PANUGANTI - SAAKSHI - PART 1 (పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక మొదటి భాగం )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #AIRHyderabad
    పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక
    సాక్షి 13 ఉపన్యాసాలను నాటకీకరణ చేసి
    3 భాగాలుగా అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం
    మూలం : కీశే|| పానుగంటి లక్ష్మీ నరసింహారావు
    రేడియో నాటకీకరణ : కీశే|| ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
    నిర్వహణ : పాండురంగ
    సహకారం : KV నరసింహారావు
    ఈ పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తి వేలు, ధారా రామనాధ శాస్త్రి
    K రాజమల్లాచారి, కాకరాల విశ్వేశ్వర రావు ,పాండురంగ ,కోట శంకరరావు
    ఏ బి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి,మద్దాలి సుశీల మున్నగు వారు పాల్గొన్నారు.
    మొదటి భాగం
    వ్యవధి 90 నిమిషాలు
    Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
    and
    ‘AIRTARANGAM’ - / airtarangam
    the official TH-cam channels of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
    Listen to AIR Hyderabad on DTH
    Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
    Subscribe to our updates on Twitter: @AirHyderabad
    / airhyderabad
    Live streaming through our website: allindiaradio.g...
    Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
    Our other radio channels:
    Vividh Bharati Hyderabad on 102.8 FM
    FM Rainbow Hyderabad on 101.9 FM
  • บันเทิง

ความคิดเห็น • 26

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 9 หลายเดือนก่อน

    Old is gold. I went back to my childhood. Thank you very much AIR.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 ปีที่แล้ว +1

    అద్భుతమైన కార్యక్రమం అందించారు ఎప్పుడో చాలాకాలం క్రితం చదివాను
    మళ్ళీ ఇప్పుడు వినే అద్రుష్టం కలిగించిన ఆలిండియా రేడియో వారికి ధన్యవాదాలు

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 3 ปีที่แล้ว +1

    అందరు కళాశాల విద్యార్ధులు వీటిని వినాలి.అందరికి షేర్ చేయాలి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 ปีที่แล้ว +2

    తల్లికి తిండి పెట్టనివాడు పిన్నమ్మ కి చీర పెట్టాడట‌.. సింహాసనం బాగుంది...

  • @sivesh14
    @sivesh14 3 ปีที่แล้ว +1

    వేలు గారిని సినిమాల్లో చూసి ఎంత కించ భావన నాలో ఉండేది. ఒక చిన్న గుర్తిపులేని సహాయ నటుడు గా మాత్రమే ఎన్నే వాన్ని.
    ఈ రోజు ఒక పొరపాటున దిద్దుకుని కొంతైనా నన్ను మార్చుకునే అవకాశం వచ్చింది.
    ఒక గొప్ప నటుణ్ణి చూసాను ఆయనలో జంఘాల శాస్త్రి రూపం లో.

  • @kishoredass6393
    @kishoredass6393 2 ปีที่แล้ว

    vvgood information🙏🙏🙏

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 ปีที่แล้ว

    AIR వారి గొప్ప కానుక, తెలుగు వారికి!

  • @amarendrababup2814
    @amarendrababup2814 2 ปีที่แล้ว

    చాలా సంతోషం యూట్యూబ్ పుణ్యమాని

  • @prakasamsurabhi3206
    @prakasamsurabhi3206 3 ปีที่แล้ว +1

    Excellent, one of the most ancient moral drama, given moral life to everyone republic to public * many Thanks to author n organisation🌹🙏🇮🇳❤️👌👍

  • @58Dharani
    @58Dharani 4 ปีที่แล้ว +2

    wonderful

  • @gouthamkondapavuluru1959
    @gouthamkondapavuluru1959 3 ปีที่แล้ว +4

    సాక్షి సంఘ నిర్మాణము 4:25
    స్వార్థ పరిత్యాగము 39:00
    భూత వైద్యము 56:35
    స్త్రీ స్వాతంత్ర్యము 19:12
    దివ్య యోగములు 1:18:30

  • @venramkis
    @venramkis 3 ปีที่แล้ว

    పదాబి వందనం వారి నైపుణయం లో కొంత నాకు వచ్చినా నా మహాహత్ భాగ్యం *పదాబి వందనం*

  • @saigatti1459
    @saigatti1459 3 ปีที่แล้ว +1

    Dhanyavadalu

  • @jpstudio3789
    @jpstudio3789 4 ปีที่แล้ว +1

    thansk to air hyd

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 หลายเดือนก่อน

    assalu nachaledu.

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 4 ปีที่แล้ว +1

    It's wonderful

  • @meghasandesam
    @meghasandesam 4 ปีที่แล้ว +2

    migata bhagalu kooda upload chestarani korutunnanu

  • @rajeshchigillipalli2692
    @rajeshchigillipalli2692 4 ปีที่แล้ว

    Nice

  • @Krithik2014
    @Krithik2014 8 วันที่ผ่านมา

    Amogham

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 หลายเดือนก่อน

    మూఢనమ్మకాలు మూఢ ఆ
    చారాలు ...

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 ปีที่แล้ว

    ఇది ఏ సం.లో వ్రాసారో పానుగంటి వారు...

  • @ashokitsmychannel6670
    @ashokitsmychannel6670 4 ปีที่แล้ว +1

    Panuganti Lakshmi Narasimharao

    • @saigatti1459
      @saigatti1459 3 ปีที่แล้ว

      Jai panuhanti dhanyavafalu