దశమ భాగం ఇవకపోతే?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 585

  • @MYDK-17
    @MYDK-17 14 วันที่ผ่านมา +299

    I'm Chiristan 💯to💯 I support you brother. (నా సన్నిధిలో నిత్యము ఆహరం ఉండునట్లు మీకు కలిగిన దానిలో దశమ భాగము తీయుము). ఇది లేనివారికి, కరువు కాటకాలు, దేవుని సేవ కి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు దాని అర్థం మార్చేశారు😢😢😢

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 14 วันที่ผ่านมา +11

      Yes brother edhi nijam
      Only nenu tpm church lo chusanu e Prema ni🙏

    • @durgprasad
      @durgprasad 14 วันที่ผ่านมา +5

      ఇది నిజం

    • @Tonivelagapalli
      @Tonivelagapalli 14 วันที่ผ่านมา +4

      Yes

    • @Sunilmyla9999
      @Sunilmyla9999 14 วันที่ผ่านมา +5

      Yes bro I'm christin also i support prasna

    • @danielnaik1730
      @danielnaik1730 14 วันที่ผ่านมา +3

      bro appatlo only one mandiram undedhi .... ippudu choodu enni unnayo andhuke dasama bhaganni New Testment ethesindhi

  • @Harshaa5334
    @Harshaa5334 14 วันที่ผ่านมา +138

    As a Christian we support you brother!❤ తప్పులు మనుషుల్లో ఉంటాయి అది ఒప్పుకునే స్వభావం మాలో ఉంది, తప్పులు చెప్తే మా మీద మా ధర్మం మీద దాడి జరిగిపోతుంది అని ఏడ్చే సంకుచిత స్వభావం కాదు మాది! మీకు మా పూర్తి సపోర్ట్ ఉంటుంది కుమ్మేయండి, కానీ గొర్రెలు అన్నది మాత్రం వ్యంగ్యంగా వాడకండి. ❤️

  • @sasibonigala7072
    @sasibonigala7072 14 วันที่ผ่านมา +169

    I'm a Christian ఈ విషయంలో మిమ్మల్ని ఎప్పటినుంచో ఫాలో అయ్యే వ్యక్తి గా 100% సపోర్ట్ చేస్తున్నా
    #ప్రశ్న

    • @sunilkumar-ks3dp
      @sunilkumar-ks3dp 14 วันที่ผ่านมา +2

      Now everyone is behind money .

  • @Brokbhaskarevangelist879
    @Brokbhaskarevangelist879 14 วันที่ผ่านมา +229

    Yes bro
    కొంతమంది క్రిస్టియన్ లో ఇడియట్స్ ఉంటారు
    కానీ అందరు కాదు

  • @pavankorukonda3163
    @pavankorukonda3163 14 วันที่ผ่านมา +294

    లేత బత్తాయి లాగా మతం గురించి మాట్లాడితే మీద పడిపోను as ఆ క్రిస్టియన్ గా మీ మాటల్ని సపోర్ట్ చేస్తున్న బ్రో

    • @kodalimoneesh669
      @kodalimoneesh669 14 วันที่ผ่านมา +5

      Yes 💯

    • @rahulmedepalli
      @rahulmedepalli 14 วันที่ผ่านมา +16

      Yes bro mee too christian but prasna channel is right 👍

    • @kodalimoneesh669
      @kodalimoneesh669 14 วันที่ผ่านมา +1

      @@rahulmedepalli ❤️

    • @samba369
      @samba369 14 วันที่ผ่านมา +11

      ప్రశ్న అల్వేజ్ ✅. నేను హిందువుగా చెబుతున్నా. మనుషుల మద్య మానవ సంభాధాలు కి విలువ గురించి చెబుతున్నారు.. మతం గురించి కాదు.

    • @rahulmedepalli
      @rahulmedepalli 14 วันที่ผ่านมา +1

      @@samba369 yes bro. You said it right
      We have to respect a people first

  • @GurramEdward
    @GurramEdward 14 วันที่ผ่านมา +66

    బైబిల్ లో దశమభాగం ఇవ్వాలని ఉంది.
    కానీ ఆమె చెప్పే పద్ధతిలో కాదు.
    ఇశ్రాయేలీయులు తప్పకుండా దశమభాగం ఇవ్వాలి ఆ రోజుల్లో వారికి అది ఆజ్ఞ.
    ఇప్పుడు కానుకలు ఇచ్చేది సేవ నిమిత్తం పేద ప్రజల నిమిత్తం దేవుని పరిచర్య నిమిత్తం మాత్రమే.
    నీ దగ్గర లేకుంటే నువ్వు ఇవ్వకపోయినా దేవుడు ఏమి నిన్ను అనడు.
    ఆమె మాటలు కేవలం స్వార్థం తో నిండి ఉన్నాయి.
    మీ వీడియో కొందరికైనా కనువిప్పు కలుగుతుంది మంచి వీడియో చేశారు బ్రదర్

    • @eleshan3838
      @eleshan3838 14 วันที่ผ่านมา +4

      Fact

    • @jvmedia2023
      @jvmedia2023 12 วันที่ผ่านมา +1

      Yes

    • @Amartheking915
      @Amartheking915 11 วันที่ผ่านมา

      Kani israel prajale enduku bro compulsory ga ivvali😮

    • @RameshBudimuri
      @RameshBudimuri 10 วันที่ผ่านมา

      Sir Anni church lonnuu aaaddugutharuuu uvakapothee value vundhuuu and vallaaa intilooo functions kudaaa involve aaaavvaruuuu. Valllaaa tho kalasi overall church members kudaaa vallla mataaa kee value echiii function kuda raruuuu

    • @kasapoguemmanuel5005
      @kasapoguemmanuel5005 7 วันที่ผ่านมา

      Israel God choosen country ​@@Amartheking915

  • @rainramesh
    @rainramesh 14 วันที่ผ่านมา +61

    ఇలాంటివన్నీ గట్టిగా ప్రశ్నించవలసిందే ఇలాంటి దుర్మార్గులు చీల్చి చెందాడే గొప్ప ప్రశ్నవీరుడు, నీకు శతకోటి ధన్యవాదాలు ప్రశ్నన్నా❤❤❤

  • @dynamoDD123
    @dynamoDD123 14 วันที่ผ่านมา +85

    Comrade I’m Jesus Believer 😊
    Maa damtlo ilantollu chala mandi unnaru Alanti vallani yaeki paareyandi comrade ✊🏼
    No Caste No Religion
    Only Nation 🫶🏻

    • @saikiranlade
      @saikiranlade 9 วันที่ผ่านมา

      No caste no religion ani malli jesus believer antav entra gadida

  • @AdyMediaWorks
    @AdyMediaWorks 14 วันที่ผ่านมา +26

    Your perspective on Christianity is incorrect if it is based on the actions of a few individuals. Everywhere, there are various kinds of people: Dera Baba, fake babas, Ramdev, and fake swamis, just as there are a few pastors. However, it is unfair to blame all Christians for the acts of some. Additionally, please be mindful of your language when using words like "Gorre." It's important to speak respectfully about others, regardless of the context.

  • @kombathulabujji-qg1ql
    @kombathulabujji-qg1ql 14 วันที่ผ่านมา +26

    Bible ప్రకారం దశమ భాగం కేవలం ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ ఆది కూడా కొట్టివేయబడింది . నేడు క్రైస్తవులు ఇయ్యాల్సిన అవసరం లేదు కానీ దేవుని పనికి శాంతోషంవం గ మనస్ఫూర్తిగా ఎంత అనుకుంటే అంత ఇయ్యాలి.

  • @Dolllllyyyy4767
    @Dolllllyyyy4767 14 วันที่ผ่านมา +33

    Brother ma nanna kuda dhevuni seve chestharu but Ila kadhu pure ga
    Life dhanikosame icheesaru
    Chethullo thousands of money vunna maku Birthdays ki dress kuda konaru
    Dhevuni money charity ke vellali ani alochistharu
    Andharu ala vundaru brother
    Manchi pastors kuda vunnaru
    God kosam dedicated ga life ichhesina vallu

  • @maruthikumar0077
    @maruthikumar0077 14 วันที่ผ่านมา +47

    బ్రదర్ నేను మీలాంటి నాస్తికుడు నుంచి క్రిస్టియన్ గా కన్వెర్ట్ అయిన మనిషిని.. కానీ మీకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను.. మీకు చాలా ధన్యవాదాలు అన్న..

    • @bhagyaganisetty6305
      @bhagyaganisetty6305 14 วันที่ผ่านมา

      క్రిస్టియన్ అయి ఉండీ ఒక నాస్తికుడికి సపోర్టు ఇస్తున్నావా, అబ్బో గొప్పవిషయమే, మీ సపోర్టుని మెచ్చుకొని సన్మానిస్తాడు వెళ్ళండి

  • @jesuslovesyou7493
    @jesuslovesyou7493 14 วันที่ผ่านมา +42

    Correct anna ఆమె అబద్దాలు చెపుతుంది ఆమెకు వాక్యం తెలీదు అసలు
    నా jesus ప్రేమించమని చెప్పాడు, పరిచారం చేయమని చెప్పారు ... తినడానికి లేకపోతే పెట్టమని చెప్పారు... అయన గొప్ప దేవుడు ఎపుడు ప్రేమించమనే చెప్పారు బైబిల్ అంతటిలో,..ఆమె వల్ల నా krestuku అవమానం 😭😭😭

    • @gopalking1254
      @gopalking1254 14 วันที่ผ่านมา +1

      Yes

    • @ghb4481
      @ghb4481 14 วันที่ผ่านมา

      Lady name cheppagalara

    • @VijaySanketh-oq2fs
      @VijaySanketh-oq2fs 14 วันที่ผ่านมา +1

      Yes

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 13 วันที่ผ่านมา

      Jeesuss anna prema padaanni pakkadovato desaanni nasanam chestu elaanti paasters ni meputunnaru

  • @mdthayappaetekar60
    @mdthayappaetekar60 14 วันที่ผ่านมา +26

    As christian I support you. Bible has already declared everything. Most of the Christian don't study the Holy Bible.
    ‭Matthew 7:15 NIV‬
    [15] “Watch out for false prophets. They come to you in sheep’s clothing, but inwardly they are ferocious wolves.
    మత్తయి 7:15
    అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.

  • @mallishetty8827
    @mallishetty8827 14 วันที่ผ่านมา +11

    ఇలాంటి దరిద్రులు క్రైస్తవంలోనే ఉన్నారు కొంతమంది వారి గురించి మీరు ఇలా మాట్లాడడం నేనేం బాధపడను ఎందుకంటే మీరు నిజా నిజాలు మాత్రం మాట్లాడతారు థాంక్యూ బ్రదర్

  • @rohitbabburu
    @rohitbabburu 14 วันที่ผ่านมา +19

    Good to see all christians not getting offended in the comment section and supporting TEAM PRASHNA.
    BTW I am also from Christian family.

  • @saikrishna2677
    @saikrishna2677 14 วันที่ผ่านมา +35

    Dear prashna team
    ఈమెలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు
    కానీ క్రిస్టియన్ అందరు ఇలా ఉండరు
    మెజారిటీ ఆఫ్ చారిటీస్ చేసేది e religion వాళ్ళు, ఇంకా జీసస్ ఇలా బైబిల్ లో ప్రజల్ని ఇబ్బంది పెట్టమని చెప్పలేదు ఏమి ఆశించకుండా ఇతరులకు మేలు చెయ్యమన్నారు
    మన ఫ్రీడమ్ ఫైటర్స్ లో కొంత మంది biblical references తీసుకున్నారు అందులో గాంధీజీ ఒకరు
    మర్చిపోయా మీ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ కూడా బైబిల్ చదివాడంట అని ఆ ఉప్మా గారే చెప్పారు

  • @michaelceasar
    @michaelceasar 14 วันที่ผ่านมา +13

    *As a christian, I Support what you said*

  • @kirandeepati236
    @kirandeepati236 14 วันที่ผ่านมา +19

    I'm christan Anna , Correct ga chepparu , బీదలను కనికరించ మని దేవుడు చెప్పాడు అన్న

  • @rajkiran9895
    @rajkiran9895 14 วันที่ผ่านมา +20

    Brother ఈ విషయం లో నిన్ను support చేస్తున్నా.... కానీ Bible లో దశమ భాగం ఇస్తేనే పరలోకం అని దేవుడు చెప్పలేదు....bible నీ దేవుణ్ణి ఈ విధంగా వక్రీకరించి ఈ లాంటి వాళ్ళు అడ్డంగా సంపాదిస్తూ నిజ దేవుణ్ణి సమాజం లో ఇట్లా అవమానపరుస్తున్నారు... కానీ Bro ఇటువంటి వాళ్ళు చేస్తున్న పనికి Bible నీ దేవుణ్ణి christianity నీ నువ్వు మధ్య మధ్య లో ( 3:32, 4:43, 5:07, 6:05 & 8:24 ) అట్లా కించపరుస్తూ మాట్లాడం బాగోలేదు....

    • @dasarismitha3738
      @dasarismitha3738 14 วันที่ผ่านมา

      Accurately said... We support you criticizing people for their wrongdoing but not God... Please get some more info on the subject before using vocabulary👍

  • @Nandubhai225
    @Nandubhai225 14 วันที่ผ่านมา +26

    బ్రో.. మీరు ఆవిడ మాటలను బట్టి చెప్పిన వాటిని కొన్ని accept చేస్తాము . కానీ కొందమంది చేసే వాటిని బట్టి ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది.. కొంతమంది మనుషుల తప్పే గాని
    క్రిస్టియానిటీ లో తప్పు కాదు

  • @vamshikishor4803
    @vamshikishor4803 14 วันที่ผ่านมา +11

    As a christian i stand with youuu❤

  • @ImJugraj
    @ImJugraj 14 วันที่ผ่านมา +49

    I'm a Christian what you said absolutely right 👍 villu cheppedi nithilu chesedhi donga panulu 🙁

  • @Iloveindia0948
    @Iloveindia0948 8 วันที่ผ่านมา +2

    ఇలాంటి వారి వల్లనే బ్రదర్ దేవుని నామానికి అవమానం కలుగుతుంది

  • @JBfarms123
    @JBfarms123 14 วันที่ผ่านมา +26

    నేను క్రిస్టియన్.. బాబోయ్ ఏంటి ఈ భాషా.. సార్ ఇలాంటి వాళ్ళు క్రిస్టియన్‌కి పనికిరారు.... Don't harm others, love others as you love yourself...ఇదే సార్ క్రిస్టియానిటీకి అర్ధం..దేవునికి మనకు మధ్య వర్తిగా ఎవరు అవసరం లేదు...

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 11 วันที่ผ่านมา

      ఆమెని christians లోనుండి తరిమేయండి.

  • @berealindian
    @berealindian 9 วันที่ผ่านมา +1

    Her name is Anupama Akkidas. FOUNDER AND DIRECTOR · JEHOVAH JIREH MINISTRIES, Hyderabad

  • @amossagar
    @amossagar 14 วันที่ผ่านมา +8

    I'm a Christian and I support your point and it is against the teaching of Jesus Christ.
    The concept of Tithe (Dashama bhagam) is introduced in the Bible for community development not to rob believers.
    But still brother mockery is ok on politicians not on Jesus.
    Pastors with such teaching are a huge threat to Christians.

  • @sanjanakumarraja
    @sanjanakumarraja 14 วันที่ผ่านมา +13

    Hats off to every Christian who texted here. Mana Christians yeppudina nejanni oppukuntamu. Daaniki chaala guts vundali. Good job brothers

  • @Narayanapalla369
    @Narayanapalla369 14 วันที่ผ่านมา +20

    I am Christian but i support prasna teem

  • @Iloveindia0948
    @Iloveindia0948 8 วันที่ผ่านมา +1

    ఆమె అలా ప్రవర్తించకూడదు బ్రదర్ కానీ ఎవరు అలా బలవంతం చేయరు అది మనకు ఉన్నదాన్ని బట్టి మనం సంతోషంగా ఇవ్వాలి ఇస్తే మనకే ఆశీర్వాదం కానీ ఏ సేవకులు కూడా బలవంతం చేయరు ఒకవేళ మేము ఇష్టపూర్వకంగా ఇచ్చిన కూడా అది సేవ నిమిత్తము పరిచర్య నిమిత్తం వాడుతారు

  • @InAlmightyliesmytrust
    @InAlmightyliesmytrust 14 วันที่ผ่านมา +4

    I am a Christian..Rightly said brother . I will give only if i get the feeling to give.. but if anyone forces me to give .. i wont give..

  • @kennykenny5273
    @kennykenny5273 14 วันที่ผ่านมา +4

    I’m a Christian and I completely agree with you. These people are using Christianity for business. Nijamga dasama baagam ante nijayithi ga anni vadhulukuni vachi service chese vallaki manaki vunna dantlo 10% ivvatam. Anthe kani manaki appulu vunna kani demand chesi mana daggara nunchi thesukovatam kadhu.

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 14 วันที่ผ่านมา +26

    అన్నా పాతకాలం లో మిషనరి లు బలహీన వర్గాల విద్య ను వైద్యాన్ని అందించాయి చాలామంది బాగా సెటిల్ అయ్యి రెండో మూడో జనరేషన్ కూడా మంచి పోసిషన్ కి వెళ్లారు కానీ ఇప్పుడు దళితులు ఎస్టీ బీసీ క్రిస్టియన్ ల నుండి ఫాస్టర్ లు ఆర్ధిక దోపిడీ చేస్తున్నారు..... నిజం చిన్న...చిన్న పల్లెల్లో కి వెళ్లి.. మరి వాళ్ళు కష్టపడ్డ డబ్బులు దోపిడీ చేస్తున్నారు...😂

    • @srikanth4018
      @srikanth4018 14 วันที่ผ่านมา +3

      Swathi garu meku basics theliyadhu matladuthunnaru..sc st ani annav chduu akkadey ardamaidhi ne samskaram entoo

    • @rahulmedepalli
      @rahulmedepalli 14 วันที่ผ่านมา +1

      Nijam undi bro we have to accept
      Kaligina danilo ivvanani chepadu devudu
      Pakka ga ivvali ani cheppaledu

    • @srikanth4018
      @srikanth4018 13 วันที่ผ่านมา

      @@rahulmedepalli nenu neku reference esthey em chesthav ?? I follow bible not out of bible.. Malachi - 3:8,9,10 chadhuvu..you'll get .bible chadhavakunda yavadu enni matalu matladina oppukoku...first Anni vatiki proofs vethuku..you will get the answerr.. compulsory ga tithes evvali..it's a rule by God

    • @JSP810naidu
      @JSP810naidu 13 วันที่ผ่านมา

      Christians లో ఒక్క RCM తప్ప మీ ప్రొటెస్టెన్స్ వాళ్ళు ఏ సేవలు అందించారు జనాల డబ్బులు మింగటం తప్ప...

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 13 วันที่ผ่านมา

      100%

  • @rishiv8053
    @rishiv8053 14 วันที่ผ่านมา +3

    Thanks!

  • @Sunanda82295
    @Sunanda82295 14 วันที่ผ่านมา +5

    Middle man ni nammoddu annaru.....nammakudadu kuda..,...... Excellent speech.... thankyou.......GOD ki money avasaram ledu, manchi manasu kavali.....

  • @lalithajyothi4802
    @lalithajyothi4802 14 วันที่ผ่านมา +13

    I m a proud Jesus believer🙏🙏🙏..what you said is true bro

  • @maddalaprajeeth6955
    @maddalaprajeeth6955 14 วันที่ผ่านมา +15

    As a Christian I support u brother💯, present pastors baga commercial ipoyaru

  • @KarthikCreative
    @KarthikCreative 14 วันที่ผ่านมา +18

    #Request2Prashna
    I am Christian Bro. I like the way of Truth Exposing by your channel. Thanks for doing it in Christianity also. Plz do video on Big Thief #satishkumar also.
    But Faith vishayam lo jagratha... Paralokam anna daggara sarcastic ga navvav.... Manam mukki mukki vellindhi Mars or Moon dhaake Nuvem Universe motham thirigi verify cheyyalaa... God & Heaven Existence..

  • @ruu..1111
    @ruu..1111 14 วันที่ผ่านมา +9

    5:01 ame chepthundi bro devudu kaadhu

  • @UdayKiran-nk5gr
    @UdayKiran-nk5gr 14 วันที่ผ่านมา +9

    Anna video chudakunda ne i mean starting lone comment pedthuna am a Christian but am supporting you 100% enduku ante you are at the right points

  • @Raju-lb9dv
    @Raju-lb9dv 14 วันที่ผ่านมา +11

    Emotional blackmail చేసి దశమ భాగం అడగకూడదు..
    Proverbs 22:9. He who is generous will be blessed, for he gives some of his food to the poor. Says Bible..

    • @kumarhemanth2487
      @kumarhemanth2487 14 วันที่ผ่านมา

      Anni religion lo vunnai gnanam vunnodu nammadu

  • @jnanasundari5817
    @jnanasundari5817 14 วันที่ผ่านมา +11

    Memu bible lo emundo adi fallow avtham brother ,avidaki convey cheyada raledu, avida way of presentation bagoledu, dasam bagar gurchi Bible lo vuntundi, danni memu fallow avtham, meku avida ekkada dorikindo kani ,meru matanni antha kalipi antunnaru,pls bro ,bible telisina valllu bible ni mathrame nammutharu ,ade chestharu ,definitely, Christian should fallow the bible ,not any one,,,,,any way God bless u bro

  • @annamchinavenkataswamy9717
    @annamchinavenkataswamy9717 14 วันที่ผ่านมา +22

    #PrasnaTeam brother మీరు చూపించిన వీడియో ఎప్పటిదో ... ఇప్పటిది కాదు కానీ ఆమె మాట్లాడిన మాటలు తప్పు ...అలా చేయమని ఈవామని బైబిల్ దేవుడు చేపరు. కానీ ఈమె మాట్లాడిన వీడియో చూపించి అందరూ పాస్టర్ ఇలాగే ఉంటారు అని చేపోధు బ్రదర్... ఇంకొకటి క్రైస్తవులు గొర్రెలు కాదు బ్రదర్ ఎందుకంటే తరతరాలుగా వస్తున హిందూ ఆచారాలు మరియు మన పెద్దలు చెప్పిన దేవులను మ్రోకడం చేయడం లేదు... చాలా మంది క్రైస్తవులలో చైతన్యం ఉంది కాబట్టే ఇలాంటి వీడియో లో మాట్లాడిన పిచ్చి కుక్కల మాటలు పాటించడం జరుగదు. మీరు దేవుడిని నామండి నమకపొండి అది మీ ఇష్టం.. కానీ కించపరిచే విధంగా మాట్లాడవద్దు అన్న ... నేను మీతో కలిసి ఫైట్ చేస్తాను... కానీ ఇలా కాదు ప్రేమతో ....చేస్తాను.

    • @rajeshpilla4408
      @rajeshpilla4408 14 วันที่ผ่านมา +2

      అందరూ ఇలాగే ఉంటారు అని ఎక్కడ అన్నారు? ఇలాంటి వారిని నమ్మద్దు అనే కదా అన్నారు

    • @jrani6319
      @jrani6319 12 วันที่ผ่านมา

      ​@@rajeshpilla4408 akkada devuni, bible ani annaru vinandi sariggaa

  • @monikam6995
    @monikam6995 10 วันที่ผ่านมา

    You simply naild her.. ఇలాంటి చాలా మంది వల్ల Christians అంటే చాలా చిన్న చూపు గా ఉంది, చాలా మంది సోషల్ మీడియా రూపం గా క్రిస్టియన్ నీ జీసస్ నీ నోటికి వచ్చిన భుతులు తో మాట్లాడుతున్నారు..

  • @JoelJeevan-i5y
    @JoelJeevan-i5y 14 วันที่ผ่านมา +3

    Anna, I give respect to your videos. i appreciate your message to present days. That's right, she is not a Christian she is a broker. The Bible is not teaching what she said. Entire Bible talks about Jesus not about money...

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 14 วันที่ผ่านมา +4

    One of my friends is struggling a lot financially but he was obligated to donate 10% of his salary - when I ask him why not to say no for that monthly donation, he said, it's the way to earn respect in Church. I was not able to say anything to him as I know how much that 10% even matter to his family's welfare.

  • @SK32404
    @SK32404 14 วันที่ผ่านมา +9

    Correct brother ….Lot of Christians are giving to churches but few pastors are misusing the money given by believers

  • @kodalimoneesh669
    @kodalimoneesh669 14 วันที่ผ่านมา +27

    As A Christian I am with you in this case brother keep rocking #prashna ❤

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 14 วันที่ผ่านมา +7

    మాములు రోస్టింగ్ కాదు బయ్యా😅😅🔥🔥

  • @rajeshpilla4408
    @rajeshpilla4408 14 วันที่ผ่านมา +3

    బైబిల్ లో పాత నిబంధనలో మాత్రమే దశమ భాగం అనే అంశం ఉంది. కొత్త నిబంధన వచ్చిన తరువాత అసలు దశమ భాగం అనే అంశమే లేదు. పాత నిబంధన ఆధారంగా పరిచర్య కోసం దశమ భాగం అడుగుతారు. కానీ వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

  • @jesusgospelofficial1338
    @jesusgospelofficial1338 9 วันที่ผ่านมา +1

    అలాంటి వారిని ఏ నిజమైన క్రైస్తవుడు అంగీకరించరు అన్న...అది దేవుని వాక్యానికి విరుద్ధం...

  • @sunilkumardoddi
    @sunilkumardoddi 10 วันที่ผ่านมา

    The Bible emphasizes giving as an act of willingness and generosity, rather than obligation. Nowhere in the Bible does it mandate donations as compulsory; instead, it encourages offerings that come from a cheerful and willing heart.

  • @mbkmedia7488
    @mbkmedia7488 3 วันที่ผ่านมา

    anna mi prashnaki 🫡.. as a Christian ga chepthunna anna anni church lo ala adagaru kontha mandhi ala cheptaru... naku ala jarindhi nak health baleka oka church ki vellina akkada aa paster ki nenu 12k ustene ni health ba aitadhi annadu na deggara antha amount ledhu naku health manchigainaka ista ani chepina kani aa church vallu matram nuv aa money istenen niku manchigaitadhi ani annaru aa 12 k kuda aa paster daily tv lo telecast avvadaniki ayye karchu ani annadu.. aa mata chepinaka naku akkada undabudhi kaledhu inka vachesa.. aa church gurram guda, lo untadhi... kani andharu ila undaru anna evaro okaru ila adigaru ani andharu adagaru and ivvakapoina vallu em anaru .. tq anna

  • @thommastalari267
    @thommastalari267 14 วันที่ผ่านมา +1

    As an Indian, our country gave freedom for all of us to choose and practise our religions. We don't have any authority to regulate or say something like this is incorrect. It's the reason we see such people across all religions, exploiting people. It's up to the people to deny such teachings and maintain healthy society ❤️

  • @chandrasekhar1023-vcs
    @chandrasekhar1023-vcs 14 วันที่ผ่านมา +4

    Nowadays Christianity is a commercial business...

    • @DavidPhil0701
      @DavidPhil0701 14 วันที่ผ่านมา

      Don't generalise... It is not everyone who does business in the name of God

  • @a.rajesh-zdynamics
    @a.rajesh-zdynamics 14 วันที่ผ่านมา +1

    “What Jesus told and what we understood “ is most important.
    Today’s believers should clearly follow TEACHINGS OF JESUS.
    Jesus instruct to people,to share your belongings with poor.

  • @lifeinchrist1017
    @lifeinchrist1017 14 วันที่ผ่านมา +4

    మీరు చెప్పేది కరెక్ట్ అన్న

  • @samuelpaul4319
    @samuelpaul4319 4 วันที่ผ่านมา

    బాగా అడిగారు బ్రదర్

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 13 วันที่ผ่านมา +1

    దేవునికిని నరునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట బైబిల్ లో స్పష్టముగా వుంది .అలాగే దశమ భాగము గురించి వుంది కానీ కొందరు పాస్టర్లు చెప్పినట్టు కాదు . ఇలాంటి వారు వస్తారని ముందే చెప్పారు. Thank you bro

  • @irvlonestar2660
    @irvlonestar2660 10 วันที่ผ่านมา +1

    RMDasu video ni balance cheyyandaniki ee subject cheyyaalsi vachindhaa Sir?

  • @fly4harsha929
    @fly4harsha929 14 วันที่ผ่านมา +5

    God bless you brother🎉

  • @nelson1234510
    @nelson1234510 12 วันที่ผ่านมา +1

    Anna...this is somewhat correct in your perspective and I appreciate the way you point. However Bible has other perspective on tithe. Inkoti please meeru paralokam ani konni padhalu vekkirinchi matladakandi 3:34. If you want to roast or point out fake pastors it's good but one of the main essense's of Bible is heaven or paralokam, please do not make fun of it or laugh on that word. BTW thank you for the video.

  • @gita830
    @gita830 12 วันที่ผ่านมา +1

    Brother what you said is fact. Many pastors do the same . Super cheparu.

  • @johnsonmummareddy5343
    @johnsonmummareddy5343 14 วันที่ผ่านมา +11

    I partially agree with you anna👍
    Konni neeku theleevu ganuka maatlaadesaav but ok we need this type of condemnation to some of our people... Good

  • @Sureshycpkakinada
    @Sureshycpkakinada 14 วันที่ผ่านมา +6

    ఈ విషయం లో బ్రో చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని వీడియో చెయ్యమని అడుగుదాం అనుకున్న బ్రో im క్రిస్టియన్ బట్ చాలామంది దేవుడు పేరుతో వ్యాపారం చేస్తున్నారు

  • @olleryjerusha1990
    @olleryjerusha1990 7 วันที่ผ่านมา

    I am a Christian i support u sir

  • @kondalaraobolleddulabolled7501
    @kondalaraobolleddulabolled7501 12 วันที่ผ่านมา

    సోదర నీ పేరు ఏంటో తెలియదు గానీ,
    ఉన్నది ఉన్నట్టు, ఒక గొప్ప నిజాన్ని తెలియజేశారు మీరు, మీ గట్స్ కి, మీ క్వశ్చనింగ్ కి, సమాజాన్ని మీరు చైతన్య పరుస్తున్న దానికి, సమాజంలో మార్పు తీసుకురావాలనేటువంటి మీ గొప్ప ఆకాంక్షకి....,
    మా గళాన్ని మీరు వినిపిస్తున్నందుకు. 🙏🙏🙏🙏 Truly Selute.

  • @reethu8785
    @reethu8785 14 วันที่ผ่านมา +2

    Iam Cristian but iam support you
    Because you're point is genuine

  • @KumarOfficial.999
    @KumarOfficial.999 14 วันที่ผ่านมา +2

    దశమ భాగం చర్చి అభివృద్ధి కోసం చర్చి విస్తీర్ణం పేరేగేలా ఉండటం కోసం ఎక్కువ శాతం వాడాలి 100 మంది కూర్చొనే ప్రదేశాని 150 200 300 కి ఇలా పెరిగిలే చేయాలి కానీ ఇప్పుడు పాస్టర్స్ ఆస్తులు అంతాస్తులు పెంచుకుటున్నారు దాన దాహం పెరిగి పోయింది నీతి నిజాయితీ గా ఉన్న పాస్టర్ లక్షలో ఒక్కరో కోటిలో ఒక్కరో ఉంటారు అటువంటి వ్యక్తి సమాజంలో బయట తిరిగిన బ్రతకా నీవారు దశమ భాగం అనేది పాత నిబంధన లో అంశం పేద మధ్య తరగతి కుటుంబలో వృద్ధులు వికలాంగులు ఉన్న కుటుంబలో ఆదాయం అనేది ఉండదు వాళ్లకి పింఛన్ మీద ఆధారపడి బ్రతుకుతారు వాళ్లు దశమ ఎలా ఇవ్వగలరు నెలకి 10 12 వేలు జీతం తో తినొ తినకో కాలం వెల బోస్తున్న వాళ్లు ఉన్నారు అప్పటి రోజుల్లో తింటే తరగని ఆస్తులు ఉండేవి అప్పటి రోజుల పరిస్థితుల బట్టి అది రాయడం జరిగింది కనుకలు ఇవ్వాలి మీ ఆర్థిక స్తొమత బట్టి అంతే ఏ చర్చికి వెళ్లిన దశమ భాగం గురించి ప్రస్తావన లేని చర్చి లేదు కాసేపు మొత్త మొగిస్తున్నారు నిజం తెలిసిన ఇస్తే తప్పు ఏం ఉంది అంటున్నారు కొంత మంది 🙏

  • @me_Praveen
    @me_Praveen 14 วันที่ผ่านมา +11

    You can't judge any religion with one person's misconception and misinterpretation bro. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు... ఈ రకమైన వాళ్ళు అన్నీ మతాలలో ఉన్నారు...

    • @rajeshpilla4408
      @rajeshpilla4408 14 วันที่ผ่านมา

      Never ever try to generalise a crime by drawing parallels. It in a way helps the crime

  • @SamuelSajeevDammu
    @SamuelSajeevDammu 14 วันที่ผ่านมา +1

    Last summary part is wrongly said ,i and my family are not well settled by our own ,it’s completely 100% by jesus Grace,other than this you have said correct !!

  • @samuelebenezer5826
    @samuelebenezer5826 13 วันที่ผ่านมา +3

    పరలోకానికి... 10% భాగానికి అస్సలు సంభందం లేడు బ్రో

  • @markra62
    @markra62 14 วันที่ผ่านมา +3

    బాబు చిట్టీ దేవుడి పేరుతో ప్రతి మతం లో దోచుకోవడం వుంది, క్రిస్టియన్ అని అనుకోకుండా అందరిమీద చెసింటే బాగుంటుంది

  • @ebenezergadde1850
    @ebenezergadde1850 14 วันที่ผ่านมา +11

    కరుణాకర్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపి ఉంటారు
    ఈమె క్రిస్టియన్ కాదు అనుకుంటున్న

  • @rishilanka814
    @rishilanka814 14 วันที่ผ่านมา +17

    అన్నాయ్ 100% మంచి సబ్జెక్టు చెప్పారు but.. పరలోకం అనే word బైబిల్ లో ఉండి వచ్చింది మీరు అ వర్డ్ ని చాలా వంకరగా అష్యం గా చెప్పారు... అది ఒక్కటే నచ్చలేదు... బైబిల్ లో అండ్ భగవత్ గీత, క్కురాన్.. లో ఉన్న మాటలను అస్యపదం గా తీసుకోకండి plz...

  • @yesubabuk9199
    @yesubabuk9199 14 วันที่ผ่านมา +1

    Correct bro
    Education and awareness unte
    Check pettochuu
    Mee Prasnaa team la 👌👌👌👍👍👍💕💕💕

  • @VickyViper-qg4tf
    @VickyViper-qg4tf 10 วันที่ผ่านมา

    Good one bro you are absolutely right.

  • @lclipsforyou64
    @lclipsforyou64 14 วันที่ผ่านมา +2

    Middile man ni nammoddu yes adi true anna bible kuda ade cheppindi ur right i support you❤❤❤❤

    • @Vamsiraj.9
      @Vamsiraj.9 13 วันที่ผ่านมา +1

      Could u please mention the reference?

  • @anthonykiranmai5613
    @anthonykiranmai5613 13 วันที่ผ่านมา +1

    Me as a christian.. I strongly support you bro.. These kind of pastors are threat to Christianity. Bcoz of them we christians are feeling ashamed. Now every where religion as become big business.. people should be sensible in following these kind of pastors. Believe in god and not in these middle men. We don't need anyone in between god and us..❤

  • @sujit3280
    @sujit3280 14 วันที่ผ่านมา +1

    Sir exlent exlent exlent points and concept I am very impressof this exlent video sir

  • @SurajDeep-wt5mk
    @SurajDeep-wt5mk 14 วันที่ผ่านมา

    2nd Corinthians 8:12
    “For if the willingness is there, the gift is acceptable according to what one has, not according to what one does not have.”willingness lekunda acceptable kuda kadu bible prakaram...
    👍.

  • @kannikanna9467
    @kannikanna9467 9 วันที่ผ่านมา

    I never seen like this video sir excellent

  • @pranaeepkta4937
    @pranaeepkta4937 14 วันที่ผ่านมา +1

    As a Christian i support what you said Prashna Team

  • @sudheerraj2580
    @sudheerraj2580 13 วันที่ผ่านมา +1

    I am Christian I support your argument at same time... Jesus Christ already said in bible...Thodelu vastaru jagarata...

  • @apoorva7707
    @apoorva7707 13 วันที่ผ่านมา

    Our dear heavenly father...
    We place Christianity in your mighty arms lord...
    Please help people who are with with blindness, darkened understanding, stubborn hearts, or ignorant hearts lord...
    Give the right understanding of your scriptures, gospel..teach hermeneutics lord...help to understand the whole council lord...
    Give knowledge, wisdom, discernment, council lord...
    Teach Didache and Kerygma lord.
    Please protect my nation from all types of false teachers and false prophets in the name of lord Jesus Christ amen.

  • @Nothing13274
    @Nothing13274 14 วันที่ผ่านมา +23

    బైబిల్ లో ఇవ్వటం ఉంది bro అది ఆవిడ తప్పుగా చెప్పింది అంతే...క్రైస్తవ్యం కోసం చాలా తప్పుగా మాట్లాడారు...చెప్పే విధానం కొంచం తప్పుగా ఉంది అన్న కొంచం ఆలోచించండి

  • @k.srinivasarao1827
    @k.srinivasarao1827 9 วันที่ผ่านมา

    Nice message bro.❤

  • @sdreviews_yt
    @sdreviews_yt 14 วันที่ผ่านมา +2

    I'm A Christian bro.. nenu chepthunna.. original christian makeup or jewellerys medha intrest vundadhu...and ela money adagaru ela Black mail cheyanu...nv cheppina mata 200% correct

  • @chandrababu214
    @chandrababu214 14 วันที่ผ่านมา +1

    I am a Christian, and I completely by your side bro. This is hard reality, but this is happening in Christchurchs. Thank you for your concern.

  • @rajeevvamsha5278
    @rajeevvamsha5278 9 วันที่ผ่านมา

    As a Christian I support you

  • @ghanock
    @ghanock 14 วันที่ผ่านมา +1

    good man. As a Christian I wanna share something to you brother. just for knowledge.
    1. దేవుని మాటగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చారు. ఈయన దేవుని కుమారుడు. చాలా మంది యేసుక్రీస్తు ను దేవుడు అని అంటారు కానీ ఆయన సృస్టికర్త కాదు. కానీ దైవత్వము వున్న వ్యక్తి.
    2. బైబిల్ లో రెండు భాగములు వుంటాయి బ్రదర్. ఒకటి పాత నిభందన. మరొకటి క్రొత్త నిభందన. పాత నిభందన ప్రకారము దశమ భాగము " లెవీ వంశం " వాలకు మాత్రమే అందరూ అనగా ఇశ్రాయేలు మిగిలిన గోత్రం వాలు అందరూ ఇవ్వాలి అది నియమము.
    3. కానీ, ఎప్పుడు అయితే దేవుని కుమారుడు వచ్చి నూతన నిభందన ప్రారంబించాడో అప్పటినుండి దశమ భాగములు లేవు. ఇశ్రాయేలు అనే ప్రత్యకమైన ప్రజలు లేరు. గోత్రాలు లేవు. ఏమి లేవు.
    గలతీ 3:28
    ఇందులో
    " యూదుడని ",
    " గ్రీసుదేశస్థుడని లేదు, ",
    " దాసుడని ",
    " స్వతంత్రుడని లేదు, ",
    " పురుషుడని ",
    " స్త్రీ అని లేదు; "
    యేసుక్రీస్తు నందు మీరందరును ఏకముగా ( సమానముగా ) ఉన్నారు.
    కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారము " కానుకల " గురించి ఒక మాట వుంది. అది.
    1 కొరింథీయులకు 16:1-2
    పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే
    నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.
    నేను వచ్చినప్పుడు
    చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును " తాను వర్ధిల్లిన కొలది " తన యొద్ద కొంత సొమ్ము నిలువచేయవలెను.
    తాను వర్ధిల్లిన కొలది - అనే మాట క్రొత్త నిబంధన లో వ్రాయబడింది. కాబట్టి దశమ భాగములు లేవు.

  • @practicalthings5127
    @practicalthings5127 12 วันที่ผ่านมา

    Correct 💯

  • @Manichand505
    @Manichand505 5 วันที่ผ่านมา

    I m christian bro but I agree ur word's ❤

  • @georgeintelligence5760
    @georgeintelligence5760 10 วันที่ผ่านมา

    నేను ఒక క్రిస్టియన్ అన్న
    మీరు మంచిగా మాట్లాడుతున్నారు

  • @apollodiagnostics8855
    @apollodiagnostics8855 9 วันที่ผ่านมา

    Lot of Christians here to support you 😊

  • @gummadishyamkumar5725
    @gummadishyamkumar5725 14 วันที่ผ่านมา +1

    Anna church ki velthunnam antey akkada devudu untadani kaadhu, sahodhara sahodhari bhavam tho andharam kalisi devudni aaradhinchadaniki velthunnam (hebri 10:24-25). vellina tarvatha dabbulu ivvadam ivvakapovadam antha manahshakshike vadileyali (2 korindhi 9:6-7) balavantham ledhu. bible lo ekkada kuda intha ivvali ledha compulsory ga neeku lekapoina ivvali ani cheppatledhu.

  • @claraprajay3347
    @claraprajay3347 14 วันที่ผ่านมา +10

    As a Christian I support your message brother
    Only a few people like that in the society,

  • @Red_Pokemon
    @Red_Pokemon 14 วันที่ผ่านมา +1

    The topic that you raised... 👏👏
    Keep it up 👍 bro 🎉

  • @anilprem777
    @anilprem777 13 วันที่ผ่านมา

    I am Jesus Believer, The Concept You're Discussing About Cheating The People In The Name of God Absolutely True, I Wish You Would Make A Perfect Video About The 840 Satish Kumar,God Bless You All,Thank You Friend.

  • @LakshmiTadapaka
    @LakshmiTadapaka 14 วันที่ผ่านมา +22

    ఓకే మా వాళ్ళు లో కూడా తప్పుడు మనుషులు ఉన్నారు ఐ సప్రోట్ ప్రసన్న టీమ్