శ్రీరామ్ దంపతులకు సన్మానం సందర్భం గా శుభాకాంక్షలు, ఆశీస్సులు. మన కుటుంబం లో వేదాధ్యయనం, చేసిన మొదటి చిరంజీవి వి నువ్వే అగుట చాలా సంతోషం గా ఉంది.ఢిల్లీ మహానగరం లో ఉన్నత స్థాయి భాధ్యత లో ఉంటూ, వేదాధ్యయనం చేయడం మన వాళ్లలో నీకే సాధ్యం. ఇదే విధంగా సనాతన ధర్మం కి సేవ చేస్తూ ఇంకా వృద్ధి లోకి రావాలని కోరుకుంటూ - పిన్ని, బాబయ్య
చిరంజీవి శ్రీరామ్ దంపతులు ఇద్దరు కి సన్మానం జరగడం చాలా ఆనందంగా వుంది అలాగే నీకు బ్రహ్మశ్రీ అవార్డు ఇచ్చి సన్మానం జరగడం కూడా చాలా సంతోషంగా వుంది ఇలాంటి సన్మానం లు అవార్డు లు ఎన్నో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము 🎉❤

Brahmasri Sriram , Hearty Congratulations
చిరంజీవి శ్రీరామ్ దంపతులకు శుభాకాంక్షలు.
Deerghayushman bhava. Deergha sumangali bhava samastha sanmangalani bhavanthu
🙏
🙏🙏🙏🙏
🙏🙏
🙏