిమానాలు కొనసాగించండి

  • @narayanaraokora9473
    @narayanaraokora9473 2 หลายเดือนก่อน +1

    Super sir

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you so much for your support

  • @parvathinatti8871
    @parvathinatti8871 2 หลายเดือนก่อน +1

  • @manikumarimani9403
    @manikumarimani9403 2 หลายเดือนก่อน +1

    సూపర్ గా వివరించి చెప్పారు

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @satyanandaraob4631
    @satyanandaraob4631 2 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా ఉంది.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      Please keep watching

  • @sivaiahsurabattina5252
    @sivaiahsurabattina5252 2 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా వీడియో చూపించారు వివరించితిరి దనవాదములు

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      @@sivaiahsurabattina5252 ధన్యవాదాలు 🙏🙏🙏

  • @laxmikala_world
    @laxmikala_world 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @Ashokrajmaidam
    @Ashokrajmaidam 2 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతం చూపించారు ధన్యవాదాలు

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @prasannaswellinformed9545
    @prasannaswellinformed9545 2 หลายเดือนก่อน +1

    Super 👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you 👍
      Please keep watching

  • @AdinaryanaDasyam
    @AdinaryanaDasyam 2 หลายเดือนก่อน +1

    Super bro 🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you so much 😀
      Please keep watching

  • @srinivastata-op7vi
    @srinivastata-op7vi 2 หลายเดือนก่อน +1

    Super sir❤

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you so much 👍🙏

  • @rajagopalduddumpudi2851
    @rajagopalduddumpudi2851 2 หลายเดือนก่อน +1

    Great Historical review.Thanks 🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      You are most welcome 🤗
      Please keep watching

  • @muthyalamuralidhar3175
    @muthyalamuralidhar3175 2 หลายเดือนก่อน +1

    Very good work god bless you 🙏👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thanks a lot
      Please keep watching

  • @chundruramakrishna1011
    @chundruramakrishna1011 2 หลายเดือนก่อน +1

    Super chala bagundi

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @IllaSrinivasu-e4g
    @IllaSrinivasu-e4g 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా వివరించారు. చాలా సంతోషం గా ఉంది.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @malepatireddaiah2845
    @malepatireddaiah2845 2 หลายเดือนก่อน +1

    Very nice information

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @madanmohan5910
    @madanmohan5910 2 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

  • @kavetinagabhushanam9135
    @kavetinagabhushanam9135 3 หลายเดือนก่อน +3

    Super.annagaru.tq

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సోదరా 🙏🥰

  • @SanjivaRayadu
    @SanjivaRayadu 2 หลายเดือนก่อน +2

    Super.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      థాంక్యూ సోమచ్

  • @grandpa1garimella
    @grandpa1garimella 3 หลายเดือนก่อน +2

    Chalabaga vivarincharu

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน +1

    pranamam pranamam pranamam prabhatha suryuni ki pranamam
    pranamam pranamam pranamam samasta prakriti pranamam
    pramodam pramodam pramodam pratisrishti chitram pramodam
    prayanam prayanam prayanam
    viswam tho mamekam prayanam
    .... Ane song gurtu chestunnadi good manchi visleshana miku abhinandanalu.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      👍👍👍🙏🙏🙏

  • @padmavathipappu3810
    @padmavathipappu3810 2 หลายเดือนก่อน +1

    మేము టూర్ వెళ్ళినప్పుడు వెళ్ళాం కానీ ఇంత వివరంగా చూడలేదు ఇప్పుడు చాలా క్లియర్ అర్ధం అయ్యింది థ్యాంక్యూ

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching and supporting our channel

    • @gopalakrishnareddy1201
      @gopalakrishnareddy1201 2 หลายเดือนก่อน +1

      Excellent sir

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sukumarthota7389
    @sukumarthota7389 2 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you so much for your support

  • @sankarpindiprolu940
    @sankarpindiprolu940 2 หลายเดือนก่อน +2

    Chala baga chepparu nenu.surya davalayam lo unnatlu chepparu. Chala santosham.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      చాలా సంతోషం
      ధన్యవాదాలు
      Please keep watching

  • @The3181954
    @The3181954 3 หลายเดือนก่อน +8

    చాలా చాలా బాగుంది బాబూ. సనాతనధర్మం, సంస్కృతీ, సంస్కృతం, భారతీయ జ్ఞానసంపద, లు శిల్పకళతో కాలాన్ని అధిగమించాయని చెప్పటానికి కోణార్క్ ఒక ఉదాహరణ.
    కః న ఆర్క ? ( సూర్యుడు అంతటా అందరితో ఉంటాడు అనేది కూడా మరొక అర్థం)

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 หลายเดือนก่อน

      సరైన అర్థం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను

  • @madhavaduddu7980
    @madhavaduddu7980 2 หลายเดือนก่อน +1

    Thanku

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @parvathinatti8871
    @parvathinatti8871 2 หลายเดือนก่อน +1

    Good explanation

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Keep watching
      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @gvlakshmi4606
    @gvlakshmi4606 2 หลายเดือนก่อน +2

    చాలా చక్కటి వీడియో
    ధన్యవాదములు ,🙏👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching

  • @lakshmipv3354
    @lakshmipv3354 2 หลายเดือนก่อน +1

    Chala bavuntundi video chala Baga chepparu😊🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @satyanarayanabhogi3248
    @satyanarayanabhogi3248 2 หลายเดือนก่อน +1

    Wish you all Success Brother

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you so much for your support and love
      Please keep watching

  • @govindaiahracharla
    @govindaiahracharla 2 หลายเดือนก่อน +1

    Super information, thank you.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Glad it was helpful!
      Please keep watching

  • @dhanunjayb
    @dhanunjayb 2 หลายเดือนก่อน +1

    Thank you so much

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      You're most welcome
      Please keep watching

  • @harikrishnam7184
    @harikrishnam7184 3 หลายเดือนก่อน +10

    చాలా థాంక్స్ బ్రో.... చాలా ఓపికగా వర్ణించారు.. God bless you 👍👍👍👍👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 หลายเดือนก่อน +1

      ఇలాగే మీ ప్రోత్సాహం ఉంటే.. మరిన్ని మంచి వీడియోలు చేస్తాను... ధన్యవాదాలు

  • @kajavenkateswarrao6229
    @kajavenkateswarrao6229 2 หลายเดือนก่อน +1

    Good

  • @padegelaramulu2938
    @padegelaramulu2938 2 หลายเดือนก่อน +1

    Very good Explaining thankes

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏
      Please keep watching

  • @guruswamybagepalle5909
    @guruswamybagepalle5909 2 หลายเดือนก่อน +1

    చాలా ఉపయోగకరమైన సమాచారం అది అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పారు. ధన్యవాదాలు

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @SailadaAnnayyanaidu
    @SailadaAnnayyanaidu 2 หลายเดือนก่อน +2

    చాలా చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @vasug2998
    @vasug2998 2 หลายเดือนก่อน +1

    Very nicely described and presented the whole temple .thanks for the good presentation .

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you so much for your support and love
      Please keep watching

  • @vidyanathkaipa4580
    @vidyanathkaipa4580 2 หลายเดือนก่อน +1

    ఒరిస్సా లోని కోణార్క దేవస్థానమును గూర్చి చాలా చక్కగా వివరించారు. బాగుంది.

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      @@vidyanathkaipa4580 ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      Please keep watching

  • @syamprasad6951
    @syamprasad6951 2 หลายเดือนก่อน +1

    Very good information 🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thanks for liking
      Please keep watching

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 2 หลายเดือนก่อน +1

    Super ga undi me video. Dhanyawadamulu meeku share chesinanduku .🙏🏻👏👏👌👌👍👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @venkataramakrishna4779
    @venkataramakrishna4779 2 หลายเดือนก่อน +2

    Nice T QUE

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ganjirb8806
    @ganjirb8806 2 หลายเดือนก่อน +1

    Very good my boy wish u all the best

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @laxmirajyam6118
    @laxmirajyam6118 2 หลายเดือนก่อน +1

    Jai Suryanarayan A. R. K. Rao family

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ఓం భాష్కరాయ నమః
      ధన్యవాదాలు

  • @kommaravalliganesh8075
    @kommaravalliganesh8075 2 หลายเดือนก่อน +1

    Very nice information sir ,I visited 1 year before the guide itself not given much information.🤝🤝🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @yasodharapendyala8281
    @yasodharapendyala8281 2 หลายเดือนก่อน +2

    Excellent.chala Baga vivarincharu .ilanti vedio lu pracharam kavali.andaru chudali,meeku abhivandanalu

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ అందరి సహకారం కోరుకుంటున్నాను
      Please keep watching

  • @dannjyk2931
    @dannjyk2931 2 หลายเดือนก่อน +1

    Sodaruda many many thanks 👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏

  • @vijaybharathi263
    @vijaybharathi263 2 หลายเดือนก่อน +1

    జై శ్రీ మన్నా రాయణ‌ చాలా బాగా చెప్పారు నాయనా చాలా సంతోషంగా ఉంది

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      జై శ్రీమన్నారాయణ
      Please keep watching
      ధన్యవాదాలు

  • @prasadaraopd5435
    @prasadaraopd5435 3 หลายเดือนก่อน +3

    Superga chapparubaga talisindi 🙏 🙏💐

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @BharathiSanaboina-nx8bx
    @BharathiSanaboina-nx8bx หลายเดือนก่อน +1

    Super information

  • @luckylaxmi6186
    @luckylaxmi6186 2 หลายเดือนก่อน +5

    Miru cheppina Konark viseshalu Adbhutam👏 evariki teliyani kotthavishayalu chala chakkaga chepparu Hatsup 👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      రాబోయే వీడియో లలో కూడా మరింత మెరుగైన సమాచారం అందించేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను...
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching
      🙏🙏🙏

  • @RAJAMANIDEEPSAIKUSHWANTH
    @RAJAMANIDEEPSAIKUSHWANTH 2 หลายเดือนก่อน +1

    Super bhayya chala bagundi

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 หลายเดือนก่อน +1

    Very informative. Thank you.

    • @DharaniRoundup
      @DharaniRoundup  หลายเดือนก่อน

      You are welcome!
      Please keep watching

  • @ramireddy999
    @ramireddy999 2 หลายเดือนก่อน +1

    Jay sri ram jay konark surya god tempul isvery buatyfull ia very good

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏
      Please keep watching

  • @talapalalakshmi744
    @talapalalakshmi744 2 หลายเดือนก่อน +1

    Chalabhaga chaparu bro bhaga explan chasaru vedios

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching

  • @PurnaPurna-rx7yx
    @PurnaPurna-rx7yx 2 หลายเดือนก่อน +2

    సూపర్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      థాంక్యూ సోమచ్ 👍🙏🙏🙏

  • @hussainreddy7908
    @hussainreddy7908 3 หลายเดือนก่อน +2

    🙏👌chala bagachepparu

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 หลายเดือนก่อน

      థాంక్యూ సోమచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్

  • @manmadharao1101
    @manmadharao1101 2 หลายเดือนก่อน +1

    Nice massage thanks 🙏

  • @subbarao9907
    @subbarao9907 2 หลายเดือนก่อน +1

    I have no words to comment, because it is very good

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Thank you so much for your support and love
      Please keep watching

  • @Gundu11799
    @Gundu11799 3 หลายเดือนก่อน +11

    Wow super ఉంది...🙏🙏👍👌👌👌 చూస్తుంటే నాకు వెళ్ళాలి అని ఉంది...

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 หลายเดือนก่อน +2

      @@Gundu11799 good thank you... మీరు వెళ్లేటప్పుడు నేను మీతోనే ఉంటాను...
      (ఆలోచనలు, మాటలు దృశ్యాలు రూపంలో)

  • @chityalasakunthala8735
    @chityalasakunthala8735 2 หลายเดือนก่อน +2

    Wonderful video

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      Many thanks
      Please keep watching

  • @LaNaidu-c9h
    @LaNaidu-c9h 2 หลายเดือนก่อน +3

    మీ వివరణ బాగుంది సరే నువ్వు ఆవిమానగోపురన్నిఎందుకు యెవరు తొలగించారోఛెపలేదు. ఆవివరణచెపగలరు🎉❤🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 หลายเดือนก่อน

      వీడియో మరోసారి చూడండి.. ఆల్రెడీ చెప్పటం జరిగింది.. పోర్చుగీసు వారు బ్రిటిష్ వారు దానిని కూల్చివేశారు అని చెప్పాను... వారి పేర్లు కూడా చెప్పాలి అంటే నావల్ల కాదు