స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా (2) ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి|| నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2) నా మనస్సు నీవైపు - త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2) ||స్తుతి|| నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ (2) నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో (2) ||స్తుతి||
Praise the Lord. I very much like to hear the Song daily in early morning Super lyrics, music & voice like rock Honey Bro. Surya Prakash Gsaru. Thanks to team for uploading the Song..
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి||
నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు - త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు (2) ||స్తుతి||
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో (2) ||స్తుతి||
,
Tq
❤
Mee voice nice brother
💜💜💜💜💝💝💝🕊️🕊️✝️🕊️🕊️💝💝💝💜💜💜💜
Nice song Annaya
ఏమి చెప్పాలో అర్ధం కావడం లేదు అంత బాగా పాడినారు దేవునికి మహిమ కలుగుగును గాక ఆమెన్ 🙏🙏🙏
EXCELLENT GA PADAVU BABU.
చాలా బాగా పాడావ్.....bro......
దేవునికే మహిమ
God bless you sir
చాలా అద్భుతంగా పాడారు అన్న
ఎన్ని తరాలు పాడిన ఇంకా వినాలనిపించే మధురమైన గీతం 🥰🥰🥰🥰
Devunike Mahima 🙌 amen 🙏
చాలా చక్కగా పాడావు నాన్న, దేవుడు నిన్ను దీవించును గాక 🎉
Amen
Super sing beo
Excellent brother
Mind Blowing bro. Really Extraordinary Playing. No words anthe inka
Super super bro god bless you bro
God bless you my child nice
Very good performance
Fan for u r voice
God Bless You Exlent
Praise the lord Brother 🙏🙌☦️ wonderful worship song 🔥God Bless you more and more 💒💐💟
Excellent brother. You sang very well
Nice song Nanna God bless you🎉🥰
Such a voice and music brother.....
God bless you all
super
God bless you
Shalom praise the lord 🙏🙏🙏🙏🙏
Magical voice brother..praise God
Prise the lord annaya glory to god. God bless you
Praise the lord brother 🙏god bless u brother
Praise the lord brothers and sisters thank you for your prayers ❤
Very nice brother
Very nice brother....praise the Lord
God bless youuuu
Wonderful voice Brother
Also Music 🎶
Praise the Lord 🙏 brother Nice 🙌
Praise the Lord. I very much like to hear the Song daily in early morning Super lyrics, music & voice like rock Honey Bro. Surya Prakash Gsaru. Thanks to team for uploading the Song..
Anna devudu ninnu enka bahuga dhivinchunugaaka amen aamen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice singing sisters🎉🎉 God bless you
Hallelujah🙌🙌🙌 good voice good singing God bless u brother
God bless you brother
God bless you nana
Parise the Lord brother devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer brother
nice brother meeru paade vidanam chala adbutam ga undhi
Nice song
Praise the lord
Praise the lord 🙏 Anna
Super bro
God bless you thammi
గాడ్ బ్లెస్స్ యు బ్రో
Praise the Lord 🙏 Amen
Super anna
chala baga padaaru
🙏🙏🙏
My suggestion is for you be spiritual in real life then you will be a gods choosen vessel. Don't see worldly pleasures. Plz TQ brother
Maa daggara songs unnayi recording ki entha avutundi brother
Reply evvandi brother ok
Which soundcard you are using brother to record audio?
💜💜💜💜💝💝💝🕊️🕊️✝️🕊️🕊️💝💝💝💜💜💜💜
Hiii
little improvement is needed bro
u can sing than this
God bless you
💜💜💜💜💝💝💝🕊️🕊️✝️🕊️🕊️💝💝💝💜💜💜💜