Price the lord intha manchi voice devunikai use chesthunnaru god bless you bro only not voice claps claps koduthu aaradisthunnaru super excellent voice🎉🎉👏👏👏
Hi Surya... Praise the lord... I am Sis. Aruna Mark (Nun).. from L. B. Nagar, Hyd... I swa one short yaar... I want that full song link... I am not getting in you tube yaar...// just... Weit.. I will send those lines which i have... నిన్నే ప్రేమిస్తున్నానని..//.. మనసంతా నీవే యని...//.. చివరికి ఒంటరిగా జేసి..//... తీరని గాయము నే రేపిన...//.. నన్ను నన్ను గా ప్రేమిస్తూ...//.. శాశ్వత ప్రేమతో స్నేహించే...//.. ప్రేమ స్వరూపి యేసయ్యా...//.. మాన్పూమయా ఈ గాయమును...//... I am weiting for ur reply surya... Bye... See u...//.. God bless u 😊👍🏻🍫... 2nd charanam koodaa dorikindi surya... But... Pallavi dorakaledu... Plz send me pallavi surya
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా - పాపహరా - శాంతికరా ||హే ప్రభు||
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా ||సిల్వధరా||
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా ||సిల్వధరా||
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా ||సిల్వధరా||
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా ||సిల్వ ధరా||
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా ||సిల్వ ధరా||
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా ||సిల్వ ధరా||
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా ||సిల్వ ధరా||
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా ||సిల్వ ధరా||
All Glory to Christ Jesus, chala baga padaru brother, music also so good
Price the lord intha manchi voice devunikai use chesthunnaru god bless you bro only not voice claps claps koduthu aaradisthunnaru super excellent voice🎉🎉👏👏👏
Anna me songs list lo నీ జల్దరు వృక్షపు నీడల లో song upload cheyandi bro song ravatam ledu
Praise the Lord bro. Wonderful song, Heart touch singing, your voice is.... No words, mind blowing I'm fan of you😊Glory to God.🙏
Chalu anna ❤ sukham ga untam inka!
Praise God 👏 🙌 👏
Super 👌brother god bless you🙏 more and more
Old is Gold...Praise the lord
అన్న బాగా పాడారు చాలా ఇష్టము నాకు బ్రదర్ గుడ్ సాంగ్ bro 🙏🏻🙏🏻👌👌
S Amen 🙌
PRAISE THE LORD ANNA 🙏🙏
Praise the lord
Praise God 🙏❤
God Bless
Brother mi voice awesome
Small riqust,miku haire vunte బాగుంటుంది brother
Super 👌brother god bless you keep going super singing
Old gold very nice song brother
Anna praise Lord
Voice like a nectar awesome singing am fully edicted to your singing brother
Anna nv songs chela padathav Ann good voice anna devudu ninnu deevinchunu gaka amen
Good singing bro...
God bless you
Yesayya na hrudhaya spandhana nive kadha song padandi brother please
Super singing "MAY GOD BLESS YOU BROTHER" 🎉
Prise the lord annaya wonderful singing stay God bless you 🙏🙌🎉
Glory to God, 👏🏻👏🏻👏🏻👏🏻anna👌Anna old songs inka padandii.... Yehova maa thandri kada... Song padandi anna
Praise the lord anna please upload "nee jaldaru vrushkapu "song please🙏
Superb Surya anna ❤
అద్భుతంగా పాడారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు❤
spr song anna elanti andhra christava keerthanalu songs enka padi cheay anna❤
Praise the lord 🙏 Anna Nice singing 😇all Glory to God 🙌 almighty
Hi Surya... Praise the lord... I am Sis. Aruna Mark (Nun).. from L. B. Nagar, Hyd... I swa one short yaar... I want that full song link... I am not getting in you tube yaar...// just... Weit.. I will send those lines which i have... నిన్నే ప్రేమిస్తున్నానని..//.. మనసంతా నీవే యని...//.. చివరికి ఒంటరిగా జేసి..//... తీరని గాయము నే రేపిన...//.. నన్ను నన్ను గా ప్రేమిస్తూ...//.. శాశ్వత ప్రేమతో స్నేహించే...//.. ప్రేమ స్వరూపి యేసయ్యా...//.. మాన్పూమయా ఈ గాయమును...//... I am weiting for ur reply surya... Bye... See u...//.. God bless u 😊👍🏻🍫... 2nd charanam koodaa dorikindi surya... But... Pallavi dorakaledu... Plz send me pallavi surya
😊👍🏻.. ఫుల్ సాంగ్స్ దొరికాయి... Tlt సాంగ్స్ బుక్ కొన్నాను surya
Nice voice brother 🥰may God use more for his glory 🙏🙌👏👏👏
Super Anna ❤️
Super bro
Nice anna❤
👌🏻🙏
Hi surya.. Very good singing..
Supr
Anna aaradana yesu neeke song padandi anna plz
అన్న iem head phones పెట్టుకున్నారు దాని ప్రాసెస్ సెటప్ చెప్పండి అన్న
Praise God 🙏❤