#దైవజనుడు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • wcm, wcmt, wcm kiran paul, wcm kiran paul messages latest, wcm locomotive, wcmt songs, wcm ministries, wcm 5 locomotive, wcm kiran paul messages, wcm 2 locomotive kiran paul, kiran paul message, kiran paul testimony, kiran paul gudivada, kiran paul messages in telugu, kiran paul songs, kiran paul garu message, kiran paul latest messages, kiran paul family photos, kiran paul debate christian testimony, christian testimony in tamil, christian testimony in telugu, christian testimony in hindi, christian testimony malayalam, christian testimony in english, christian testimony in nepali, christian testimony in kannada, christian testimony videos, christian testimony movies

ความคิดเห็น • 338

  • @Glorificationofficial83
    @Glorificationofficial83 ปีที่แล้ว +221

    కిరణ్ అన్న 2013 లో మీరు నాతో హైదరాబాద్ లో మీ సాక్ష్యం చెప్పారు...ప్రారంభం లో అప్పుడు కూడా మీరు ఒడిదుడుకుల మధ్య ఉన్నారు నలిగిన నీ స్థితిని దేవుడు చూసారు...మహిమ గల పరిచర్యలో ఈ స్థితిలో ఉన్న అనేక మంది బలపరచడానికి..దేవుడు ఈ మార్గాల్లో మిమ్మల్ని నడిపించాడు...దేవునికే మహిమ కలుగును గాక...ఆమెన్...

    • @ksham4583
      @ksham4583 11 ชั่วโมงที่ผ่านมา

      Glory to God 🙏

  • @MuthyalaraoKovvasu
    @MuthyalaraoKovvasu 7 หลายเดือนก่อน +87

    సవతి తల్లి, అత్త, పిన్ని టార్చర్ పెడుతున్నరు, పెట్టారు అని వింటువుంటాం కాని నా జీవితంలో సొంత తల్లీ తండ్రులే చిన్న చిన్న పనులే చేయకపోయినా మరచిపోయిన విపరీతంగా కొడుతుంటారు ఇప్పుడు నా వయస్సు 23 కొట్టట్లే కాని తిడతారు నా కడుపున చెడ పుట్టావు అని చచ్చిపో దరిద్రం వదిలి పోతుంది అని లెక్కలేనన్ని సార్లు అన్నారుకొట్టిన గాయం కన్నా అలా అన్న మాటలే ఎక్కువ గాయం చేస్తాయి. నా జీవితంలో ఇప్పటి వరకు తల్లీ తండ్రుల ప్రేమ ఎలాఉంటుందో తెలియదు చనిపోవాలని ఉంది కానీ చనిపోతే నరకానికి వెళ్తాం అన్న విషయమే బ్రతికెలచేస్తుంది గుర్తు వచ్చిన ప్రతిసారీ ఎలా బరించాను అని ఆశ్చర్యపోతాను. నేను నాకు 15 years లో వున్నప్పుడు సేవ తీర్మానం చేసుకున్నాను మీ testimony విన్న తరువాత మీతో ఉన్న దేవుడు నాతో వున్నాడు అని నమ్ముతున్నాను ఇతరులను ఆదరించడానికి నా జీవితంలో అనుమతిoచాడని నమ్ముతున్నాను నాకోసం ప్రార్ధన చెయండి

    • @PreethiMannem
      @PreethiMannem 7 หลายเดือนก่อน +1

      Maranatha sis

    • @sucharithatiranala5608
      @sucharithatiranala5608 7 หลายเดือนก่อน +4

      Badhapadodhu sister మీకోసం ప్రార్డిస్తం❤❤

    • @MuthyalaraoKovvasu
      @MuthyalaraoKovvasu 7 หลายเดือนก่อน

      @@sucharithatiranala5608 thank you

    • @baburaomaila6527
      @baburaomaila6527 7 หลายเดือนก่อน +4

      I'm also sister I pray for you

    • @PreethiMannem
      @PreethiMannem 7 หลายเดือนก่อน +1

      Avunu sister prayer chesthanu, badha padaku ma

  • @Mercyp130
    @Mercyp130 ปีที่แล้ว +79

    అన్ని శ్రమలు నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఇంత గొప్పగ వాడుకుంటున్నారు 🙌🙌🙌🙏🙏

  • @mohanbonthu9448
    @mohanbonthu9448 ปีที่แล้ว +49

    చివర్లో కన్నీళ్లును ఆపుకోలేకపోయాను...... అంతే

  • @WCM_SIDDANTHAM
    @WCM_SIDDANTHAM 7 หลายเดือนก่อน +42

    యెషయా 41:9
    భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,
    యెషయా 41:10
    నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

  • @kopparijoseph5991
    @kopparijoseph5991 6 หลายเดือนก่อน +16

    అన్నా praise the lord 😢😢😢దేవుడు మిమ్మలని ఆయన సేవలో బహుగా వాడుకొనెను గాక ఆమెన్

  • @raju7483
    @raju7483 ปีที่แล้ว +37

    Praise the lord anna🙏
    Kiran paul అన్న మీరు చేసిన సందేశాల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను ఎప్పుడు ఎక్కడ వినని సంగతులు దేవుడు మీ ద్వారా మాట్లాడుతున్నాడు. మీ సందేశాలు విన్న తరువాత దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో అర్ధమైంది . నా ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉండడం నేను గమనిస్తున్నాను. మీ సందేశాలను బట్టి దేవుని మనసుకు దగ్గరవుతున్నట్టు అనిపిస్తుంది 🙇‍♂️🙌 మీరు దేవుడే ఊదుతున్న భూరశబ్దంలా వున్నారు.🙇‍♂️🙇‍♂️

    • @Ramaraju-tx9qb
      @Ramaraju-tx9qb 11 หลายเดือนก่อน

      కిరణ్ పాల్ గారు చెప్పింది 100%ophir గారి బోధ.
      కాదు అని కిరణ్ గారిని అడగండి.

    • @CHLaxmiCH
      @CHLaxmiCH 8 หลายเดือนก่อน

      🙏🙏💔

  • @Joshuabenny-thurapati
    @Joshuabenny-thurapati 5 หลายเดือนก่อน +44

    I am Mohammad muslim ..... Now i am Christian ❤ I am Proud To Be Christian ✝️

  • @SavalamVenkatamma-uz2ov
    @SavalamVenkatamma-uz2ov 2 วันที่ผ่านมา

    యేసయ్య మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అయ్యగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నాకొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు ప్లీజ్ నా బ్రతుకు దిక్కు లేకుండా ఉంది

  • @pittapitta6095
    @pittapitta6095 ปีที่แล้ว +25

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ వందనాలండి🙏🙏🙏
    బ్రదర్ మీ సాక్ష్యం వింటి నా కన్నీరు ఆగలేదండి నా హృదయం ఎంత తరిక్కి పోయిందో బ్రదర్ మీ కష్టాల నుంచి ఆ దేవుడు కాపాడి ఆ దేవుని సేవలో బలపరిచినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు బ్రదర్ 🙏 మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు బ్రదర్🙏 ఆ దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చి అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించి చెబుతున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ 🙏🙏🙏 బ్రదర్ దయుంచి మా కోసం కూడా ప్రార్థన చేయండి దేవునిలో విశ్వాసంగా జీవించే లాగును 🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 3 หลายเดือนก่อน +7

    దేవుడికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ బ్రదర్ హృదయం తరుక్కుపోయింది ఒక్కసారి హృదయం ఎంతో నశించిపోతున్న ఆత్మలకు మీ సాక్షం ఆత్మనుసారంగా 🙏🙏🙏⛪

  • @marykatikala3057
    @marykatikala3057 7 หลายเดือนก่อน +12

    బ్రదర్ వందనములు. నేను కూడా. చిన్నమ్మతో. అన్నో. శ్రమలు. అనుభవించాను నాజీవితమే. పోయిందండి దేవుడు నా బిడ్డలని దీవించాడు మీ సాక్షం. నన్ను. బలపరిచింది🙏😢

  • @VijayRao6622
    @VijayRao6622 ปีที่แล้ว +11

    అయ్యా మీకు వందనాలు.మీరు చిన్నతనంలో అనుభవించిన కష్టాలు వేధింపులే ఆ మహాదేవునికి దగ్గరగా చేర్చాయి.మీనోటనుండి వెలువడే మాటలు మా హృదయాలను తండ్రి దేవుని పాదసన్నిధికి నడిపిస్తున్నాయి.ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక.ఆమేన్.హల్లేలూయ

  • @Surya._.bhai_..yt_telugu
    @Surya._.bhai_..yt_telugu 8 หลายเดือนก่อน +7

    అయ్యగారు మీ సాక్ష్యం నాకు కన్నీరు తెప్పించాయి మీ మ్మును వాడుకుంటున్నా దేవునికే మహిమ ఆమెన్

  • @jogirushisailaja
    @jogirushisailaja ปีที่แล้ว +10

    Praise tha Lord 👏
    సాక్ష్యం మొదట్లోనే అనుకున్నా, మీరే అని 👍🙏🙌

  • @bonkurivanitha5244
    @bonkurivanitha5244 ปีที่แล้ว +30

    వందనాలు బ్రదర్ గారు ఈ సాక్ష్యం మీదే బ్రదర్🙏🙏🙏😭👏

  • @raniyenubari6874
    @raniyenubari6874 7 หลายเดือนก่อน +4

    Praise the LORD 🙏🙏 anna మీ సాక్షం చాలా బాగుందన్న, మి వీడియోస్ లో మీరు ఇచ్చే ప్రతి వివరణ చాలా అర్థవంతంగా ఉంటుందన్న మిమ్మల్ని సమాజానికి ఇచ్చిన దేవునికి వాందనాలన్న

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 2 หลายเดือนก่อน +5

    దేవునికే మహిమ కలుగును గాక

  • @Rambabu_Kanakaraju
    @Rambabu_Kanakaraju ปีที่แล้ว +10

    బ్రదర్ దేవుడు నిన్ను బహుగా ఆయన ఆత్మ చేత నింపి ఆయన మహిమ కొరకు అద్భుతముగా, ఆశ్చర్యకరముగా వాడబడలని నా మనసారా దేవుణ్ణి వేడుకుంటున్నాను. సత్యమును సత్యముగా ప్రకటించే నిజమైన క్రీస్తు సేవకుడిల క్రీస్తు కొరకు మాత్రమే బ్రతకాలని ఆశిస్తూ...నీ శ్రేయోభిలాషి

    • @Jaya0796
      @Jaya0796 8 หลายเดือนก่อน +1

      Miru msg Pappina sentence lo spelling thappu vachindhi chetha anadaniki chetha ani print eaiindhi miru correct chesukoni pampandi .

    • @Rambabu_Kanakaraju
      @Rambabu_Kanakaraju 8 หลายเดือนก่อน

      @@Jaya0796 thank you 😊 Sister. Sorry for the texting mistake

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 3 หลายเดือนก่อน +4

    ఓ దేవా శక్తివంతుడై ఏసయ్యా మీకే సమస్త మహిమ కలుగును గాక ఎన్నిక లేని వారిని తృణీకరించిన వారిని ఎన్నుకునే దేవుడవయ్యా మీ పాదాలకు వందనములు 😭😭😭😒😒😒😒🙌🙌🙌✝️✝️❤️❤️❤️❤️

  • @gujjasravanthi494
    @gujjasravanthi494 7 หลายเดือนก่อน +8

    Praise the lord brother 🙏🙏 మీ సాక్ష్యం విన్నాక బాగా ఏడుపు వచ్చింది అన్నయ్యా.ఎన్నో కష్టాలు పడి దేవుని సేవలో బలంగా వాడవాడుతున్నారు.మిమల్ని దేవుడు ప్రపంచానికి తెలిసేలా బహు బలంగా వడబోతున్నడు. God bless you brother 🙏🙏😍

  • @venkateswararaobommi5882
    @venkateswararaobommi5882 ปีที่แล้ว +10

    దేవునికే సమస్త మహిమ గణత కలుగును గాక, 🙏🙏🙏😭😭😭🙌🙌🙌

  • @vaddinagaveni8168
    @vaddinagaveni8168 ปีที่แล้ว +11

    🎷🔥🙏👋👋 దేవునికి మహిమ కలుగును గాక దైవ జనులకు హృదయపూర్వక మైన వందనాలు

  • @HARISHEDUCTION8599
    @HARISHEDUCTION8599 ปีที่แล้ว +5

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్...... గొప్ప సాక్ష్యం అన్న

  • @rajeshshanigarapu9590
    @rajeshshanigarapu9590 23 วันที่ผ่านมา +2

    Excellent testimomony అన్న మీ సాక్షం వింటుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి
    అలాగే విశ్వాసం బలపడింది ఈరోజు ఇంత గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు thank you Jesus 🙏🙏

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 ปีที่แล้ว +5

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @syambabudarsi697
    @syambabudarsi697 ปีที่แล้ว +9

    Praise the Lord Jesus Christ, anna vandanamulu Anna👏👏👏👏👏, glory to God 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @SATHISHGOUD1226
    @SATHISHGOUD1226 9 วันที่ผ่านมา +2

    Praise the lord anna 🙏 Devudu mimmulanu sevalo bhahubalamuga vadukonunu gaka....AMEN...

  • @SpyScorpion7
    @SpyScorpion7 7 หลายเดือนก่อน +2

    🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏

  • @thallaramyathalla6182
    @thallaramyathalla6182 ปีที่แล้ว +6

    Vandanalu anna garu entha adbuthamaina sakshatkaranga devudu memmalni satya suvartha me dvara andalani Manchi margam lo nadipenchalani nitya jevaniki rakshana atmalanu thisukellalani manaspthiga thandri ashirvadinchunugaka AMEN HALLELUIAH 🙏🙏🙏

  • @premsagar4370
    @premsagar4370 5 วันที่ผ่านมา +2

    Praise the lord pastor garu

  • @baby-qy2rq
    @baby-qy2rq ปีที่แล้ว +3

    Praise the lord brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼,Baboy brother,story vinnanthasepoo,yedusthoone unnaanu,vandhanaalu,Nijamyna dhevudu meetho chinnappudu nunde maatlaaduthunnaadu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Annykastaalu elaapaddaaru brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srinivasaraorao1043
    @srinivasaraorao1043 ปีที่แล้ว +10

    Praise the lord tammudu may god use you as his mighty weapon Amen

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 ปีที่แล้ว +4

    Super wonderful testimony devuni krupa ento goppadi devudu mimmalani inkadivinchalani korukuntuvunnanu thank you na tandri yassayya thank you

  • @pastorpeterpaul
    @pastorpeterpaul 2 หลายเดือนก่อน +3

    దేవునికి స్తోత్రం🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Akhilaakki-l3i
    @Akhilaakki-l3i ปีที่แล้ว +3

    Devunike mahima kalugugaka...Devuniki samstam sadhyameeee....Anna🎉

  • @md-ru5xr
    @md-ru5xr ปีที่แล้ว +13

    Heart touching testimony

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 ปีที่แล้ว +2

    యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్ God blessyou అయ్యగారు 🙏🙏👍👍🤝🤝

  • @marysony9322
    @marysony9322 ปีที่แล้ว +3

    Priase the Lord brother 🙏🙏🙏🙏deunike Vandhanamulu God bless you

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 ปีที่แล้ว +4

    Praise the Lord brother🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🌹🌹devunike mahima

  • @johnsrinu4006
    @johnsrinu4006 ปีที่แล้ว +9

    Praise the lord ayyagaru🙏

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 ปีที่แล้ว +8

    👏👏👏👏👏 Devuniki mahima 🙏🙏🙏

  • @రోజా-థ1బ
    @రోజా-థ1బ 8 หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య,, ఆరోజు దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఈ లోకంలో అందరికీ సమాధానం,, నీలో ఉన్న వాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళ కంటే గొప్పవాడు,, విశ్వాసుల గురించి పాస్టర్ల గురించి తప్పుగా మాట్లాడే వాళ్లకి మంచి,, సందేశం,, చెపుతున్నారు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙌 దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక ఆమెన్,, 🙏🙌 దేవుడి గురించి ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళ అందరికీ ఇలాగే సమాధానం చెప్పాలి,,, ప్రతి స్థలంలో ఊహించనీ,దాని కంటే నిన్ను బహుగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం,

  • @divyakrishna948
    @divyakrishna948 ปีที่แล้ว +8

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏 god bless you brother

  • @jesusstalin513
    @jesusstalin513 ปีที่แล้ว +7

    Praise the Lord brother. Thank you very much for your Testimony. Please upload your full testimony. God bless you.

  • @lavanyaomi8506
    @lavanyaomi8506 6 หลายเดือนก่อน +1

    దేవునికి స్తోత్రమ్ కలుగును గాక 🙏🙏

  • @Light_of_truth_6
    @Light_of_truth_6 8 หลายเดือนก่อน +1

    Anna maa ee tharapu vaariki meelanti dhaivajanjanulanu devudu maaku prasadhinchi nandhuku entho krushisthu devuniki kruthagnatha sthuthulanu chellisthunnam anna ,meeru inka prabhuvu nandhu balanga vaadabadalani korukuntunna ❤

  • @rajeswaridivakala2826
    @rajeswaridivakala2826 ปีที่แล้ว +2

    Praise the Lord brother, me saksham vintuvute badha mariyu devuneki mepatta aayana kurpa adbuthamu anna

  • @chandrasekarrajkumar6906
    @chandrasekarrajkumar6906 ปีที่แล้ว +8

    Praise the lord, wow , what a testmony ayya, long live in the name lord jesus christ.

  • @manibabu7978
    @manibabu7978 ปีที่แล้ว +6

    Praise the lord brother god bless you🙏🙏🙏🙏🙏

  • @shankar5644
    @shankar5644 หลายเดือนก่อน

    Annayya vandanalu 🙏🙏🙏 Anna nijanga mi saksham chala goppadi. Nenu vintunte na kallalo nillu vachhesai.. chinna vayassu lo enni kastalu torture mi pinnammma chethilo chusaru. Anna miru chala great ...... God bless you Anna 🙏🙏🙏

  • @SriDevi-jm1fi
    @SriDevi-jm1fi ปีที่แล้ว +7

    Praise the LORD GOD bless you babu

  • @yashodavasa4975
    @yashodavasa4975 8 วันที่ผ่านมา +1

    Praise the lord Kiran Paul prayer for my family Salvation 👏 👪 🙏 ❤ Kiran Paul you're great man

  • @VijayKumar-vj3sc
    @VijayKumar-vj3sc ปีที่แล้ว +2

    Annaya miku vanndhanalu chala bhada kaligina sakshamu nijanga hurdhayam chala bhadakaligindi 😢😢😢😢😢😢😢 please preyaer my family please chala Apula samasaylo unnamu please preyaer cheyandi Annaya

  • @johnwilson-1954
    @johnwilson-1954 7 หลายเดือนก่อน +1

    My heart melted and I cried when I heard your testimony. Off course, I am also going in the same way but our Savior's hand is comforting me.

  • @M.Bhavani-jx2po
    @M.Bhavani-jx2po หลายเดือนก่อน +1

    Devuniki mahima kalugunu gaka prise the loard na hrudayam kuda mari devunilo nenu naduchukonutaku na kosam prayer cheyandi 🙏🙏🙏

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 ปีที่แล้ว +1

    David Mahima kalugunu gaka praise lord brother god bless you🙏🙆‍♀️

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 ปีที่แล้ว +2

    Praise the lord anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 devunike samastha mahima kalugunu gaka amen

  • @SireeshaMulakalapalli
    @SireeshaMulakalapalli 7 หลายเดือนก่อน

    Anna.meeku vandhanalu.me sakshyam vinnanu.chal adhbuthanga meeru dhevudilo vadabaduthunnaru.first time me sakshyam vinnanu.chala shock ayyanu anna.praise the Lord anna

  • @RosemarryG
    @RosemarryG 7 หลายเดือนก่อน

    Praise the lord 🙏. Anna Melagaa chalaa madhii God Jesus kosam savachyalanna dhavuniki mahimma kalugunu gakaaa

  • @VenkataLakshmi-o9p
    @VenkataLakshmi-o9p 6 หลายเดือนก่อน

    Praise the lord nana.god bless you..avunayya viruvabaduta vadabadutake nalugagottabaduta in sthiraparachutake mana prabhuve sahincharu nenu sahinchi devuni sevalo goppaga vadabadalanna na kumaruni hrudayavancha neraverunatlu devuni meda aligi ayana sannidhiki duramyna na kutumbham Prabhu sannidhilo adhardavantuluga jeevinche krupakoraku prardhinchandayya.

  • @baby-qy2rq
    @baby-qy2rq ปีที่แล้ว +2

    GOD bless you Abundantly, more and more and more 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SunilSunil-g2y
    @SunilSunil-g2y 8 หลายเดือนก่อน

    Devuniki mahima,goppa saksham brother,devudu ennadu viduvani adabayani devudu,mee saksham nannu entho dharyaparichindi,god bless u abondantly

  • @pandug7759
    @pandug7759 ปีที่แล้ว

    Devudu thoduga vunna variki yenni sramalochina yenni ebbandhulochina devudu vatini saralamu chesi sthiramaina punadiga chesttadu praise the Lord brother halleluya

  • @SpyScorpion7
    @SpyScorpion7 7 หลายเดือนก่อน

    🙏🙏🙏 Shalom & Hallelujah! All Glory & Praise Belongs To The Almighty Lord, Jesus Christ! Amen!🙏🙏🙏

  • @shyamala3345
    @shyamala3345 7 หลายเดือนก่อน

    Praise the lord annaya me sakhyam vente kaneru agaledu prabuvu me kanitini natyamga marcharu devuniki sthotram

  • @SubbalaxmiMuppidi
    @SubbalaxmiMuppidi วันที่ผ่านมา

    Praise the Lord 🙏ayyagaru

  • @ravadapolayya59
    @ravadapolayya59 7 หลายเดือนก่อน

    O mighty servant of God Kiran Paul Brother testimony is tremendous & marvelous, we are happy that our Omniscient & Omnipresent God has chosen a right choice for God. All Glory to God alone. Amen!!!

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 ปีที่แล้ว +2

    devuniki sthothram praise lord brother🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @jyothi1824
    @jyothi1824 ปีที่แล้ว +7

    GLORIOUS TESTIMONY!!!!!!!

  • @RajuTirumalasetti-f2u
    @RajuTirumalasetti-f2u 13 วันที่ผ่านมา +2

    Praise lord annaya 🙏🙏

  • @bhuvaneswarisallabathula924
    @bhuvaneswarisallabathula924 ปีที่แล้ว +6

    God bless you brother 🙏🙏🙏

  • @vardhinisattineedi5656
    @vardhinisattineedi5656 12 วันที่ผ่านมา +1

    Anna meku vandanalu

  • @dsaikiran6327
    @dsaikiran6327 ปีที่แล้ว +7

    Devaaaa...

  • @priyadarshinidarshini2201
    @priyadarshinidarshini2201 ปีที่แล้ว +7

    Praise the Lord🙏

  • @padmasri3188
    @padmasri3188 ปีที่แล้ว +3

    Praise the Lord 🙏 Anna Garu 🙏

  • @SpyScorpion7
    @SpyScorpion7 7 หลายเดือนก่อน

    ❤❤❤A Greatest Testimony ❤ Kiran Paul Anna!👌🙏🇮🇳❤❤❤

  • @penkichanti9100
    @penkichanti9100 7 หลายเดือนก่อน

    Wonderful Sakshyam Anna Garu 🙏 God bless you 🙌

  • @praveenubbapalli1477
    @praveenubbapalli1477 ปีที่แล้ว +5

    Praise the lord brother

  • @siyonuprardhanamandiramkbp6888
    @siyonuprardhanamandiramkbp6888 11 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏

  • @JyothiSade-ip9vn
    @JyothiSade-ip9vn 11 วันที่ผ่านมา +1

    Wonderful testimony anna🙌🥺 God bless you anna

  • @krishnachavakula8429
    @krishnachavakula8429 ปีที่แล้ว +1

    Praise the lord pastar Paul garu

  • @jyothikv5591
    @jyothikv5591 ปีที่แล้ว +4

    Thanks

  • @nallibharathi4087
    @nallibharathi4087 8 หลายเดือนก่อน

    God is great mee my god bless you mee meassg Chala bhadhaanipinchinid God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesusmiracleministry6967
    @jesusmiracleministry6967 ปีที่แล้ว +9

    God bless you bro.

  • @rameshchinta3034
    @rameshchinta3034 2 หลายเดือนก่อน +1

    Praise The Lord Brother 🙏

  • @padmaedla9883
    @padmaedla9883 ปีที่แล้ว +1

    Amen Devunike mahima🙏

  • @Mohan_Geetha
    @Mohan_Geetha 7 หลายเดือนก่อน

    ❤❤🙏🙏🙏🙏 అన్న దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించును గాక

  • @gaya3365
    @gaya3365 ปีที่แล้ว +3

    Vandanalu bro.
    Evarini nammite vare vellipoyarubro.
    Nenu ontari pakshini
    Nenu devudu kosame jivistunnanu
    Nenu Israel lo caretakerga chestunnanu
    Napani edustuvuntanu
    Dabbumida asha ledu
    Na jivitanni ankitham chesanu
    Bratukuta chreeste chavuayite labham
    Total india lo evarukuda undadu nalanti jeevitham

    • @jyothi1824
      @jyothi1824 ปีที่แล้ว +3

      Sister...God is there for You..Pray for God's guidance..He will speak to You and lead You for His Glory

  • @vijaypaulvasam1777
    @vijaypaulvasam1777 ปีที่แล้ว +1

    Super anna గొప్ప సాక్ష్యం

  • @sashigundala1285
    @sashigundala1285 ปีที่แล้ว

    Hello pastor garu, Mee saksham poorthi kaledemo anipinchindi sir..Inka entho , enni adbhuthalu jarigi untayi..ela meeru devuni gurinchi marintha lothuga thelusu kunnaru.. Hindu mathala gurinchi kooda ela antha kshunnam ga nerchu kunnaru..meeru chese savallu, dhairyam..ela pondukunnaru...verti gurinchi Inka Mee nundi vinalani undi...nenu recently Mee channel subscribe chesukunna...i really love to watch the debates and clarity answers you give to those who are against...I praise God for your wonderful knowledge he has given to you..if you have any other testimonies about your life changed one please upload them...God bless your ministry pastor 🙏🙏🙏

  • @mdpreethi3765
    @mdpreethi3765 ปีที่แล้ว +2

    Praise the lord brother 🙏🙏🙏
    Please pray for me my family brother 🙏🙏🙏🙏
    Please

  • @vanisikhakolli6812
    @vanisikhakolli6812 5 วันที่ผ่านมา

    Great tammudu good bless you ni skham ❤gopadi tammudu

  • @Cats.world111
    @Cats.world111 5 หลายเดือนก่อน +1

    Pastor,Ma husband Assistant Pastor,ani Marriage chesukunna.Kani,Nannu vadalesi,Valla Believers tho illegal contacts pettukunnadu.Pls Pray cheyandi...Devuni Seva Peru tho Nannu,Ma Parents nu baga mosum chesthunnadu..Pls Pray cheyandi.

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 23 ชั่วโมงที่ผ่านมา

    Prais the lord brother 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 5 หลายเดือนก่อน

    Praise the lord Pastor garu 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🌍🌍🌍🌍🌍

  • @helensolomon2600
    @helensolomon2600 ปีที่แล้ว +6

    Amen Amen Amen 🙏🏻 😭😭😭😭

  • @vijaykumareeda544
    @vijaykumareeda544 8 หลายเดือนก่อน +1

    Praise the lord Annayya ❤

  • @jeevithajagan8506
    @jeevithajagan8506 7 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @GuggillaAnil-q8v
    @GuggillaAnil-q8v 8 หลายเดือนก่อน

    Amen amen amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏 ayya Garu please prayer narala bhalahinnatha 😢😢😢😢😢 please prayer 🤲🤲🙏🤲🙏🙏