హయ్ ప్రేమ్ బాబు. మంచి తనం అలుసుగా తీసుకొని మోసం చేస్తారు కొందరు, కౌలు కి ఇచ్చినవారు అలాగే చేసారు, ఇప్పుడు నీవల్ల తోట ఒక రూపుకు వస్తుంది, ఆల్ ద బెస్ట్ ప్రేమ్ 🙏
బాబాయ్ గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మిమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా చుతున్నం మిమాలి అన్న వదివ లక్షనుడు లో బావిచే వాళ్ళము మీ మనసు ఎప్పుడు తెలిసింది మీ చుట్టూ వున్న ప్రాంతం బాగుండలు చుట్టూ వున్నవాళ్ళు బాగుండాలి మంచి మర్యడకి మారు పేరు అన్నమాట
Agriculture meeda meeku vunna interest ku hats off Prem garu, very nice video,All the Best Prem garu, meeku chakkani digubadi raavali ani korukuntunnanu aprem garu 🎉🎉
Polam lo antara pantalu vesukovachu, vegetables, aaku kuralu, banti chamanti kanakaambaram avi kudaa veyyochu kadaa, of course daily monitor cheyyaali, lekapote akkadi watchman Or pani vaallu swaaha chestaaru, maa baabai ki alaane jarigindhi, so anni daggarundi chukuntene profit chudagalam, thank you
Hi.babai Maa grandparents both sides Pollalu vunnayi babai gaaru Main coconut and mango and Jama with cheruku and vari yekkuvaga maa polalulo vestaru Babai gaaru. Jama and coconut Trees ki boosting kosamu samdrapu Uppu vadataruu. Roots ki konchemu Dhuramuga paadulu chesi sea salt Vestaru . Sea salt vesinnapudu two or three times water estaru babai gaaru. Every year ones chestaru babai.meeru ee vishayamu gurnchi Yevarinayina vakasari adagandi babai garu. My birth place simhapuri (Nellore) Polala gurichi konchamu telusu babai gaaru chinnapudu Maa tataya gaarutho.maa nanna gaaritho polalulo yekkuva time vundedanini.so we are also the great Indian farmer family .
గోదావరి జిల్లాలో మాది అదే పరిస్థితి , ఒక వ్యక్తి ద్వారా కొన్నాం , మేము ఎక్కడో వేరే రాష్ట్రము లో ఉంటాము . పొలం చుట్టూ సీతాఫలం చెట్లు ఒక వంద పైనే వున్నవి మంచి దిగుబడి . మధ్య లో మామిడి , జీడి మామిడి , ఇంకా కొన్ని పండ్ల చెట్లు కాపుకి redy గా వున్న వాటిని వేసాము అవి కూడా దిగుబడి బాగానే వుంది . ఆ పొలం ఇప్పించిన వాడు లీజు కి ఇప్పిస్తా అని చెప్పి ఇవ్వకుండా వాళ్లే మొత్తం కబ్జా చేసి పడేసారు వాళ్ళ పశువులు కి గడ్డి వేసుకోవటం , మినుములు time లో మినుములు వేసుకోవటం వాళ్ళ ఇష్టం వచ్చి నట్టు చేస్తున్నారు . సీతఫలం సీజన్ లో సీతఫలాలు ఇవ్వరు అదేమంటే కోతులు మొత్తం తినేసినవి అని చెప్తున్నారు , మాకు తెలిసిందేమంటే కాయలు మొత్తం వాళ్లు అమ్ముకోవటం మిగతావి తినటం మామిడి కాయలు అంతే, జీడి పిక్కలు అన్నీ వాళ్లే అమ్మేసు కుంటున్నారు . పోనీ అమ్మేద్దామంటే ఎవర్నీ రానివ్వటం లేదు కొన నీకి నరకం చూపిస్తున్నారు . వాళ్ళ కోసం పొలం కొన్నట్టుంది తూర్పుగోదావరి జిల్లా రంగం పేట మండలం కోటపాడు గ్రామం
Mimu chala problem slo unnam bayya help cheyagalaralplease avvarano appudu ami adaga leadhu first time ma life lo mimmalana aduguthunnam annayaki school ki mony pay cheyali chepukoleani badhalu andhuku e life anipisthunnadhi,,,🙏🙏
Hiiii babai garu ela unaru my first like & comment 😊 waiting for next 2 videos sandhya akka video jaya pinni garu video మంచి వీడియో upload chesaru 😊 iam from vizag 😊
ప్రేమ్ గారు. పొలం అంత బాగా చూపిస్తున్నారు.. మంచి ఫలాలు ఇస్తుంది.పొలం..
😊 బాబాయి గారు 👌🏼👍🏼🙏🏼🙏🏼👋🏼🙏🏼
Prem garu All the best .May God bless you 🙏
భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికైనా బావుంటారు అని మా తాత గారు చెప్పేవారు all the best అండి
Tq andi
Prem garu meeru chese prati panilo chala mandiki use ayye ideas vunnayi. Keep going on. All the best.
హయ్ ప్రేమ్ బాబు. మంచి తనం అలుసుగా తీసుకొని మోసం చేస్తారు కొందరు, కౌలు కి ఇచ్చినవారు అలాగే చేసారు, ఇప్పుడు నీవల్ల తోట ఒక రూపుకు వస్తుంది, ఆల్ ద బెస్ట్ ప్రేమ్ 🙏
Wish yi
Yew year babai garu❤️❤️
Manchi pani chestunnaru bhayapadakunda vyavasayam cheyyandi nijam ga kashtame.. sadhinchali babu👍🙌🎊
ఒక రైతై మంచి అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ఆల్ ది బెస్ట్👍👌
Babai garu ....super andi😊
Organic సేద్యం అంతే చాలా శ్రమ తో కూడినది. అంకితభావం తో చేస్తున్న మీకు All the best Prem. 👍🏻
మీ కష్టం ఫలించాలని మనస్పూర్తిగా కేరుకుమటున్నాను. 🙏👍
All the best Bro
కు టీ ర ము చాలా బాగుంది డీ
చాలా బాగా తయారు చేసావ్ నాయనా తోట ని 👏👏కుటీరం ❤👌👌ఆల్ tha బెస్ట్ 👍🙌
బాబాయ్ గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మిమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా చుతున్నం మిమాలి అన్న వదివ లక్షనుడు లో బావిచే వాళ్ళము మీ మనసు ఎప్పుడు తెలిసింది మీ చుట్టూ వున్న ప్రాంతం బాగుండలు చుట్టూ వున్నవాళ్ళు బాగుండాలి మంచి మర్యడకి మారు పేరు అన్నమాట
ఆల్ ద బెస్ట్
Very Nice
All the best prem garu👍❤️
Prem garu,Good luck andi.
Sir your videos are really awesome.
All the best prem soodaraa😊
Hi babayi meru universal babayi😊😊
Babai tq tq ado happy nes thota chusthe 👏👏👏👏👏🙏 ma manchi babai afi chesina baaga raavalli anni pantallu baaga vadthayi chudandy yellow di kooda vasthadi chudandy babai supar video sooo happy ga vundi tq tq 🙏 అమ్మ
Goodafternoon preambabu❤❤❤
Miru chala kastapadtunaru prem babu ,kuturam chala bagundi, miku Manchi phalitham ravalani korkuntunamu
Tq andi
తోట పని చాలా బాగా cheyistunnaru prem garu
Your voice very nice.
All the best babai
Hi Premgaru thota lo mamidipallu ekkuvaga kayyidham.all the best.❤❤❤❤
Hai prem garu natural farming super thotalo house enka baguntundi
Bagundandi all the best
Good video amma mata lo chuchanu Kani meeru chala vivaranga cheparu 👍💐💐💐😍🙏
హాయ్ అండి ప్రేమ్ బాబు గారు చాలా బాగా చేయించుచున్నారు చాలా బాగుందండి సార్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Agriculture meeda meeku vunna interest ku hats off Prem garu, very nice video,All the Best Prem garu, meeku chakkani digubadi raavali ani korukuntunnanu aprem garu 🎉🎉
Nice video Prem babu😊. Thota ni baga abhivrudhi chesthunaru . Hut challa bavundi.👌🌼🌺🌹🙌. Me kasthaniki thagina phalitum vastundi.👏🙌
All the best Prem garu🎉🎉😊
Ammamata chanul amma valla prembabaigaru kada im ammamatachanul subscribe andi chala diryam chesi work chepistunnaru chala bagundi eppudu
ఆల్ ది బెస్ట్ సార్ 🙏👍👍👌🏻👌🏻❤️💐
Tq andi
Nice Babai Garu ❤ Thota lo Hut 🛖 simple ga Chala bagundhi pollution ki duram ga plesent ga super 👌🏻👌🏻❤❤❤
Super 👌
Good job,God bless you from pune
Hi all the best bro 👌👌👌👌
Hi, sir super work.
All the best Prem garu..
All the best prem babu 🎉
Nice Video and Thanks for sharing your Land Prem Garu. Hoping to grow more organic products. All the Best🎉
Tq andi
All the best prem gaaru meeku vyavasayam lo knowledge vundi go ahead andi kaste phali annaru kada
Best of luck andi.
👌👍
Soooooooper natural vlog babai wish you good luck thota nunchi dhigubadi vachhinappudu kastam antha marchipotharu meeku manchi panta ravalani korukuntunna tc bye babai
Super annaiah, meru chala kastapaduthunnaru thappakunda prathiphalam vuntundi
Hai pream garu good decision nice video 🎉🎉
Hiiii baabai❤❤❤ good video baabai
Hi babai meeku all the best
All the bestandi
Tq andi
Hi All the best 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Mi kashatam palistundi prem babu all the best
Tq so much amma
Chala bagundi kutiram babai
Maa babai superuuuu
Good luck babai🎉
Meeru bhagaa ee polam panulalo success avvalani aa bhahavanthunni prardisthunnanu
All the best andi
Prem garu thotani kon tha venchar veyandi
Kutiram chala bagundhi
ప్రేమ్ గారు నెంబర్ వన్ మీరు ప్రేమ్ గారు మజాకా ❤
All the best babai
Babai gaaaru veedio introduction music change chesaaru kadhaa...baagundi...na suggestion kuda pattinchukunnaaaaru...tq
Hai premgaru panduga biji aiepoinda?
Meeru manchi decision theesukunnaaru babai gaaru
Hi prem 👌👌💐
తోట పని 👌👌👌
Nice video
Polam lo antara pantalu vesukovachu, vegetables, aaku kuralu, banti chamanti kanakaambaram avi kudaa veyyochu kadaa, of course daily monitor cheyyaali, lekapote akkadi watchman Or pani vaallu swaaha chestaaru, maa baabai ki alaane jarigindhi, so anni daggarundi chukuntene profit chudagalam, thank you
Good working. Hut ku thti mattalu kanna, rekulu veyinchandi babu Agni pramadalu undavu. Lorry kanna, tractor melu kada yeruvu lift yethhutaku paralatho,mannshula avasaram undedi kadu. Dukki dunnithene pantalu Baga vasthayi.thota nu oka rupu thechhavu. Yekaram dhara yentha babu? Yedeni income chudali pettubadi peduthunnaru.
Hi.babai
Maa grandparents both sides
Pollalu vunnayi babai gaaru
Main coconut and mango and
Jama with cheruku and vari yekkuvaga maa polalulo vestaru
Babai gaaru. Jama and coconut
Trees ki boosting kosamu samdrapu
Uppu vadataruu. Roots ki konchemu
Dhuramuga paadulu chesi sea salt
Vestaru . Sea salt vesinnapudu two or three times water estaru babai gaaru. Every year ones chestaru babai.meeru ee vishayamu gurnchi
Yevarinayina vakasari adagandi babai garu. My birth place simhapuri
(Nellore) Polala gurichi konchamu telusu babai gaaru chinnapudu
Maa tataya gaarutho.maa nanna
gaaritho polalulo yekkuva time vundedanini.so we are also the
great Indian farmer family .
Sure andi tq
Super andi
Hi babai garu🎉
Super
A kobbari mokkalu ekada thiskunaru can you share contact details
And E variety vesadu like specific name untundi green lo kuda
Water bondalu ?
Contact +91 96181 17009
మొత్తానికి ఒక రైతు అవుతున్నావా ప్రేమ్ బాబు 😊
Dont remove tadichetlu they are part of the ecosytem they stop soil erosion and gusty winds
Suppr ❤❤❤
క స్టే ఫలే అంటారు ప్రేమ్ అల్ ద బెస్ట్
Hi andi
Bagunnara
Bhojanam chesara
గోదావరి జిల్లాలో మాది అదే పరిస్థితి , ఒక వ్యక్తి ద్వారా కొన్నాం , మేము ఎక్కడో వేరే రాష్ట్రము లో ఉంటాము . పొలం చుట్టూ సీతాఫలం చెట్లు ఒక వంద పైనే వున్నవి మంచి దిగుబడి . మధ్య లో మామిడి , జీడి మామిడి , ఇంకా కొన్ని పండ్ల చెట్లు కాపుకి redy గా వున్న వాటిని వేసాము అవి కూడా దిగుబడి బాగానే వుంది . ఆ పొలం ఇప్పించిన వాడు లీజు కి ఇప్పిస్తా అని చెప్పి ఇవ్వకుండా వాళ్లే మొత్తం కబ్జా చేసి పడేసారు వాళ్ళ పశువులు కి గడ్డి వేసుకోవటం , మినుములు time లో మినుములు వేసుకోవటం వాళ్ళ ఇష్టం వచ్చి నట్టు చేస్తున్నారు . సీతఫలం సీజన్ లో సీతఫలాలు ఇవ్వరు అదేమంటే కోతులు మొత్తం తినేసినవి అని చెప్తున్నారు , మాకు తెలిసిందేమంటే కాయలు మొత్తం వాళ్లు అమ్ముకోవటం మిగతావి తినటం మామిడి కాయలు అంతే, జీడి పిక్కలు అన్నీ వాళ్లే అమ్మేసు కుంటున్నారు . పోనీ అమ్మేద్దామంటే ఎవర్నీ రానివ్వటం లేదు కొన నీకి నరకం చూపిస్తున్నారు . వాళ్ళ కోసం పొలం కొన్నట్టుంది తూర్పుగోదావరి జిల్లా రంగం పేట మండలం కోటపాడు గ్రామం
Ayyo
Rate chepandi ma friend kontadu
Hai. Babai garu we are enjoying your videos. Please do more videos.
Sure 😊
👌👌👌
Ghanajeevamrutam akkada techaru address chepandi prem garu. Memu mango garden ki vadatamu. Mee plan super
+91 94937 06964 contact him
+91 94937 06964 contact him
@GodavariVibes51 tq prem garu
Hi బాబాయి పొలం5 బాగుపడితే కొంతమందిని పనికి పెట్టుకోండి ❤❤
Hi pream babaey nanu patta comentski reply evadam Madhu ❤🎉❤🎉❤
Madi gollapalam andi
Mimu chala problem slo unnam bayya help cheyagalaralplease avvarano appudu ami adaga leadhu first time ma life lo mimmalana aduguthunnam annayaki school ki mony pay cheyali chepukoleani badhalu andhuku e life anipisthunnadhi,,,🙏🙏
👍👍👍
👌👍😊
వదినగారు రాలేదా
👌👍
Hi babai garu
Hai Prem
H ibabai❤❤❤😊
Hiiii babai garu ela unaru my first like & comment 😊 waiting for next 2 videos sandhya akka video jaya pinni garu video మంచి వీడియో upload chesaru 😊 iam from vizag 😊
Ippudu land costs Ela unnai babai aah area lo per acer ki