ఈ వేదపండితుణ్ణి ఊరంతా ఊరేగించారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 208

  • @sekharchandra6340
    @sekharchandra6340 วันที่ผ่านมา +33

    వేదం చదువుకోవడం , భగవంతుని గొప్ప అనుగ్రహం.
    వేద పండితుల ఆశీస్సులు తప్పకుండా ఫలిస్తాయి.
    వేద పండితుల ను గౌరవించుకోవడం మన అదృష్టం
    🙏🙏🙏🙏🙏🙏

  • @subhash7588
    @subhash7588 17 ชั่วโมงที่ผ่านมา +6

    సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు , చాలా చాలా మహా కష్టమే కాదు మాములు వ్యక్తి కి అసాధ్యం వేద పఠనం కేవలం కేవలం దైవాంశ సంభూతులకే సాధ్యం . ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @Grandpriesttn
    @Grandpriesttn วันที่ผ่านมา +13

    నమస్తే ఘనపాఠి గారు. ఈ కార్యక్రమం నిజంగానే ఎవరికీ తెలియనిది కాని చాలా గొప్ప విషయమని తెలుస్తూ ఉన్నది. నేను అనుకొనే దాన్ని ఏమంటే వేదవిద్య నేర్చుకొనేవారు తక్కువైపోతారేమోనని . కాని ఈ కార్యక్రమం చూసాక నాకు ఎంతో ఆనందం కలిగింది. మీరు చెప్పినట్లుగా వేద పండితులకు ఎంత చేసినా తక్కువే. ఎంతో మంది వేదపండి తులను చూపి నందకు మీకు కూడా సాష్టాంగ నమస్కార ములు తెలియజేస్తూ ముగిస్తున్నాను
    ధన్యవాదములు

  • @annapurnasainath9212
    @annapurnasainath9212 วันที่ผ่านมา +9

    ఇలాంటి వేద పండితులు ప్రతి బ్రాహ్మణ కుటుంబంలో ఒక వేద పండితుడు జన్మించాలి అని మనసా వాచా కర్మణా ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. వేద పండితులకు సాష్టాంగ ప్రణామములు 🙏🙏🙏🙏🙏

  • @pottasarvademullu2548
    @pottasarvademullu2548 วันที่ผ่านมา +6

    ఈ వీడియో చూడడం మా అదృష్టం గురువుగారు.🙏🙏🙏

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 3 ชั่วโมงที่ผ่านมา +1

    భారతీయ ధార్మిక వైభవం అతి పవిత్రము. అజరామరము. విశ్వ శ్రేయోదాయకము.దానిని అనుసరించడం మహా భాగ్యం.

  • @kameswararao6872
    @kameswararao6872 วันที่ผ่านมา +6

    నేటి పండిత ఘనాపాటి..సదస్సు..చూడద నా అదృష్టం.. ఏ నాటి పుణ్యఫలం...ఈ వీక్షణ...అందరికీ అంజలి ఘటిస్తున్నా...జై శ్రీ రామ్

    • @sbvrjearswamy7830
      @sbvrjearswamy7830 18 ชั่วโมงที่ผ่านมา

      Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

    • @sbvrjearswamy7830
      @sbvrjearswamy7830 18 ชั่วโมงที่ผ่านมา

      Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏 👍😊

  • @vinjamuri2007
    @vinjamuri2007 วันที่ผ่านมา +3

    🙏🙏🙏🙏 మహా మహా పండితులు పుట్టిన మన భారత కంఢం లో ఏమూల పుట్టిన వారు ఐనా అదృష్టవంతులు,ధన్యజీవులు. నమామి భరతమాత, నమొనమామి వేదమాత🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn วันที่ผ่านมา +5

    🫅🌄ఇలా లక్షల్లో వేద సన్మానాలు భారతదేశంలో జరగాలి అంతటి సామర్థ్యం ఉన్న వేదపండితులు ఆవిష్కృతం అవ్వాలి. వేద సంవాదం జరగాలి భారతదేశం వేద భూమిగా పరిఢవిల్లాయి.....🌈🌿
    🛕🇮🇳జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩

  • @SIRIHARIOM
    @SIRIHARIOM วันที่ผ่านมา +5

    మన సనాతనధర్మంలో వేదములు ఎంత గొప్పవో.. వేదపండితులు కూడా అంతే గొప్పవారు. వేదికనలంకరించిన గౌరవనీయులు.. సరస్వతీ పుత్రులు.. పూజ్య గురువులందరికి.. నా హృదయపూర్వక నమస్కారములు.🙏🙏🙏. ఎందరో మహానుభావులు అందరికి వందనములు. చాల స్పూర్తిదాయకమైన విషయాలను తెలియజేసి మమ్ము ధన్యులజేసారు. మీకందరికి శ్రీరామరక్ష. నమో నారాయణాయ.

  • @sitaramamurty
    @sitaramamurty วันที่ผ่านมา +4

    ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి తెలియజేసినందుకు చాల సంతోషం గురువుగారు!

  • @josephbosetummala5560
    @josephbosetummala5560 วันที่ผ่านมา +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @srinivasmahamkali7462
    @srinivasmahamkali7462 2 ชั่วโมงที่ผ่านมา +2

    జగద్గురువుల దర్శనము
    మరియు ఋగ్వేద సామ్రాట్ లాంటి ఘనపాఠి ల. దర్శన భాగ్యము కల్పించిన సంతోష్ ఘనపాఠి గారికి పెద్దలు అందరికి మహంకాళి శ్రీనివాస శర్మ (తెనాలి) శిరస్సువంచి సాష్టాంగ. నమస్కారములు

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 วันที่ผ่านมา +13

    అయ్యా శ్రీ సంతోష్ కుమార్ ఘన పాటి గారు నమస్కారం

  • @rameshdurgavajjula8480
    @rameshdurgavajjula8480 วันที่ผ่านมา +11

    Jgd 🙏, గురువుగారు..
    ఇంతమంది విశిష్ట వ్యక్తులను.. ఈ కార్యక్రమాన్ని,మాకు చూపించినందుకు... మేము చాలా అదృష్ట వంతులము... 🙏🙏

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 23 ชั่วโมงที่ผ่านมา +6

    23 సంవత్సరాల వయసులో ఏ అమ్మాయిని ఎలా పడెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నా 😢. పూర్వ జన్మ సుకృతం వలన ఆ దరిద్రం నుంచి బయటకి రాగాలిగాను. మా పిల్లలకి అయినా వేదం నేర్పించాలి అని 🙏

  • @barthavarshi8482
    @barthavarshi8482 วันที่ผ่านมา +8

    నమస్కారము గురుజీ సాష్టాంగ నమస్కారము లు మీ ద్వారా తెలుసుకొనే విషయం ఆ సరస్వతి దేవి అనుగ్రహము. 🙏🙏🙏🙏🙏🎊🎊🎊💐💐💐🚩🔱

  • @prabjasurya8017
    @prabjasurya8017 9 ชั่วโมงที่ผ่านมา +1

    సంతోష్ ఘనాపాటి వారికి అక్కడున్న అందరూ పెద్దలకీ నమస్కారములు చాలా మంచి కార్యక్రమం చూపించారు ధన్యవాదాలు

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 22 ชั่วโมงที่ผ่านมา +1

    వేద పండితులు ను చూడటం, వారికి సన్మానం జరగటం చూసి చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి వారి వల్లే మన దేశం ఇతర దేశాల కంటే సుభిక్షంగా ఉంది. వీరి వల్లే భూమి మీద ధర్మం నిలిచి ఉంటుంది.

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 วันที่ผ่านมา +9

    నమస్కారం గురువుగారూ 🙏🙏
    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
    చాలా మంచి విషయం.
    సంతోషం గా ఉంది 😊

  • @ramadevi1428
    @ramadevi1428 วันที่ผ่านมา +7

    శ్రీమాత్రే నమః ఘనాపాటి గారికి నమస్కారము జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా

  • @subhash7588
    @subhash7588 17 ชั่วโมงที่ผ่านมา +2

    గురువు లందరికీ నమస్కారములు మరియు వేద పండితులను ప్రోత్సహించడం ప్రతి హిందువు యొక్క ధర్మం మరియు వేద పఠనం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ప్రతి హిందువు కర్తవ్యం , హిందు వ్యతిరేకి రాజకీయ పార్టీలను దూరం పెట్టడం మన కర్తవ్యం , మన సనాతన ధర్మం హిందు ధర్మం హిందు మతం మరియు మన దేశాన్ని రక్షించే బాధ్యత కర్తవ్యం అందరి హిందువులదే . ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు . జై సనాతన ధర్మం హిందు ధర్మం హిందు మతం జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @barthavarshi8482
    @barthavarshi8482 วันที่ผ่านมา +4

    మా లాంటి వాళ్ళకు కూడా చూసే భాగ్యం కల్పించే రు .మహా ప్రసాదం గురువు గారు ..

  • @sanatanadharmam01
    @sanatanadharmam01 วันที่ผ่านมา +3

    ఇంత గొప్ప విషయం, ఎవరికీ తెలియకపోవటం బాధా కరంగా ఉంది, దీనికి ఏ న్యూస్ ఛానల్ లో కానీ యూట్యూబ్ చానల్స్ లో కానీ రాకపోవటం చాలా బాధాకరం, మీలాంటి వారి కృషి వల్ల ఈ విషయం అందరికి తెలిసింది, అంత గొప్ప పండితుడి గురించి కూడా తెలుసుకున్నాము

  • @vijayak5944
    @vijayak5944 วันที่ผ่านมา +4

    ఒక kantastha పద్యం నేర్చుకొని kantatha చెప్పడానికి ఏడుస్తాము.
    ఘనాపాటి వారికి కోటి ప్రణామాలు.

  • @VishnuKumar-mi9qy
    @VishnuKumar-mi9qy 23 ชั่วโมงที่ผ่านมา +2

    అదృష్టం కూడా అరుదుగా లభించండం అంటే ఇలా గురువుల దర్శన భాగ్యం.. సన్మాన కార్యక్రమం చూడగలగడం.. మీ ఛానల్ ద్వార జరిగింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 วันที่ผ่านมา +5

    ధన్యవాదాలు గురువుగారు..వేదమాతకు, వేదపండితులకు ప్రణామాలు..మన సనాతన ధర్మానికి ప్రణామాలు 🙏🙏🙏.

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 วันที่ผ่านมา +2

    పొద్దు పొద్దున్నే మన వీడియో చూశాను స్వామి... నిజంగా నా పూర్వజన్మ పుణ్య పలముగా భావిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 วันที่ผ่านมา +4

    నాలాంటి వాళ్లకు అర్ధం తెలియక పోయినా ధ్వని vinadaniki కూడ chala baguntadi.Veda matha పరవసించి vuntaru mariyu Prakruthi matha కూడ శుభ్ర పడి vuntaru. 🙏🙏🙏

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 วันที่ผ่านมา +4

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జయహో భారత మాతకు జయము జయము ఘనాపాటులందరికీ పాదాభివందనాలు జై హింద్

  • @sumangali9800
    @sumangali9800 วันที่ผ่านมา +1

    🙏

  • @lakshmikanthammadurbhakula3111
    @lakshmikanthammadurbhakula3111 3 ชั่วโมงที่ผ่านมา

    ఓం నమో వేదమాత వేదమాత స్వరూపులైనపఁడితులందరికినమ్సస్కారంఘనాపటిపండితులందరికఇనమస్కరం,🙏🙏🙏

  • @wolff_gaming
    @wolff_gaming วันที่ผ่านมา +3

    గురువుగారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు..మిమ్మల్ని అనుసరించడం పూర్వజన్మ సుకృతం.. ప్రత్యక్షంగా నేనెప్పుడూ ప్రవచనం వినడం కానీ, వేదపారాయణ వినడం కానీ, వ్రతాలు, హోమాలు ఏవి చూడలేదు.. ఇలాంటివి టీవీలోను ఫోన్లోను చూసినప్పుడు మంచి అనుభూతిని పొందుతాను. ధన్యోస్మి 🙏🙏🙏

  • @karanamdathu6344
    @karanamdathu6344 ชั่วโมงที่ผ่านมา

    అన్ని దర్మలోకి కాలధర్మం పెద్దది కావున కాలానుసారం నడుచుకోవాలి, దేశ ,కాల, మాన పద్దతులు అనుసరించి అందరూ నడుచుకోవాలి

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 วันที่ผ่านมา +1

    ఇది కదా మన భారత సంస్కృతి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @audiq7audiq712
    @audiq7audiq712 วันที่ผ่านมา +2

    గురువుగారు !!! ఇటీవల శృంగేరి శారదాపీఠం జగద్గురువులు విధుశేఖరభారతి స్వామివారు కేరళలోని ఆర్షవిద్యాసమాజం అనే సంస్థకి పీఠం నుండి 50లక్షలు విరాళం ప్రసాదించారని విన్నాను. మీకు దాని గురించి వివరాలు తెలిస్తే దయచేసి తెలియచేయండి 🙏🙏🙏

  • @M.Basker-pe1up
    @M.Basker-pe1up วันที่ผ่านมา +3

    ధన్యవాదములు గురువుగారు ఈ రోజు ఈ కార్యక్రమం చూసి న జన్మ ధన్యం ఐనది మాఇంట్లో ఇంతకు పూర్వం వేదపండితులు లేరు అంత పురోహితులే ఇప్పుడు నా కుమారుడు యజుర్వేద క్రమాపాటి కాంచీ వేదపాఠశాలలో చదువుకున్నాడు మీరు చేసే వీడియోలు చూసి ధన్యులమయ్యము

    • @Arv.190
      @Arv.190 วันที่ผ่านมา

      You are very blessed to get that opportunity 🙏😊
      Kanchipuram mokhsapuri 🙏

  • @ChennaiahChennaiah-i5c
    @ChennaiahChennaiah-i5c ชั่วโมงที่ผ่านมา +1

    🙏👏👏

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 22 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏నమోశ్రీవేదపురుషాయనమోనమః

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk วันที่ผ่านมา +4

    చాలా అద్భుతంగా ఉంది గురువు గారు మనసుకు సంతృప్తి కలిగించే వీడియో

  • @kirankumar-bk9wm
    @kirankumar-bk9wm วันที่ผ่านมา +1

    నమస్కారం అండి ఘనపాటి గారు మీ వల్ల ఈ రోజు ఇంత మంది విద్వాంసులనీ చూసే భాగ్యం కలిగింది

  • @tsn9395
    @tsn9395 20 ชั่วโมงที่ผ่านมา +2

    ఋగ్వేద పండితునికి సన్మానం చేసిన శ్రీ గణేಶ್ವర శాస్త్రి ద్రవిడ్,గురువు గారి దగ్గర వేదం చదివినాను. కాశీలో వల్లభ రామ సాలగ్రామ సాంగ వేద విద్యాలయం రామఘాటు లో వుంది. ❤❤❤❤

  • @mallikasree9739
    @mallikasree9739 14 ชั่วโมงที่ผ่านมา

    Sree Gurubhyo Namaha 👏🙏🌺🥭🪔🪷💐🌺🌺💐👏 Om Sree Matre Namaha 👏🙏 Om Namasivaya 🪷🪔🥭

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu วันที่ผ่านมา +2

    Ma ardustam swamy Elanti mahanu bhavulu lanu okachota chudatam , Mahd bhagyam🙏🙏🙏🙏🙏

  • @parthasarathyprasad8995
    @parthasarathyprasad8995 22 ชั่วโมงที่ผ่านมา +1

    అధీతి బోధ ఆచరణ ప్రచారణలతో విద్యకు సమగ్రత కాబట్టి , పరిపూర్ణ పురుషులై యుగపురుషులకు నమస్కారాలు

  • @psudhakar7864
    @psudhakar7864 14 ชั่วโมงที่ผ่านมา

    జీవితం ధన్యం అయ్యింది... గురువు గారు..

  • @krishnagatla2859
    @krishnagatla2859 10 ชั่วโมงที่ผ่านมา

    సమస్త సద్గురువే నమః 🙏🙏

  • @శ్రీమాతాశ్రీమాహారాజ్ఞి
    @శ్రీమాతాశ్రీమాహారాజ్ఞి 21 ชั่วโมงที่ผ่านมา +4

    *నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ ।*
    *జగత్ హితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః ॥*
    (వేదమే శ్రీహరి స్వరూపం. హరి లేనిది ఎక్కడ)
    జై శ్రీమాత. శ్రీమాత్రే నమః. జై జై గాయత్రి మాత. వెద మాతా గాయత్రి దేవి కి ప్రణామం. అవిడ కృప వల్ల అన్నీ వేదాలు రక్షణ కలుగుతుంది. వేదం విష్ణు స్వరూపం. అందుకే వేదం ను విష్ణు సహస్రనామం లో వేదో వెదవిడవ్యంగో అన్నారు. వేదంగో వీవావిద్గవిః అన్నారు. వేదం వెద అంగం వెదవిదులు అన్నీ విష్ణువే. ఒకనాడు హయగ్రీవుడు వేదాలు ను రక్షించాడు. విష్ణువు ఎప్పుడూ ఇద్దరినీ రక్షిస్తాడు. 1. గోవు లు 2. బ్రాహ్మణులు. అందుకే
    నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ ।
    జగత్ హితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః ॥
    బ్రహ్మణ అంటే విష్ణువు. విష్ణు సహస్ర నామం లో
    బ్రహ్మన్యొ అంటే బ్రాహ్మణుడు. బ్రహ్మకృత్ అని కూడా అన్నారు. బ్రాహ్మణులు విష్ణువే. బ్రాహ్మణ ప్రియ అని బ్రహ్మణ ప్రియులు ఎవరూ?
    1. కృష్ణుడు
    2. సుబ్రహ్మణ్యుడు
    3. దేవదేవ
    4. లలిత
    5. వారాహి
    6. గణపతి
    7. శివుడు
    8 గౌరీ
    9 దుర్గ
    10 గాయత్రి
    ప్రముఖ చోట్ల బ్రహ్మణ ప్రియ అని కనిపిస్తుంది. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం అభ్యాసం చెస్తే వెద అభిలాష ఉంటే బ్రాహ్మణులు. వేదం ను శృతి అన్నారు. వీటి నుండి స్మృతి వచ్చింది. ఇవి పురాణములు చెప్పాయి. అందుకే ఆది శంకరులు ను శ్రుతి, స్మృతి పురాణములు తో పోల్చారు వారు నడిచే ఆలయం. వేదం అందరికీ దిక్కు. వేదం సర్వస్వం అన్నారు.
    వేదాలు నేర్చుకోవడం కష్టం సంహిత లు కొంతవరకే చెప్పాయి. కానీ పురాణములు ఇతిహాసములు చక్కగా చెప్పాయి. ఇవి మొత్తం 18 ఉన్నాయి. ఇవి మన పౌరాణికులు చెప్పారు. వినండి.
    మొత్తం 18 పురాణములు సంక్షిప్తం గా వీడియోలు చేసి మన అభినవ శుక మహర్షి అందచేచారు. అలానే వెద స్తోత్రాలు పురాణాలు శంకర భాష్యాలు ఇంకొక ఇద్దరు ఋషులు చెప్పారు. ఈ ముగ్గురు మనకు దొరికిన ఒక ఋషులు. వీరు పౌరాణికులు. వీరి మాటలు విందాం. జన్మ చరితార్థం చేసుకుందాం అందరం గుడులు కి వెళ్దాం. బాగు చేసుకుందాం. మనం అందరం ప్రతీ గుడికి నడిచి వెళ్ళాలి అని మన పౌరాణికులు చెప్పారు. వేదాలు విందాం. శుభం!!
    నమో శ్రీ లక్ష్మీ నరసింహ....

    • @narasimharaovlayithi3346
      @narasimharaovlayithi3346 8 ชั่วโมงที่ผ่านมา

      🌹🌹🌹🙏🙏🙏

    • @narasimharaovlayithi3346
      @narasimharaovlayithi3346 8 ชั่วโมงที่ผ่านมา

      Sri SANTOSH ghanapati gari address please. Namaskar

    • @శ్రీమాతాశ్రీమాహారాజ్ఞి
      @శ్రీమాతాశ్రీమాహారాజ్ఞి ชั่วโมงที่ผ่านมา

      @@narasimharaovlayithi3346 నేను కూడా మీవంటి subscriber మాత్రమే. వారి డిస్క్రిప్షన్ లో నం ఉంటుంది ఈమెయిల్ ఉంటుంది వారిని అడగండి.

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 23 ชั่วโมงที่ผ่านมา +1

    We are fortunate to hear and see all veda pandits on one platform. Namo vedamatharam.JaiBharath Jai Shri Ram

  • @MMREDDY600
    @MMREDDY600 17 ชั่วโมงที่ผ่านมา

    Felt very very happy to watch this video🙏🙏🙏🙏 Jai Sriram 🙏 🙏🙏🙏

  • @srideviv6437
    @srideviv6437 22 ชั่วโมงที่ผ่านมา

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు

  • @vani8987
    @vani8987 23 ชั่วโมงที่ผ่านมา

    చాలా సంతోషం గురువు గారు, ఇలాంటి కార్యక్రమమల వలననే భారతదేశం ఇలా ఉండి,,, ఆ మాత్రం ,నోటికి తిండి వేళుతోంది అందరికీ

  • @swarnagowri6047
    @swarnagowri6047 วันที่ผ่านมา +2

    ఓమ్ నమశ్శివాయ 🕉️🕉️🕉️శ్రీ గురుభ్యోనమః 🙏

  • @krishnashasthry7074
    @krishnashasthry7074 17 ชั่วโมงที่ผ่านมา

    సరస్వతీ పుత్రులకు, నమోన్నమః, వవర్తులా, దేవి

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 11 ชั่วโมงที่ผ่านมา

    Ghanapathulandariki na namassumanjalulu 🙏🙏🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 12 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @vamsigudivada
    @vamsigudivada 4 ชั่วโมงที่ผ่านมา

    Vaari darsanam cheyinchina meeku, vaariki 🙏🙏🙏🙏🙏🙏

  • @prasunaparvataneni626
    @prasunaparvataneni626 วันที่ผ่านมา

    🙏🙏🙏. Very fortunate to watch this programme.

  • @krishnagatla2859
    @krishnagatla2859 10 ชั่วโมงที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 2 ชั่วโมงที่ผ่านมา

    Greatest ghnapati family 🙏

  • @శ్రీమాతాశ్రీమాహారాజ్ఞి
    @శ్రీమాతాశ్రీమాహారాజ్ఞి 20 ชั่วโมงที่ผ่านมา +2

    *వేదం నేర్చుకోలేక పోతే వేదం అందరూ వినవచ్చు*
    (వేదం మన ఊపిరి. పురాణ కథలు వెద సారం)
    వినాలి. బాగా వినాలి. రెండు చెవులూ తో వినాలి. చెవులు పెద్దవి చేసి వినాలి. పెద్దవి అంటే శ్రద్ధగా వింటే చాలు. ఈ వెద సారం వ్యాసుడు కధలు రూపం లో ఇస్తే అవే పురాణములు. వీటి వల్ల పుణ్య బలం పెరుగుతుంది. పుణ్యం చేస్తే పాపం బలం తగ్గుతుంది. అధిక పుణ్యం చేస్తూ పోతే దైవ బలం వస్తుంది. పుణ్యం కేవలం సత్ తో కలిస్తే వస్తుంది. సత్ అనేది ఈ ప్రపంచం లో నారాయణుడు. ఆయనే శుద్ధ సత్వ స్వరూపం. భాగవత కధలు అన్నీ హరి యొక్క గొప్పతనం చెప్పాయి. హరి కంటే హరి భక్తి గొప్పది అని శ్రీహరి సనక సనందన సనత్కుమార వంటి వారికి చెప్పాడు. భగవత్ భక్తులు లేదా భాగవతులు ఎవరూ?
    నిత్యం భగవంతుడి కథ చెప్పేవాడు ఒక్కడే భాగవతుడు
    పది మందికి హరి నామం చేయిస్తే
    భాగవతుడు
    భాగవతుడు ఎప్పుడూ హరి చింతన చేస్తాడు. పర నింద X హరి భక్తి. పర నింద చేస్తే వచ్చేది అవిద్య మాయ. హరి భక్తి చెప్తే వచ్చేది విద్యా మాయ. రెండు కమ్మేది అమ్మవారు హరి ను కనపడకుండా చేస్తుంది. విద్యా మాయ సంకల్పం. అవిద్య మాయ వికల్పం అని శివుడు పార్వతి తో కూడా చెప్పాడు శివ పురాణం లో. విద్యా మాయ అవిద్యా మాయ గురించి శ్రీహరి చెప్పాడు పురాణములు లో. ఈ మాయ యే శక్తి. యోగ మాయ అయిన ఈవిడే మళ్ళీ లక్ష్మి రూపం లో ఉంటుంది పక్కనే పార్వతి రూపం లో శివుడి పక్కన సరస్వతి రూపం లో బ్రహ్మ పక్కన ఉంది ఈ మాయ. ఈవిడ కరుణిస్తే మనకి అసలు సత్ తెలుస్తుంది. భగవంతుడు సాక్షి. చూస్తూ ఉంటాడు. ఆయన మన కర్మ లో కలుగచేసుకోడు అయితే కాళ్ళు పట్టుకుంటే ఆ కర్మ తక్కువ చేసి తెలియకుండా దాటించేస్తాడు. మన కర్మను కావాలంటే ఆయన తప్పిస్తాడు. హరి తలచుకుంటే చనిపోయిన వాడిని వెనక్కు తెస్తాడు. శివుడు తలచుకొంటే పోవాల్సిన వారికి దీర్ఘ ఆయుష్షు ఇస్తాడు. ఎలా? కర్మను కావాలంటే మోడీఫై చేసే బలం కూడా భగవంతుడికి ఉన్నది. అయితే ఆ స్థాయి లో భక్తి ఉంటే తప్పకుండా కర్మను తిరిగి మారుస్తాడు. అమ్మవారు తప్పకుండా మన కర్మ ను కరిగించే బలం ఉన్న దేవత. కాబట్టి మన కర్మ అనేది ఎప్పుడూ ఒకేరకంగా ఉండరు. భగవంతుడు ఉంటే కర్మ మారిపోతుంది. ఎలా? అందుకే పురాణ శ్రవణం చేస్తే కర్మ ఎలా భగవంతుడు మార్చగల శక్తి ఉన్నది ఒక్క భాగవతం చెప్పేసింది. శివ పురాణం చెప్పింది. ఇలా అన్ని 18 పురాణములు అన్నీ భక్తుల కధలు. ఇవే భక్తి పెంచేది. నిందలు చేసే వీడియోలు చూస్తూ ఉంటే భక్తి రాడు రాడు రాదు. భక్తి కేవలం భగవంతుడి కధలు వింటేనే వస్తుంది. అందరం హరి కథ ఎక్కడ వినిపిస్తే అక్కడ వింటేనే ధర్మం నిలపడుతుంది
    రెండు చేయండి
    1. భగవంతుడు తప్ప యే చెత్త చెప్పినా ఇవాళ్టి నుండి వినకండి. ఇవి భక్తి పోగొడతాయి
    2. హరి కధలు వినండి. యే ఛానల్ ఎవరూ చెప్పినా వినండి.
    చెత్త వినడం ఆపేసి హరి కధలు వింటే వాటి వ్యూస్ తగ్గిపోతాయి. అప్పుడు జనం మారి హరి భక్తి హరి కథ వైపు వస్తారు. నేను మానేశా చూడటం చెత్త. హరి కోసం వెతుక్కొని వెళ్లి వింటున్నాను ఇదే చేయండి. ముందర చెత్త చెప్పే వీడియోలు, నింద చేసే వీడియోలు, రెమెడీ చెప్పే చెత్త వీడియోలు, భక్తి లేని వీడియోలు బహిస్కారం చేద్దాం. విష్ణు కథ విందాం. ఎందుకు అంటే వింటే భక్తి వస్తుంది. మన వారిని భక్తి తో వెనక్కి తెద్దాం అంటే విష్ణువు విష్ణువు విష్ణువే మనస్సు లో కి వెళ్ళాలి అప్పుడు హరి పట్టుకుంటే వేరే ఉపన్యాసాలు కు వెళ్లరు. Siraj ను ఆపే ఖడ్గం హరి కథ కదా. ఇది వింటే ఆ సభకు ఎవరూ హిందువు పొడు. నేను అందుకే హరి కథ ను వెతికి వినండి. వేదం గురించి వినండి. భక్తి పెంచండి. పెంచుకోండి..
    శుభం. నమో లక్ష్మి నారసింహ

  • @dvramayya4778
    @dvramayya4778 19 ชั่วโมงที่ผ่านมา

    గురువు గారు పాధాభి వందనములు, ఘనా పాటీలను చూసి తరించే అవకాశం కలింగించి న మీకు ఆ ఘనాపాఠీలు అందరికి పాధాభి వందనము లు 🙏🙏🙏🙏

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 วันที่ผ่านมา +1

    Chinna వయసులో అంతటి vidvathu sadinchina ఆయనకు 🙏🙏

  • @nagarajeshwarraogangu3227
    @nagarajeshwarraogangu3227 วันที่ผ่านมา +1

    నమః సభాభ్య స్సభాపతిభ్యశ్చవో నమః 🙏🙏🙏🙏🙏

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్

  • @shanmukhamachavaram1821
    @shanmukhamachavaram1821 วันที่ผ่านมา +1

    నమస్తే గురువు గారు వింటుంటే ‌మనస్సు పులకించి పోతుంది

  • @saparna5879
    @saparna5879 18 ชั่วโมงที่ผ่านมา

    Chaala santhosham guruvugaaru yituvanti pandithulani chustunnanshuku

  • @lingamurthy5948
    @lingamurthy5948 19 นาทีที่ผ่านมา

    Dhanyavadhalu Guruvu Garu 🙏🙏

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 วันที่ผ่านมา +1

    ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం మాకు చూపించి మీరు ధన్యులు అవటమే కాకుండా మమ్మల్ని ధన్యులిని చేసిన మీకు సాష్టంగా ప్రణామములు. ఓమ్ తత్సత్ 🙏🙏🙏

  • @mahilakshmi7633
    @mahilakshmi7633 22 ชั่วโมงที่ผ่านมา

    Panditulandariki padabhivandanalu

  • @gnanareddy5585
    @gnanareddy5585 21 ชั่วโมงที่ผ่านมา

    OM GURUBHYO NAMAH

  • @srideviv6437
    @srideviv6437 22 ชั่วโมงที่ผ่านมา

    మీ ఛానెల్ వలన మాకు చూసే అదృష్టం కలిగింది

  • @dominetorffyt4217
    @dominetorffyt4217 19 ชั่วโมงที่ผ่านมา

    Panditulandariki padabhivandanaalu.

  • @nagmadasu398
    @nagmadasu398 23 ชั่วโมงที่ผ่านมา

    ధన్యవాదములు అండి మంచి వీడియో 👌👍🙏🙏🙏🙏

  • @mukkiyasoda7189
    @mukkiyasoda7189 วันที่ผ่านมา +1

    శ్రీ గురుభ్యో నమః

  • @Lathapundla
    @Lathapundla วันที่ผ่านมา +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @mahilakshmi7633
    @mahilakshmi7633 22 ชั่วโมงที่ผ่านมา

    Chala adbhutam guruvugaru... vedapatanam vinadam nakentho istema..

  • @inguvahanumathsastry8903
    @inguvahanumathsastry8903 วันที่ผ่านมา

    ఒక గొప్ప వ్యక్తిని మా కళ్ళకు చూపించి మాకు కనువిందు చేసి మా జన్మధన్యం చేశారు...🙏🙏🙏

  • @Venkataravana-n8h
    @Venkataravana-n8h 20 ชั่วโมงที่ผ่านมา

    Jai Shri Ram 🙏

  • @shaileshuppula6661
    @shaileshuppula6661 วันที่ผ่านมา +1

    🌷🌷🙏మా భాగ్యం🙏🌷🌷

  • @శ్రీమాతాశ్రీమాహారాజ్ఞి
    @శ్రీమాతాశ్రీమాహారాజ్ఞి 16 ชั่วโมงที่ผ่านมา +1

    *13 ఏళ్ల బాలుడు ఋగ్వేదం లో ప్రపంచ ప్రఖ్యాత ఘనాపాటి అయ్యాడు - పరమాచార్య*
    ఈ వీడియో చూస్తే నాకు అప్పటి పరమాచార్య కధలు అన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ వీడియో లో చెప్పిన పరమాచార్య ఎలా పీఠాధిపతి అయ్యారు?
    అప్పటి రోజులు బ్రిటిష్ పాలన లో ఉండేవి. అప్పుడు స్వామినాథన్ అనే కుర్రాడు ఏకసంతాగ్రహి. ఒకే పెట్టు లో వేదం విని అప్పచెప్పేవారు. ఆయన అన్నయ్య అంటే పెద్దమ్మ కొడుకు లక్ష్మి కాంతన్ అనుకోకుండా పీఠం అధిరోహించి 67వ కంచి కామకోటి పీఠం కు అధిపతిగా నియమిస్తే స్వామినాథన్ తల్లి తో కలిసి చూడటానికి వెళ్ళాడు. అప్పుడు కంచి పీఠం కు పని చేస్తున్న ముదలియార్ ఎదురు వచ్చి బండి లో స్వామినాథన్ ను ఎక్కించుకొని తీసుకు పోయారు. అప్పుడు కేవలం 8 రోజులు ఉన్న లక్ష్మి కాంతన్ తన అన్న సిద్ది పొందారు అని తెలియదు. అయితే ఇదివరకే 66వ పీఠాధిపతి ఈయన గొప్ప పీఠాధిపతి అవుతాడు అని చెప్పడం వల్ల స్వామినాథన్ ను 68వ కంచి కామకోటి పీఠాధిపతులు గా చంద్రశేఖరేంద్ర సరస్వతి గా13 ఏళ్లు వయస్సు ఏమీ తెలియని వయసు లో పీఠం అధిపతి చేస్తే అప్పుడు పట్టుకున్న ధర్మం తో అన్నీ వేదాలు అభ్యసించి ఋగ్వేదం లో ఘనాపాటి గా సంస్కృత భాష లో తెలుగు లో తమిళ్ లో హిందీ ఇంగ్లీష్ ఇలా అన్ని భాషలు మాట్లాడే ఆ వ్యక్తి అత్యున్నత స్థాయి పొందారు కేవలం తాను ధర్మం పట్టుకుని. రామచంద్రుడు ఎటువంటి సత్య వాక్కు తో బ్రతికాడో ధర్మం ను అనుష్టానం చేశాడో ఎన్నో సార్లు స్వామి చెప్పేవారు చేసి చూపించారు. ఆచరణ చేసి రామ భక్తి అంటే ఏమిటి చూపించి కామాక్షి దేవి సాక్షాత్కారం పొంది సర్వ తంత్ర స్వతంత్ర గా ఎవర్ని అడగాల్సిన పని లేకుండా అమ్మను ధ్యానం చేసి అన్నీ సమకూర్చుకునే వారు మహాస్వామి. సంకల్ప బలం వెద పఠనం వల్ల సమకూర్చు కున్న వెద పండితులు మహాస్వామి. వేదం శక్తి ఇది. ఈరోజు siraj avahelana చేస్తూ ఉంటే నవ్వు వస్తోంది ఎందుకంటే ఋగ్వేదం తమిళనాడు లో పఠించి కామాక్షి దేవిని మెప్పించి కేవలం వెద పాఠాలు తో అమ్మవారి సిద్ది పొందిన కంచి పరమాచార్య శిష్యుడు అని నేను తల ఎత్తి గర్వం గా ఇంటర్నెట్ లో దిక్కులు పిక్కటీల్లె గర్వం తో చెప్పేది...నా గురువు మహాస్వామి అత్యున్నత ఋగ్వేదం పండితులు. వారంటే ఇప్పటికీ ఎప్పటికీ ప్రాణం పెడుతూ ఉం 1:41 టాం వారి మీద భక్తి అంటే మాకు ఉన్నది వేదం మీద భక్తి... అటువంటిది మన వేదం. అటువంటి స్వామి ఉన్నారు మన తమిళ్ రాష్ట్రం లో సామాన్య చరిత్ర కాదు. ఇప్పుడు చూస్తే ఇలా ఉంది కానీ పరమాచార్య వల్ల అసలు తమిళ్ నాడు బ్రిటిష్ కాలం లో బ్రిటిష్ ను కూడా వారి వెద శక్తి భయ పెట్టీ దణ్ణం పెట్టించింది. అందుకే వేదం వినండి.
    నమో లక్ష్మి నారసింహ.

  • @bharathib6929
    @bharathib6929 13 ชั่วโมงที่ผ่านมา

    Jai Sree Ram om

  • @pavithradevi9012
    @pavithradevi9012 วันที่ผ่านมา +1

    Ghanapati garu ,incarnation of Saraswathi matha.

  • @pavithradevi9012
    @pavithradevi9012 วันที่ผ่านมา +1

    Ghanapati gariki Padabhivandanalu.

  • @shastrulakumarsharma8478
    @shastrulakumarsharma8478 2 ชั่วโมงที่ผ่านมา

    నమోనమః

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 วันที่ผ่านมา +1

    Mana bharatha దేశానికి prakruthi vipathulu rakunda పూజలు మీలాంటి వారు cheyagalarani asisstunna🙏🙏

  • @lotlapunyavathi2705
    @lotlapunyavathi2705 13 ชั่วโมงที่ผ่านมา

    Om namah shivaya

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 23 ชั่วโมงที่ผ่านมา

    JAI SRIRAM

  • @raghavansai974
    @raghavansai974 วันที่ผ่านมา

    Jai sriram

  • @padmakshipenna1839
    @padmakshipenna1839 2 ชั่วโมงที่ผ่านมา

    Great video. So fortunate to see this.

  • @ramachitra14
    @ramachitra14 18 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏 ரொம்ப ந‌ன்றி

  • @josephbosetummala5560
    @josephbosetummala5560 23 ชั่วโมงที่ผ่านมา +1

    గురువు గారికి,
    సాష్టాంగ నమస్కారములు.
    మీరు ఇటువంటి వీడియోలు మాత్రమే పోస్ట్ చేయడం మీకు శోభనిస్తుందనుకుంటున్నాను.
    హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేవారిని ఖండించే పని మీ స్థాయిని తగ్గిస్తుందని నా భావన. వేదం చదివిన మీ నోరు తగని వ్యక్తులను ఎండగట్టడం ద్వారా మలినపడుతుందని నా భయం.
    కేవలం పాజిటివ్ వీడియోలు మాత్రమే పోస్ట్ చేయ ప్రార్థన.

  • @vmadhavipasupulati280
    @vmadhavipasupulati280 วันที่ผ่านมา

    స్వామీ, చాలా ధన్యవాదాలు.

  • @KALKISWORD-p2l
    @KALKISWORD-p2l วันที่ผ่านมา +4

    T S కుమార్ అనే pastor లాంటి వారు రామాయణం లో కొన్ని శ్లోకాలు చూపి హేళన చేస్తున్నాడు.
    దయచేసి కౌంటర్ videos చేయండి

  • @thirupathirao1390
    @thirupathirao1390 22 ชั่วโมงที่ผ่านมา

    అద్భుతం

  • @varaprasadmtech
    @varaprasadmtech วันที่ผ่านมา +1

    Loka samasta sukhino bhavantu

  • @varaprasadmtech
    @varaprasadmtech วันที่ผ่านมา +1

    Jaya Jaya Sankara

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 วันที่ผ่านมา

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @M.Basker-pe1up
    @M.Basker-pe1up วันที่ผ่านมา

    ఆహా నేత్రానడం శ్రవనానడం చాల సంతోషంగా ఉంది గురువుగారు

  • @poornimavongari5067
    @poornimavongari5067 21 ชั่วโมงที่ผ่านมา

    Chala chala super