చెడు వ్యాఖ్యలకు నా సున్నితమైన సమాధానం - అందరికీ స్ఫూర్తిదాయకంగా!
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- ఈ వీడియోలో, నా ఛానల్ మీద కొంతమంది వ్యాపింపజేసిన నెగటివిటీకి నేను ఎలా స్పందించానో మీతో పంచుకుంటున్నాను. ఆ అభ్యంతరకర వ్యాఖ్యలకు సానుకూలంగా మరియు మృదువుగా ఎలా సమాధానం చెప్పాలో నా అనుభవం ద్వారా చెప్పాను. ప్రతి ఒక్కరికీ సహాయపడే విధంగా, నెగటివిటీని ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో వివరించాను.
మీరు కూడా మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతికూలతలను సానుకూల దృక్పథంతో ఎలా పరిష్కరించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
#godavarivibes #telugu #negativity #negativereviews
మనము ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్లు ఇలా కామెంట్ చేస్తారు. వారి మాటలు పట్టించుకోకండి, చాలా బాగా సమాధానం చెప్పారు 👌👌
తమ్ముడు నేను అక్కలంటీదాన్ని చెప్తున్న అస్సలు అలాంటి కా
కామెంట్స్ పట్టించుకోవద్దు. గోదావరి జిల్లాలని మిస్ అయ్యిన మాలాంటివాళ్ళం యందర్మో మీ వీడియో లు చూసి ఉపశమనం పొందుతున్నాం. మీకు మీ వదిన గారికి కూడా మేము రుణపడి ఉంటాం.
🙏 సార్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంత పెద్ద వాడిని అయితే కాదు నేను మన రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు మొరగని కుక్క లేదంట విమర్శించను నోరు లేదంట ఇవి రెండూ లేని ఊరు లేదంట🙏🙏 మన పని మనం చేసుకుంటూనే పోవాలంటే
Prem babu.. Mee manassakshi ki taggatu meeru nadustunnaru. We appriciate u.
Very good తమ్ముడు. బాగా చెప్పారు. 👌🏻👌🏻🙏🏻👍🏻
Nice బాబాయ్ గారు వేరే వాళ్ళు ఎవరైనా అన్నారని బాధపడకూడదు
ప్రేమ్ బాబు నేను నీకు అక్క లాంటి దాన్ని నీమీద నాకు చాలా చాలా కోపంగా ఉంది నువ్వు ఎవరికీ సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు నేను నువ్వు మాట్లాడే పద్ధతి నచ్చి నీ వీడియో చూస్తాను చెడు వచ్చినంత తొందరగా మంచి తనం బయటకు రాదు ప్రేమ్ బాబు
😊 బాబాయి గారు 👏🏼👏🏼👏🏼👏🏼👌🏼👌🏼👌🏼👍🏼 బాగా చెప్పారు మహాత్ములు ఎన్నో ఎదురుకొని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు ఆయన నాకెందుకు ? అని అనుకొని ఉంటే,,,ఎవరో మిమ్మల్ని తప్పుపట్టినవారు ఫస్ట్ ఆలోచించాల్సినది . వారిలో ఉన్న మంచి,చెడు ఏది ఉందో వారే,,తెలుసుకోవాలి బాబాయి గారు 👋🏼👋🏼🙏🏼🙏🏼
ప్రేమ్ గారు మీ వీడియోలు అన్ని మన తెలుగు వారి సంస్క్రుతి సాంప్రదాయాలను ప్రతిభింబిస్తూ మంచి సందేశాత్మకంగా వుంటాయి. నైతిక విలువలు కలిగిన వారు ఎవరినీ కించపరచరు. మంచిచెడులను గుర్తించలేని వారు అలాగే మాట్లాడతారు.. అది వారి విజ్ఞతకే వదిలేసి మీరు ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్😊
మీ తెలుగు ఉచ్చారణ చాలా బాగుంది బాబాయ్ గారు.❤
మీ మాటలు, మీరు చెప్పే paddathi లో మీ సంస్కారం vutti పడుతుంది ప్రేమ్, మంచి మంచి విడియోస్ Chestunnaru, ఇలాగే Continue చేయండి
meeru,super
dontkear
గోదావరి వైబ్సె్ చాలా బాగుంది తమ్ముడు ఇలాగే మంచి మంచి వీడియోలో చెయ్యాలి ఎవ్వరి మాట పటించు కోవద్దు
ప్రేమ్ గారు స్వారీ లేట్ అయింది అండి మీ వీడియోలు చూడటం ఏం ప్రేమ్ గారు మీ వీడియోలు చాలా బాగున్నాయి మీరు మాట్లాడే మాటలు మంచి ముత్యం లాగా చాలా చక్కగా ఉంటాయి ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు పట్టించుకోకండి ప్రేమ్ గారు మీరు సూపర్ అండి❤
అన్నా, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు చేసే వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. Don't worry anna. You are doing a very good job.
Prem Good Person, Great Human being, 99% genuine, Helping Nature, Social Responsible Person That's My Opinion 🤔🎉🙏👌
Your whole family is such a blessed family Sir
I have a great regard for you Sir🙏🙏
God bless you abundantly
Wish you all success in life Sir💐💐🎊🎉🎊🎉
ప్రేమ్ గారు... మీ విశ్లేషణ.. మీరు వీడియో లో ఇచ్చే విషయం అన్ని మాకు ఆ ప్రాంతం గురించి.. కట్టుబాట్ల గురించి.. మీ చుట్టూ పక్కల జరిగే సంఘటనలను.. మాకు తెలియచేస్తున్నందుకు.. చాలా కృతజ్ఞతలు..ఎంతో కష్టం తో కూడుకున్న పని.. ఇవన్నీ సేకరించి... వీడియో లో అర్ధం అయ్యేలా చెప్పడం..అనుకున్నంత సులభం కాదు... మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది..మీరు best youtuber గా award కూడా అందుకుంటారని ఆశిస్తున్నాను😊..చివరగా.. మీ గురించి పూర్తి సమాచారం కోసం.. అడిగి ఉంటారు light తీసుకోండి.. అలా అడిగితే ఇలా మీ baiodeta చెప్తారని..😂
hai sir సమాధానం చెప్పటం మొదలైతే
ప్రశ్నిస్తూనే ఉంటారు
చూసి చూడనట్టు వొదిలేయటం
మీకు మీ వివర్స్ అయిన మాకు మంచిదని నా ఉద్దేశం సార్
తప్పైతే సారీ
హాయ్ అండి ప్రేమ్ బాబు గారు మీ వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తున్నాము మీరు బాగానే చేస్తున్నారు మంచి వీడియోలు పెడుతున్నారు గిట్టని వాళ్ళు అలాగే అంటారు మీరు పట్టించుకోవద్దు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి నాచురల్ గా ఉంటాయి చక్కగా వివరంగా చెప్తారు ❤👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ammamata,mom and me talks channels unayi Godavari vibes emi content chupistaru anukunanu miru matlade vidhanam ki miru chupinchu content chala baga nachindi..
Super super super anthey miru ..
Nijam ga miru universal babai...andi..
Prem garu negative comments pattichukokandi meeru chaala andanga andariki ardham ayytatlu cheptaaru we all respect u r our brother lalitha Sarma from hyderabad
మీరు చాలా మంచి వీడియోస్ చేస్తారు బాబాయ్❤❤
హాయ్ సార్ నాకు ఒక విషయం మాత్రం పూర్తిగా అర్థమైంది మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది కూడా సాధారణంగా మన గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మనం మనుషులం కాబట్టి కాస్త కోపగించుకుంటారు కానీ మీ మాటలు విన్న తర్వాత ఇప్పటికీ వాళ్లను అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఈరోజు మీ నుంచి నేను కూడా ఒక మంచి విషయాలు నేర్చుకున్నాను❤
ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి కాబట్టి తమ్ముడు ఇలాంటి కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు మీ ప్రతి వీడియో చూస్తాను ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము కాబట్టి ఇలాంటి చెత్త కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి నిన్ను చూస్తే ఇలాంటి తమ్ముడు కావాలి అనిపిస్తుంది గాడ్ బ్లెస్స్ యు♥️
సూపర్ గా చెప్పారు
Babai garu meeru okari matalu pettinchukovaddu.. Meeru manchi vishayalu cheptunnaru chupincharu ❤️❤️❤️🎉🎉.. Ilantivi vastuntai..❤❤
Prem garu you are a genuine gentleman ani me bavajalam way of talking telustundhi God bless you don’t worry about nagetive comments
Hi బాబాయి ఏ హే తీయండి వదిలేయండి నూటిలో ఒక్కటి కొన్ని వస్తాయి ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి ఉర్కొండి పట్టించుకోకండి keep it up అక్కడ జరిగేవి ఉండేవి చూపించారు అంతే మీరు ఆడండి చేయండి అని చెప్పలేదు కదా జరుగుతున్నవి చూపించారు భాద పడకండి పట్టించుకోవద్దు❤❤❤❤ మీరు వీడియో లు చేయండి పెట్టండి మాకోసం వాళ్ళెవరో అంటే వదిలేయండి పనికిమాలిన వీడియో లు పెట్టేవాళ్ళని ఏం చేయలేరు వీళ్ళు నితులు చెపుతారు ❤❤❤ మీరు be postive ఉండడి ❤❤❤
అన్నయ్య మీరు అలాంటి కామెంట్లు పట్టించుకోకండి మీ లక్ష్యన్నీ మీరు చేరుకోవాలని కోరుకుంటున్నా
కరెక్ట్ అండి మీరు పెట్టిన గోదావరి వైబ్స్ చాలా బాగున్నాయి సంక్రాంతి ఏవి పెట్టినవి కూడా చాలా సంతోషం అనిపించింది అండి మేము కూడా ఆ జిల్లాలకు రావాలని అంత కోరిక వచ్చిందండి
Hello Universal babai garu
Memmalani bhada pettina vari tharupuna memu sorry cheputunnam
Meru badha padavaddu
Maa babai ni happy ga chudali anthe
Bhada tho miru matladatam chala bhada ga undi
Love from
Australia 🇦🇺 😊
ప్రేమ్ గారు ఈరోజు వీడియో చూస్తే చాలా బాధగా ఉందండి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి చాలా బాగున్నాయి మీ వీడియోలు మీరు ఎవరు ఎన్ని అన్న వీడియోలు అయితే మానొద్దు మీ కుటుంబం అంతా చాలా మంచిది ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ ఏమి చెప్పాలో తెలియట్లేదు మీరు అందరూ సంతోషంగా ఉండాలి తెలియని విషయాలు తెలుగులో చాలా బాగా చెబుతున్నారు అందరికీ ఇంగ్లీషు చదవడం రాదు కదండీ తెచ్చి పెట్టుకుని మాట్లాడటం లేదు మీరు నిజ స్వరూపంతో మాట్లాడుతున్నారు నేను ఏదైనా తప్పు పెట్టి ఉంటే ఈ మేటర్ లో ఏమీ అనుకోవద్దండి
Meeru cheppavi clarity ga vunnaru manchi good information e charu
Tq andi
Namasakarm prem garu, don't feel bad. Some people like that only. You know that.🙏
Prem garu… you are man of “” INTEGRITY “ andi.
Don’t need to explain yourself please. We respect you so much Prem garu 🙏🙏
Please visit USA one time andi. We welcome you Prem garu.
Prem garu please don't bother negative comments, you are genuine person, as a resident of Bhimavaram I know you .🎉🎉
Tq andi
don't feel bad prem Garu. your videos awesome and information.
ప్రేమ్ గారు మీరు ఉత్తమ మైన వ్యక్తిత్వం కలగిన వ్యక్తి sir నేను కూడా న్యూస్ presenter ni
Babai gaaru don't feel bad ... We all know what you and our Mom and sisters Sandhya and Ramya and family...so you don't need to give explanation to negative comments.. ignore like that comments...you keep rocking with your style of videos...we all always with you
మీరు అనుకున్నది సాధిస్తారు ప్రేమ్ గారు మీ మంచి కోరుకునే వాళ్లు కూడా ఉన్నారు😢
Hii baabai it 3.35 Am early hours I couldn’t sleep mee video chesthunna baabai .you think how much ur in to families baabai❤❤❤
Me videos chala bagunnay babai , sankranti sambaralu chusi ma balyam gurthuku vacchindi, thank you babai.
Rajeswari. Chala Baga cheppaaru Prem garu asalu meeru intha explanation ivvaddhu mee video's chala baaguntaayi thelugu vuchhaarana super. Mee family andaru ante chala gouravam istam yevarini noppincharu yentho premaga aapyaayamga vuntaaru manchi manchi videos post chesthunnaaru naluguri channels chusthaanu alanti comments ni pattinchukokandi
Baabai garu ignore negative comments andi. Some people try to throw stones at others. Instead of getting upset we need to pick them up and build a castle.
All the best babai garu👍
చాలా బాగా చెప్పారు ప్రేమ్ గారు, మంచిని ప్రొత్సహించాలి నేను అమ్మమాట, మమ్మ ఎండ్ మి టాక్స్ కి subscriber ని😊
Baabai gaaru first time mee youtube channel chusthuney... Happy gaa feel ayyanu... Meeru ilaaney manchi vedios cheysthu undandi.... Maa support meeku appudu..untundi... Super sir
Ee comment chesina vallu TV news lo choopincharu,vallani adagandi
Babai meru chala manchi person like you so much babai garu please meru evariki answer cheavalsina pani ledhu, u r the great person andi.
మీరు వేఫిస్ చాలా బాగున్నాయి, మీరు వాడి భాష చాలా బాగుంది . ప్లీజ్ వీడియోస్ అప్లోడ్ chayandhi
Prem garu meru matladutunte naku chala badhaga vundhi
Prem garu , you are doing awesome job. We know your family thanks to Amma Mata and mom and me talks. You keep going and keep growing. Ignore these people and comments. Sky is the limit for you.🎉
Good explanation prem garu dont worry god bless you
Babai we like your videos so much, please don't fell about bad comments,we know about you we follow u
చాలా Opigga చెప్పారు ప్రేమ గారు మీ వీడియో లు chusamu ప్రేమ గారు చాలా అందంగా బాగుంది 😊
Chala baga answer chesaru, good babai, maku telusu meru entha manchivalloo
Tq amma
Mee familyne oka roll model andi hatsoff
ప్రేమ్ బాబు మీరు బాధ పడకండి.❤, 🌹👍
Prem babu alanti valla valla mi yokka goppatanam andariki telutsundi babu emi badha padavaddu nana god blees you
Tq amma
Hai babai garu 🙏,me gurinchi bad coment pettina vallu manushulu kadu,me video chustnte chala happy ga untundi, elanti valla ni pattinchuko vaddu, please
Prem garu namaste andi,mee content chala informative ga vuntundi,ilati negative comments pattinchukokandi, public platform lo vunnaru akkadakkada ilanti messages vastai pattinchukovaddu,go a head sir🎉
🙏🙏🙏🌹🌹🌹 Om Namah shivaya 🙏🙏🌹🌹 ❤️prem brother ❤️❤️ please don't worry. Manchi vishayam luu ,samskaaram mee cheerunaamaa ,gaa unnaaru
Manchi video chesaru , manchi matalu chepparu Prem garu superrrrr....
Correct ga chepparu babai meru. Super babai🙏🙏
Baabai just ignore these kind of comment as u have seen many kind of people with different mentalities . People with idle brains only will comment in such a manner. Plz baabai don't take it to heart becoz this society needs a person like you.
ప్రేమ్ ఏమయిందిరా ఎవరన్నా ఎమన్నా అన్నారా నీవు పట్టించుకోవద్దురా, నీ ఎదుగుదలని సహించలేని వారి మాటలు పట్టించు కోవద్దు
All.your videos are highly informative and well documented.We. appreciate your efforts.Keep.it up.
Mee family oka roll model andi hatsoff
Chala baga cheypparu sir meru.maku baga nachindhi mee vedios. Don't stop vedios sir
Tq andi
I have gained a lot of knowledge through ur videos hats of sir neglect negative comments
Hi babbai plz ignore andhi,u r vry pure hearted person andhi
Well said Prembabu .
Babai evaru em anna pattinchukandi , don't worry be happy
Sir meeru chala manchi video’s maku istunnaru, bad comments pattinchu kovaddu 🙏
Babai all the best for 1 lac subsribers🎉🎉
చాలా బాగా చెప్పావు తమ్ముడు
చాలా చక్కగా ఉంటాయి.. మీ వీడియో లు... అనవసరమైన టైం వెస్ట్ ఎందుకు... మీకు... మీ వర్క్ మీరు చేసుకోండి... సార్ 🌹
Hi andi
Don’t feel bad for negative people andi you are very genuine
Hi Prem garu lokulu kakulu ani sametha vurike cheopaledandi peddalu, avvanni pattinchukovaddu andi, mee veediyose chala baggunnaye andi alanti valla matalu meeru lekkacheyakandi, God bless you
Tq andi
Telugu video lanniti kanna chala baguntunnayi mi idiolu vadinagari taruvata mide super yentomandi yennovidiyolu pedutunnaru andulo yevariki kavaliso metter vallu nachutunnaru anni chudagaligesaradamaku tirutundi cheppagalige sarada mikutirutundi dinilo tappemndi ❤
Hello Prem Garu,
I am from you U.S., originally from West Godavari, where my grandparents used to live, and where my parents were born. I used to visit West Godavari once a year, but I never had the chance to experience the region during Sankranti, which is my favorite festival and thank you for your videos .
Regarding the recent comment criticizing you, I want to say that I strongly disagree with it. I have been following your videos, and I particularly remember the one where you talked about celebrating New Year. You mentioned that you didn’t go to pubs or parties but instead chose a simpler, meaningful way to celebrate. That really stood out to me because it shows your thought process and how you’re trying to guide the public and the next generation in a positive direction.
Unfortunately, the commentator failed to understand your intentions. However, I truly admire how you handled the situation by respectfully referring to her as “one of the sisters” in the beginning of your video. That speaks volumes about your integrity, manners, and composure.
Please don’t let such negative comments discourage you. It’s clear to many of us that the criticism is baseless negativity. You don’t need to justify yourself to those who fail to see the value in your work. What you are doing is important and appreciated by so many, including me.
Your videos are a beautiful reflection of our culture, and they bring immense joy to viewers like me. Through your channel, I’ve been able to reconnect with our customs, rituals, and traditions in ways I never thought possible. Sankranti is a time when I’ve always wished to stay in the villages and experience the festive atmosphere, but I’ve never had the opportunity. Thanks to your videos, I can now get a glimpse of what it feels like, and for that, I am truly grateful.
I especially like how you showcase the celebrations, rituals, and even local activities like Kodi Pandalu. These moments are not just insightful but also deeply nostalgic, making me feel like I’m reliving those experiences.
I also appreciate how you highlight l the places in the Godavari districts. For example, your video on the Krishnam Raju Hotel in Atreyapuram was fascinating-even my relatives who live in that area weren’t aware of it! Thanks to your video, in my next visit to Bhimavaram I will try to visit that place. Your content is not only soothing and enjoyable but also incredibly informative.
Please continue your fantastic work and share more and more videos. You are helping us reconnect with our roots, and I’m excited to share your content with my kids and the next generation.
Thank you so much for everything you do. I hope to meet you when I visit Bhimavaram. Thank you🙏
Very thankful to you andi, once again tq for urgent great support. Most welcome to our Godavari districts tq andi
You are most welcome! Go ahead and start your day with positive vibes and the wonderful essence of Godavari Vibes. Keep inspiring and sharing those beautiful moments with us!
Chala baga manchi message icharu👍👌
Babai garu elanti negative comments ni aslu care cheyakandi 🙏🏻🙏🏻 me videos Chala baguntaii ,meeru yeppudu elane sportive gane moovon avandi Babai garu 🙏🏻❤❤❤❤
God bless you nana
Babai champav po emotion tho chaala manchiga chepparu inkosari negative comments petteyvaallaki dhoola teeripothundi
Meeru nagative comments pattinchu kobakandi meeru godhavari samsrukthi gurinchi baga chepparu lotsof blessings for my side andi dont worry nenu 4 years ga Ammamata n mom and me talks channel chustanu andi meeru feel kavoddu 🙏🙏
Don't worry brother ❤️
చాలా మంచిగా చెప్పారు ప్రేమ్ 😊👌
Prem babai new channel ki congratulations
నమస్తే baabai గారు. ఈరోజు మీ video చూస్తే చాలా బాధ కలిగింది. మీ videos చాలా genuine గా ఉంటాయి. మీ channel అనే kaakunda మిమ్మల్ని 3yrs nundi ammamata channel lo choostunnamu మిమ్మల్ని comment చేయడం soo silly .just ignore those comments... You r a genuine vlogger.👌👍🙏🙏
Mee channel ippude subscribe chesukunnanu andi,bad comments ki mee style lo chakkaga chepparu sir,all the best👍
Babai mi videos chustunnam chala bagunnay...👍🏻mi sankranthi videos saradaga chusam bagunnayi babai 👍🏻 panikimalinavalla maatalu pattinchukovadhu...vallakosam kadhu maakosam miru marinni videos cheyandi maa saport miku vuntundhi Babai🙂👍🏻
Miru badha padakandi babai, mi gurinchi maku telusu, miru great human being 👍👍
Prembabu garu, don't give much importance to the negative comments, go ahead with what you are going with 👍
Sure andi tq
Hi Prem garu,nenu regularga mee vedeo’s chusthunnanadi,mee vadinagarivi &sandyagari vedeo’skuda chsthuntanu manchi chaala varaku nachuthyandi,palleturi vathavaranam maaku theliyadu mee vedeo valla prkruthi andhalani enjoy chesthunnanu,manchi lo cheduni vethukuthuvuntaru alanti nagative comment’s ni pattichukokandi, Nenu mee kanna Peddadanni god bless u prema💐🙌
Pream meeru excellent person munduku vdllandi Don't fear 🖐️🖐️🖐️
Good explanation babai garu God bless you babai garu🎉 🙏👌🏻
Babu maata bangaaru baata you are the hero of the society babu we support you ever 🎉🥳👏👍
Tq amma
మీరు ఇలాంటి మెసేజెస్ కు మీరు బాధ పడవద్దు మీరు హాయిగా మీ వీడియోస్ చేయండి వాటికోసం మేము వెయిట్ చేస్తూతాము. .తూ. గో. nd ప.గో. చూసిన ఆనందం గా వుంటుంది మాకు. Don't stop going.
Tq andi sure
Chala Baga chepparandi annayya garu . Amma mata channel kuda daily chustamu chala bagunnai🙏
Ur videos r informative nd heart touching
🙏💐 congratulations Prem babugaru Me Sankalpam me vulva bhaga telisindhi great teliyani vallaku best reason
Prem garu mimlani ala matladaru ante meru success ayarani artham
Preamgaru Distub Avvaddu MeeruBadapa Vaddu Mee Vidiyos Valaa Anno Nerchukuntunam T. Q Amma