మీ అనుభవాలు మాకొద్దు || BIBLE MISSION GOOTY || HOSANNA MINISTRIES GUNTUR || Pastor JOHN PAUL.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • మీ అనుభవాలు మాకొద్దు || BIBLE MISSION GOOTY || HOSANNA MINISTRIES GUNTUR || Pastor JOHN PAUL.
    #M.DEVADAS #BIBLE_MISSION_GOOTY #GOOTY_BIBLE_MISSION #REV. B. ADBUTHA_KUMAR #ADBUTH_KUMAR_GOOTY_OFFICIAL #BIBLE_MISSION #GOOTY_HEALING_CHURCH #HEALING_MIRACLES #WORLD_LARGEST_CHURCH_GOOTY #FAKE_PASTORS #FAKE_MIRACLES #FAKE_HEALINGS #COUNTERFEIT_MIRACLES #COUNTERFEIT_HEALINGS #ADBUTH_KUMAR_GOOTY_OFFICIAL #GOOTY_ADBUTH_KUMAR #SYAM_KISHORE #JCNM_SYAM_KISHORE #JCNM #JESUS_CALLS #PAUL_DINAKARAN #PARALOKA_NESTHAM_ISSAC #PARALOKA_NESTHAM #DAHINCHU_AGNI_THOMOS #BELLAMPALLI_PRAVEEN_KUMAR #BELLAMPALLI_PASTOR_PRAVEEN_KUMAR #PASTOR_PRAVEEN_SISTER_SHARON #CALVARY_TEMPLE_LIVE #THANDRI_SANNIDHI_MINISTRIES #THANDRI_SANNIDHI #DR_P_SATHISH_KUMAR #Digital_Church #CALVARY_TEMPLE_LIVE #CALVARY_TEMPLE_SATISH_KUMAR #కల్వరిటెంపుల్ #కల్వరిటెంపుల్_హైదరాబాద్ #కల్వరిటెంపుల్_సతీష్_కుమార్ #HOSANNA #HOSANNA_MINISTRIES #HOSANNA_JOHN_WESELY #HOSANNA_MEETINGS_GUDARALA_PANDUGA #HOSANNA_SONGS #Feast_of_Tabernacle_Festivals #45TH_Feast_Of_Tabernacle _Festivals #Gudarala_Panduga #Gudarala_Panduga2022 #HOSANNA_GUDARALA_PANDUGA #HOSANNA_MEETINGS2022 #GUNTUR_GORANTLA_GUDARALA_PANDUGA #గుడారాల_పండుగ #గుడారాల_పండుగ2022 #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #CALVARY_TEMPLE_52days_church #Digital_Church_miryalaguda #Digital_Church_Nambur #Digital_Church_Palakollu #Digital_Church_Gudivada #CALVARY_TEMPLE #Mega_church_hyderabad #Mega_churches #2kings16 #2chronicles_28 #king_Ahaj #King_Hezekia #dr_p_sathish_kumar #FALSE_PREACHERS #False_Apostles #Fake_Pastors #Biggest_church #Biggest_Church_in_India #Biggest_church_Asia #Biggest_church_in_the_world #CALVARY_TEMPLE_Hyderabad #Lakewood_Church #Paul_Yangi_cho #Joel_Osteen #Lakewood_Joel_Osteen #Gooty_Bible_Mission #Bible_Mission_Gooty #యేసు_సన్నిధి #YESU_SANNIDHI #YESU_SANNIDHI_JOSHUA_DANIEL_CHEGUDI #Thandri_Sannidhi #HOSANNA_MEETINGS #Feast_of_Tabernacle_Festivals #45TH_Feast_Of_Tabernacle _Festivals #Gudarala_Panduga #Gudarala_Panduga2022 #HOSANNA_GUDARALA_PANDUGA #HOSANNA_MEETINGS2022 #GUNTUR_GORANTLA_GUDARALA_PANDUGA #గుడారాల_పండుగ #గుడారాల_పండుగ2022 #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #dr_p_sathish_kumar #Silon_Pentecost #Pentecost #Indian_Pentecostal_Church #Pentecost #పెంతెకోస్తు #పెంతెకోస్తు_పండుగ #shiva_shakti #యథార్థవాధిటివి #క్షీరసాగరమథనం #q2jp #Mary_Holy_Spirit #virgin_birth #jesus_mary_holy_spirit #Mary_Jesus #mathew1:18 #birth_of_jesus #jesus_miraculous_birth #Holy_spirit_virgin_mary #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #THANDRI_KUTHURU_OH_PASTOR #NENE_DEVUNNI #SHIVA_SHAKTI_BIBLE_CLASSES #HAMARA_PRASAD #RAKSHANA_TV_LIVE #KRANTHI_GOSPL_TV #NATIONALIST_HUB #STRING_MEDIA #DHARMA_PORATAM #DHARMA_MARGAM #HAINDAVA_SHAKTHI #HINDU_JANA_SHAKTHI #CALVARY_TEMPLE #VKR_CGTI_MINISTRIES #OBCC #Q2JP #CHRISTHAVA_BAADITHA_SANGAMU #అంతే_కాదు_ఫాదర్ #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #నేనే_దేవుణ్ణి #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #ధర్మమార్గం #హిందూశక్తి #హిందూజనశక్తి
    #పరిశుద్ధాత్మ_కన్యమరియ #యేసు_జననం#Yadaartha_Vaadhi_Tv #Ophir_Ministries #Ranjith_Ophir_Ministries #YadaarthaVadhiTv #Addanki_Ranjith_Ophir #Yadaartha_Vaadhi_Tv_666 #Ksheera_Sagara_Madhanam #Ophir_Ministries_Yadaartha_vaadhi_tv #యథార్థవాధిటివి #అద్దంకి_రంజిత్_ఓఫిర్ #క్షీరసాగరమథనం #RADHA_MANOHAR_DAS #DHARMA_PORATAM #DR_P_SATHISH_KUMAR #HAMARA_PRASAD #linga_marmam #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #DARSHANAM_SHIVASHAKTHI #DARSHANAM_STRING_VINOD #VKR_CGTI_MINISTRIES #KRANTHI_GOSPEL_TV #CALVARY_TEMPLE_LIVE #DR_P_SATHISH_KUMAR #HOSANNA_MEETINGS #BELLAMPALLI_PRAVEEN_KUMAR #SYAM_KISHORE #SHIVA_SHAKTI #దేవరహస్యం_2 #NATIONALIST_HUB #CHRISTHAVA_BAADITHA_SANGAM #TELUGU_EX_CHRISTIAN #Q2JP #PJ_STEPHEN_PAUL #P_CHARLES_JACOB #SAMUEL_KARMOJI #I_FOR_GOD #I_FOR_GOD_VIJAY_PRASAD_REDDY #I_FOR_GOD_MINISTRIES #Gooty_Adbuth_Kumar_Official #జైసిలువబొట్టు #హైందవక్రైస్తవ్యం #దేవరహస్యం #దర్శనం #దేవరహస్యం_2 #శివశక్తి #శివశక్తికరుణాకర్ #నేనేదేవుణ్ణి #హిందూజనశక్తి #ధర్మపోరాటం #ధర్మమార్గం #హిందూశక్తి #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #అంతేకాదుఫాదర్ #లింగమర్మం

ความคิดเห็น • 329

  • @jayvijay631
    @jayvijay631 8 หลายเดือนก่อน +2

    Praisethalord brdar

  • @ruthl8054
    @ruthl8054 8 หลายเดือนก่อน +1

    Praise the lord Brother garu.God bless you.🥀🌹🎉🙏🙏🙏🌻🌼

  • @రాజుకుమార్బుర్రే
    @రాజుకుమార్బుర్రే 2 ปีที่แล้ว +5

    Yes. అవును అన్న, మీరు చెప్పినట్టి లేఖనలు ప్రకారం దేవుని నమ్మడి అని చెప్పారు, నాకు చాలా సంతోషంగా వుంది. అలాగే నేను కూడా లేఖనలు ప్రకారం వాక్యం అందిస్తున్న, అది ఏమిటి అంటే మొదటిగా లేఖనలు ప్రకరమైన క్రీస్తును, మొదటి స్థానం దేవునికే ఇవ్వండి. తరువాత ఏ అనుభవాలు అయినా చెప్పండి. అని చేబ్బుతున్నా, కాని నాకు వాక్యం ఎలా చెప్పాలో తెలియడం లేదు.కొందరు అంటున్నారు,ఏదమైనా సరే, నేను లేఖనలు ప్రకారమే వాక్యము చెబుతాను.

  • @RatnamE-h3b
    @RatnamE-h3b 24 วันที่ผ่านมา +6

    హలో జాన్ పాల్ నువ్ ఇతరులను విమర్శించడం మానేసి సువార్తను ప్రకటించు

    • @sarankumaruc3737
      @sarankumaruc3737 19 วันที่ผ่านมา +1

      @@RatnamE-h3b వందనములు బ్రదర్.ఆ ప్రశ్న అపద్ద బోధకుల గురించి హెచ్చరించిన ప్రభువును...పౌలు గారిని...యోహాను గారు లాంటి భక్తులను ముందు అడగాలి బ్రదర్.

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum ปีที่แล้ว +9

    కామెంట్లు పెట్టేవాళ్ళల్లో ఒక్కరు కూడా "నీవు చెప్పేది తప్పు" అని కామెంట్ పెట్టలేదు. అది చాలు బ్రదర్

  • @praneethg2167
    @praneethg2167 2 ปีที่แล้ว +19

    ఒక చిన్న ప్రశ్న. వారి అనుభవాలు వద్దు అని అంటున్నారు.. కానీ మనం మన ప్రభువుని స్తుతించటానికి, ఆరాధించటానికి వారు(భక్తులు) రాసిన పాటలనే పడుకుంటున్నాము. ఆ పాటలు అన్నీ వారి వారి అనుభవాలను బట్టి రాసినవే. మరి వాటినీ కూడా కాదు అని అనగలరా? వారి అనుభవాలను జ్ఞాపకము చేసుకునేది వారిలాగా.. ప్రభువుకి ధగ్గర అవ్వటానికి గాని వారిని పూజించుటకు మాత్రము కాదు. గమనించగలరు.

    • @sambasiva6510
      @sambasiva6510 ปีที่แล้ว +2

      Good point

    • @shanmukhasivanagabharathya6215
      @shanmukhasivanagabharathya6215 19 วันที่ผ่านมา

      Patalu kuda tappe

    • @pollesantosh7528
      @pollesantosh7528 17 ชั่วโมงที่ผ่านมา

      పాటలు పాడొచ్చు కానీ ప్రవచనాల వాక్యం మొదటగా అనుసరించాలి

  • @glorysuvartha
    @glorysuvartha ปีที่แล้ว +3

    వాక్యం ద్వారా చాలా సంగతులను తెలుసుకున్నాను దేవుని ఉద్దేశం ఎరిగి నా మనసు నీకు ఉంది అన్న

  • @baalkrishnathumalapalli9880
    @baalkrishnathumalapalli9880 10 หลายเดือนก่อน +1

    Valla anubavalu vaddu annarueru mi anubavalu memu vinala vakyam em cheppuchunnadhi okareni avamanimchina papam antundhi chusukondi

  • @sureshjoyyanam
    @sureshjoyyanam 2 ปีที่แล้ว +13

    Wonderful massage anna
    వక్తుల అనుభవాలు ప్రమాణికం కాదు. లేఖనాలే ప్రమాణికం

    • @james37090
      @james37090 2 ปีที่แล้ว

      th-cam.com/users/shortsPb5rW7cKKaM?feature=share అన్న , అనుభవాలు వద్దు అని అంటున్నారు కదా ఇటువంటి సేవకులు చేసినట్లు అనుభవం మనకు వద్దు అంటారా? అటువంటి పాపంలో ఉన్న వారి వద్ద కానుకలు తీసుకుని వారి యొక్క పాపం వారిని తెలుసుకో నీ కొండ ఆ పాపంలోనే కొనసాగిద్దామా? ఎందుకు అంటే వారి అనుభవాలు మనకు వద్దు అంటున్నావ్ కదా బ్రదర్, (ఈ లోకం కన్నా నాకు నా దేవుడే గొప్ప అని డబ్బు ప్రేమించకుండా, వివాహం కూడా చేసుకోకుండా, మంచి సేవ చేసినా సేవకుని అంత చీప్ గా నువ్వు చూడకు అవతలి వ్యక్తికి చూపించకు అన్నా, ఎందుకు అంటే దేవుని కోసం తను తానే నపంశుకునిగా చేసుకున్నవారు వాళ్ళు)

  • @pradeepchowdary7733
    @pradeepchowdary7733 2 ปีที่แล้ว +8

    సత్య వాక్యని చాలా క్రమముగా ఎవరికి భయపడకుండా చెపుతున్నారు మీ లాంటి గురువులు చాలా అరుదుగా ఉంటారు ఆత్మీయ గురువు గారికి టీచర్స్ డే శుభాకాంక్షలు

  • @johnprasadchode7394
    @johnprasadchode7394 ปีที่แล้ว +2

    Very good massage ❤

  • @RatnamE-h3b
    @RatnamE-h3b 24 วันที่ผ่านมา +4

    బైబిల్ జ్ఞానం ఉంది అని జాన్ పాల్ విర్రవీగుతున్నాడు కానీ ఇతన్ని సాతాను బహు బలంగా వాడుకుంటున్నాడు.

    • @tataplaytechnician
      @tataplaytechnician 5 วันที่ผ่านมา

      ఇక్కడ కామెంట్ చేయనాకి కూడా నిన్ను సాతాను బాగా వాడుకుంటున్నాడు

  • @beenabeena3278
    @beenabeena3278 17 วันที่ผ่านมา

    అన్యులకు సువార్త అందించు గాని క్రీస్తు ను ఆరాధించి ప్రభువు నందు నిద్రించిన వారిని దూషణలు చేయకు 👏👏👏

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 ปีที่แล้ว +7

    చాలా విలువైన సందేశం బ్రదర్.👍

    • @prabhudaspasula8147
      @prabhudaspasula8147 19 วันที่ผ่านมา

      ప్రముఖులను పళచన చేయడం గొప్పగా అనిపించిందా

    • @sarankumaruc3737
      @sarankumaruc3737 19 วันที่ผ่านมา

      ​@@prabhudaspasula8147బైబిల్ లో వ్రాయబడని ఎవ్వరూ కూడా నాకు ప్రముఖులు కాదు బ్రదర్...అది జాన్ పాల్ గారు అయినా సరే....యేసన్న గారు అయినా సరే.

    • @sarankumaruc3737
      @sarankumaruc3737 19 วันที่ผ่านมา

      ​@@prabhudaspasula8147ఇలాంటి వారు వస్తారనే...పేతురు గారి ద్వారా ముందే హెచ్చరించాడు దేవుడు...అనుభవాల కంటే వాక్యం మీద లక్ష్యం ఉంచాలని.

    • @shanmukhasivanagabharathya6215
      @shanmukhasivanagabharathya6215 19 วันที่ผ่านมา

      ​@@prabhudaspasula8147pramukulu kadhu వాక్యం సరిగా తెలియని వారు

  • @sudhakar_official769
    @sudhakar_official769 2 ปีที่แล้ว +20

    పరలోకం వెళ్లేవారు : తమ జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకునే వారు వెళతారు.
    తమ ప్రవర్తనను వాక్యానుసారంగా మార్చుకున్నవారు..
    యధార్థంగా బ్రతికే వారు, నీతిగా బ్రతికే వారు, నిజాయితీగా ఉండేవారు. పాపానికి దూరంగా ఉండేవారు వెళతారు...

  • @wordofgod8412
    @wordofgod8412 2 ปีที่แล้ว +4

    పంపిస్తున్నాం
    1కోరింథీయులకు 1: 10
    సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
    1 Corinthians 1: 10
    Now I beseech you, brethren, by the name of our Lord Jesus Christ, that ye all speak the same thing, and that there be no divisions among you; but that ye be perfectly joined together in the same mind and in the same judgment.

    • @wordofgod8412
      @wordofgod8412 2 ปีที่แล้ว +2

      మొదట నా స్థితిగతులు
      నా ఇంటి పరిస్థితి
      నా సంఘం పరిస్థితి చూసుకొందాం బ్రధర్
      మనం తీర్పరులం కాదు
      వీలేతే ప్రార్ధన చేద్దాం
      మనం సమాజానికి ఏమి సమాచారం పంపిస్తున్నాం

  • @RajuKota-w7t
    @RajuKota-w7t 22 วันที่ผ่านมา +1

    మంచి సందేశం

  • @Lokesh77742
    @Lokesh77742 2 หลายเดือนก่อน +2

    ఇంత మంచి సందేశం నా జీవితం లో ఏ pastor చెప్పగా వినలేదు మీ ద్వారా bible వాక్యం వింటుంటే చాలా సంతోషంగా ఉంది ఇంత జ్ఞానం bible పట్ల ఏ pastor కి లేదు మిమ్మల్ని వెతిరేకించే వారు వారు మనుషులకి భజన చేసేవారు కానీ మిమ్మల్ని fallow అయ్యోవారు మీరు చెప్పే వాక్యాన్ని బట్టి మీ ద్వారా bible అర్తం చేసుకోగల్గుతునము నేర్చుకోంటునాం మీరు పెట్టిన ప్రతి వీడియో చాలా clarity గా ఉంటది సత్యం చెప్తారు మనుషులను మేపించే విదంగా కాకుండా కండితంగా చెప్తారు , మిమ్మల్ని వెతిరేకించే వాళ్లకి మీ value తెలియదు మీలాంటి pastor మా city లో ఎందుకు లేడా అని బాధగా ఉంటది అయినా మీరు చెప్పే వాక్యం youtube ద్వారా మా వరకు అందిస్తున్నదూకి
    వందనాలు🙏🙏🙏
    Thank You Jesus

    • @prabhakarkhandavalli1345
      @prabhakarkhandavalli1345 28 วันที่ผ่านมา

      Our brethren Christian Assembly message is also the same brother.

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 ปีที่แล้ว +1

    Inspiring message, thanks. God bless you with more devini knowledge.

  • @jayanthtalapally8150
    @jayanthtalapally8150 2 ปีที่แล้ว +3

    Garvamtho koodina matalu maku vaddu Jan paal.
    Sathanuku kooda neekante chala anubhavam vundi .
    Emyndi beshtudu ayindu.

  • @BallaNagaraju
    @BallaNagaraju หลายเดือนก่อน +1

    100/కరెక్ట్ అయ్యగారు యేసు క్రీస్తు వారు అపొస్తులు చెప్పి న విదంగా నడుచుకోవడమే దేవుని సేవ దేవుని యందు విశ్వాసం దేవుని యందు భక్తి చేయడం. యేసు క్రీస్తు ను అపొస్తుల మాదిరి పక్కన పెట్టి సొంత పెత్తనం చేయువారు ఇబ్బందులలో పడుదురు

  • @immanuelgorle6057
    @immanuelgorle6057 ปีที่แล้ว +2

    Basic information is not enough to have JESU'S LIKENESS...
    Know Spiritual experiences according to The Bible word

  • @kommurimaheshbabu
    @kommurimaheshbabu 2 ปีที่แล้ว +19

    నువ్వు మాకు వద్దు 👋👋నీ అనుభవాలు మాకు వద్దు నువ్వు చెప్పే వాక్కులు మేము వినలేక పోతున్నాం అండి జాన్ పాల్ గారు

    • @Mykhealteju
      @Mykhealteju 2 ปีที่แล้ว +1

      Super ga chepavu annaya

    • @vijaykumarnalli5850
      @vijaykumarnalli5850 2 ปีที่แล้ว

      జాన్ పౌల్ గారు లేకనాల ప్రకారం వాక్యం చేపుతుంటే ఆయన అనుబావలు చేప్తున్నరు. అంటున్నవు ఎంటి.?దురద చెవులు అంటే ఇవి ఆయన ఎం చేప్తున్నరు. నువ్వు పెట్టిన కామెంట్ ఎంటి.మనుషులను వెంబడిస్తే అజ్ఞనం ఇలాగే ఉంటుంది. కామెంట్ చేసి మనుషుల దగ్గర మేప్పుపోందాలి.ఎంత చక్కగా ఉంది. వాక్యం......

    • @vijaykumarnalli5850
      @vijaykumarnalli5850 2 ปีที่แล้ว

      @Telugu Christian సత్యం మీద ధర్నా ఏంటి.?bro సత్యం వాక్యనికి వేతిరేకంగా ధర్నా చేస్తారా.?ఇలా తాయారు అయ్యారు. ఏంటి.?broక్రైస్తవులు అని పిలువబడుతున్న వారు...

    • @vijaykumarnalli5850
      @vijaykumarnalli5850 2 ปีที่แล้ว

      @Telugu Christian ఏది విమర్శ..? ఏది .?సత్యవాక్యం చేత గద్దించి బుద్ది చేప్పడం తెలియడం లేదు.

    • @godsgift-jesusismysavior2422
      @godsgift-jesusismysavior2422 2 ปีที่แล้ว

      @@vijaykumarnalli5850 bro మీరు John anna చెప్పిన ప్రకటన వివరణ విన్నారా? ఒకవేళ ఆ Videos చూడక పోతే ముందు చూడండి, ఆ తరువాత మీకే అర్థం అవుతుంది, ఎవరు ఎంటో అని

  • @prabhakar-zp1up
    @prabhakar-zp1up 2 ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్

  • @Aseelfights-b5l
    @Aseelfights-b5l 2 ปีที่แล้ว +31

    విమర్శించడం మాని ఆత్మలు రక్షించండి Paul garu

    • @nhmpandhillapalli1785
      @nhmpandhillapalli1785 2 ปีที่แล้ว +3

      మెసేజ్ విన్నావా విమర్శించ్చొద్దు అంటున్నావు బ్రదర్

    • @kandulamanoj6012
      @kandulamanoj6012 2 ปีที่แล้ว +1

      @@nhmpandhillapalli1785 mari valla photos anduku pettadu anna tamnel manchiga pettochuga

    • @saradhichukka1863
      @saradhichukka1863 2 ปีที่แล้ว

      ఆత్మల రక్షణ అంటే ఏంటి
      Pls explain

    • @gopithotada5124
      @gopithotada5124 2 ปีที่แล้ว +3

      బ్రదర్ మీ దృష్టిలో ఆత్మల రక్షణ అంటే ఏంటి కొంతమంది బాప్తిసం తీసుకోవడం ఆదివారం పూట చర్చికి రావడం ఇదే ఆత్మరక్షణ అంటున్నారు అది కాదు బ్రదర్ వాక్యానుసారంగా జీవించే విధంగా మనిషిని వాక్యం కొరకు బ్రతికే విధంగా తయారు చేయడం వాక్యం కొరకు మాత్రమే బ్రతికే వాళ్ళు దేవుని కొరకు ప్రాణం అర్పించారు ఈరోజు ఏ క్రైస్తవుడైన సరే ప్రాణాలర్పించిన స్థితిలో జీవిస్తున్నాడా ఏమన్నా అంటే ఆత్మలక్షణ ఆత్మలక్షణ అని ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కామెంట్ ఏదైనా చేయాలనుకుంటే వాక్య ఆధారాలతో కామెంట్ చేయండి

    • @Christian_Faith7
      @Christian_Faith7 2 ปีที่แล้ว

      @@gopithotada5124 These are correct statements Brother. Glory to God Almighty.

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 ปีที่แล้ว +2

    మీ నెంబర్ please బ్రదర్.నిజముగా చాలా సత్యం చెప్పారు.

  • @arjunindian9934
    @arjunindian9934 2 ปีที่แล้ว +8

    👏👏👏🙏 ఆలోంచవలిసిన గొప్ప సందేశం
    ఒడిషా నుండి సోదర వందనాలు

    • @srinivas-db6zn
      @srinivas-db6zn ปีที่แล้ว +2

      అవును కథలు మాత్రమే వినే వారికీ ఇటువంటి వాళ్లను అస్సలు ఊపుకోలేము

  • @isaactatapudi5554
    @isaactatapudi5554 25 วันที่ผ่านมา

    Very good massage brother may God bless you

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 28 วันที่ผ่านมา +2

    తామే నీతిమంతులము అనుకొను కొందరిలో ఈయన ఒకరు. మొదటి కొరింథి 12 అధ్యాయం ధ్యాన పూర్వకంగా చదివితే క్రీస్తు శరీరంలోని అవయవాల వివిధ రకాల పరిచర్యలు ఈయనకి అర్థమవుతాయి. ఈయన ఒక ముక్కు అనుకొంటే అన్ని అవయవాలు వాసన మాత్రమే చూడాలని అనుకుంటున్నాడు. ఇలాంటి వారి బోధకుల సమూహమే ఈమధ్య క్రైస్తవ లోకంలో గందరగోళం సృష్టిస్తుంది.
    బహుశా వీరికి కొద్ది సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే ఉబలాటం ఎక్కువ ఉన్ధట్టున్నది. అందుకే ఎన్నో సంవత్సరాలు ఎంతో త్యాగపూరిత సేవ చేసిన గొప్ప దైవ జనులను సహితము నోటికొచ్చినట్టు విమర్శిస్తున్నారు.
    దేవుడు వీరి మనో నేత్రాలను వెలిగించును గాక

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 2 ปีที่แล้ว +1

    My spiritual Great Teacher John Poul brother

  • @ganikoti7779
    @ganikoti7779 ปีที่แล้ว +2

    Itlanti vallanu chuste navvu vastundi

  • @malapatisrinivasarao7991
    @malapatisrinivasarao7991 24 วันที่ผ่านมา

    "నా జీవిత భాగస్వామివి..నీవు...
    నా ప్రాణము తో పెనవేసుకొన్నావు.. నీవు"..
    ఇలా..
    ఏసన్న గారు యేసు తోను..
    ఆంధ్రాజనం ఏసన్న గారి తో ను..
    పాడుకొన్నందు వల్ల..
    "చేదయినా వేరు ఏదయినా మాలో (ఆంధ్రప్రదేశ్ )మొలవలేదు.."

  • @dgmmessages8715
    @dgmmessages8715 2 ปีที่แล้ว +1

    సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. వాక్యం నిత్య జీవాన్ని ఇస్తుంది. గొప్పగా వాక్యాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. 🙏🙏🙏. ఒక్క విషయం కొండ gorre అని అంటున్నారు. అంటే కొండలో నివసించే గిరిజనుల లాంటి వారని మీరు చెప్తున్నారా?

    • @dgmmessages8715
      @dgmmessages8715 2 ปีที่แล้ว

      @Telugu Christian అర్ధం కాలేదు Brother

    • @dgmmessages8715
      @dgmmessages8715 2 ปีที่แล้ว

      @Telugu Christian గిరిజనులను పోలుస్తూ ఉన్నారా?

  • @js.rajana6295
    @js.rajana6295 2 ปีที่แล้ว +6

    Praise tha Lord.🙏 వందనాలు బ్రదర్. మీ Standard Wonderful మీ Explanation Superb ఎవరేమనుకున్నా ఎన్ని అనుకున్నా మీరు చెప్తున్నది వాక్యం అది నిత్యం. నమ్మినవారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఇది సత్యం. God Bless You. 👍👍

  • @vijayasudha5009
    @vijayasudha5009 ปีที่แล้ว +2

    Praise the lord brother garu 🙏

  • @BallaNagaraju
    @BallaNagaraju หลายเดือนก่อน

    యేసు క్రీస్తు లో మనకంటూ ఒక అనుభవం పరిశుధ్దాత్మ యందు ఒక అనుభవం కలిగిన నడవడికలు ఉండాలి ,,వ్యక్తి పూజ అవసరం లేదు ,,ఒక వేళ దేవుని పరిచర్య లో ఎక్కువగా పెద్ద పెద్ద మినష్టృ వారు ఉండవచ్చు గాక అయినా సరే యేసు క్రీస్తు వారు అపోస్తులను మాత్రమేమాదిరి ఎవరైనా సరే కుమారుని మహిమ పరచడానికే

  • @srikanthpamarthi7289
    @srikanthpamarthi7289 2 ปีที่แล้ว +2

    Prise the lord anna

  • @landrover8135
    @landrover8135 หลายเดือนก่อน

    Thank you so much brother..very deepp..

  • @pollesantosh7528
    @pollesantosh7528 17 ชั่วโมงที่ผ่านมา

    Glory to God 🙏 because you are preaching the word truthfully. I have a little doubt, sir. Can you make a video explaining that judging others is okay according to the Bible? It's just a doubt, because I don't know!

  • @devalivetv5907
    @devalivetv5907 2 ปีที่แล้ว +19

    వాక్యం చెప్పినంత మాత్రాన గొప్పోళ్ళు అవ్వరు పాటించాలి పాటించాలి అంటే ఈయన వేస్లీ అన్నను షాలేం గారిని సతీష్ గారిని ఏసన్న గారిని ఇంకా.... చాలా మందిని దుషిస్తూ వున్నాడు వాక్యం చెవుతుంది (తాను చూసిన తన సహోదరుని ప్రేమింపక పోయిన యెడల తాను చూడని దేవుని ఎలాగు ప్రేమింప గలడు ???

    • @HavisunVlog
      @HavisunVlog 2 ปีที่แล้ว +4

      బాగా చెప్పారు, కాని సహోదరుని ప్రేమించడం అంటే కేవలం మాటలతో కాదు సత్యమైన వాక్యంను చెప్పి అబద్ధ బోధలోనుండి రక్షించి దేవుడున్న లోకానికి చేర్చడమే.

    • @danielnimmithi6947
      @danielnimmithi6947 ปีที่แล้ว +2

      సహోదర బేరయ ప్రాంత ప్రజలు ) అపోస్తలు17:11
      వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
      ఎవరో ఏదో చెప్పారు అని కాకుండా గ్రంధాన్ని చదివి పరిశోధిస్తే ఏది సత్యమో ఏది అసత్యం తెలుస్తుంది

    • @anfmsamjessy254
      @anfmsamjessy254 ปีที่แล้ว +1

      దానికి సమాధానం చెప్పండి సార్. ఎప్పుడు ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉంటావ్

  • @SivaKumar-fr2kc
    @SivaKumar-fr2kc ปีที่แล้ว +1

    Devunilo nadisthe anubhavam vasthundi

  • @wilmashashikala2631
    @wilmashashikala2631 2 ปีที่แล้ว +5

    What a detailed explanation. Blessed with this message. God bless you brother🙏

  • @janardhanbarigela5393
    @janardhanbarigela5393 ปีที่แล้ว +2

    నిజమైన వాక్యము

  • @rampogurajesh7703
    @rampogurajesh7703 ปีที่แล้ว +3

    కొంచెం కూడా తెల్లివి లేదు మీకు వాలకి deuvniki una అనుభవం నీకు ఉందా

  • @AmusedDreamCatcher-zk1px
    @AmusedDreamCatcher-zk1px 25 วันที่ผ่านมา

    దేవునికి మహిమ కలుగును గాక అనగా ఏసుప్రభు

  • @kirankumarchintalapudi7778
    @kirankumarchintalapudi7778 2 ปีที่แล้ว +1

    Vandanalu brother

  • @vijju687
    @vijju687 2 ปีที่แล้ว +12

    Hello brother
    మీపని మీరు correct ga చేసుకొండి
    అతి తెలివి ప్రదర్శించకు
    జాగ్రత దేవుడు చూస్తున్నాడు

  • @RatnamE-h3b
    @RatnamE-h3b 24 วันที่ผ่านมา +2

    సంవత్సరాలనుండి విమర్శించే నువ్వు ఒక్కరోజైనా సువార్త ప్రకటించావా

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 หลายเดือนก่อน

    Praise the lord 🎉🎉🎉🎉

  • @Priceofpeacee6-5
    @Priceofpeacee6-5 27 วันที่ผ่านมา

    Thank you Anna

  • @BallaNagaraju
    @BallaNagaraju หลายเดือนก่อน

    ప్రపంచ మానవులకు ఏవైతే భయములు రుగ్మతలు ఉన్నాయొ అటువంటి రుగ్మతలకు భూలోక ములో ఎవరూ సమాదానాలు ఇవ్వలేని వాటికి సమాదానాలు ఇచ్చారు ప్రభువారు మానవులకు మరణభయములను మరణపు ముళ్ళు విరిచి పునరుద్ధానము పాపములు ద్వారా విమొచన మనుషులకు అసాధ్యం అయినవి యేసు క్రీస్తు వారు భూమి యందు సకల మానవులకు ఇచ్చే ను

  • @SivaLoveNature
    @SivaLoveNature 5 หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్ 🙏

  • @Priceofpeacee6-5
    @Priceofpeacee6-5 27 วันที่ผ่านมา

    Thank you John Paul Anna chala clarity ga undhi me Messages

  • @జాన్పాల్-ఠ7హ
    @జాన్పాల్-ఠ7హ 2 ปีที่แล้ว +3

    బ్రదర్ వందనాలు ఏ మినిస్టర్స్ బ్రదర్ మీది మెసేజ్ చాలా చక్కగా వివరించారు

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 2 ปีที่แล้ว +5

    వాక్యాన్ని చాలా సక్కగా వివారించారు బ్రదర్ వందనాలు👌🙏

  • @shalomchurchhelpinghandsmi7820
    @shalomchurchhelpinghandsmi7820 2 ปีที่แล้ว +1

    Baga cheparu...

  • @gsngsn7806
    @gsngsn7806 2 ปีที่แล้ว +2

    Wonderful msg bro....🙏

  • @naniourman1489
    @naniourman1489 ปีที่แล้ว +1

    Praise the lord annaya 🙏👍

  • @mandaanandkeys4654
    @mandaanandkeys4654 2 ปีที่แล้ว +2

    Praise the lord anna

  • @ANILKUMAR-hd1zf
    @ANILKUMAR-hd1zf 2 ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️ super message sir. Awesome explanation. Truth never dies. Thank you sir.

  • @rajun8654
    @rajun8654 ปีที่แล้ว +1

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏

  • @shalem9900
    @shalem9900 2 ปีที่แล้ว +2

    Excellent message bro

  • @devidmanasa7983
    @devidmanasa7983 2 ปีที่แล้ว +1

    Vandanalu, 🤝 anna

  • @prakashkorra5438
    @prakashkorra5438 19 วันที่ผ่านมา

    అక్కడ మేషే, ఏలీయా" నిర్గమం "గూర్చి చర్చించడం జరిగింది బ్రదర్, మనకు యేసుక్రీస్తు ఏమని నమ్మితే మనకు రక్షనా బ్రదర్ అది మీరు తప్పి పోయారు.

  • @sagaryandamuri8502
    @sagaryandamuri8502 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother good message thank you God bless you brother

  • @bonagiribheemaiah5608
    @bonagiribheemaiah5608 2 ปีที่แล้ว +2

    వందనలు బ్రదర్

  • @Lokesh77742
    @Lokesh77742 2 หลายเดือนก่อน

    అన్న మీరు bible, దేవుడు గురించి చెప్తుంటే time సారిపోవడం లేదు ఎన్ని వీడియోస్ చుసిన ఇంకా చూడాలి ఇంకా చూడాలి మహా అద్భుతంగా వివరిస్తున్నారు ఎంత జ్ఞానం bible పట్ల ఏ pastor కి చూడలేదు మీలాగా 🙏🙏🙏 మీ వలన దేవుడు సంతోషిస్తారు నిజమైన బోధ

  • @tataplaytechnician
    @tataplaytechnician 5 วันที่ผ่านมา

    వందనాలు అన్న

  • @gracekumarapu199
    @gracekumarapu199 2 ปีที่แล้ว +1

    Praise the lord pastor garu

  • @santhosh863
    @santhosh863 2 ปีที่แล้ว +2

    just encouraging and motivation message ichey ee time lo.
    kevalamu vakyamu kristu matrame center ga unde preachers lo 100 lo padimandilo miru okaru.. praise the lord 🙏

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 2 ปีที่แล้ว +1

    Good massage Anna

  • @estherrani4537
    @estherrani4537 7 หลายเดือนก่อน

    The holy Bible words 🙌

  • @soniyakattu9327
    @soniyakattu9327 ปีที่แล้ว +1

    Ninnu evaru anubhavinchamannarayya

  • @Priya__kitchen95
    @Priya__kitchen95 2 ปีที่แล้ว +1

    👌👌👌anna

  • @vasuvasanta2629
    @vasuvasanta2629 2 ปีที่แล้ว +1

    Praise the Lord brother 🙏

  • @srikanthpamarthi7289
    @srikanthpamarthi7289 2 ปีที่แล้ว +1

    Prise the lord brother

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 2 ปีที่แล้ว +6

    అనుభవాలు లేకపోతే ఆత్మీయహీనతకి దోహదపడుతుంది

  • @chellugandhibabu9029
    @chellugandhibabu9029 2 ปีที่แล้ว

    Meru chepindi right brother
    Me messge lo saatanu devudni siluva lo madema meda kotindi anaruga
    Asalu satanu devudu siluva yekdam estam ledu ani nenu anukuntunanu
    Mathew 16:22,23
    Edi explain cheyandi

  • @gowrikomalipali6722
    @gowrikomalipali6722 2 ปีที่แล้ว +1

    Praise the.lord.anna

  • @kirankoka
    @kirankoka 2 ปีที่แล้ว +2

    Brother John, this message of yours is very good I, think you have changed from teaching Kneel down prayers are only Christian Biblical prayers and the earlier testimony of your uncle got children after 20 yrs and your sister expired how you changed your experiences which you taught in your church openly on TH-cam had changed you may not be confirming your mistakes but as for now, as you are saying that you don't go nor right or to the left from bible keep this up.

  • @iforjesusdhena5766
    @iforjesusdhena5766 ปีที่แล้ว

    Ana praise the lord Jesus ana Bible vunadhanthakuda vyakthula anubhavale sarena oka sari alochinchandi brother meku istam vachinatu chepodhu mimalni kuda gouravisthanu ana me videos kuda bhaguntai so koncham lo endhuku ana parishudhanga jevinchevalani ala matladutharu

  • @prakashkorra5438
    @prakashkorra5438 19 วันที่ผ่านมา

    యేసుక్రీస్తు ను ఏమని శిలువ వేశారు బ్రదర్, అందులోనే కదా మనకు రక్షణ బ్రదర్.

  • @chellugandhibabu9029
    @chellugandhibabu9029 2 ปีที่แล้ว

    Good messge brother one small doubt from ur message
    Satanu jesus ni siluva yekinchundi anaru kada
    Mari petrulo satanu pravesinchi ee srama neku duramavunu ani ante jeusus peturuni satana naa venukaki pommu ani yenduku anaru please explain cheyandi mathew16:22,23

  • @MAHESHMahesh-xq3ty
    @MAHESHMahesh-xq3ty 2 ปีที่แล้ว +2

    Praise the Lord brothre
    Mana Prabhuvun, Rakshakudu,
    Yesukreestu Krupa meeku thodugavundunu gaaka.

  • @MMahim-lh8nx
    @MMahim-lh8nx ปีที่แล้ว

    Tq brother for this message

  • @sscompetativezone6015
    @sscompetativezone6015 2 ปีที่แล้ว +1

    I have experienced this.........🙏🙏🙏

  • @majjivenkatajagadeesh1663
    @majjivenkatajagadeesh1663 ปีที่แล้ว +1

    😂😂😂😂👌👌👌👌unnadhi unnattu cheppaaru bro. Naaku jonno doubts unnai bro.meetho maatlaadaali phone 📞 pettandi

  • @krupasannidhi.srikalahasti
    @krupasannidhi.srikalahasti 2 ปีที่แล้ว +1

    వందనాలు పాస్టర్ గారు 🙏

  • @happyprince5483
    @happyprince5483 2 ปีที่แล้ว +10

    నువ్వు కల్తీలేని సైతాను ప్రతినిధివి. దేవుడే గట్టిగా కొడతాడు నిన్ను. Wait

  • @ramadasuprince5966
    @ramadasuprince5966 ปีที่แล้ว

    నువ్వే అంటున్నావు, వారిని దేవుడే సిక్సిస్తాడ ని, John Paul గారిని కూడా దేవుడే సిక్సిస్తాడులే, నచ్చితే విను, నచ్చకపోతే వినొద్దు, మంచి గ్రహించు, చెడు వదిలేయి, అంతేకాని, ఇతడిని చెడ్డవాడు అని ఎలా చెబుతావు?

  • @PRAKASH-zw8iw
    @PRAKASH-zw8iw 2 ปีที่แล้ว +6

    Praise the Lord brother 🙏 happy teachers day for being our spiritual teacher💐

  • @babugoud6795
    @babugoud6795 2 ปีที่แล้ว +3

    Praise the Lord pastor garu🌹🌹 God bless you in Jesus name 🌹🌹🥀🌴🌿🌲🍂🍁🌺🌸 I Like YOU sir 🌹🌹🌲🎄🌸🌺

  • @immanuelgorle6057
    @immanuelgorle6057 ปีที่แล้ว +1

    ఫూల్.... వాక్యాన్ని స్థిరపరచేందుకు అద్భుతాలు దేవుడే చేసాడ్రా ఫూల్... నీకు దుష్ట హృదయం ఉండి వాక్యం కనబడటం లేదు.

  • @vijju687
    @vijju687 2 ปีที่แล้ว +4

    Orey sannasi ni యేడుపు ఏంటీఆసాలు
    Bible సంగుతులు నీకేం తెలుసో చెప్పు
    ఇతరులను ఎంతసేపు విమర్శిస్తుంటావు
    అదేనా నువు నేర్చుకున్నది
    Yessanna kali గోరు కూడ సరిపోవు nuvvu
    అర్దం అవుతున్నాధా
    Hello brother.... వింటున్నవా
    Yessanna సేవ గొప్ప సేవ చేసాడు
    నోరు వుంది అని ఏదో వాగకు

    • @vidudalababu1
      @vidudalababu1 3 หลายเดือนก่อน

      ఒక పాస్టర్ ను సన్నాసి అన్నావంటేనే, నువ్వు వెంబడించే యేసన్న గారి దగ్గర నువ్వు నేర్చుకున్న వాక్యము ఎంత గొప్పదో అర్ధం అవుతుంది సోదరా 👺

  • @gowrikomalipali6722
    @gowrikomalipali6722 2 ปีที่แล้ว +1

    Prasithelord.anna

  • @iforjesusdhena5766
    @iforjesusdhena5766 ปีที่แล้ว

    Inkokati gamaninchanu meru meku manchiga comments pedithe valaku heart 💓 istharu meku virodhamga amaina comments chesthe valaki reply evaru sadhyamainanthavaraku andharini okela preminchandi brother oka sari alochinchandi

  • @goodfriends9962
    @goodfriends9962 2 ปีที่แล้ว +2

    🤗👏

  • @venkatbattulau9798
    @venkatbattulau9798 24 วันที่ผ่านมา

    Endanna edi edaina brathukuderuvu panulu cheppandi

  • @naveenajoseph5402
    @naveenajoseph5402 2 ปีที่แล้ว +1

    అన్న మీ బాధ ఏంటి? దేవుని సేవకులను ఒక నీచునితో compare చేస్తున్నారు. మీరు సాతాను కు దూత లా పని చేస్తున్నారు. జాగ్రత్త అన్న. Criticise చేయడం మానేసి నశించి పోతున్న ఆత్మల కు సువార్త ప్రకటిచండి

  • @arunkumarp5551
    @arunkumarp5551 26 วันที่ผ่านมา

    Please share the gospel bro