ఆచార్యులు శ్రీ సింహాచల శాస్త్రి గారు కారణజన్ములు,వారికి ఆ శ్రీమన్నారాయణుడు శ్రావ్యమైన కంఠ స్వరాన్ని,చక్కటి సమయస్ఫూర్తిని ప్రసాదించి వారి రూపంలో ఈ "హరికథా గానామృతాన్ని"తెలుగు నేలకు అందించారనిపిస్తోంది.చాలా సంతోషం. వారికి నా పాదాభివందనములు. మా వంటి సామాన్యులు ఈ అద్భుత కార్యక్రమాలు చూడటానికి కారకులైన సోషల్ మీడియా వారికి నా ప్రణామములు.
స్వామి గారికి నమస్కారములు మీరు మరెన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి మాలాంటి పామరులకు మరెన్నో విషయాలు తెలపగలరు చున్నాము మరెన్నో హరికథలు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము మీ పాద పద్మములకు వందనములు
ఆ చార్య వర్యుల పాదాలకు ప్రణామములు 🙏🙏🙏 ఈకధ నిన్న నాకు వాట్సాప్ లో 10 నిముషాల కధ విన్నాను. నా మనసు పులకించిపోయి, ఈ కధామృతం మొత్తం కావాలని ఎన్నో గ్రూపుల్లో షేర్ చేశాను. జగద్ గురువుల అనుగ్రహం తో ఈరోజు పొద్దున్నే ఒకరు షేర్ చేశారు. ఇప్పుడే వింటున్నాను. శ్రావ్య మైన కంఠ స్వరం చెప్తున్న విధానం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ఇంకా విరు గానం చేసిన హారికధా గానం వుంటే పంపండి ధన్యవాదములు 🙏🌹
Well explained. His humour, contemporary examples, bringing in human values into a brilliant, historical and devotional masterpiece is truly praiseworthy. 🙏
ఆచార్యులు శ్రీ సింహాచల శాస్త్రి గారు కారణజన్ములు,వారికి ఆ శ్రీమన్నారాయణుడు శ్రావ్యమైన కంఠ స్వరాన్ని,చక్కటి సమయస్ఫూర్తిని ప్రసాదించి వారి రూపంలో ఈ "హరికథా గానామృతాన్ని"తెలుగు నేలకు అందించారనిపిస్తోంది.చాలా సంతోషం. వారికి నా పాదాభివందనములు.
మా వంటి సామాన్యులు ఈ అద్భుత కార్యక్రమాలు చూడటానికి కారకులైన సోషల్ మీడియా వారికి నా ప్రణామములు.
💐🌻🌼🙏
Chala Bagundi good motivation
శాస్త్రిగారికి శతాధికవందనాలు. మీలాంటివారే ఈ హరికథా కళని నిలబెట్టాలి దాసుగారూ!
అయ్యా, మీరు కారణ జన్ములు.మమ్మల్ని హరికథ ద్వారా ఉద్దరించటానికి పరమాత్మ మిమ్మల్ని పంపినట్లు ఉన్నాడు
అయ్యా ! గురువు గారి ఇతర హరికథా గానములు కూడా అప్లోడ్ చెయ్యవల్సిందిగా మనవి!🙏🙏🙏
భాగవతార్ గారి కి నమస్కారం,
అయ్యా అద్బుతం. భాగవతార్ గారి ఫోన్ నెంబర్ పోస్ట్ పెట్టగలరు.
మీరు మాకు అందించే ఈ హరికథ గానం ఆ హరి వీనుల విందుగా ఆలపిస్తు ఉంటాడు . ఇంత మంచి భక్తుడు ఉన్నందుకు హరి సంతోషిస్తాడు
స్వామి గారికి నమస్కారములు మీరు మరెన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి మాలాంటి పామరులకు మరెన్నో విషయాలు తెలపగలరు చున్నాము మరెన్నో హరికథలు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము మీ పాద పద్మములకు వందనములు
మంచి హరికథ వినిపించారు... తారక్ మ్యూజిక్ వారికి ధన్యవాదాలు
This is top notch quality. Dhanyosmi Sastry garu 🙏
జై శ్రీ రామ్ 🚩 ధన్యవాదములు అండి చాలా బాగుంది మీ హరి కదా ప్రవచనం 👏
ఎంత గొప్ప సంపద.
మన ఆర్ష ధర్మం ఇటువంటి వారి ద్వారా అందరికీ చేరుతుంది.
ధన్యవాదములు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
th-cam.com/video/bxdvHMkRg1Y/w-d-xo.html
తనకన్న గొప్ప వాడుగా, చంద్ర కళాధరుని గా గోచరించాడు 👏🤝
అద్భుతమైన హరికథా గానం 🙏🙏🙏
అద్భుత హరి కథా గానం ... శంకర విజయాన్ని కనుల ముందు చూపించారు
ॐॐॐ అయ్యా ! అపురూపం ; దేవతా సంబంధం దివ్యం ; అతిలోకం ; అతిశయోక్తిగాదు. విస్పష్టమైన ఉచ్చారణతో అతిలోకమైన పాండిత్యముతో శోభిల్లుచున్న మీ హరికథను ప్రశంసింపక పోవుట అపరాధమగును. నిజముగా మీ ధారణ అపురూపము. మధ్య మధ్య సామెతలు ; ఆభాణకములు వాటంతటవే వచ్చి పడుట ఔరా ! అనిపించును.
...డా॥ విద్వాన్ పణతుల రామేశ్వర శర్మ , M.A., Mphil .Ph.D.
విజ్ఞానము కొంత వరకే .. ( మారుతుంటుంది)…జ్ఞానము తుద వరకు….🤝👏
గురువుగారికి నమస్కారములు
చాలా చాలా బాగా చెప్పారు🙏
మిగతావన్నీ లేకపోయినా….ఆరోగ్యకరమైన శరీరమే అంతా…🤝
అద్భుతం గురువు గారు. అనేక వేలనమస్కారాలు
Sastri garu wonderful ! Sree Gurubhyonamah
చాల బాగా చెప్పారు . మీకు నా హృదయ పూర్వక పాదాభివందనములు
A God gifted Harikatha artist...feel blessed 🙏🙏
అద్భుతం. హరికథ కి అందం తెచ్చారు ముప్పవరపు వారు
simhachala sastry gariki pranaamaalu
చాలా బాగుంది బ్రా శ్రీ వే సింహాచల బాగవత్ గారి సంస్కత హరికథ లు ఉంటే వాటిని కూడా ప్రసారం చేస్తే ధన్యులం
శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి 🙏🙏🙏
అయ్యా సాష్టాంగ దండ ప్రణామములు.
అమోఘము . అద్భుతము . మీరు పుణ్య జీవులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
20.25 ,how effortlessly he pickedup the charanam.. great guruvu guru 👏 🙏 🙏
మరిన్ని మంచి హరికథలు అప్లోడ్ చేయండి
అద్భుత మైన హరికథా గానం.సింహచల స్వామి విధానం అద్భుతం .
Gurudyulaki koti koti pranamalu🌹🙏🙏🙏
Adbhutamaina kathaamrutham Mahaanubhava.Varninchadaaniki naaku unna bhasha saripodu . Hrudayapurvaka Dhanyavaadaalu, Namahssumanjali
అత్యద్భుతం అత్యద్భుతం అత్యద్భుతం🙏
please upload other harikathas by simhachalasasthrygaru.verry verry nice sasthrygaru👌👌👌👌👌👍👍👍👍👍👏👏👏👏💐💐💐😄😄
మునుకుట్ల సదాశివ శాస్త్రి గారి ఆనాటి కథా సరళి… 🙏
Guruvugari anni harikathalu upload అవ్వలి ! Simply divine !
అయ్యా,హరికథలు చెబుతూ తరించే జన్మ పొందిన మీరు ధన్యులు. జీవన్ముక్తులు.
Chala sravyamga undi ధన్యవాదాలు,
My Humble pranamas to Harikatha Chakravarthi 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi Guruvu Garu.
అద్భుతమైన హారికదా గానం.
Very excellent, we should carry forward this kind traditions to our next generation
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
ఆ చార్య వర్యుల పాదాలకు ప్రణామములు 🙏🙏🙏 ఈకధ నిన్న నాకు వాట్సాప్ లో 10 నిముషాల కధ విన్నాను. నా మనసు పులకించిపోయి, ఈ కధామృతం మొత్తం కావాలని ఎన్నో గ్రూపుల్లో షేర్ చేశాను. జగద్ గురువుల అనుగ్రహం తో ఈరోజు పొద్దున్నే ఒకరు షేర్ చేశారు. ఇప్పుడే వింటున్నాను. శ్రావ్య మైన కంఠ స్వరం చెప్తున్న విధానం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ఇంకా విరు గానం చేసిన హారికధా గానం వుంటే పంపండి ధన్యవాదములు 🙏🌹
Guruvu gaaru mee hari kathalu vintunte chala manassati gaa mariyu santoosham gaa vundandi
Excellent thanks for posting
Adbutham ga chepparu Guruvugarki shatang pranamam 🙏
Omsairam Sai, excellent sai
అద్భుతః
శ్రీ గురుబ్యోనమః
Please upload other hari katha videos. I like this video very much.
Na janma tarinchi poindi Guruvu garu👃👃👃👃 2024.08.31 lo chusina varu please like
🙏guruvugariki paadhabhi vandhanam
అత్యద్భుతం గా చెప్పారు. 🙏🌹 జయ జయ శంకర హర హర హర శంకర 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
అద్భుతం
Well explained. His humour, contemporary examples, bringing in human values into a brilliant, historical and devotional masterpiece is truly praiseworthy. 🙏
At par with Chaganti & Others
ಜಯಜಯ ಶಂಕರ ಹರಹರ ಶಂಕರ 🙏
🙏🙏🙏🙏మాటలు లేవు గురువు గారు.
Adbhutham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya meeku pada ivandamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యోస్మి గురు గారు
మి గానంతో మా కంట అనంద బాష్పాలు
బహుముఖీనప్రజా్నవంతులు
Hare Krishna
Knowledge exposition is very good
Sir, need full episodes of Shankara Vijayam. Totally 108 hrs undhi kadha
దాసుగారి గాత్రాన్ని డామినెట్ చేసింది వయొలిన్ సౌండ్.
Guruvu gariki paadabhivandanamulu 🙏
చాలా బాగుంది
Hara Hara sankara
All harikathalu upload chaindi
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
Excellent 🙏🙏🙏🙏🙏🙏
jaya jaya shankara hara hara shankara
అయ్యా, వయలిన్ మీహరికథను వినేటట్లు చేయటంలేదు. జాగ్రత్త పడండి.
శ్రీ సింహాచల శాస్త్రి గారు....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నభూతో నభవిష్యతి
Namaskaramulu guruvugaru
🙏🙏🙏🙏🙏🙏
భ్రమహండం
👌👍👏 🤝🙌🙏
Chakkani harikths chalabagundi
🌹🙏🙏🙏
ఓం
Please upload all chart
Jayagurudatta 🙏
Atyadbhutam
Please reduce violin sound...it's dominating ur voice sir
Padabhi vandanamulu
🙏🙏🙏
గురువు గారు ఫోన్ నంబర్ పంపండి
నమస్తే
Omygod
👌👌👌👌👌👌
🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🌺🌺🙏🙏
గురువుగారు ఆ అవకాశం ఉంటే మా ఆలయంలో మీరు ఒక్కసారి హరికథను చెప్పి మమ్ము ఆనందింప చేయగలరు విశాఖపట్నం దొండపర్తి DRMఆఫీస్ నా పేరు తుమరాడ సుబ్రహ్మణ్యం
Harikathalu ante a srihari gurinchi kadha cheppali?
🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Scholarly Harikath😂😂
.Harikata