షూటింగ్ సమయంలో ఈ హోటల్‌కు వచ్చిన లెజెండరీ హీరోలు, డైరెక్టర్లు!
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- అత్రేయపురం లో ప్రసిద్ధిగాంచిన కృష్ణ రాజు హోటల్ ప్రత్యేకతలు తెలుసుకోండి. ఇక్కడ లభించే పూట భోజనాలు, సాంప్రదాయ వంటకాలు, మడత పెసరట్లు వంటి రుచికరమైన ఆహారాలు, మరియు ఆహ్లాదకరమైన వాతావరణం గురించి పూర్తి వివరాలు మీ కోసం! ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన హోటల్ కృష్ణ రాజు హోటల్ గురించి ఈ వీడియో లో తెలుసుకోండి.
#KrishnaRajuHotel #AthreyapuramSpecial #FoodieTelugu #TraditionalFoods
#godavarivibes
అసలు ఇలా హోటల్ ఉందనే తెలీదు బాబాయ్ గారు మంచి విషయం చెప్పారు తాత gariki ❤️👏🙏👌👌👌👌ఈ agelo కూడా కష్టపడుతున్నారు నవ్వుతూ ఆరోగ్యం గా ఉండాలి తాత గారు
ప్రేమ్ గారు, కోనసీమలో చిన్న చిన్న గ్రామాల్లోని అందమైన ప్రదేశాలతో పాటు అక్కడి ఫేమస్ అయిన ఆహారాల ప్రాముఖ్యతలు బలే చూపిస్తున్నారు, ఒక్కసారైనా చూడాలనిపించేలా వీడియోలు ఉంటున్నాయండి
హయ్ ప్రేమ్ బాబు. ఒక్కొక్క ఊరు, ఆ ఊరిలోని విషయాలు చెపుతుంటే చాలా ఆసక్తిగా ఉంది, ఒక రోజులో ఏఏ ప్రదేశాలు ఉన్నాయో ఎలా వెళ్ళాలో అన్ని వివరంగా చెప్పండి, 🙏
Manchi information tho chakkaga chepparu thatha bandi story baagundi 👍👏🎊
ప్రేమ్ గారు తక్కువ బడ్జెట్ లో అన్ని చూపిస్తున్నారు మేము కూడా పండుగ రోజున వాడపల్లి వెళ్ళాము అవన్నీ చూసాము🎉❤
Supar video babai babai thota chupinchandy babai oka saari chudalani vundi tq tq 🙏 babai
🙏🙏👌🏻🤪 తాతయ్య గారు ఆ ఏజ్ లో కూడా కష్టపడుతున్నారు 🙏
super prem babu,prathi video lo the best chupistunaru🎉
Hai babai garu 😊ehotel gurimchi vennanu kani chupichinamduku thank you so much 🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻gollamamedada SriRama temple and bikkavolu kuda chala bagumtayyi ❤❤❤👌🏻👌🏻👌🏻
Nice video babai chaala chakkaga chepparu pratidi chaala baga varnchi chepparu tq soooooooooo much babai music chaala baga undi video lo ❤🎉
Super prem garu👌❤️
Vamsi gaari movies anna, aayana rasinaa "godaavari kathalu " books annaa naku chaalaa istam babai gaaru...vamsi gaarini gurthu chesinanduku TQ...
Chala😊Baghunde.Sir😊
Atheyapuram😊
😊 బాబాయి గారు 👌🏼👌🏼😋😋😋 మేము ఫిష్ తినడం చాలా తక్కువ తక్కవనడంకాదులేండి అసలు తినం ఒక్క సారి తిన్నాను కాని మీ ఫ్యామిలీ కి పరిచయం అయినాక నా పిల్లలకు నేర్పించాను పరవాలేదు నేను వండడం నేర్చుకున్న అమ్మ ను (మీ వదినమ్మ) చూసి అన్నీ తినాలి అని గట్టిగా అనుకున్నా😊 బాబాయి గారు 🙏🏼🙏🏼👋🏼👋🏼
Tq amma
👌👌👌👌👌👌 prem 💐💐❤️
Pesarattu అయ్య బాబోయ్!
రాజమండ్రి నించి పొద్దున్న వెళ్ళి తిని వస్తాము మా కుటుంబం
Hai Prem babu good video useful. Food abhimanulu enjoy chestharu. Chala intresting videos chesthunnavu babu. Ye place lo yevi pramukyatha yela vellali vivarana bagundi.
Chala bagundhi
సూపర్ వీడియో అన్నయ్య 👍👌
Usefull video testaru prem garu juice tatagareke na dandavatpranamalu
Super Babai garu 👌🏻👌🏻👌🏻❤❤👌🏻 orange juice tatha inka super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 e age lo kuda entha baga work chestunaru super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤❤❤
Babai garu nice video 🙏👌🏻👌🏻👌🏻
Nice 🎉
Bagundhi Prem
Nice information
Hai prem garu atrayapuram pootharakulu I like it chala bagunatai nooru ooristhunnaru chala baga explain chasthunnaru
Hi బాబాయి ఆ తాత గారి సూపర్ ❤❤❤ హోటల్ లో పెసరట్టు చూస్తుంటే నే 😋
Nice Video Prem Garu! Explore famous places and share to us
Nice video babai garu 🙏
నేను వాడపల్లి, ర్యాలీ లోని దేవాలయాలు చూసాను. ఆత్రేయపురం పూతరేకులు కూడా చాలా టేస్ట్ గా ఉన్నాయి.రాజు గారి హోటల్ గురించి తెలియదు, ఈ రోజు మీ వీడియో చూసి తెలుసుకున్నాను ప్రేమ్ గారు. వంశీ గారి మూవీస్ అన్ని సరదా గా ఉంటాయీ. పసలపూడి కథలు కూడా భళే ఉంటాయి. ఈ ఊరు గురించి కూడా ఒక వీడియో చేయండి ప్రేమ్ గారు.
Sure andi tq
Hi..nice video.....🎉🎉🎉🎉🎉🎉🎉Good actor he is.....YQ
Happy prem bro 👌👌👌👌👌
Nice Prema Bhaiya
Prem garu mee videos lo edo magic vundandi, anni kuda naturality ki daggaraga vuntayandi, nenu kuda mee la ga Vamsi gari fan nandi, aayana raasina Maa Pasalapudi Kathalu chala saarlu chadivanu Prem garu, aa kathala lo ni characters bhale interesting ga vuntayandi, Pasalapudi village ni kuda maaku oka sari parichayam cheyyandi Prem garu 🎉🎉
Sure 👍
కానీ కొంచం శుభ్రం మెయింటైన్ చేస్తే బాగుంటది....రుచి మాత్రం సూపర్....
sir nenu vizag lo putamu godavari teeramulo putevalu chala laky 3 4 years anukunta amma mata maam and me talk video s chustuntanu varasagakadandi srekakulam chuttu mavale eest west godavari lo vunaru naku prakruti estamu andarikiki duramuga u s a abudabi lo living e vedio s chuste pranamu vastadi naku urop kuda nachaledu eest west india is best 💐💐🐜🙏🙏🙏
Jala pushpalu ....entha manchi telgu padam baabai garu....m papa ki nerpistaanu❤
Hi babai garu ❤❤❤❤nice
👌👌👌
Good video. Today subscribed to your channel 🎉
Tq for ur support
Ram Sita gaari no. Ivvandi sir
Mana godaavari lo anni villages ni parichayam chestunnaaru....meeku ma dhanyaaavaadaalu... aatreyapuram pootarekulu okkasaarainaa taste cheyyaalanipistundi babai garu....meeru sankranthi ki ee sari invite chesta annaaru kadha, appudu veldaaaamandi.
మముల్ని పిలవకుండా మీరు ఒక్కరే తినడం బాలేదు ప్రేమ్ బాబు 😀
Hai babai garu east and west godavari districts ante naku chala istam entala ante ikkadi abbayini marriage chesukovalani anukunnanu but not possible.babai one day konaseema trip or east and west godavari districts ela visit cheyali ani travel plan video chestarani assistunnanu.
Sure definitely 👍
👌
Hai babai good afternoon babai 🧡
Voice Depth penchandi
Safari JogiRaju
Hi Prem garu
Superb video.
నమస్కారం, వరి పొలాలు మరియు కల్వర్టులు/నది ఉన్న రిటైర్డ్ కుటుంబ జీవితాన్ని గడపడానికి మీరు మంచి స్థలాన్ని (గ్రామం లేదా పట్టణం) సూచించగలరా?
Mail cheyyandi premvcv@gmail.com
@GodavariVibes51 mail sent
@GodavariVibes51 mail chesaanu
Hii annayi 🙏
Nice vlog prem gadu
🙏🙏🙏🙏
Hiii baabai❤❤❤ how are u baabai
Hi babai garu
Hi pream babaey bagunara ❤🎉❤🎉❤
Aai memu vamsi gariki abhimanulamandi
Hiiii babai
Tatagaru chuse antho narchukovale
Bobbarlnka to lolla madya lo naku telisi tisina movies game changer, Dongaata,english pellam eastgodavari mogudu,gangothri,rajababu,sri anjaneyam,aata,bend apparao rmp,manasichichudu,taj mahal,andhala ramudu,Sitha ramaraju venkatesh movie name gurtuledhu baga chinnapudu chusa,mangalavaram,uday kiran and akkash movies kuda tisaru enka manga tayaru tuffen center,one move aali hero ga tusaru,priyamani raviteja oka movie name telidhu
Ley video thiseki vaste thiyyi manchi hotel ni gabbu lepadhu
It look like too worst.. No hygiene
Lanka gramlu chupinchandi .
అసలు ఇలా హోటల్ ఉందనే తెలీదు బాబాయ్ గారు మంచి విషయం చెప్పారు తాత gariki ❤👏🙏👌👌👌👌ఈ agelo కూడా కష్టపడుతున్నారు నవ్వుతూ ఆరోగ్యం గా ఉండాలి తాత గారు